పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత | పడమరలి నవ్వీనె పెండ్లి కూతురు || పేరుకల జవరాలె పెండ్లి కూతురు పెద్ద | పేరుల ముత్యాల మేడ పెండ్లి కూతురు | పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు విభు | పేరుకుచ్చు సిగ్గువడీ బెండ్లి కూతురు || బిరుదు పెండము వెట్టె బెండ్లి కూతురు నెర | బిరుదు మగని కంటె బెండ్లి కూతురు | పిరిదూరి నప్పుడే పెండ్లి కూతురూ పతి | బెరరేచీ నిదివో పెండ్లి కూతురు || పెట్టెనే పెద్ద తురుము పెండ్లి కూతురు నేడె | పెట్టెడు చీరలు గట్టి పెండ్లి కూతురు | గట్టిగ వేంకటపతి కౌగిటను | పెట్టిన నిధానమయిన పెండ్లి కూతురు ||
@prabhavathisunkara39753 ай бұрын
మీకు ఎలా ధన్యవాదాలు తెలుసుకోవాలో తెలియకుండ ఉంది
@lucky54saint3 жыл бұрын
అన్నమయ్య గారి దయతో మీ గాత్రము వినే భాగ్యము కలిగింది మాకు.
@ramelapuramana13266 ай бұрын
గురువు గారు మీ గానం స్వామీ వారికి అంకితం చేస్తున్నాను స్వామి వారి దివ్య ఆశిస్సులు మీకు ఎల్లప్పుడూ సుసంపన్నంగా ఉండాలనే మా కోరిక
@srinivasaraokandikuppa5170Ай бұрын
ఓం శ్రీ సాయి రాం.❤❤❤❤❤
@HasantiDavuluri23 күн бұрын
Beautiful keethana
@seshaphanipadakandla21543 жыл бұрын
చాలా సార్లు విన్నాము. కాని మీ గొంతు నుండి వినడం మహా అద్భుతం. మేమందరము ధన్యులము.
@coolnature72094 ай бұрын
Me voice excellent sir...matallev.......cheviloo amrutham posinattundhi me voice first time vinnappatnuchi daily me songs vintinnanu....entha vinna thanivitheerstledu me gaathram kooti vandhanalu.
@sujathatrinadh3 жыл бұрын
ధన్యవాదాలు గురువుగారు యెమానందము ఏమి భాగ్యము ఈ రోజు శుభ దినం 🙏🙏🙏🙏
Dashinamurthya namah ifeel a lot , I want meaning also. Madam. Namaskaramulu
@srikrishnaippili4613 Жыл бұрын
Excellent voice
@muralimohan80023 жыл бұрын
🙏🙏🙏
@hemalatha6018Ай бұрын
మీ వాయిస్ చాలా బాగుందిఎఫ్ వి హేఎఫ్ వి హీ వాయిస్ ఒన్స్ మేక్ఎఫ్ వి హీ వాయిస్ వన్స్ హియర్ యువర్ వాయిస్ మోర్ దెన్ టు టైమ్స్ ఆర్ఎఫ్ వి హీ వాయిస్ వన్స్ హియర్ యువర్ వాయిస్ మోర్ దెన్ టు టైమ్స్
@kududulasaikiran76113 жыл бұрын
🙏🙏🙏👌
@kudirikrishnakumar306811 ай бұрын
Enni times vinna vinali anipisthune undi
@durgamthirupathi18382 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@gvn34532 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👆
@barnstormeerr3 жыл бұрын
🕉️
@RenukaRenuka-k5c Жыл бұрын
Eni sarlu vina naku ardham kaledhu pata motham vastadhi
@kudirikrishnakumar3068 Жыл бұрын
❤❤❤❤
@RenukaRenuka-k5c Жыл бұрын
Meaning chepadi guruvugaru
@gangaiahbandi77926 ай бұрын
గురువుగారు మీ పాదపద్మములకు నమస్కరిస్తున్నా
@VijayDivi-f5d Жыл бұрын