LB Sriram's Endaro Mahanubavulu Latest Telugu Short Film - Social Message

  Рет қаралды 483,113

L B Sriram

L B Sriram

Күн бұрын

Adhi Naadhi Idhee Naadhe Full Song : • Adhi Naadhi Idhee Naad... Here is LB Sriram's Latest Short Film "Endaro Mahanubavulu".
Starring: LB Sriram, K.Chinna Papamma, Murali
Story: A N Jaganadha Sarma
Camera: Hemanth
Editor: Harinath Puli
Music: Vijay Balaji
Graphics: L V R Supani
Subscribe:
/ @lbsriram6916
You may like our other telugu short films :
1. LB Sriram's "Breakup" Latest Telugu Short Films 2018
• LB Sriram's Breakup La...
2. LB Sriram's "Endaro Mahanubavulu" Latest Telugu Social Message Short Film
• LB Sriram's Endaro Mah...
3. "Ye Perutho Pilichinaa" New Telugu Short Emotional Film 2017
• L B Sriram's Ye Peruth...
4. LB Sriram's Most viewed "Dolu Sannayi" | Latest Telugu Short Film 2017 | LB Sriram He'ART' Films
• LB Sriram's Dolu Sanna...
5. LB Sriram's Latest Telugu Short Film "Maa Nanna" : LB Sriram heart Touching Films
• LB Sriram's Maa Nanna ...
6. LB Sriram He'ART' Films : Latest Nice Telugu Short Film 2017 "Panduga"
• LB Sriram's Panduga పం...
7. LB Sriram's "Prasadam" Latest Telugu Devotional Short Film 2017 | LB Sriram He'ART' Films
• LB Sriram's Prasadam ప...
8. LB Sriram Best Devotional He'ART' Films "Devudu"
• LB Sriram's Devudu దేవ...
9. Latest LB Sriram Emotional Telugu He'ART' Film "Nurse"
• LB Sriram's Nurse నర్స...
10. LB Sriram's Latest Telugu He'ART' Film 2018 "Premikudu" (The Lover)
• LB Sriram's Premikudu(...

Пікірлер: 1 200
@suriyaraj9923
@suriyaraj9923 6 жыл бұрын
చెత్తా చెత్త వీడియోస్ కు వేల, వేల వ్యూస్ వస్తున్నాయి. కానీ ఇలాంటి మానవ స్పృహ ను మేలుగోలుపు వాటికి గుర్తింపు లేదు. గ్గ్రేట్ సందేశం LB గారు.
@lbsreeram4772
@lbsreeram4772 6 жыл бұрын
నమస్కారం!
@jayaranga1876
@jayaranga1876 6 жыл бұрын
suriya correct meeru cheppandi this video Link share plz .ism Artist yutub Lo"Sharadha feel good love song" చూడండి.plz Share
@sairamgangula1500
@sairamgangula1500 6 жыл бұрын
Good thought sir....one thought can changes many life... 😍😍
@anasuyareddy8104
@anasuyareddy8104 6 жыл бұрын
Sriramgaru ide me nijamina profession.nenu eppudu anukunedaanni ,kavuli vundi veiling haasya paathralu enduku vesthunnaree medhaavulani......haasyaanni kuda chakkaga pandincharanukondi, Kani, meeku sarina maargaanni,enchukunnanduku, ,naakentho Santhoshamgaa unnadi,.thappakunda meeru successful avutharu. May god bless you .sir you are in the right path.move on with out. Any doubt or worry. All the best sir.thank you for your great service to society.
@umamaheswariyakama8610
@umamaheswariyakama8610 5 жыл бұрын
Well said
@udayabhaskarfjsbut5080
@udayabhaskarfjsbut5080 3 жыл бұрын
నేను చాలా రోజుల క్రిందట చూసిన మొట్టమొదటి మీ షార్ట్ ఫిల్మ్ ఇది. చాలా బాగుంది. #kdpbut
@nanajiraj
@nanajiraj 6 жыл бұрын
ఎందరో మహానుబావులు ....ఆ మహానుబవులులో ఒక్కరు అయినటువంటి శ్రీ L B శ్రీరామ్ గారికి శతకోటి వందనాలు ....స్వాత్యమయిన కమ్మని తెలుగు Short films మాకు అందజేస్తున్నాదుకు....
