Paanchaali Pancha bharthruka| Lirics||dana|veera|soora|karna|NTR dialogues |

  Рет қаралды 303,061

BHUSHAN_66_

BHUSHAN_66_

Күн бұрын

Пікірлер: 105
@upendracharyenugurthi3565
@upendracharyenugurthi3565 Жыл бұрын
ఇంత కష్టమైనా డైలాగ్స్ కు అక్షరావరూపం దాల్చిన మీకు శిరస్సు వంచి పాదాభివందనాలు జై ఎన్టీఆర్ జై జై ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్
@sankarkumar2788
@sankarkumar2788 Жыл бұрын
అద్భుతం అనితర అసాధ్యం ప్రపంచ చలన చిత్ర చరిత్ర లో లెక్కలేనన్ని విభిన్న పాత్రలు మిక్కిలి రసవత్తరంగా పరకాయ ప్రవేశం చేసిన ఒకే ఒక్క మహానటుడు NTR
@nanjundarao2784
@nanjundarao2784 2 ай бұрын
ఆహా ఈ భాషా పరిజ్ఞ్నానము ప్రతి పదంలో స్వచ్ఛమైన భాషా ప్రావీణ్యం వినువిందులుగా అందరికీ అర్థమయ్యేలా పలికే తీరు వేరెవ్వరికీ రాదు రాబోదు ఆయనకు ఆయనే సాటి అందుకే ఆయన నట సార్వభౌముడు అయ్యాడు అది మన తెలుగు జాతికే గర్వకారణం కాదా మిత్రులారా ❤❤❤
@krishnachowdhary8863
@krishnachowdhary8863 4 ай бұрын
పాంచాలీ.. పంచభర్త్రుక.. ఏమే.. ఏమేమే.. నీ ఉన్మత్త వికటాట్టహాసము ? ఎంత మరువ యత్నించినను మరపునకురాక- హృదయ శల్యాయమానములైన నీ పరిహాసారవములే నాకర్ణపుటములను వ్రయ్యలు చేయుచున్నవే. అహో ! క్షీరావారాసిజనితరాకాసుధాకర వరవంశసముత్పన్నమహోత్తమ- క్షత్రియ పరిపాలిత భరతసామ్రాజ్యధౌరేయుండనై ... నిజభుజ వీర్య ప్రకంపిత చతుర్దశభువన శూరవరేణ్యులగు- శతసోదరులక గ్రజుండనై ... పరమేశ్వర పాదాభిరత పరశురామ సద్గురుప్రాప్త- శస్త్రాస్త్రవిద్యాపారీణుండైన- రాధేయునకు మిత్రుండనై.. మానధనుడనై- మనుగడ సాగించు -నన్ను చూచి ఒక్క ఆడుది- పరిచారికా పరివృతయై పగులబడి నవ్వుటయా ? అహో ! తన పతులతో తుల్యుడనగు నన్ను భావగా సంభావింపక, -సమ్మానింపక.. గృహిణీధర్మ పరిత్యక్తయై.. లజ్జావిముక్తయై.. ఆ బంధకి -ఎట్టఎదుట యేల గేలి సేయవలె ? అవునులే.. ఆ బైసిమాలిన భామకు- ఎగ్గేమి ? సిగ్గేమి ? వొంతువొంతున -మగలముందొక మగని- వత్సర పర్యంతము రెచ్చిన కడుపిచ్చితో -పచ్చిపచ్చి వైభవముల తేలించు- ఆలి గేలి సేసిన మాత్రమున హహ.. హహ.. మేమేల కటకట పడవలె ? ఊరకుక్క ఉచితానుచిత జ్ఞానముతో- మోరెత్తి కూతలిడునా ! అని సరిపెట్టుకొందునా! ఆ ! ఈ లోకము మూయ మూకుడుండునా ! ఐనను -దుర్వ్యాజమున సాగించు- యాగమని తెలిసి తెలిసి మేమేల రావలె ... వచ్చితిమి పో! నిజరత్నప్రభా సముపేతమై- సర్వర్త్రు సంశోభితమైన -ఆ మయసభాభవనము -మాకేల విడిది కావలె.. అయినది పో ! అందు చిత్రచిత్రిత- విచిత్ర లావణ్య లహరులలో- ఈదులాడు దిదృక్షాపేక్ష అహ్హా.. మాకేల కలుగవలె ... కలిగినది పో ! సజీవ జలచర సంతానవితానంబులకాలవాలమగు- ఆ జలాశాయమున మేమల కాలు మోపవలె .. మోపితిమిపో ! సకల రాజన్యకోటీరకోటీ సంప్రక్షిప్త- రత్నప్రభా నీరాజితంబగు- మాపాదపద్మమేల అపభ్రంశమందవలె.. ఏతత్సమయమునకే- పరిచారికాపరీవృతయైన -ఆపాతకి పాంచాలి యేల రావలె..