Nitho Edadugulu Love Failure Full Song | Bullet Bandi Laxman | Ramu | Vaishnavi Sony | Madeen Sk

  Рет қаралды 5,004,607

DRONE TUNES

DRONE TUNES

Күн бұрын

Пікірлер: 1 200
@duptaluckylaxman1017
@duptaluckylaxman1017 Жыл бұрын
నిజాయితీగా ప్రేమించే వాళ్ళకి ఆ ప్రేమ ఎప్పటికి దోరకదు 😢 బ్రదర్ సాంగ్ చాలా బాగుంది బ్రో 👍
@AnithaAnitha-gz7ir
@AnithaAnitha-gz7ir Жыл бұрын
ప్రేమిసై సరిపోదు ఆ మనిషి తో మన జీవితం పంచుకొనే రాత రాసి పెట్టి వుండాలి
@lucky-lucky-143
@lucky-lucky-143 Жыл бұрын
Yes sis lu
@MallepallyLaxmi-e9k
@MallepallyLaxmi-e9k 11 ай бұрын
Ssss
@premsagar06
@premsagar06 Жыл бұрын
ఆ గొంతులో మాధుర్యం... మీ కలంలో సాహిత్యం... వాహ్... ఏమన్నా రాస్తున్నారా ప్రతి పాటతో ఒక గొప్ప అనుభూతి కలుగుతుంది. జై శ్రీ కృష్ణ...
@jsp-wz8hx
@jsp-wz8hx Жыл бұрын
జై శ్రీ కృష్ణ
@user..5247
@user..5247 Жыл бұрын
Jai Sri Krishna Yadav
@solitudetimervdc122
@solitudetimervdc122 11 ай бұрын
Hare Krishna
@bogadhiusolla4716
@bogadhiusolla4716 11 ай бұрын
@nkirankumar6056
@nkirankumar6056 Жыл бұрын
ఇంత అద్భుతమైన పాటను అందించిన అందరికీ నటించిన వారికి చాలా కృతజ్ఞతలు అద్భుతం .ఈ పాట చూసిన తరవాత ఎంత మదికి పాత గణపకలు గృతు వచ్చాయి.సాంగ్ చూస్తే మాటలు రావడం లేదు
@vinayakavillagevihari
@vinayakavillagevihari Жыл бұрын
🙏🙏🙏🙏🙏 ఇంత అద్భుతమైన పాటను అందించిన అందరికీ నటించిన వారికి చాలా కృతజ్ఞతలు అద్భుతం 🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@ShivaSagarChanchetti
@ShivaSagarChanchetti Жыл бұрын
నిజాయితీగా ప్రేమించే వాళ్ళకి ఆ ప్రేమ ఎప్పటికీ దొరకదు super ❤❤❤songs
@sff3346
@sff3346 Жыл бұрын
ఈ పాట చూసిన తరవాత ఎంత మదికి పాత గణపకలు గృతు వచ్చాయి🎉❤😢
@mudavathraju799
@mudavathraju799 Жыл бұрын
నిజాయితీగా ప్రేమించే వారికి .......ప్రేమ ఎప్పటికీ దొరకదు 💔 Miss you😥 Super lyrics and డైరెక్టర్ సూపర్ laxman Annaya ❤
@mudavathvamsi76
@mudavathvamsi76 Жыл бұрын
Yes ❤
@ChinthalaLalaya
@ChinthalaLalaya Жыл бұрын
😅
@ashannashatla3793
@ashannashatla3793 Жыл бұрын
ప్రేమ వలన పొందే “ఆనందం” శాశ్వతము అవునో కాదో తెలియదు కానీ..ప్రేమ వలన పొందే బాధ మాత్రం శాశ్వతం
@pothugantisreesh871
@pothugantisreesh871 Жыл бұрын
ప్రేమ వలన కలిగే ఆనందం కంటే బాధ ను అనుభవించే ప్రేమికులు ఎంతో మంది ఈ లోకంలో వెరీ sad 😭.. ప్రేమను ప్రేమించే అందరికీ వందనాలు
@thimothyganta6512