@sivakumar-nq9be
@sivakumar-nq9be 6 жыл бұрын
సహజంగాను ఎంతో హృద్యంగా తీసారు.అభినందనలు
@mrr0503
@mrr0503 6 жыл бұрын
మానవత్వం మనుషుల్లో ఉంది దానిని వ్యక్తపరిచే చక్కటి ఆలోచన
@jhetinmathiguddeti
@jhetinmathiguddeti 6 жыл бұрын
గురువుగారు మీ రచనలన్న నటనన్న నాకు చాలా ఇష్టం అండ్, ఎందరో మహానుభావులు climax చూసి కన్నీళ్ళు ఆగలేదు కన్నీళ్ళతో మీకు నా స్పందన తెలియజేస్తున్నాను 🙏🙏🙏
@lbsreeram4772
@lbsreeram4772 6 жыл бұрын
నమస్కారం
@jhetinmathiguddeti
@jhetinmathiguddeti 6 жыл бұрын
LB Sreeram 🙏🙏🙏
@ramakanth3394
@ramakanth3394 5 жыл бұрын
😭😭😭😭😭😭😭😭😭😭😭good bot sad
@umarsyed1435
@umarsyed1435 6 жыл бұрын
ఇలాంటి అద్భుతమైన హృద్యమైన కథనాలను మీరు మరిన్ని తీయాలని ఆశిస్తున్నాను సార్
@mani4052
@mani4052 5 жыл бұрын
What a heart touching show sir.... Hats off
@chagantiyedukondalu7075
@chagantiyedukondalu7075 2 жыл бұрын
మనసు ని కరిగించిన మంచి సందేశం మంచి ముత్యాలు రత్నాలు వజ్రాలు పగడాల స్వర్ణ ము లాంటి కథనం కన్నీళ్లు తెప్పించే కరుణా రస కావ్యం శుభా భి నందన శుభ మాల శుభా భి నందన శుభ తోరణం
@dilip1424
@dilip1424 6 жыл бұрын
Nenu moratoduni anukunna enni rojulu na Kanta neru rappincharu lb garu😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢
@lbsreeram4772
@lbsreeram4772 6 жыл бұрын
నమస్కారం
@vivekyada645
@vivekyada645 6 жыл бұрын
jhhhh
@jyothidaglur5703
@jyothidaglur5703 8 ай бұрын
Watched this video many times but not able to stop.. I keep watching. Hatts of to Sriram sir. Motivating video
@YesIamSiddarth
@YesIamSiddarth 6 жыл бұрын
తెలుగు భాష ఋణమూ, కళామతల్లి ఋణమూ కలిపి తీర్చుకుంటున్నారు మీరు..
@lbsreeram4772
@lbsreeram4772 6 жыл бұрын
ధన్యుణ్ణి!
@pulakintayt659
@pulakintayt659 6 жыл бұрын
Sariga cheparu
@pulakintayt659
@pulakintayt659 6 жыл бұрын
Mi valla memu kuda tq sir
@srinukonderpu9515
@srinukonderpu9515 6 жыл бұрын
Awesome
@srivaniventrapragada5036
@srivaniventrapragada5036 5 жыл бұрын
Great sir
@RameshT999
@RameshT999 2 жыл бұрын
Chala rojula taruvata malli choosa ee heart touching video
@vennelasoudham706
@vennelasoudham706 6 жыл бұрын
Anukokunda me video ee roje chusanu sir.. chala bagunnai.. ilage marenno vishayalu chepthu undandi.. Ma pillalaki vala thatha garu chepthunnarani chupistham.. chala thanks nanna garu..
@madhumsvsdf4675
@madhumsvsdf4675 6 жыл бұрын
s
@TELUGUTOURDU
@TELUGUTOURDU 6 жыл бұрын
సార్ ఈ కథ నేను చాలా రోజుల క్రితం వాట్సప్ గ్రూప్ లో చదివాను. అప్పుడు బావుంది అని మాత్రమే అనిపించింది. కానీ ఇప్పుడు మీరు నటించిన కాదు కాదు జీవించిన ఈ దృశ్య కావ్యం చూసాక. నా మనసు చలించింది. బాధ వల్లనో లేక ఇంత మంచి దృశ్యకావ్యం చూశాను అనే ఆనందం తోనో తెలిదు కానీ కళ్ళు చెమగిల్లాయి సార్. మీరు నిండు నురేళ్లు ఆయుర , ఆరోగ్యలతో ఉండాలని , ఇలాంటి మంచి మంచి షార్ట్ ఫిల్మ్ మాకు అందించాలని మనస్సు పూర్తిగా కోరుకుంటున్నాను.
