ఒరిస్సాలో ఉండి మాకు రహస్యలు తెలీవు కానీ నేను అనుకున్న సందేహాలు మీరు కనువిందుగా తీర్చారు జై జగన్నాథ్
@tvmadhaviadhikary4117 Жыл бұрын
గుండిజా మందిరం లో స్వామి దర్శనం చాలా శ్రేష్టం..నేను ఇప్పుడు హేరా పంచమి రోజు వెళ్లి దర్శనం చేసుకుంటాను..అసలు స్వామి ని విశ్వకర్మ తయారు చేసింది గుండిజా మందిరం లో నే కదా..స్వామి శ్రీ మందిరం వచ్చాక అమ్మవారు లోనికి రానివ్వదు.. రెండు రోజులు స్వామి బయట నే వుంటారు.అప్పుడు సోనా వేషం అని స్వామి ని బంగారం తో అలంకారం చేస్తారు..తరువాత రోజు లోనికి వెళ్తారు..దాన్ని నీలాద్రి విజయ్..అంటారు..ఇక్కడ జగన్నాథ స్వామి చాలా ప్రత్యక్ష స్వామి..
@bobbybobby5996 Жыл бұрын
Entha lucky bro
@ChiruPukkala-dk2ng Жыл бұрын
ప్రపించములో జగన్నాథు నికి జరిగే పక్రియ ఎవ్వరికి ఎవ్వరికి జరగదు జైజగన్నాథ్ 🙏🙇
@nishithkalyan9810 Жыл бұрын
మీ పూరి జగన్నాథుని videos chusi, స్వామి మీద భక్తి మొహంతో నేను పూరి వెళ్ళాను మొదటి సారి చాలా అద్భుతంగా దర్శనం జరిగింది. నాకు మద్యం అలవాటు ఉంది. మీరు వీడియోస్ లో స్వామి గురించి చెప్పే మాటలు వింటుంటే, ఆ స్వామినీ మనసులో ఊహిచుకుంటే ఆ భక్తి రసానుబుతి మద్యం కంటే మనసుకి కొని వేల రెట్లు ఆనందం కలిగిస్తుంది. జై జగన్నాథ.
@shankarspirituals Жыл бұрын
కన్నులలో ఆనంద భాష్పాలు తెప్పించే ప్రణయ కథ అధ్బుతం అమోఘం అనిర్వచనీయం .. గురుదేవులకు వేల వేల నమస్సులు... జై జగన్నాథ జై జగన్నాథ జై జగన్నాథ...
@samanvirishit9961 Жыл бұрын
మేము ఎంత పుణ్యం చేసుకున్నామో మీ వంటిమార్గదర్శి లభించారు. మీ పాదారవిందములకు హృదయపూర్వక ప్రణామాలు.
మీలాంటి గురువు లభించడం , మా తెలుగు ప్రజల అదృష్టం 🙏🏻🙏🏻🙏🏻
@anumakondavanitha4263 Жыл бұрын
ఎంత అందంగా ఆ అనుభూతి నీ మాకు పంచారు గురువుగారు..అమ్మ నాన్న ల ప్రేమ విశేషాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయి..మీరు తప్ప మాకు ఇంకెవరు చేపరేమో ఇవన్నీ..జై జగన్నాధ పాహిమాం పాహిమాం
@bkasvikumar7143 Жыл бұрын
మా కనులకు కట్టినట్టు చూపించారు జెై జగన్నాథ 🙏🙏🙏
@SaiKiran-ri5hc Жыл бұрын
యెన్నో ఎన్నెన్నో క్షేత్ర విషయాలు , మహిమాన్విత విషయాలు , మహనీయుల చరిత్రలు , పుణ్య తీర్థల విషయాలు , భగవంతుడి పూజలు , ఆధ్యాత్మిక మార్గాలు , ఆధారాలతో కూడిన విషయాలు , ఏ క్షేత్రంలో ఏం చేస్సే ఏ ఫలితం , కోరికలు తీర్చే క్షేత్రాలు , కర్మని కరిగించే క్షేత్రాలు , ఇటువంటి ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు మాకు తెలియజేస్తునందుకు ఏమి ఇచ్చి మీ రుణం తీర్చుకోవాలి మహానుభావా...! మళ్ళీ జన్మంటూ ఉంటే మీ శిష్యుడిగా పుట్టే అదృష్టం నాకు కలగాలి అని మనస్ఫూర్తిగా భగవంతుడ్ని వేడుకుంటున్నాను ,జై శ్రీ రామ్ 🌍🚩🚩
@kannanaidu6312 Жыл бұрын
జై శ్రీ రామ్ ..