@thimothyganta6512 Жыл бұрын
నిజాయితీగా ప్రేమించే వారికి ఆ దేవుడు ఇచ్చిన గొప్ప వరమే ఈ కన్నీరు ❤
@galavillivenkatesh7035
@galavillivenkatesh7035 Жыл бұрын
నిజం
@pendlinaveen3246
@pendlinaveen3246 Жыл бұрын
​@@galavillivenkatesh7035😊
@Raju-jc1uv
@Raju-jc1uv Жыл бұрын
@thamatamsankar4968
@thamatamsankar4968 Жыл бұрын
​@Raju-jc1uv ccg7ccccgcggcgcccg
@Rajeshsakali
@Rajeshsakali 8 ай бұрын
😭ii😭 U. U😭😭😭😭just ii​@@Raju-jc1uv
@naveennimmala7290
@naveennimmala7290 Жыл бұрын
ఒక పేదవాడి ప్రేమ ఎలాంటి పరిస్థితుల వల్ల కోల్పోవలసి వస్తుందో చాలా బాగా తెలియచేశారు. ఆ అమ్మాయి ప్రేమ కోసం ఎలా తపిస్తుందో బాగా తెలియచేశారు 😢🙏🙏🙏
@vnrcreation565
@vnrcreation565 Жыл бұрын
కృష్ణుడు ఉన్నత వరకు ఈ ప్రేమ ను అనతం వరకు బ్రతికిస్తునే ఉంటాడు . జై శ్రీ కృష్ణ🙏😭
@ramanjaneyuluchakali925
@ramanjaneyuluchakali925 10 ай бұрын
Ilanti songs Inka chala ravali all the best
@ramanjaneyuluchakali925
@ramanjaneyuluchakali925 10 ай бұрын
Super
@Kashaihalovetunes
@Kashaihalovetunes Жыл бұрын
వీళ్ల ప్రేమ అంతులేనిది నా మనసులో విలీదరు అపటికైన కలవాలని అందరం కోరుకుందాం ❤😢😅❤😊
@sidduvallpu1288
@sidduvallpu1288 Жыл бұрын
🍓
@GanaramBabu
@GanaramBabu Жыл бұрын
Avunu anna
@kmgyouthentertainment1206
@kmgyouthentertainment1206 Жыл бұрын
కృష్ణ ని రాతలోనే రాధా అమ్మ లేని అప్పడు నా మా పేద వాడి రాతలో ఎలా వస్తుది చెప్పు కృష్ణ కొరియో గ్యాపీ సూపర్ అన్న ఇలాటి మరి ఎనో మంచి సాంగ్ రావాలని అల్లధి బెస్ట్ 🎉
@peravalligangaraju9441
@peravalligangaraju9441 Жыл бұрын
నిజాయితీగా ప్రేమించే వారికి ఆ దేవుడు ఇచ్చే ఈ బాధ
@gantagorumanojkumar5640
@gantagorumanojkumar5640 Жыл бұрын
అన్న క్లైమాక్స్ ఒక రేంజ్ లో వుంది అన్న👌👌👌
@malliyalaboys3464
@malliyalaboys3464 Жыл бұрын
ఇలాంటి అద్భుతమైన మంచి songs రాస్తూ డైరెక్ట్ & విలన్ గా తన పాత్ర లో ఒదిగిపోయి🙏 చేసిన మన బుల్లెట్ బండి లక్ష్మణ్ అన్నకి ఒక like కొట్టండి🫡❤️
@MohanIngu
@MohanIngu Ай бұрын
@kadduramakhilesh8582
@kadduramakhilesh8582 Жыл бұрын
సూపర్ సూపర్ సూపర్ సాంగ్ చాలా అద్భుతంగా ఉంది నా ప్రాణానికి ప్రాణం అయిన నా Ammu గుర్తుకు వచ్చింది bro. సూపర్
@lingaswamygouthami6062
@lingaswamygouthami6062 Жыл бұрын
ఇంత అద్భుతమైన సాంగు కు లిరిక్స్ రాసిన లక్ష్మణ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నను. వైష్ణవి నటన అద్భుతం. మహానటి. ఆల్ ద బెస్ట్.