వీక్షించవలె.. పరిహసించవలె ? ఆ విధి.. హా విధి.. హా హతవిధీ.. ఆజన్మ శత్రువులేయని అనుమానించుచునే అరుదెంచిన మమ్ము- అవమాన బడబానల జ్వాలలు- ధగ్ధమొనర్చుచున్నవి మామా.. విముఖునిసుముఖునిజేసి -మమ్మటకు విజయము చేయించిన -నీ విజ్ఞాన విశేష విభావాధిక్యములు- ఏమైనవి మామా ? పాంచాలీ కృతావమాన మానసుడనై, మానాభిమానవర్జితుడనై -మర్యాదాతిక్రమణముగా మనుటయా… పరిహాసపాత్రమైన ఈ బ్రతుకోపలేక -మరణించుటయా.. ఇస్సీ.. ఆడుదానిపై పగసాదింపలేక- అశు పరిత్యాగము గావించినాడన్న అపఖ్యాతి- ఆపైన వేరొకటియా... ఇప్పుడేదీ కర్తవ్యము ? మనుటయా? మరణించుటయా ?
@nar880
@nar880 9 күн бұрын
సూపర్. అంత ఎలా గుర్తుంచుకోగలిగారో.
@gvsatish424
@gvsatish424 Ай бұрын
తెలుగు సినిమా గౌరవాన్ని దశ దిశల వ్యాపింప చేసిన అన్న గారికి ధన్యవాదములు
@ramachandrarao2275
@ramachandrarao2275 2 ай бұрын
ప్రస్తుత తెలుగు సినిమా రంగములో ఉన్న స్టార్ లు పెట్టుకున్న ఏ నటుడూ ఎన్టీఆర్ పలికిన వాక్యములు తలకిందులు గా తపస్సు చేసినా పలుకలేరు. ఎన్టీఆర్ గ్రేట్
@prdaaabvd1447
@prdaaabvd1447 Жыл бұрын
ఈ కష్టతరమైన డైలాగ్స్ పలుకుటమే కాదు, అందుకు తగినవిధంగా హావభావాలు ప్రదర్శించటం కేవలం NTR గారికే సాధ్యం. దుర్యోధనుడి రాజసం ఏమాత్రం తగ్గకుండా తనలో తానే మధనపడిన ఆ సన్నివేశం సినిమాలో మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది. జోహార్ విశ్వవిఖ్యాత నటసార్వభౌమ.
@venusree23
@venusree23 15 күн бұрын
Your analysis is 100% correct brother. Suyodhana totally hijacked this movie and made this movie a magnanimous one. Carrying the diction with such ease and clarity, only, the one and only NTR garu can perform this unique fete. Of course SV Ranaga Rao can deliver the same in terms of diction and action, but he can't be as handsome as NTR. I equally rever them as two Pillar stones for telugu mythological movies. It is like driving with slight in the midst of pitch dark night in a forest and with both lights functioning. Namo NTR and Namo SVR.
@VarunKumar-ds9qz
@VarunKumar-ds9qz 3 ай бұрын
ఈ డైలాగు చూసి చదవడానికి చాలా కష్టంగా ఉంది అలాంటిది పెద్ద ఎన్టీఆర్ ఇంత బాగా,ఎంత చక్కగా చెప్పారు అర్థం అవ్వట్లేదు అండి!ఈ జనరేషన్ లో ఉన్న ఏ హీరో కూడా ఇంత చక్కగా డైలాగ్ చెప్పలేరు.
