గమనం - గమ్యం.!👥 అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతం గమయ -- బృహదారణ్యోపనిషత్తు... కర్మ మార్గం నుండి జ్ఞాన మార్గం వైపు.. భ్రాంతి నుండి భగవంతుని వైపు.. సంశయం నుండి స్పష్టత వైపు... చాదస్తం నుండి చైతన్యం వైపు.. విశ్వాసం నుండి వివేకం వైపు.. ప్రవృత్తి నుండి నివృత్తి వైపు.. పరిధి నుండి కేంద్రం వైపు.. ప్రపంచం నుండి ప్రకృతి వైపు... అహం నుండి ఆత్మ వైపు.... మనిషి గమనం.! మొక్షసిద్దే..మనీషి గమ్యం.!!
@saralasrikakolapu807615 күн бұрын
Chala adbhutham ga undi speech less.❤Touching.
@krishnaveniachary519612 күн бұрын
45 minute lo madam cheppindi bit ni shorts lo pettandi. with ure video. I happy to see this video the kind of relaxation the couple got with the relaxation. We are nobody" accepting this is difficult. I will understand upeksha" sadhana...badhamu , prayatham undali prayasa undakudadu, patalu bagunnai, naku videos atiga chuse vyamoham kuda anthamaipoyindi. inki sithi meedha observation modalu pedatanu
@vaniartvlogs14 күн бұрын
Soulful talk 👏👏👏
@padmavathimbr266715 күн бұрын
Wonderful discussion bless you all
@kanthalajithenderreddy354713 күн бұрын
🙏🙏🤝❤️
@kanumuriramaraju524517 күн бұрын
Ultimate n heart touching ♥️ 🎉❤
@kotamarthygopalam433617 күн бұрын
Super words not comming again super river flooting
@hymavvsl209616 күн бұрын
Beautiful song🙏🙏
@jayasreetannidi767817 күн бұрын
ఎంతో జ్ఞానం వుంటే తప్ప. ఇలా సహజంగా ఉండలేరు సహజయోగి రిసా గారు
@durgalolla564617 күн бұрын
Namaskaram Risa garu namaskaram , very happy to see this video,
@borravenkatesam980017 күн бұрын
కోరిక బంధం కాదు ఇష్టం బంధిస్తుంది
@operation50-oldisgold617 күн бұрын
ఆశ్రమ ధర్మో రక్షతి రక్షితః.!🏵️ ఆశ్రమ ధర్మాలననుసరించి బాల్యంలో బ్రహ్మచర్య ధర్మాన్ని, యవ్వనంలో గృహస్థు ధర్మాన్ని, నడి వయసు నుండి వాన ప్రస్థ ధర్మాన్ని,వృద్ధాప్యంలో సన్యాస ధర్మాన్ని స్వీకరించాలి. ఈ భౌతిక విజ్ఞానం బ్రతుకు తెరువు, సుఖ భోగాలకు కొంత అవసరమే కానీ... మన ఆశ్రమ ధర్మాలననుసరించి,50 ఏళ్ల తర్వాతైనా,భౌతిక సుఖ భోగ జీవితానికి సంతృప్తితో చెబితే స్వస్తి.... అవుతుంది అది ఆధ్యాత్మక జీవితానికి స్ఫూర్తి.!
@MajulathaS17 күн бұрын
❤❤❤❤❤❤❤❤❤bavundi video last అయితే Epic😊
@jayasreetannidi767817 күн бұрын
చాలా మంచి విషయాలు నేర్చుకున్నాను. ఈ వీడియో చూసి 🙏🙏
@ChandramohanPuppala-vi2ot17 күн бұрын
చాలా మంచి విషయాలు మీ ద్వారానే తెలుసుకుంటున్నాను 🙏🙏🙏🙏🙏
@harekrishna406014 күн бұрын
Risa పిచ్చ clarity తో మాట్లాడుతున్నాడు
@ananthnandyala112116 күн бұрын
Reesaagaaru Super Hatsaaf
@sailajabommakanti892517 күн бұрын
Thanks Risa garu… your words make our lives simpler
@SatyadevBorsu-r2f17 күн бұрын
జైశ్రీరామ్ 🙏
@saibaba786617 күн бұрын
Memu khuda bhaga enjoy chesanu best interview
@LAKSHMIRV-f4m17 күн бұрын
Very nice 👌👌👌👌👌🙏🙏🙏🙏🙏Risa
@srinivasarangarao138517 күн бұрын
బంధుత్వం, శుభకార్యాలు,అశుభ కార్యాలుకు, అవసరం
@rajasrikoka462216 күн бұрын
andaru ela vunte chala andaamgavuntaru
@archanayannam986117 күн бұрын
No words conversation
@venkora817 күн бұрын
నిజమైన సాధకులు❤
@IIKurdi-x2c17 күн бұрын
Starting music 👌
@pillaveerraju289515 күн бұрын
YES...