@spychokingsrinu2906
@spychokingsrinu2906 Жыл бұрын
ఈ పాటను చూస్తున్నంత సేపు ఒక సినిమా పాటను చూస్తునట్టు ఉంది సినిమా పాటల కంటే చాలా అద్భుతంగా ఉన్నాయి గ్రాఫిక్స్ ఒక సారి కాదు కదా ఎన్ని సార్లు చూసిన చూసిన చూడాలి అనిపించే పాట 😍😍😍
@lovelymahesh2707
@lovelymahesh2707 Жыл бұрын
❤🎉ఈ పాట కోసం చాలా రోజుల నుండి ఎదురుచూస్తున్న చాలా బాగుంది నువు రాసిన ఒక ఒకో రిలీక్స్ సూయర్ అన్న ❤❤❤❤❤❤
@lucky-lucky-143
@lucky-lucky-143 Жыл бұрын
Yes🎉🎉
@ntrvalimoviemakers1549
@ntrvalimoviemakers1549 Жыл бұрын
Vfx and editing lo Ma Annaya [ jr Ntr Bablu ] Annaya Taruvate Evvaru Ayina.... Annaya ni editing tho song vere level Undiii Plz Come to Big Screenplay.... ❤🥰🥰🥰
@venkym8159
@venkym8159 Жыл бұрын
నాపై మనసు పడి నీకేంలాభం నీపై మనసు పడితె ఓర్వదె లోకం నాపై ప్రేమ పెంచుకోకే దీపం చిమ్మా చీకటై పోతది లోకం నువ్వే ఆకాశమంతా నేనే నీచెంత ఎంత నువ్వే ఆమేడలోన నేనే నీ నీడలోన నీతో ఏడడుగులు వేయలేనులే నీతో జీవితమే పంచుకోనులే మెళ్ళో మూడు ముళ్లు వేయలేనులే నీతో వందేళ్ళే ఉండలేనులే ఏం బతుకులే నావి నాబాధలేనావి నీతోనే సరితూగలేనులే నాబదులుగా నువ్వు నీబంధమైనోన్ని మనసే పడితే బాధగుండదే ఎవరమ్మా నువ్వూ ఓ దొరసాని మనసే పడుతున్నవే ఈపేదోన్ని ఒకటై దూరమయ్యె బదులుగ ఎట్లా నాకు నేనే నీకు దూరంగుంటా నీతో ఏడడుగులు వేయలేనులే నీతో జీవితమే పంచుకోనులే మెళ్ళో మూడు ముళ్లు వేయలేనులే నీతో వందేళ్ళే ఉండలేనులే బంగారు బొమ్మలాగా పెరిగినవమ్మ నువ్వు నాఇంట బాధలు నీకంట వద్దులే బంగారు బిందెతోని నాకాళ్ళు కడగలేరు నీకాలికే మెట్టనెట్ట అవుదునే అందని ఆశ పడి ఏమిటి లాభం చివరికి మిగిలేనే ఇరువురి శోకం ఒకటై దూరమయ్యె బదులుగ ఎట్లా నాకు నేనే నీకు దూరంగుంటా నీతో ఏడడుగులు వేయలేనులే నీతో జీవితమే పంచుకోనులే మెళ్ళో మూడు ముళ్లు వేయలేనులే నీతో వందేళ్ళే ఉండలేనులే
@wadvatsiddarth5167
@wadvatsiddarth5167 10 ай бұрын
Andaru love failure songs thestunnaru success love evvarede love story Leda koncham apdate avvande manche songs cheyande
@karthikabhi4803
@karthikabhi4803 Жыл бұрын
ఎవరమ్మ నువ్వు ఓ దొరసాని మనసే పడుతున్నవే ఈ పేదొన్ని బంగారు బిందేతోని నా కాళ్ళు కడగలేరు నీ కాలికి మెట్టే నెట్ట అవుతనే Heart toching lyrics
@kiran_OLSI
@kiran_OLSI Жыл бұрын
శరీరం మత్తుకు అలవాటు పడితే మార్చుకోవడానికి కొంత కాలం పడుతుంది. కానీ.. మనసు మనిషికి అలవాటు పడితే కోలుకోడానికి జీవితకాలం పట్టొచ్చు...❤
@rajkumarchirakunta539
@rajkumarchirakunta539 Жыл бұрын
#పార్ట్-2 త్వరగా కావాలి అనేవాల్లు ఖచ్చితంగా లైక్ చేయండి మన లైక్స్ తో వాల్లకి అర్థం కావాలి
@saiavvari1360
@saiavvari1360 Жыл бұрын
Wait se bro part 2 oka renchge llo untadi part 2 🕺🌹🎉
@ramuharshith5671
@ramuharshith5671 7 ай бұрын
😂😅😅😮​@@saiavvari1360
@haripaagal3133
@haripaagal3133 Жыл бұрын
Part 2 లో వీళ్ళ ఇద్దరు కలవాలని కోరుకునే వాళ్లు like కొట్టండి
@korasaladurgaprasad6557
@korasaladurgaprasad6557 Жыл бұрын
Erripuku la vunnav..
