Prof K Nageshwar About Nirmala Sitaraman Comments On Revanth Reddy Hindi in Parliament | Mirror TV

  Рет қаралды 47,495

Mirror Tv

Mirror Tv

Жыл бұрын

Prof K Nageshwar About Nirmala Sitaraman Comments On Revanth Reddy Hindi in Parliament | Mirror TV
Mirror TV Exclusive Interviews
____
Follow Us on:
Facebook: / mirrortvtelugu
Twitter: / mirrortvtelugu
Website: mirrortvtelugu.com/
Instagram : / mirrortvchannel

Пікірлер: 297
@prabhushankarrapally1520
@prabhushankarrapally1520 Жыл бұрын
ప్రశ్నకు సమాధానం చెప్పలేక గర్వంతో వ్యవహిరించారు సీథరామన్ అయినా రేవంత్ రెడ్డి గారు హిందీ super గా మాట్లాడారు
@ramakrishnabangaru6900
@ramakrishnabangaru6900 Жыл бұрын
Meeru cheppindi Correct, Nirmala sitaraman ki Baga kovvu pattindi.
@fgvg5363
@fgvg5363 Жыл бұрын
@@ramakrishnabangaru6900 yes
@martisriramachandramurty6677
@martisriramachandramurty6677 Жыл бұрын
100% కరెక్ట్ గాచెప్పారు సార్. ఇలా సభ్యుడ్ని కించపరిచే విధముగా మాట్లాడటం అన్యాయం.
@kondalrao5714
@kondalrao5714 Жыл бұрын
కచ్చితంగా ఆమె క్షమాపణ చెప్పాలి.. హిందీ మాట్లాడని ప్రాంతాలవారి ని అందరినీ అవమానించినట్టే
@laxmakotha3005
@laxmakotha3005 Жыл бұрын
అన్ని బలుపు మాటలు ఈ మంత్రి నుండి ప్రతిసారీ ముఖ్యంగా ఆమె నుండి
@subbameka1890
@subbameka1890 Жыл бұрын
E amaku chala sankaram.Eema oka lady laga matladadu. AMA okkata chala brilliant anukuntundi.
@ramulumote7785
@ramulumote7785 Жыл бұрын
ఆమెకు అవగాహన లేదు ఏ డిపార్ట్మెంట్ ఎంత బాధ పడుతుందో ఉద్యోగులు ఎంత బాధ పడుతున్నారు. మెయిన్ గా పోస్టల్ శాఖలోని గ్రామీణ తపాలా ఉద్యోగులు పడుతున్న కష్టాలు వర్ణాతితం 40 ఏళ్ల సర్వీసు చేసిన 15000 జీతం పెన్షన్ లేదు ఉద్యోగ భద్రత లేదు ఈమెకు ఏదో తెలివి ఉన్నట్టు ఏదో నరేంద్ర మోడీ ఏదో దేశానికి ఒరుగబెట్టినట్టు ఫీల్ అయితాంది నిర్మల సీతారామన్ ఒక్కసారి ఇండియన్ పోర్టల్ సర్వీసు వాళ్లకి గ్రామీణ తపాలా ఉద్యోగుల పరిస్థితి ఏంది? వాళ్లు పడుతున్న కష్టాలేంటి వాళ్ళ డిమాండ్స్ ఏంటి తెలుసుకోగలరు వేస్ట్ గా పార్లమెంటు సమయం వృధా చేయకండి ప్లీజ్ గ్రామీణ తపాలా ఉద్యోగుల రక్తాన్ని కేంద్ర ప్రభుత్వము తాగుతున్నది ఇది జీవిత సత్యం దీన్ని సుప్రీంకోర్టు మనదేశ న్యాయస్థానం చెరువు తీసుకోగలరని మనవి చేస్తున్నాను ఇట్లు భారతీయుడు
@ffgamers8260
@ffgamers8260 Жыл бұрын
ఆమె వద్ద సమాధానం లేదు వెటకారంగా మాట్లాడటం తప్పు
@wittyboss
@wittyboss Жыл бұрын
పొరపాటు కాదు అహంకారం..... తానేదో పెద్ద మేధావిని అనే అహంకారం........