@drsureshk17 күн бұрын
First time i feel like sending a message to kanthrisa. I believe this message will reach you.. there is nothing to express or impress you ... just a state of tranquility ,nothing more nothing less.🎉🎉after osho true guide to life..
@KanthRisa16 күн бұрын
@@drsureshk 🙏
@Ssv192816 күн бұрын
🙏
@saibaba786617 күн бұрын
I enjoyed a lot from this interview thanks risa
@borravenkatesam980017 күн бұрын
భావ స్థితిలో ఉంటే భగవంతున్ని తెలుసుకోగలవు అన్ని పనులు సమ దృష్టితో చూసే వాడి యోగీశ్వరుడు జానీ
@dt615517 күн бұрын
Thanks!
@KanthRisa17 күн бұрын
🙏🙏🙏 భోజనానికి రండి వండి పెడతాను
@MajulathaS17 күн бұрын
Mari nako..😂@@KanthRisa
@dt615516 күн бұрын
@@KanthRisa 🙏 next time vachinappudu kalustanandi😊
@prashanth.pandi484517 күн бұрын
Awesome Risa garu🙏🙏🙏
@krishnarapolu264017 күн бұрын
❤Krishna Surat 9.53am Sunday
@borravenkatesam980017 күн бұрын
నేను ఆనంది స్థితిలో ఉన్నాను నా ఆనంద స్థితికి ఈ సృష్టిలో ఏ వస్తువు కారణం కాదు
Risa garu, I want to drink a tea with once. I don't have anything to ask you. Kindly share me the way.
@smartthinkershub17 күн бұрын
Hello sir,vupeksha ki sakshi difference antti
@KanthRisa16 күн бұрын
@smartthinkershub ఉపేక్ష ఒకదాని పట్ల సాక్షి అన్నిటి పట్ల
@rajeswarivoleti175115 күн бұрын
How can l meet you
@SriBodyGranite17 күн бұрын
Bro whn u free time Pl I will met you im sri Lakshmikant
@KanthRisa17 күн бұрын
Sure
@Prasannakumar-cp7om17 күн бұрын
Sir.pls just see the thought which is painful to you.& Witness the aftermath of the accompanying reactions.after some time the thoughts will disintegrate.
@MVGMEDA16 күн бұрын
😊😅😮😢🎉😂❤
@MVGMEDA16 күн бұрын
ప్రపంచం అంతా గొప్పగా బ్రతుకు అంటుంది ప్రకృతి కొత్తగా బ్రతుకు అంటుంది 🎉👍👌💃🕺🤠🥳
@DhanalakshmiP-v6t17 күн бұрын
Today iam in anadashitifor your coversationtothat cohuple risayouare ree sa
@Prasannakumar-cp7om17 күн бұрын
Pls consult a psychologist
@jyothib167817 күн бұрын
We all are enjoying his talks . They are ultimate . He is giving essence of life & how to be in joyful state 24/7.
@Prasannakumar-cp7om17 күн бұрын
@jyothib1678 madam I agree with you whole heartedly. Why I said & what I said sir is having some minutest triggers of past incidents. one can get rid of them by being sakshi. I myself got rid of them by being sakshi or pne can see a professional .they will give some helpful pointers.if I have offended you in any way.my deepest apologies _Audilaksmi
@rajeshvoice433816 күн бұрын
*ల్లోనికి మల్లెపువ్విత్తే, ఆసన గూడా సూడక తీసి గోసిల వెట్టుకున్నాడట 😶
@KanthRisa16 күн бұрын
@@rajeshvoice4338 🙃
@borravenkatesam980017 күн бұрын
భగవంతుని సృష్టిలో చెడు లేదు దేనితో ఎలా ఉండాలో నేర్చుకో వర్తమానంలో ఉండడం అలవాటు చేసుకో