@ttt1405 Жыл бұрын
స్వామి ఆదిపురుష్ సినిమా చాలా అధర్మంగా తీసారు కాని దానికన్నా ఈ సినిమాను సమర్ధిస్తూ స్టేజి మీద మాటలు వింటూ ఉంటే కలియుగం చివరిదశలో ఉన్నామనిపిస్తుంది సమాజంలో ఎంత నెగిటివిటి ఉందో ఈ ఒక్క సినిమాతో అర్థమయ్యేలా చేశారు మీరు ధర్మోపదేశం చెయ్యండి గురువు గారు.ధర్మమార్గం సూచించండి.
@varungudipudi Жыл бұрын
Yes 100%
@tvmadhaviadhikary4117 Жыл бұрын
స్వామి కి జ్వరం వస్తుంది కదా..అందుకే ఆ 15 డేస్ విపరీతమైన వేడి ఉంటుంది ఇక్కడ.. రథయాత్ర కు ముందు రోజు నవయవ్వనం వేషం..అని వేసి,దర్శనం ఉంటుంది.స్వామి వారిది..
@RamYadav-dc4ur Жыл бұрын
పూరి పేరు వినడం తప్ప ఎప్పుడు చూడలే....మీరు ఈ విడియో ఎదురుచూశాను.....కళ్ళకు కట్టినట్లు చెప్పినందుకు పాదాభివందనాలు
@vijayalakshmi9724 Жыл бұрын
అయ్యా బాబోయ్ గురువుగారు వెళ్ళలేని మాలాంటి వల్ల కోసం ఆ జగన్నాథుడే మీ ద్వారా చెప్పాడు మా దగ్గర జరిగినట్టు ఎంత అద్భుతం గా చెప్పారో మీకు ఎన్ని సార్లు కృతజ్ఞతలు చెప్పిన తక్కువే 🙏🙏🙏🙏
@lovelycharvikcherry4413 Жыл бұрын
మీరు చెప్తుంటే మనసు పులకరించిపోతుంది అండి. మాకు తెలియని ఎన్నో విషయాలు గురించి చెబుతున్నారు మీకు ఋణపడి పోతున్నాం గురువుగారు. హృదయపూర్వక ధన్యవాదములు🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@manjulingam3970 Жыл бұрын
❤️full thank you guru garu…..🙏🙏
@ChinnuSam2007 Жыл бұрын
ఒరిస్సాలో పుట్టిపెరిగాను కానీ పూరి విశిష్టత ఈరోజు తెలిసింది మీ ద్వారా మీ పాదాలకు శతకోటి వందనాలు
@sreeramadatta011 Жыл бұрын
నమస్కారం గురువు గారు. నాకు పూరి జగన్నాథుడిని చూడాలని చాలా కోరికగా ఉంది. నిన్న (18/6/23)నేను మా ఇంటి మేడ మీద జగన్నాథా! నాకు ఎప్పుడు నీ దర్శనం కలిగిస్తావయ్యా? అని చాలా బాధగా మనస్సులో అనుకుంటూ ఉన్నాను. ఇంత లోగా నేను ఎప్పుడూ చూడని 3 పక్షులు వచ్చి నా దగ్గర కొంచెం సేపు కూర్చుని వెళ్ళిపోయాయి. ఆ పక్షులు నల్ల రంగులో ఉన్నాయి. ఆ పక్షులు రెక్కల పైన పెద్ద circle ఉంది. నన్ను ఆ జగన్నాథుడే కరుణించాడు అని నమ్ముతున్నాను. జై జగన్నాథ!🙏🙏 హరే కృష్ణ. రామ కృష్ణ హరే 🙏🙏🙏
@pittababu6116 Жыл бұрын
మా కనుల నుండి ఆనంద భాష్పాలు వచ్చేలా చెప్పారు.. గురువుగారికి ధన్యవాదాలు..🙏🙏🙏🙏🙏 శ్రీ మాత్రే నమః
@pardhasaradhi2386 Жыл бұрын
