ఏరువాకా సాగారో పాటలో రైతు జీవన సౌందర్యం

  Рет қаралды 125,174

Gyan Bulb

Gyan Bulb

Күн бұрын

Пікірлер: 95
@vijayagurram2766
@vijayagurram2766 4 жыл бұрын
ఏరువాక రోజు మీరు పెట్టిన పాట తో పాటు మీ వివరణ తో రైతు కళ్ళ కు కట్టి నట్లు చూపించారు.💐మీ లాంటి వాళ్ళ సహకారంతో తిరిగి మన మంచి రోజులు వస్తాయని విశ్వసిస్తు భగవంతుని మనస్పూర్తి గా వేడుకందాం. మన రైతన్నల ఆ కపట కల్మషం లేని ఆ రోజులు తిరిగి రావాలని వేడుకుందాం.💐👌💐🌺🌸💐🌸🌺🌸🌺🌸🌺🌸🌺🌸🌸🌺🌺🌸🌸🌺🌺💐👍
@GyanBulb
@GyanBulb 4 жыл бұрын
ధన్యవాదాలండీ. రైతన్నకు అందరం ఋణపడే ఉన్నాం. ఇవన్నీ చిరు జోతలు.
@ganeshbabukudithipudi8159
@ganeshbabukudithipudi8159 3 жыл бұрын
చూస్తుంటే కళ్ళు చెమర్చే సందర్భం. ధన్యవాదములు బ్రదర్. చక్కని విశ్లేషణ కు. ఈరోజు(24-6-2021) ఏరువాక పూర్ణిమ...రైతన్నలకు శుభాకాంక్షలు.
@SonySony-cj1bj
@SonySony-cj1bj 2 жыл бұрын
సరళమైన తెలుగు బాషలో సామాన్య జనులకు సైతం అర్థమయ్యే విధంగా వ్రాశారు నావాయస్సు ఇప్పుడు 67 సంవత్సరాలు అంటే అప్పటికి నేనే ఇంకా పుట్టలేదు ఇలాంటి పాటలు వింటూ ఉంటే నాచిన్ననాటి గ్రామీణ జీవితం గుర్తుకు వస్తుంది
@MuraliKrishnaTSJ
@MuraliKrishnaTSJ 4 жыл бұрын
ధన్యవాదాలు పవన్ గారు. ఈ దేశానికి ఇద్దరే రాజులు. రైతు, సైనికుడు. ఈ పాట వింటుంటే ఎంతో ఉత్సాహంగా ఉంటుందో మీ వ్యాఖ్యానం కూడా అంతే ఉత్సాహంగా ఉంది. ఈపాట రాసి సుమారు 65 సంవత్సరాలు అయినా కూడా అక్షరం పొల్లు పోలేదు.
@barusrinu2654
@barusrinu2654 2 жыл бұрын
Sang vinnantha seapu Manali manam mariachi pothamu hatsap kavi gaaru
@m.r.prasad
@m.r.prasad 2 жыл бұрын
ఈ పాట లోని వ్యవసాయ పదాలు ఇంకెక్కడా వాడలేదు. అద్భుతం .
@rathnakark2404
@rathnakark2404 Жыл бұрын
CHala.Rojulaku.old.song.venepenchinaaru@Brother.Danyavadam.warangal
@rathnakark2404
@rathnakark2404 Жыл бұрын
❤ży
@madhusudanaraoganipineni4244
@madhusudanaraoganipineni4244 2 жыл бұрын
Achamaina telugu raithu bidda neeku johar !.neepatalu ,janapadalu,marichiporu teluguvaru .aha emi pallepadalandi RASARAJU KOSARAJU SIR .GREAT .