@VkumarIacy
@VkumarIacy 8 ай бұрын
​@@korasaladurgaprasad655700000
@praveenpulimi038
@praveenpulimi038 7 ай бұрын
Vallu kalavaru bro
@MadhuBanapuram
@MadhuBanapuram Жыл бұрын
లవ్ ఫెయిల్ అయిన వాళ్ళు లైక్ చెయ్యండి😢
@usthampraveen8546
@usthampraveen8546 Жыл бұрын
Routine comment 😂
@UdayKumar-kb5ug
@UdayKumar-kb5ug Жыл бұрын
Yavaru bayaa NV Prathi love failure song ki same comment paduthavv 😅😮
@S.Karthik-xk5kj
@S.Karthik-xk5kj Жыл бұрын
Yavar Swami nuvvu 😂😂😂
@anjistyle2351
@anjistyle2351 Жыл бұрын
Anna edhaiena veriti comment pettu anna eppatiki idhe pedthe. Ela
@bunnyrs20
@bunnyrs20 Жыл бұрын
Kanollu like cheyoudda @madhuBanapuram
@Deva_____the_____fighter
@Deva_____the_____fighter Жыл бұрын
😎Ram anna voice 😍Laxman anna voice 🔥Super ❤️E song and music next level anna🔥 🥰Part 2 kosam waiting anna❤️
@Manojravan988
@Manojravan988 Жыл бұрын
రాతలో లేని రాధ కోసం కృష్ణుడు పడ భాధ వర్ణించలేం గ్రేట్ సాంగ్ గ్రేట్ లిరిక్ గ్రేట్ కాన్సెప్ట్ వాగ్ ❤
@teluguinfostudios8533
@teluguinfostudios8533 Жыл бұрын
సింగర్ రాము లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ అంటే మీలో ఎంత మంది ఇష్టం👌👌 ❤❤like here 💓💓💓
@maheshgoud3241
@maheshgoud3241 Жыл бұрын
నిజయితిగా ప్రేమించే వారికి ఆ దేవుడు ఇచ్చిన గొప్ప వరమే ఈ కన్నీరు 💔
@SsproductionshortfilmSs
@SsproductionshortfilmSs Жыл бұрын
D.o.p keka....janatha bablu nuvvu keka bro. E song chusthunte movie laa anipinchindhi. Née dop baguntadhi bro. Née songs folk Songs laa undavu. Movie songs laa untayi. Nenu niku big fan bro. Jai ntr janatha Bablu
@ntr_fan_of_you
@ntr_fan_of_you Жыл бұрын
వైష్ణవి యాక్టింగ్ సూపర్ సాంగ్ లో చిత్రింకించిన ప్లేస్ ద్వారక లోకేషన్స్ సూపర్ సింగర్ రాము వాయిస్ సూపర్ ❤❤❤💔💔💔
@soldierbalu3285
@soldierbalu3285 Жыл бұрын
Laxman Anna dhi promo lo unna scene okati miss aidhi anti ...........
@mdhussainn7526
@mdhussainn7526 Жыл бұрын
ప్రేమించిన వాళ్లకి ఈ పాట అంకితం♥️🌹♥️ ప్రేమించిన వారికి ప్రేమ పేరు చేపి మోసం చేయకండి 👏🙏👏ప్లీజ్
@rakhistudios
@rakhistudios 2 ай бұрын
కెమెరామెన్+ ఎడిటర్+డైరెక్షన్+కొరియోగ్రాఫ్==🔥❤😎🙏
@praveenbathula3380
@praveenbathula3380 Жыл бұрын
Wonder full song 🎉 climax super Laxman Anna 🤝 Arjun Anna &vaishavi sony Acting mind blowing 👏 Waiting for.. Part 2⏳
@saravananMuthu-mf6fr
@saravananMuthu-mf6fr 7 ай бұрын
ராம். லஷ்மன்அண்ணாபாட்டூநல்லாஇருக்குராம்அண்ணாவாய்ஸ்நல்லாஇருக்குநன்றி
@gangadharsundaragiri9989
@gangadharsundaragiri9989 Жыл бұрын
హరే క్రిష్ణా.... అంతా అయన దయ నే ఆయన ఆడే ఆటలో పాత్రలం మాత్రమే....అంతా క్రిష్ణా మయం.....👏👏
@rachuriramesh9333
@rachuriramesh9333 Жыл бұрын
aa okka last seen kosame nenu 100 times chusina brooooo...❤😢😢.. superb broo... final seen...yes r noo guys..
