నేషనల్ అవార్డులా? పొలిటికల్ అవార్డులా? || Thulasi Chandu

  Рет қаралды 127,738

Thulasi Chandu

Thulasi Chandu

11 ай бұрын

ఈ వీడియో ద్వారా సజెస్ట్ చేసిన ఇండియన్ సినిమా ఆడియో బుక్ వినాలి అంటే కింది లింక్ క్లిక్ చేసి kukuFM డౌన్ లోడ్ చేసుకోగలరు.
KuKuFM Download Link: kukufm.page.link/8VWCNdEWTawD...
50% discount for 1st 250 Users
Coupon code: THULASI50
KukuFM Feedback form👇
lnkiy.in/KuKu-FM-feedback-telugu
📌 ఫ్రెండ్స్ మన ఛానెల్లో పెయిడ్ సభ్యులుగా చేరండి. మీ సభ్యత్వం నాకు మరింత క్వాలిటీ కంటెంట్ చెయ్యడానికి ఉపయోగపడుతుంది. కింది లింక్ క్లిక్ చేసి సభ్యులుగా చేరవచ్చు. 👇
/ @thulasichandu
🚶 Follow Me 🚶
KZbin: / @thulasichandu
Instagram : / thulasichandu_journalist
Facebook: / j4journalist​ (Thulasi Chandu )
Twitter: / thulasichandu1 (@thulasichandu1)
🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
📺 Watch my videos:
మతం వస్తోంది మిత్రమా మేలుకో !
/ @thulasichandu

Пікірлер: 1 300
@ThulasiChandu
@ThulasiChandu 11 ай бұрын
ఈ వీడియో పైన మీ అభిప్రాయం చెప్పండి, అలాగే ఈ వీడియోలో నేను అడిగిన విధంగా లైవ్ కి సంబంధించి సూచనలు చెయ్యండి. ఈ వీడియో ద్వారా సజెస్ట్ చేసిన ఇండియన్ సినిమా ఆడియో బుక్ వినాలి అంటే కింది లింక్ క్లిక్ చేసి kukuFM డౌన్ లోడ్ చేసుకోగలరు. KuKuFM Download Link: kukufm.page.link/8VWCNdEWTawDJTVQ7 50% discount for 1st 250 Users Coupon code: THULASI50 KukuFM Feedback form👇 lnkiy.in/KuKu-FM-feedback-telugu
@chennasparks5439
@chennasparks5439 11 ай бұрын
Please speak about ka Paul garu. He is fighting for Telugu status..
@yerubothusravan2714
@yerubothusravan2714 11 ай бұрын
అక్క మీరు కొంచం ఒకే వ్యూ లో చెప్పకండి..జై భీమ్ మూవీ 10 కోట్లతో సూర్య గారు నిర్మిస్తే దాన్ని అమెజాన్ ప్రైమ్ 35 కోట్లు కు కొనుక్కుంది..విదేశీ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసారేమో అని మూవీ ప్రొడ్యూసర్ ఇండియన్ ఐ ఉండాలి అంట కదా... పట్టాలి మక్కల్ కచ్చి అనే పొలిటికల్ పార్టీ ఈ జై భీమ్ మూవీ కి ఎటువంటి అవార్డులు ఇవ్వకండి అని లెటర్ రాసారు అంట కదా..మనియర్ కులాన్ని తక్కువ చేశారు.జరిగిన దానికంటే ఎక్కువగా చూపించారు అని.. MINISTRY OF INFORMATION AND BROADCASTING కు లెటర్ రాసారు అంట కదా... మరి ఈ విషయాల్ని కూడా మీరు తెలపాలి కదా.... ఇప్పుడే VR RAJA FACTS లో చూసా డౌట్ ఉంటే మీరు చూడండి..
@baladurgarajubarla1900
@baladurgarajubarla1900 11 ай бұрын
@@yerubothusravan2714 avi Anni akka cheppadu brother Chepthe china nundi amount radhu kada
@meghanamadhu1267
@meghanamadhu1267 11 ай бұрын
నేను అవార్డ్ లను ప్రకటించిన రోజే సమాజానికీ... మర్డర్ నీ ప్రేరేపించే సినిమాలకు అవార్డ్లు ఎలా ఇస్తారని స్టేటస్ లా ద్వరా... సామాజిక మార్పు కోసం తీసిన సినిమా జై భీమ్ కి ఎందుకు ఇవ్వరని... లవ్ స్టొరీ ల ద్వరా టీనేజర్స్ ఇంట్లో నుండి వెళ్లిపోవాలి అనీ అవార్డ్ లు ఇచార ?? అని... పొలిటికల్ బెనిఫిట్స్ కోసం ఇచ్చారు అని... తులసీ గారు
@ssssllll943
@ssssllll943 11 ай бұрын
@@yerubothusravan2714 Dalits 50% unnaru 🤔 Jai bheem ki ivvaru😀
@ramakrishnakondragunta1127
@ramakrishnakondragunta1127 11 ай бұрын
చిన్నతల్లి పాత్రకి అవార్డు రాకపోవడం నిరాశపరిచింది.
@onenessofunity-.8151
@onenessofunity-.8151 11 ай бұрын
జైభీమ్ చాలా మంచి సినిమా.దానికీ అవార్డు రాకపోవడం మనం ఏ స్థితిలో ఉన్నామో చెప్పక్కర్లేదు.
@KrishNa-is2kl
@KrishNa-is2kl 11 ай бұрын
Vachindhi movie kadhu. Acting ki
@khojiinsaan123
@khojiinsaan123 11 ай бұрын
Bhai aesi baat nahi hh Sooriapotru movie thi surya ki us ko mili thi👍
@ra82083
@ra82083 11 ай бұрын
S sir...😢..
@bhukyabalakrishna6063
@bhukyabalakrishna6063 11 ай бұрын
Tamil Valle emanukotle alantidi Tamil movie kosam manam yedavadam yenthi?? Vallu yeppudu aiena mana movies kosam Ila annara ??
@torlapatiravi6336
@torlapatiravi6336 11 ай бұрын
​@@bhukyabalakrishna6063ఏ ఊరు అయ్యా నిధి, బీజేపీ బట్టాయిలా వున్నావు
@jhambrelaxmikanth2515
@jhambrelaxmikanth2515 11 ай бұрын
జై భీమ్ సినిమా కు అవార్డు ఇవ్వక పోవడం అంటే ఈ దేశం ఎంత దుర్భర పరిస్థితుల్లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. That is excellent movie
@kshorts4k
@kshorts4k 11 ай бұрын
Italy award vastunde le Nayana 😂😂😂😂😂
@Ravindra.G
@Ravindra.G 11 ай бұрын
ఎర్రి పూకు అవార్డ్స్ ఇస్తారు లే
@Uppada_weavers
@Uppada_weavers 11 ай бұрын
Boss movie ki kadhu national award vachindhi Telugu cinema hero ki ardham avindha
@itsabed3829
@itsabed3829 11 ай бұрын
తెలుగు హీరో కి వచ్చింది అని సంతోష పడండి రా బాబు అంటే సోది ..