@drsambayya
@drsambayya 6 жыл бұрын
అద్భుతమైన విశ్లేషణ...వీడియో ఎడిటింగ్...అభినందనలు
@swarnaswarna1849
@swarnaswarna1849 Жыл бұрын
కల్లా కపటం కానని వాడ లోకం పోకడ తెలియని వాడ ఏరువాక సాగారో రన్నో చిన్నన్న నీ కష్టమంత తీరునురో రన్నో చిన్నన్న నవ ధ్యానాలను గంపకెత్తుకొని చద్ది అన్నము మూట గట్టుకొని ముళ్లు గర్రను చేతబట్టుకొని ఇల్లాలునీ వెంటబెట్టుకొని ఏరువాక సాగారో రన్నో చిన్నన్న నీ కష్ట మంత తీరునురో రన్నో చిన్నన్న పడమట దిక్కున వరద గుడేసె ఉరుముల మెరుపుల వానలు గురిసె వాగులు వంకలు ఉరవడి జేసె ఎండిన బీళ్లూ ఇగుళ్ళు వేసె ఏరువాక సాగారో రన్నో చిన్నన్న నీ కష్ట మంత తీరునురో రన్నో చిన్నన్న కోటేరును సరి జూచి ఎన్నుకో ఎలపడ దాపట ఎడ్ల దోల్నుతో కాలు తప్పక కొంత వేటుతో విత్తనము విసిరిసిరి జల్లుకో ఏరువాక సాగారో రన్నో చిన్నన్న నీ కష్ట మంత తీరునురో రన్నో చిన్నన్న పొలాలమ్ముకొని పోయేవారు టౌనులో మేడలు కట్టేవారు బ్యాంకులో డబ్బును దాచేవారు ఈ చట్టిని గమనించరు వారు ఏరువాక సాగారో రన్నో చిన్నన్న నీ కష్ట మంత తీరునురో రన్నో చిన్నన్న పల్లెటూళ్లలో చల్లనివాళ్లు పాలిపిత్తుతో బతికే వాళ్లు ప్రజాసేవయని అరచేవాళ్లు వొళ్లు వంచి చాకిరికి మళ్లరు Advertisements REPORT THIS AD ఏరువాక సాగారో రన్నో చిన్నన్న నీ కష్ట మంత తీరునురో రన్నో చిన్నన్న పదవులు తిరమని బ్రమిసే వాళ్లే కోట్లు గుంజి నిను మొరచే వాళ్లే నీవే దిక్కని వత్తురు పదవోయ్ రోజులు మారాయ్ రోజులు మారాయ్ మారాయ్ మారాయ్ మారాయ్ రోజులు మారాయ్ ఏరువాక సాగారో రన్నో చిన్నన్న నీ కష్ట మంత తీరునురో రన్నో చిన్నన్న హై హై హై హై
@generalpurpose688
@generalpurpose688 Ай бұрын
What an explanation you have given, heart just filled with joy to hear the song explanation. Thank you very much
@ratnamvadlamudi8620
@ratnamvadlamudi8620 3 жыл бұрын
Chaala Baaga chepparu . Hats off babu. 👏👏👍👍
@sriramachandramurthypheelk8902
@sriramachandramurthypheelk8902 2 жыл бұрын
Excellent information, With Excellent 👍🏻 👌 Analysis.Thanking you all.
@GyanBulb
@GyanBulb Жыл бұрын
Glad you liked it
@sriramachandramurthypheelk8902
@sriramachandramurthypheelk8902 Жыл бұрын
Thanking you
@skillfullSwaroop
@skillfullSwaroop 4 жыл бұрын
thanks for your efforts. It's very helpful to understand the writers intent and the context in which he wrote. To all those who want to listen to the song follow these time lines 0:29, 2:52, 5:13, 6:23, 7:40, 8:46
@gowthaminaiduoffical1029
@gowthaminaiduoffical1029 4 жыл бұрын
Beautiful Explanation and song very very very very nice 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@betapudisjram8982
@betapudisjram8982 5 ай бұрын
Ever green and great song by Kosararaju garu. Very very good explanation by you sir. Thank you sir. 24th jun 2024.
