👌👌👌👍👍👍 మీరు చెప్పే విధానం నాకు నాకు భలే నవ్వు వచ్చిందండి😆😆😆😆😆😆😆😆😆😆😆😆😆😆😆
@rajeswarimachiraju3333Ай бұрын
చాలా బాగా చెప్పారు గురువుగారు బ్రాహ్మణ భాషలో చెప్తారు❤
@Adityakumar-ls4msАй бұрын
చాలా చిన్న విషయం అనుకుంటారు కానీ గోళ్ళు గుచ్చిన ఆనపకాయ కొనడం మంచిది కాదు.నా మనసులోని విషయం మీద్వారా విన్నoదుకు చాలా సంతోషంగా ఉంది.మంచి విషయం చాలా చక్కగా వివరించారు.
@nalinidharanipragada1997Ай бұрын
మీరు ఇదివరకే చెప్పారు ఈ విషయం. అప్పట్నుంచి ఇదే పాటిస్తున్నాను. తొక్కతో పచ్చడి ఎలా చెయ్యాలో చూపించారు. చాలా రుచిగా, వెరైటీ గా ఉంటుంది 🙏
@JAYASURYADEVAVARAPUАй бұрын
Lots of love from London guruji....day starts with vetrivel murugankharohara....
@suryamaha4778Ай бұрын
గురువు గారు!మీలో చాలా sense of humor ఉందండి... చాలా సేపు నవ్వుకున్నాము..😂
@varaprasadch4067Ай бұрын
ఏం సెలవిచ్చారు మహోదయా ❤😊
@srilasyapriyananduri3474Ай бұрын
So cute babaigaru 😍
@venkataratnammajety74Ай бұрын
😀😀👌👍
@asrmathsacademy94722 күн бұрын
Correct sir
@annapurnamamidipalli1659Ай бұрын
😂😂😂😂😂 ఎందుకో గురువుగారికి ఇవాళ కాస్త కోపంగా ఉన్నట్టుంది😅
@anilnayeemАй бұрын
😂😂
@sunitha34Ай бұрын
Avunu gorlu guchadam enduku
@sai.s.s7233Ай бұрын
Market ki veli vachintaadu ... 😂😂😂
@user-nn5ed6wk1gАй бұрын
Chalabaga chepparu guruvugaru🙏🙏
@radhadevienvrАй бұрын
Thanks andi for advise
@BhavaniSatya789Ай бұрын
నమస్కారం గురువుగారు 🙏మీకు శుభోదయం🌅
@suryakiranmaruvada814Ай бұрын
గురువు గారికి నమస్కారములు... నాది ఒక చిన్న సందేహం.. నేను 18 వారాలు వరకు నా పక్కనే వున్న ఆంజనేయ స్వామి గుడిలో ప్రసాదం నైవేద్యం పెట్టాలి.. భక్తులందరికీ వితరణ చేయాలి.. కనుక ఏ ప్రసాదం ఐతే బావుంటుంది.. సెలవు ఇవ్వగలరు.. ఒక కార్యం తలపెట్టాను.. ఎటువంటి విఘ్నాలు లేకుండా జయప్రదం చేయాలని ఆ స్వామినీ కోరుకుంటున్న