@JaiBalayya-tl5xx
@JaiBalayya-tl5xx 24 күн бұрын
Modda guduvura
@rajeshnatta4383
@rajeshnatta4383 11 ай бұрын
కొన్ని సినిమాలను ఎంపిక చేసి వాటికి ప్రజాభిప్రాయం తీసుకోవాల్సిందే అని నా అభిప్రాయం
@mouryatejak9818
@mouryatejak9818 11 ай бұрын
Appuduu Salman Khan lanti vallaki vastadi. dumb fan following ekuva kabatti..
@naveenperuboina4115
@naveenperuboina4115 10 ай бұрын
Jeernichukoleka potunnaru,sambar gaalu South lo evvarini raanivbaru,paiga telugodu vaste gunde aagi potadi vaalaki,alantydi picha nakodukullaga manollu kuda movie ni antunnaru,mundu award deniki vachindo telusukondra,sugar vunda andariki
@pranadharaechoactivities.4203
@pranadharaechoactivities.4203 11 ай бұрын
బాగా చెప్పారు మేడం.. జై భీమ్, great జ్యోతికసూర్య
@Uppada_weavers
@Uppada_weavers 11 ай бұрын
Boss national award vachindhi Telugu cinema ki 54 year nundi ledhu award Telugu cinema hero ki vachindhi award
@biruduladevaraj4529
@biruduladevaraj4529 11 ай бұрын
జై భీమ్ ప్రపంచంలో అత్యంత ఆదరణ పొందిన చలన చిత్రం...🎉
@adheeshreddy9397
@adheeshreddy9397 11 ай бұрын
జై భీమ్ సినిమాకు నేషనల్ అవార్డ్ వస్తుంది అనుకున్న చాలా బాధాకరం ఇప్పుడు నాకు అర్దం అయింది మంచి కథ ఉన్న సినిమా కు అవార్డ్స్ రావు బ్యాక్ గ్రౌండ్ ఉంటే అవార్డ్స్ వస్తాయి అనుకోవాలి
@adheeshreddy9397
@adheeshreddy9397 10 ай бұрын
@@vikranthna5394 CBN
@j.v.aravind9999
@j.v.aravind9999 11 ай бұрын
డిగ్రీ పూర్తి చేసిన వారు స్మగ్లర్లు కావాలని గవర్నమెంట్ అభిప్రాయం....అందుకే నేషనల్ అవార్డ్ ఇచ్చారు.....
@quetcat4840
@quetcat4840 11 ай бұрын
స్మగ్లర్లు కాదు ఇప్పుడు ఎలక్షన్ లో యువత అంతకుడా దేశ ద్రోహులుగా తయారు కావాలి, హిందూ ఇతర మతాలు కొట్లాటలు జరగాలి ఇదే బీజేపీ కుట్రలు
@harishd3429
@harishd3429 11 ай бұрын
ఖచ్చితంగా నువ్వు మేధావి ఐ ఉంటావ్ 😂😂😂 జ్ఞాన గుళిక
@pasupuletibalaji3598
@pasupuletibalaji3598 11 ай бұрын
Award movie ki ivvaledhu.... acting ki ఇచ్చారు
@chandu_546
@chandu_546 11 ай бұрын
​@@maheshav3562ramayanam mahabaratham bagavatham kuda movies serials ga vachhai peoples bagupaddara mari ? Crime rate avineethi rate taggindaa ?
@thirupathierra2535
@thirupathierra2535 11 ай бұрын
Best movie ga puspha ki evvaledu best actor ga allu arjun vachindhi. Best movie veru. Best acting veru
@rajubandarapu4597
@rajubandarapu4597 11 ай бұрын
కులం ఉన్నన్ని రోజులు ఇలాంటివి తప్పవు
@Uppada_weavers
@Uppada_weavers 11 ай бұрын
Boss national award vachindhi Telugu cinema ki 54 year nundi ledhu award Telugu cinema hero ki vachindhi award
@ksrinivasareddy8605
@ksrinivasareddy8605 11 ай бұрын
రాజకీయాలు ప్రక్కన పెడితే అసలు సినిమా అనేది మన భారతీయ సమాజానికి అవసరం లేదు. వేల కోట్ల రూపాయలు సామాన్య, మధ్య తరగతి జేబులో నుండి ఆవిరి అయిపోతున్నాయి. 🙏🙏🙏
@godsonalpha191
@godsonalpha191 11 ай бұрын
Superb talk
@rajeshma12
@rajeshma12 11 ай бұрын
Chala mandhi kuda upadhi dhorukuthudhi
@ompathiraju
@ompathiraju 10 ай бұрын
Mi Jagan Mamayya chesi avinithigurinchi matladu mundhu😅
@ksrinivasareddy8605
@ksrinivasareddy8605 10 ай бұрын
@@ompathiraju మామయ్యలు, తాతయ్యలు కాదు ఛత్రపతి శివాజీ, శ్రీ కృష్ణ దేవరాయలు కాలం నాటి సంస్కృతి గురంచి ఆలోచించు. 👍
@rajeshnatta4383
@rajeshnatta4383 11 ай бұрын
నిజంగా దాసరి నారాయణరావు గారు అనేకవిషయాలను తెలియజేసారు ఏ ఏ విషయాలలో ఎలా మోసపోతున్నారు ప్రజలు అని మన మంద మతులు తెలుసుకుంటేగా
@user-lk2sh6nr9n
@user-lk2sh6nr9n 11 ай бұрын
మన తెలుగు హీరోకే అల్లు అర్జున్ కు మొదటిసారిగా జాతీయ అవార్డు రావడం మనకెంతో గర్వకారణం కాని జై భీమ్ మూవీ లో కనీసం సినతల్లి పాత్రకైనా అవార్డు వస్తుందని ఆశించాం. నేషనల్ అవార్డు రాకపోతేనేమి ఆమె నటనకు ప్రేక్షకులే గొప్ప అవార్డు నిచ్చారు.
@udaypangi5384
@udaypangi5384 11 ай бұрын
Well said
@drmerypravallika9670
@drmerypravallika9670 10 ай бұрын
👏👏
@UdayKumar-eq2hg
@UdayKumar-eq2hg 10 ай бұрын
Avunu sir cinathalli character chesina ammai acting heros kanna baaga chesindhi
@lakshminedunuri8631
@lakshminedunuri8631 6 ай бұрын
well said madam
@KiranPathuriOfficial
@KiranPathuriOfficial 11 ай бұрын
పొలిటికల్ అవార్డులే..... చెప్పనక్కర లా.. ఈ దేశంలో మత కుక్కలు ఓటర్ల రూపంలో వారి మతం వారే గెలవాలి అని కోరుకుంటున్నారు..... మిగతా మతాల వారిని విదేశీయులుగా ముద్ర వేసి అదేదో అతి గొప్ప తప్పు లాగా చిత్రీకరణ చేసే పనిలో ఉన్నారు. వారు వెలిగించిన అగ్ని వారి పిల్లల్ని.. తర తరాలని దహించి వేస్తుంటే చూడాలని ఉంది.