@gandhim7256
@gandhim7256 3 жыл бұрын
మీ వ్యాఖ్య nam చాలా అద్భుతంగా ఉంది సాదరా
@prabhakarat6902
@prabhakarat6902 Жыл бұрын
My grandfather used sing this song… when I was kid. Miss him a lot! Song reminds him and made me cry
@krishnareddy9685
@krishnareddy9685 2 жыл бұрын
One of the best song picturing so wonderfully as if one is witnessing the entire activities of ryots working in the fields. It is also a turning point in Vaheeda Rehman's artist. I was in other medite at Nizams college. It is ever green in my heart. Every time. I see vehida Rehman my memory goes back to this song. Thanks for playing this wonderful song.👍
@Kaverikannajunnu
@Kaverikannajunnu Жыл бұрын
E song ki school lo dance chesam thank you memories gurthuchesinadhuku
@krishnamathi3134
@krishnamathi3134 3 жыл бұрын
Na age 21 but I love old song's
@rajagopalchimata2659
@rajagopalchimata2659 2 жыл бұрын
Excellent explanation sir
@GyanBulb
@GyanBulb Жыл бұрын
Thanks and welcome
@nag2447
@nag2447 4 жыл бұрын
Brother చాలా అద్భుతంగా పాట ను వివరించారు, చాలా రోజుల తరువాత ఒక ఉత్తేజమైనా సంతృప్తి పొందాను, thanks very much, keep it up, FROM eswar iit Kanpur uttarpradesh , native of kadapa
@maheshmarugundla
@maheshmarugundla Жыл бұрын
Entha swachamaina vaatavaranam undhi aa rojullo nijanga aa rojulo inka raavu raabovu
@ratnamvadlamudi8620
@ratnamvadlamudi8620 3 жыл бұрын
Very good information about Raithu festival . Thank you.
@nallagondasambaraju3048
@nallagondasambaraju3048 3 жыл бұрын
మంచి సాంగ్👌👌💐
@MrNidumolu
@MrNidumolu Жыл бұрын
పాట కు మీ వ్యాఖ్యనం బంగారానికి సువాసన వున్నట్లు గా వుంది
@GyanBulb
@GyanBulb Жыл бұрын
ధన్యవాదాలండీ!
@kishorepeparthi
@kishorepeparthi 3 жыл бұрын
చాలా మంచి పాట. మీ విశ్లేషణ చాలా బాగుంది. "దేక్నేమే భోలా హై..." (చిత్రం: బొంబై కా బాబు; 1960; సంగీతం: S.D.బర్మన్) అనే హిందీ పాటకి ఈ పాట ప్రేరణ. రోజులు మారాయి చిత్రం 1955 లో విడుదలైంది.
@krishnachandraappala9592
@krishnachandraappala9592 2 жыл бұрын
Wonderful an eyeopener to the modern real estate. Really really appreciable. Every word explained has a meaning to save soil Prayerfulness Mother Earth.
@shashikanthrevelly8884
@shashikanthrevelly8884 3 жыл бұрын
Only word that i could say is.... Thanks alot for your efforts in doing this. తెలుగు సాహిత్యం తాలూకు గొప్పదనం చాలా ఆలస్యంగా తెల్సుకుంటున్నందుకు బాధగా ఉంది.
@EshuKasireddy31
@EshuKasireddy31 4 ай бұрын
Super sar
@obannamro4627
@obannamro4627 Жыл бұрын
1:28 wahida Amma gari ki padabivandanamu kosaraju Raghavyya Chowdhury ,,,, Gari taste emani cheppali ,varini gurnchi cheppeki manaku Arhatha unna dha Anipistundi sir varu Legend
@j-b007
@j-b007 3 жыл бұрын
అద్భుతమైన పాట
@harrsha987
@harrsha987 6 жыл бұрын
Thanks for the efforts.. Really nice to know about the song.. Keep explaining more songs...
@jagadeeshbollu1252
@jagadeeshbollu1252 4 жыл бұрын
Great job 👏👏 on this Gold
@peeglanaik5787
@peeglanaik5787 Жыл бұрын
Old is gold 🎉 super spich song
@ganga9562
@ganga9562 4 жыл бұрын
Excellent super song super
@shaikshareef1528
@shaikshareef1528 4 жыл бұрын
Very good song
@nareshdunna2042
@nareshdunna2042 Жыл бұрын
Ni vivaranki na padabhi vandanam Nenu raithu biddani
@GyanBulb
@GyanBulb Жыл бұрын
ఒక రైతుబిడ్డకు ఈ వ్యాఖ్యానం నచ్చడం వీడియోకి ఒక గౌరవం అండీ. ధన్యవాదాలు!
