మాత్రలు లేకుండా ఎసిడిటీకి శాశ్వత పరిష్కారం - చంకలో పిల్లాడ్ని పెట్టుకుని ఊరంతా వెతకద్దు-ACIDITY cure

  Рет қаралды 1,407,036

Dr Sameer Nandan

Dr Sameer Nandan

Күн бұрын

Пікірлер: 2 100
@SKavitha-j5g
@SKavitha-j5g 5 ай бұрын
మీరు సూపర్ సార్ ప్రజల ఆరోగ్యం కోసం మీరు ఎంతో తాపత్రయ పడుతున్నారు ఆ దేవుడు మిమ్మల్ని ఎప్పుడు చల్లగా చూస్తారు
@nageswarraoyadavalli1620
@nageswarraoyadavalli1620 3 жыл бұрын
సుత్తి లేకుండా సూటిగా చక్కగా చెప్పారు మామూలుగా ఈ హెల్త్.టిప్స్ చెప్పే వాళ్ళు విషయం.లేకుండా సాగదీస్తూ వుంటారు
@anupojuvenkataraju7605
@anupojuvenkataraju7605 2 жыл бұрын
ఆ స్వామి ఆశీస్సులు/దీవెనలతొ నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి. మీరు ఇలానే ప్రజలను ఆరోగ్య సమస్యలపై చైతన్యవంతులను చేస్తున్న ప్రయత్నం , అభినందనీయం. ధన్యవాదాలు.
@mabhi1121
@mabhi1121 2 жыл бұрын
Thank u sir
@TLINGASWAMY-o9s
@TLINGASWAMY-o9s 5 ай бұрын
స్వర్ధం లేని వైద్యుడు మాకు దొరకటం మా అదృష్టం మీకు ధాన్యవాదములు
@rameshkammisetty6124
@rameshkammisetty6124 Жыл бұрын
డాక్టర్ గారు.మీరు చాలా గ్రేట్ . ఈ రోజుల్లో ఇంత నిస్వర్థముగా natural diet తీసుకోండి అని అల్లోపతి మాత్రలు ఎక్కువగా వాడవద్దు అని చెప్పే అలోపతి డాక్టర్స్ చాల తక్కువ.thanks
@Kalyanjandhyala
@Kalyanjandhyala 3 жыл бұрын
మీ వీడియో చూస్తేనే చాలా ఆరోగ్యసమస్యలు తగ్గుతాయనిపిస్తున్నదండీ💐 చిరంజీవ 💐
@wellnesscoachumasri5626
@wellnesscoachumasri5626 2 жыл бұрын
Hi am umasri nutritional wellness coach.. meeru weight loss/gain avvali anukunna or any health issues unna like pcod sugar bp gastric thyroid skin problems unna nenu help chestanu . Nenu 4 mnths lo 12 kgs weight taggi thyroid normal cheskunnanu if you interested ping me my num in profile..
@sudheerk16
@sudheerk16 2 жыл бұрын
Correct
@vijayaprasad2273
@vijayaprasad2273 2 жыл бұрын
Very good information thank u sir
@tulamsambasivarao8944
@tulamsambasivarao8944 2 жыл бұрын
You are a great doctor sir.
@ShivShiv-sf7eg
@ShivShiv-sf7eg 3 жыл бұрын
Sir ప్రస్తుత పరిస్తుల్లో మీలాంటి doctors మనదేశాని ఎంతో అవసరం.God bless You.I am proud of you that your are a Indian .🙌
@dgreddy8897
@dgreddy8897 3 жыл бұрын
God
@anonymousdesk2250
@anonymousdesk2250 3 жыл бұрын
Rally....Sir
@sisgaming7213
@sisgaming7213 3 жыл бұрын
Hello
@parameshwarachary9259
@parameshwarachary9259 3 жыл бұрын
ఇక్కడ ఉండి ఫ్రీ మెడిసిన్ చెప్తే... పని చేయడం లేదు అంటారు... పర్వాలేదు సార్ అక్కడే ఉండి చెప్పండి...
