Lyrics: మరణము నన్నేమి చేయలేదు పరిస్థితి నన్నేమి చేయగలదు (2) నీ కృప సమృద్ధిగా నాపై నిలిపి తోడైయున్నావు (2) ||మరణము|| నీ రక్తమే నన్ను నీతిమంతుని చేసే నీ వాక్యమే నాకు దేదీప్య వెలుగాయే (2) నను సీయోనులో చేర్చుకొనుటే నా యెడల నీకున్న ఉద్దేశ్యమా (2) ||మరణము|| నీ రూపమును పొంది జీవించుటే ఆశ సీయోను పాటలు గొర్రె పిల్లతో పాడి (2) విశ్వసింపబోవు వారికి మాదిరిగా నేనుండుటే నా యెడల నీకున్న ఉద్దేశ్యమా (2) ||మరణము|| నీ కొరకు శ్రమపడుటే నాకెంతో భాగ్యము పరిశుద్ధ పేదలను ఆదరింప కృపనిమ్ము (2) నా ముఖమును చూడని వారి కొరకు ప్రార్దించుటే నా యెడల నీకున్న ఉద్దేశ్యమా (2) ||మరణము|| నీ కొరకు ఖైదీనై ఉండుటే ధన్యత సంఘమును మేల్కొలిపే ఊటలు దయచేసి (2) దెయ్యాలు గడ గడ వనుకుచు కేకలు వేసే సేవ చేయుటే నా యెడల నీకున్న ఉద్దేశ్యమా (2) ||మరణము||
@SrinuVasu-fh3mw9 ай бұрын
Praise the lord brother
@rajesh47759 ай бұрын
Anna ee song meeru raasara? Ee song ni hermon ministries vaaru paaderu sooo ee song popular ayyimdi.idi meeru raasera?