@lakshmiprasanna3885
@lakshmiprasanna3885 11 ай бұрын
Nuvu manchi person vi aitheyvalla pillalo marpu ravali Ani korukuney vadivi okaru dhahinchuku povali annarantey nee alochana Ela vundho telusukondi nature andhariki answer isthundhi wait cheyandi manam endhuku arusukovadam mana madhya godavalu endhuku manam bharathiyulam Mee vanthu marpu try cheyandi Naa vanthu marpu try cheyddham nenu kontha mandhi sweepers pillanu chadhivinchey alochana cheysa ( only in my area) ala meeru edhaina manchi Pani cheyandi andhram baguntam
@KiranPathuriOfficial
@KiranPathuriOfficial 11 ай бұрын
@@lakshmiprasanna3885 kaani aa sweepers ye kadha uchitaalaki, otlaki icche dabbulaki aasa padi mana jeevithaalni kuda taarumaaru chestunnaru. I will try my level best. Let's try. Nenu manchine korukumtaanu. Kaani majority of the people chedune manchi anukuntunnappudu... వారు అనుకునే manchi Ruchi vaallaki chupinchaalanukumtaa. Alaage ee samaajam maarutumdani nammuta.. dinnemamtaaro naaku teliyadu. Communism aite khacchitamgaa kaadu. My vote is always for NOTA until I found a Mahatma Gandhi or Maummar Gaddaffi. అయితే అత్యంత మంచి అయినా జరగాలి.. కుదరకపోతే అత్యంత చెడ్డదైన జరగాలి.
@KiranPathuriOfficial
@KiranPathuriOfficial 11 ай бұрын
@@lakshmiprasanna3885 సిస్టర్.. ఒకడికి వాడు వెలిగించేది అగ్ని అని. అది కాలుతుంది అని చెప్పటానికి నా సర్వ శక్తుల ప్రయత్నం చేస్తా.. అయినా వినకుండా వాడు వెలిగించాడు అనుకోండి.. మీరు నేను ఏం చెయ్యగలం. దహించుకు పోవడం చూడటం తప్ప. మనకు బాధగానే ఉంటుంది. మనమేం చెయ్యగలం. వాడు కోరుకుందే కదా!
@KiranPathuriOfficial
@KiranPathuriOfficial 11 ай бұрын
@@lakshmiprasanna3885 పిల్లల్లో మార్పు రాదు సిస్టర్. ఎందుకంటే ఇప్పుడు చదువులు, చదువులు చెప్పే వారు, వారికి మంచి బుద్ధులు నేర్పాల్సిన తల్లిదండ్రులు ఆలా ఉన్నారు. ఆ పిల్లలు నాలాగా ఏ జెంటిల్మెన్ సినిమానో, భారతీయుడు సినిమానో, అపరిచితుడు సినిమానో చూసి మారాల్సిందే.. ఇప్పుడు బచ్చా గాళ్ళు కనీసం అట్లాంటి సినిమాలు కూడా తియ్యాట్లేదు కదా.. హా.. హా... హ..
@ssssllll943
@ssssllll943 11 ай бұрын
@@KiranPathuriOfficial orey kamma kulonmadi
@MNC29-10
@MNC29-10 11 ай бұрын
తులసి గారు మీరు చాలా బాగా చెప్పారు, ఉన్నది ఉన్నట్లుగా చెప్పారు, వాస్తవాలు వెలుగులోకి తెస్తున్నారు. చాలా సంతోషం. కానీ మీరు హిందూ వ్యతిరేకి అని ట్రోల్ చేస్తున్నారు. కొంచం జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని నా అభిప్రాయం. సత్యమేవ జయతే 🙏
@rangaankasala655
@rangaankasala655 11 ай бұрын
సబ్జెక్టు మీద డీప్ analization మీ గొప్పదనం. సమాజం లో జర్నలిస్ట్ పాత్ర కి మీరు లైవ్ example. థాంక్ యు
@_Nikhi_maharaj_official_
@_Nikhi_maharaj_official_ 11 ай бұрын
జై భీమ్ సినిమా హీరో కి జాతీయ అవార్డు రాకపోవడం కచ్చితంగా దీని వెనుక రాజకీయ కుట్ర వుంది ఇది నమ్మిన నమ్మక పోయిన ముమ్మాటికీ ఇదే సత్యం
@Uppada_weavers
@Uppada_weavers 11 ай бұрын
Boss national award vachindhi Telugu cinema ki 54 year nundi ledhu award Telugu cinema hero ki vachindhi award
@tsivakumar8447
@tsivakumar8447 11 ай бұрын
Yes
@sharanchary5892
@sharanchary5892 11 ай бұрын
Arey Babu Jai bheem jai bheem antunv.. hero dantlo em acting vundadhu ra babu .. dantlo story highlight akkda vachindhi best actor ki ..telsus kadha pushparaj craze all over world
@_Nikhi_maharaj_official_
@_Nikhi_maharaj_official_ 11 ай бұрын
@@sharanchary5892 nikem ayindi babu pedithe
@2019kumar
@2019kumar 11 ай бұрын
అల్లూరి సీతారామరాజు సినిమా కి అవార్డు రాకపోవడానికి కారణం కచ్చితంగా మోడీ నే
@babuandhes1677
@babuandhes1677 11 ай бұрын
అక్క నువ్ great akka, నేను ఇట్లా అడిగాను, నువ్వు వెంటనే స్పందించి video చేశావ్ hands up to you
@suryaana4857
@suryaana4857 11 ай бұрын
అన్నింటిని రాజికీయం చేసే సారు....
@Uppada_weavers
@Uppada_weavers 11 ай бұрын
Boss national award vachindhi Telugu cinema hero ki movie ki kadhu
@ankepakasrinu7614
@ankepakasrinu7614 11 ай бұрын
అక్క మీరు ఇంత చక్కగా వివరించారు అంటే అది సామాన్యులకి మామూలుగా పరిజ్ఞానం ఉన్న వ్యక్తి కూడా సులభంగా అర్థమయ్యే రీతిలో చాలా మంచిగా వివరించారు హ్యాండ్స్ అప్🙏🙏
@pjana3772
@pjana3772 11 ай бұрын
I think Modi ki anyayam jarigindi last 9 years nundi Entagano natistunna mana modi gariki ivvalsina award allu arjun ki ravadam chala badha ga undi😂😂
@anithamudhiraj-kl9ht
@anithamudhiraj-kl9ht 11 ай бұрын
Edhendhayya edhi😅
@kakku2393
@kakku2393 11 ай бұрын
Yemi Seppithvi Yemi Seppithvi 🤣🤣🤣🤣
@Sunil1301Hyd
@Sunil1301Hyd 10 ай бұрын
😄
@suryaana4857
@suryaana4857 11 ай бұрын
చూసే వాళ్ళకి ఆలోచన, బుద్ది, ఉండాలి. పైగా చదువుకున్న వాళ్ళకి కోంచం ఎక్కువ ఉండాలి...
@Uppada_weavers
@Uppada_weavers 11 ай бұрын
Boss national award vachindhi Telugu cinema hero ki
@suryaana4857
@suryaana4857 11 ай бұрын
@@Uppada_weavers Next election గురించి ఆలోచించాలి. అని అన్నాను. అంతే కానీ హీరో గురించి కాదు.
@adinarayanamoorthy7709
@adinarayanamoorthy7709 11 ай бұрын
ప్రతి రంగం లో కూడా రాజకీయం ప్రవేశం ఉంది రాబోయే కాలంలో ఇంకా భయంకరమైన విషయాలు చూడబోతున్నాం
@ramakrishnamanohar7035
@ramakrishnamanohar7035 10 ай бұрын
నిజంగా
@insighttruth001
@insighttruth001 11 ай бұрын
Jai bheem is an excellent movie. Expected atleast 4 to 5 awards. So sad for not giving award. So much content is there in this movie.