@rameshpeddhabuddhi9067
@rameshpeddhabuddhi9067 6 жыл бұрын
మీ ప్రయత్నం గొప్పది సార్..మీకు మేము ఇవ్వగలం.. లైకులూ, షేరులూ తప్ప..మీరు ఇలా ఇలా మంచి మంచి సందేశాలతో చిన్ని చిత్రాలు తీస్తూనే ఉండండి..మీ చిన్ని చిత్రాలను యుట్యూబ్ ప్రీమియంలో చూడటానికైనా సిద్ధమే...
@lbsreeram4772
@lbsreeram4772 6 жыл бұрын
ధన్యవాదాలు
@veeranjipalukuri1149
@veeranjipalukuri1149 5 жыл бұрын
Super idea sir
@malleshampolasa2132
@malleshampolasa2132 4 жыл бұрын
Right SAR
@cheripelliashok8587
@cheripelliashok8587 5 жыл бұрын
సూపర్ మెస్సేజ్ సార్... ఆమెకు ఎవరు లేకున్నా అన్ని... నువ్వంటు మంచి సహాయం చేసారు...
@TheCharan732
@TheCharan732 6 жыл бұрын
చాలా బాగుందండి శ్రీరామ్ గారు.... ఈ ప్రపంచం లో చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారు అండి అందరికీ ఏదో చేయాలి అని ఉంటుంది కానీ వాళ్ళ సమస్యలు గుర్తువచ్చి వెనకడుగు వేస్తారు...ఒక్క మనవి * ఈసారి టీ కప్ డస్ట్ బిన్ లో వేయండి...
@challa151297
@challa151297 6 жыл бұрын
sri charan p నేను అదే వ్రాద్దాము అనుకున్నా. మీరు నా సమయాన్ని ఆదా చేశారు.
@NuveOnline
@NuveOnline 6 жыл бұрын
Felt the same thing while watching the film
@NuveOnline
@NuveOnline 6 жыл бұрын
they should make sure to have a dustbin before shooting the film
@Crusader2
@Crusader2 6 жыл бұрын
Felt the same thing
@rramakrishna7548
@rramakrishna7548 6 жыл бұрын
Appatikinka Swatch Bharat raledanu kunta.Antakumundanta road e kada wash basen , dust bin
@rajsrikeerthu
@rajsrikeerthu 6 жыл бұрын
yendi poyina bhumiki nitti chinukula, chala swachanga, chala thetaga, maruthuna prapanchaniki melukolupula chala bagunai sir mee short films .......Thank you so much.............
@lbsreeram4772
@lbsreeram4772 6 жыл бұрын
ఒక వృధ్ధురాలికి సాయం చెయ్యమన్న 'చిన్న-మంచిమాట'తో తీసిన 'చిట్టి చిత్రాన్ని'- మొదటి వారం పూర్తి కాకుండానే చూసి, అభినందనల హర్షం కురిపించేరు- 50వేల మందికి పైగా ' ఎందరో మహానుభావులు ' !!! మనం చూడగలగాలే గాని- సమాజంలో 'మంచి'కి ఎంత మంచి ఆదరణ ఉందో తెలుసుకోడానికి- ఇంతకంటే మంచి నిదర్శనం ఇంకేం కావాలి??? అందరికీ వందనాలు!!!
@sunamisai6895
@sunamisai6895 6 жыл бұрын
kzbin.info/www/bejne/oHq5i62lfbOjqs0
@arjunprasadreddy703
@arjunprasadreddy703 6 жыл бұрын
LB Sreeram అద్బుతం జరిగేటప్పుడు ఎవ్వరూ గుర్తించరు జరిగిన తర్వాత ఎవ్వరూ గుర్తించాల్సిన అవసరం లేదు..నిన్నటి వరకు Lb శ్రీరామ్ అంటే ఆ.... ఎదో కమెడియన్ లే అనుకునే వాళ్ళం...కానీ మీలో ఇంత లోతైన ఆలోచనలు ఉన్నాయని మాత్రం ఇప్పుడే అర్థం అయింది.నేను మాత్రమే కాకుండా నా స్నేహితులు అందరికి ఈ వీడియోని షేర్ చేశాను అందరి నుండి అద్బుతమైన స్పందన బాబాయ్ గారు....మానవత్వం కొనఊపిరి తో కొట్టు మిట్టాడుతున్న ఈ రోజుల్లో ఇలాంటి మంచి సందేశం తో మల్లీ ఊపిరి పోస్తున్నారు... ఈరోజు నేను ఒక నిరుద్యోగిని కానీ జీవితంలో అనుకున్న లక్ష్యాన్ని సాధించగానే ఒక్కసారి మీ దగ్గరికి వస్తాను నన్ను మనసారా ఆశీర్వదించండి బాబాయ్...నిస్వార్థ౦ తో మీరు చేస్తున్న మంచికి నా శత కోటి వందనాలు....అలాగే యువత ఈ మద్య మొబైల్స్ తో,Selfie lu Selfie lu అంటూ Nirdakshyinyam గా ప్రాణాలు పోగొట్టు కుంటున్నారు...మీకు వీలయితే ఈ మూర్కాపు ధోరణి మీద కూడా ఒక S. Film తీయండి...ఎందుకంటే మనలో ఉన్న బలహీనత ని మీలాంటి వాళ్లు చెప్పే వరకు Gurtinchatledu మన వాళ్లు..మీకు చెప్పేంత గొప్ప వాడిని కాదు కానీ Cheppalanipinchi చెప్పాను....ఎందరో మహానుభావులు అందరిలో మన అందరి మనిషి మన బాబాయ్ శ్రీరామ్ గారు ఒకరు.....👍👍 జై హింద్.....