🙏 జై జగన్నాథ్ నండూరిగారు మీరు స్వామి, అమ్మవార్ల విశేషాలు తెలియజేస్తూ ఉంటే వినడానికి ఎంతో అద్భుతంగా ఉంది.మాకు తెలియని ఎన్నో విషయాలు తెలియచేశారు.మీరు చెప్తున్నంత సేపు సమయం తెలియదు.అంత అద్భుతంగా వివరించారు.అప్పుడే అయిపోయిందా అనిపించింది. ధన్యవాదాలు గురువు గారు 🙏🙏🙏
@kameswararao6872 Жыл бұрын
ఎంతటి భాగ్యం...భక్త జనులకు...మీ ప్రవచన సేవ కు నమో నమః...జై భీమ్🙏
@divyajagannath Жыл бұрын
నమస్కారం గురువు గారు...నాకు ఈ మధ్య మా hospital lo oka ఆమె జగన్నాథుడు కి జ్వరం వచ్చింది కషాయం పట్టించారు పక్కన గుడిలో...అది దొరకటం కష్టం...మీరు తాగండి అని ఇచ్చింది...నేను తీసుకున్నాను just 2ml ఇచ్చింది ...తాగగానే ఏదో body మొత్తం తేలిక అయినట్టు అనిపించింది...అప్పుడు అర్దం కాలేదు...ఇప్పుడు మీరు చెప్తుంటే అర్దం అయ్యింది...పిలిస్తే పలుకుతాడు స్వామి...చూస్తేనే చాలు ఏడుపు వచేస్తాధి...రథం లో వెళ్తున్నప్పుడు స్వామి ni చూస్తే తను మనల్ని చూస్తున్నట్టు అనిపిస్తుంది...వర్షం పడుతుంది రథ యాత్ర రోజు...వెచ్చగా హాయిగా స్వామి వెళ్తూ ఉంటారు...ఆయన ప్రేమని నేను పొందాను గురువు గారు...మీ వల్ల అది మరింత పెరిగింది...మీకు నేను kruthagnuralini...
@gunasekharkayam5819 Жыл бұрын
గురువు గారికి నమస్కారములు, మీరు చెప్తుంటే మాకు దృశ్య రూపం లో చూసిన అనుభూతి కలుగుతుంది. మరియు అలా వింటూ ఉండిపోతము
@beechaniraghuramaiah3017 Жыл бұрын
స్వామీ మీరు జగన్నాథ స్వామీ చిద్విలాసం ఆ వేడుక చెబుతూ వుంటే చాలా ఆనందముతో ఆనంద భాష్పాలు వచ్చినాయి స్వామీ ... 🙏🙏🙏🙏🙏
@padmajayayaram602 Жыл бұрын
ఆనందంతో కళ్ళనీళ్ళు వచ్చాయి...కళ్ళకు కట్టినట్లు చెప్పిన మీకు శతాధిక వందనాలు🙏🙏🙏
@purna.2.O Жыл бұрын
🙏శ్రీ విష్ణురూపాయ నమశ్శివాయ🙏 నమస్తే గురువుగారు 🙏 🙏జగన్నాథ స్వామి కి అమ్మవారికి జరిగిన ప్రణయ కలహం వింటుంటే కళ్ళకి కనిపించింది ఎంతో ఆనందంతో చూసాను 🙏 ఇలాంటి చరిత్రలు మీ లాంటి మహానుభావులు గాక ఇంక ఎవరు చెప్పగలరు 🙏ఇలాంటి చరిత్రలు వినడం నిజంగా నా అదృష్టం నా జన్మ ధన్యం 🙏 ధన్యవాదములు గురువుగారు 🙏 🌹🙏శ్రీ మాత్రే నమః 🙏🌹
@vijayalaxmi231411 ай бұрын
Abbah yenta madhuram GA chepparu guruvu garu. Ananda bhaspalu wachhesai. ❤. Na saou bhagyam odisha lo puttinaduku. Jai Jagannath
@commonman2307 Жыл бұрын
I am blessed to hear this speech. Too good.
