My Best Advice for this Generation of Marriages | Sound Pollution | Best Food | Dr.Ravikanth Kongara

  Рет қаралды 130,840

Dr. Ravikanth Kongara

Dr. Ravikanth Kongara

2 ай бұрын

My Best Advice for this Generation of Marriages | Sound Pollution | Best Food | Dr.Ravikanth Kongara
--*****--
గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
g.co/kgs/XJHvYA
Health Disclaimer:
___________________
The information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.
ravikanth kongara, dr ravikanth kongara, dr ravikanth, sound, sound pollution, traditional music, sound systems, marriages, best moment in life, sound systems in marraiges, food, marriage dinner, tardition food, non veg foods, food pollution, music, loud speakers,
#marriages #soundpollution #foodpollution #drravihospitals #drravikanthkongara

Пікірлер: 619
@vutukurubhaskarrao905
@vutukurubhaskarrao905 2 ай бұрын
మనలో సగం మంది అన్నా మార్పుని ఆహ్వానించాలి. 🌷👍🏻
@rammohanrao4374
@rammohanrao4374 2 ай бұрын
ఈరోజుల్లో పెళ్ళికి ముందు ఫోటోషూట్ నుంచి పెళ్ళివరుకు జరిగే తంతులు చూస్తుంటే పెళ్లిళ్లకు వెళ్లాలంటేనే భయంగా ఉంది డాక్టర్ సార్. జనాలకు డబ్బు ఎక్కువై పిచ్చి తారస్థాయిలో మూఢరిపోయినది. బాగా గడ్డి పెట్టాలి సార్. Thanks 🙏
@raghunandhanramidi2506
@raghunandhanramidi2506 Ай бұрын
Mi kanna dabbbu thakvunnavariki miru chesevi ilane anipisthundhi
@vudayalakshmivankayala3447
@vudayalakshmivankayala3447 2 ай бұрын
మీరు చేసిన ఈ పెళ్లి వీడియో అందరూ ఫాలో అవ్వాలని నేను కోరుకుంటున్న
@SuneethaDasari-xo3is
@SuneethaDasari-xo3is 2 ай бұрын
మంచి విషయం చెప్పారు డాక్టర్ బాబు సింపుల్ గా పెళ్లి చేసుకుని dj లకు పెట్టే ఖర్చు పేదవాళ్లకు హెల్ప్ చేస్తే బావుంటుంది,,🙏🙏
@nijamnippu7610
@nijamnippu7610 2 ай бұрын
మీ లాటి వారు చెబితేగానీ జనాలకు మెదడుకు ఎక్కదు డాక్టర్ గారూ , ఇది ప్రస్తుతం అనుభవిస్తున్న వాస్తవ విషయం , మరీ ఇందులో ఆ 3J సౌండ్ లు అయితే గుండెలు ఆగేంత పని అవుతోందండి , మంచి సలహా ఇచ్చారు ,ధన్యవాదాలు , మంచి " సన్నాయి బృందం " అయితే మంచిదండి .😊
@lakshmipavani8750
@lakshmipavani8750 2 ай бұрын
అసలు పెళ్లి పెళ్లిలాగా జరగటం లేదు ప్రతిది అతిగా ఉంటుంది
@revathisarma7491
@revathisarma7491 2 ай бұрын
Avunandi photo shoot ekkuva 😢😢
@Mahila2024
@Mahila2024 2 ай бұрын
80 per show ki
@lotus4276
@lotus4276 2 ай бұрын
True show off
@lalithakumari9840
@lalithakumari9840 Ай бұрын
S well said ee madhya prewedding shoot ani naana penta chestunnaru
@varalakshmiboddu4486
@varalakshmiboddu4486 2 ай бұрын
ఎంత పెట్టామో అన్నదానికన్నా ఎంత అభిమానంగా పిలిచారు అన్నది కూడా అందరికీ తెలియజేయండి
@MadhuMadhu-lo1rn
@MadhuMadhu-lo1rn 2 ай бұрын
అవును డాక్టర్ గారు నాకు ఇవ్వన్నీ చూసి చిరాకు గా అనిపిస్తుంది పెళ్లిళ్ళకి వెళ్లిన తృప్తి ఉండట్లేదు, నా మనసులో మాట మీ నోటి వెంట వింటున్నాను ☺❤
@vudayalakshmivankayala3447
@vudayalakshmivankayala3447 2 ай бұрын
ఈ వీడియో నూటికి నూరుశాతం అందరూ పాటించాలి❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@ranigangavarapu9207
@ranigangavarapu9207 2 ай бұрын
మంచి విషయం చెప్పారు. అందరు కలిసి మాట్లాడుకో వచ్చు సరదాగా అని అనుకుంటే చెవులు పగిలే మోత తో ఇబ్బంది. సన్నాయి పాట అయితే చెవులు లి కి వినసొంపుగా ఉంటుంది.
