Modi Exposed by Modi || Thulasi Chandu

  Рет қаралды 126,851

Thulasi Chandu

Thulasi Chandu

Ай бұрын

1982లో అటెన్ బరో మహాత్మాగాంధీపైన గాంధీ అనే మూవీ తీసేదాకా గాంధీ అంటే ఎవరో ప్రపంచానికి పెద్దగా తెలియదని మోదీ ఓ ఇంటర్వ్యూలో అన్నారు. ఈ నేపథ్యంలో గాంధీ ప్రపంచానికి ఎప్పట్నుంచీ తెలుసు, గాంధీ ఎవరెవరికి స్ఫూర్తి చెప్పడంతో పాటు మోదీకి ఎందుకు గాంధీ గురించి చాలా తక్కువగా తెలుసో చెప్పడం ఈ వీడియో ఉద్దేశం.
KuKuFM audio books 7 days free trial Download Link: kukufm.page.link/8VWCNdEWTawD...
ఇది పూర్తి స్థాయి ఇండిపెండెంట్ ఛానెల్. ప్రజల ఆదరణే ఈ ఛానెల్ మనుగడకు ముఖ్యం. కింద ఉన్న లింక్ క్లిక్ చేసి ఈ ఛానెళ్లో సభ్యులుగా చేరండి. మీ సపోర్ట్ ఈ ఛానెల్ నిర్వహణకు అతిపెద్ద మద్దతు. థ్యాంక్యూ- తులసి చందు 👇
/ @thulasichandu
నేను క్రియేట్ చేసిన "క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అవడం ఎలా?" అనే కోర్స్ ఇది. లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకుంటే వరుసగా వీడియోలు ఓపన్ అవుతాయి. ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుతో లోతైన చర్చ ఈ కోర్సులో చేరిన వాళ్లకు బోనస్ వీడియోగా చెయ్యడం జరిగింది.
Course Link:- thulasichandu7795.graphy.com/...
🚶 Follow Me 🚶
KZbin: / @thulasichandu
Instagram : / thulasichandu_journalist
Facebook: / j4journalist​ (Thulasi Chandu )
Twitter: / thulasichandu1 (@thulasichandu1)
🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
📺 Watch my videos:
మతం వస్తోంది మిత్రమా మేలుకో !
/ @thulasichandu

Пікірлер: 2 600
@ThulasiChandu
@ThulasiChandu Ай бұрын
మోదీ మహాత్మా గాంధీపై చేసిన వ్యాఖ్యలపై మీ కామెంట్ ఏంటి? గాంధీ గురించి తెలుగులో రెండు ఆడియో బుక్స్ kukuFMలో ఉన్నాయి. KuKuFM audio books 7 days free trial Download Link: kukufm.page.link/8VWCNdEWTawDJTVQ7 Support Independent Journalism Join as a Paid Member: kzbin.info/door/ZN6X0ldwi-2W4TV-ab5M_gjoin Support Through UPI ID: thulasi99@ibl ==================================================== నేను క్రియేట్ చేసిన "క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అవడం ఎలా?" అనే కోర్స్ ఇది. లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకుంటే వరుసగా వీడియోలు ఓపన్ అవుతాయి. ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుతో లోతైన చర్చ ఈ కోర్సులో చేరిన వాళ్లకు బోనస్ వీడియోగా చెయ్యడం జరిగింది. Course Link:- thulasichandu7795.graphy.com/courses/How-to-Become-a-Credible-Story-Teller
@gowthamroy-ls8qn
@gowthamroy-ls8qn Ай бұрын
గాంధీ తాత స్థానం లో మోడీ తాత ఉండి ఉంటే మనకు 1600 వ సంవత్సరం లోనే మనకు స్వాతంత్ర్యం వచ్చేది... జై మోడీ తాత...
@krtodaytelugunewschannel8612
@krtodaytelugunewschannel8612 Ай бұрын
యెహోవా దేవుడి వెరైటీ శిక్షలు! తనను కాకుండా ఇతర దేవతలను పూజించే వారికి, ధర్మ శాస్త్రం పాటించని వారికి యెహోవా విధించే శిక్షలు 1. భార్యలను పక్కింటి వాడికి అప్పజెప్పడం గనుక వారి భార్యలను అన్యుల కప్పగింతును, వారిని జయించువారికి వారి పొలములను అప్పగింతును. అల్పులేమి ఘనులేమి అందరును మోసముచేసి దోచుకొనువారు; ప్రవక్తలేమి యాజకులేమి అందరును వంచకులు. (యిర్మియా 8:10) 2. పిల్లల మాంసం తల్లి తండ్రుల చేతే తినిపించడం వారు తమ కూమారుల మాంసమును తమ కుమార్తెల మాంసమును తినునట్లు చేసెదను; తమ ప్రాణము తీయ వెదకు శత్రువులు తమకు ఇబ్బందికలిగించుటకై వేయు ముట్టడిని బట్టియు దానివలన కలిగిన యిబ్బందినిబట్టియు వారిలో ప్రతివాడు తన చెలికాని మాంసము తినును. (యిర్మియా 19:9) 3. క్రూర మృగాలను దాడికి పంపించడం మీ మధ్యకు అడవిమృగములను రప్పించెదను; అవి మిమ్మును సంతాన రహితులగా చేసి మీ పశువులను హరించి మిమ్మును కొద్ది మందిగా చేయును. మీ మార్గములు పాడైపోవును. వర్షాలు పడకుండా చేయడం (లేవీయకాండము 26:22) 4. శత్రువుల చేతికి అప్పజెప్పడం నీమీదపడు నీ శత్రువులను యెహోవా నీ యెదుట హత మగునట్లు చేయును; వారొక త్రోవను నీమీదికి బయలు దేరి వచ్చి యేడు త్రోవల నీ యెదుటనుండి పారిపోవు దురు. (ద్వితీయోపదేశకాండము 28:7) 5. రోగాలు రప్పించి చంపడం నీవు స్వాధీనపరచుకొనబోవు దేశములో నుండకుండ నిన్ను క్షీణింప జేయువరకు యెహోవా తెగులు నిన్ను వెంటాడును. యెహోవా క్షయరోగముచేతను జ్వరముచేతను మంటచేతను మహాతాపముచేతను ఖడ్గము చేతను కంకి కాటుకచేతను బూజుచేతను నిన్ను కొట్టును; నీవు నశించువరకు అవి నిన్ను తరుమును. (ద్వితీయోపదేశకాండము 28:21-22) 6. పరువు తియ్యడం: కాబట్టి నీ అవమానము కనబడునట్లు నేను నీ బట్టల చెంగులను(skirts) నీ ముఖముమీదికి ఎత్తు చున్నాను. (యిర్మియా 13:26)
@kittusnr5567
@kittusnr5567 Ай бұрын
Madam PAN INDIA Languages lo videos cheyyandi
@kittusnr5567
@kittusnr5567 Ай бұрын
Madam PAN INDIA Languages lo videos cheyyandi
@kittusnr5567
@kittusnr5567 Ай бұрын
Madam PAN INDIA Languages lo videos cheyyandi
@rajeshapoorva
@rajeshapoorva Ай бұрын
Sare Akka June 4th ki kaluddam 😂😂
@sreesrinivas3216
@sreesrinivas3216 Ай бұрын
Untadhi emiki emi followers kisi Already exit polls cheptunnay
@vijaybingi8646
@vijaybingi8646 Ай бұрын
​@@sreesrinivas3216em chestaru bro.. champestara
@vijaybingi8646
@vijaybingi8646 Ай бұрын
Voting percentage cheppakunda rojula tarabadi EVM lu missuse chesi geliste adi oka gelupena.
@AnilKumar-yj4nz
@AnilKumar-yj4nz Ай бұрын
​@@vijaybingi8646pooni rigging Chesi Geludama
@rajeshbunga8367
@rajeshbunga8367 Ай бұрын
ANDHABHAKTHI KU GOLUPI, KOSAM YEDURUCHUPPULU
@ramhari7221
@ramhari7221 Ай бұрын
Why gandhi was not talked about when the Bhagat sing was arrested and bhagat Singh got uri 😢
@saikrishnabandari261
@saikrishnabandari261 Ай бұрын
True
@kasivastu
@kasivastu Ай бұрын
భగత్ సింగ్ ను ఉరి తీసినప్పుడు మహాత్ముడు బ్రహ్మ చర్య ప్రయోగాల లో బిజీ గా ఉన్నాడు 😂😂😂
@Amarbillareddy
@Amarbillareddy Ай бұрын
She picks only few negative points to blame Modi ji
@bhavanibhavani5412
@bhavanibhavani5412 Ай бұрын
Watch dhruv ratee video on this topic....u may get an idea
@Raja-xw8bw
@Raja-xw8bw Ай бұрын
@@bhavanibhavani5412 Most of Dhruv Rathee's followers are just BOTS 🤣just ignore him and the BOTS will do the same.