@kittukittu1995 Жыл бұрын
ఉన్న చోటనే కూర్చుని పెద్ద గా ప్రయత్నం ఏమీ లేకుండా తరించి పోవాలంటే మీరు చెప్తున్నప్పుడు మరియు చాగంటి వారు చెప్తున్నప్పుడు సాధ్యపడుతుంది🙏🙏
@vvmvlogs5175 Жыл бұрын
మీరు చెప్తుంటే మొత్తం కళ్లముందు చూసినట్టు ఉంది స్వామి🙏🙏🙏
@tejeshkumar997 Жыл бұрын
న భూతో న భవిష్యత్ ఓం నమో నారాయణాయ నాయ జై శ్రీ కృష్ణ, మీకు చాలా ధన్యవాదాలు 👌👌👌👌👌👍🙏🙏🙏🙏🙏🙏🙂☺️😳miracle happened in Puri like These things
@madhavicowta Жыл бұрын
Amazing narration !!! One of the enchanting lectures of Nanduri garu !!! Felt like we are in the Rath yatra and visualised Swami Jagannath and Lakshmi amma in ur narration!!! 👌🙏👏👏👏
@samanvirishit9961 Жыл бұрын
జై జగన్నాథ ప్రభువునకు
@sharvarichamarthi2217 Жыл бұрын
Swami... Meeru cheptu unte maku kuda aa sannivesham kalla ku kanapadutundi... Memu anandaniki lonayyamu... Jai jagannatha🙏🌸🙏🌸🙏🌸🙏
@ganusha1727 Жыл бұрын
Namastey guruvu garu 🙏Nenu,maa abbai(7yrs) chusamu…miru chepthuvunthey nijama maa kalla mundu jariginatlu ga anipinchindhi..,Chala santhosham vesindhi..manasu pulakinchipoindhi…Inka aa jagnnatha swamy gurnchi telusukovali anipisthundhi mi mataloo…Jai jaganatha 🙏Sri mathrey namaha🙏
@kotakalyani2123 Жыл бұрын
చిరంజీవి శ్రీనివాస్ గారూ మీకు నా శుభాశీస్సులు. చాలా చాలా అద్భుతంగా వివరించారు. మీకు జగన్నాధుని చల్లని చూపు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాన్నా. ఆయుష్మాన్ భవ. .అఖండ ఖ్యాతి ప్రాప్తిరస్తు నాన్నా
@Sweetybittu673 Жыл бұрын
Vammo guru garu nenu e video chusina antha sepu vere lokam loki velipoya.. Eyes munday chusinatu undi.. wah superb matal lev... Entha bagundo... Ventane puri velali anipisthundi...❤
@CherryBehera Жыл бұрын
Jai Jagannath Chala baga cheparu
@Saipraveen_4542 Жыл бұрын
నండూరి గారు.... మీ మాటలు వింటే ఎంత ఆందోళన లో వున్నా శాంత్వన కలుగుతుంది, అందులోను జగన్నాధస్వాములవారి చరితం వింటుంటే మా జన్మ చరితార్ధం అనిపిస్తుంది, నాదొక విన్నపం.... మా అమ్మగారు ఈరోజు విశాఖపట్నం KGH లో ప్రాణాలతో పోరాడుతున్నారు, దయచేసి మా అమ్మగారి కోసం ఆ భగవంతుని ఒక్కసారి ప్రార్దించండి 🙏🏻
@padmanabhaaparnavallichand8899 Жыл бұрын
Hopefully one day swami jagannath showers his blessings on me by giving his darshan to me. Meanwhile your description helped me in visualising the lord. Thank you sir. Jai jagannath
@ouruniverse2129 Жыл бұрын
నాకూ ఆ ఆర్ట్ నచ్చింది . చక్కగా సేవ్ చేసుకున్నాను. జై జగన్నాథ్..
@sobhakankanala8743 Жыл бұрын
మా అందరి హృదయానందం మీ వదన ప్రఫుల్లత్వంలో ద్యోతకమౌతోంది. 🙏
@sivaprasadrapeti8466 Жыл бұрын
Great Sir. most of the Hindus never know or might even tried to know all these Sir. Very grateful to hear from and know from you Sir. sata koti vandanalu guruvu garki.
