How to Use Gas Tablets | Antacid Syrup | Instant Relief | GERD | Parkinson's | Dr. Ravikanth Kongara

  Рет қаралды 656,125

Dr. Ravikanth Kongara

Dr. Ravikanth Kongara

Күн бұрын

How to Use Gas Tablets | Antacid Syrup | Instant Relief | GERD | Parkinson's | Dr. Ravikanth Kongara
--*****--
గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
g.co/kgs/XJHvYA
Health Disclaimer:
___________________
The information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.
ravikanth kongara, dr ravikanth kongara, dr ravikanth, kongara ravikanth, gas tablets, gas relief, tension relief, dr.ravikanth, ravi super speciality hospital, antacid tablet, antacid syrup, instant relief, gas trouble, gas trouble relief, gas trouble tablets, gas trouble syrup, gerd, parkinson's, parkinson's disease, tablets, syrups,how to use gas tablets,how to use gastric tablets,how to work acidity tablets,
how to take gas tablet,tablet for gas and acidity,
#gastrouble #antacidsyrup #instantrelief #dravihospital #drravikanthkongara

Пікірлер: 1 100
@SatishKumar-oc9mj
@SatishKumar-oc9mj 5 күн бұрын
నాన్న డాక్టర్ గారు నిజంగా మీరు ఫ్యామిలీ డాక్టరే ఎందుకంటే మీరు చెప్పేది వింటుంటే మన ఇంట్లో మన మనిషి మాట్లాడుతున్నాడా అన్నట్లుగా ఉంటుంది మీ స్మైల్ మీరు చెప్పే విధానం వినే వాళ్లకు చాలా ఆనందంగానూ ఎంతో ఉపయోగకరంగా ను అనిపిస్తుంది నిజంగా మీలాంటి డాక్టర్ ఉండడం చాలా అదృష్టం ఈ మధ్య నేను ప్రతిరోజు చూస్తున్నాను మీరు చెప్పే ప్రతి మాట ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది థాంక్యూ వెరీ మచ్ నాన్న గాడ్ బ్లెస్ యు
@lalithagudipati885
@lalithagudipati885 3 ай бұрын
మీకు ఆ భగవంతుడు నిండు నూరేళ్లు మంచి ఆయురారోగ్య ఐశ్వర్యం సంతోషం అన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను సార్
@umachivukula7705
@umachivukula7705 3 күн бұрын
Grd operation ayiendi kani cofe thaggaledu endukandi raciper vaduthunnanu vadachha plz cheppandi 🙏
@swarna413
@swarna413 6 ай бұрын
చాలా కృతజ్ఞతలు డాక్టర్ గారు. చక్కని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. చల్లగా నిండు నూరేళ్లు వర్ధిల్లాలి మీరు.
@jairamrouthu7858
@jairamrouthu7858 5 ай бұрын
సార్ మీరు చెప్పే విధానానికి నేను ఫిదా. మీరు చాలా బాగా వివరిస్తూ చెప్తారు చాలా థాంక్స్ సార్..
@kesav7834
@kesav7834 5 ай бұрын
డాక్టరు రవికాంత్ గారు నమస్తే ! ప్రతి విడియో లో చక్కటి సలహాలు నవ్వుతూ ఇస్తూ వుంటారు . ఈ రోజుల్లో ఇంత మంచి డాక్టర్స్ ఉండటం మీ విడియోలు మేము చూడటం మా అదృష్టం సార్. మీ చిరునవ్వు మాకు ఆనందాన్నిస్తుంది డాక్టరు గారూ ! మీరు విజయవాడలో వుంటారు ! మీరు హైదరాబాద్ ఎప్పుడు వస్తారో వీడియోల్లో పెడు తూ వుండండి వీలైతేనే ! మిమ్మల్ని చూడటానికి వస్తాను సార్ .