@SudharaniJada-tu5zl
@SudharaniJada-tu5zl 11 ай бұрын
Yes egoistic
@ksreddy5165
@ksreddy5165 Жыл бұрын
Super comments by Nageswar sir
@anandjyoti6890
@anandjyoti6890 Жыл бұрын
చాల బాగా చెప్పారు సార్ 100% కరెక్ట్ 👌
@kanakaiahrudrarapu7655
@kanakaiahrudrarapu7655 Жыл бұрын
చిన్నమ్మ సుష్మా స్వరాజ్ చాలా మంచిది ఉండే, నిర్మలమ్మ ది కొంచెం అతితెలివి, అహంభావం
@iwillquetion
@iwillquetion Жыл бұрын
Sir... Your 100% right... "Act of god " FM.. What we can expect from her.
@vigneshchary7732
@vigneshchary7732 Жыл бұрын
I agree with you sir
@Sportszone.017
@Sportszone.017 Жыл бұрын
Raynthreedd hindlo Chalamanhhga Matlbbbbbdnaru
@ogiralaveerraju1568
@ogiralaveerraju1568 Жыл бұрын
మీ విశ్లేషణతో ఏకీభవిస్తున్నాను సార్...
@highpotential.8075
@highpotential.8075 Жыл бұрын
మల్కాజిగిరి ప్రజలను ప్రత్యేకంగా అవమానించారు,నిర్మలమ్మ గారు,జై తెలుగుభాష
@ravikumarnalla3727
@ravikumarnalla3727 Жыл бұрын
తెలుగు జాతిని,నాన్ హిందీ వారిని అవమానించారు. అవమానం మల్కాజిగిరికి పరిమితం కాలేదు.
@boinepallykrupakarrao8588
@boinepallykrupakarrao8588 Жыл бұрын
పార్లమెంట్ లో రేవంత్ రెడ్డి హిందీ బాష పైనా నిర్మలా సీతారామన్ గారి విమర్శ చాలా అవమానకరమైనదీ. ఇది ప్రతి తెలుగువాడిని బాధించింది. ప్రతి వారు రేవంత్ రెడ్డి గారిని సమర్ధించవలసిందే.
@somayajichavali3049
@somayajichavali3049 Жыл бұрын
Ame murkatwam
@chalambammidi3323
@chalambammidi3323 Жыл бұрын
100% correct
@srinivasbatta4846
@srinivasbatta4846 Жыл бұрын
నువ్వు చెప్పింది నిజం sir
@gangulasrinivasreddy3684
@gangulasrinivasreddy3684 Жыл бұрын
100% కరెక్ట్
@rathodraju1234
@rathodraju1234 Жыл бұрын
Excellent counter sir
@daraarun66
@daraarun66 Жыл бұрын
దీనికి కాషాయం బ్యాచ్ తల ఎక్కడ పెట్టుకుంటారో
@sharmamunavath3239
@sharmamunavath3239 Жыл бұрын
Excellent 👌 sir
@subramaniamm8569
@subramaniamm8569 Жыл бұрын
Excellent.
@kondalrao5714
@kondalrao5714 Жыл бұрын
రికమాండేషన్ కాండేట్స్ అలాగే మాట్లాడుతారు సార్ ఆన్సర్ చెప్పే సత్తా లేకే ఇలా వ్యంగంగా మాట్లాడుతారు
@ksreddy5165
@ksreddy5165 Жыл бұрын
Headstrong behaviour of Finance Minister
@srinivastalari4204
@srinivastalari4204 Жыл бұрын
Super sir
@latheefshaik160
@latheefshaik160 Жыл бұрын
Good analysis sir🙏
@jupudivenkataramamohan6093
@jupudivenkataramamohan6093 Жыл бұрын
True. Her comment is irrevalent. She is supposed to answer in straight way. All are indian languages and respect them.