@chnagu7213
@chnagu7213 10 ай бұрын
ఇంత అద్భుతముగా,, నటించిన... వారికీ. పాటని. వ్రాసిన వారికి.. నాధన్యవాదములు 🎉🎉🎉🎉
@kambalashiva0069
@kambalashiva0069 Жыл бұрын
నా పై మనస్సు పడి నీకేం లాభం😌 నీ పై మనస్సు పడితే ఓర్వదే లోకం😭 నా పై ప్రేమ పెంచు కోకే దీపం😔 చిమ్మ చీకటి హాయ్యి పోతదే లోకం☹️ నీవే ఆకాశమంత నేనే నీ చెంత ఎంత😥 నువే హా మెడ లోన నేనే నీ నీడ లో నా ❤😢😌
@vonimiradha6680
@vonimiradha6680 Жыл бұрын
Really awesome 🥰 song lyrics superb ❣️climex twist no words 🔥Jai shree radhakrishnan ❣️🙏 this song going 🔥🔥big block buster ❤️❤️ all the best whole team 💕💕💕
@kadarinagaraju3183
@kadarinagaraju3183 Жыл бұрын
Laxman anna nuv youtube ki dorikina animuthyam nuv kaboye film director allthebest
@bommatotinarasimha7550
@bommatotinarasimha7550 Жыл бұрын
అరే పాపం రా ఇప్పుడున్న జనరేషన్ లో నిజమైన ప్రేమ దొరకటం చాలా కష్టం రా , అలాంటి ప్రేమను విడదీయ కండ్రా పాపం రా .........❤❤
@vallurichennaiah2723
@vallurichennaiah2723 Жыл бұрын
Super ga undhi
@NagarajuSomavarapadu-xv4lb
@NagarajuSomavarapadu-xv4lb Жыл бұрын
నిజమైన ప్రేమకు ఆ శ్రీకృష్ణుని ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి మనల్ని ప్రేమించే వారు దూరమైన ఎక్కడున్నా వాళ్ళు బాగుంటే మన ప్రేమ ఎప్పటికైనా బాగుంటుంది❤️ నిజమైన ప్రేమ ఈరోజు దొరకడం కష్టం 😢 అలా దొరికిన వాళ్లకి అదృష్టం👍
@VandanamKommavarapu-bb6kj
@VandanamKommavarapu-bb6kj 2 ай бұрын
ఎంత అద్భుతమైన పాట... నా జీవితం కూడా ఇలానే తయారైపోయింది...
@mohammadchanpasha9600
@mohammadchanpasha9600 Жыл бұрын
మనసులో బరువుంటే పర్లేదు కానీ మనసే బరువైతే బతకడం చాలా కష్టం
@gklgeethams3888
@gklgeethams3888 Жыл бұрын
Nijayithiga preminche❤❤premaku epudu chavu ledhu...janma janmalaku alage untundhi..... Jaisrikrishna🙏🙏.. Srikrishnudi dhayavalana.. Malli e janta kalavalani manaspurthiga korukuntu🎉🎉🎉🎉😎😎all the very best👍 team work and hard work 👍👍🤝🤝🤩🤩🤩💯💯💯💯💯🔥🔥🔥🔥🔥🔥waiting for part2 song🥳🥳🥳🥳🥳🌹🌹🌹🥀🥀🥀👍🙏🙏🙏
@malleshyadav8247
@malleshyadav8247 Жыл бұрын
Ee song chusi edchina vallu like kottandhi ❤😢
@JaiNTR...