@Tharak820
@Tharak820 17 күн бұрын
Jr ntr cheppagaladu
@reddys7799
@reddys7799 2 ай бұрын
పాంచాలీ... పంచభర్తృక,.... ఏమే.... ఏమేమే.... నీ ఉన్మత్త వికటాట్టహాసము.....ఎంత మరువ యత్నించిననూ మరపునకు రాక, హృదయశల్యాయమానములైన నీ పరిహాసారవములే నా కర్ణపుటములను వ్రయ్యలు చేయుచున్నవే. అహో క్షీరావారాశిజనిత రాకాసుధాకరవరవంశసముత్పన్న మహోత్తమ క్షత్రియ పరిపాలిత భరతసామ్రాజ్య ధౌరేయుండనై, నిజ భుజ వీర్యప్రకంపిత చతుర్దశభువన శూరవరేణ్యులగు శతసోదరులకు అగ్రజుండనై, పరమేశ్వరపాదాభిరత పరశురామ సద్గురు ప్రాప్త శస్త్రాస్త్ర విద్యాపారీణుండైన రాధేయునకు మిత్రుండనై, మానధనుడనై మనుగడ సాగించు నన్నుచూచి..... ఒక్క ఆడది పరిచారికా పరివృతయై పగులబడి నవ్వుటయా.... అహో తన పతులతో తుల్యుడనగు నన్ను బావగా సంభావింపక, సమ్మానింపక, గృహిణీధర్మ పరిత్యక్తయై, లజ్జావిముక్తయై ఆ బంధకి ఎట్ట యెదుట ఏల గేలిసేయవలె?..... హ అవునులే..... ఆ బయసిమాలిన భామకు యెగ్గేమి, సిగ్గేమి? వంతు వంతున మగని ముందొక మగనిని వత్సనపర్యంతము రెచ్చిన కనుపిచ్చితో పచ్చి పచ్చి వైభవమున తేలించు ఆలి గేలి సేసిన మాత్రమున హఁ.... హఁ.... నేనేల కటకట పడవలె? ఊరకుక్క ఉచితానుచితజ్ఞానమునతో మోరెత్తి కూతలిడునా... అని సరిపెట్టుకుందునా...? హఁ ఈ లోకము ముయ్య మూకుడుండునా.........!? అయిననూ.... దుర్వ్యాజమున సాగించు యాగమని తెలిసి తెలిసి .... హఁ.... నేనేల రావలె? వచ్చితిమిఫో......! దివ్యరత్న ప్రభాసముపేతమై సర్వతృ సంశోభితమైన ఆ మయసభా భవనము మాకేలవిడిదికావలె? అయినది ఫో... అందు చిత్రచిత్రిత విచిత్ర లావణ్యలహరులలో ఈదులాడు విద్రుక్షాపేక్ష అహ్హా... మాకేల కలుగవలే? కలిగినది ఫో.. సజీవ జలచర సంతాన వితానములకాలవాలమగు ఆ జలాశయమున మేమేల కాలు మోపవలె?... మోపితిమిఫో... సకల రాజన్య కోటీరకోటీ సంక్షిప్తరత్నప్రభానీరాజి తమగు మా పాదపద్మమేల అపభ్రంశమందవలె? ఏ తత్సమయమునకే పరిచారికా పరివృతయైన ఆ పాతకి పాంచాలి ఏల రావలె? వీక్షించవలె? పరిహసించవలె?.... హఁ....ధిక్....హఁ...ధిక్....హఁ....హతవిధి... ఆజన్మశత్రువులేయని అనుమానించుచునే యరుదెంచిన మమ్ము అవమాన బడబానల జ్వాలలు దగ్ధమొనర్చుచున్నవి మామా....విముఖుని సుముఖుని చేసి మమ్మటకు విజయము చేయించిన నీ విజ్ఞాన విశేషవిభవాధిక్యములు ఏమైనవి మామా?.... పాంచాలీ కృతావమాన మానసుడనై మానాభిమాన వర్జితుడనై... మర్యాదాతిక్రమణముగా మనుటయా...? పరిహాస పాత్రమైన ఈ బ్రతుకోపలేక మరణించుటయాఁ....? ఇస్సీ... ఆడుదానిపై పగ సాధింపలేక అసుపరిత్యాగము గావించినాడన్న అపఖ్యాతి ఆపైన వేరొకటియా?.. ఇపుడేదీ కర్తవ్యము? మనుటయా.. మరణించుటయా.. ఏదీ కర్తవ్యము ?