@srinivasbrahmadevu959
@srinivasbrahmadevu959 Жыл бұрын
It's very true sir, as a minister she is not suppose to talk like that....
@officials-vl9bd
@officials-vl9bd Жыл бұрын
తప్పకుండా ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ గారు క్షమాపణ చెప్పాల్సిందే ✊✊👍
@sureshjillella2831
@sureshjillella2831 Жыл бұрын
Yes exactly correct✅
@mallareddymarri464
@mallareddymarri464 Жыл бұрын
She should apologize to Telangana poeple unconditionally
@mahenderkadapa8379
@mahenderkadapa8379 Жыл бұрын
Very well said sir
@padmaraom1643
@padmaraom1643 Жыл бұрын
Revanthreddy question was excellent, Nirmala Shetharaman stooped answer.
@subbameka1890
@subbameka1890 Жыл бұрын
Balupu, ahankaram, pogaru. Aada pattadam.
@devakrupa426
@devakrupa426 Жыл бұрын
Yes
@umadevi6007
@umadevi6007 Жыл бұрын
ఆమెకి అహంకారం.ఈ బీజేపీ వాళ్ళు ఏ ప్రశ్నకి సమాధానం లేక ఒప్పుకోక ఇంకా కించపరిచే మాటలు వాళ్ళ కుసంస్కారం
@venu2680
@venu2680 Жыл бұрын
Well explanation
@nagaiahthummakomma2623
@nagaiahthummakomma2623 Жыл бұрын
సూపర్ గా విశ్లేషణ చేశారు సార్ రేవంత్ రెడ్డి గారు గట్టిగానే ఇచ్చారు జై కాంగ్రెస్ పార్టీ జై హింద్
@ravindermanda5031
@ravindermanda5031 Жыл бұрын
Jai revanth anna
@prabhakarrvelivolu173
@prabhakarrvelivolu173 Жыл бұрын
అధికార గర్వం పెచ్చరిల్లు తుంది అధికార పార్టీలో
@Kishore_Bobbillapati
@Kishore_Bobbillapati Жыл бұрын
Chala baga.....chepparu sir.
@parushuram4648
@parushuram4648 Жыл бұрын
Sir tq
@shaheerbasha7156
@shaheerbasha7156 Жыл бұрын
ఇధి రేవంత్ రెడ్డి (ఆయన ఎ పార్టీ వారన్నది నాకనవసరం) గారికి జరిగిన అవమానం కాదు ఇది మన తెలుగు వాళ్ళకు తెలుగు భాషకి జరిగిన అవమానం
@anilkumar-vn7rh
@anilkumar-vn7rh Жыл бұрын
Exllent ga chepparu sir... Mana valla thappu... Endukantey vallanu mana vallu pogudutharu.. Chepputho kottali alanti vallani
@satyanarayanasandela2323
@satyanarayanasandela2323 Жыл бұрын
Excellent analysis on circastic reply given by Finance Minister Smt Nirmala Seetha Raman and she must apologize to the parliament member Revanth Reddy.
@raghavambbs
@raghavambbs Жыл бұрын
FM DINT GIVE PROPER ANSWER
@subbameka1890
@subbameka1890 Жыл бұрын
Jagan appulu adita chala maryafaga lachie nilanadi appulu ostundi.Antagani prasnaku answer chappatam radu.
@SudharaniJada-tu5zl
@SudharaniJada-tu5zl 11 ай бұрын
Unte kada ivvataniki
@swamyshivaratri6044
@swamyshivaratri6044 Жыл бұрын
Super chepparu sir
@sammaihag7459
@sammaihag7459 Жыл бұрын
బీజేపీ కి పోయేకాలం వచ్చింది
@maheshkonkimalla3522
@maheshkonkimalla3522 Жыл бұрын
Excellent Analysis
@kakunuriashok2994
@kakunuriashok2994 Жыл бұрын
Nice video Sir..