@babuandhes1677
@babuandhes1677 11 ай бұрын
నిజంగా నువ్వు చెప్పింది అక్షరలా నిజం, బీజేపీ పాలిటిక్స్ ఇవి ,దేశo లో విలువలూ లేకుండా పోయినవి..
@Uppada_weavers
@Uppada_weavers 11 ай бұрын
Boss national award vachindhi Telugu cinema ki 54 year nundi ledhu award Telugu cinema hero ki vachindhi award
@2019kumar
@2019kumar 11 ай бұрын
అల్లూరి సీతారామరాజు, బడి పంతులు, రుద్రవీణ టైం లో మోడీ లేడురా కుయ్యా
@premchinni284
@premchinni284 11 ай бұрын
@@Uppada_weavers bro tankey danitho sambandam ledu 100% lo 1% hindus ki advantage vunna tanu 1% matter pattukoney 10 mins video chestundey negative ga .emey videos lo clear ga telisipotundey bro hindus ki full opposition aney (e channel lo 95% kulam gurinchey modi gurnchey negative ganeyvuntay)
@babuandhes1677
@babuandhes1677 10 ай бұрын
@@krishnachaitanya9879 bro నేను congress కి ఉన్నాయి అని అనలేదు . మైండ్ your language, nuv bjp pay tm బ్యాచ్ ఆ మరి
@naveen1508
@naveen1508 6 ай бұрын
​@@babuandhes1677congress kukka
@yousrujan
@yousrujan 11 ай бұрын
Best actor must be given to Modi.... Best Movie must have been Manipur files,
@anithamudhiraj-kl9ht
@anithamudhiraj-kl9ht 11 ай бұрын
👏👏👏
@mahachikatla1473
@mahachikatla1473 11 ай бұрын
Correctly said and it's true
@udaypangi5384
@udaypangi5384 11 ай бұрын
😂
@2019kumar
@2019kumar 11 ай бұрын
మణిపూర్లో ఉగ్రవాదులు ప్రస్తుతం ఉత్స పోసుకుంటున్నారు...
@chandu_546
@chandu_546 11 ай бұрын
What about kashmir files? West Bengal files ? We have to give mamatha ji
@thirupathikallepelly8333
@thirupathikallepelly8333 11 ай бұрын
చినతల్లి పాత్రకి, సూర్య కి అవార్డు రావలసింది
@user-kg8fs2zp8m
@user-kg8fs2zp8m 11 ай бұрын
తెలుగు సినిమాలకు అవార్డులు ఊరికే రావటంలేదు తులసిచందు గారు. రాజకీయ వ్యూహం. అంధ్రాలో డైరెక్ట్ గా బిజెపి పావులు కదిపేదానికి బీజాలు నాటడం. దానికి అభిమాన ముద్రగణం సమీకరణే.....
@cherrychin4668
@cherrychin4668 11 ай бұрын
ఇదీ 💯 నిజం
@KirshnaAluri
@KirshnaAluri 10 ай бұрын
Pora jaff😂
@vasucharymallela663
@vasucharymallela663 10 ай бұрын
Pratheee matakudaa BjP ki opp LLP
@rajubandarapu4597
@rajubandarapu4597 11 ай бұрын
అంత రాజకీయమే అందరూ నటిస్తారు మోడీ మెప్పుకోసం కుళ్లిపోయిన సమాజం .జై భీమ్
@metharinagaraju8185
@metharinagaraju8185 11 ай бұрын
మీ ధైర్యానికి జై భీమ్ sister 🙏
@Uppada_weavers
@Uppada_weavers 11 ай бұрын
Boss national award vachindhi Telugu cinema ki 54 year nundi ledhu award Telugu cinema hero ki vachindhi award
@EAT675
@EAT675 4 ай бұрын
✊✊🏼✊🏽💪💪💪🙏🙏🙏
@RameshkumarKaile
@RameshkumarKaile 11 ай бұрын
Allu Arjun acting is extraordinary in that movie,so he deserves that award,but best movie ga jai Bheem or జనగణమన కి వస్తే బాగుండేది
@Uppada_weavers
@Uppada_weavers 11 ай бұрын
Boss national award vachindhi Telugu cinema ki 54 year nundi ledhu award Telugu cinema hero ki vachindhi award
@venumaheshpallapu
@venumaheshpallapu 11 ай бұрын
I almost cried after knowing that JaiBhim did not win any national award. But that award not going to change the impression on that great film.
@prakashpss6524
@prakashpss6524 11 ай бұрын
స్వాతి ముత్యం లో వటపత్రశాయి కి వరహాల లాలి ... పాట కి నేషనల్ అవార్డ్ రాలేదు... కమలహాసన్ కి , అక్కినేని లాంటి వారికి అవార్డ్స్ రాలేదు. ఇలా ఎన్నో.... అందుకే ఈ అవార్డ్స్ అంటే ... ప్రతిభకు కొలమానం కాదు
@harishd3429
@harishd3429 11 ай бұрын
అప్పుడు కూడా బీజేపీ ఉందా😂
@prakashpss6524
@prakashpss6524 11 ай бұрын
@@harishd3429 BJP అని కాదు... ప్రతిభ కి గుర్తింపు లేదు అని..... ఎవరు పవర్ లో ఉన్న...
@chandu_546
@chandu_546 11 ай бұрын
​@@prakashpss6524best acting AA and best movie raketry ki ichharu bro ....both are deserves...Jai bhim ki kuda awards ravali Ani korukuntunnamu
@jaihind11
@jaihind11 11 ай бұрын
Major లాంటి సినిమాకు కూడా ఏ award వచ్చినట్లు లేదు.
@ashokchilukuri1054
@ashokchilukuri1054 11 ай бұрын
2021 year only
@hemachandrakumar3499
@hemachandrakumar3499 11 ай бұрын
భారత్ సెకెక్టర్స్ ను తల దన్నేలా జై భీమ్ సినిమాకు ఆస్కార్ అవార్డు వస్తుంది. వీళ్ళ సిగ్గుపోతుంది.
@Arjun14316
@Arjun14316 11 ай бұрын
నిజాన్ని మీ లాగా ఎవరు convey చెయ్యలేరు మేడం negative ఆలోచన vunna vaallaki noru lepakunda ichipadesaaru 👌
@sasikranthi511
@sasikranthi511 11 ай бұрын
Jai Bhim is deserved Oscar award. It gives positive vibes and gives hopes in law and order. Kashmir files is completely one side movie. And it spreads rationality.. but unfortunately this film got award.
@krishnatry7493
@krishnatry7493 11 ай бұрын
Jai bhim based on discrimination by caste.... And Kashmir files Is on religion... Brother u must know what happens to kashmiri pandits at that time.. that is true story not fictional and also not one sided story.. As Jai bhim deserved national award like that Kashmir files also deserve national award.. .. if Jai bhim also get any award on any category whole tamil film industry are behaves like they are true film makers other r not.. 😢
@sasikranthi511
@sasikranthi511 11 ай бұрын
@@krishnatry7493 Tamil people are true film makers. Do you have any doubt on that..? Kamal Hassan, Rajinikanth, Vijay, Vijaysethupathi, Dhanush, shimbu, Surya, Karthik, Bharath, Ilayaraja, Yuvan Shankar Raja, Harish jayaraj, Shankar Narayanan, Director Shankar, Bala Karthik subbaraj and many more Oscar level talented film makers are in Tamil Nadu.