@yogeshvarma29726 ай бұрын
Meru explain chestuntey nijamga aa imagination ma mundey avutuntalu undi sir (Hare Krishna)
@asambasivarao7074 Жыл бұрын
Guruvu Garu live telecast chesaru Mee Matallo.Meeku Padabi vandanam Swami.
@balajipraveenkumar856 Жыл бұрын
మీరు చెప్తుంటే మనసు పులకరించిపోతుంది అండి. మాకు తెలియని ఎన్నో విషయాలు గురించి చెబుతున్నారు మీకు ఋణపడి పోతున్నాం గురువుగారు. హృదయపూర్వక ధన్యవాదములు🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@phailwanbanda3339 Жыл бұрын
Pavithramaina Ratha Yatra Roju Ee katha vinnanduku Manasu Entho Annadamugaa Vundhi !! Nanduri Vaariki Padhabhi Vandanamulu !!! Sarvam Sri Uma Maheshwara Parabrahma samarpanam !!!
జై జగన్నాథ్🙏🙏 చాలా బాగా చెప్పారు హృదయపూర్వక నమస్కారాలు
@voicev82266 ай бұрын
మీరు దైవాంశులు ఎన్నా జీవితాలు బాగుపడడానికి వీడియో లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి 🙏🙏🙏
@sujanakshatri1714 Жыл бұрын
Recently i visited the temple... I saw they r preparing chariots.... Feeling blessed 🙏
@suryaprabhadevarakonda Жыл бұрын
On every face, a heartfelt smile, This video brings a lot of joy! Jai Jagannath!
@rajaninarla9600 Жыл бұрын
ఎంత రసరమ్యమైనదో కదా మన ఆధ్యాత్మికథ 🙏🕉️🚩
@lekhchandunagam25 Жыл бұрын
Enni Janmala Punyaphalamo Swami vari cherithra vinadaniki 🙏😍❤️Jai Jagannath Jai Jai Jagannath❤️😍🙏
@bobbybobby5996 Жыл бұрын
Jai jagannath entha advuthamga chepparu
@padminiganti3740 Жыл бұрын
గురువుగారు, చాలా అద్భతంగా మా కళ్ళతో చూసినట్టే వివరించారు. ధన్యవాదాలు
@pavankumarkumar00123 Жыл бұрын
Really good speeh nice swami puri gurinchi chala chakkaga cheypparu😊❤❤
@attammaspecials21535 ай бұрын
Nana garu meru chepinattu avaru chepaledu adbhuthamga undhi
@arunapadmavadde3188 Жыл бұрын
కోటి కోటి ధన్య వాదాలు గురువు గారు🙏🙏
@pavanisatyapriyamaddala399 Жыл бұрын
Chala baga chpparu andi vallu maa mundu unatu chparu Nennu ekkuva changanti gari vintanu aa tawartha mive vinnu andi. Mi lanti guru lu eppudu chala ga undali maku ee purana kadhalu vinnipinchali. Jai SriRam❤
@akulanirudh9242 Жыл бұрын
Guruvu gaaru meeru chepthunte poori ki vellina anubhoothi kalugutundi. Chala chala dhanyavaadaalu guruvu gaaru. Jai Srimannarayana
@Op_nexux_18 Жыл бұрын
Thanks a lot for the research and information Guruvayoor Garu.. we are lucky to have you in this generation..God bless you all
@mahalakshmid8686 Жыл бұрын
Guruv gaaru,meeru cheppedi vintunte entha happy ga anipinchindo, thank you guruv gaaru.