@JaiNTR... 2 ай бұрын
Chala rojula taruvaata reeliz chesaru 😢❤
@SaiKumar-jf4oj
@SaiKumar-jf4oj Жыл бұрын
పెద్ద హిట్ kavaliani కోరుకుంటాం 🎉🎉🎉🎉
@thirupathimalavath1302
@thirupathimalavath1302 Жыл бұрын
Continue ga many times vinna inka vintunnaa tq broh ❤❤
@anjistyle2351
@anjistyle2351 Жыл бұрын
నీతో ఏడడుగులు వేసి బ్రతికే అదృష్టం నాకు లేకపోవచ్చేమోగాని నిన్ను ఎప్పుడు ఏడిపించకుండా చూసే అంత ప్రేమ నాకు ఉంది
@nautynagesh7297
@nautynagesh7297 Жыл бұрын
Super bro ❤❤
@venkatVenkyS
@venkatVenkyS Жыл бұрын
I am failure❤
@karthiksanga8252
@karthiksanga8252 Жыл бұрын
ఎక్కడ ఉన్నా బాగుండాలి ❤
@అన్వేదగాయత్రి
@అన్వేదగాయత్రి Ай бұрын
Your great ❤
@sankarrao2921
@sankarrao2921 Жыл бұрын
Last one hihglet maa krisha maama 👌
@sankarrao2921
@sankarrao2921 Жыл бұрын
Tq
@folksongsduniya676
@folksongsduniya676 Жыл бұрын
బ‌ల్లెట్ బండి ల‌క్ష్మ‌ణ్ అన్న నుంచి మ‌రో మంచి సాంగ్. ల‌క్ష్మ‌ణ్ ఫ్యాన్స్ ఒక లైక్ వేస్కోరి..😍
@kanthilaxman9728
@kanthilaxman9728 Жыл бұрын
ఈ పాట కోసం ఎన్నోరోజుల నుండి ఎదురు చూస్తున్న TQ TQ చాలా చాలా
@srinivas7652
@srinivas7652 Жыл бұрын
హీరో అర్జున్ & వైష్ణవి గారు మీ హావభావాలు super 👌👌👌👌🎊🎊🎊🎊❤❤❤🎼🎼🎼🎧🎧🎧
@upenderyadavalli1782
@upenderyadavalli1782 Жыл бұрын
రామ్ & లక్ష్మణ్ ఇది మాకు ఏ జన్మలో చేసుకున్న పుణ్యం అన్న మాకు...ఇలాంటి అద్భుతమైన పాటలు వింటుంటే యస్ పి బాలసుబ్రమణ్యం ని మర్చినట్టే వుంది. దీనికన్నా మమ్మల్ని ఒక్కసారే చంపెయ్యండి... ఇక చాలు ఈ జీవితానికి అనిపిస్తుంది... 🙏👌👍
@adbulkareem
@adbulkareem Жыл бұрын
అన్నా నీ పాటల్లో తెలియని ఫిలింగ్ అన్నా ఈ పాట ప్రోమో చూసి పూర్తి పాట ప్రతి రోజు KZbin లో నీ చానెల్ లో చూసే వాడిని నీ పాటలు క్రియేటివిటి చాలా బాగుంటాయి నువ్వు . ఇలాంటి పాటలు ఎన్నో రాయాలని కోరుకుంట
@bharathraj2804
@bharathraj2804 Жыл бұрын
1:36 lyric verey level asal
@ThirupathiKatta-im7xw
@ThirupathiKatta-im7xw 8 ай бұрын
అన్న సూపర్ ఉంది
@KSRCHINNI225
@KSRCHINNI225 Жыл бұрын
లవ్ ఫెయిల్ అయి, లైఫ్ లో సక్సస్ అయినా వాళ్ళు ఒక లైక్ వేసుకోండి,,
@srikakulamtunes9881
@srikakulamtunes9881 Жыл бұрын
Gatha 1.1/2years Nundi e song kosam wait chesa Ippudu vachindi full song kirak Lyrics singing Directionand Artist's Dop music team work challa baga vachindhi Love you so much Annayya E song promo Vinapudu prathisari channipoyina maa Annayya gurthu వస్తాడు 😢😢😢😢
@s15081947
@s15081947 Жыл бұрын
Super song suresh degavath(drone) ఇలాంటి మంచి songs ఇంకెన్నో చేసి ఉన్నత స్థాయి కి ఎదగాలి అని కోరుకుంటున్న all the best
@kommupraveenyadav9196
@kommupraveenyadav9196 Жыл бұрын
నిజాయితీగా ప్రేమించే వాళ్ళకి ఆ ప్రేమ ఎప్పటికి దొరకదు super❤❤❤😘😘
@SrikanthGadolla
@SrikanthGadolla 9 ай бұрын
Anna superv lyrics very. Clear Bro
@MatheemNadipinti
@MatheemNadipinti Жыл бұрын
ఏమన్నా నా కోసమే రాస్తున్నట్టు ఉంది ఈ లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ థాంక్యూ అన్నా రామన్న
@ErukalaSwapna
@ErukalaSwapna 2 ай бұрын
