Рет қаралды 114,539
నందంపూడి...
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా లోని అంబాజీపేట మండలానికి చెందిన గ్రామం....నందంపూడి అనే గ్రామం.... ఈ గ్రామంలో ఉండే అగ్రహారం లో రెండు బ్రాహ్మణ వీధులు వుంటాయి... వీధికి అటు వైపు ఇటు వైపు మండువా లోగిళ్ళు వీధి చివర ఒక విష్ణు ఆలయం మరో చివర శివాలయ o కలదు... ఇక్కడ ఎక్కువ మంది వేద పండితులు వుంటారు....అలాగే నంది లేని శివాలయం కూడా ఇక్కడ కలదు.....
#harshasriram77 #andhrapradesh #village #godavari #konaseema #westgodavari #house #temple