@sasikranthi511
@sasikranthi511 11 ай бұрын
@@krishnatry7493 ok Kerala stories true story antunav. Manipur lo Hindhuvulu matha pichi tho Christian ladies ni nude ga road meda nadipinchaaru. Aa Manipur story petti cinema thisthey.. national integrity award isthara..?? Kerala stories asalu jarigindho ledho yevadiki theliyadhu... But Manipur lo jarigina anyayam prapancham mothaniki thelusu. Daniki nuv kuda saaksham.
@krishnatry7493
@krishnatry7493 11 ай бұрын
@@sasikranthi511 antey migata ye industry ki kuda true films makers kadu anena Mee uddesam...
@krishnatry7493
@krishnatry7493 11 ай бұрын
@@sasikranthi511 nen anndi Kashmir files gurunchi first..Kerala ani meru annaru
@abhiabhi-mx5gm
@abhiabhi-mx5gm 11 ай бұрын
చాలా చక్కగా విశ్లేషించారు 100% correct 💯
@Uppada_weavers
@Uppada_weavers 11 ай бұрын
Boss national award vachindhi Telugu cinema ki 54 year nundi ledhu award Telugu cinema hero ki vachindhi award
@lindavijayapriyagondhi5827
@lindavijayapriyagondhi5827 11 ай бұрын
I'm so happy how all telugu ppl are talking and appreciating 'JaiBhim'.
@bavuddinkhan
@bavuddinkhan 11 ай бұрын
అక్క నిజాన్ని చెప్పే మీ లాంటి వాళ్ళు చల్లగా వుండాలి ❤🙇
@Uppada_weavers
@Uppada_weavers 11 ай бұрын
Boss national award vachindhi Telugu cinema ki 54 year nundi ledhu award Telugu cinema hero ki vachindhi award
@bavuddinkhan
@bavuddinkhan 11 ай бұрын
​@@Uppada_weaversడిగ్రీ పూర్తి చేసిన వాల్లు స్మగ్లర్ లు కావాలని బీజేపీ అభిప్రాయం అందుకే ఇచ్చారు నేను అల్లు అర్జున్ గురుంచి చెప్పలేదు
@GideonReddy
@GideonReddy 10 ай бұрын
Jesus project you🇮🇳
@chandrahassan1993
@chandrahassan1993 11 ай бұрын
జై బిమ్ మూవీ రావాలి
@satheeshaepoori8386
@satheeshaepoori8386 11 ай бұрын
మేడం మీరు చెప్పింది 100%కరెక్ట్ మేడం ఈరోజుల్లో మంచి సినిమా కీ గుర్తింపు ఉండటం లేదు మేడం
@sandyapagamallikarjun7561
@sandyapagamallikarjun7561 11 ай бұрын
బీజేపీ మతపిచ్చి కి కాలం చెల్లే రోజులు రావాలి
@ssssllll943
@ssssllll943 11 ай бұрын
@@sandyapagamallikarjun7561 kammollaki kuda kalam chellinda
@nageshkunkumma5648
@nageshkunkumma5648 11 ай бұрын
​@@sandyapagamallikarjun7561Bro first tamil politicians ne tetandi.ok
@ramsclub8063
@ramsclub8063 11 ай бұрын
Jaibheem deserves for award ❤
@gangadharbopparam8908
@gangadharbopparam8908 11 ай бұрын
అల్లు అర్జున్ గారి నటన అద్భుతం మన తెలుగు వారికి గర్వకారణం కానీ అడవిలో బ్రతికే వారికి కాకుండా అడవిలో స్మగిలింగ్ స్టోరీ కి అవార్డు రావడం బాధాకరంగా ఉంది 😢
@rajapurampurushotham4056
@rajapurampurushotham4056 11 ай бұрын
Movie story kadhu award vachindhi actor acting ki ,it is commercial movie but with his acting , mannerism allu arjun make it as best movie
@rameshbelde
@rameshbelde 11 ай бұрын
స్టోరీకి కాదు సారు అవార్డ్ ఇచ్చింది నటనకే,మీరే అన్నారు నటన అద్భుతం అని,మీలాగే వారు భావించి అవార్డ్ ఇచ్చారు మరీ వ్యతిరేకత ఎందుకు
@chandu_546
@chandu_546 11 ай бұрын
​@@rajapurampurushotham4056jai bhim batch ki country mottam vallaku rasi ichhi manam desham vidichipetti povali.....pushpa acting super asalu.... one man show....Jai bhim ki kuda awards ravali Ani memu kuda korukuntunnamu
@gopi_dg
@gopi_dg 11 ай бұрын
Story ki ivvaledu.. acting ki ఇచ్చారు
@phaninagavamsi6993
@phaninagavamsi6993 10 ай бұрын
Jai bhim kutthalo pooku cinema.alluarjun acting minchina actor ledu
@shivasri26
@shivasri26 11 ай бұрын
Sarpatta and Jai bhim deserves National Awards. Thanks akka for raising this issue on your channel 👏🏼👏🏼
@sreenivassdasari25
@sreenivassdasari25 11 ай бұрын
జనగనమన సినిమా కూడా చాలా బాగా ఉంటది... అవార్డ్స్ మాత్రం ఏమి ఇవ్వలేదు...
@hemachandrakumar3499
@hemachandrakumar3499 11 ай бұрын
Yes, award to be given for JANAGANAMANA 👍
@srinukanikella4096
@srinukanikella4096 11 ай бұрын
అలాంటి సినిమాలకు అవార్డ్స్ రావు బ్రో
@Uppada_weavers
@Uppada_weavers 11 ай бұрын
Boss national award vachindhi Telugu cinema ki 54 year nundi ledhu award Telugu cinema hero ki vachindhi award
@prawins8485
@prawins8485 11 ай бұрын
the real movie jai Bhim ఇక్కడ కూడా కులం రాజకీయం రాజ్యం ఏలుతుంది . మన దేశానికి పట్టిన దుర్గతి ఇది
@Uppada_weavers
@Uppada_weavers 11 ай бұрын
Boss national award vachindhi Telugu cinema ki 54 year nundi ledhu award Telugu cinema hero ki vachindhi award
@kishoresoma6534
@kishoresoma6534 11 ай бұрын
అల్లు అర్జున్ కి జాతీయ అవార్డు, వంద రూపాయల నాణెం పైన ఎన్టీఆర్ బొమ్మ. ఎన్నికల ముందు కాపు, కమ్మ ఓట్లకు బీజేపీ గాలం. ఈ స్టెంట్లకు బీజేపీ కి పడేవి వోట్లు కాదు తూట్లు.
@PraveenT-xp2zo
@PraveenT-xp2zo 11 ай бұрын
Exactly super analysis brother
@johnyRockz143
@johnyRockz143 11 ай бұрын
💯 True
@saichintalachervu9090
@saichintalachervu9090 11 ай бұрын
100% bro....but it not applicable ..