@sundarigbt5442
@sundarigbt5442 2 жыл бұрын
@@dgreddy8897 tq very much sir
@chakradharnandipati4820
@chakradharnandipati4820 3 жыл бұрын
వైద్యో హరి నారాయణ ఆ భగవంతుడు మీలాంటి మంచి మనసు వున్న వాళ్ళని మాలాంటి వాళ్ళ కోసం పుట్టిస్తారు🙏🙏🙏🙏🙏
@wellnesscoachumasri5626
@wellnesscoachumasri5626 2 жыл бұрын
Hi am umasri nutritional wellness coach.. meeru weight loss/gain avvali anukunna or any health issues unna like pcod sugar bp gastric thyroid skin problems unna nenu help chestanu . Nenu 4 mnths lo 12 kgs weight taggi thyroid normal cheskunnanu if you interested ping me my num in profile..
@ShashiKumar-tf4uf
@ShashiKumar-tf4uf 2 жыл бұрын
U r going High sir thank u
@puvvadasrimannarayana4352
@puvvadasrimannarayana4352 2 жыл бұрын
డాక్టర్ గారి కి నమస్కారం. అంశాల వారీగా ఎంతో వివరంగా తేలిక భాష లో అందరికీ అర్థం అయ్యేటట్లు గా చెప్పటం మీ వల్ల మాత్రమే అవుతుంది. వైద్యో నారాయణో హరి.
@madhavis6915
@madhavis6915 18 күн бұрын
వైద్యో నారాయణో హరి అనే నానుడి మీలాంటి వారివల్లనే వచ్చింది. Thank you sir
@hemanth7119
@hemanth7119 3 жыл бұрын
డాక్టరు గారు మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు పాదాభివందనములు.
@anushaadapa3251
@anushaadapa3251 Жыл бұрын
P llp
@shaikshafirulla822
@shaikshafirulla822 7 ай бұрын
@konalapereddy5549
@konalapereddy5549 3 жыл бұрын
బాష అద్భుతం 🙏🙏
@annavajjhalavenugopal7389
@annavajjhalavenugopal7389 3 жыл бұрын
బాష కాదు అండీ! భాష!
@mohasinashanwas8783
@mohasinashanwas8783 3 жыл бұрын
Tq
@mangikamaraju3754
@mangikamaraju3754 3 жыл бұрын
డాక్టర్ గారికి హృదయ పూర్వక అభినందనలు ఒక విద్యార్థి కి పాఠం చెబుతున్నట్లు చాలా...క్లుప్తంగా వివరించారు, మీకు పాదాభివందనములు డాక్టర్ గారు.
@chintalasrinivas2611
@chintalasrinivas2611 Жыл бұрын
Very nice sir programme
@SathishJangam-ir2cf
@SathishJangam-ir2cf 2 ай бұрын
Dr Sameer nandhan gariki నా హృదయపూర్వక నమస్కారములు కృతజ్ఞతలు అనంత కోటి పాదబి వందనాలు
@amr5535
@amr5535 2 жыл бұрын
మేము ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప మీలాంటి మహోన్నతమైన వ్యక్తులు ఈ భారతదేశంలో పుట్టి నిస్వార్థ సేవ చేస్తున్న మిమ్మల్ని కలుసుకొని అదృష్టం యూట్యూబ్ ద్వారా మాకు లభించినందుకు మా జన్మ ధన్యం మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు సార్🙏🙏🙏
@janardhanjan6575
@janardhanjan6575 3 жыл бұрын
మీలాంటి మంచి మనుషులు ఉండబట్టే ఈలోకం ఇంకా ఉంది ధన్యవాదములు సార్
@kameswariayyapaneni51
@kameswariayyapaneni51 3 жыл бұрын
chakkaga chepparu babu
@simhaneti8667
@simhaneti8667 2 жыл бұрын
Sairam doctor, chakkaga chepparu brother.