@vijayarani3287
@vijayarani3287 2 ай бұрын
గొప్పలకోసం విపరీతమైన కర్చ్చు చేసి ప్రక్కవారిని ఇబ్బంది పెట్టుకున్నారు.సౌండ్ పొల్యూషన్ .వీరికి ఎప్పుడు బుద్దివతుందో సార్. థాంక్స్ సార్
@shiva6162
@shiva6162 2 ай бұрын
అవును, విపరీతంగా బాణసంచా కాల్చి గోల చేస్తున్నారు
@bhavaniteacher962
@bhavaniteacher962 2 ай бұрын
కదా sir Naku ఎప్పుడూ అన్పిస్తుంది
@ravip9891
@ravip9891 2 ай бұрын
డా. గారు మీరు చెప్పేది 100%నిజం. ముఖ్యంగా ఈ వెర్రితలలు ఎక్కువగా హిందూ వివాహల్లోనే ఇటీవల చొప్పించబడ్డాయి. వాటిని వొదుల్చుకోవాలిసిందే.🙏
@mahalakshmimandala5506
@mahalakshmimandala5506 2 ай бұрын
పెళ్లి లాగా కాకుండా ఏదో జాతరలాగ‌ఉంటుంది. ఆబోజనాలు‌మరీదారూణం
@katyayanisridevi8254
@katyayanisridevi8254 2 ай бұрын
చక్కని విశ్లేషణ.. 🤝👍🏻🙏🏻మీకున్న సామాజిక స్పృహ వల్ల మిమ్మల్ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాం..👏🏻👏🏻👏🏻👏🏻🙌🏻🥳ధన్యవాదములు డాక్టర్ గారు 🙏🏻
@kanakadurgagullapalli9296
@kanakadurgagullapalli9296 2 ай бұрын
చాలా బాగా చెప్పారు డాక్టర్ గారు. ఫంక్షన్ కి వెళితే సరదాగా మాట్లాడుకోవడానికి వీలు లేకుండా పోతుంది. 👌👌👌
@nagabhushnamkatam6083
@nagabhushnamkatam6083 2 ай бұрын
వాస్తవికంగా, గమనించదగిన విషయం చెప్పారు. ఎక్కువ ఐటమ్స్ పెట్టడం ద్వారా గొప్పగా భావించరాదు. ఆహారము వ్యర్థం చేయరాదు.
@umadevim2931
@umadevim2931 2 ай бұрын
చాలా చక్కగ చెప్పారండి. నేను కూడా ఇలాగే ఆలోచిస్తాను. మరీ ఓవర్ గా అన్నీ ఫుడ్ ఐటమ్స్ చిత్ర విచిత్రం గా వుంటున్నది. పైగా చాలా వరకూ వేస్ట్ కూడా అవుతోంది. సంప్రదాయ పద్థతి గా అందరూ ఆలోచిస్తే బాగుంటుంది .