@babyanusrimasteranirudh297
@babyanusrimasteranirudh297 6 жыл бұрын
Manchi vishaylu cheppe vaallu thakkuva ayyaru .....meeru chala great sir meeru inka chala short films theeyalii sirr
@phalguna.m7743
@phalguna.m7743 6 жыл бұрын
Ayyaa.....Naku kallalo nillu thappinchi 👌
@mrdevisenglishclass6355
@mrdevisenglishclass6355 5 жыл бұрын
మీ వీడియోస్ చాలా బాగుంటాయి.
@madavedisujith1317
@madavedisujith1317 5 жыл бұрын
ఇటువంటి వీడియోస్ కి కూడా 184 Dislike 👎👎లు.. ఎం కర్మ రా బాబు 🤦‍♂️🤦‍♂️🤷‍♂️...
@Rajichowdary.
@Rajichowdary. 5 жыл бұрын
Manasu leni vallu kabatte dis likes ivvagaligaru.... Vallaki items nachuthay Ila manchi message oriented vi nachavu le
@solomonraju3480
@solomonraju3480 2 жыл бұрын
You are a one of the great artist I have seen lot of films belongs to you and I like your action in sontha ooru very good action and shown reality as rudra ( Kati kapari) along with you tirtha and Raja actions suparbs you made great film
@dr_sriraviteja
@dr_sriraviteja 6 жыл бұрын
Ide video ki "auto driver musali avva ni em chesado telsa" ani title pettunte easy ga million views vastayi. Ituvanti manchi videos ni evaru chudaru enduko
@vamshi1493
@vamshi1493 4 жыл бұрын
Sir ...I respect you...iragottesaru..super.ur the real man
@banalanagarajaachari9409
@banalanagarajaachari9409 6 жыл бұрын
చాలా గొప్ప సందేశం గురువు గారు...సమాజశ్రేయస్సు కోసం మీలాంటి గొప్పవాళ్ళు ఎంతో అవసరం....మీకు హృదయపూర్వక ధన్యవాదాలు
@sasidhardamarla1160
@sasidhardamarla1160 6 жыл бұрын
Good sriram garu elage andharu vallaki velu ainanthavaraku adhukunte chala manchidhi
@C99channel
@C99channel 6 жыл бұрын
మరెక్కడో ప్రాంతం లో జరిగిన ఈ కథ నేను గతంలో చదివాను గురువు గారూ, కానీ అద్భుతంగా చిత్రం గా మలచిన మీకు పాదాభిషేకం
@lbsreeram4772
@lbsreeram4772 6 жыл бұрын
నమస్కారం
@iamrajeshkumar
@iamrajeshkumar 5 жыл бұрын
Nijayiti gala prati vyakti mahanubhavude anna sandesam chala bagundi guruvu garu..inta manchi chitranni inta varaku chudalekapoyanannna badha kuda vundi....🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@nandsvenkat
@nandsvenkat 6 жыл бұрын
చాలా బాగుంది శ్రీ రామ్ గారు మీ కొత్త షార్ట్ మూవీ. ఈ శ్రీ రామునికి మరెన్నో షార్ట్ మూవీస్ తీసె శక్తి ఇవ్వాలని ఆ శ్రీ రాముని వేడుకొంటున్నాను.