@kannanaidu6312 Жыл бұрын
మీకు హృదయపూర్వక నమస్కారాలు గురువు గారు ....🙏🌹
@shobharanikattamuri1561 Жыл бұрын
గురువు గారు ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో కళ్ళకు కట్టినట్లు రథయాత్ర చెప్పారు. భార్య భర్త బావగారు ఆ సంబంధం బాంధవ్యాలు మైమరచి విన్నాము మీకు ఏమి ఇచ్చి ఋణం తీర్చుకోలేము.మీకు పాదాలకు నమస్కరించి గలను.🙏
@Divya-id8tl Жыл бұрын
ఎంత బాగుందో పిక్చర్❤❤😍😍😍 చూపు తిప్పుకోలేక అంతగా ఉంది
@krishnavenideevi431 Жыл бұрын
Chala chala bagunnadi guruvu garu
@seethaanupindi6383 Жыл бұрын
Very nice and very amazing story of jaganadha with love and blessings to you all
@satyaveni1983 Жыл бұрын
గురువుగారు జగన్నాథ స్వామి రథం రహస్యం గురించి అవార్డు మహిమల గురించి చెబుతూ ఉంటే కన్నీళ్లు ఆగడంలేదు ధన్యవాదాలు స్వామి
@sreevidyayedlla9085 Жыл бұрын
I got tears in my eays wn i listen the jagantha and lakshmi amma
@coolsairam2607 Жыл бұрын
శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
@ramaniramani4922 Жыл бұрын
Swami chinna jeeyar swami vare kosam video tiadiswami
@TEB64161 Жыл бұрын
Superb narration ji. I enjoyed every word and your presentation. It's as though I am seeing the happening live in front of my eyes.🙏🙏🙏
@SrivalliGanga Жыл бұрын
Namaskaram Andi srinivas garu .Mee valla memu Puri vellaleka poyina manasuto chudagalugutunnamu 🙏🙏🙏🙏🙏🙏🙏
@sontenamrambabu313 Жыл бұрын
Harekrishna dandavad pranamalu 15:26
@saivenkat824 Жыл бұрын
🙏🏻🕉️Sri Rama 🙏🏻Jai Rama 🙏🏻Jai Jai Rama 🙏🏻 🙏🏻🕉️Sri Rama 🙏🏻Jai Rama 🙏🏻Jai Jai Rama 🙏🏻🕉️ 🙏🏻🕉️Sri Rama 🙏🏻Jai Rama 🙏🏻Jai Jai Rama 🙏🏻🙏🏻 🙏🏻Jai Jai Sri sitha Rama🙏🏻 🙏🏻Jai Jai Sri Rama 🙏🏻 🙏🏻🕉️Jai Jai Sri Ramadutha Hanuman🕉️🙏🏻 🙏🏻🕉️Jai Jai Sri jaganatha🕉️🙏🏻 🙏🏻🕉️Arunachala siva🕉️🙏🏻 🙏🏻🕉️Arunachala siva🕉️🙏🏻 🙏🏻🕉️Arunachala siva🕉️🙏🏻 🙏🏻🕉️Aruna siva🕉️🙏🏻 🙏🏻🕉️Jai Jai Sri sadhuguru Aadi sankaracharaya 🕉️🙏🏻 🙏🏻🕉️Jai Jai Sri guru Ramana Maharishi 🕉️🙏🏻 🙏🏻🕉️Jai Jai Sri varahi mathha🕉️🙏🏻
@TECHSTONETelugu6 ай бұрын
HI sir, thank you so much upload this kind of content very useful to me thank you. once again. Sir🙏
@shailaja16 Жыл бұрын
Chala dhanyavadaalu guruvugaru 🙏🏻. Asalu meeru inta baaga cheptunte nijanga maa kalla munde aaa drushyanni anubhavistu aanandam to pongi poyaanu.
@k.pavansai9985 Жыл бұрын
Amma baboi jaganath chilipi chastalu gurichi vintu untay entha anandam ga undoo asalu matalo chapalaymu Tq tq tq so much nanduri garu meru chaputunaduku swamy gurichi maku emi teliyadu swamy gurichi Jai jaganatha
@Gayathrioletty Жыл бұрын
Mee prasangam tho Mammalani poori ko tesukuvellaru chala santhosham nanduri garu
@Sarvejanasukhinobhavanthu416 ай бұрын
Adbhutham Nanduri brother 🙏🙌👍😊
@padmas318 Жыл бұрын
Hare Krishna hare Krishna Krishna Krishna hare hare, hare Rama hare Rama Rama Rama hare hare 👏 👏👏🙏🙏🙏
@KotaiahaChowdary Жыл бұрын
Om namo Narayanaya ...chala ahdbutham ga kallaki kattinatlu chupincharu...sir 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@manimajnu3019 Жыл бұрын
Mee upanyasaniki veela vandanaalu
@durgadurga6743 Жыл бұрын
మీరు మాట్లాడితే మనసు పులకించి పోయింది గురువు గారు ఎంత బాగా చెపుతారో వినసంపుగా ,మనసు కి ఆహ్లాద కరం గా ఉంది మీ కు ధన్యవాదాలు
@nandininayaki.9596 Жыл бұрын
Nijjanga maanasikanga ee ghattam antha chuusesan swami. Dhanyosmi.