@appalanaiduronanki5028
@appalanaiduronanki5028 2 ай бұрын
అయ్యా డాక్టర్ గారు మీరు చెప్పిన సలహా తో నేను 100% ఏకీభవిస్తున్నాను సార్ ఈ సలహాలు అందరి ఫంక్షన్ లో పాటిస్తే అంతకంటే వేరే ఆనందం ఏముంటుంది ధన్యవాదాలు సార్
@lakshmiagnihotharam3294
@lakshmiagnihotharam3294 2 ай бұрын
అందరు ఇలాగే ఉన్నారు ప్రతి వాళ్ళు పక్కన వారి తో పోటీ ఏమీ తినటానికి పనికిరావు ఎక్కువ మందికి షుగర్ ఒక విస్తరి ఐదు వేలు ఇంతఖర్చు అవసరమా అని ఎవరూ ఆలోచన చేయటం లేదు చివరకు పెళ్లి కూడా సరీగా చూడలేము డబ్బులు లేని వారు ఉన్నవారితో పోటీ పెట్టు కొని అప్పుల పాలు అవుతున్నారు
@kshatriyamohan2992
@kshatriyamohan2992 2 ай бұрын
Comments , వాటికి వచ్చిన likes కూడా చూసాక అనిపించింది...... పెళ్లి లో జరిగే ఆధునిక ,అనవసర, హాని కారణమైన అంశాల పట్ల విముఖత ప్రదర్శించే వారు చాలా మంది ఉన్నారు అని. Good and appreciatabl thoughts sirs. Salute to you all.
@srikanthg_in
@srikanthg_in 2 ай бұрын
Items ఎక్కువ ఉన్నప్పుడు కొన్ని items అయినా కల్తీ అవ్వచ్చు. లేదా విరుద్ధ ఆహారం అవ్వచ్చు. అదొక సమస్య.
@durgabhavanim1200
@durgabhavanim1200 2 ай бұрын
డాక్టర్గారూ మీరు.చెప్పడం.నాకుచాలానచింది.ఇలాఎవరు.చెప్పరు.ముందుపుడ్.గురించి.రెండుమూడువీడియోలుచెయ్యండి.పుడ్.ఎన్నిరకాలు.పెట్టామ.అనిచూసుకుంటునారు.ఎంతవేస్ట్.అవుతుంది.లేనివాళ్ళకు.పెడితేబావుందటుంది.పానిపూరిలు.చాట్.మసాలాలు.ఆరోగ్యం.పోతుంది.👌👌🙏🙏👍
@Kannayya_9
@Kannayya_9 2 ай бұрын
మీరు చెప్పింది నిజమే సార్ ఈమధ్య సౌండ్ పొల్యూషన్ బాగా ఎక్కువైపోయింది నేను రీసెంట్ గా ఒక ఫంక్షన్ కి వెళ్ళాను ఆ సౌండ్ తో నాకు గుండె దడ పెరిగిపోయింది భయంతో బయటికి వచ్చేసాను ఈ ఫంక్షన్ కి ఓ దండం రా బాబు అనుకున్నాను😂😂మా ఇల్లు కూడా ఫంక్షన్ హాల్ దగ్గరలో ఉంది రోజు సౌండ్ తో చచ్చిపోతున్నాము🥺 సౌండ్ పొల్యూషన్ తీసేస్తే బాగుంటుంది🙏
@chinnichinni3865
@chinnichinni3865 2 ай бұрын
ఒక్క సౌండ్ మాత్రమే కాదు.. భోజనాలు దగ్గర అయినా చాలా విషయాల్లో ఫంక్షన్స్ అర్ధం, పరమార్థం మారిపోతుంది.... డాక్టర్ గారు ఈరోజు మా పెరటిలో ముందులుఎమీ వేయకుండా పండించిన బెండకాయ కూర,తోటకూర చేసాం ఎంత బాగున్నాయె...మీ వీడియో చూస్తూ తింటున్నాను..‌నాకు ఫోన్ చూట్టానికి అప్పుడే వీలవుతుంది.
@nimmysrinu1996
@nimmysrinu1996 2 ай бұрын
Manchi topic doctor garu 👌 Ee generation divorce వైపుకి మొగ్గు చూపడం గూర్చి మాట్లాడండి sir..motivate cheyandi doctor garu
@prakasamsurabhi3206
@prakasamsurabhi3206 Ай бұрын
డాక్టర్ గారు, ధన్యవాదములు. నేను ఐదు సంవత్సరాల నుండి మా బంధువుల పెళ్లిళ్లకు వెళుతున్నాను. మీరు చూచి మీ ఆలోచనతోచెప్పిన విషయములో నీవు మా బంధువుల పెళ్ళిలో జరిగినవి. నేను కూడా నీలాగే ఆలోచన సలహాలతో ఉన్నాను. మీ ప్రతి వీడియో కూడా మంచి ఆలోచన ఆదర్శముగా అభినందనలతో ఆచరణ గా ఉంటున్నవి. ధన్యవాదములు 🎉💐🙏 మీ శ్రేయోభిలాషి * సురభి ప్రకాశం
@ramaraog651
@ramaraog651 2 ай бұрын
మీరు సరిగ్గా చెప్పారు. ఇలా చాలాచోట్ల గుడుల్లో, పెళ్ళిల్లో డి జె శబ్దాలు ఎక్కువై.నాయి.