@tangiralasarma7237
@tangiralasarma7237 Жыл бұрын
అద్భుతం, వేరేవారికి వీలు పడని డైలాగ్స్👍👍👍👍👍👍👍👍
@EagleEyeTG
@EagleEyeTG 5 ай бұрын
Great NTR.. తెలుగు జాతి ఉన్నంత వరకు ఈ కర్ణుడు అమరుడు
@guruprasaddarbha2005
@guruprasaddarbha2005 Жыл бұрын
నందమూరి తారకరామారావు గారి నటనా వైభవం శిఖరాగ్ర స్థాయికి చేరుకుంది. ఇటువంటి క్లిష్టతరమైన సంభాషణలను అలవోకగా పలికించగల అసమాన నటుడు ఈ ప్రపంచంలోనే లేడు. అందుకే ఆయన "విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు" అయ్యారు.
@LingaiahVennacheti-ji3hb
@LingaiahVennacheti-ji3hb Жыл бұрын
J ohhh
@balaramabalaramamahesh4604
@balaramabalaramamahesh4604 Жыл бұрын
అన్నగారు 🙏🙏🙏 ఇలాంటి డైలాగ్స్ చెప్పాలంటే అన్నగారికే సాధ్యం
@srinivasaprabhu4068
@srinivasaprabhu4068 3 ай бұрын
ఆ కంఠం ఈశ్వరుడు తగిన వారికే ఇచ్చారు ... మీ జన్మ ధన్యం అన్నగారు ....
@swamy_samardh_akkalkot
@swamy_samardh_akkalkot Жыл бұрын
చాలా బాగుంది మాటల్లో చెప్పలేను
@kannurirao5903
@kannurirao5903 Жыл бұрын
ఎన్టీఆర్ గారులా డైలాగ్స్ చెప్పటం ఎవరు తారం కాదు ! మీకు, మీ నటన కి పాదాభివందనం 💐🙏🫡.
@renukachinthamchetty3447
@renukachinthamchetty3447 2 ай бұрын
మీకు మీరే సాటి మీకు లేరు ఎవరు సాటి అందుకే విశ్వవిఖ్యాత నటసార్వభౌమ అను బిరుదు కు అర్హులు మీరే మీ కిర్తీ ఆజరా మరం జై యన్ టి ఆర్ 👌👏👏👏👏👏🙏🙏🙏
@thulchapathirathnam4399
@thulchapathirathnam4399 Жыл бұрын
సంభాషణలకు అక్షర రూపం ఇచ్చిన మీకు ధన్యవాదములు🤝NTR senior అమర్ హై 💐
@bhushan66writer
@bhushan66writer Жыл бұрын
👍🙏
@kmuniraja6535
@kmuniraja6535 3 ай бұрын
సీనియర్ యన్టిర్ సినిమా రంగంలో యుగపురుషుడు.సినిమా రంగానికి అవతారపురుషుడు జై యన్ టి ఆర్
@veerasekharkoyalamudi4169
@veerasekharkoyalamudi4169 Ай бұрын
NTR Karana janmudu.Truth.No Comparison to him in the WORLD. Nothing to say anymore. It's it.
@VenkateshVenky-cj2ui
@VenkateshVenky-cj2ui Жыл бұрын
థాంక్యూ సార్ .
@suryamdsn2504
@suryamdsn2504 14 күн бұрын
Super collection
@krish_na5905
@krish_na5905 Жыл бұрын
The person who did this work should get a big round of applause.........fantastic work.....
@apoorvachohan
@apoorvachohan 23 күн бұрын
Amazing mesmerizing ❤❤
@rambabuachukola4909
@rambabuachukola4909 Жыл бұрын
ఆ మహానుభావుని గురించి చెప్పుకోవటానికి మాటలు రావటం లేదు యుగపురుషుడు కలియుగంతామువరకు ఒక్కడే ఆ మహానుభావునికి సాటి లేరు లేరు లేరు 🙏🙏🙏🙏🙏
@Ramakrishna.N
@Ramakrishna.N Жыл бұрын
సూపర్ 🎉👌👌
@curioustest8669
@curioustest8669 Ай бұрын
Goosebumps ante ento telsutundi
@AcharyasidduAcharyasramb-ti3rx
@AcharyasidduAcharyasramb-ti3rx 2 ай бұрын
వందనం వందనం వందనం అభివందనం పాదాభివందనం.. NTR
@vvk9862
@vvk9862 Жыл бұрын
Thank for uploading this Sweet memories on you tube 🌹🌹🌹🌹Thank you sir
@nirmalavundurty7015
@nirmalavundurty7015 Жыл бұрын
అత్యద్భుతం
@sreedharkalugotla3844
@sreedharkalugotla3844 Жыл бұрын
Super...అలాగే కృష్ణ పాండవీయం లోని డైలాగ్స్ కూడా upload cheyandi🙏🙏
@shaikrahim7793
@shaikrahim7793 Жыл бұрын
Shakuni dilouges super.