Super song,so sweet dreams
@harinadhravutla9035
@harinadhravutla9035 Жыл бұрын
నిజమైన ప్రేమికులు ఓడిపోకుండ నువ్వే కాపాడయ్యా దేవుడా 🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭😭
@sureshvasireddy4994
@sureshvasireddy4994 Жыл бұрын
Super performance..nic song... super locations..and.. totally movie song laa undhi
@bhyravamurthyjanipella2883
@bhyravamurthyjanipella2883 Жыл бұрын
నిజాయితీగా ప్రేమించే వారి ప్రేమ గెలవాలి ❤️❤️❤️❤️
@araveetivinod284
@araveetivinod284 Жыл бұрын
Annnaaa annaaaa lyrics vintuntene kallalo water adagaled annaaa tq bullet bandi ram laxman annaaa tqq so much everyone superb song casting.... location also osm #dwaraka 🙏🙏🙏❤️❤️💯💯
@abhilashanewcreations
@abhilashanewcreations Жыл бұрын
అన్న ఈ పాటకు సాంగ్ చాలా బాగుంది అనే పదం చాలా చిన్నది మీకు మరో వంద మిలియన్స్ వ్యూస్ సాధించే సాంగ్ గా ఇది నిలవబోతోంది లిరిక్స్, సింగింగ్, యాక్టింగ్, డైరెక్షన్ ఎవ్రీథింగ్ ఎక్స్ట్రార్డినరీ లక్ష్మణ్ అన్న మీకు ప్రత్యేకమైన శుభాకాంక్షలు ఎందుకంటే మీరు వెండితెర వైపు అడుగులేస్తున్న ఈ తరుణంలో మీ ప్రయాణానికి మరింత ధైర్యాన్ని ఇచ్చే సాంగ్ ఇది కంగ్రాట్యులేషన్స్ 💞
@chityalathirupathithiru5860
@chityalathirupathithiru5860 Жыл бұрын
Vaishnavi Sony super acting well vaishu nice
@kishoreb1625
@kishoreb1625 Жыл бұрын
సూపర్ అన్న సాంగ్....❤
@luckydigitalraheem9349
@luckydigitalraheem9349 Жыл бұрын
పార్టు కోసం వెయిట్ చేస్తున్నాం
@ganeshsmileyofficial1930
@ganeshsmileyofficial1930 Жыл бұрын
Part2 కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఒక like 👍 వేసుకోండి
@MarriKindha
@MarriKindha Жыл бұрын
All the best drone suresh bro 😎
@phanindragangula
@phanindragangula Жыл бұрын
జై శ్రీ కృష్ణ 🙏🙏
@jmadhu59
@jmadhu59 Жыл бұрын
Super song bro ఇలాంటి మంచి songs ఇంకెన్నో చేసి ఉన్నత స్థాయి కి ఎదగాలి అని కోరుకుంటున్న బ్రో all the best
@baddelaraju9863
@baddelaraju9863 Жыл бұрын
పాట వింటున్న సమయంలో ఎవరి మాటలు వినపడలేదు 😍😍
@baddelaraju9863
@baddelaraju9863 Жыл бұрын
Naku chevulu vinapadavu😂
@baddelaraju9863
@baddelaraju9863 Жыл бұрын
Miru thiskeltha ante vasha
@baddelaraju9863
@baddelaraju9863 Жыл бұрын
Hospital ki
@3starrajesh713
@3starrajesh713 Жыл бұрын
Super song Anna E song kosam chala రోజుల నుంచి ఎదురు చూస్తున్న chala baga తీశారు❤❤❤🎉🎉
@rajuponaganti7123
@rajuponaganti7123 9 ай бұрын
I love you ra సంధ్య....❤❤❤❤❤❤❤
@marepogurajesh
@marepogurajesh 7 ай бұрын
Naapai manasu padi nikem laabham.... Neepai manasu padithey vorvadhey lokam Napai prema penchukokey dheepam Chimma cheekatai pothadhi lokam Nuvvey akaasam antha Neney ni chentha yentha Nevvey aaa meda lona... Neney ni needa lona... Neethooo 7 adugulu veyalenu ley ... Nithoo jeevithamey panchukonu ley .... Mellooo mudu mullu veyalenu ley ... Nithooo vandhelley undalenu ley ...... Aaaa ...Aaaa ....aaaa... Yem bathukuley naavi ... Naa