@sampathvarun7831
@sampathvarun7831 4 ай бұрын
Sir నేను యూట్యూబ్ ఓపెన్ చేస్తే ముందు వరసలో మీ వీడియోస్ వస్తుంటాయి sir అలా చూస్తాను నేను
@amruthanag7754
@amruthanag7754 6 ай бұрын
మీ సలహాలు సూచనలు చాలా ఊరట గా ఉంటాయి డాక్టర్ గారు ధన్యవాదాలు🙏🙏🙏 మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు
@subrahmanyambhaskarla3761
@subrahmanyambhaskarla3761 6 ай бұрын
Thank you sir for taking strain and providing some to educate people in health grounds
@venkateshwarlum1489
@venkateshwarlum1489 6 ай бұрын
Tq డాక్టర్ గారు చాలా విలువైన సమాచారం ఇచ్చారు
@sureshseepana116
@sureshseepana116 6 ай бұрын
Food diet విషయం లో మీరు ఇచ్చే సలహాలు చాలా బాగున్నాయి sir... And సంక్రాంతి శుభాకాంక్షలు sir...
@karapatirajendrakumarkarap3249
@karapatirajendrakumarkarap3249 6 ай бұрын
thank you sir మంచి సమాచారం ఇచ్చారు. మేము గ్యాస్ పెయిన్ బాధ పడుతున్నాము.
@krishnareddy2180
@krishnareddy2180 5 ай бұрын
డాక్టర్ చాలా వివరంగా చెప్పారు.ధన్యవాదములు.
@alekya27
@alekya27 6 ай бұрын
Thank you Doctor garu chala baga cheparu 🙏🙏👌👌
@venkateswarluy3839
@venkateswarluy3839 6 ай бұрын
Thank you very much Sir, 🙏 Your videos are very useful for normal people. 🎉
@prasadbabu4870
@prasadbabu4870 6 ай бұрын
డాక్టర్ గారికి వందనములు. మీ మనస్సును ఆ ప్రభువు దీవించి ఉన్నారు అని నేను నమ్ముచున్నాను.
@rajugarikina9773
@rajugarikina9773 6 ай бұрын
Doctor garu Wonderful message sir thank you very much sir 🎉
@yimmaneninagadeepika286
@yimmaneninagadeepika286 5 ай бұрын
Thank you very much Doctor gaaru 🙏🙏🙏
@Bv380
@Bv380 6 ай бұрын
Sir me videos valla chala mandhi ki chala doubts clear avuthunayi thank u so much sir for ur information
@kthukaram5601
@kthukaram5601 6 ай бұрын
డాక్టరుగారు నమస్తే. చాలా వివరంగా ఒప్పికతో చెప్పేరు. మీకు ధన్యవాదములు🙏. గోడ్ బ్లెస్ యు 🙌
@manirudravarapu8564
@manirudravarapu8564 6 ай бұрын
Thanks for the video Doctor. Now i understand how it works. Very useful video.
@rajabbayimaddala6455
@rajabbayimaddala6455 5 ай бұрын
ధన్యవాదములు సర్ మీకు చాలా బాగా చెప్పేరు.
@vutukurubhaskarrao905
@vutukurubhaskarrao905 6 ай бұрын
చాలా మంచి విషయాలు చెప్పారు డాక్టర్ గారు.. ఇప్పుడున్న పరిస్థితుల్లో గ్రామాల్లో విచ్చలవిడిగా మింగుతున్నారు.. మీరు చెప్పే విషయాలు గ్రామీణ ప్రాంతం వారికి కూడా తెలియపరుస్తున్నాము.. Tq sir🙏🙏🙏
@vasanthim8486
@vasanthim8486 6 ай бұрын
Thankyou so much doctor . wonderful clarification.I am with the same doubt about usage of Rablet D.I will follow your advice.Thankyou so much doctor garu Stay always blessed.
