ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది సుమలత సినిమా నటి కం పొలిటీషియన్ నటించడం అబద్ధం చెప్పడం పొలిటిషన్ ఎవ్వడైనా నిజం చెప్తారా తిమ్మిని బొమ్మని చేసి బొమ్మిని తిమ్మి చేస్తారు 😅
@prasannakumar-cd8ym10 күн бұрын
Bro... ఇక ఆపు ఆ సినీ వాళ్లగురించి... సినీ వాళ్ళు ఏ field లో ఉన్నా ... వాళ్ళ పరిస్థితి అంతే... కన్నడ వారు అయినా తెలుగు వారు అయినా...
@NKS19829 күн бұрын
వాళ్ళంతా ఎక్కువ స్వార్థపరులు రాజకీయ నాయకులు మొదట స్థానం వీళ్ళు రెండో స్థానం.
@PJ-lm5yb9 күн бұрын
😂
@SM_S9 күн бұрын
Common people ki una swaradam evariki undadu andi apudu adigina vala meda padi yadustharu okasari meru evarinina chudandi@@NKS1982
@manjuladevi36010 күн бұрын
కాపాడు కోవటానికి ఇవన్నీ పెద్దగా పట్టించు కోకూడదేమో తనదాక వస్తె తెలుస్తుంది.
@mallikarjun97969 күн бұрын
దర్శన్ భార్య కి జరుగుబాటు ఉండాలంటే అతను క్షేమంగా ఉండాలి. సుమలతకూ, దర్శన్ కూ ఆర్ధిక లావాదేవీలు ఏమున్నాయో తెలియదు. ఎవరైనా ఎవరినైనా support చేస్తున్నారు అంటే అర్ధం చేసుకోవాలి. Water supply, power supply cut అయితే ఎలా ఇబ్బందో money supply cut అయితే కూడా అలాగే ఉంటుంది. Latest గా చూస్తే ఇప్పుడు Raj Tarun - Lavanya వ్యవహారం కూడా అదే.
@koneruexportskoneru27989 күн бұрын
సినీ ఫీల్డ్ అంటే నీ బూతు పురాణాలు, సెక్స్, రంకు, కాపురాలు కూల్చడలు అన్నట్లు ఉన్నాయి... మెయిన్ రీజన్ పెళ్లి అయిన వాళ్లతో రంకు సాగించడమే.
@a...k.161279 күн бұрын
Sir ఇది కథ కాదు జీవితం అని మా టీవీ లో ప్రోగ్రాం చేశారు..ఈవిడ గారు షూటింగ్ కు తాగి వస్తుండటం తో ఆ ప్రోగ్రాం నుండి తీసేసారు...
@user-rq5je3ql2s9 күн бұрын
Evidani kadu oorvadini Tamil lo
@ThindiThippaluvlogs9 күн бұрын
ఆవిడకి తాగుడు అలవాటు లేదు
@user-rf3jc3cn1s9 күн бұрын
@@ThindiThippaluvlogsmeeeku telusa drinking alavaaatu unnado ledo
@ThindiThippaluvlogs9 күн бұрын
@@user-rf3jc3cn1s అవును అండి ఆవిడే ఒక intreview లో చెప్పింది
@vennelavennela61069 күн бұрын
ఈవిడ కాదు, తమిళనాడు లో ఊర్వశి గారిని .ఎవరి గురించి కూడా తప్పుగా మాట్లాడటం మంచిది కాదు
@raghunathreddybudda-hk1jc10 күн бұрын
Stupid attitude of sumalata
@Srirag2339 күн бұрын
ఎవరూ ఎలా మాట్లాడిన సరే ఈ కేసు అనేది కోర్ట్ ల కి ఒక పరీక్ష. న్యాయం దర్మం గెలుస్తుందా లేక డబ్బు, పలుకు బడి గెలుస్తు ఉందా అనేది. కాలం చెప్తుంది
@durgalakshmisaraswathi58477 күн бұрын
మంచి వినకు చూడకు మాట్లాడకు అన్నట్లు వుంది సుమలత .... మంచి కోతి
@sugunasuguna26729 күн бұрын
Ambarish sumalatha only solved the darshan family matters long back,darshan canvased so hard for sumalatha and was reason to make her MP,so sumalatha speaking in balance,she has gratitude towards darshan,but darshan is very very wrong,vijaylakshmi as Indian wife is 💯 correct standing towards her husband
@radhikam71459 күн бұрын
Ippati varaku sumalatha meedha oka respect undedhi
@MavuluriGayatri9 күн бұрын
Miru cheppina polika bale undi correct ga saripoindhi
ఆడవాళ్ళూ అంతే వాళ్లకు నచ్చితే, వాళ్ళు ఎం చేసిన, చెప్పిన, కరెక్ట్. వినేవాళ్ళు చెవులు ముసుకుని వినాలి అంతే..😂😂😂😂
@YanadiRakesh0710 күн бұрын
4:05😂😂😂.Em Anali villanasalu?