@lakshmijyotsnanalam6517
@lakshmijyotsnanalam6517 2 ай бұрын
నమస్తే డాక్టర్ గారు మీరు చెప్పిన విధానాన్ని తప్పకుండా పాటిస్తాం మా పాప పెళ్లికి చక్కటి సన్నాయి సంగీతం మంచి విందు భోజనం ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచో నా కోరిక మీ వీడియో విన్నాక ఇక ఫిక్స్ అయిపోయా
@mrsarathgamer9350
@mrsarathgamer9350 2 ай бұрын
ప్రతి రోజూ నాకూ నేను అనుకుంటున్నాను ఈ రోజు మీ నోట వింటున్న డాక్టర్ గారు
@pvvlakshmi7019
@pvvlakshmi7019 2 ай бұрын
డాక్టర్ గారు మీరు చెపుతున్న విషయాలే ఎన్నో సార్లు ఎన్నో ఫంక్షన్ ల్లో ఎంత మందికి చెప్పినా ఎవ్వరూ వినరు ,మెయిన్ పరసన్కి చెప్పినా కూడా ఆ సౌండ్లు పెట్టే వాళ్ళు వినరు, ఈ జనాలు ఎప్పుడు మారతారో ఆ దేవుడికే తెలియాలి. మీరు మంచి సలహాలు ఇస్తున్నారు సార్ .
@chinthadharma2543
@chinthadharma2543 2 ай бұрын
డాక్టర్ గారికి ఎక్కడో మంచి అనుభవం వచ్చుంటది అందుకే పాపం... మనందరికీ మంచి సలహా ఇస్తున్నారు అందరం కలిసి పాటిస్తే చాలా బాగుంటుంది... ధన్యవాదాలు డాక్టర్ గారు
@user-gh1jz4on7t
@user-gh1jz4on7t 2 ай бұрын
అవును సార్ మేము నిన్న పెళ్లికి వెళ్ళేము సేం itlane gola,gola sound ee sounds valla friends to sarigga matladaleka poyamu
@puttigumpalarenukumari3905
@puttigumpalarenukumari3905 2 ай бұрын
Traditional sannai melam,mangala vayidayam enta pleasant ga untundi. My son is 17 always i dream traditional music when he gets married 😀
@n.v.smanohar08-gp6qn
@n.v.smanohar08-gp6qn 2 ай бұрын
ఇప్పుడు పెళ్లి లో ఏమి కూడా సంప్రదాయాలు ఉన్నాయి పిచ్చి పెళ్లిళ్లు చెస్తున్నారు ఆ కాపురాలు కూడా అలాగే ఉంటుంది. పెద్దలు చెప్పిన ఎవరు. పాటించారు. అప్పుడు పెళ్ళికి ఎక్కువ సేపు ఉండేవి ఒకటి తర్వాత ఒకటి చూసినా కొద్ది చాలా చాలా బాగుండేవి మీరు చెప్పిన మాట లు బాగుంటాయి నమస్తే
@bindu61973
@bindu61973 2 ай бұрын
Naaku chance unte oka kooti likes vesindu sir ee vedio ki
@sreedevisanty7540
@sreedevisanty7540 2 ай бұрын
నమస్తే sir 🙏, మళ్ళి ఒకసారి మీ తల్లిదండ్రులకు నా పాదాభివందనాలు 🙏🙏🙏🙏🙏
@devipriyadivi5214
@devipriyadivi5214 2 ай бұрын
మంచి విషయాలు కూడా కొంతమందికి తెలియట్లేదు చాలా బాగా చెప్పారు జనాలకు అర్థమయ్యేలాగా చెప్పారు
@sailajavictorm3974
@sailajavictorm3974 2 ай бұрын
చాలా చాలా correct ga చెప్పారు sir. పెళ్లీలు మాత్రమే కాదు మత పరంగా కూడ sound pollution ఎక్కువ అవుతుంది ఈ dj sounds వళ్ల అనారోగ్యంగా వున్నవాళ్ల పరిస్తితి, animals గురించి ఎవరు ఆలోచించటం లేదు.food కూడ చాలా చాలా wastage అవుతుంది అందరూ వీటి గురించి ఆలోచించాలి