@prabhakarreddyyarala7429
@prabhakarreddyyarala7429 4 жыл бұрын
Thanks, beautiful explanation
@santhisimon1175
@santhisimon1175 3 жыл бұрын
A great folk song my Favourite
@KVR768
@KVR768 Жыл бұрын
Greatest Song ❤
@drsrikrishnareddymodugula2214
@drsrikrishnareddymodugula2214 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Kosaraju Raghavaiah Garu
@ganapathipeddinti614
@ganapathipeddinti614 4 жыл бұрын
old songs super
@krishnareddy4107
@krishnareddy4107 4 жыл бұрын
My best song
@bhuvanalokesh1646
@bhuvanalokesh1646 3 жыл бұрын
Super
@nallamothuramarao1
@nallamothuramarao1 2 жыл бұрын
Wonderful song
@savanamchandrareddy506
@savanamchandrareddy506 2 жыл бұрын
Great song
@nagarjunanagarjuna7248
@nagarjunanagarjuna7248 4 жыл бұрын
Old is gold
@anandraopyla8311
@anandraopyla8311 3 жыл бұрын
Good explanation brother
@orugutirupathirao3600
@orugutirupathirao3600 4 жыл бұрын
Super explanation
@sreenivasulareddy8350
@sreenivasulareddy8350 4 жыл бұрын
Super song
@kishorekumarkish.
@kishorekumarkish. 5 жыл бұрын
Anna videos chei Anna I miss u
@sathankumarreddyyamasani934
@sathankumarreddyyamasani934 2 жыл бұрын
Nice song
@bammidiyasaswini5830
@bammidiyasaswini5830 3 жыл бұрын
Request you to do more videos n publish
@mallibhatpavankumar3903
@mallibhatpavankumar3903 7 ай бұрын
Pata janahpadam me vachanam janapadam, meru patanu ardham chuskuna teru adbutam.alanati samajika jevanam raithu taluka kastam,Desa itivrutam odisi patukunaru Ane Chapelle. Me Telugu basha madraiti maduram.
@srivani.arundhathireddy
@srivani.arundhathireddy Жыл бұрын
ఎం సాంగ్ అస్సలు ఇలాంటి వి ఇప్పుడు
@narasimharaomadala3314
@narasimharaomadala3314 4 жыл бұрын
Mugguri vyaktula kalaika maha maha pata andaru dhanyulu
@pitchaiahmutakana5223
@pitchaiahmutakana5223 Жыл бұрын
Jai Kisaan❤
@choutpellynarsingu3882
@choutpellynarsingu3882 4 жыл бұрын
super
@heeraraj7087
@heeraraj7087 2 жыл бұрын
Boomi mokkanu chettunu kapdii annamunu srushtinchi istuunadu And ile Anna data Ainadu..= IAS officer Ainadu.
@manikiran8019
@manikiran8019 5 жыл бұрын
Nice explaintion
@swaroopajangiti5097
@swaroopajangiti5097 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@madhukumar8136
@madhukumar8136 4 жыл бұрын
Good explanation broo
@santen10
@santen10 4 жыл бұрын
Yeah. Very well explained. But audio quality is not good. Please take care of that.
@GyanBulb
@GyanBulb 4 жыл бұрын
Thanks for suggestion. Will improve.