@chandrashekarvuppala1010
@chandrashekarvuppala1010 Жыл бұрын
BJP ki kandakavyram perigindi
@chandrashekarvuppala1010
@chandrashekarvuppala1010 Жыл бұрын
One of waste Indian FM
@perkathirumala2294
@perkathirumala2294 Жыл бұрын
Jai Revanth Reddy Jai Congress
@ashajyothi7407
@ashajyothi7407 Жыл бұрын
Knowledge is not judged by flency of language..if she is in school graded by teacher .when fiancial question is asked she answers about language ,which implies she is fail ..This one scene depicts the financial iliteracy of our financial minister..😆
@veenajasti1677
@veenajasti1677 Жыл бұрын
Valid point madem..
@kameshgudala8004
@kameshgudala8004 Жыл бұрын
👌 🙏
@kendlebalaji7324
@kendlebalaji7324 Жыл бұрын
Good explanation sir
@ramaraotenneti8666
@ramaraotenneti8666 Жыл бұрын
It was astonishing to watch the Speaker adopting such a partian posture and aggressive attitude towards an elected Member of Parliament. This doesn't augur well for the unity and integrity of the country. Prof. Nageswar's comments are apt and timely. Smt. Nirmala Sitharaman should watch her language on such occasions.
@prashanthsai8375
@prashanthsai8375 Жыл бұрын
It is their opinion about South
@natrajans8678
@natrajans8678 Жыл бұрын
She should be dismissed from cabinet.
@sabavathramesh1404
@sabavathramesh1404 Жыл бұрын
సార్ రేవంత్ రెడ్డి పైన మీరు కరెక్టుగా మాట్లాడారు రేవంత్ రెడ్డి సార్ కి హిందీ రాదు అని అంటున్నారు కానీ సార్ మాట్లాడింది ప్యూర్ తెలంగాణ హిందీ ఆర్థిక మంత్రి సీతారామన్ రేవంత్ రెడ్డికి క్షమాపణలు చెప్పాలి తెలంగాణ ప్రజల తరఫునుంచి ప్రశ్నిస్తున్నాను
@gubbalalokesh8145
@gubbalalokesh8145 Жыл бұрын
ఇలాటపుడే హైకామత్య వుండాలి సార్
@nagendrasastryyarlaph.d3120
@nagendrasastryyarlaph.d3120 Жыл бұрын
Great
@muhammadjaffar7898
@muhammadjaffar7898 Жыл бұрын
Chala yadardhamu ga matladinaru Sir, Dhanyavaadamulu.
@karunamedicalhall
@karunamedicalhall Жыл бұрын
ఈ మంత్రి గారికీ అఃహంకారం తో మాట్లాడటం అలవాటుగా ఉన్నట్టుంది ,అంతకు ముందు ఒక ఐఏఎస్ ఆఫిసర్ గారిని కుడా అవమానించింది .ఆమె ఇప్పటికైనా తప్పును తెలుసుకొని క్షమాపణ చెప్పితే మంచిది .
@Ramachandra0760
@Ramachandra0760 Жыл бұрын
మన రాష్ట్ర MP గారిని FM గారు అవమానించడం నిజంగా మన తెలుగు ప్రజలను అవమానించడమే ఔతుంది
@shobhanbabu4706
@shobhanbabu4706 Жыл бұрын
Ombirla very proud man
@saleemkhansaleem8264
@saleemkhansaleem8264 Жыл бұрын
Correct ga cheppinru sir
@shaikbujji9258
@shaikbujji9258 Жыл бұрын
Super, sir
@vvgdoratv232
@vvgdoratv232 Жыл бұрын
కరెక్ట్ గా చెప్పారు
@madhusudanreddy8979
@madhusudanreddy8979 Жыл бұрын
రేవంత్ రెడ్డి గారు తెలుగు వరైన ,హిందీ నేర్చు కొని అంతా బాగా మాట్లాడినందుకు పోగిడేది పోయి అవమనిచరు వారు సంస్కార హీనులు మాత్రమే అలా చేస్తారు రేవంత్ లాంటి వారు ఎంపీ గా ఉన్నందుకు గర్విస్తున్నాను
@anjaneyulumadas5104
@anjaneyulumadas5104 Жыл бұрын
Vnice Revant sir is great
@mithungoudbodige229
@mithungoudbodige229 Жыл бұрын
Jai Congress Jai Revanth Anna Jai Congress Jai Congress Jai Congress
@rajupasham72
@rajupasham72 Жыл бұрын