@seethachalapathi290
@seethachalapathi290 3 жыл бұрын
మీ లాంటి వాళ్ళు మన దేశానికి వన్నె తెస్తారు. 🙏🙏
@SMBCM-kz9kf
@SMBCM-kz9kf 3 жыл бұрын
🙏🙏🙏👌👍
@kantachiranjeevi1080
@kantachiranjeevi1080 2 жыл бұрын
మీలాంటి వైద్యులు ప్రస్తుత పరిస్థితుల్లో చాలా అవసరం సర్
@dr.mandapakasarada3999
@dr.mandapakasarada3999 2 жыл бұрын
నమస్కారం ! మీరు నిజంగా ప్రజాశ్రేయస్సు కోరే డాక్టర్. చెప్పిన విషయం గాని, విధానం గాని, వివరణ గాని నేరుగా శ్రోతల హృదయాలకు చేరి ఆలోచింపచేసేదిగా ఉంది. ఎక్కడా ఒక్కటి కూడా అనవసరమైన ప్రస్తావన లేదు. Very composed explanation. Really we need it sir ! Thanks for enlightening us with this valuable information.
@BelladiNagaraju
@BelladiNagaraju 5 ай бұрын
మీరు చిరకాలం చల్లగా వుండాలని శివుడిని కోరుకుంటున్నాను sir 🙏🏼🙏🏼🙏🏼
@SatyaASNTechinTelugu
@SatyaASNTechinTelugu 3 жыл бұрын
డబ్బు కోసం వైద్యం చేసే డాక్టర్ మీరు కాదు ప్రజల ఆరోగ్యం కోసం పాటుపడే డాక్టర్ మీరు 🙏🙏🙏🙏🙏
@srinutu1172
@srinutu1172 3 жыл бұрын
Sir sir Naku gas samsya నాలుగు నెలలు ప్రారంభం అయ్యి నేన్ మెమ్మలి కలుధము అని అనుkunntuna దయచేసి సహాయం చెయ్యండి
@sivasivatadisetti7485
@sivasivatadisetti7485 3 жыл бұрын
Yes
@sivasivatadisetti7485
@sivasivatadisetti7485 3 жыл бұрын
@@srinutu1172 gas ki vamu vadi chudu bro oksari
@sudhakarm8975
@sudhakarm8975 3 жыл бұрын
@@srinutu1172 0plp
@wellnesscoachumasri5626
@wellnesscoachumasri5626 2 жыл бұрын
Hi am umasri nutritional wellness coach.. meeru weight loss/gain avvali anukunna or any health issues unna like pcod sugar bp gastric thyroid skin problems unna nenu help chestanu . Nenu 4 mnths lo 12 kgs weight taggi thyroid normal cheskunnanu if you interested ping me my num in profile
@tarundhathi557
@tarundhathi557 3 жыл бұрын
సాయి రామ్ డాక్టర్ గారు you tub ద్వారా కూడా సేవ చేస్తున్నారు ధన్యవాదాలు,
@ramanjullama.m6643
@ramanjullama.m6643 8 ай бұрын
Raqmanjulamma❤😂😂 doctorgarumimmalnicchustenasonthabiddala anipitharumibasaamogamu adbuthamu
@srilakshmiala3480
@srilakshmiala3480 3 жыл бұрын
చాలా బాగా వివరించారు డాక్టర్ గారు.... ధన్యవాదాలు అండీ
@srisrinath4263
@srisrinath4263 3 жыл бұрын
super sir
@BelladiNagaraju
@BelladiNagaraju 5 ай бұрын
మీరు భారత్ లో పుట్టడం గర్వకారణం. అది కూడా మన తెలుగు జాతిలో. 👌🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@ajaychebolu810
@ajaychebolu810 9 ай бұрын
Even many gastric doctors not advising such a way bcz they need money with treatments.. but u r gods gift to society...god bless u sir..🙏
@nbraokodukula4322
@nbraokodukula4322 3 жыл бұрын
చాలా బాగానూ, ఉపయోగపడే విధంగానూ స్పష్టంగానూ చెప్పారు
@rajyalakshmi7044
@rajyalakshmi7044 3 жыл бұрын
Present 90% Doctors are commercial ...they are prescribing medicines more than patient needed... We r lucky to have a doctor like you sir in Telugu States... Very thanks ful for ur informative and inspiring vedios doctor sir🙏🙏🙏🙏
@SAIDARAO.5
@SAIDARAO.5 3 жыл бұрын
Not 90% it's 99.99%
@wellnesscoachumasri5626
@wellnesscoachumasri5626 2 жыл бұрын
Hi am umasri nutritional wellness coach.. meeru weight loss/gain avvali anukunna or any health issues unna like pcod sugar bp gastric thyroid skin problems unna nenu help chestanu . Nenu 4 mnths lo 12 kgs weight taggi thyroid normal cheskunnanu if you interested ping me my num in profile..