@umavegi6444
@umavegi6444 2 ай бұрын
😊😊P
@mvaralaxmi2678
@mvaralaxmi2678 2 ай бұрын
చాలా మంచి విషయం చెప్పారు డాక్టర్ గారు ఈ రోజులలో అతి చేష్టలు ఎక్కువ అయిపోయినాయి. ధన్యవాదాలు సార్
@vijayavardhanpothuraju6037
@vijayavardhanpothuraju6037 2 ай бұрын
చాలా విలువైన సందేశం చెప్పారు డాక్టర్ గారు 🙏
@sridevimudigonda1061
@sridevimudigonda1061 2 ай бұрын
మంచి విషయాలు వెలుగులోకి తెచ్చారు thank you so much sir 🙏 🙏 🙏 🙏 🙏 కొంత మంది మారినా happy
@bale.saradhibale.saradhi2153
@bale.saradhibale.saradhi2153 Ай бұрын
డాక్టర్ గారు నమస్తే.చాలా మంచి విషయాలు చెప్పారు.అందరూ తప్పక ఆలోచించాలి.
@pavanijagarlamudi7139
@pavanijagarlamudi7139 2 ай бұрын
Meru elanti vishayalu kuda matladatam chala santhosham ga undhi doctor garu. Meru maku oka inspiration.
@kandagatlaalivelu88
@kandagatlaalivelu88 2 ай бұрын
చాలా correct గా చెప్పారు Dr. గారు.మంచి ఆలోచన
@saimurthykattunga7588
@saimurthykattunga7588 2 ай бұрын
సూచనలు బాగున్నాయి చాలా ధన్యవాదాలు డాక్టర్ గారూ
@koteswarip944
@koteswarip944 2 ай бұрын
మంచి విశ్లేషణ ఇచ్చారు డాక్టర్ గారూ; అందరు follow అయితే చాల చాలా బాగుంటుంది. Thank you sir.
@vijayalakshmichilukuri8763
@vijayalakshmichilukuri8763 2 ай бұрын
Drainage clean cheyse valla deaths gurinchi video chusinappati nundi estam dr.garu ❤
@nandavaramthimmaiah9299
@nandavaramthimmaiah9299 2 ай бұрын
చాలా మంచి విషయాన్ని పోస్ట్ చేసారు డాక్టర్ గారు,🙏🙏🙏.
@jogendray3010
@jogendray3010 2 ай бұрын
Chaala manchiga chapparu doctor garu...❤
@ramapamireddy4495
@ramapamireddy4495 2 ай бұрын
చక్కటి సందేశం డాక్టర్ గారు 👌👌🤝
@sabirashaik5035
@sabirashaik5035 2 ай бұрын
Na manasulo matalu anni mee noti dwara vintunnanu really great sir❤
@swarnag2988
@swarnag2988 2 ай бұрын
చాలా మంచి వీడియో చేశారు అందరూ ఫాలో అయితే చాలా బాగుంటుంది 👌👍
@sreenivsv1130
@sreenivsv1130 2 ай бұрын
Good topic Dr. Sir అందరూ కలిసి ఆలోంచాలి ప్రసాంతమైన వివాహం చేసుకునే దిశగా ముందుకు రావాలి
@user-sc9dr6mn3o
@user-sc9dr6mn3o 2 ай бұрын
చాలా మంచి మాటలు అవసరమైన మాటలు చెప్పారు సార్ థాంక్యూ
@CoinSpinnerRelaxation
@CoinSpinnerRelaxation 2 ай бұрын
మంచి సందేశం ఇచ్చారు డాక్టర్ రవికాంత్ గారు
@radhak5239
@radhak5239 2 ай бұрын
Chala baga chepparu doctor garu,meeku society lo chala vishayala meedha avagahana vundhi,nijam g meeru cheppe vishayalu andharu follow aithe baguntundhi......