@pullasrinivas2237
@pullasrinivas2237 2 ай бұрын
Johar sar your performance super
@lekshaavanii1822
@lekshaavanii1822 10 ай бұрын
OMG GREAT DIALOGUES ANNA
@balusuramarao6162
@balusuramarao6162 Жыл бұрын
జై అన్న గారు . జైజై యన్టీఆర్ గారు
@DeekshadayiniDayini
@DeekshadayiniDayini 3 ай бұрын
Super
@gaddalahebelugaddalahebelu4435
@gaddalahebelugaddalahebelu4435 2 ай бұрын
Super
@bhushan66writer
@bhushan66writer 2 ай бұрын
Thanks
@AnandKumar-yl1ic
@AnandKumar-yl1ic Жыл бұрын
Great Dialogues what perparmens 👍👍👍💐💐💐👌👌👌🙏🙏🙏
@venkateswararaotummala1240
@venkateswararaotummala1240 Жыл бұрын
Chala bavundi aachandrakaram nilichi pothundi JAI N T R
@raghunathsarma6099
@raghunathsarma6099 Жыл бұрын
Superb delivery of dialogue! But the fact one should know is that, virtuous Droupadi never laughed or even smiled during the event. It is one of the maids of Droupadi. Films like this should not change our perception!
@ntrbalakrishnabigtigerntr8505
@ntrbalakrishnabigtigerntr8505 Ай бұрын
Krishna paramatmudu ayana naa swammy ntr ramarao.
@rachalahema5840
@rachalahema5840 Жыл бұрын
............................................... ........ Great..............ntr
@Emperor-fu9ic
@Emperor-fu9ic 6 ай бұрын
Aa dialogue entra babu vinatanikey chala kastamga undi aayana Ela cheppado❤❤❤❤
@torlikondasambasivarao4863
@torlikondasambasivarao4863 Жыл бұрын
Super super dilags
@JakaramRaju
@JakaramRaju Ай бұрын
🙏❤️👌
@sridharpapili7700
@sridharpapili7700 Жыл бұрын
Eeelantivi Maliii ravu that is NTR ❤️ dvs 🙏 Karna 👍
@praveenkumar-zl6ii
@praveenkumar-zl6ii Жыл бұрын
Jai NTR thatha
@prabhakarswamirenjarla8285
@prabhakarswamirenjarla8285 Ай бұрын
J.NTR.👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sathishbabu342
@sathishbabu342 Жыл бұрын
Never forget NTR sr he is god of film
@vasukishore6473
@vasukishore6473 Жыл бұрын
God of silver screen.
@lekshaavanii1822
@lekshaavanii1822 10 ай бұрын
Jai ANNA. NTR. 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🌶🌶🍋🌼
@uchareddyreddy6021
@uchareddyreddy6021 Жыл бұрын
ಸೂಪರ್ ಡೇಲಾಗ್
@shaikrahim7793
@shaikrahim7793 Жыл бұрын
Shalini dilouges super.
@krish_na5905
@krish_na5905 Жыл бұрын
And thank you very much behalf of the person those who want to learn this dialogue but couldn't find lyrics...... I am one of the person in that....
@pravallikakommuru7234
@pravallikakommuru7234 Жыл бұрын
Annagaru jayaho
@rajaratnammayadla3178
@rajaratnammayadla3178 Жыл бұрын
Yuga purushudu NTR
@kurubahanumantha2939
@kurubahanumantha2939 Жыл бұрын
Jai ntr tha tha
@AbbiReddyOfficial
@AbbiReddyOfficial 5 ай бұрын
👌👌👌👌
@Vasu-l7m
@Vasu-l7m Жыл бұрын
Mee effort good and super but Telugu Akshara doshaalu chaalaa vunnayi sir...
