శ్రీదేవి లాయర్ గా అద్భుతంగా చేసింది కానీ ఎన్టీఆర్ ని ..|| NTR Powerful Dialogues ||

  Рет қаралды 688,298

Gangothri Movies

Gangothri Movies

11 ай бұрын

శ్రీదేవి లాయర్ గా అద్భుతంగా చేసింది కానీ ఎన్టీఆర్ ని ..|| NTR Powerful Dialogues || #GangothriMovies

Пікірлер: 106
@shaikrafi3359
@shaikrafi3359
విశ్వవిఖ్యాత నటరత్న శ్రీ నందమూరి తారక రామారావు గారి ని మించిన నటుడు ఈ ప్రపంచం లో లేడు జై NTR johar NTR 🙏
@mukhyapranarao4926
@mukhyapranarao4926
NTR లాంటి దిగ్గజ నటుడు ముందు శ్రీదేవి నటన తేలిపోయింది. శ్రీ దేవీ కేవలం గ్లామర్ పాత్రల్లోనే తైతక్క లాడటానికి సరి పోతుంది. కానీ ఇలాంటి లాయర్ పాత్ర లాంటి బరువైన పాత్రలు పోషించడానికి సరి పోదు. ఊర్వశి శారద, జయ సుధ, సుజాత లాంటి వారు ఆ తర్వాత తరం లో విజయ శాంతి వారు మాత్రమే కరెక్ట్ గా సూట్ అవుతారు.
@manchalamallesh8962
@manchalamallesh8962
జూనియర్ ఎన్టీ రామారావు అమాయకుడు ఆయనను రాని ఇవ్వట్లేదు ముందుకి రానివ్వలేదు కానీ ఏదో ఒక రోజు ఏదో ఒక రోజు వస్తాడు మనసులో కోరిక తీరుస్తాడు కోరుకునే మాట
@indurthivenkateshwarlu42
@indurthivenkateshwarlu42
RamaRao గారు ఈ పాత్రలో నటించలేదు,జీవించాడు.ఈ పాత్రలోని ప్రతి మాట ప్రతి బారతీయున్ని ఆకట్టుకొని ఒక రాష్ట్రాన్ని మార్చివేశింది.ఆ నటున్నే ముఖ్యమంత్రుడిని చేశింది మనప్రజాశ్వామ్యం.
@mankaiah7288
@mankaiah7288
Annagaru nenu mee natanaku dasoham intavaraku indialo yavvaru cheyani latralu chesaru anduke nenu mee abhimanini
@chviswaprakasharao244
@chviswaprakasharao244
ఈ డైలాగులు భారత దేశ సినిమా చరిత్ర లోనే ఎవరూ సాహసించనివి. హాట్స్ ఆఫ్ దాసరి నారాయణ!
@RavindraBabuNageli
@RavindraBabuNageli
Anna meeru Lejand జోహార్ NTR
@RAJENDRASINGH-ij8cz
@RAJENDRASINGH-ij8cz
శతకోటి వందనాలు...
@ramaraokola3128
@ramaraokola3128
ఇ డైలాగ్ లు ఇప్పుడు సినిమా లో చూపిస్తే వాడికి శంకర గిరి manyele
@sridharduvvada4489
@sridharduvvada4489
ఎన్టీఆర్ గారికి భారత రత్న ఇవ్వాలి...
@venkatakrishnams
@venkatakrishnams
సినిమా అవార్డులు పద్మ అవార్డులు పద్మ విభూషణ్లు విరివిగా ఇస్త్తున్న ఈ కాలం ...
@sagarprathipati8390
@sagarprathipati8390
అన్న గారి సూపర్ యాక్షన్ శతకోటి వందనాలు అన్న గారికి మహానటుడు మహా నటన హటాస్
@dvenkatesh3258
@dvenkatesh3258
NTR is unparalleled actor at all times❤
@annavarapusrinu3436
@annavarapusrinu3436
Jai Telugu Desam.
@manjulakr9120
@manjulakr9120
Ntrgariki evvaru sa ati ledu
@venkatakrishnams
@venkatakrishnams
i am sure the legend did this in one single take memorizing all the content and delivering unparallely. just like sipping a glass of water Sridevi did a fantastic job as always the modulation and expressionss great... This was being played in every street during those times
@user-pi6js6fd2o
@user-pi6js6fd2o
NTR vs NTR 🎉🎉🎉
@venkatreddy6899
@venkatreddy6899 9 сағат бұрын
Johar NTR
@sreenivasaraor6809
@sreenivasaraor6809 14 күн бұрын
Most admired scene😊
@aswarthreddy7041
@aswarthreddy7041 21 күн бұрын
Long Live NTR 🙏🤲👌🌷🌹🥀
NTR And Jaggaiah Talking | N.T.R, Sridevi,  Jayachitra, Dasari Narayana  | SVV |
7:09
Sri Venkateswara Movies
Рет қаралды 442 М.
Жайдарман | Туған күн 2024 | Алматы
2:22:55
Jaidarman OFFICIAL / JCI
Рет қаралды 1,7 МЛН
路飞被小孩吓到了#海贼王#路飞
00:41
路飞与唐舞桐
Рет қаралды 67 МЛН
🤔Какой Орган самый длинный ? #shorts
00:42
NTR & Kanchana Movie Interesting Scene  @Neti Chitralu
12:37
Neti Chitralu
Рет қаралды 1,6 МЛН
Sr Ntr and Mohan Babu Ultimate Telugu Movie Scene | Telugu Videos
15:53
Жайдарман | Туған күн 2024 | Алматы
2:22:55
Jaidarman OFFICIAL / JCI
Рет қаралды 1,7 МЛН