No video

Reincarnation and Karma - Part 7 (Telugu)

  Рет қаралды 462

Jyothirgamaya (Lead me into Brightness)

Jyothirgamaya (Lead me into Brightness)

Күн бұрын

Пікірлер: 10
@PADMAVATHIKONCHADA-vv4yc
@PADMAVATHIKONCHADA-vv4yc 2 ай бұрын
జై మెహెర్ బాబా చాలా బాగా వివరంగా చెబుతున్నారు ఆ బాబా ఆశీస్సులు నిండుగా ఉండాలి ధన్యవాదాలు
@avatarmeher
@avatarmeher 2 ай бұрын
సంతోషము. జై బాబా! 🙏
@murthymotamarri6654
@murthymotamarri6654 2 ай бұрын
Jai meher baba
@avatarmeher
@avatarmeher 2 ай бұрын
Jai Baba! 🙏
@laxmirajampothu9084
@laxmirajampothu9084 2 ай бұрын
Avatar Meher Baba ki jai. Yathana Universe lo Jnanedriyaallu vuntaaya?
@avatarmeher
@avatarmeher 2 ай бұрын
మరణించి భౌతిక శరీరము వదలి, తిరిగి పునర్జన్మ ద్వార క్రొత్త భౌతిక శరీరము వచ్చే మధ్యలో అనుభవమే యాతనా ప్రపంచము (స్వర్గము లేక నరకము). ఇచ్చట భౌతిక శరీరము ఉండదు కనుక ఎలాంటి ఇంద్రియములు ఉండవు. జై బాబా!
@laxmirajampothu9084
@laxmirajampothu9084 2 ай бұрын
Avathar Meher Baba ki jai. Prarabdha Kamalanu kuda Sanchitha Karmalu ani anavavhaa? Present minute varaku chesthunna karmalu Sanchitha karmale kadhaa.
@laxmirajampothu9084
@laxmirajampothu9084 2 ай бұрын
Avatar Meher Baba ki jai. Chaitanyam ante emiti?Aathma chaitanyamu ante emiti?Bhagavanthudu Avathaarudu vokkadena?Devudu Devatha vokkarena?Devathalu Devullu ani maatlaada vachaa?Present kanabade Prapanchamu maaya kadhu,nijamu ani China Jeeyar swaami gaari pravachanamu lo vinnanu.
@avatarmeher
@avatarmeher 2 ай бұрын
ప్రారబ్ద కర్మలు అన్నీ కాదు, పుట్టుక నుంచి ఈ క్షణము వరకు అనుభవవించిన కర్మలను సంచిత కర్మలు అనవచ్చును, అవి పూర్తయిపోయినవి కనుక. మరణము వరకు మిగిలి ఉన్నవి ప్రారబ్ద కర్మలే. జై బాబా!
@avatarmeher
@avatarmeher 2 ай бұрын
నీవు ఎవరవు? అను ప్రశ్నకు సమాధానము ఇచ్చేది చైతన్యము. గాఢనిద్రలోను, కోమాలోను, త్మిమ్మిరి వచ్చిన చోట, ఆపరేషన్ కి మత్తు ఇచ్చినపుడు 'నీవు ఎవరవు?' అంటే చెప్పలేము కనుక అప్పుడు చైతన్యము పనిచేయదు అని అర్థము. నేను రాయి, నేను లోహము, నేను వృక్షము, నేను క్రిమి కీటకములు, నేను జలచరమును, నేను పక్షిని, నేను జంతువును, నేను ఆడ, నేను మగ, నేను టీచర్, నేను ఇంజనీర్, నేను న్యాయవాది, నేను రైతును, నేను భగవంతుడను అను సమాధానములు ఇచ్చేది మన చైతన్యమే. రూపములేక విశ్వమంతా, విశ్వానికి ఆవల అంతటా వ్యాపించి ఉన్నవాడు భగవంతుడు. ఆ భగవంతుడునే మానవరూపము దాల్చి మన మధ్యకు దిగి వచ్చినపుడు అవతారుడు అంటారు. జొరాష్టర్, రాముడు, కృష్ణుడు, బుద్ధుడు, ఏసు, మహమ్మద్ అనేవి మేహేర్ బాబా యొక్క పూర్వ అవతారములుగా మేహేర్ బాబా తెలియజేసారు. దేవతలకు శరీరము ఉండదు. దేవతలు మానవులకన్నా ఆధ్యాత్మికముగ ఉన్నత స్థితిలో ఉన్నవారు కాని వారికి ఇంకా మోక్షము రాలేదు. వాళ్ళు కొంత కాలము పిమ్మట మానవ రూపము పొంది జన్మనెత్తిన తరువాత వారికి మోక్షము వస్తుంది. మొక్షము వచ్చిన వారిని దేవుడు అంటాము. అట్టి దేవుళ్ళు ఎల్లవేళలా 55 మంది ఉంటారని మేహేర్ బాబా చెప్పారు. ఈ 55 మంది తుదకు దేవాది దేవునిలో ఐక్మ్యమైపోతారు. ఆ దేవాది దేవుడే అవతార్ మేహేర్ బాబా. ప్రపంచము మాయ కాదు, ప్రపంచము భ్రాంతి. లేకపోయినా ఉన్నట్లుగ కనిపిస్తుంది, అద్దం లో బొమ్మలాగ, ఎండమావి లాగ. బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య అని ఆది శంకరాచార్యులు వారు గట్టిగ వక్కాణించారు. God Alone is Real అని మేహేర్ బాబా తెలియజేసారు. జై బాబా!
Reincarnation and Karma -Part 8 (Telugu)
15:16
Jyothirgamaya (Lead me into Brightness)
Рет қаралды 208
Blue Food VS Red Food Emoji Mukbang
00:33
MOOMOO STUDIO [무무 스튜디오]
Рет қаралды 32 МЛН
Cute kitty gadgets 💛
00:24
TheSoul Music Family
Рет қаралды 21 МЛН
Dad gives best memory keeper
01:00
Justin Flom
Рет қаралды 20 МЛН
Reincarnation and Karma - Part 6 (Telugu)
1:33:30
Jyothirgamaya (Lead me into Brightness)
Рет қаралды 463
Blue Food VS Red Food Emoji Mukbang
00:33
MOOMOO STUDIO [무무 스튜디오]
Рет қаралды 32 МЛН