@MorriArun
@MorriArun Ай бұрын
Non- violence is the worst idea of the gandhi
@gopinath4119
@gopinath4119 Ай бұрын
Next topic is on EVMs. How EVMs tampered and How BJP win the elections 😀
@sanjayball9461
@sanjayball9461 Ай бұрын
Intha mindless ga Ela matladatharu brother konchem think cheyandi congress Karnataka and Telangana lo EVM la thone kadha gelichindi
@gopinath4119
@gopinath4119 Ай бұрын
@@sanjayball9461 Still these people need new topics to criticise BJP after counting. So this will be best topic for them 😀
@srikanthdasari6618
@srikanthdasari6618 Ай бұрын
Those who are thinking that these KZbinrs are idol for them I feel pity for them. Because they don’t know about real issues in Bharat.
@kirankumarbotsha5943
@kirankumarbotsha5943 Ай бұрын
గాంధీ 6లక్షల మంది చస్తుంటే చూస్తూ చావండి అని చెప్పాడు... ఆయన అహింస కూ మన వాళ్లు హింస అనుభవించారు😢
@jonnalagadda_short_flims
@jonnalagadda_short_flims Ай бұрын
అవునా? నువ్వు ఆ రోజుల్లో పుట్టి, మార్గదర్శకం చేయాల్సింది?
@somerandomhuman1234
@somerandomhuman1234 Ай бұрын
@@jonnalagadda_short_flims mee ammaki akkaki jarigite appudu nuvvu em మార్గదర్శకం chestavo chudali ?
@jonnalagadda_short_flims
@jonnalagadda_short_flims Ай бұрын
@@somerandomhuman1234 అంటే మీ అమ్మకు, మీ అక్కకు అలా జరగటం వల్ల ఇలాంటి మార్గదర్శకం చేస్తున్నావ్! అంతేనా?
@kirankumarbotsha5943
@kirankumarbotsha5943 Ай бұрын
@@jonnalagadda_short_flims నీలాంటి ఏర్రిపూ*డు వచ్చి చెప్తాడని చూస్తున్న... నీలాంటి వాళ్ళు అంతా దేశానికీ పట్టిన దరిద్రం.. 6లక్షల మంది పోయారు అంటే కనీసం బుద్ది లేకుండా కామెంట్ పెడతావు మనిసివా... దున్నపోతు కు గానీ పుట్టవా
@tirupatiraobalivada6448
@tirupatiraobalivada6448 Ай бұрын
909​@@somerandomhuman1234
@saicharanofficial3908
@saicharanofficial3908 Ай бұрын
Exit polls decided Modi 3.O 🌍🔥🥺✊❤️
@Tank.3d
@Tank.3d Ай бұрын
ఖర్మ
@kotieswer
@kotieswer Ай бұрын
మీ కర్మ ​@@Tank.3d
@ADMIRE332
@ADMIRE332 Ай бұрын
నాకేసి నీల్లు తాగేకి తమిళనాడు పోయినాడు అయిపోయింది ఇక్కడ నాకెందుకు ఏమి మిగలలేదు అని ఇంక రాడు
@somerandomhuman1234
@somerandomhuman1234 Ай бұрын
@@ADMIRE332 Not like Rahul who emerged suddenly, he was 3 times CM and became 2 times PM
@ADMIRE332
@ADMIRE332 Ай бұрын
@@somerandomhuman1234 Crossing the so many dead body's of the innocent people
@YogiBevara-qg9gl
@YogiBevara-qg9gl Ай бұрын
If you seek development, sovereignty, increased influence in the global arena, and enhanced national security, the BJP stands as a strong option for our country. Their policies and leadership focus on economic growth, self-reliance, robust defense, and strategic international partnerships to ensure a prosperous and secure future for the nation.
@kirankumar-hd9qm
@kirankumar-hd9qm Ай бұрын
Can u name few policies of BJP government please brother
@suryadass317
@suryadass317 Ай бұрын
I fail to understand that Demographi is the strength of our country . We are fifth largest economy but 60 % is the unemployment in the country with 80 crore poor people as per our PM. Then we're is this wealth generated (money ) in this fifth largest economy going . Please think.
@saikrishnakantamani8291
@saikrishnakantamani8291 Ай бұрын
గాంధీ ప్రపంచానికి మహాత్ముడు అయ్యుండొచ్చు, కానీ భారతదేశానికి విభజన సమయంలో తీరని అన్యాయం చేసాడు. నీతులు చెప్పడానికే కానీ ఆచరించడం లో ఫెయిల్ అయ్యారు. పాకిస్థాన్ లో ఆస్తులు ముస్లింల పరమయ్యాయి. ఇక్కడ ఆస్తులు వక్ఫ్ బోర్డు పరమయ్యాయి. మత పరంగా దేశాలు ఎంచుకున్నప్పుడు, పాక్ లో ఉన్న ప్రతీ హిందువును కొట్టి కొట్టి తరిమేశారు. భారత్ లో ఉండే ముస్లింలందరినీ పాక్ పంపడంలో ఎందుకు విఫలమయ్యారు.
@cnugaddamify
@cnugaddamify Ай бұрын
ఇలా అడిగితే పాపం కోపం వస్తుంది, ఆ కోపంతో మోడీ మీద మరో నెగేటివ్ వీడియో చేస్తారు. ఈ మేడం గారికి ధైర్యం వుంటే డ్రువ రతీ గురించి పుట్టుక, పెంపకం, సంపాదన, ఇంకోం ఇలా అన్నీ వివరాలతో వీడియో చేయాలి👍👍👍
@jonnalagadda_short_flims
@jonnalagadda_short_flims Ай бұрын
@@cnugaddamify అవునా? ఐతే నువ్వు భజన చేసుకుంటూ ఇంకో వీడియో చెయ్. బాలన్స్ అవుతుంది.
@jonnalagadda_short_flims
@jonnalagadda_short_flims Ай бұрын
మీరు ఏ పుస్తకం చదివి అడుగుతున్నారు?
@venkatab2718
@venkatab2718 Ай бұрын
ఈ పనికిమాలిన దానికి ఆమాత్రం జ్ఞానం ఎక్కడిది
@jonnalagadda_short_flims
@jonnalagadda_short_flims Ай бұрын
@@venkatab2718 పనికిమాలినోడివి కాబట్టే పనికిమాలిన కామెంట్ చేశావ్. లేదంటే అప్పటి పరిస్థితులు తెలుసుకునే వాడివి.
@tresathomas4259
@tresathomas4259 Ай бұрын
Thulasi garu, 100 tones of gold is brought from UK to India. Please make a video on this.
@goulichandu
@goulichandu Ай бұрын
meeru manchi gurinci cheppakandi ameku kadupu noppi vasthadi
@juturuvamsikrishna3861
@juturuvamsikrishna3861 Ай бұрын
పాపం ఆ ఇంటర్వూ చేసే అతని మొకం చూడండి జాలేస్తోంది పాపం కాక్కలేక మింగలేక 😄😄😄
@khajavali2971
@khajavali2971 Ай бұрын
Modi is spoiled our great nation. Save india from RSS.
@jonnalagadda_short_flims
@jonnalagadda_short_flims Ай бұрын
😆😆😆👍👍
@BeingHuman360
@BeingHuman360 Ай бұрын
No knowledge..no courage... no passion for profession... sarainollu interview chesthe neellu thagi madhyalo vellipothadu mana honorable PM
@lavanyap6687
@lavanyap6687 Ай бұрын
Haha😂​@@jonnalagadda_short_flims
@lavanyap6687
@lavanyap6687 Ай бұрын
Haha😂
@rajendraaaks8426
@rajendraaaks8426 Ай бұрын
I have traveled to over 22 countries, and I know that most people there do not know Gandhi. We all have syllabi and holidays to remember him, but this is not the case for most foreigners. What the honorable PM said is correct: come out of the Communist nexus and fly and then you will understand the reality.
@Amarbillareddy
@Amarbillareddy Ай бұрын
She picks only few negative points to blame Modi ji
@taazsana3978
@taazsana3978 Ай бұрын
You can pick positive points then...