@venkateswarankannaiah4454
@venkateswarankannaiah4454 11 ай бұрын
Super message sir 👏👏👏👌👍
@coolgadgets-in
@coolgadgets-in 11 ай бұрын
​@atheist9784😂 la tharwatha space ivvu bro
@venkateshwar87
@venkateshwar87 11 ай бұрын
200 గ్యాస్ తగ్గించినప్పుడే జనాలుకీ అర్ధం అయ్యింది 👍
@srinivasgoudkandyanam7895
@srinivasgoudkandyanam7895 11 ай бұрын
ఎం అర్ధం అయ్యింది
@pavankumar-ic6nz
@pavankumar-ic6nz 11 ай бұрын
Mari me state lo pertrol rate increase chsenapdu ardymakaleda
@VijayKumar-dg8im
@VijayKumar-dg8im 11 ай бұрын
​@@pavankumar-ic6nzపెట్రోల్ రేటు 60 నుండి 110 చేసారు ఎవరు చేసారో దేశం మొత్తం తెలుసు
@pavankumar-ic6nz
@pavankumar-ic6nz 11 ай бұрын
@@VijayKumar-dg8im bjp government state lo check chsuko …
@ravisoljar6803
@ravisoljar6803 11 ай бұрын
😂😂😂😂
@chaithri_liyansa
@chaithri_liyansa 11 ай бұрын
Allu arjun got award for best acting and has much scope. As Telugu people we should proud for this moment.
@naveen1508
@naveen1508 6 ай бұрын
​@@Uppada_weaversni prob enti
@chiru4u418
@chiru4u418 11 ай бұрын
అవార్డ్ దొరకని ఆణిముత్యం ....Jai Bheem Movie
@NeelamSundar86962
@NeelamSundar86962 11 ай бұрын
మనం బ్రిటీష్ వాళ్ళ నుంచి స్వతంత్రం తెచ్చుకున్నాం అని చంకలు గుద్దుకుని 76 సంవత్సరాల నుంచి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకుంటా ఉన్నాము గానీ మన మనస్సులలో జాతీయవాదం అన్నది మచ్చుకు ఒక్క శాతం కూడా లేదు. ప్రతీ విషయంలో ఆఖరికి వినోదానికి సంబంధించిన విషయంలో కూడా రాజకీయమే. RSS బ్రిటీష్ వారి తొత్తులుగా పని చేసింది స్వతంత్రం రాక పూర్వం, ఇప్పుడు బీజేపీ రాజకీయానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నది. అప్పుడూ స్వలాభమే ఇప్పుడూ స్వలాభమే. ఇదేనా మన పూర్వీకులు మన కోసం ప్రాణాలు అర్పించి సాధించిన స్వాతంత్ర్య ప్రతిఫలం?
@lakshmib6850
@lakshmib6850 11 ай бұрын
స్మగ్లింగ్ నీ ప్రోత్సహించి,police వ్యవస్థను అవహేళన చేస్తూ, విలన్ ను, హీరో గా చూపించి, సమాజంలో కట్టుబాటులకు వ్యతిరేకంగా, గంజాయి, ఎర్ర చందనం, డ్రగ్స్ స్మగ్లర్ల సినిమాలనే మన పాలకులు అధికారులు అవార్డులు ఇస్తారు, ఎంధుకు అంటే,ఆ అవార్డ్లను ఎన్నిక చేసే కమిటీ members కూడా చేసేది తప్పుడు పనులే కదా.... కాబట్టి jaibeem సినిమాకు అవార్డ్ ఈవ్వలేరు, ఎంధుకు అంటే, ఆ కమిటీ members, పాలకులు, నీతి,నిజాయితీ గల ఒక్కరు కూడా లేరు కాబట్టి. ఇప్పటి ప్రభుత్వాల ప్రతి రూపమే ఈ "పుష్పా" movie .
@chandu_546
@chandu_546 11 ай бұрын
Kgf businesses man pushpa all movies lo heros ye villains madam ippudu ade trend madam
@bavuddinkhan
@bavuddinkhan 11 ай бұрын
స్మగ్లర్ కి అవార్డులు ఛీ అన్నయన్ని ఎదిరించిన లాయర్ కి ఇయ్యరు జై సూర్య జై భీమ్
@manjumanjunath4299
@manjumanjunath4299 11 ай бұрын
Pooka acting ki ichaaru award character ki kaadu
@lakshmanaraolakshmanarao184
@lakshmanaraolakshmanarao184 11 ай бұрын
Arey babu Adi acting ki echara nayana.... Ami news llu chusi ardham chesukuntunaroo antoooo....
@Protagonist_irl
@Protagonist_irl 11 ай бұрын
Asalu Pushpa character lo acting ey ledhu Only mannerisms 😐 Jury blind anukunta.
@bavuddinkhan
@bavuddinkhan 11 ай бұрын
@@manjumanjunath4299 ఇక్కడ acting point కాదురా...అర్థం కాదు ఎంతెలీదు తెలుసుకో బీజేపీ ఎం మెసేజ్ ఇస్తుంది అసలు
@manjumanjunath4299
@manjumanjunath4299 11 ай бұрын
@@bavuddinkhan ori babu award vachindi acting ra
@user-sd6nf1ez4p
@user-sd6nf1ez4p 11 ай бұрын
మీ విశ్లేషణ చాలా బాగుందండి, జ్యూరీ బిజెపి ఏది చెప్తే అదే చేస్తుంది. మన ఇండియాలో ప్రజెంట్ మతమే పరిపాలిస్తుంది. ప్రజాస్వామ్యం కాదు జైహింద్ జై భీమ్...
@jonisirasana1477
@jonisirasana1477 11 ай бұрын
ఎం (super).... చెప్పారు అక్కా. సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో. వీడియో మొత్తం చూస్తేనే, లాస్ట్ 40 సెకన్లు అర్ధం అవుతుంది. అందరూ చూడండి చివరి వరకు.
@shaikmuhammadsalmaan2768
@shaikmuhammadsalmaan2768 11 ай бұрын
Bahusa Bhim badulu Ram ani vuntey vachedi emo 😢😢 annintilo politics eyy 😡😵
@urajkumar2727
@urajkumar2727 11 ай бұрын
బ్రదర్ మీరు ఇలాంటి మీరు కామెంట్స్ చేస్తే కొంతమందికీ నచ్చదు మిమల్ని దేశద్రోహులని ముద్ర వేస్తారు, జాగ్రత్త బ్రదర్, jai భీమ్, jai ఇన్సాన్ 🙏👍
@baladurgarajubarla1900
@baladurgarajubarla1900 11 ай бұрын
​@@urajkumar2727avunu national awards a basic mida istaro kuda teliyani mahanubavulu chepthunnaru vinandi. Milanti neetho Leni kukkalu enni yedchina BJP ventruka kuda peeka leru
@anithamudhiraj-kl9ht
@anithamudhiraj-kl9ht 11 ай бұрын
​@@urajkumar2727exactly 💯
@Uppada_weavers
@Uppada_weavers 11 ай бұрын
Boss national award vachindhi Telugu cinema ki 54 year nundi ledhu award Telugu cinema hero ki vachindhi award
@shaikmuhammadsalmaan2768
@shaikmuhammadsalmaan2768 11 ай бұрын
@@Uppada_weavers I completely agree brother it's a proud moment for whole tollywood industry, but we are discussing here about general ga ela select chestunaru award on what basis anedi point!!