@sivapurammahesh
@sivapurammahesh 3 жыл бұрын
Dr గారికి ధన్యవాదాలు చాల బాగా చెప్పారు 🙏🙏👏👏👌👍
@ramakrishnarealestate7802
@ramakrishnarealestate7802 3 ай бұрын
మీకు తెలుగు ప్రజలు చాలా రుణపడి ఉంటారు సార్ చాలా చాలా ధన్యవాదాలు
@chirunama9999
@chirunama9999 2 жыл бұрын
ఇంగ్లీషు టాబ్లెట్ గురించి తెలుసు కానీ ఇంగ్లీషు కూరగాయలు గురించి ఇప్పుడు తెలుసుకున్నను, super చాలా ఉపయోగకరమైన వీడియో
@kvnjyotsnarao5577
@kvnjyotsnarao5577 3 жыл бұрын
Absolutely clear and reaching...hoping to meet you because meeting doctors like you with such clarity surely reduces the problem by half 🙂
@santhakumariwuppala3873
@santhakumariwuppala3873 3 жыл бұрын
7_
@youngcomputers2355
@youngcomputers2355 2 жыл бұрын
మీ వీడియోస్ చాలా బాగుంటాయి డాక్టర్ గారు
@sridevi6428
@sridevi6428 11 ай бұрын
డాక్టర్ గారు చాలా మంచి సలహా ఇస్తున్నారు మంచిదండి
@bsurendrabsurendra8152
@bsurendrabsurendra8152 3 жыл бұрын
ధన్యవాదములు సార్ 🙏🙏
@jagadishr.v.486
@jagadishr.v.486 2 жыл бұрын
🙏"వైద్యో నారాయణ హరిః"🙏 అన్నమాటకి మీరు నిజస్వరూపం. ఎంతో మంది జనులు మీ మాట విని issues క్లియర్ చేసుకుంటున్నారని ఆనందిస్తున్నాను. ఆత్మ పరమాత్మ విషయాలు చెపుతు ఇంగ్లీష్ వైద్యం చెపుతున్న మీకు జోహార్, హరిహరదుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండుగాక🙏 సర్వేజనా సుఖినోభవంతు 🌺
@AZHARUDDINMD-uq5mt
@AZHARUDDINMD-uq5mt 4 ай бұрын
మీరు చాలా బాగా చెప్పారు మీరు చెప్పినట్టే నేను చేస్తాను టైం ప్రకారం భోజనం చేస్తాను
@vsatyanarayanach6664
@vsatyanarayanach6664 3 жыл бұрын
అద్భుతమైన వివరాలు ఇచ్చినదుకు ధన్యవాదాలు డాక్టర్ గారు.నమస్తే🙏
@Oohach
@Oohach 11 ай бұрын
మీరు బాగా అర్థం అయ్యేలా చెబుతున్నారు మీకు ధన్యవాదాలు అండి
@ashoksriraamoju613
@ashoksriraamoju613 3 жыл бұрын
అద్భుతంగా చాలా చక్కగా చెప్పారు.... 👌👍
@ShankarJagila-vl4bx
@ShankarJagila-vl4bx Жыл бұрын
వైద్యో నారాయణో హరిః 🙏 డాక్టర్ గారు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను 🙏 మీ సేవా కార్యక్రమాలను చాలా మందికి పేద కుటుంబం లో వారికి ఉపయోగకరంగా ఉంటుంది 👍 shankar TTD. Tirupati
@vijayaLakshmi-jw4ok
@vijayaLakshmi-jw4ok 3 ай бұрын
నమస్కారం డాక్టర్ గారు.మీ రు ఇచ్చిన సలహాలు తప్పకుండా ఆచరిస్తాము
@HappyUniverseSriViveka5
@HappyUniverseSriViveka5 3 жыл бұрын
Our health in our own hands అనే విషయం చాలా clear గా చెప్పేరు Dr.Sameer Nandan💐👍😊
@dadisettivijayamma3721
@dadisettivijayamma3721 3 жыл бұрын
Thanks nanna sairam
@Padmav-xv7yk
@Padmav-xv7yk 3 жыл бұрын
Doctor , your explanation on the topic is excellent , thank you
@n.ssandhya4691
@n.ssandhya4691 3 жыл бұрын
సార్ మీరు దేవుని రూపం
@lavanyachowke8573
@lavanyachowke8573 2 жыл бұрын
చాలా చాలా ధన్యవాదాలు సమీర్ గారు పుట్టపర్తిలో స్వామి దగ్గర నేర్చుకున్న సంస్కారం అది మీ సంస్కారానికి మీ మానవత్వానికి కృతజ్ఞతలు జై సాయి రామ్
@KSNewsTelugu-w5i
@KSNewsTelugu-w5i Ай бұрын
మీలాంటి డాక్టర్స్ ఇప్పుడు ఉన్నా పరిస్థితి లో ఉన్నారంటే మీకు ఆ దేవుడు ఇచ్చిన వరం
@kameswarimantravadi1314
@kameswarimantravadi1314 3 жыл бұрын
I personally pray for your long life and good health to serve the needy selflessly.jayagurudatta.