@gollalamamidadacreativehub8019
@gollalamamidadacreativehub8019 6 ай бұрын
Got it. Thank you so much, Doctor garu. This is the first time I ever got to know the full details about the classification of the drugs. Besides this, you forgot to inform physical exercises like walking etc.,
@lakshmikalabarre9399
@lakshmikalabarre9399 6 ай бұрын
Thank you so much sir..maa husband dily visukunyaru so mi video chusaka 3days ki okasari visukutunaru thq for sharing this video'
@abrahamsinger3394
@abrahamsinger3394 4 ай бұрын
Doctor gaaru sodhi lekunda direct solution&information cheppadam naku chala nacchindiii,waste matter cheppevaalle ekkuva youtube open cheste,but meeru clear cut ga neat cheptunnaaru super&Great,love you sir
@ullipayalasubbarayudu
@ullipayalasubbarayudu 6 ай бұрын
చాలా మందికి నిద్ర తగ్గడం వల్ల అరుగుదల తగ్గుతుంది, దీని వలన వచ్చే సమస్యలను తగ్గించుకోవాలంటే, సాయంత్రం 6 గంటలకల్లా వీలైనంత తక్కువ తిని వీలైనంత త్వరగా పడుకోగలిగితే ఫలితం కనబడుతుంది! ఉదయం వ్యాయామం చాలా మార్పు తెస్తుంది! 🙏🙏🙏
@user-hn4bf4fu9m
@user-hn4bf4fu9m 4 ай бұрын
at least eat small meals at night time
@kameswararao2813
@kameswararao2813 6 ай бұрын
చాలా విలువైన సమాచారం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్
@mdmadarsaheb3700
@mdmadarsaheb3700 4 ай бұрын
Good morning Dr Garu meeru cheppindi hundread pursuant currect good suggestion thank you Dr Garu
@santhia7009
@santhia7009 6 ай бұрын
Very helpful info. Please explain lactose intolerance after cholesectomy. I am not diagnosed lactose intolerance but have uncomfortable tummy everyday and started taking lactose free milk. It helped a lot. Please explain pros and cons if any.
@rameshm8777
@rameshm8777 6 ай бұрын
Sir, please explain about heital hernia(volve loose). Please clarify all the doubts related to it.
@karapatirajendrakumarkarap3249
@karapatirajendrakumarkarap3249 6 ай бұрын
dr. రవి కాంత్ గారికి ధన్యాదములు sir. మీకు సంక్రాంతి శుభ కాంక్షలు 💐💐
@b.k.choudhary6443
@b.k.choudhary6443 6 ай бұрын
Hats off Dr , your talk is very sympathetic and empathetic. Good explanation Dr.
@ChinthamallaVenu
@ChinthamallaVenu 6 ай бұрын
చాలా బాగా చెప్పారు సార్ ధన్యవాదములు 🙏🙏🙏
@sheelammovies
@sheelammovies 6 ай бұрын
డాక్టర్ గారు నమస్కారం గ్యాస్ ప్రాబ్లం మీద చాలా చక్కగా వివరించారు నా వయసు 57 సంవత్సరం నేను ఏదైనా కారం భోజనంలో ఎక్కువ అయినప్పుడు నా స్టమక్ బిర్రుగా ఉంటది చప్పరించ బిళ్ళలు తీసుకుంటే ఫ్రీ గా ఉంటుంది మీరు చెప్పిన సిరప్ తీసుకుంటాను ధన్యవాదాలు సార్. కరీంనగర్ నుండి
@pongupalakeshavapriya7120
@pongupalakeshavapriya7120 6 ай бұрын
చాలా మంచి సూచన మేము 5 days కి ఒకసారి వేస్తాము డాక్టర్ బాబు 🙏100/%
@msri545
@msri545 6 ай бұрын
నమస్తే డాక్టర్ garu 🙏అందరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లెమ్ కి సమాధానం ఇచ్చారు thanq sir🥰
@kumariyelleti8948
@kumariyelleti8948 6 ай бұрын
Thankyou doctor garu.
@rajanavubathula4751
@rajanavubathula4751 5 ай бұрын
చాలా వివరంగా చెప్పారు ధన్యవాదాలు కనీసం ఆర్ఎంపీ డాక్టర్ గారు కూడా ఇలా చెప్పరు మీరు చాలా మంచి డాక్టర్ గారు మీ వీడియోస్ అన్ని ఫాలో అవుతాము
@shaiksubhanijyothi5301
@shaiksubhanijyothi5301 4 ай бұрын
Aa doctor manchi doctor Vijayawada lo madhi Vijayawada
@srikanthganjikunta7221
@srikanthganjikunta7221 6 ай бұрын
hello sir, very good info. anything info on auto immune disease?