baadhaley naavi .... Nithooney sari thugalenuley.... Naa badhulugaaa nuvvu ni bandhamainonni manasey padithey badhagundadhey ..... Yevarammaaa nuvvu ooo dhorasaani .... Manasey paduthunnavey eee pedhoonni... Okatai dhuramai badhulugaa yetlaaa.... naku neney niku dhuramguntaaa.... Nithooo 7 adugulu veyalenu ley ... Nithooo jeevithamey panchukonu ley.... Melloo mudu mullu veyalenu ley....nithooo vandhelley undalenu ley.... Bangaaru bomma laga periginavamma nuvvu .... naa inta badhalu nikantavadhuley... Bangaaru bindhey thoni naa kallu kadugaleru ni kaliki mettenetta avdhuney.... Andhani asha padi yemiti labham... Chivariki migileney eruvuri sokam Okatai dhuramai badhulugaa yetlaa ... Naku neney niku dhuramguntaaa... Nithooo 7 adugulu veyalenu ley ... Nithooo jivithamey panchukonu ley .... Melloo mudu mullu veyalenu ley... Nithoo vandhelley undalenu ley..... Hey krishna govindha hare muraarey...."4" Dedicated to actress " vaishnavi Sony garu"❤❤❤❤
@maheswarrao6215
@maheswarrao6215 Жыл бұрын
సూపర్ అన్న మీ పాటకి నా పాదాభివందనం 🙏
@maavoorimucchatlu
@maavoorimucchatlu Жыл бұрын
Vaishnavi performance icchi padesindi.. AWESOME
@u.venkatesh2321
@u.venkatesh2321 Жыл бұрын
❤❤❤❤❤ drone suresh laxman garu bablu brother ramu garu actors did marvelous 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 Mayuri Tunes channel kee elaaanti oka song 🎵 cheyyali 🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤
@GovindGovind-ps4hw
@GovindGovind-ps4hw 6 ай бұрын
Hii anna
@mr.moulimudhiraj9063
@mr.moulimudhiraj9063 Жыл бұрын
💙ఒక్క పాట లో సినిమా చూపించావు బయ్యా 💙💔
@chepurivenkey6954
@chepurivenkey6954 Жыл бұрын
Sooper concept sooper acting.. Chala rojula nundi wait chestunna Part 2 thondaraga ravali..wait Part..2 🔜
@nalavalakurumurthy8130
@nalavalakurumurthy8130 Жыл бұрын
సూపర్ సాంగ్ అన్న ఇలాంటి సాంగ్స్ మరెన్నో చేయాలని కోరుకుంటున్న ❤❤
@mahenderkonkati6592
@mahenderkonkati6592 Жыл бұрын
ఎంతో అద్భుతంగా ఉంది ఒక సినిమా చూసినట్టుంది..
@arjunchawanofficel9015
@arjunchawanofficel9015 Жыл бұрын
Every shot is perfect and direction next level Both actor performance best Music hills. My favorite shot is krishna❤ hand ❤
@bhaskararaomuttha7898
@bhaskararaomuttha7898 Жыл бұрын
Supar
Não sabe esconder Comida
00:20
DUDU e CAROL
Рет қаралды 61 МЛН
This dad wins Halloween! 🎃💀
01:00
Justin Flom
Рет қаралды 54 МЛН
Osman Kalyoncu Sonu Üzücü Saddest Videos Dream Engine 269 #shorts
00:26
akimmmich & bimo - Mazalamaiyn | cover
2:51
akimmmich
Рет қаралды 464 М.
Amre - Күзгі қайың
3:00
Amre Official
Рет қаралды 712 М.
Dilnoz - Kechir (Official Music Video)
3:26
DILNOZ
Рет қаралды 2 МЛН
JENNIE - Mantra (Official Music Video)
2:28
JENNIE
Рет қаралды 78 МЛН
BABYMONSTER - 'CLIK CLAK' M/V
2:55
BABYMONSTER
Рет қаралды 34 МЛН