మిక్సీలు, గ్రైండర్లు లేకుండా రాతి పాత్రల్లో ఉపయోగిస్తున్నారు. కర్ర రోలును వాడుతున్నారు.ఫ్రెషగా వండుతున్నారు. మీరు కూరగాయలు ఎంపిక కూడా బావుంటుంది. చక్కని ఆకుకూరలు కూడా. పాత్రలు కూడా ఎటువంటి ఆడంబరం లేవు. ఏది ఎంత మోతదు లో వెయ్యాలో చక్కగా వివరిస్తున్నారు. ఇవన్నీ కలిపి మీ వంటకాల రుచిని మరింత పెంచితుంది.
@edarasatyavathi40832 жыл бұрын
Chala chala baga cheputhunaru mimalni chusthunte naku ma thatagaru gurthosthunaru
@santadevig96222 жыл бұрын
SIR VERY NICE NAMASKARALU
@adilakshmib61812 жыл бұрын
Yes simple and lively,no show off
@111saibaba2 жыл бұрын
అన్నిటి కన్న వంట గది ని పరిశుభ్రంగా పూజ గది లా ఉంచుతున్నారు .పాత్రలు పరిశుభ్రం గా తళ తళ లాడేట్టు తోమి పెడుతున్నారు .చూస్తేనే కడుపు నిండి పోతుంది. . మన పూర్వులంతా ఇలాగే చేసారు.
@jhansimandarapu88762 жыл бұрын
నోరు ఊరిపోతుంది గురువుగారు అంతకన్నా మీ మాటలు మరింత ప్రియం గా ఉన్నాయి గురువుగారు
@111saibaba Жыл бұрын
చాలా బ్రాహ్మణ కుటుంబాల్లో ఈ నాటికీ కూరలు ఈ విధం గానే వొండుతూ ఉంటారు. మేము కూడా.
@S.D.Paleswari Жыл бұрын
స్వచ్ఛమైన తెలుగు విని ఎన్ని రోజులు అయ్యింది స్వామి మీ వంటలతో మళ్లీ పుట్టినట్టు ఉంది స్వామి నమస్కారాలు
@savithrisardhak2181Ай бұрын
వంకాయ ఫ్రై లాగా మీ మాటతీరు చాలా మధురం గా ఉంది గురువుగారు 🙏👌
@shiridisaibhajana76307 ай бұрын
మిమ్మల్ని చూస్తే మాకు చాలా ఇన్స్పిరేషన్ గా ఉంది సార్ గురువుగారు ఎప్పుడు కూడా మంచి వంటకాలలోని పరిచయం చేయండి అదేవిధంగా మీ యొక్క మాట తీరు అనేది మన యొక్క సాంస్కృతికి చాలా పట్టితలిగా ఉన్నది చాలా
@nemanimallikarjun53492 жыл бұрын
నోరు ఊరిపోతుంది అండి గురువుగారు... చాలా చాలా ధన్యవాదాలు,,
@sunilganta23772 жыл бұрын
వంట చెయ్యడం ఒక కళ అని మీరు అన్నారు గానీ ఆ వంట ఎలా చెయ్యాలో చెప్పే కళ మీకు మాత్రమే ఉంది.. మీరు చెప్పిన ప్రకారం కాకరకాయ ఉల్లికారం వండి.... నిజం చెప్పొద్దూ... సింహభాగం నేనే.....ఆరగించాను అనడం కంటే మింగేసాను అనడం సబబు గా ఉంటుందేమో...😚😘🥰😍
@ramachandusharma58676 ай бұрын
నమస్కారం ఆర్యా, మీరు చెప్పిన కొలతలతో ఈ విధంగా కూర చేసాను. చాలా రుచిగా ఉంది. మేము ఎప్పుడు మెంతికారమో, కొత్తిమీర కారమో చేస్తాము గుత్తివంకాయకు. మీరు చెప్పిన ఈ కారం కూడా చాలా బాగుంది అండీ.
@gprmoon30432 жыл бұрын
చాలా బాగా చేశారు స్వామి గుత్తి వంకాయ వేపుడు🙏🏻👍
@pvkanthirekha2 жыл бұрын
Namaskaram,,Mee vantala Ruchi kanna Mee matala ruchini asvadistuntanu,,,anduke Mee videos chustanu,namastee
@subhashbabu73976 ай бұрын
l have been cooking for the past 60yrs but never tried garlic in that.l shall definetly try it. Learning is a continuous process...thanx DrArunaSubhash
@tammamarupa84892 жыл бұрын
జైశ్రీమన్నారాయణ గురువుగారు. మీ వంటలు చూస్తుంటే శుద్ధమైన బ్రాహ్మణ వంటల ఘుమ ఘుమ లు వస్తున్నాయి అండి.చాలా తృప్తిగా ఉందండి
@santhoshsagusagu45002 жыл бұрын
Sir U r a boon to the young generation. Fed up eating the modern stuff.loving these traditional age old recipes. Im doing frequently your recipes sir.sai ram🙏
@rajaswathi042 жыл бұрын
నమస్కారం 🙏🙏 గురువుగారు చాలా బాగా ఉంది 👌👌👌
@parvathidevisristi1958 Жыл бұрын
Maa amma అద్భుతం ga చేస్తుంది ee gutthi వంకాయ కూర 👌👌👌but without garlic
@ramakumari34382 жыл бұрын
ఓ మంచి రుచికరం ఆరోగ్యకరమైన వంటకము గుతివంకాయ ❤️thanks Sir 🙏
@subrahmanyammalladi66272 жыл бұрын
తేట గీతి పద్యము : గుత్తి వంకాయ వేపుడు కొత్తగాను మీరు చేసియు చూపించినారు మాకు చూచి నంతనె నోరూరు చుండె పళణి స్వామి వారికి ఒక గుత్తి వందనాలు
3వ పాదము అఖండ యతి, 4వ పాదము ఓ సారి గణాలు చూస్తారా?