@user-xj8lo1qp8n
@user-xj8lo1qp8n 2 ай бұрын
Great message thank you.meru cheppinandhuku 🙏
@rameshb2478
@rameshb2478 2 ай бұрын
Hai Sir, మీరు చెప్పింది నిజం 🙏
@ramanab4274
@ramanab4274 2 ай бұрын
నమస్తే డాక్టర్ గారు చాలా చాలా బాగా చెప్పారు అందరూ పాటిస్తే బావుంటుంది
@modernpoet7155
@modernpoet7155 2 ай бұрын
బావున్నారా సార్ ..మంచి సలహా ఇస్తున్నారు ధన్యవాదములండీ
@sairamgurunath4630
@sairamgurunath4630 2 ай бұрын
చాలా గొప్పగా వివరించి చెప్పారు సార్.
@praveenabhaskaruni4140
@praveenabhaskaruni4140 2 ай бұрын
I am the one who liked all comments...and supporting this explanation
@raniseshadry1095
@raniseshadry1095 2 ай бұрын
I was waiting for this kind of awareness thank you very much
@bhagyaguduru6611
@bhagyaguduru6611 2 ай бұрын
Super video Dr garu, everybody must think.
@usharani4758
@usharani4758 Ай бұрын
చాలా బాగా చెప్పారు dr garu,100% currect🙏
@manjuberelli5546
@manjuberelli5546 2 ай бұрын
Chaala baaga cheppaaru sir Nijame Ivannee memu baaga face chesaam andi Ee video ni mana relatives ki share cheddaam andaram
@sunkaranarayanarao968
@sunkaranarayanarao968 2 ай бұрын
మీరు చెప్పింది 100% కరెక్ట్ డాక్టర్ గారు.
@bangarukomalasatyavathi1926
@bangarukomalasatyavathi1926 2 ай бұрын
నమస్తే డాక్టర్ గారు. అందరూ ఇలా ఆలోచిస్తే బాగుంటుంది. కానీ ఇప్పుటి పిల్లలు ఒకళ్ళని చూసి ఒకళ్ళు అనుకరిస్తున్నారు.,🌸
@user-kq1vs7xl6l
@user-kq1vs7xl6l 2 ай бұрын
💯❤❤ very good suggestion, what i feel exactly.❤❤❤
@layasreeaddagatla8331
@layasreeaddagatla8331 2 ай бұрын
Chala chakkaga chepparu sir.. me vedio chusi kondarina marutharu anukuntunnanu
@satyapriya7151
@satyapriya7151 2 ай бұрын
Chaala chaala manchi video. .Janaalu miru cheppindhanimidha mansupedithe bhaguntundhi.
@sreelathav3394
@sreelathav3394 2 ай бұрын
నమస్తే అండి డాక్టర్ గారు🙏🙏 చాలా చక్కగా వివరించారు. ఇలా చేస్తే ఎవరికీ అనారోగ్యాలు రావు. అందరూ బాగుంటారు .అందరికీ సంతోషంగా ఉంటుంది. వాళ్ళ స్వీట్ మెమోరీస్ గుర్తు చేసుకుంటూ ఉంటారు . మీరు చాలా కరెక్ట్ గా చెప్పారు👌👌👏👏
@srilakshmisaidapet3590
@srilakshmisaidapet3590 2 ай бұрын
చాల బాగ వివరించారు. చాల మంచి విషయం.
@srivalliprasad616
@srivalliprasad616 2 ай бұрын
మీ విలువైన మాటలు మాకు నచ్చాయి అందుకే నేను ఈ వీడియోని షేర్ చేస్తున్నాను
@Rocky-ip2tg
@Rocky-ip2tg 2 ай бұрын
💯% true., very valid point... This trend should be changed...❤
@suneethadevati6523
@suneethadevati6523 2 ай бұрын
Very well said Sir!! I really appreciate you bringing awareness into public about these two issues in our weddings. Salute to you Sir!!
@shilparosy2306
@shilparosy2306 2 ай бұрын
🎉good advise Doctor garu Thana soo.much
@sivabhaskarreddy3529
@sivabhaskarreddy3529 2 ай бұрын
Sir, your suggestions are facts.Thank you.Please encourage responsible thinking amongst our people.