@crimsonchronicles1610
@crimsonchronicles1610 Ай бұрын
@@taazsana3978please see my comments
@Anil-009
@Anil-009 Ай бұрын
Boku di
@prasadreddykola-ww9kb
@prasadreddykola-ww9kb Ай бұрын
No religion in the politics save India save democracy
@raamamohanisukapally5841
@raamamohanisukapally5841 Ай бұрын
Damocrase antaya .Anya matastulaku support chayadsma
@kuwaitq7842
@kuwaitq7842 Ай бұрын
S
@kasivastu
@kasivastu Ай бұрын
ప్రభుత్వ నిధులతో madarsa లు నడపడం secualrism ఆ? ముల్లా లకు pastor లకు జీతాలు ఇవ్వడం ప్రజాస్వామ్య మా?
@Baratiya3132
@Baratiya3132 Ай бұрын
What do you say about AIMIM and Congress appeasement to one community
@kasivastu
@kasivastu Ай бұрын
Madarsa లకు ప్రభుత్వ నిధులు ఇవ్వ వచ్చా ?
@praveenpoosa
@praveenpoosa Ай бұрын
మోడీ గురుంచి కూడా ఎవరికీ తెలియదు, మోడీ సినిమా వచ్చే వరకు 😊
@SB-fo6or
@SB-fo6or Ай бұрын
🤣🤣🤣🤣🤣
@arshad_850
@arshad_850 Ай бұрын
కచిత్తంగా తీస్తారు బ్రదర్ ఎందుకంటే బత్తాయిలకు 🍊🍊 బుజ్జాగించాలి గ
@vikramreddysama9106
@vikramreddysama9106 Ай бұрын
Amma thalli modi decter aeithe nv ela entha free ga matladuthunnav mari
@anasuya3302
@anasuya3302 Ай бұрын
S….prajalu mathulo vunnaru ipudu….😂😅😢😢😢
@vikramreddysama9106
@vikramreddysama9106 Ай бұрын
Nodi garu teliyande 10 year pm ga unnada bro
@upendraupi9508
@upendraupi9508 Ай бұрын
మళ్లీ మోడీ గురించి చెప్తున్నారు అట్లే కాంగ్రెస్ నాయకుల గురించి చెప్పాలి కదా కాంగ్రెస్ నాయకుల్లో ఇప్పటివరకు ఒకటి కూడా సహజ మరణం లేదు దీని మీద ఒక వీడియో చేయండి
@cnugaddamify
@cnugaddamify Ай бұрын
తన రాజ కీయ భవిష్యత్తు కు అద్దం వస్తే సొంత కొడుకుని కూడా లెక్క చేయని వీళ్ళకు, సహజ మర నం ఎలా తెలుస్తుంది ??😂😂😂
@indikateluguchannel5551
@indikateluguchannel5551 Ай бұрын
Leftist sister ( BJP ney kaakunda , Congress chesina panikimaalina panulu kudaa cheppandi )
@enjamurikataiah678
@enjamurikataiah678 Ай бұрын
గాంధీ చరిత్రలో అన్ని కోణాలను అధ్యనం చేయాలి.... స్వాతీమలివాల్ మీద జరిగిన దాడి గురించి మాట్లాడని దిక్కుమాలిన జర్నలిజం
@suvarchalab9448
@suvarchalab9448 Ай бұрын
See the cc tv footage
@kasivastu
@kasivastu Ай бұрын
ముఖ్యంగా బ్రహ్మా చర్య ప్రయోగాలు గురించి 😂😂😂😂
@jakeerhussain6275
@jakeerhussain6275 Ай бұрын
ఈ రోజు కంటే ముందే ఈ వీడియో వచ్చింటే చాలా బాగుండు మేడం 🎉
@user-wo1nc4ut7s
@user-wo1nc4ut7s Ай бұрын
Same feeling nadi kuda
@pavans1889
@pavans1889 Ай бұрын
ఇంకా కొంచెం ఓట్లు ఎక్కువ వచ్చేవి.....
@nagireddylingareddy374
@nagireddylingareddy374 Ай бұрын
😂😂😂​@@pavans1889
@k.hemanthpraveenkumar392
@k.hemanthpraveenkumar392 Ай бұрын
Pakistani
@suryakala2709
@suryakala2709 Ай бұрын
Yes
@somerandomhuman1234
@somerandomhuman1234 Ай бұрын
As we know Gandhi is 90% Christian 9% Jain 1% Hind. As Osho said.
@manoharcherry7695
@manoharcherry7695 Ай бұрын
Hat's off to u mam,ur the eye opener for blind devotees 😅
@user-vj3gp1ms2t
@user-vj3gp1ms2t Ай бұрын
ఆయనకు గాంధీ సినిమా చూసినప్పుడే తెలిసిందేమో.
@user-uc8hb4du4e
@user-uc8hb4du4e Ай бұрын
😂
@nadimintinarayanarao1989
@nadimintinarayanarao1989 Ай бұрын
Had Mr.Modiji not seen the Gandhi cinema he would not known Gandhiji even today. What a great PM we are having?
@shaleeswaraiahk6000
@shaleeswaraiahk6000 Ай бұрын
గో మూత్రం, పేడ బ్యాచ్ లో తిరుగాడినోడికి గాంధీ గురించి ఏమితెలుసు.
@jonnalagadda_short_flims
@jonnalagadda_short_flims Ай бұрын
​@shaleeswaraiahk6000 😆😆😆👍👍.
@sampat9912
@sampat9912 Ай бұрын
Ede maata vere evvarina aniunte E paatiki . Ababba ..guess cheskontene mind blast ahiyyela undi...!
@superstardhfm1163
@superstardhfm1163 Ай бұрын
Mana great dictator Hmmm....😂
@adithyavardhan5839
@adithyavardhan5839 Ай бұрын
😂
@gulabeenerella5345
@gulabeenerella5345 Ай бұрын
😂😂😂😂😂😂
@vishnuchalla5559
@vishnuchalla5559 Ай бұрын
భారతీయ నిజాయితీని నిబద్ధతను కచ్చితత్వాన్ని హిందూ ధర్మాన్ని,,, అలనాటి బ్రిటిష్ రాజులు ముస్లిం రాజులు వెంటాడేరు వేధించారు చరిత్ర మార్చి వేశారు చివరికి మొత్తం ఆస్తులు దోచుకుపోయారు,,, అయినా. ,విష బిజాల వారసత్వ వాదన ఇప్పటకీ భారత్ లోనే ఉంచి పోయారు. సూరోస్ పండ్స్ రూపం లో ,, భారత్ ని నితిని నిందించి నిజాయితీని చంపే. సోషల్ మీడియాలు తీవ్రవాదం కంటే ప్రమాదం
@YSNMurthy3579
@YSNMurthy3579 Ай бұрын
మహాత్మా గాంధీజీ గురించిన సమీక్ష అద్భుతం!🙏👌
@mathukumillivenkat8616
@mathukumillivenkat8616 Ай бұрын
Dear thulasi mam thanks to u for exposing the facts
@thogarisrikanth644
@thogarisrikanth644 Ай бұрын
In 2014:Godi iam your servent 2019:godi iam your chowkidar 2024:godi iam your God
@suryadass317
@suryadass317 Ай бұрын
Supper observation Hats off to you
@arunas6646
@arunas6646 Ай бұрын
Fantastic words sir
@nandunandu6588
@nandunandu6588 Ай бұрын
Yes Modi my god
@gangadharsherla1740
@gangadharsherla1740 Ай бұрын
Now the Indian Gods 33crore + 1​@@nandunandu6588
@thoufiqmohammad5558
@thoufiqmohammad5558 Ай бұрын
​@@nandunandu6588 velli vaadi sanka naaku... Maa vaadi avasaram ledu
@user-xs2js1fo5s
@user-xs2js1fo5s Ай бұрын
గాంధీ అనేవాడు బ్రిటిష్ వాళ్ళు ఏజెంట్ నువ్వు హిందువుగా పుట్టావు హిందువుగానే మరణించు చెప్పేదొకటి గాంధీ చేసేదొకటి ఇట్లు మీ హిట్లర్ మీద యుద్ధానికి కోసం లక్షలాదిమందిని మన భారతదేశ నుంచి బ్రిటిష్ వాళ్ళ తరఫున మన సోల్జర్స్ని పంపించారు వన్ అవర్ ప్రాణాలతో తిరిగి రాలేదు సుభాష్ చంద్రబోస్ ను చూసి భయపడిపోయి బ్రిటిష్ వాళ్ళు తిరిగి పారిపోయారు అది గుర్తుపెట్టుకోమ్మాయి🥺
@veerabhadra3726
@veerabhadra3726 Ай бұрын
ప్రతి ఒక్కరూ తెలుసుకుంటున్నారు గాంధీ గురించి .... ఆయన చేసిన ఎంలేని పనుల గురించి ...