@lbsreeram4772
@lbsreeram4772 6 жыл бұрын
తేంక్యూ
@raghavantncv5380
@raghavantncv5380 6 жыл бұрын
Super andi jai shree ram , miru mariyu lb sri ram garu nurellu anandamga undalani korukuntu ee rama bhaktudu
@sarithacheekati9001
@sarithacheekati9001 5 жыл бұрын
LB Sriram Garu super andi
@saiteja8866
@saiteja8866 6 жыл бұрын
KZbin lo okkaru okka like matram cheyagalaru sir Lekapothe video ki infinity likes vachavi
@vindhyavasinivana680
@vindhyavasinivana680 6 жыл бұрын
E paata vinnapudu eppudu naaku emi anipinchaledu. E video lo ee pataki ardam telisindi. Ma nana gurtocharu. Wonderful video sir! Hats off
@g.venkatasiva499
@g.venkatasiva499 6 жыл бұрын
కన్నీరుతో మనసు కదిలి ఉప్పొంగే భావం సెలయేరై ఎందరి తల్లులకు ఈ రోదనో ఒక అమ్మ కన్నీరు ఆపినను మోక్ష ప్రప్తి తధ్యంము
@kondareddyvelagala8802
@kondareddyvelagala8802 5 жыл бұрын
Maa LB Sriram GREAT.....
@vilasbonagiri3069
@vilasbonagiri3069 6 жыл бұрын
మీరు గొప్ప అనుభవజ్ఞులు సార్ ఇలాంటివి ఎన్నో సృష్టించగలరు. ఎందరో మహానుభావులు అందులో మీరు ఒకరు. చాలా మంచి సందేశం కనిపిస్తుంది
@shashikumarpamidiparthi8313
@shashikumarpamidiparthi8313 4 жыл бұрын
Very good Video & Best Mm
@errorotism
@errorotism 4 жыл бұрын
chaala manchi message ichharu. there are lots of people who want to help but they don't know how are where to help.
@suryalallu2942
@suryalallu2942 6 жыл бұрын
చాలా అద్భుతంగా ఉందండిశ్రీరామ్ గారు.. మీరు ఎందరికో ఆదర్శం .. సార్...
@Abc-nv7dn
@Abc-nv7dn 6 жыл бұрын
Lb.శ్రీ రామే.గారుకి.మంచి. మంచి. ఇంకా మంచితియాలిఅనిఆదేవునికోరిపారిదిచంనాను.శ్రీ రామెగారికి.నానమస్కారం అండి
@TravelExploreKoti
@TravelExploreKoti 6 жыл бұрын
Good Short film... అలా బోర్డ్ చూసి తీసుకొచ్చి ఇచ్చిన వాళ్ళందరూ నిజంగా మహను భవులే... ఈ రోజుల్లో అలా ఎవరున్నారు!!
@anilpudota290
@anilpudota290 3 жыл бұрын
We are eagerly waiting for more and more short films LB S garu.
@vivekn.bcompany3281
@vivekn.bcompany3281 6 жыл бұрын
likes kotinolu mahanubavulu,lets support for good shortfilms
@lbsreeram4772
@lbsreeram4772 6 жыл бұрын
ధన్యవాదాలు
@nagapradeepbheemanakunta9583
@nagapradeepbheemanakunta9583 6 жыл бұрын
Endaro mahanubhavulu
@rajeshvarig3780
@rajeshvarig3780 Жыл бұрын
Sir,chaala uttamamaina short films teesi yendarendari manasulanu dochukuntunnaru.edi kaada askar award meeku
@bhargavvakkapatla980
@bhargavvakkapatla980 5 жыл бұрын
హృదయాన్ని కదిలించిన చిత్రం..శ్రీరామ్ గారు మీకు పాదాభివందనం🙏🙏🙏🙏🙏🙏
@Arunmobiles-koilkuntla
@Arunmobiles-koilkuntla 6 жыл бұрын
Heart touching videos from heart touching person
@fishvinodkumar5369
@fishvinodkumar5369 6 жыл бұрын
Sir miru nijaga super andaru bagundali andhulo miru vundali
@vijayrajeswarraoparsa4217
@vijayrajeswarraoparsa4217 6 жыл бұрын
.Good message - ధన్యుడవు
@sruthichowdari8831
@sruthichowdari8831 6 жыл бұрын
Bagundi sir. Chala mandiki manchi cheyyalane untundi. Miru ilanti video lu inka chesthe entho mandilo motivation avthundi. Thanq sir
@rajad8627
@rajad8627 4 жыл бұрын
Simply superb sir concepte Chala bagundi. Heart touching ga undi .