@maidamjhansirani6065
@maidamjhansirani6065 3 жыл бұрын
Thanks doctor
@venkateshbandaru1501
@venkateshbandaru1501 3 жыл бұрын
మీ యొక్క సేవాభావం నాకు చాలా బాగా ఆనందపరిచింది,మీకు నా హృదయ పూర్వక అబినందనలు
@UshaRajavaram
@UshaRajavaram 2 жыл бұрын
సత్య సాయి అనుయాయుల లోని విశేషం ఈ సేవా భావం 🌷🙏🌷
@anuradhaa52
@anuradhaa52 Жыл бұрын
Thank you🙏 very much sir
@gowripeddhigopalgv4394
@gowripeddhigopalgv4394 3 жыл бұрын
Great sir. Hats off to you. We are very lucky to have you. It is a great service to the society. Thanks a lot. Kindly extend this selfless service to the whole nation and the world. The nation requires doctors like you in creating proper understanding with human life. 🙏🇪🇬Jai hind🇪🇬🙏
@sumathigudipati1221
@sumathigudipati1221 3 жыл бұрын
Very useful information Dr. Garu meeru always ilage mee valuable suggestions tho samajaniki service chestharani korukuntunnamu
@madhureddy7643
@madhureddy7643 2 жыл бұрын
మీ కామెంట్లు తెలుగులిపి, తెలుగు బాషలో రాయండి. లక్షల తెలుగు యువత స్మార్టుఫోనులలో వార్తలు చదువుతున్నారు, రాస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు. వారికి మీరెంతో మేలు చేసిన వారౌతారు.
@Saibaba.1954
@Saibaba.1954 Жыл бұрын
డాక్టర్ గారికి🙏 మీరు చాలబాగా వివరించారు ధన్యవాదాలు🙏
@sundari4845
@sundari4845 Жыл бұрын
DOCTOR,SaiRam Krishna.
@parvathivuyyuru7457
@parvathivuyyuru7457 3 жыл бұрын
Service to mankind is service to God antaaru ...Mee video chusinaaka, aa bhagavantudu ekkado ledu...mee vanti vaarilo vundi, mammalni protect chestunnadu anipinchindi doctor...Hats off to you. May God bless your family immensely.
@Salamcr
@Salamcr 3 жыл бұрын
Real saibaba is in you. Guiding us. Thank you very much
@sastryakella2724
@sastryakella2724 3 жыл бұрын
Thank u Doctor sir
@sangitaraomadireddy121
@sangitaraomadireddy121 3 жыл бұрын
మీ వివరించడం చాలా బాగా ఉంది
@kramalingareddykrlr
@kramalingareddykrlr Жыл бұрын
గ్యాస్టిక్ ట్రబుల్ గురించి చాలా అద్భుతంగా వివరంగా చెప్పారు ఇంకా ఏ ఏ టాబ్లెట్ వల్ల దుష్పరిమాణాలు ఏ టాబ్లెట్స్ వాడొచ్చు ఏ టాబ్లెట్స్ వాడకూడదు చాలా చాలా వివరంగా చెప్పారు ఇంత మంచి వీడియో అందించినందుకు ధన్యవాదములు సార్ మీకు మీ కుటుంబ సభ్యులకు గాడ్ బ్లెస్స్ యు.