@bhushan66writer
@bhushan66writer Жыл бұрын
Tappakundaa sari chesukuntanu sir. Thank you for your valuable feedback 🤝
@Vasu-l7m
@Vasu-l7m Жыл бұрын
@@bhushan66writer Thank you very much for your positive reply...regretting any inconvenience... keep posting.. Good Day Sir...
@nar880
@nar880 9 күн бұрын
రాజసం, ఠీవి, వాచకం ఆహార్యభూషణం ఎన్టీఆర్ కి చెల్లు. దైవరూపాల్లో అక్షరాస్యులనే ఆకట్టుకున్న ఎన్టీఆర్ నిరక్షరాస్యులకు దైవంగా తోచడంలో ఆశ్చర్యం ఏముంటుంది.
@visweswararaovisweswararao2281
@visweswararaovisweswararao2281 Жыл бұрын
తెలుగు చలన చిత్రశీమకు మకుటం లేని మహరాజు ఈవిధంగా డైలాగ్ డెలివరీ చేయడం ఎవ్వరితరం కాదు
@karthikmarella3791
@karthikmarella3791 Жыл бұрын
👏👏👏👏👏
@srinivasaraokornu8512
@srinivasaraokornu8512 Жыл бұрын
👍
@Lee22613
@Lee22613 Жыл бұрын
Naa college days gurutu kostunnavi.. Writer ni mechukovali.. NTR gariki ila rasinanduku
@hareeshaddanki9187
@hareeshaddanki9187 Жыл бұрын
Yuga purushudu Anna ntr garu yuganiki okkadu
@ramaraokurra7428
@ramaraokurra7428 Жыл бұрын
Wonder,speech
@venkatanarayanamattapalli3652
@venkatanarayanamattapalli3652 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@TVBRAJU1
@TVBRAJU1 3 ай бұрын
ఆ శీర్షిక తప్పు పాంచాలి పంచ భర్తృ క అని వుండాలి. పంచ భర్తృ క.. అంటే ఐదుగురు భర్తలు వున్నాదానా అని అర్థము. దయచేసి కరెక్ట్ చేయండి మిత్రమా.
@bhushan66writer
@bhushan66writer 3 ай бұрын
తప్ప కుండా సరి చేసుకుంటాను గురువు గారు 🙏🤝
@prasadtvsrk1662
@prasadtvsrk1662 10 ай бұрын
Aavide.. Syamalamma.
@mohanram6592
@mohanram6592 Жыл бұрын
Harikata lyrics pettandi sir
@bhushan66writer
@bhushan66writer Жыл бұрын
ప్రయత్నం చేస్తా బ్రదర్ 🤝
@janrdhanrao3172
@janrdhanrao3172 Жыл бұрын
Exlant కానీ ఇప్పుడు ఇలానే వుంది.
@ganeshkumarchintanippula1497
@ganeshkumarchintanippula1497 9 ай бұрын
❤❤❤ 14-04-24
@SubbaraoPuvvada-de7dg
@SubbaraoPuvvada-de7dg Ай бұрын
Ntrkuthiruguledu
@jramanajramana5456
@jramanajramana5456 3 ай бұрын
Jai.n.t.r🙏🙏🙏
@ramamurthy5821
@ramamurthy5821 Жыл бұрын
Adarhoooooooooo
@galimurali1016
@galimurali1016 21 күн бұрын
ఇంతకుముందు youtube లో దానవీరశూరకర్ణ డైలాగ్స్ 15 బిట్లుగా వచ్చేవి 1/1. 1/2 ...........15/15 ఎండింగ్ వరకు ఇప్పుడు అలా రావడం లేదు దానికి తోడు ఫుల్ మూవీ youtube నుంచి తీసి వేశారు ఇది చాలా బాధాకరం
@bhushan66writer
@bhushan66writer 21 күн бұрын
మీరు చింతించకండి నా ఛానల్ లో దాన వీర శూర కర్ణ సినిమాలోని ప్రతిఅక్షరాన్ని రాయడానికి ప్రయత్నిస్తాను.ప్రయత్నిస్తున్నాను👍
@shivaachari7295
@shivaachari7295 Жыл бұрын
Telugu jati mudubida n t Rama Rao
@ankammaraopallapu6964
@ankammaraopallapu6964 Жыл бұрын
E.bhumandalamlo.ookka.ntr.taappaeavaru.cheyaleru.aayana.manavarupamulo.vvnnadhevudu
@raghuvignesh2722
@raghuvignesh2722 Жыл бұрын
ఈ రెండు వీడియోలు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. ఈ సినిమా లోని మరో రెండు సన్నివేశాలు 1.రాజసూయానికి వెళ్ళే ముందు (నరకలోకము నందుడు తమ తండ్రిని స్వర్గలోకము నాకు చేర్పించుట దీని ఆంతర్యమట )దుర్యోధనుడు, శకుని డైలాగ్స్;2.రాయభారం చివరి లో. కృష్ణా చాలించు నీ దుష్ప్రసంగము అనే డైలాగ్ కూడా ఇలాగే ఇవ్వండి. మీరు చాలా కష్టపడాలి తెలుసు అయినా మా కోసం.ప్లీజ్.