@muralimca2005 Жыл бұрын
పళని స్వామి మీకును గుత్తి వందనాలు అనండి సరి పోతుంది
@subrahmanyammalladi6627 Жыл бұрын
@@muralimca2005 అలాగా మురళీ కృష్ణ గారు అలాగే కానిద్దాం నేను బీ ఎస్సీ ఎంపీ సీ కాబట్టి ఛందస్సు, వ్యాకరణం లో నాకు పెద్దగా ప్రవేశం లేదు, కానీ ఛందో బద్ధమైన కవిత్వం వ్రాయడం నాకు శ్రీ వేంకటేశ్వర స్వామి వారు ఇచ్చిన వరం అందుకే నేను స్వామి వారి మీద సప్త సాహస్రం (7,777) తేట గీతి పద్యాలు వ్రాయ గలిగాను ఇలాగే మీరు నా కవితలో ఏమైనా మార్పులు చేర్పులు చేస్తే తప్పక స్వీకరిస్తాను, సందేహం లేదు శభాష్ మురళీ కృష్ణ గారు శుభమ్ భూయాత్
అబ్బ!!! అద్భుతం గా చేశారండి.ఎప్పుడెప్పుడు చేసుకుని తిందామా అనిపించింది
@padmalathamamillapalli42012 жыл бұрын
Palani swami garu mre mata aharyamu vantalu chala adbhutamu ga unnayi andulo kumpatilo chesina guthhi vankaya kura ma abbayi ki ammayiki kuda chala ishtam thank you
@shyamaladeepthi2 жыл бұрын
Swamy garu mimmalni chuste naaku mee daughter ayi vunte enta bavundo anipistundi epudu.Meeru chaala baaga matladutaru.. Naaku mee blessings kavalandi. Meeru cheppe chitkalu chaala use avtayi andi. Mee matallo chala soumyamata vundi. Evarini ayina convince chese power vundi. My support always for you Sir. I hope good luck to you and your family
@PalaniSwamyVantalu2 жыл бұрын
చాలా సంతోషం ...మీరు నాకు దేవుడు ఇచ్చిన కుమార్తెగా భావిస్తున్నాను అమ్మ..! నూరేళ్ళు చల్లగా వర్ధిల్లు అమ్మ.
@shyamaladeepthi2 жыл бұрын
@@PalaniSwamyVantalu garu Nannagaru mimalni epudu kalustano ento... Avakasam kosam waiting.
Nice prepared stuffed brinjal with keeping the powder of making urad dal,chanadal,jeera and seasame seeds toit,well and fine cooked stuffed baingan guruji.Palani Swami bless you always.
I tried this receipe today it really very tasty. Thanks for sharing..
@ayyagarichittammayi67752 жыл бұрын
Guruvu gariki namaskaram. Meeruchestunna guttivankaya kura chal bauvdi..
@rajasekhar-cg3lh Жыл бұрын
స్వామి గారు నేను ఒక క్రిస్టియన్ ని అయినా గాని మీ వీడియోస్ అన్నీ కూడా తప్పకుండా చూస్తాను మీరు చెప్పే విధానం మీరు ఉపయోగించే పదాలు నిజంగా ఎంత మధురంగాను, మీ వంటలు అంతకన్నా అమోఘంగా ఉంటాయి. మీరు నిజంగా చాలా గొప్పవారు మీకు నా పాదాభివందనం గురువు గారు.
@Viswanath20 Жыл бұрын
తమరి పేరు కూడా హిందూ పేరు బైబిల్ లో పేరులు ఎందుకు పెట్టు కోరు సార్
@rajasekhar-cg3lh Жыл бұрын
@@Viswanath20 నీలాంటి మతోన్మాదులు అడుగుతారని తెలియక ,నేను పళనిస్వామి గారి వంటల గురించి మాట్లాడుతుంటే నువ్వు ఏం మాట్లాడుతున్నావు.
@Viswanath20 Жыл бұрын
@@rajasekhar-cg3lh నీ పేరు గురించి . ఎందుకు ఆత్మ ద్రోహం నీ పేరు దావీదు గా మార్చుకో పరలోకం లో నిన్ను పేతురు మెచ్చు కుంటాడు. అర్థం చేసుకోండి 50 50 గా వుండ కండి
@padmalatha51932 жыл бұрын
Swami namaskaram andi vonkaya kuraa super andi
@gvpadma21752 жыл бұрын
Super sir. Chusthene notilo neeru vostunnadi. Mee vantalu nenu regular ga chustaanu n try chestuvuntanu.
@santadevig96222 жыл бұрын
Sir chala baga chepparu Pranamas
@jindeparimala51052 жыл бұрын
గుత్తి వంకాయ వేపుడు 👌👌👌😋😋😋
@ladyIndiaasmr2 жыл бұрын
naku chala istam guruvu garu thank
@imranmohammad67412 жыл бұрын
Guru garu meru cheppy vidhanam 👌
@aditviswanath70442 жыл бұрын
Aaha emi ruchi guthi van kaya tho vepudu kuda cheskovachani theleedu babaigaru adbhutaha👍👌