@shaikfathima7572
@shaikfathima7572 Ай бұрын
Me vedio chudakundane thumb nail chusi subscribe chesanu you are a great doctor in this genaration.
@swamyjejeenadha4502
@swamyjejeenadha4502 3 жыл бұрын
Namaste Doctor garu. This video is most informative and very useful to most of human beings. Thank you very much for your valuable health suggestions.
@mamillavenkateswarlu435
@mamillavenkateswarlu435 2 жыл бұрын
Thank you Dr Saab.
@user-sriram88308
@user-sriram88308 3 жыл бұрын
I like ur videos...thnsk for ur service sir...lovely voice u hv...
@yeerapaneniraghavarani2821
@yeerapaneniraghavarani2821 3 жыл бұрын
Thanks for ur deep analysis ,suggestions,remedial measures 🧑‍⚕️ 🙏🙏
@shivashankar7295
@shivashankar7295 3 жыл бұрын
Super sar 🙏🙏
@raajakumar9645
@raajakumar9645 Жыл бұрын
డాక్టర్ గారికి నమస్కారములు. మీ అమూల్యమైన వైద్య సలహాలకు ప్రణామములు తప్ప ఇంతకన్నా ఏమి చెప్పాలో ఏమి చేయాలో తెలియదు కావున నా బాధ్యతగా మరొక్కసారి హృదయపూర్వక నమస్కారములు తెలుపుకొనుచున్నాను. - ఆర్. యస్.
@umafloralgarden1062
@umafloralgarden1062 Жыл бұрын
చాలా బాగా చెప్పారు. ప్రతి విషయం చాలా విపులంగా వివరించారు. ధన్యవాదాలు.
@shaziascreation7243
@shaziascreation7243 3 жыл бұрын
Great Dr really salut for this 🙏
@sairamdhulipalla3193
@sairamdhulipalla3193 3 жыл бұрын
Thank you so much doctor garu🙏🙏💐💐
@sairamdhulipalla3193
@sairamdhulipalla3193 3 жыл бұрын
Never before ever after You are the Best 💝🙏💐💐
@sundari4845
@sundari4845 Жыл бұрын
🙏🙏మంచి వీడియో బాగుంది.
@jakkalayadaiah6862
@jakkalayadaiah6862 8 ай бұрын
మంచి తెలుగులో మంచిగా వివరించారు. అభినందనీయులు
@ivsita1
@ivsita1 3 жыл бұрын
Well explained. Swamy bless u.
@sharmamrl8354
@sharmamrl8354 3 жыл бұрын
Excellent Dr samer nandan sir. Very clear & clean presentation. Tks sir.
@jyothiboppana6011
@jyothiboppana6011 3 жыл бұрын
Super sir
@jyothiboppana6011
@jyothiboppana6011 3 жыл бұрын
Dr.sir super
@omgurubyonamaha
@omgurubyonamaha 3 жыл бұрын
Thank you very much for providing valuable information..🙏
@lifestylepassion1214
@lifestylepassion1214 Жыл бұрын
Meru nijam ga challa great sir Mee lanti vallu mana Bharat lo.vundi andari ki awerness కలిగించండి మనం ఎలా జేవిస్తునము కూడా తెలియటలేదు 😢
@chinthasreenivasreddy6256
@chinthasreenivasreddy6256 3 жыл бұрын
Informative and articulate doctor with great diction.🙏💐💐💐💐.
@SatyaASNTechinTelugu
@SatyaASNTechinTelugu 3 жыл бұрын
స్వార్థం లేని నిజమైన డాక్టర్ అంటే మీరే 🙏🙏🙏🙏🙏
@bhaskern5836
@bhaskern5836 3 жыл бұрын
Meelaga information iche doctor dirikinandulu .....