మన తెలుగు భాషకు అవమానం జరగడం ఇది కొత్త ఏమి కాదు ఉత్తరాది వాళ్లకు మొదటినుంచి మన తెలుగు వారంటే చులకన భావం ఎక్కువే మన భాష పైన మన సాంప్రదాయాల పైన వారు మాట్లాడే తీరు చాలా బాధాకరం మొన్ననే మేము ఢిల్లీ వెళ్లి వచ్చాము వాళ్లకు తెలుగు తెలిసిన వారు మనతో మాట్లాడరు మనం మన రాష్ట్రాలలో వారిని స్వాగతించి వారి వ్యాపారాలను వారి పద్ధతులను గౌరవిస్తూ వారిని ఆర్థికంగా నిలబడడానికి మనము ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నాం కానీ వారు ప్రతి నిమిషము మనల్ని కించపరుస్తూనే ఉన్నారు. ఈరోజు రేవంత్ రెడ్డికి జరిగిన రేపు ఇంకొకరికి జరిగిన మనము వారిని ఎదుర్కోలేము ఈరోజు కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీతో ఢిల్లీ నడిబొడ్డున మన తెలుగువారి సత్తా చూపించినారు కాబట్టి పార్టీలు వేరైనా పద్ధతులు వేరైనా మనందరం కూడా కేసీఆర్ లాంటి నాయకునికి మద్దతు పలకడం ఎంతో అవసరం
@mskumar1911
@mskumar1911 Жыл бұрын
Nageshwara garu what u said correct sir. Some of the leaders in BJP they doing over actions. May be they want focuse in senior leader. More over in Ap also same thing happening here. So i thought YCP wind going in BJP leaders. 🙏🏻
@sudarshanerra3988
@sudarshanerra3988 Жыл бұрын
Sir your Raghit
@sreedharpoloju3200
@sreedharpoloju3200 Жыл бұрын
Yes Agreed with you sir, they should realise what they did in the house
@imtiazmohammad9548
@imtiazmohammad9548 Жыл бұрын
Hindi is not a national language and should not be imposed on us (south Indians). All the so called Hindi states are utterly under developed and they give lecture to speak Hindi.
@swaroopkumarch2013
@swaroopkumarch2013 10 ай бұрын
Excellent explanation to Nirmala Setharaman and appropriate reply.
@shaikjahangeer8955
@shaikjahangeer8955 Жыл бұрын
This is true
@lakshmisistla3199
@lakshmisistla3199 Жыл бұрын
Super ga chepparu. Prantiya mariu bhasha vadalu rechhakotte prasangalu enta pedda padavilo unna cheya radu. Economy enta bavundo price rising reval chestundi. Central government employees ki mariu pensioners DA 18 months due freeze teliyachestundi. Notional increment for retirees also pending even after clearence of Supreme Court also reveals strength of economic sector.
@ashokmoturu1539
@ashokmoturu1539 Жыл бұрын
We Hyderabad Urdu and Hindi mixed ,we speak great being a Telugu people,NTR showed bjp in 1999,
@venkateswararaoelaparthi885
@venkateswararaoelaparthi885 Жыл бұрын
Revanth Reddy raised question on falling down of rupee value to doller and not on knowledge of someone in Hindi language. The minister has to reply to the question and not pass comments sarcastically intending to hurt feelings of a Member before other members of the Parliament. Her irrelevant comments are highly condemnable.
@saradatummalapalli5732
@saradatummalapalli5732 Жыл бұрын
True Sir, dictatorship
@dasmola4001
@dasmola4001 Жыл бұрын
Jai. Revanth
@jilanibasha3777
@jilanibasha3777 Жыл бұрын
It is necessary to rise demand for separate country to South India.. KCR is suitable person to deliver voice of south India states.