@sailajaukkadapu6141
@sailajaukkadapu6141 6 ай бұрын
హలో.. డాక్టర్ గారు.. క్లాస్ వినట్లు ఉంది మీ వీడియో.. చాలా useful imformation చెప్పారు.. thankyou and good night..
@RamBabu-su8or
@RamBabu-su8or 6 ай бұрын
Doctor garu sankranti subhakanshalu 💐💐🙏 vlog good information chepparu👍
@prasannakarnati8716
@prasannakarnati8716 6 ай бұрын
నమస్తే డాక్టర్ గారు ,నేను మీ vedios last year నుంచి చూస్తున్నాను ,చాలా బాగా చెప్తున్నారు health గురించి ,మీకు సంక్రాంతి శుభాకాంక్షలు,...,...
@gopikrishnareddypochareddy9139
@gopikrishnareddypochareddy9139 6 ай бұрын
హాయ్ సార్ మీ వీడియోస్ బాగుంంటాయి చాలా క్లారిటీ గా ఎక్సప్లయిన్ చేస్తున్నారు 🙏🙏🙏🙏
@lakshmibhagya6453
@lakshmibhagya6453 6 ай бұрын
Very good information dr ravikanth garu who's suffering from gastritis problems .Very useful to them.
@tanyadeviyalamanchili7765
@tanyadeviyalamanchili7765 6 ай бұрын
Meru manchi salahalu estaru melanti doctor s enka ravali pedda vallu chala baguntaru manava seve madhava seva anukone vallu karuve poyina rojulu me raka asha kalugutondi god bless you and your family
@user-pb2ex4po3o
@user-pb2ex4po3o 6 ай бұрын
థ్యాంక్స్ సార్ బ్రతికించారు సలహాచెప్పి
@vamsikrishna-ky9dt
@vamsikrishna-ky9dt 6 ай бұрын
Please make a video on "Healy freacvency" medicines . Is it good for our health?
@suvarnasuneethasuneetha1114
@suvarnasuneethasuneetha1114 6 ай бұрын
Thank u so much doctor gaaru 🙏
@venkyfromvizag9115
@venkyfromvizag9115 6 ай бұрын
Nice sharing Doctor garu
@thumulasadanandam9487
@thumulasadanandam9487 6 ай бұрын
గ్యాస్ అనేది చాలా ముఖ్య మైన సమస్య దానికి చక్కని పరిస్కారం చూపారు సార్ ధన్యవాదములు 🙏🙏🙏
@lankapalliravibabu4772
@lankapalliravibabu4772 6 ай бұрын
Meku thagginda andi
@srinivasulukaatam2979
@srinivasulukaatam2979 6 ай бұрын
డాక్టర్ గారికి నమస్కారం అండి మాది మిర్యాలగూడ నల్గొండ జిల్లా నాకు ప్రతి విషయం కి భయ పడే అలవాటు ఉంది మీరు ఏ విషయం ఐనా మాట్లాడితే ఊరట గా అనిపిస్తుంది కొంచెం భయం ఎలా పోగొట్టు కోవాలో ఒక వీడియో చేయండి డాక్టర్ గారు థాంక్యూ
@krishnakalidindi6671
@krishnakalidindi6671 5 ай бұрын
నాకు కూడా అలాగే వుండేది. Blood test చేయిస్తే హీమోగ్లోబిన్ ,B vit,.... తక్కువగా వున్నాయి. డాక్టర్ సలహా మేరకు B complex tab 2months వాడాను. ఇప్పుడు రోజూ one boiled egg, బాదం పప్పులు 5,జీడి పప్పులు10 తింటాను. చాలా బాగా పనిచేస్తుంది.
@nirmalabuttar6344
@nirmalabuttar6344 27 күн бұрын
🎉
@vanithavani4801
@vanithavani4801 5 күн бұрын
Same problem sir ippudu miku thaginda ala bayam veyadam pls reply me madam or sir 🙏🙏
@NagamaniTadepalli
@NagamaniTadepalli 6 ай бұрын
Thank you so much doctor. Very useful information.