@ManuRajesh123
@ManuRajesh123 6 жыл бұрын
Bangaram lanti short film I like all lb shrirams shorts films :)
@lbsreeram4772
@lbsreeram4772 6 жыл бұрын
ధన్యవాదాలు
@malleshammetpally6862
@malleshammetpally6862 5 жыл бұрын
Nijamga L B SRIRAM garu mee shat film super sar Chala bhagundhi sar MALLESH BHARAIN METPALLY
@sureshr323
@sureshr323 5 жыл бұрын
Wowww.... Our generation needs these kind of vedios.... To refill the reducing humanity.... Keep it up sir ALL THE BEST
@muzeebdir2767
@muzeebdir2767 6 жыл бұрын
Hat's off to all makers for made this movie
@imaginedragons7184
@imaginedragons7184 6 жыл бұрын
Sir, everything is good except the first scene 0:38 you threw the tea cup on road....This is where people learn some good things, so please use dustbins for throwing trash, Thank you.
@C99channel
@C99channel 6 жыл бұрын
నేనూ అదే అనుకున్నాను
@avinashvadapalli1893
@avinashvadapalli1893 6 жыл бұрын
@ 1:11 some other guy talking on phone while driving.I think throwing tea cup was deliberately kept to show how irresponsible we are
@RaviKumarsaluru
@RaviKumarsaluru 6 жыл бұрын
reality kosam.
@gowtham2775
@gowtham2775 6 жыл бұрын
I felt the same
@vinuprabha1797
@vinuprabha1797 6 жыл бұрын
Every one is watching a ink mark on the white paper try to notice the white
@kanthvlogs1981
@kanthvlogs1981 6 жыл бұрын
Chala bagundi prathi okkari hrudhyanee thakindhi
@sudhalakshmi4970
@sudhalakshmi4970 6 жыл бұрын
ma father rmp doctor ilage help chesevaru sir excellent vidio sir ma father gurthuku vacharu
@intonature3094
@intonature3094 6 жыл бұрын
ilanti values unna pure telugudanam short films inka maku kavali sir,,tnq uuuuu sooo much sir
@dr.vikramkulkarni5549
@dr.vikramkulkarni5549 6 жыл бұрын
So many days when I read this message through watsapp I have posted to my facebook. I was immense happy studying the message. But you are very great you have shown this in your channel really very nice to see this in video format. Hats up.
@jhansirani9459
@jhansirani9459 6 жыл бұрын
మానవత్వానికి మారు పేరు లా వుంది శ్రీ రామ్ గారూ.మండుటెండలో వాన జల్లు లా మనసుకు చాలా ఆనందాన్ని ఇచ్చింది
@telugutraderd1370
@telugutraderd1370 6 жыл бұрын
Sir ..... Mi video gurinchi cheppe antha pedhhavadini Kanu ... Antha arhatha kuda Naku ledu ........... Miru Ela ne enka enno manchi kathalanu maku andhinchali ani korukune oka Asha jivi Ni ..... AVI Naku na tharavthi tharalaku vupayogapadhai ani ............. Mi Naa Shatha koti vandhanalu . Yendharo mahanubavulu ............🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@lbsreeram4772
@lbsreeram4772 6 жыл бұрын
ధన్యవాదాలు!
@jhetinmathiguddeti
@jhetinmathiguddeti 6 жыл бұрын
Dileep very humble request bro good
@siddeswarareddy1446
@siddeswarareddy1446 6 жыл бұрын
Super mind bowling concept sir
@suryasurya-nz1bw
@suryasurya-nz1bw 6 жыл бұрын
Chemarchina kallato aksharalu masaka ga kanapadutunnai Sriram garu.aina type chesanu. Super sir
@arjunprasadreddy703
@arjunprasadreddy703 6 жыл бұрын
అద్బుతం జరిగేటప్పుడు ఎవ్వరూ గుర్తించరు జరిగిన తర్వాత ఎవ్వరూ గుర్తించాల్సిన అవసరం లేదు..నిన్నటి వరకు Lb శ్రీరామ్ అంటే ఆ.... ఎదో కమెడియన్ లే అనుకునే వాళ్ళం...కానీ మీలో ఇంత లోతైన ఆలోచనలు ఉన్నాయని మాత్రం ఇప్పుడే అర్థం అయింది.నేను మాత్రమే కాకుండా నా స్నేహితులు అందరికి ఈ వీడియోని షేర్ చేశాను అందరి నుండి అద్బుతమైన స్పందన బాబాయ్ గారు....మానవత్వం కొనఊపిరి తో కొట్టు మిట్టాడుతున్న ఈ రోజుల్లో ఇలాంటి మంచి సందేశం తో మల్లీ ఊపిరి పోస్తున్నారు... నిస్వార్థ౦తో మీరు చేస్తున్న మంచికి నా శత కోటి వందనాలు....అలాగే యువత ఈ మద్య మొబైల్స్ తో,Selfie lu Selfie lu అంటూ Nirdakshyinyam గా ప్రాణాలు పోగొట్టు కుంటున్నారు...మీకు వీలయితే ఈ మూర్కాపు ధోరణి మీద కూడా ఒక S. Film తీయండి...ఎందుకంటే మనలో ఉన్న బలహీనత ని మీలాంటి వాళ్లు చెప్పే వరకు Gurtinchatledu మన వాళ్లు..మీకు చెప్పేంత గొప్ప వాడిని కాదు కానీ Cheppalanipinchi చెప్పాను....ఎందరో మహానుభావులు అందరిలో మన అందరి మనిషి మన బాబాయ్ శ్రీరామ్ గారు ఒకరు.....👍👍 జై హింద్.....