@shivadarling5555
@shivadarling5555 11 ай бұрын
Thank you so much for your analysis Madam 🙏
@obedbongala3126
@obedbongala3126 2 ай бұрын
నిజాయితీ గా చెప్పిన మీ అభిప్రాయానికి అలాగే మీ ధైర్యానికి hat's off
@pravallika9960
@pravallika9960 11 ай бұрын
Jai bheem is very good film .i expected the award for the jaibheem.
@prakashpss6524
@prakashpss6524 11 ай бұрын
Live programmes చేయండి. 8 am to 9 am timings అందరికీ అనువుగా ఉంటాయి
@karunakar863
@karunakar863 11 ай бұрын
Super analysis Tulasi gaaru....keep doing these kind of things in your way.....for live updates it will be good in the evening times ....my personal opinion Madam
@mauryaguptaempire7170
@mauryaguptaempire7170 11 ай бұрын
*నాకు అర్ధం కాలేదు* 🤔 🕌 🚨ముస్లింల కు అయతే మసీదులో మత గురువు ముల్లా లు వాళ్ళ ధర్మాన్ని కి విస్తరణకు మత మార్పిడికి ఎవ్వరు అడ్డువచ్చినా తొక్కి చంపి వేయాలి ని చెబుతారు. ⛪ 🚨క్రిస్టియన్లకు చర్చి లో మత గురువు పాస్టర్ వాళ్ళ ధర్మాన్నికి విస్తరణకు మత మార్పిడికి ఎవ్వరు అడ్డు వచ్చినా తొక్కి చంపి వేయాలిని చెబుతారు. 🛕 🚨హిందువులు కు గుడి లో పూజారి వాళ్ళ ధర్మాన్ని కి విస్తరణకు మత మార్పిడికి ఎవ్వరు అడ్డువచ్చినా వాళ్ళు పాపాన వాళ్లే పోతారు. వదిలి వేయండి అని ఎందుకు చెబుతారు.. ఎందుకని ?????🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔
@vijaykumary9435
@vijaykumary9435 11 ай бұрын
మేడం మీరు అబద్దాన్ని కూడా నిజంగా బలే నిరూపించగలరా అండి మీరు సూపర్
@vidudalababu1
@vidudalababu1 11 ай бұрын
Excellent presentation Chandu గారు 🙏
@sandyapagamallikarjun7561
@sandyapagamallikarjun7561 11 ай бұрын
మతవిద్వేశాలను రెచ్చగొట్టే కాశ్మీర్ ఫైల్స్ కు, చిల్లర వేషాల పుష్ప కు, అవార్డ్ లా మోడీ government down down
@Uppada_weavers
@Uppada_weavers 11 ай бұрын
Boss national award vachindhi Telugu cinema ki 54 year nundi ledhu award Telugu cinema hero ki vachindhi award
@DVPG_Kings
@DVPG_Kings 11 ай бұрын
now there is no Value for national award
@realtalks9472
@realtalks9472 10 ай бұрын
Pushpa ...acting is also good ...just realistic
@uppari5033
@uppari5033 11 ай бұрын
నేను దాసి సినిమా ఫిల్మ్ ఫేర్ దూరదర్శన్ లో చూసాను సమాజం లో దళిత మహిళల లైంగిక దోపిడీ గురించి ఉంది అప్పట్లో నన్ను చాలా ఆలోచింప చేసింది
@rahuluppu1652
@rahuluppu1652 11 ай бұрын
అసలు నిజమైన కథలో పోలీస్ ఆఫసర్ ఒక క్రిస్టియన్ కానీ మూవీ లో హిందూ పేరు తో చూపించారు నిజాలు చూపించాలని సినిమాకి అవార్డు లు కావాలా ఇంకా 😂😂
@Bramanam2024
@Bramanam2024 11 ай бұрын
లైవ్ విడియోకి రండమ్మా . అందరికీ వీలయిన టైం లో
@pedarayududola1672
@pedarayududola1672 11 ай бұрын
8:00 PM to 9:00 PM is the best time for live
@hemalathathakur9411
@hemalathathakur9411 11 ай бұрын
దాసి cinema ను tv National channel DD లో చూసాము 20 years back. అప్పుడు ఇన్ని ప్రైవేట్ ఛానెల్స్ ఇంకా రాలేదు. ప్రాంతీయ భాష లో భాగంగా వరుసగా వేసేవారు Sunday. They telecost only national award CINEMAS AFTERNOON. V WERE EAGERLY WAITED. I think Maybe 3pm . News వినడ, NEWS PAPER లో చదవడం.. ఎప్పటికో సినిమా వెసేవారు. NICE INFORMATION SISTER. GOOD ANALYSIS MAA. GOD BE WITH YOU SISTER 🎉.
@diamondsri7887
@diamondsri7887 11 ай бұрын
Kachithanga politics awards enko question ledha. Worst movies ki awards vasthunna. Awards ki unna viluva kuda pothadhi.
@raajajagan
@raajajagan 11 ай бұрын
Bjp sells awards !
@sreenivassdasari25
@sreenivassdasari25 11 ай бұрын
ఇప్పుడున్న పరిస్థితి లో నిజాన్ని మాట్లాడితే తట్టుకోలేకుంటా ఉన్నారు... మీరు జాగ్రత్తగా ఉండండి తులసి చందు గారు...
@kirankumareagleeye
@kirankumareagleeye 10 ай бұрын
Awards are not for MORALITY but for ACTING and craft
@JobLenodu357
@JobLenodu357 11 ай бұрын
Ur Explanation is fabulous 👏👏👏👏👏🙏🙏🙏🙏✍️✍️Marvelous
@beeshettyramnaresh3833
@beeshettyramnaresh3833 11 ай бұрын
తులసి గారు , యూట్యూబ్ లో దాసీ సినిమా ఎప్పుడో పెట్టారు మీరు చూడలేదు
@AnimeWorldOffl
@AnimeWorldOffl 11 ай бұрын
😂😂😂😂😂😂😂😂
@gorthyswamy-9564
@gorthyswamy-9564 3 ай бұрын
Jay Bheem is the right film for an award. All actors, directors, and screws are incredible.
@skarunakar4231
@skarunakar4231 11 ай бұрын
ఈదేశంలో పేదలకు న్యాయం చేసే లాయర్ పాత్రకన్న స్మగ్లింగ్ చేసే స్మగ్లర్ పాత్రకే ఎక్కువ విలువ ఉంది , మనం కూడా మంచి చెప్పే పాత్రలకన్న , ఎలాంటి స్మగ్లింగ్ చేసే పాత్రలనే ఆదర్శంగా తీసుకోవాలి
@vinaynalla3132
@vinaynalla3132 11 ай бұрын
ఛాలా బాగా వివరణ ఇచ్చారు 🙏🙏
@prabhakarrao2045
@prabhakarrao2045 11 ай бұрын
Excellent analysis sister.