@prasadsun4047
@prasadsun4047 3 жыл бұрын
Sri Puttaparthi Sai baba vari , devotee, so superb person
@venkatsonaboina8254
@venkatsonaboina8254 3 жыл бұрын
Thanks
@krajkumar2859
@krajkumar2859 3 жыл бұрын
Nice
@wellnesscoachumasri5626
@wellnesscoachumasri5626 2 жыл бұрын
Hi am umasri nutritional wellness coach.. meeru weight loss/gain avvali anukunna or any health issues unna like pcod sugar bp gastric thyroid skin problems unna nenu help chestanu . Nenu 4 mnths lo 12 kgs weight taggi thyroid normal cheskunnanu if you interested ping me my num in profile. .
@NirmalaDevi-vf4hz
@NirmalaDevi-vf4hz 3 жыл бұрын
Dr. Sameer, Wonderful work you are doing ! Very important topics you talk about which is very useful for most of us. Just one thing please keep the background music less volume.
@anandakumarnadipalli3736
@anandakumarnadipalli3736 2 жыл бұрын
చాలా అద్భుతంగా వివరించారు, మీకు కృత్ఞతలు.
@perlabhoopathi8842
@perlabhoopathi8842 Ай бұрын
You are a real doctor🎉🎉🎉
@burelasatish
@burelasatish 3 жыл бұрын
Super, thank q Doc. I am meeting u in days. Sairam. 🙏
@nbraokodukula4322
@nbraokodukula4322 3 жыл бұрын
Excellent sir, you are a very good teacher as well as a very good doctor. Good motivation very good presentation and excellent recapitulation. Clarity in speech and expression. Nagabhushan Rao teacher of 36 years service
@DrSameerNandan99
@DrSameerNandan99 3 жыл бұрын
ఆచార్య దేవోభవ! మీకు నా ధన్యవాదాలు, ప్రణామాలు sir
@dharmarao3496
@dharmarao3496 3 жыл бұрын
Thank you sir, thank for your reply
@danielsamuel5500
@danielsamuel5500 3 жыл бұрын
@@DrSameerNandan99 Dr garu mee telugu language explanation super
@manjulavanivankadaru8768
@manjulavanivankadaru8768 2 жыл бұрын
Dr Garu, me videos valla chala nerchu kuntunnamu, telusu kuntunnamu 🙏🙏🙌
@infohumantips6226
@infohumantips6226 2 жыл бұрын
Tq Sir
@Sekhar8688
@Sekhar8688 3 жыл бұрын
Very good explanation I think no one can explain more than you sir and I tried to realise about my diet
@suryateja2402
@suryateja2402 2 жыл бұрын
డాక్టర్ గారూ మీకు మా హృదయపూర్వక నమస్కారములు, ఎంతో చక్కగా వివరించారు.
@Madhushekar56
@Madhushekar56 5 ай бұрын
మీరు చేప్పే విధానం చాలా అధ్బుతంగా ఉంది..🙏🙏
@sekhababu5767
@sekhababu5767 2 жыл бұрын
Thank you very much sir you are just a doctor but one of the well wish your of the society hats of for your service through this media🙏🙏 the way of explanation is simple and easily can understand by the common man
@jinkabhavani5659
@jinkabhavani5659 3 жыл бұрын
Sir u r amazing person 🙏🙏🙏🙏
@venkataramanareddy6361
@venkataramanareddy6361 11 ай бұрын
Good sir, very good explanation.
@vasumathijogadhenu7540
@vasumathijogadhenu7540 Жыл бұрын
చాలా మంచి విషయాలను బాగా వివరం గా బాగా అర్థం అయ్యేటట్లు తెలియచేసినందుకు మీకు ధన్యవాదములు. డాక్టర్ గారు... 🌹🌹
@ganirajuneduri4223
@ganirajuneduri4223 3 жыл бұрын
Dr Sameer garu you deserve more subscribers , and followers .... please viewers share maximum .... Encourage this wonderful channel...
@narmadac5361
@narmadac5361 3 жыл бұрын
Doctor & teacher are the only persons who clears and listen to others problems. Thank you for the great information provided from you
@singamanenisrinivasarao6516
@singamanenisrinivasarao6516 3 жыл бұрын
Yes,As a private College lecturer I listen the problems faced by the students & Clarified the doubts.