@keepsmiling6315 Жыл бұрын
Meru cheputunty akkade vundi na kallatho chusinattuga anubuthi vachhindi guruvugaru
@maheshcs516 Жыл бұрын
I was unfortunate.. I had a chance to visit Puri when moola virat was resting. I could not see Lord Jagannath, Subhadra Devi and Bala Bhadra. Hope Lord Jagannath give me another chance to have their Darshan. I was only able to see their photos out side the Garbhalaya.
రథస్థం కేశవం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే’ శ్రీ (విష్ణు) కృష్ణ రూపాయా జగన్నాధాయా🛕🛕🛕🛕🚩🚩🚩🚩🦚🦚🦚🌷🚩🛕🙏
@arunachinni1120 Жыл бұрын
I got goosebumps & happy tears Guruvu garu🙏🙏Chala Baga chepparu👌🙏🙏
@sailokesh2612 Жыл бұрын
గురువు గారికి నమస్కారములు దయచేసి నా సందేహాన్ని తీర్చగలరు, మావి రెండు ఇల్లులు(పక్క పక్కనే ఉంటాయి)ఒక ఇంట్లో మా నానమ్మ ఉంటుంది మా తాత గారు కూడా ఉండేవారు కానీ చనిపోయారు ఇంకొక ఇంట్లో నేను మా అమ్మ, నాన్న మరియు నా చెలెలు ఉంటాము. వారహిదేవి నవరాత్రుల్లో మొదటి రోజు బాగానే పూజ చేసుకున్నాం నేను మా అమ్మ (మా నాన్న గారు మాంసం ప్రియులు కానీ దేవుడిని నమ్ముతారు), రెండో రోజు మాంసం తెచ్చుకొని మా నానమ్మ ఉండే ఇంట్లో తిన్నారు ఇప్పుడు మా ఇంట్లో మేము పూజ చేసుకోవచ్చా? మేము ఉండే ఇంట్లోకి మాంసం తేకపోయిన తిని వచ్చి ఇల్లంతా తిరిగారు అయిన పూజ మా నాన్న గారి గురించే చేస్తున్నాం అయిన ఇచ్చిన అప్పులు వెన్నకి రావడం కోసం, ఇల్లు శుభ్రం చేసుకొని పూజ చేసుకోవచ్చా? దయచేసి దీనికి జవాబు ఇవ్వండి గురువు గారు రోజూ ఇదే సమస్య గురువుగారు నిత్యం పూజ చేసుకోవాలన్న ఇదొక సమస్యలాగా అయిపోయింది, ఏమైనా అంటే నా ఇంట్లో నే నన్ను ఉండనివ్వరా! అని గొడవ చేస్తారు, దయచేసి సందేహాన్ని మరియు ఈ సమస్యకు ఏదైనా మార్గం చెపండి, మా అమ్మ బాధపడుతూ ఉంటుంది రోజూ దేవుడికి పూజ చేస్కొలేకపోతునను అని. దయచేసి దీనికి reply ఇవ్వండి గురువు గారు please🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@rajaprasad5 Жыл бұрын
nanduri garu plz tell puri jagganath puja vidanam.,,srimathre namaha
@chinthaginjalavenkat9592 Жыл бұрын
Guruvu garu meru chepthunte edo teliyani santhosam ga undhi
@divyapraniallinonecreation2411 Жыл бұрын
ఎక్కడ వెతికిన ఎవర్ని అడిగిన తెలియని విషయాలు చెబుతున్నారు గురువు గారు మీకు పాదాభి వందనాలు 🙏🏻🙏🏻🙏🏻
@renukasherla3830 Жыл бұрын
Fast time nannu nenu marchipoe uhallo ne puri jaganadudi darshanam chesukunna ha ha ami e bagyam 🙏🙏🙏🙏🙏
@snrboutique7885 Жыл бұрын
Vizag lo kuda jagandha radha yatra chala baga chestaru guruvu garu