@rajeshnatta4383
@rajeshnatta4383 11 ай бұрын
నేను గమనించి నంత వరకు తెలుగు సినిమా పరిశ్రమ లో ఆదినుండి పేదవాళ్ళు జీవితాల్లో జరిగిన సంఘటనలను కథలుగా తియ్యడం వాటిని మన పేద ప్రజలు కల్మషం లేకుండా ఏదోలే ఎంటర్టైన్మెంట్ అనుకొని చూసి వదిలెయ్యడం జరిగింది ఇంత తెలియచేసిన ఇప్పటికీ చాలామంది ఇంకా వాళ్ళకి ఫ్లెక్సీలు కట్టడం మానడం లేదు
@ramaraotenneti8666
@ramaraotenneti8666 10 ай бұрын
A very good, refreshing and intellectual vedio. Rare in the present day Telugu KZbin / media. Tulasi Nandu must be congratulated for her really good presentation. She brings fresh air into the highly vitiated Telugu KZbin world. Thank you madam.
@ashrafali-qd5nw
@ashrafali-qd5nw 11 ай бұрын
Just listening and watching my opinions and thoughts from your words madam. 😢 I feel really bad that how foolish the people are. They just look at some news and strongly believe that without thinking about it atleast once. And "movie " is the one which is really flipping the results of elections. Sad to say that I'm even looking at some persons who actually scolding Gandhiji, with which I got to know that how creulity they are spreading in the society. 😢
@raajnandam
@raajnandam 11 ай бұрын
Jai Bheem truly deserves the National Award.. The intentions are very clear giving it to a B Grade one ..Pathetic
@sudhakovvali9802
@sudhakovvali9802 11 ай бұрын
Where did you watch Daasi movie? Please let me know, I want to watch
@pavithrakurat6903
@pavithrakurat6903 11 ай бұрын
ఏ వంక దొరుకుతదా అని🙏 చూశారు అంతే
@MunipMuni-lq8hs
@MunipMuni-lq8hs 11 ай бұрын
బీజేపీ మోడీ పోతే కానీ దేశం బాగుపడదు
@lakshamanareddy4781
@lakshamanareddy4781 11 ай бұрын
Asalu melanti tottigang pothe daridram Vadilipotadi. Jai hind
@satishkumarm2742
@satishkumarm2742 11 ай бұрын
Yes
@baladurgarajubarla1900
@baladurgarajubarla1900 11 ай бұрын
Avunu BJP povali miru desanni ammuku dobbali Great.
@villgefood8831
@villgefood8831 11 ай бұрын
sss
@erannajinde2639
@erannajinde2639 11 ай бұрын
ఔను బిజేపి పోతే మికు చాలా లాభాలు.ngoపేరుతో ఫారినర్స డబ్బులు దోబ్బవచ్చు.అమాయకుల్న మోసంతో మతమార్పడి చేయవచ్చు.సమ్మే ఉ అంధొలనతో పరిశ్రమలను ముయించ వచ్చు.దలిత,బ్రాహ్మనుల మద్య చిచ్చు పేట్టవచ్చు.దేశమంతా బాంబులు పేల్చ జనాలను భయభ్రాంతులు చేయవచ్చు. స్కాములపై స్కాములు చేయవచ్చు అబ్బొబో bjpపోతే ఎన్ని లాభాలో.ఇ తుకడే గ్యాంగులకు.
@suryaprakashcheppalli2052
@suryaprakashcheppalli2052 11 ай бұрын
Excellent Amma, Good information .JaiBheem deserved most of the national awards.
@ravikirannyathani8460
@ravikirannyathani8460 11 ай бұрын
Jai bhim movie deserve atleast 2-3 awards yaar but it is very sad to see that this movie didn't get any award.
@m19anand
@m19anand 11 ай бұрын
Great research, your hard work is highly appreciated 👏
@maheshgyara5327
@maheshgyara5327 11 ай бұрын
100% BJP influence on these national awards. 18:19
@krishnavamshi5562
@krishnavamshi5562 11 ай бұрын
2014 ki mundu motham congress undi aythe,congress ki asalu telugu ante ishtam Leda ,😂😂😂😂
@nageshkunkumma5648
@nageshkunkumma5648 11 ай бұрын
​@@krishnavamshi5562a mata ne voppukoru.
@coolgadgets-in
@coolgadgets-in 11 ай бұрын
​@@krishnavamshi5562inkonni rojulu pothey school pillala awards issue vachinaa bjp Ney kaaranam antaaru veellu😂
@rameshkumar-ft2gj
@rameshkumar-ft2gj 11 ай бұрын
💯 correct
@mekalarajenderygh7359
@mekalarajenderygh7359 11 ай бұрын
Award selection chesevari jailoveyali jai bheem Vijayam manadhi 💯 pakka✍️🤝✊👍🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
@innukiran5846
@innukiran5846 11 ай бұрын
Even though wat u said makes absolute sense, most ppl particularly AA hardcore fans, janasainiks who blindly hail nd worship pk will dammm u in&out mam.. However, hatsoff to ur bravery.
@kspmkrupaswaroopiprardhana6628
@kspmkrupaswaroopiprardhana6628 11 ай бұрын
Jai Bheem
@alwayscharan7
@alwayscharan7 11 ай бұрын
Actually Ram Charan deserves National award.....
@traveldiaryinc
@traveldiaryinc 11 ай бұрын
NTR deserves more, NTR >>>> RC
@madanmohan3541
@madanmohan3541 11 ай бұрын
​surya ki ravali swamy
@gopichanddasari4848
@gopichanddasari4848 11 ай бұрын
​@@madanmohan3541jai bheem chusava? A movie lo suriya kanna manikandan ani inko hero chaala chaala baaga chesadu.... Inkosari chudu movie
@madanmohan3541
@madanmohan3541 11 ай бұрын
@@gopichanddasari4848 chusa. Best supporting charector ivvachhu but surya rocked.but movie pakkana peduthey allu arjune and rc kuda takkuva cheyaledu Evadiki vachina no problem
@madanmohan3541
@madanmohan3541 11 ай бұрын
@@venkanna1 social msg ni batti award , movie hit anee best actor award ivvaru ivvakudadu. Acting batti best actor istharu Anthey gani Jai bheem,rrr ivvaru
@rameshp8312
@rameshp8312 10 ай бұрын
Awards depends upon so many factors so pushpa deserves dont make so much issue ofcourse jai bhim Good film
@jaijawanjaikisan2987
@jaijawanjaikisan2987 11 ай бұрын
Thulasi madam sir kindly conduct a discussion on the fundamental problems or difficulties of the farmers particularly what they are facing at present situation and do needful action from your side if possible at an earliest and thanks.
Самый Молодой Актёр Без Оскара 😂
00:13
Глеб Рандалайнен
Рет қаралды 11 МЛН
Пранк пошел не по плану…🥲
00:59
Саша Квашеная
Рет қаралды 5 МЛН
Amazing weight loss transformation !! 😱😱
00:24
Tibo InShape
Рет қаралды 56 МЛН
100❤️
00:19
MY💝No War🤝
Рет қаралды 24 МЛН
Explained: Chandrababu Arrest and APSSDC Issue || Thulasi Chandu
24:18
Thulasi Chandu
Рет қаралды 344 М.
Explained: Manipur Issue || Thulasi Chandu
21:59
Thulasi Chandu
Рет қаралды 394 М.
Самый Молодой Актёр Без Оскара 😂
00:13
Глеб Рандалайнен
Рет қаралды 11 МЛН