@crazysainath3237
@crazysainath3237 Ай бұрын
gandhi ladies tho nude ga nidrapoyevadu adi gandhi book lo ne undi adi kuda cheppakapoyava 🤔🤔🤔
@rajuking-dy7md
@rajuking-dy7md Ай бұрын
" రక్త మాంసాల దేహంతో అలా ఓ మనిషి ఈ నేలమీద నడయాడాడని చెబితే, ముందు తరాల వారు నమ్మరు" -ఆల్బర్ట్ ఐన్ స్టీన్.. ఓ బాలరాజు..!! టాల్ స్టాయ్, జోసెఫ్ స్టాలిన్, విన్సెంట్ చర్చిల్, జె.ఎఫ్. కెన్నెడీ, మార్టిన్ రూథర్ కింగ్, నెల్సన్ మండేలా దాకా...ఎందరో గాంధీజీని ప్రస్తావించారు.. మనం పాడుకునే మన 'జనగణమన' రాసిన రవీంద్రనాథ్ ఠాగూర్ ఆయన్ను 'మహాత్మ' అన్నాడు కదా...??!! 1982 అటెం బరో 'గాంధీ' సినిమా తీసే వరకు ఆయనెవరో ప్రపంచానికి తెలియదా..?🤔 అరే బాలరాజు...ఈ భారత భూమికి 'విశ్వ గురువు' అనే ప్రతిష్టను క్రీస్తు పూర్వం మొదలుకుని, నిలిపిన మహనీయులు వైదిక, జైన,బౌద్ధ ఆచార్యులు ఎందరో ఉన్నారు... ఆధునిక కాలంలో వివేకానందుడి తర్వాత ఆ గత ప్రతిష్టను కొనసాగించిన వాడు ఆ విఖ్యాతిని 'విశ్వగురు స్థానం' లో నిలబెట్టిన వాడు..మనం అవునన్నా, కాదన్నా.. మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీయే...!! అరె..ఒర్రే..బర్రె బాలరాజు.. ఏం మాటల్ రా ఇవి.. అట్టెంబరో సినిమా దీస్తే..ప్రపంచానికి గాంధీ తెలిసిండా..? ఏం మాటల్ రా ఇవి.. మనకు మనకే సిగ్గుసేటు..!!
@babjeesarika2633
@babjeesarika2633 Ай бұрын
Gandhiji was commented upon by Winston Churchill as Half Naked Fakeer. But our PM is known fully naked with his RSS ideology
@jonnalagadda_short_flims
@jonnalagadda_short_flims Ай бұрын
😆😆😆😆👍
@user-ox3ny9mb7w
@user-ox3ny9mb7w Ай бұрын
Kadu
@ashoktaleda871
@ashoktaleda871 Ай бұрын
కొందరు అంతేలే......నువ్వు ఎన్ని రకాల చెప్పుతో కొట్టినా.......... సిగ్గుషరము లేని బతుకులు.....
@sharfuddinp6378
@sharfuddinp6378 Ай бұрын
Tq.. brother
@victoriamv2728
@victoriamv2728 Ай бұрын
God bless U,for your direct speach openly on the face.👍👌
@babumiyashaik1983
@babumiyashaik1983 Ай бұрын
ఆత్మ విమర్శ మోడీ ఎప్పటికీ చేసుకోడు ఎందుకంటే ఆయన కి ఆత్మ అనేదే లేదు కాబట్టి,
@ravindraprasadboga5169
@ravindraprasadboga5169 Ай бұрын
Excellent Mam.. Well Said..
@chennasreenu4723
@chennasreenu4723 Ай бұрын
మీరు ఎన్ని చెప్పినా కూడా నేను BJP కే వోట్ వేసిన & మళ్ళీ BJP కే వేస్తా. ఎవరికి కూడా 100/100 రావు. BJP కి kuuda 100/100 marks రాలేదు. కానీ కాంగ్రెస్ కంటే చెత్త పార్టీ ఇంకోటి లేదు. BJP is not the Best but is always better than Congress. BSNL is a PSU loaded with lazy inefficient govt employees who don't care about technological improvement but only care salary, the company was in losses for so many years. Those losses are recovered with tax payers money. While Jio is booming, with 4G and 5G internet, and BSNL is sucking with 3G internet, BJP did nothing to save BSNL and didn't stop JIO from growing. Now I am enjoying 5G internet speed. BJP govt is doing fantastic job in technological improvements. I got COVID vaccination only when I disclosed my adhaar OTP, thus erase selling of vaccines in black market. This is the digitalization I want in India. I am not saying BJP is the best, but is always always always better than Congress. You are making youtube videos because of JIO 4G, don't forget it.
@Vinnu-sm3yj
@Vinnu-sm3yj Ай бұрын
Ni vote yevariki kavali ra havle...
@Dhanunjay_patel
@Dhanunjay_patel Ай бұрын
Jai BJP 🙏
@gulabeenerella5345
@gulabeenerella5345 Ай бұрын
Meeru maararu.....😢
@abdulvajid4357
@abdulvajid4357 Ай бұрын
Best bhakt ....award grahita
@helloeveryone2848
@helloeveryone2848 Ай бұрын
Andh namazi spotted..​@@abdulvajid4357
@kvenkataramarao2414
@kvenkataramarao2414 Ай бұрын
మీరు చెప్పడం వల్ల చాలా చాలా బాగా అర్థమైంది మాకు
@prasadkrk3615
@prasadkrk3615 Ай бұрын
ఈ video మెుత్తం బాగుంది. ముఖ్యంగా ముగింపు అదిరిపోయింది. మోడీ ధ్యానం లో తను ఆడిన అబద్ధాలకు పశ్చాత్తాపం చెంది ఉంటారు. అలా చెంది ఉంటారని ఆశిద్దాం అని ముగించారు. అది నాకు చాలా నచ్చింది. కాసేపు నవ్వుకున్నాను.
@2019kumar
@2019kumar Ай бұрын
రేపే రిజల్ట్.. బిజెపి/మోడీ విజయ దుందుభి మ్రోగించబోతున్న శుభ సందర్భంలో శుభాకాంక్షలు.
@madhu3dots
@madhu3dots Ай бұрын
video quality is fire 🔥📈
@Deo343
@Deo343 Ай бұрын
If BJP gain above 300 then EVM tampered, otherwise naturally happened, what you say about this..???
@sharathkatta6198
@sharathkatta6198 Ай бұрын
Ne bondha ra ne bondha
@justthink3224
@justthink3224 Ай бұрын
That's the next story line for her😅
@vodelasudheer0328
@vodelasudheer0328 Ай бұрын
​@@justthink3224 😂 true 💯
@nawazkhan-or4ex
@nawazkhan-or4ex Ай бұрын
Ma'am, you have become incredibly famous recently. Every time I travel by train, I hear many people listening to your videos. Your hard work and dedication are making a significant impact and spreading far and wide. Thank you for your inspiring videos.
@Mc_poopie
@Mc_poopie Ай бұрын
Thank you for doing what you are doing.....our state needs truth seekers and genuine journalists like you. Much love and all the best for the growth of this channel.
@d.sd.s708
@d.sd.s708 Ай бұрын
మా ఆంధ్రప్రదేశ్ కి స్పెషల్ స్టేటస్ ఇస్తానన్న డు ఇప్పటివరకు ఇవ్వలేదు ఈయన దేశమంతా తిరిగి ఇటువంటి అబద్దాలు చెబుతున్నాడు పేరు గొప్ప ఊరు తెప్ప అన్నట్లుంది
@mkrishna7298
@mkrishna7298 Ай бұрын
etla istar ra vaari gattiga kendranni adige politician okkadanna ledu gaa andaru corrupted ye
@user-kg8fs2zp8m
@user-kg8fs2zp8m Ай бұрын
అధికారదాహం మోడీకి ఎంతటిదో మనందరికి అర్థమైంది తల్లి తులసిచందు. ఆ అధికారంకోసం ఎలాంటి అడ్డదారైనా తొక్కటానికి వెనుకాడని ఏకైకజీవి ఈ నరేంద్ర మోడీ గారు. పాపం పదేండ్లు ఏకాకిగా 144 కోట్లజనాభా సొమ్ముతో దర్జాగా రాజభోగాలు అనుభవించాడు, బడాబాబులకు ఇంత అండగా ఉన్న ప్రభుత్వం బహుశా ఈ 75 ఏండ్లలో ఉండి ఉండదు. ఆయన నాటకాలు మనం ఇంకెన్ని చూడాలని మన మొఖాన రాసిపెట్టిఉందో మరి. నేను బైలాజికల్ గా జన్మించలేదు అనే మాటను ఒక్కడూ ఖండించడు, గాడ్సేచేత హత్య చేయబడిన గాంధీని పట్టుకు వేలాడటమంటే ప్రపంచరేశాలను నమ్మించే ప్రయత్నం తప్ప వేరేమీకాదు.