@ratnamvadlamudi8620
@ratnamvadlamudi8620 3 жыл бұрын
👏👏👌👌👍👍
@jaharabegum685
@jaharabegum685 6 жыл бұрын
BGM dominating the voice over.please take care. No need of BGM while talking
@sunnyyadavgoriparthi9224
@sunnyyadavgoriparthi9224 2 жыл бұрын
Thank you so much ❤
@GyanBulb
@GyanBulb Жыл бұрын
You're welcome 😊
@anjibaburoyal6975
@anjibaburoyal6975 7 жыл бұрын
సుఫర్
@nalliboyinaveerababu
@nalliboyinaveerababu 4 ай бұрын
@Ram-ul2bm
@Ram-ul2bm 2 жыл бұрын
ఎలపట -అంటే ఎడం పక్క -వెలుపలి . దాపట -అంటే కుడి పక్క, లోపటి వైపు ..మీరు చెప్పిన అర్ధం తప్పండి. అటూ ఇటూ మారితే వాటికి సంధానత పోతుంది. కాడి అటూ ఇటు పోతుంది. ఎలపట వైపు అలవాటు అయినా ఎద్దుని ఆటే కడతారు. దాపటి దాన్ని కుడివైపే కడతారు. మార్చరు. కొసరాజు రాఘవయ్య చౌదరి గారు గుంటూరు జిల్లా వాస్తవ్యులు. వారి పాటల్లో మా రైతువారీ వాడుక భాషా పదాలు, శైలీ ఎక్కువగా ఉంటాయి.
@axthd
@axthd Жыл бұрын
Eruvaka Sagaro ante ardham cheppu bro.
@vilasannasagaram5001
@vilasannasagaram5001 4 жыл бұрын
🤗
@bhanuprasad4606
@bhanuprasad4606 3 жыл бұрын
ఇన్ని వివరాలు చెప్పి గాయని జిక్కి గారి పేరు ఎందుకు చెప్పరు ? జిక్కి గారు ఎంతో సీనియర్ సింగర్ ఎన్నో గొప్ప పాటలు పాడారు .ఇలాగె అణచివేతకు గురి అయ్యారు ఎందుకంటే సంగీత ప్రపంచాన్ని ఒక వర్గం వారు ఏలే వాళ్ళు .ఏ ఎం రాజా జిక్కి గార్లు కుల వివక్షతకు బలిఅయ్యారు . కానీ తమిళ సీనీ పరిశ్రమ వారిని ఆదరించింది .
@GyanBulb
@GyanBulb 3 жыл бұрын
ఉద్దేశపూర్వకంగా చేసిన పని కాదు. జిక్కి గారి స్వరం ఎంతో అద్భుతం. ఆమెను గుర్తుచేసుకున్నందుకు ధన్యవాదాలు.
@rajeshhindu750
@rajeshhindu750 3 жыл бұрын
@@GyanBulb sir please make more videos i have to learn alot yet
@madhusudanaraoganipineni4244
@madhusudanaraoganipineni4244 2 жыл бұрын
Brother ,kulam kudupettadu .Jikki krishnaveni gari gurinchi veruga cheppanavasaramledu .mahagayaneemani .MANA andarilo jeevinchi vunnaru .
@vinaay00786
@vinaay00786 6 жыл бұрын
Nice
@a.raviraviravi7297
@a.raviraviravi7297 3 жыл бұрын
A,RAVI
@srinivasvsrinivas4815
@srinivasvsrinivas4815 2 жыл бұрын
ಕನಕ
@GyanBulb
@GyanBulb Жыл бұрын
ధన్యవాదాలు!
@santhoshreddy12345
@santhoshreddy12345 2 жыл бұрын
Hi o K
@muralidharrao825
@muralidharrao825 4 жыл бұрын
Veedi sutti emitra nayana
@cssk7341
@cssk7341 2 жыл бұрын
If you can't appreciate the analysis don't listen and keep quiet.
@ahnaik1956
@ahnaik1956 9 ай бұрын
Nice explanation bro
@pullaiahpanyam8289
@pullaiahpanyam8289 2 жыл бұрын
సూపర్
Lazy days…
00:24
Anwar Jibawi
Рет қаралды 7 МЛН
А я думаю что за звук такой знакомый? 😂😂😂
00:15
Денис Кукояка
Рет қаралды 5 МЛН
Farmer narrowly escapes tiger attack
00:20
CTV News
Рет қаралды 12 МЛН
FOREVER BUNNY
00:14
Natan por Aí
Рет қаралды 33 МЛН
ఎందుకు జన్మించితి || devotional songs
14:29
Rk telugu cultural videos
Рет қаралды 683 М.
كوكتيــــــل ...محمـــــد فـــــــوزى
27:02
ممدوح جاسر
Рет қаралды 439 М.
Lazy days…
00:24
Anwar Jibawi
Рет қаралды 7 МЛН