@user-fd6qn7vf5v
@user-fd6qn7vf5v 6 ай бұрын
సార్ నమస్కారం అండి మీ వీడియోస్ చూస్తాను చాలా బాగా చెబుతారు మీరు చెప్పే సలహాలకి 90 % తగ్గిపోతుంది అనిపిస్తుంది సార్ నాకు మార్నింగ్ లేవటానికి ఇబ్బంది గా ఉంటుంది సార్ మెడ నరాలు బిగుసుకొని మెడ తిప్పటానికి ఇబ్బంది బాగా నొప్పులు పనిచెయ్యటానికి చాలా కష్టం గా ఉంటుంది అందరిమీద చిరాకు వేస్తుంది సలహా చెప్పగలరు మెడ నొప్పులు చాలా ఎక్కువ గా ఉంటున్నాయి సార్ దయ చేసి ఒక వీడియో చెయ్యగలరు సార్ 🙏
@ullipayalasubbarayudu
@ullipayalasubbarayudu 6 ай бұрын
చాలా మందికి నిద్ర తగ్గడం వల్ల అరుగుదల తగ్గుతుంది, దీని వలన వచ్చే సమస్యలను తగ్గించుకోవాలంటే, సాయంత్రం 6 గంటలకల్లా వీలైనంత తక్కువ తిని వీలైనంత త్వరగా పడుకోగలిగితే ఫలితం కనబడుతుంది! ఉదయం వ్యాయామం చాలా మార్పు తెస్తుంది! 🙏🙏🙏
@vanithavani4801
@vanithavani4801 5 күн бұрын
Same problem sir ippudu miku thaginda pains pls reply me sir 🙏😔🙏
@santhoshsomu6711
@santhoshsomu6711 6 ай бұрын
If we use Montek LC daily, Will it cause any side effects?
@sailajavictorm3974
@sailajavictorm3974 6 ай бұрын
నమస్తే sir. Vry vry usefull information tq u
@shaikshareef3477
@shaikshareef3477 6 ай бұрын
ధన్య వాదాలు doctor గారు మీరు ఒక techer లా అర్థం చేసుకొనే విధంగా చెపుతారు
@jk_1jk558
@jk_1jk558 6 ай бұрын
Sir asalu gas anetidi raakunda perfect diet plan cheppandi
@vasanthathodupunuri4203
@vasanthathodupunuri4203 2 ай бұрын
Miru 100 years challaga vundali🙏🙏
@Syamalasake1972
@Syamalasake1972 6 ай бұрын
Very Very Very good information iccharu sir👌👌👌🌺👌 dhanyavadalu 🙏🙏🙏🙏
@swapnariswan8472
@swapnariswan8472 6 ай бұрын
Thankyou doctor garu for your valuable information
@parveenpraveen6679
@parveenpraveen6679 6 ай бұрын
డాక్టర్ గారు నమస్తే బాగున్నారా సార్ ఇది రెండో సారి మీకు మెసేజ్ చెయ్యటం సార్ మా బాబు వయసు 28 వాడు ఎప్పుడు మత్తులోనే ఉంటున్నాడు ఎక్కువ తాగుతున్నాడు ప్లీజ్ ఎమన్నా మానేసే అవకాశాలు ఉన్నాయా నేను ఎమ్ చెయ్యాలో అర్ధం అవ్వటం లేదు వాడు mba చదివాడు ఎమ్ చెప్పిన అన్ని నాకు తెలుసు అంటాడు తాగటం మానాడు ఎమన్నా చెప్పండి సార్ 🙏🙏🙏
@sivajisiyyari9041
@sivajisiyyari9041 6 ай бұрын
నేను మంచి సలహా మీకు ఇస్తాను. అది ఏంటి అంటే అమ్మాయిని చూసి పెళ్లి చేసేయండి.