@bhushan66writer
@bhushan66writer Жыл бұрын
తప్పకుండా చేస్తాను అన్నగారు 🤝. Thank You for your valuable comment here 🤝🙏
@devarajdevaraj2884
@devarajdevaraj2884 Жыл бұрын
@@bhushan66writer 000
@parvathiputhraperformances2155
@parvathiputhraperformances2155 Жыл бұрын
మీ ఫోన్ నెం
@myvlogs1077
@myvlogs1077 Жыл бұрын
బ్రదర్ మీకు కాఫీ రైట్ క్లైమ్స్ రావా
@bhushan66writer
@bhushan66writer Жыл бұрын
తప్పకుండా వస్తాయి బ్రదర్. నా subscribers ఈ వీడియోస్ చేయమని కోరితే నేను చేయకుండా ఎలా ఉంటాను.: ఇలాంటి అద్భుతమైన వీడియోలను ఈ ప్రజలు తప్పకుండా చూడాలి. కొంచెం అయినా మారాలి. అందుకే ఇలాంటి వీడియోలు చేస్తున్న బ్రదర్.
@pandubandi-uf7rt
@pandubandi-uf7rt Жыл бұрын
Type
@naveenkrishna1264
@naveenkrishna1264 Жыл бұрын
Ce By
@g.venkatesappag.venkatesappa
@g.venkatesappag.venkatesappa Жыл бұрын
😂🎉😢🎉
@dassahukari6187
@dassahukari6187 5 ай бұрын
Entha kashtanaina dailogues abhinayam chestu meppincharu karana janmudu,
@LokeshSurendrapavan-ny3ro
@LokeshSurendrapavan-ny3ro Жыл бұрын
Elantti dilogue NTR thappa Maro okaru single take lo chepthe life time settlement raa
@suryanarayanamurtyyellajos9590
@suryanarayanamurtyyellajos9590 Жыл бұрын
This is the beginning of down fall of NTR ,not as actor but his Character he ,started identifying himself with the Aham Kara of Duryodhana and Neecha Pravartana of Kichaka.
@rameshpathakoti
@rameshpathakoti 6 ай бұрын
Thumbnail lo pathruka teeyyara babu, adi bhartruka ante aiyduguri bhartalu kaliginadi ani.
Мен атып көрмегенмін ! | Qalam | 5 серия
25:41
Мясо вегана? 🧐 @Whatthefshow
01:01
История одного вокалиста
Рет қаралды 7 МЛН
How to treat Acne💉
00:31
ISSEI / いっせい
Рет қаралды 108 МЛН
Cheerleader Transformation That Left Everyone Speechless! #shorts
00:27
Fabiosa Best Lifehacks
Рет қаралды 16 МЛН
Ummadi Kutumbam  Movie || N.T.R Best Dialogues Scene || NTR, Savitri || Shalimarcinema
12:30
Shalimar Telugu & Hindi Movies
Рет қаралды 1,7 МЛН
Sai Kumar Dialogue of Mahabharatha in WOW..
4:06
Vinay Kanakadandila
Рет қаралды 1,9 МЛН
Мен атып көрмегенмін ! | Qalam | 5 серия
25:41