@kittu5251
@kittu5251 Ай бұрын
చంబడు స్పెషల్ ప్యాకేజీ దెంగినాడు పావలా లడ్డుాలు దెంగినాడు
@ashoktaleda871
@ashoktaleda871 Ай бұрын
ముందు భజన చేసుకో.....తరువాత ప్రసాదం అందుకో......😂😂😂😂😂
@arabandiramesh2583
@arabandiramesh2583 Ай бұрын
A blakmailer
@kumarp6316
@kumarp6316 Ай бұрын
అయ్యా మోడీ నీ రాష్ట్రం గుజరాత్ యొక్క రాజధాని నగరం ఏంటో తెలుసా
@gulabeenerella5345
@gulabeenerella5345 Ай бұрын
😂😂😂😂
@subrahmanyamkodati8473
@subrahmanyamkodati8473 Ай бұрын
అబద్ధాలు చెప్పడంలో ఆంధ్రాలో చంద్రబాబు గుజరాత్ లో మోడీ నీచుడు పరమనీచుడు అనే రెండు అవార్డులను మొత్తము అవార్డులుగా ప్రకటించి వాటికి పోటీ పెడితే ఈ ఇద్దరిలో ఒకడు పరమ నీచుడు అనే అవార్డు కోసం ఒకరిపై ఒకరు కుట్రలు చేసుకుంటూ ఆ అత్యుత్తమ అవార్డును తీసుకోవడం కోసం ఎంత నీచనికైనా దిగజారి పోతారు
@dsmframes1486
@dsmframes1486 Ай бұрын
సూపర్ పంచ్
@gulabeenerella5345
@gulabeenerella5345 Ай бұрын
@@subrahmanyamkodati8473 sir super ga cheppaaru sir 👍🎉
@JunainahJasmine
@JunainahJasmine Ай бұрын
Gandhi Nagar 🤣🤣🤣 Kaaani marrchina marustadu
@kandisreeramachandrudu3910
@kandisreeramachandrudu3910 Ай бұрын
విపరీత ప్రాపగండ కోరుకునే నరేంద్ర మోడి నైరాశ్యంలో Mental effect తో అలా అన్నాడు. ఇక ప్రధాన మంత్రికి పనికి రాడు.
@2019kumar
@2019kumar Ай бұрын
రేపే రిజల్ట్.. బిజెపి విజయ దుందుభి మ్రోగించబోతున్న శుభ సందర్భంలో శుభాకాంక్షలు.
@karasihanumantharao9449
@karasihanumantharao9449 Ай бұрын
గాంధీ మన భారతదేశానికి చాలా అన్యాయం చేశాడు అందులో 100% వాస్తవం
@alivelumangasuvarchalagari917
@alivelumangasuvarchalagari917 Ай бұрын
Avunu nenu ekibhavistunnanu
@somerandomhuman1234
@somerandomhuman1234 Ай бұрын
He is famed for his preference for a third-class ticket for his journey but the thing to note is his travelling in third class not helped poor people in any way because the whole compartment was booked for him because of the crowds. So, people who can afford only third-class ticket might not have got the chance to travel. He used to drink goat’s milk but here the problem was that it was not easy to get goat’s milk everywhere he travelled. Travelling with third-class ticket, drinking goat's milk is obviously the cheapest way but for Mahatma Gandhi, if we look with impartial eyes, we’ll see that everything was not as cheap as it is seen. "If somebody is sick, that does not mean that the doctor should come and lie down on another bed, so as to help the sick. Everybody can see the nonsense in it. The doctor has to remain healthy so that he can help those who are sick. If he himself becomes sick out of sympathy, then who is going to help? The same is true in the inner growth of man." - Osho
@Devjann
@Devjann Ай бұрын
​@@alivelumangasuvarchalagari917 oka rendu points chepu..
@Devjann
@Devjann Ай бұрын
Oka rendu points cheppu sodara
@rajp9320
@rajp9320 Ай бұрын
Now his plan is to remove Gandhi photos from currency notes and from everywhere, that is their development.
@AnilKumar-yj4nz
@AnilKumar-yj4nz Ай бұрын
Just Keep Bhagat Singh or Subhash Chandra Bose As A Vyshas I Don't want Gandhi Photo on currency
@supersai1919
@supersai1919 Ай бұрын
Theseddham anala, aayanatho patu chala mandhi independence kosma poradaru, valla vi evi lekunda only gandhine endhuku publish chesthunnaru ani
@mudirajrk
@mudirajrk Ай бұрын
Gandi is the destroyer of Hinduism. Modiji is the reviver of Hinduism.
@k.hemanthpraveenkumar392
@k.hemanthpraveenkumar392 Ай бұрын
Yes..that is fair ..any doubt .. pakistan ki po neeku ikkada nachakapothe
@raamamohanisukapally5841
@raamamohanisukapally5841 Ай бұрын
Oyaye nevu Modi ke ranne aideaya yaestunnav
@YSNMurthy3579
@YSNMurthy3579 Ай бұрын
జగద్విఖ్యాతి గాంచిన మహాత్మాగాంధీకి మోడీ గారి సర్టిఫికెట్ అవసరంలేదు!
@rameshmanchala6464
@rameshmanchala6464 Ай бұрын
It is impossible nowadays man like Modi garu stay 45 hours in meditation.I am saying above according health & age of Modiji.
@kasivastu
@kasivastu Ай бұрын
బ్రహ్మ చర్య ప్రయోగాల గురించి కూడ ఆ సినిమా లో చూపిస్తే మొత్తం తెలిసేది 😂😂😂😂
@rariankandth3chandrasekh-cn5ur
@rariankandth3chandrasekh-cn5ur Ай бұрын
హ హ హ😂😂😃😃😅😅😆😆
@VamsiKrishnaRamisetti
@VamsiKrishnaRamisetti Ай бұрын
Sir meeru velli chusara aa roju em jarigindhi ..... aina ayana sidhanthallo meeku nachinavi patichandi... nachakapothe vodhileyyandi.... ayna evritho padukunnado evaditho unnado ani telsukoni manam sadhinche upayogalu ento naku assalu ardham katledhu.... mee ego meeru satisfy cheskotam thappa....
@kasivastu
@kasivastu Ай бұрын
@@VamsiKrishnaRamisetti ఆయన తన autography లోనే వ్రాసుకున్నాడు బ్రహ్మా చర్య ప్రయోగాల గురించి . నేను వెళ్ళి చూడ వలసిన అవసరం లేదు.
@kasivastu
@kasivastu Ай бұрын
@@VamsiKrishnaRamisetti ఆయన సిద్ధాంతాలు కూడా చాలా క్రూరమైనవి . ఎవరైనా ఒక చంప కోడితే రెండో చెంప చూపమన్నాడు. ఒక బారిష్టర్ చదివిన వ్యక్తి చెప్పే సలహా అదేనా?
@suryakiran5048
@suryakiran5048 Ай бұрын
😂😂😂😂
@prasadu186
@prasadu186 Ай бұрын
Medam nenu meeku peddha abimanini mee videos chala inspirations ga untai medam 🙏
@hariohits
@hariohits Ай бұрын
Many big influencers tried to defame him but failed. Try your luck for 2029!
@kollurusubrahmanyam9861
@kollurusubrahmanyam9861 Ай бұрын
I Love Modi.....
@RajuGogul
@RajuGogul Ай бұрын
Today Gandhi's Great Grandson of Gandhi responded today, must watch!
@narasimhareddy8144
@narasimhareddy8144 Ай бұрын
Pukaaa
@narasimhareddy8144
@narasimhareddy8144 Ай бұрын
Erripukulu meru
@user-dd8xp2mp6u
@user-dd8xp2mp6u Ай бұрын
Nibba
@venkateswarluneppali1992
@venkateswarluneppali1992 Ай бұрын
మన దేశానికీ పట్టిన పెద్ద దరిద్రం ఏంటంటే ఫ్రీడమ్ కోసం ప్రాణాలు అర్పించిన భగత్సింగ్ అల్లూరి చంద్రబోస్ గురించి ఎవ్వరు మాట్లాడరు కేవలం గాంధీ గాంధీ అని ఆయన ఒక్కడే ఫ్రీడమ్ తెచ్చినట్టు మాట్లాడుతున్నారు గాంధీ ని చంపిన గాడ్సే rss కార్యకర్త అని చెప్పారు మరి ఆయన ఎందుకు గాంధీ ని చంపాల్సి వచ్చిందో చెప్పిన కారణాలు ఒక్క సోకాల్డ్ సెక్యూలరిస్ట్ ముఠాలు మాట్లాడరు
@benkeyfayaz6555
@benkeyfayaz6555 Ай бұрын
🍊🍊🍊🍊🍊🍊😆😆😃😃 gallu pisukkunnaru akka suuuper🎉🎉🎉
@sireeshalapaka9008
@sireeshalapaka9008 Ай бұрын
జై మోడీ జై బీజేపీ జై హింద్
@muralimohan2073
@muralimohan2073 Ай бұрын
Tq far your most important information Madam tulasi ❤
@sravanchanchala8132
@sravanchanchala8132 Ай бұрын
Tulsi madam elections are done please take rest. Don't chase modi it's over now and wait for results. Enjoy at least 2 days and all the best for next elections
@2019kumar
@2019kumar Ай бұрын
రేపే రిజల్ట్.. బిజెపి/మోడీ విజయ దుందుభి మ్రోగించబోతున్న శుభ సందర్భంలో శుభాకాంక్షలు.