@laxmicherukumalla5257
@laxmicherukumalla5257 6 ай бұрын
Anduku oka adapillajivitham nashanam cheyyatanika, reha lation centure lo veyyandi set avutadu
@nagarajukovvada9640
@nagarajukovvada9640 6 ай бұрын
pilla.. drinker ithe super r
@mdkhajabasheerddin3354
@mdkhajabasheerddin3354 6 ай бұрын
డాక్టర్ గారు నమస్కారములు నా వయస్సు 68 సం: మాది లింగగిరి హుజూర్నగర్ మండలం. నేను రోజూ రెబ్యాప్రజాల్ క్యప్సల్ వేసుకుంటున్నాను రెండు రోజులకు ఒక సారి వేసుకున్న పొట్ట లో ఉన్న యాసిడ్ జీర్ణాశయం నుండి చెస్ట్ లోనికి వస్తున్నట్లు అన్ ఇజీగా ఉటుంది. ప్రతి రోజూ వాడటం వలన ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా దయచేసి రిప్లై ఇవ్వగలరు. నేను మీ ప్రతి వీడియో ఫాలో చేస్తుంటాను. మీ సబ్స్క్ బర్ను. థాంక్యూ.
@medariraghavender3746
@medariraghavender3746 6 ай бұрын
Khaja sir, meeru idhi okkati patinchandi chalau, daily mrng and night matrame thinandi adhi kuda just kadupu nindedhakane thinandi anthakanna ekkuva thinakandi
@medariraghavender3746
@medariraghavender3746 6 ай бұрын
Ila oka 1 mnth cheyandi u will see the result
@mdkhajabasheerddin3354
@mdkhajabasheerddin3354 6 ай бұрын
@@medariraghavender3746 నేను ఉదయం 6.30 పరిగడుపు రెబ్యాప్రజోల్ ఒకటి వేసుకొని ఇంటర్మిటేన్ట్ ఫాస్తింగ్ తరువాత 11.30 లేదా 12కు భోజనం చేసి రాత్రి 9గంటలకు 3 ఫుల్కాలు తింటాను. రెబ్యాప్రోజాల్ వేసుకొకపోతే యాసిడ్ పైకి వచ్చి నట్లు ఉంటుంది. థాంక్యూ
@jvanuradha6198
@jvanuradha6198 6 ай бұрын
Sir jeelakarra dhaniyalu sompu dhaniyalu vantalo vade masala chekka Anni kalipi podi chesukoni roju morning neetilo udikinchukoni koncham vedi thaggaka thagandi vadakattalsina avasaram ledu digestive system bagundi pains kuda thagguthayi nenu thagithunnanu try cheyyandi gas thaggataniki jeelakarra chala Baga panichestundi jeelakarra water lo udikinchukoni thagandi meeku ebbandiga unnapudu try cheyyandi
@jvanuradha6198
@jvanuradha6198 6 ай бұрын
Vamu kuda total 5items
@satyanarayanagopisetty1030
@satyanarayanagopisetty1030 6 ай бұрын
Namaste doctor you have clarified to our presumptions regarding usage of drugs to overcome the gas trouble. This helps a lot of people who are accustomed to antacids etc. Thank you very much.
@bloomingbuds7484
@bloomingbuds7484 6 ай бұрын
Your videos are really helpful sir.. Thank you so much for your great service
@sarojinim7436
@sarojinim7436 6 ай бұрын
Sir, I am 63. I am using Omage or Omee capsule daily from 15 years. ఒక రోజు వేసుకోకపోయినా గడవదు. పుల్లటి తెనుపులు, గొంతు, గుండె మంట అన్నీ.
@amanikattamuru1307
@amanikattamuru1307 6 ай бұрын
Hello doctor. My uncle also facing the same problem from past 3 years. Doctors suggested surgery with no guaranteed success rate. The reports saying that oesophagus is saggy due to long term burpings. Could you please confirm that you will treat these type of cases. We would like to visit you. Please respond to this comment sir.🙏
@swarnag2988
@swarnag2988 6 ай бұрын
గ్యాస్ ట్రబుల్ గురించి బాగా చెప్పారు మెడిసిన్ కూడా బాగా చెప్పారు డాక్టర్ గారు
@samathasanneboina1797
@samathasanneboina1797 3 ай бұрын
Same problem ma mother kisi undhi last twelve years
@vanithavani4801
@vanithavani4801 Ай бұрын
Same problem sir or madam enni medicine use chestunna koncham kuda thagadam ledu chala hospital karchu thandri enni medicine use chestunna koncham kuda thagadam ledu chala badha ga undi 12 years nundi gastric problem tablets veskuntune unna appadu nundi gastric problem chala undi chala tenpulu gudelo baruvuga undadam back vipulo noppi baram ga untundi hand's dagara antha pain vipulo chest dagara antha baram patestundi breathing problem upiri tiskovadam kastam ga untundi please reply me madam or sir ippudu miku thaginda em chesaru 🙏😔
@azmeeranaresh1525
@azmeeranaresh1525 13 күн бұрын
@@amanikattamuru1307 sir na Chist right side pain food vamting
@ejobncareer
@ejobncareer 4 ай бұрын
TQ, ఎవ్వరూ చెప్పని విషయాలు చక్కగా చెప్పారు.