@lbsreeram4772
@lbsreeram4772 6 жыл бұрын
Thank you Arjun !!
@sankarasrs5818
@sankarasrs5818 5 жыл бұрын
శ్రీరాం గారు మీ short films చూస్తుంటే వెండితెర చాలా చిన్నగా కనిపిస్తుంది .మీకు శతసహస్రకోటి అభివందనాలు .asrs.sankara rao .samanasa
@pran2053
@pran2053 6 жыл бұрын
This is the kind of stuff KZbin was originally made for.. Awesome
@ggr4u
@ggr4u 6 жыл бұрын
Speechless sir
@journalistlaxmareddymlr121
@journalistlaxmareddymlr121 6 жыл бұрын
ఈ లఘుచిత్రo చూసి మీకు క్రుతగ్నత చెప్పకపోతే ద్రోహం అవుతుంది . . . . . 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@RahulSurya12
@RahulSurya12 6 жыл бұрын
Sir nenanukovadam mee uddesyam krutagyathalu cheppadam.kaani meeru porapatuna krutagnatha ani type chesaru. Dani meaning chesina melu marichipovadam quite opposite. Sahrudayam to edit chestarani assistu.....🤗
@pravallikagandluri2497
@pravallikagandluri2497 6 жыл бұрын
Super lb sir Garu,,,,,very nice video
@radhak5239
@radhak5239 6 жыл бұрын
Sir meeru goppa manavatha vadhi👍👍👍
@kondareddyvelagala8802
@kondareddyvelagala8802 2 жыл бұрын
కన్నీళ్లు aagadam ledu sir.
@venki3urs605
@venki3urs605 6 жыл бұрын
Chala bagundi sir ilantivi meru inka chayale
@prem1025
@prem1025 6 жыл бұрын
Super sir first time okka chinna short film chusi yedupu vachindhi !!
@grkr7842
@grkr7842 6 жыл бұрын
Awesome shortfilm. Thought provoking idea.
@maruthiyarlagadda9497
@maruthiyarlagadda9497 5 жыл бұрын
bagundhi sir ....me movies Chala baguntunay upayoga pade vi andhariki.
@ydprasad5185
@ydprasad5185 6 жыл бұрын
Great thought sensitive feeling
@ravibabu210
@ravibabu210 6 жыл бұрын
chinna vallani pogadali peddavallani gavravinchali mimmalani gavaravam tho patu abhimanichali inspiration ga thisukovali maku elanti goppa vesayalu cheputhunna miku sathakoti vandhanalu mi abhimani ravibabu
@hannajesus4710
@hannajesus4710 6 жыл бұрын
hat's of to you sir.....
@sathishsircilla2886
@sathishsircilla2886 6 жыл бұрын
గురువు గారికి ప్రణామములు అతను రాసిన గురువుగారికి ప్రణామాలు ఆ కథను లఘు చిత్రంగా తీసిన గురువుగారికి శతకోటి వందనాలు ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు
@luckynaidu5798
@luckynaidu5798 6 жыл бұрын
sir na daggara oka manchi story vundi mimmalni ela kalavali.now i am in s.r nagar. if anyone knows plzzz heip me
@rajubusinessideas780
@rajubusinessideas780 5 жыл бұрын
Call me. 9550125708 OK. Lb. Sriram. No
@bhargavilyrics6309
@bhargavilyrics6309 4 жыл бұрын
Chala super ga undhi
@sravank4215
@sravank4215 6 жыл бұрын
Dislike kottiollu ventane hospital lo join aypondi
@sivakumar-vm4zn
@sivakumar-vm4zn 6 жыл бұрын
Excellent Sir... Santhoshanga undandi Sir.