@crimsonchronicles1610
@crimsonchronicles1610 Ай бұрын
Pv Narasimha Rao garu after his passed away ……. Sonia Gandhi didn’t want him to be cremated in raj ghat ante ….despite his death as a PM if he isn’t family he can’t be cremated along with other PMs maybe because is a South Indian feeling too by Sonia Gandhi ji .
@ravithota4456
@ravithota4456 Ай бұрын
Thanks Chandu garu for thought provoking speech.Rahul Gandhis state ment is true. I salute both of you.
@2019kumar
@2019kumar Ай бұрын
రేపే రిజల్ట్.. బిజెపి/మోడీ విజయ దుందుభి మ్రోగించబోతున్న శుభ సందర్భంలో శుభాకాంక్షలు.
@TCFRC777
@TCFRC777 Ай бұрын
Good message sister garu 🙏🙏🙏
@aravindkumar21922
@aravindkumar21922 Ай бұрын
బీజేపీ కి ఓటు వేసే ప్రతి ఒక్కడు మణిపూర్ లో మహిళల పై జరిగిన అనాగరిక ఆకృత్యలను గుర్తు తెచ్చుకొని ఓటు వేయండి, పెరిగిన ధరలు చూసి ఓటు వేయండి, అమాంతం పెరిగిన ఆదాని ఆస్తి చూసి ఓటు వేయండి..... నా తెలంగాణ మరో మణిపూర్ అవొద్దు 🙏🙏 నా ఒక్క తెలంగాణ నే కాదు దేశం లో ఎక్కడ కుడా అలాంటివి జరగొద్దు, ఎ ఆడబిడ్డకి అలా అవకూడదు 😢😭
@durgaprasadmajji9458
@durgaprasadmajji9458 Ай бұрын
Voting is done ✅ majority of exit polls released modi going to be win
@jonnalagadda_short_flims
@jonnalagadda_short_flims Ай бұрын
​@durgaprasadmajji9458 😆😆😆😆😆
@gulabeenerella5345
@gulabeenerella5345 Ай бұрын
Ipoyaayi kadaa annaa elections....eka manam yem cheyyalemu...aa devudhey e mode deyyam baare nunde India ne kapadaali
@azeemurrahman1052
@azeemurrahman1052 Ай бұрын
Allah Hu Akbar 😥🙏
@vijaykumarnani
@vijaykumarnani Ай бұрын
Anna Inka nidra levaledu anukunta...
@hrkgarre4385
@hrkgarre4385 Ай бұрын
We all are aligned with the great Subhash Chandra Bosh. We are proud for that. Thanks for your suggestion vadhina
@raghunathreddybudda-hk1jc
@raghunathreddybudda-hk1jc Ай бұрын
Politicians change words according vote bank environment on that day
@BeingHuman360
@BeingHuman360 Ай бұрын
Pity for him for 2 reasons: 1. చదువు ఎక్కువ లేదు పాపం 2. వయసు మీద పడుతుంది... మైండ్......
@jonnalagadda_short_flims
@jonnalagadda_short_flims Ай бұрын
😆😆😆👍👍. మైండ్ పోతుంది.
@RaviTimmangaari-wb1hs
@RaviTimmangaari-wb1hs Ай бұрын
Super👌
@jaisrinivas1450
@jaisrinivas1450 Ай бұрын
మోదీజీ కన్నా ముందే చరిత్రలో మతయుద్ధాలు జరిగాయి ......ఇండియా కూడా మతం ప్రాతిపదికమీదనే విడదీయబడింది ...పాకిస్తాన్ ఏర్పడింది .....అప్ప్పుడు గాంధీ ఏంచేస్తున్నాడు ....వాగవద్దు .......
@HarivarmaUppalapati
@HarivarmaUppalapati Ай бұрын
గాంధీ గురించి మోడీ చెప్పింది గాంధీ గురించి ఇండియా కి కాదు ప్రపంచానికి అని, అదీ గాంధీ సినిమా తర్వాత athi krinfa స్థాయి వాళ్లకి కుడ తెలిసింది...మీరు దాన్ని తప్పుదారి పట్టిస్తున్నారు.
@jonnalagadda_short_flims
@jonnalagadda_short_flims Ай бұрын
@@HarivarmaUppalapati క్రిన్ఫా ఏంది? 😆😆😆. నీ జుమ్లా మోదీ చదువు కూడా అంతే😆
@mujeebshaikhyd6690
@mujeebshaikhyd6690 Ай бұрын
Hello thulasi chandu gaaru.. Ela unnaru
@k.v.n.ushakiran6390
@k.v.n.ushakiran6390 Ай бұрын
మోదీ జీ కి దీమాక్ ఖరాబ్ అయ్యింది అని నాకు అనిపిస్తుంది పై అర్ధ సత్యాలు మహాత్మా గాంధీ గారి గురించి భారతీయులకే చెప్పే ప్రయత్నం మోదీ జీ చేస్తున్నందుకు, మంచి వాస్తవాలను మాకు తెలియజేస్తు న్నందుకు ధన్యవాదములు 👌👌👌👋👋👋
@2019kumar
@2019kumar Ай бұрын
రేపే రిజల్ట్.. బిజెపి/మోడీ విజయ దుందుభి మ్రోగించబోతున్న శుభ సందర్భంలో శుభాకాంక్షలు.
@TechWizard
@TechWizard Ай бұрын
Hi ma'am @thulasichandu please do a debate with sting vinod or do a live with him with topic of Indian history and about Gandhi and nehru please
@bhargavvarmachinda2098
@bhargavvarmachinda2098 Ай бұрын
Great story telling
@jaisrinivas1450
@jaisrinivas1450 Ай бұрын
నీకు ఇంతకన్నా తెలివితేటలు లేవు ...... సమకాలికులు లేక contemporaries ఎవరూ ఎవరికీ చెప్పనవసరంలేదు ..... అప్ప్పటి మీడియా లేక జనం వలనతేలుస్తాది .....ఉదాహరణకు భవిష్యత్తులో నువ్వు పోయాక నీ గురించి నీ మునిమనవులకు, మునిమనవరాళ్లకు తెలియాలంటే ఎలా తెలుస్తాడో చెప్పు .....ధూ ...నీ ఇష్టం వచ్చినట్టు గొప్ప మేధావిలా వీడియోలు చేస్తున్నావు ..... మోదీజీ చెప్పింది నిజం , గాంధీ గురించి నువ్వు పుస్తకాలలో చదివిన దానికన్నా గాంధీ సినిమా చూడు తెలుస్తాది .... మోదీజీ ని నియంత అన్నావుకదా నువ్వు కొన్నాళ్ళు చైనాలో లేక నార్త్ కొరియాలో ఉండిరా ....నియంత అంటే అర్ధం తెలుస్తాది .....మా ఖర్మ .....
@radhakrishnasanghi3725
@radhakrishnasanghi3725 Ай бұрын
public total depends on what’s app university.
@InnovativeInfoTelugu
@InnovativeInfoTelugu Ай бұрын
BJP have no other option than troll Gandhi ji, Becuase opposition leader is Rahul Gandhi If Gandhi ji insulted automatically Rahul Gandhi Millage drops down.. However worst opposition, worst strategic moves, worst way to deal with present BJP.. Praying god to save India for atleast this 5 years.. Hope strong opposition will form for 2029..
@himeshthungaturthi3215
@himeshthungaturthi3215 Ай бұрын
God has heard your prayers and that's why BJP won 😁🚩🚩🚩
@rajusandya9589
@rajusandya9589 Ай бұрын
Rahul gandhi elara babu, koddiga cheptava, how he is gandhi, please
@2019kumar
@2019kumar Ай бұрын
రేపే రిజల్ట్.. బిజెపి/మోడీ విజయ దుందుభి మ్రోగించబోతున్న శుభ సందర్భంలో శుభాకాంక్షలు.