@sravankumar7864
@sravankumar7864 3 ай бұрын
Thank you sir meru cheppevi baguntai
@sreedevidevulapalli5861
@sreedevidevulapalli5861 6 ай бұрын
Chala chala baga cheparu bangaram
@ramramu3617
@ramramu3617 2 ай бұрын
Same prablam naku vachindi sir chala badha paddanu thank you sir good ఇన్ఫర్మేషన్
@inumulasugunakar6875
@inumulasugunakar6875 6 ай бұрын
Thank you sir, you have shared very good information, because I 'm suffering from this since 1 year.....
@suvarnasuneethasuneetha1114
@suvarnasuneethasuneetha1114 6 ай бұрын
Happy sankranthi to you and your family doctor gaaru 💐
@atlalakshmi2040
@atlalakshmi2040 6 ай бұрын
Mee. Video. Maku. Cala. Useful. Thanks
@nalinisrikanth4518
@nalinisrikanth4518 6 ай бұрын
Very essential information doctor. Thank you very much 🙏
@manisheshadri5342
@manisheshadri5342 2 ай бұрын
Thanks Doctor garu
@user-xn7qk6xj6i
@user-xn7qk6xj6i 6 ай бұрын
Sir thank you so much for this vedio. Though you are a Doctor , you are giving us great information and really helping us. Hats off sir.
@mohanmaheedharnerella1586
@mohanmaheedharnerella1586 16 күн бұрын
Hi sir,miru chala correct ga explain chesaru. Thank you so much sir 🙏🏿🙏🏿
@nagendrababu2895
@nagendrababu2895 24 күн бұрын
మా ఫ్రెండ్ పంపిన మెసేజ్. మీలాంటి వారికోసం పంపాలనిపించి సెండ్ చేశాను sir.
@kamaramrajender9534
@kamaramrajender9534 6 ай бұрын
Maaku teliyani ennovishayalu mandhula gurinchi chaala kluptanga cheptunnaru saar chaala nerukuntunnamu memu meeku ela thanks cheppina thakkuve sir yours are great sir
@PURANAMMURTHY
@PURANAMMURTHY 5 ай бұрын
Excellent sir. Chaala baaga cheppaaru. Naaku correct ga apt ga saripoyindi. Nenu Rabekind 20 mg once three days one tab vesukuntunnanu. Mee smile is nice. Intlo sontha manishiga salaha istaaru. Assalu Doctor laa anipincharu. 🤝🤝🤝👌👌👌🌹🌼🌼🙏🙏👍👍🤝🤝
@user-sb8er2ix4j
@user-sb8er2ix4j 6 ай бұрын
భోగి సక్రాంతి శుభా కాంక్షలు doctor garu 💐
@maheshbabu2848
@maheshbabu2848 6 ай бұрын
Very useful information about Gastric problems thank you sir
@nissyyattelly8427
@nissyyattelly8427 6 ай бұрын
Thanku Dr garu
@Lalitha62
@Lalitha62 6 ай бұрын
Thank you so much sir for your valuable information 🙏 😊
@karnatitagore9889
@karnatitagore9889 6 ай бұрын
Many many thanks Dr. Garu🙏
@hrudayamarykaranam2823
@hrudayamarykaranam2823 6 ай бұрын
Sir may god bless you and giveyougood health torrent us from your valuable words
@sreeramamurthy9362
@sreeramamurthy9362 8 күн бұрын
Thank you dr very useful information. You vedio gave answers to multiple questions .