@raja8573
@raja8573 6 жыл бұрын
Good job on the short film sir, tnr interview motham choosanu, after that i started watching all the short films that you are making.... big fan
@sreenivasm3282
@sreenivasm3282 6 жыл бұрын
Heart touching movie, thank you very much for showing there is a human atleast among several bystanders.
@RNRajus
@RNRajus 6 жыл бұрын
I was read same story in whatsup... now it's became visual.. very nice L.B. Sriram Gaaru
@niranjankumar-tn6cf
@niranjankumar-tn6cf 6 жыл бұрын
r nagaraju avnu modata nenu kuda whatsapp lo chadivanu and it is good to see in video
@cherukuwadasuryasathwik2676
@cherukuwadasuryasathwik2676 6 жыл бұрын
Baagundi....manchi prayatnam...manahpoorvaka abhinandana lu.
@kalyanisheneeds
@kalyanisheneeds 6 жыл бұрын
Akka unaru Sir elanti mahanubabullu ..., socity service photo llu varakay no one is helping needly ..., anyway nice vedio Sir
@saraiahmuravath1264
@saraiahmuravath1264 6 жыл бұрын
firstly thank u Sair good massage
@shivakumarputta1605
@shivakumarputta1605 6 жыл бұрын
L.b sriram garu thank you.....director garu thank you.
@rakeshb.rakesh1307
@rakeshb.rakesh1307 6 жыл бұрын
Heart taching viedo
@saduddeentanveer6937
@saduddeentanveer6937 6 жыл бұрын
This short film retrieve the faith in humanity
@mvdprasadarao7452
@mvdprasadarao7452 6 жыл бұрын
Chala santhosham sir Mee pallaki, ye perunaa pilichinaa, yendaro mahanubhavulanu heart touching laghu chithralu dhanyavadalu namaskaralu All The Best sir
@thoufiyyasumayya2265
@thoufiyyasumayya2265 6 жыл бұрын
Chala bagundi
@bandichandramohan568
@bandichandramohan568 6 жыл бұрын
Good sir meeru ilantivi enno cheyali endaro mahanubavulu andulo Maaa L. B. SRIRAM Garu okaru
@srisailamkathi9990
@srisailamkathi9990 6 жыл бұрын
Suuuuuppppeeerrrr Andi nice msg
@sajidarazzaq7600
@sajidarazzaq7600 6 жыл бұрын
Super Sir society ki ilanti messages chala avasaram good job Sir God bless you
@Intimahesh
@Intimahesh 6 жыл бұрын
Small story but big message. Great Sri Ram Gaaruu...
@NaveenKumar-lq5ko
@NaveenKumar-lq5ko 6 жыл бұрын
Super sir helping sir
@deepthigrandi746
@deepthigrandi746 3 жыл бұрын
Great sir
@ravitejabadugu9508
@ravitejabadugu9508 6 жыл бұрын
So goooood sir being human,love each other
@manjursheik
@manjursheik 6 жыл бұрын
Super sir,meru ila manchi kadalu pettandi ippati vallaku chala avasaram ivi
@vasuvoulanter4038
@vasuvoulanter4038 3 жыл бұрын
సర్ మీకు ఏళ్ల చేపా లో 🙏🙏🙏 ఇలాంటి వీడియో పెటినదు కు
@krishnaprasad7020
@krishnaprasad7020 6 жыл бұрын
Challa bagundi sir. Alanti aavalu e desam lo chalamandi vunaru sir andariki edo oka adhram dorakalani aa devudini korukuntunanu. Alanti vala gurunchi prabhuthvam kuda patinchukunte baguntadi sir. Mi na namaskaralu sir
@ravitejaankam1013
@ravitejaankam1013 6 жыл бұрын
Super,very heart touching, u r so kind that u r making social message short films,we need more films like this, hats off to u l b Sri ram sir
Watermelon magic box! #shorts by Leisi Crazy
00:20
Leisi Crazy
Рет қаралды 58 МЛН
Офицер, я всё объясню
01:00
История одного вокалиста
Рет қаралды 5 МЛН
LB sriram's rallu short film part1
18:36
vemagiri1
Рет қаралды 252 М.
Maa Nanna Raithu ll LB Sriram's Latest Short Film ll Directed by Kavirat Bharadwaj
15:09
RunwayReel - Telugu Latest Short Films
Рет қаралды 729 М.
Alitho Saradaga | 2nd September 2019 | L. B. Sriram (Actor)  | ETV Telugu
45:05
Watermelon magic box! #shorts by Leisi Crazy
00:20
Leisi Crazy
Рет қаралды 58 МЛН