@vinny2209
@vinny2209 Ай бұрын
గాంధీ గారిని కావాలనే డిఫెం చేస్తున్నారు..
@jonnalagadda_short_flims
@jonnalagadda_short_flims Ай бұрын
అవును కదా మైతీ గాంధీని.
@ravindracharythogiti6798
@ravindracharythogiti6798 Ай бұрын
Full history thulusko,gandhi status ani water lo vestharu
@vinny2209
@vinny2209 Ай бұрын
@@shruthis417 తప్పు గా మాట్లాడకూడదు..మదర్ చేసిన సేవ ఎవ్వరూ చెయ్యలేరు.. మీరు ప్రూఫ్ చూపించలేరు.. వాళ్ళు చేసినదానికి చాలా proofs ఇప్పటికీ ఉన్నాయి..మీకు అవి అవసరం లేదు..వాట్సప్ లో వచ్చే న్యూస్ మాత్రమే గుడ్డిగా నమ్మెయ్యడమే.. మనం చెక్ చేసుకోవాలి గా..
@vinny2209
@vinny2209 Ай бұрын
@@shruthis417 ఏమి ఆధారం ఉండదు మీరు చెప్పేవాటికీ.. గుడ్డిగా నమ్మడం మాత్రమే చేస్తారా.. బీజేపీ ఐటీ వింగ్ మొత్తం ఫేక్ ప్రచారం మీదనే ఆధారపడి ఉంది..
@asaikumar2002
@asaikumar2002 Ай бұрын
​@@shruthis417 pls share the authentic evidence foe your statement
@sameerkumar123
@sameerkumar123 Ай бұрын
చాలా మంచి సమాచారం ఇచ్చారు మేడం 👍🏼 మీ విశ్లేషణ బాగుంది 🙂
@balubalreddy5414
@balubalreddy5414 Ай бұрын
చరక తిప్పి స్వాతంత్రం తెచ్చుకున్నాం అంటే నమ్మే బకరా ఎవ్వడు లేరు ఇక్కడ. ఎంతోమంది విప్లవ కారుల బలిదానాలు మన ఈ స్వతంత్ర భారత దేశం.
@VamsiKrishnaRamisetti
@VamsiKrishnaRamisetti Ай бұрын
nee nammakam tho lokaniki vache upayogam kuda em ledhu....
@nani-1432
@nani-1432 Ай бұрын
Kani okka rss kukkua ledh indipendence time lo😂😂
@kasivastu
@kasivastu Ай бұрын
కాలపాని జైలు లో ఎద్దు లాగా నూనె గానుగ నడిపిన వారిని మర్చి పోయి ఆశ్రమంలో మేక పాలు తాగి చరకా నడిపిన వారిని జాతి పిత లుగా భావిస్తాము
@nani-1432
@nani-1432 Ай бұрын
@@kasivastu British kukkalni mercy petition pettina kukka freedom fighter ha 😂
@kasivastu
@kasivastu Ай бұрын
@@VamsiKrishnaRamisetti నమ్మకం తో పనిలేదు. చరిత్ర పరిజ్ఞానం అవసరం లేదు. Common సెన్స్ తో ఆలోచిస్తే చాలు. భగత్ సింగ్ లాంటి వారిని ఉరి తీశారు. Saavarakar లాంటి వారిని అండమాన్ లోని బాత్రూమ్ అంత జైలు గదిలో బంధించి నూనె గానుగ ను తిప్పించారు . కానీ గాంధీ, నెహ్రూలను స్వేచ్ఛ గా తిరుగ నిచ్చారు కారణం ఏం కావచ్చు !
@varun_sai_bro
@varun_sai_bro Ай бұрын
THULASI CHANDU MAM FANS.. 💥💥
@SB-fo6or
@SB-fo6or Ай бұрын
meee tooooooooooo
@sridharpalukapati1804
@sridharpalukapati1804 Ай бұрын
100th
@vijaykumarnani
@vijaykumarnani Ай бұрын
Andaru gorrele..
@SayTruthonly
@SayTruthonly Ай бұрын
Me
@SayTruthonly
@SayTruthonly Ай бұрын
​@@vijaykumarnani nuvvu andbakat vee
@dathujadav400
@dathujadav400 Ай бұрын
Rahul gandi గురించి ఒక్క మాట మాట్లాడారు .,..why
@Vamsi1988
@Vamsi1988 Ай бұрын
Adanthe chepparu. 🤫
@kiran1-_-I
@kiran1-_-I Ай бұрын
Rahul. Gandhi na man pm? Em kavalo pm ni aduguthava leka rahul ni aduguthava?
@aravanagaraju5526
@aravanagaraju5526 Ай бұрын
ఈమె జర్నలిస్ట్ కాదు అందుకే మాట్లాడదు
@anasuya3302
@anasuya3302 Ай бұрын
He is educated…
@renukanaidu5706
@renukanaidu5706 Ай бұрын
​@@kiran1-_-Ijournalism ante rendu vaipula cheppali nanna. Rendu partys lonu manchi chedu rendu vuntayi. Kani only oka party ne target chestundi. Enduku antav? Rahul gandhi ni pm ni cheyataniki kada? Just asking nanna
@udaykumaramma1629
@udaykumaramma1629 Ай бұрын
Yes medam miru cheppina prati okkati vastavam. Modi hataavo Desh ka bachaavo. ✊
@sandeepvuppala7062
@sandeepvuppala7062 Ай бұрын
I was in Gujarath for 3 Months and many people had a wrong vision of Mahatma Gandi. I asked them something about Mahatma Gandhi and they said some bad things about him. They had a wrong vision/perspective of him.
@KKR7396
@KKR7396 Ай бұрын
Gandhi oka dictator.democracy ki vethirekam ga akkuva votes vachina sardar patel ni kakunda pool vala chacha jawaharlal nehru ni PM chesadu - This is called real meaning of dictator ship😂😂
@ramamurthypillutla9823
@ramamurthypillutla9823 Ай бұрын
Mom, you made this video with a lot of courage, I pray to God to give you more strength
@Motivation_required
@Motivation_required Ай бұрын
You, Mom, won't have any threats whether Modi is in power or not. She is truly exercising her right to free speech. If she criticized Congress in the same way, then there could be a problem.
@TheBatman565
@TheBatman565 Ай бұрын
@@Motivation_required orey babu, there are alot of Godi youtubers who are abusing Gandhi, Nehru openly
@nikkisofriendly5392
@nikkisofriendly5392 Ай бұрын
Tell about congress dark side you won’t make next video because they will hide you. U are in bjp rule so u r expressing.😂
@bharathreddy3717
@bharathreddy3717 Ай бұрын
​@@Motivation_required rightly said
@jonnalagadda_short_flims
@jonnalagadda_short_flims Ай бұрын
@@Motivation_required 😆. పని సరిగా చేయమని పనిలో పెట్టుకున్నోడిని అడుగుతావా? పని సరిగా చేయలేదని తీసేసిన వాడిని అడుగుతావా?
@jampanagangadharreddy
@jampanagangadharreddy Ай бұрын
Nuvvu nii party ippativaraku nehru and Gandhi mathrame desaniki swathanthram theppina vallalaga migatha nayakula perlu bayataku rakunda ippativaraku Ela paripalincharo meeru cheppali.