@jithendharai
@jithendharai 6 ай бұрын
Hello doctor sir chala baga chepparu naku kuda same problem tkq so mucha 🎉
@satyamnarayana4207
@satyamnarayana4207 6 ай бұрын
Sir namaste me video s chala usefull. Baagune.
@RD-jaisrikristna
@RD-jaisrikristna 6 ай бұрын
Tq anna meeru maku doctor kadu annane . Naa age 38 female. Naku knee pain ani orthopedic dagaraki vellanu . Naaku Rabeprazole&sustained release Domperidone capsules echaru . Kani naku gastric ledu ayina avi echesaru . Avi vesukunte chala ebbandi avuthundi+mouth ulcer vachesthundi .vallemo ETROBAX Tablets valla ani chepparu.Eppudu meeru chepte telisindi avi vadatam manchidi kadhani TQ so much anna
@Sivmanhar-c9m
@Sivmanhar-c9m 6 ай бұрын
Thanks a lot sir 🙏 thanks for question ariser too 🙏 valuable information you informed
@sevvaluderreddy1791
@sevvaluderreddy1791 5 ай бұрын
Thank you Doctor garu. Very well explained. 👌👌👌👌👌
@SubbaraoTulasi-fm7tw
@SubbaraoTulasi-fm7tw 5 ай бұрын
డాక్టర్ గారు డైజిన్ టాబ్లెట్స్ మంచి వే నా. డైజిన్ చాలా కాలం నుండి వాడుతున్న ను. ప్రస్తుతం బాగుంది.
@AnjaneyuluBandi-ex5wd
@AnjaneyuluBandi-ex5wd 5 ай бұрын
Thank you very much DR.garufor your valuable and selfles suggestions to the poor people who are not affordable to meet expenditure for health issues. Thankyou once again sir. B.Anjaneyulu Hyderabad.
@bonivarshithsai5993
@bonivarshithsai5993 6 ай бұрын
Chala baga chepparu
@srinvasaraogonapa3346
@srinvasaraogonapa3346 Ай бұрын
సార్, మంచి విషయాలు చెప్పారు ధన్యవాదములు 🙏🏻
@alavijaya4909
@alavijaya4909 6 ай бұрын
Very nice Video Jai Srimannarayana Dasohamu Andie👏👏👏👏👏👏
@bhusheshkumarkotha5693
@bhusheshkumarkotha5693 5 ай бұрын
Nice Information ravi garu and iam big fan of u and ur videos with smile alwas and natural remedies explained with simple maaner..need like u doctors in this society ..great sir keep rocking..i will meet u once came to vijayawada and im planning settle in bza...oka sari oka video lo chepparu andaru hyd velite vijayawada laanti city lo enduku vundakudadu and service cheyakudadu ani ..aa word chhalu meeru and mee good attitude ento..i like u so much sir..im follwing all ur videos sir
@vendotidileepkumar5292
@vendotidileepkumar5292 6 ай бұрын
Super ga chapparu sir❤
@jaggiswamey8932
@jaggiswamey8932 6 ай бұрын
Om Namskeram Doctor.Wishing You Very Happy New Year.
@aruna13579
@aruna13579 6 ай бұрын
Thank you so much for this useful information Sir🙏 please do a video on tonsils and adenoids in kids. Is there any problem if those were removed by surgery which are 4th grade in infection level? Thanks in advance 🙏
@user-tw4et4jm7f
@user-tw4et4jm7f 6 ай бұрын
Super sir your best doctor and best suggestion TQ so much sir
Little girl's dream of a giant teddy bear is about to come true #shorts
00:32
마시멜로우로 체감되는 요즘 물가
00:20
진영민yeongmin
Рет қаралды 33 МЛН
A little girl was shy at her first ballet lesson #shorts
00:35
Fabiosa Animated
Рет қаралды 3,7 МЛН
Clown takes blame for missing candy 🍬🤣 #shorts
00:49
Yoeslan
Рет қаралды 39 МЛН
Little girl's dream of a giant teddy bear is about to come true #shorts
00:32