@ksatyaprakashreddy5717
@ksatyaprakashreddy5717 3 жыл бұрын
Embodiment of social responsibility.. thank you sir 🙏🙏🙏
@49satyam
@49satyam Жыл бұрын
Namasthe sir Sinus problem ni ela control Cheyagalamo vivaristhara? Thanku sir
@mulakalapallipentarao4017
@mulakalapallipentarao4017 2 жыл бұрын
మంచి డాక్టర్ థాంక్యూ
@revathigonnabattula3882
@revathigonnabattula3882 Жыл бұрын
థాంక్ యు డాక్టర్ గారూ. యెన్నో అనుమానాలను నివృత్తి చేసారు. మీలాంటి డాక్టర్ సమాజానికి ఇప్పుడు చాలా అవసరం.
@vijayasujatha8439
@vijayasujatha8439 3 жыл бұрын
God bless u Doctor Sameer Nandan🙏God is no where.He is in doctors like u.Thk u so much for ur good advices.
@ramameka2871
@ramameka2871 3 жыл бұрын
Thank you doc . Your explanation is clear cut. People also should aware basic problems of their body nature and habits. I would like to pass your message to rural areas. Your message is simple and excellent . God bless you .
@karampudipadmavathi7315
@karampudipadmavathi7315 2 жыл бұрын
U r a great doctor n spiritualist👏
@sailuyadav8044
@sailuyadav8044 8 ай бұрын
Sir, Ur honest doctor , yesterday I visited a doctor gastroenterologist for my son small stamach issue , that is caused by food , my son vegitarian, oneday he eat chicken biryani by friends force dization problem occurred,we went to Nizamabad and visited doctor Name . Srinivas , he not direct seeing the patient , receptionist send to one junior doctors, he listening patient problem , it is simple problem, but he writen four five tests and taken rs. 5000 , after report main doctor Srinivas consulted , in report everything is normal , he said don't eat oil foods . for this , he stole from me rs . 5000 , medical, lab , endoscopy everything belongs to him, more are means 90 people are poore , coming to hospital, thefting their sweat money by plan . But now ur simple said , why the gastric problems comes , and given nice advices . Ur grate . God bless you.🙏🙏💐
@acraghu2913
@acraghu2913 3 жыл бұрын
Good presentation. clarity in speech is well . very good information sir. we definitely try to go with you.
@narsingraobandaru4781
@narsingraobandaru4781 3 жыл бұрын
B. V devi very good advice and clarification on acidity
@Shashichepoori
@Shashichepoori 3 жыл бұрын
Nice medical & psychological advice 🙏
@thavitammamarna7756
@thavitammamarna7756 2 ай бұрын
Thank you very much babu.I am proud of you my grandson.God bless you.All the best chinna
@vrattaluri9045
@vrattaluri9045 Жыл бұрын
We are very happy doctor. You have good manners, good character, good knowledge, 🙏🙏🙏
@prabhakararaosusarla9211
@prabhakararaosusarla9211 2 жыл бұрын
Doctor garu You have been serving the mankind a lot You have been imparting your knowledge on various preventive and curatic health care Kindly do one vide on chronic kidney disease CKD, mainly on food intake dos and donots, simulteneous contol of BP and sugar
@srinivastalatam8607
@srinivastalatam8607 3 жыл бұрын
You are so great sir.The real meaning of a doctor.Thanks for s detailed,smooth n humble explanation.
@madhugupthasiram2337
@madhugupthasiram2337 3 жыл бұрын
So valueble information sir 🙏
@shyamalabai8934
@shyamalabai8934 2 жыл бұрын
Thank you very much docter God bless you.
@polepakadaniel8396
@polepakadaniel8396 Жыл бұрын
Dr. U R Very Fine Honesty Real Facts God bless you Sir ....
VIP ACCESS
00:47
Natan por Aí
Рет қаралды 30 МЛН
1% vs 100% #beatbox #tiktok
01:10
BeatboxJCOP
Рет қаралды 67 МЛН
The Best Band 😅 #toshleh #viralshort
00:11
Toshleh
Рет қаралды 22 МЛН
黑天使只对C罗有感觉#short #angel #clown
00:39
Super Beauty team
Рет қаралды 36 МЛН
VIP ACCESS
00:47
Natan por Aí
Рет қаралды 30 МЛН