నమస్కారం మై డియర్ తమ్ముడూ 🙏🏻! శుభ మధ్యాహ్నం 🌄 ఈ రెసిపీ మీకు నచ్చినందుకు చాలా చాలా సంతోషం 🥰
@varalaxmi5877 Жыл бұрын
Super 👍👌👌
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you 😊🤗🙏
@nirmalajyothi7 Жыл бұрын
Bread easy g cheyatam chupinchara pl
@SpiceFoodKitchen Жыл бұрын
వీలు చూసుకొని చేస్తానండి..
@saisrinivas9089 Жыл бұрын
Superrbb chesaav dosa chalaa Bagundhi chudaniki iam waiting to prepare this chutney and dosa. by the way nee name Anti?
@SpiceFoodKitchen Жыл бұрын
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి.. ట్రై చేయండి! చాలా బావుంటుంది.. Thank you so much 😊
@srivanivari291 Жыл бұрын
👌👌👌
@SpiceFoodKitchen Жыл бұрын
Thank u sooo much ☺️
@mamatham7755 Жыл бұрын
Hii akka.. hru..dosa recipe simply super akka..❤
@SpiceFoodKitchen Жыл бұрын
Hi dear.. I'm good 👍🏻! Thanks for your concern & compliment 🥰
@ratnakumaribezawada8162 Жыл бұрын
nice dosa ❤❤❤
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you 😊🤗💕
@sujathanunna8562 Жыл бұрын
Sister araripuvvu receipes chupichandi sister
@SpiceFoodKitchen Жыл бұрын
వీలు చూసుకొని తప్పకుండా చేస్తాను అండి 😊
@tejaponnapu5433 Жыл бұрын
Super explanation
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you sooo much for the compliment ☺️
@dominthegamer8115 Жыл бұрын
Super akka 👌👌👌
@SpiceFoodKitchen Жыл бұрын
Thanks a lot my dear 🥰
@deepthivamsi4748 Жыл бұрын
Mam attukulu Annam grinder lo kooda veyuocha Pindi ki bcz medupu ekkuva kaadu kada mixer lo mee process lo chesthey attukulu Annam vesithey Ilaney vasthaya 😊😊
@SpiceFoodKitchen Жыл бұрын
మెదుపు ఎక్కువైనా ఏం కాదండీ! పిండి ఓవర్ గా పులవకుండా కొంచెం గట్టిగా రుబ్బుకోవచ్చు, అలాగే మీకు అట్లు మరీ సాఫ్ట్ గా వద్దంటే అటుకులు గానీ అన్నం గానీ ఏదో ఒకటే అయినా వేసుకోవచ్చు..
@deepthivamsi4748 Жыл бұрын
❤❤
@desinasubbayyamma2217 Жыл бұрын
❤❤❤
@SpiceFoodKitchen Жыл бұрын
Thank u soo much 🥰
@jesussaves8957 Жыл бұрын
Super mam
@SpiceFoodKitchen Жыл бұрын
Thank u so much andi ☺️
@venugopal4580 Жыл бұрын
ఏ brand mixy బాగుంటుందో చెప్పండి, మా దగ్గర boash 1000w వుంది, heat అవుతుంది మెత్తగా రావట్లేదు..
@SpiceFoodKitchen Жыл бұрын
ఈ వీడియో క్రింద ఉన్న description బాక్స్ లో నేను వాడుతున్న mixer లింక్ ఇచ్చాను చూడండి! దాంట్లో మీరు పప్పులు, పచ్చళ్ళు మాత్రమే కాకుండా పసుపు కొమ్ములు లాంటి గట్టి వాటిని కూడా ఈజీగా గ్రైండ్ చేసుకోవచ్చు! Thank u 😊
@medakeerthi8931 Жыл бұрын
Hi akka. Attla tadde vastundi kada danikosam attlu ela vandalo cheppandi
@SpiceFoodKitchen Жыл бұрын
Hi dear! Ok.. video share chestanu! Thank u 😊
@balubalupower1433 Жыл бұрын
Devudu yeppudu karunistav tandri neku karuna leda👏
@gvlreddy Жыл бұрын
Thnks ra.. me name ento Naku teliyledu.. ofcourse Naku matimarupu kuda undi le.. oka vela meeru chepparemo nenu marchipoyi untanu .😢
@SpiceFoodKitchen Жыл бұрын
మీ ప్రేమాభిమానాలకి చాలా చాలా సంతోషం అండి 💕🤗 నా వివరాలు ఏమీ చెప్పలేదు అండి! ఎప్పుడైనా వీడియో చేయాలి అనుకుంటున్నాను 😊 Thank you 🙏