@gate-ne8ve
@gate-ne8ve Ай бұрын
Nuvu cheppu bro...😂
@jampanagangadharreddy
@jampanagangadharreddy Ай бұрын
@@gate-ne8ve memu chepthe mathonmadhulu , modi batch antaru bro
@bsaikumaryadav286
@bsaikumaryadav286 Ай бұрын
Ready to cry Chandu 😢😢😢😢😢😢😢😢
@tsnarayanareddy9611
@tsnarayanareddy9611 Ай бұрын
Jai modiji gandhi nehru edavalu chesina tappulaku india ippatiki mulyam chellistundi prajalu nijalu telusukuntunnaru
@naidugorle4053
@naidugorle4053 Ай бұрын
ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ చూసాక కొంతమంది హిందూ ద్వేసులకి మోకం మడిపోయినట్టుంది 🤣
@creativeads5136
@creativeads5136 Ай бұрын
Exit polls dummy. 4 th ki chooddam
@shekargurijala4093
@shekargurijala4093 Ай бұрын
Yes
@sudheerubantu5880
@sudheerubantu5880 Ай бұрын
400 ???????😂😂😂😂
@srikanthsree5091
@srikanthsree5091 Ай бұрын
Ina bjp ki vote varsaruu
@jithsunny
@jithsunny Ай бұрын
Main telengana state 😢
@gulabeenerella5345
@gulabeenerella5345 Ай бұрын
Mana karma😢😢
@Ashritha2k3
@Ashritha2k3 Ай бұрын
Tell me why gandhi was silent when bhagat singh was arrested Real freedom fighters subhash chandra bose,bhagat singh,chandra sekhar azad,sardar udham singh entho mandhi vunnaru But you never talk about these people Always gandhi.....gandhi
@shaikabdulmazeed9743
@shaikabdulmazeed9743 Ай бұрын
2014 2019 lo muslims lera medam epudu elections lo sampad Muslims ku velelthundi congress vallu Hindus talibotlu ammi Muslims ku estaru Ani cheppDam correct chillers matalu matlada vaccha modi I Dia prime Minister Mari Hindus ku prime Minister cheppandi
@yashwanthkumar2212
@yashwanthkumar2212 Ай бұрын
నీకు గాంధీ చేసిన అరాచకాలు బ్రిటిష్ కాలం లోనే కారులో తిరిగిన మహాత్మా గాంధీ సుభాష్ చంద్రబోస్ గురించి ఎప్పుడు మాట్లాడ భగత్ సింగ్ గురించి మాట్లాడితే సో కాల్ కాంగ్రెస్ పార్టీ నీడ నీకు ఎప్పుడో బుద్ధి చెప్తాడు అప్పటి వరకు వెయిట్ చెయ్ అబద్ధాలు కోటక్ మాటలు వీడియో బ్లూ ఫిలిం మొత్తం లీక్ అవుతుంది
@Factchecklies
@Factchecklies Ай бұрын
Akka, ika mee yedupu aagedi kadu, inko 5 years guarantee.
@noelnaveenstark3058
@noelnaveenstark3058 Ай бұрын
మీ గుజరాతిల చెప్పులు మోసే గులాం భజన కూడా ఆగేది కాదులే చదువురాని క"మలం* ఫార్టీ అంధభక్త్ బత్తాయి😂
@Factchecklies
@Factchecklies Ай бұрын
Mee laga Italy valla cheppulu thala meedha pettukovadam kante, Modi gari Bhaktudiga undatam chala better Noel Naveen Stark, alias Thulasi akka andha bhakt.
@Factchecklies
@Factchecklies Ай бұрын
@@HAREESHBOGITI Bandi Sanjay kanna Amit Shah vayasulo , anubhavamlo peddha. V Narayanaswamy , Rahul Gandhi kanna age lo peddha. Minister ga kuda pani chesadu. Athanu Rahul Gandhi cheppulu mosadu. Appudu gurtukuravali evaru andha bhaktulo, evaru batthayilo.
@kasivastu
@kasivastu Ай бұрын
పాపం 😂😂😂
@krishnaiahpagilla2583
@krishnaiahpagilla2583 Ай бұрын
Akka nuvu super mind blowing Analysis .Ur great journalist
@aknsarma7309
@aknsarma7309 Ай бұрын
Excellent analasis. Hands up to ur daring speach
@justlearn101
@justlearn101 Ай бұрын
Nobel Award committee ne gandi ki sorry cheppindi peace price evvalaeka poyinandu
@RkTheRealknowledge
@RkTheRealknowledge Ай бұрын
Manaki independence 1947 lo vachindi, 1945 lo subash chandrabose maranincharu ani taiwan govt flight lo trash ayindi ani cheptaru. Chanipoyaru anukunna person ki bayapadi independence icharu antara.? BJP vachaka congress ki opposite so national leaders ayna gandi, Nehru kosam negative campaign chestunaru.
@sentpaul7320
@sentpaul7320 Ай бұрын
Wel madam Your sincerely wish you
@mohanvajri5146
@mohanvajri5146 Ай бұрын
ప్రపంచవ్యాప్తంగా గుర్తించిన మన జాతిపిత ని మన దేశం గుర్తించే లా మరుగుదొడ్లు మీద స్వచ్ఛభారత చిహ్నం గా గాంధీ గారి కళ్లజోడు చేతి కర్ర చెప్పులు వాడుతున్న మహా దేశభక్తుడు మన మోడి తాత
@kobdababuv3827
@kobdababuv3827 Ай бұрын
Karra,cheppulu, kalla jodu vadi te DESA BAKTHI ya ???
@dsmframes1486
@dsmframes1486 Ай бұрын
👌
@suryasashank5724
@suryasashank5724 Ай бұрын
ఒరేయ్ బాబూ గాంధీజీ స్వయంగా టాల్ స్థాయి ఫాం లో ఆ పని చేసారు, అది ఆయన గర్వంగా, ఆదర్శంగాచెప్పుకున్నారు. ఆయన ఆ విషయం చెప్పుకోవడానికి సిగ్గు పడలేదు. ఆయన పేరు వాడినందుకు మనకెందుకురా అభ్యంతరం.
@2019kumar
@2019kumar Ай бұрын
రేపే రిజల్ట్.. బిజెపి/మోడీ విజయ దుందుభి మ్రోగించబోతున్న శుభ సందర్భంలో శుభాకాంక్షలు.
@durgaprasadlakumarapu3087
@durgaprasadlakumarapu3087 Ай бұрын
rahul gandhi kuda ilantivi chala anadu kada mari avi anduku chapavu @thulasichandu
@suryasiddeshwar3293
@suryasiddeshwar3293 Ай бұрын
She's a real journalist bro , bjp rowdy illulu mida dadi chesthe matham mida dadi antadi, adhe Bangalore lo Hanuman chalisa vinte muslims dadi chesinapudu , no video this is the real journalist quality ,
@vedavyaskinjarapu8903
@vedavyaskinjarapu8903 Ай бұрын
Y gandi choose nehru as P.M instead of sardar patel who got more votes then nehru.... Do u have any answer for that?? Any we know the capability of nehru in kashmir partition as well as Patel capability in Hyderabad partition issue...
@rajvamsi
@rajvamsi Ай бұрын
Pls tell us about mahathma bramhachari experiments which are mentioned in his autobiography
@Nani444Nani
@Nani444Nani Ай бұрын
Adhantha ok kani yenduku modi gaarine target chestharu meeru.... Y not congress Y not Mamatha Benarjii gaaru Y Not others... Yenduku okkari meedhane Anti ga videos chestharu... Nenu casual ga aduguthuna ye party ki support kaadu... Mana charithra chusukunte yevaru kuda sarigga paripaalinchaledhu Mari Yenduku ippude yedho jarigipoyinatu chesthunaru... # Just Asking
@sivad677
@sivad677 Ай бұрын
అంత వరకు ఎందుకు బ్రో.. first అసలు మన ఆంధ్ర గురించి జగన్ గురించి చెప్పమనండి..చెప్పలేదు .. ఎందుకంటే భయం ఏమైనా చేస్తారేమోనని... అదే bjp అయితే కేంద్రం మన వీడియోస్ చూసేంత scene లేదనే ధైర్యం..
@JBKBharat
@JBKBharat Ай бұрын
Ame target only BJP ne ameki BJP ante nachadu
@sillyboygaming7938
@sillyboygaming7938 Ай бұрын
Gandhi prapanchaniki goppavadu ayindochu gani, manaki kadu, he is actually the biggest traitor !. entho mandi freedom fighters chavuki karanam ayina vadu. India pakisthan vidipovadaniki, konni kotla mandi chavuki mukya karanam aa chetta na dash gade. Ofcourse i dont support MODI at all ! Because he is just a polititian not a great leader.
@prakashkuruganti7648
@prakashkuruganti7648 Ай бұрын
Mam indian democracy is still evolving
@charlessunderraj5703
@charlessunderraj5703 Ай бұрын
continue to expose lies and spread truth'. God bless you .👏
What is Godi Media? in Telugu II Thulasi Chandu  #godimedia
17:13
Thulasi Chandu
Рет қаралды 122 М.
아이스크림으로 체감되는 요즘 물가
00:16
진영민yeongmin
Рет қаралды 61 МЛН
Best KFC Homemade For My Son #cooking #shorts
00:58
BANKII
Рет қаралды 60 МЛН
Женская драка в Кызылорде
00:53
AIRAN
Рет қаралды 451 М.
Эффект Карбонаро и нестандартная коробка
01:00
История одного вокалиста
Рет қаралды 9 МЛН
Explained: Manipur Issue || Thulasi Chandu
21:59
Thulasi Chandu
Рет қаралды 394 М.
AP Land title Act Good or Bad? || Thulasi Chandu
21:48
Thulasi Chandu
Рет қаралды 650 М.
아이스크림으로 체감되는 요즘 물가
00:16
진영민yeongmin
Рет қаралды 61 МЛН