@agrimessage6239
@agrimessage6239 Жыл бұрын
రేషన్ షాప్ లో మోడీ ఫొటో పెట్టకపోతే రేవంత్ ను అవమానిస్తావా
@lakshmiprasannapisupati7315
@lakshmiprasannapisupati7315 Жыл бұрын
అవునండీ.తెలుగువాళ్ళంటే ఎగతాళి. తెలుగంటే ఎగతాళి. మనం ఆమాత్రం హిందీ మాటలాడుతున్నాం. వాళ్ళు తెలుగు కాస్తయినా మాట్లాడ గలరా? ఆమె తన మాటలని ఉపసంహరించుకోవాలి. క్షమాపణ చెప్పాలి.
@sunnyamruthamkodamagundla8091
@sunnyamruthamkodamagundla8091 Жыл бұрын
జై కాంగ్రెస్.. జై జై రేవంత్ రెడ్డి
@padmavathitrl743
@padmavathitrl743 Жыл бұрын
Correct sir elections ki mundhu andarni educate cheyyandi please
@DHARMASAINIK
@DHARMASAINIK Жыл бұрын
🖐🖐🖐
@srikanthyes1
@srikanthyes1 Жыл бұрын
Chinchesyavu bro
@venkatamadallapalli3531
@venkatamadallapalli3531 Жыл бұрын
Let them make sanskrit is the national language.
@mirzarasheedbaig9797
@mirzarasheedbaig9797 Жыл бұрын
2024,MP, Elections Lo BJP Bhaswam Khayam INSHALLAH
@jupudivenkataramamohan6093
@jupudivenkataramamohan6093 Жыл бұрын
The speaker attitude also arrogant.
@Satyauniversegalaxy
@Satyauniversegalaxy Жыл бұрын
Sir baanea maatladaary Central FM gaaru proper reply ivvaladhu she say sorry to him 🙂
@vulvalain
@vulvalain Жыл бұрын
It is not expected from you. Be honest and truthful
@muthyalasiva7836
@muthyalasiva7836 Жыл бұрын
Bjp valle ante anthe subject kakunda వేరేవి మాట్లాడుతారు
@shankaraiahj328
@shankaraiahj328 Жыл бұрын
Edena.... BJP..... jai Bharath.... Bharth... lo..... Telangana... leda? Hindi.... Rakunte..... Matladakudada?
@VijayKumarIM
@VijayKumarIM Жыл бұрын
Baga Balisi Kottukuntunnaru Vallu.
@mharikumar5483
@mharikumar5483 Жыл бұрын
Chalabagachepparu.nageswarao.garu
@azaad3094
@azaad3094 Жыл бұрын
comsor Nirmala sitaraman,
@rammurthybaraju1807
@rammurthybaraju1807 Жыл бұрын
Sir muru కరెక్ట్
@surendermiryala
@surendermiryala Жыл бұрын
which state language Hindi..
@subbaraonanduri9387
@subbaraonanduri9387 Жыл бұрын
Too lengthy
@g.srinivasgoud.8955
@g.srinivasgoud.8955 Жыл бұрын
निर्मला सीतारमण बड्डी ओगया.मैं तेलंगाना से हूं हिंदी ठीक है
ИРИНА КАЙРАТОВНА - АЙДАХАР (БЕКА) [MV]
02:51
ГОСТ ENTERTAINMENT
Рет қаралды 12 МЛН
Osman Kalyoncu Sonu Üzücü Saddest Videos Dream Engine 170 #shorts
00:27
МАМА И STANDOFF 2 😳 !FAKE GUN! #shorts
00:34
INNA SERG
Рет қаралды 4,5 МЛН
ОДИН ДЕНЬ ИЗ ДЕТСТВА❤️ #shorts
00:59
BATEK_OFFICIAL
Рет қаралды 8 МЛН
ИРИНА КАЙРАТОВНА - АЙДАХАР (БЕКА) [MV]
02:51
ГОСТ ENTERTAINMENT
Рет қаралды 12 МЛН