Рет қаралды 15,364
SAATILENI NEE PREMA SONG
Music : S KIRAN
Singer : S RAJKIRAN Garu
Producer : Bro. BARNABA GARU
Lyrics : S KESHAV Garu
Editor : S.Rajesh
#jesus #skiran #emotionsong #feelingsong #god #jesuschrist #melody #music #bgm #christiansong #saatileni
#saati
@Kiranofficial6268
సాటిలేని ప్రేమయ్య Song
Pallavi
గర్వాందకారం - అయ్యింది స్నేహం
చేసింది ని నుంచి దూరం
పాపాల భారం - చుట్టింది ప్రాణం
తెలిసింది నీ ప్రేమకర్ధం
చేసిన నేరం - నింపెను శోకం
పోల్చకపోయా అపవాదిమోసం
నీ దయ హస్తం - లేపిన వైనం
అయ్యెను నువ్వే ఇక నా జీవిత గమ్యం
Charanam 1
చెదిరిన నా బ్రతుకు - చిగురుగా మరి
చితికిన నా మనసు - చపలత విడిచి
వాక్యముతో గుండే కదిలింపగా
సత్యముతో వెన్ను వణికిందిగా
స్తోత్రము యేసయ్య నీవుండగా
రాజ్యము కులైన లేస్తుందిగా
సాటిలేనిప్రేమయ్య నాదు చూపినవైయ్యా
లేవనెత్తినయ్యా నా తండ్రీ
Charanam 2
చెడ్డని నా క్రీయలు - చేయ్యక వదిలి
చెందని ఎకలలు - చెంతకు మని
ప్రార్ధనతో బుద్ది గద్ధింపగా
శున్యము నా నుండి పోయిందిగా
స్తోత్రము యేసయ్య దీవించగా
బ్రతుకులు ఏమైనా కడముట్టగా
సాటిలేనిప్రేమయ్య నాదు చూపినవైయ్యా
లేవనెత్తినయ్యా నా తండ్రీ