@nanisallah525p610 күн бұрын
Inkendhuku bro nirdhoshi ani release cheyyamani poratam cheste aipothadi kadha
@sushmaka49059 күн бұрын
Sir cinema vallaku, politicians ki morals, ethics vuntayanukovadam mana moorkhathvam
@lathav393710 күн бұрын
Avunu sir
@ravilocal94059 күн бұрын
Hello sir panumantu KZbinr controversy medha video cheyandi
@pushpanemelipuri48769 күн бұрын
Emi ledu......enduku ila matladatarante, repu vaadu batatiki vachinaka vaadiki sypport cheyaledani antadu kadaa......vaadi nundi benefits or inkemaina sare undavani. Veella manasakahiki telusu clear ga vaadu tappu chesundani. Pushpa from Australia
@NaveenKumar-os6ny9 күн бұрын
Nijame anna nuvvu cheppindhi. Darshan ni support cheyadam ante Lokesh chala telivi gallodu Pawan kalyan kamandhudu kadhu CBN suddapoosa Anantha darunanga undhi
@gayathrisrimatrenamahaorug82129 күн бұрын
S bro
@HarshapriyaTakiles-20099 күн бұрын
ఆ సినిమా వాళ్ళ గురించి తప్ప ఇంక దేశం లో ఏ న్యూస్ లేదా సార్ మీరు చెప్పడానికి.
@kasthuriskr902610 күн бұрын
Case gurinchi cheypandi anna jagan gurinchi enduku leyndi
@devireddysreedevi11809 күн бұрын
Jagan name talavaka pota Sp gariki nidra pattadu😂
@SM_S9 күн бұрын
@@devireddysreedevi1180ap ni antha damage chesadu mari
athi sankuchitha kshudra nayakula chattala valla ilaa sapta maha vyasanalu vyaparam chestu arishadvargalu penchtuu manava sambamdhala pai athi seela controls pedite ila sareeraka manasika adhikara ahamkara durmarga gilty feeling rogulu ganE tayaru avutaaruu
@Hyderabadmem9 күн бұрын
Tamilnadu lo 50 members ni edavalanu chesina nithya pelli kuthuru. Sandhya video chey bro
@GVS1439 күн бұрын
Sir maadi karnataka sir Darshan chaala manchodu ani antunnaru meeru adi thappu sir maaku telusu vaadu elantodo
@sunilryali9 күн бұрын
Panumanthu meda video chestara plz. People ki teliyali child abuse chesaru vallu plz make one video
@phanithaareti50109 күн бұрын
Vadini kapadaniki sumalatha kodukolanty vadu ani chepe vallu sumalath asalu matladamledhu ani fans revers avvuthunnaru ani a post chesindi darsha cinema vadu kavatty chepthundi fans reverse lo sumlathalu anntiy ga maruthunnaru xni pist chedindi thanu rajakiyam lo lekunty darsh bayataki ravadani yentha ayyena chesedi eppdu ala cheyadaniki ledhu
@user-qp6uj9pw3h6 күн бұрын
dabbunna variki oka chattalu seelatalu samanyulaku inkolaa
@user-cn8ju9bn2e9 күн бұрын
Telisite matram machi vadi potada veeri vashalu. Bulli tera pavitra jai ram vari gurinchi kuda bullitera natulu varu chesindi tappu ani avaru cheppa ledu
@i.n.manjula42829 күн бұрын
IF SUMALATHA's SON IS SUBJECTED TO SAME TORTURE & DEATH????????????????
@mmsrao83039 күн бұрын
Bro veellaki kovvu
@kishoremeruga74819 күн бұрын
అరేయ్ నీకు జగన్ గారి గురించి ఈ వీడియోలో మాట్లాడే అవసరం లేదు ఎందుకు మాట్లాడుతున్నావు, బాల కృష్ణ ఇంట్లో రివాల్వర్ కాల్పులు గురించి చెప్పరా ఉదాహరణ గా, ఒకదానికి ఒకటి సంబంధం లేని విషయాలు మాట్లాడకు,
@Mahidhar-w4c9 күн бұрын
Correct
@bhargavcivil46929 күн бұрын
Chetta Munda idi evatti conduct certificate ivvadaniki
@gyaneshwarkottakota16069 күн бұрын
Paddu prapancham
@BharatipalliPalli-de8cx9 күн бұрын
Elaanti panikimalinavanni chappataniki ne tharavathe avaraina enka aapu
@vinnoddh7 күн бұрын
OREY YENDI NEE BAADHAAAA
@aruunareddy18109 күн бұрын
ఎవరికి నచ్చినట్లు వాళ్ళు మాట్లాడుతారు , కోర్ట్ ఉంది , పోలీస్ వ్యవస్థ ఉంది తెలుస్తారు , తొందర ఎందుకు . అందరు , అన్ని విషయాలు మీకు నచ్చినట్లే , మీరు అనుకున్నట్లే మాట్లాడాలా ఏంటి ?
@revathireddy97799 күн бұрын
Carect
@venkatP999 күн бұрын
Meru vella story meda enni videos chesaru? Ide panena
@CATALYSTSP9 күн бұрын
@@venkatP99 it's just like serial... రోజుకో ట్విస్ట్, మరీ ముఖ్యంగా ఇంత వరకు ఛార్జ్ షీట్ వేయలేదు
@chirupower364810 күн бұрын
Elanti ninjalu ki dabbulu kosam paruvu matteru matter kaadhu,mundhu edustaaru dabbulu estek antaaru thappu ni oppu antaaru kondharu elantollu
@ganeshyt20568 күн бұрын
intavaraku remarks leni sumalarha kuda ilaa darshan ni support chestunte avida meeda respect poyindi
@janani16099 күн бұрын
You did continued lavnya problem,next time don't try to put down Telugu girl comparable ga .