@syamaladevivanukuru1756
@syamaladevivanukuru1756 2 ай бұрын
నేను అదే ఆలోచిస్తూ ఉంటాను మంచి విషయం చెప్పారు
@chanduguntur
@chanduguntur 2 ай бұрын
Feels so good that you have come up with an issue that no one talked about, doctor! Influencers like you should come up with general topics as well so if atleast few people change it's good for our society.
@RajKumar-hq5cu
@RajKumar-hq5cu 2 ай бұрын
Iam waiting for this vedio since. 5 years. Finally got from you sir. Thank you sir
@udayaranidasari726
@udayaranidasari726 2 ай бұрын
Good message doctor gaaru
@Seetha-gd9zp
@Seetha-gd9zp 2 ай бұрын
Nijam. Sir meeru cheppimdi carect maaku anubhavamyindi thanku s8r
@RK-Truevalues
@RK-Truevalues 2 ай бұрын
EXCELLENT SIR ....THIS IS EVERY BODY FELLING...
@wingg0
@wingg0 2 ай бұрын
Wonderful message ❤
@teja66555
@teja66555 2 ай бұрын
Well said sir 🙏mee message tho ayina kondaru marutharani asisthunnamu🙏
@sunithareddy2442
@sunithareddy2442 2 ай бұрын
Excellent Topic and very important Topic
@user-ky2ke5bj9l
@user-ky2ke5bj9l 2 ай бұрын
Well said Doctor Garu, hats off sir for your commitment on the society's welfare, there would be significant impact if a celebrity like you speak out on these
@jutlanirmala8269
@jutlanirmala8269 2 ай бұрын
Chalaa baaga chepparu Doctor nijaanni nikkachigaa cheppaaru traditional gaa thakkuva sound vunte baaguntundhi
@saudhamani3321
@saudhamani3321 2 ай бұрын
❤చాలాబాగాచెప్పారు.డాక్టర్.గారు
@marthalingam6746
@marthalingam6746 2 ай бұрын
Thank you sir chaala manchi visharamaina chepparu
@lakshmich4058
@lakshmich4058 2 ай бұрын
అవునండి చాలా అతిగా,చేస్తూ,గొప్ప అనుకుంటున్నారు
@sridevissvm5946
@sridevissvm5946 2 ай бұрын
Thank you for the suggestion
@rameshgogineni6799
@rameshgogineni6799 2 ай бұрын
V Good, followable message to society, Doctor garu more videos from you sir, inspiring massage
@dadsgirl8388
@dadsgirl8388 2 ай бұрын
Bagaa chepparu doctor....
@lakshmicheepinapi5782
@lakshmicheepinapi5782 2 ай бұрын
Meeru cheppindi 100 percent correct🎉
@user-hp9kw7zy3k
@user-hp9kw7zy3k 2 ай бұрын
Thank you sir for your valuable message.
@reddydv007
@reddydv007 2 ай бұрын
డాక్టర్ గారు,చాలా మందికి ear ప్రాబ్లమ్స్ వస్తున్నాయి.ENT డాక్టర్లు ఈ ప్రాబ్లెమ్ కి ఓనే ఆఫ్ the main రీసన్ సౌండ్ and బాంబ్స్ అని చెపుతున్నారు.గొప్ప టాపిక్ పోస్ట్ చేసి నందుకు ధన్య వాదాలు
@user-ve3bz1oq9t
@user-ve3bz1oq9t 2 ай бұрын
Nice explanation doctor.
@user-dq9np9bc4x
@user-dq9np9bc4x 2 ай бұрын
Good suggestion 👌 👍 Doctor garu
@arjunrockstar2553
@arjunrockstar2553 2 ай бұрын
❤correct point
Como ela fez isso? 😲
00:12
Los Wagners
Рет қаралды 32 МЛН
ПАРАЗИТОВ МНОГО, НО ОН ОДИН!❤❤❤
01:00
Chapitosiki
Рет қаралды 2,5 МЛН
Pray For Palestine 😢🇵🇸|
00:23
Ak Ultra
Рет қаралды 34 МЛН