ఇలాంటి పాటలు గత 40 సంవత్సరాల క్రితం రేడియోలలో అదేపనిగా వస్తూ ఉంటే చూసి ఎంతో ఆనందించే వాళ్ళం నాడు టెలివిజన్ ను కూడా లేవు ఓన్లీ రేడియో ద్వారా మాత్రమే ఈ పాటలు విన్నాము ఇప్పుడు ఈ పాట వింటుంటే గత అనుభవాలు గుర్తుకు వస్తున్నాయి
@venkateswararamisetty7822 жыл бұрын
ఓ అద్భుతమైన పాట ఇంత చక్కని పాట లో జీవించిన రంగనాధ్ గారు బాలన్మరనం పొందడం బాధాకరం
@purnashekarhanamkonda37146 жыл бұрын
సిరిమల్లెనీవే విరిజల్లు:-ఈ పాట నాకు చాలా ఇష్టం ఇందులో ఉన్న ప్రతి అక్షరములో జీవముంది ఈ పాట రచయితకు నా కృతజ్ఞతలు
@satviksriraghava4397 Жыл бұрын
ఇటువంటి పాటలు రాయటం ఒక ఎత్తు..ఇంత చక్కగా పాడటం ఒక ఎత్తు. తెలుగు వాడిగా పుట్టినందుకు గర్వం గా ఉంది...సంగీతం కంపోజ్ చేసిన వారు... అందరి శ్రమ ఈ అద్భుతమైన పాట. 🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹
@subramanyamganne562911 ай бұрын
🎉ilike it 2:13
@lalahamed42878 ай бұрын
Ok
@Vanimamidi75824 жыл бұрын
బాలు గారి గోల్డెన్ హిట్స్ లో ఇది అతి ముఖ్యమైన పాట... సరళ పదాలతో కూడిన సాహిత్యం...రాజన్ నాగేంద్ర గార్ల విలక్షణ సాహిత్యం ఈ పాటకు వన్నె తెచ్చాయి..
@prathizna97 Жыл бұрын
బ్రో ...విలక్షణ సంగీతం అని ఎడిట్ చెయ్యి.
@bhaskaraprasad70169 ай бұрын
Golden hit 🙏🙏🙏
@venkatreddy64645 жыл бұрын
కొన్ని వందలసార్లు విన్నా...ఇంకా...వినాలనిపించే....అద్భుతమైన....పాటఇది....
@hanumantharaoyenamandra44532 жыл бұрын
మనం ఆంధ్రా లో పుట్టడం అదృష్టం. ఇలాంటి మహానుభావులు పాటలు వినటం అదృష్టము. బాలు గారి కి, వేటూరి గారి కి 🙏🙏
@sudhakarreddy72942 жыл бұрын
0
@raja_chary_46 Жыл бұрын
Rilya sir
@siripuramhanmandlu8039 Жыл бұрын
❤❤❤❤❤❤❤❤❤❤
@venkatasureshanumakonda6752 Жыл бұрын
Rajan Nagendra deserve more share in the success of this song
@gadagojupadma59438 ай бұрын
I like this song very❤
@kuwaitq78425 жыл бұрын
ఇటువంటి సంగీతం ఇపుడు ఎక్కడా కనిపించడం లేదు... మళ్లీ మళ్లీ వినాలనిపించే సంగీతలహరి...
@ChandraShekar-jr4vc6 жыл бұрын
ఆనాటి నుండి ఈ నాటికి ఎన్నిసార్లు విన్నా, మళ్ళి వినాలనిపించే మనసును హత్తుకుని, మైమరిపించే హాయిగొలిపే అధ్భుతపాట...
@chandrasekharpasupuleti3836 Жыл бұрын
Yes
@prithvirajdeshmukh577410 ай бұрын
खरयं !
@PavankumarMutharaju Жыл бұрын
తమ్ముడు మూతరాజు సాయి నీకు మరు జన్మలో ఇటువంటి తియ్యని జీవితం లొ జీవించాలి అని మనః స్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా తమ్ముని తలుచుకొంటున్నాను ❤️❤️❤️
@Panchajanyam_Sri5 жыл бұрын
ఇంతటి అద్భుత సాహిత్యం, సంగీతం, ప్లేబాక్,నటీనటుల అభినయం కల సినిమాలు ప్రస్తుత తెలుగు చిత్రాలలో మళ్ళీ వస్తాయా!! నాకైతే అనుమానమే. రావాలని ఆశిద్దాం. అందుకే ఓల్డ్ ఈస్ గోల్డ్ అన్నారు.
@rajasekharavgollapalli152610 ай бұрын
😊
@sarvothamareddy4047 ай бұрын
స్వచ్ఛమైన సాహిత్యం స్వచ్ఛమైన సాహిత్యం మరియు స్వచ్ఛమైన గాత్రం కలగలిపి మధుర గీతం
@MCP4u15 жыл бұрын
రెండవ చరణం లో భావుకత నిజంగా అద్బుతం ..వేటూరి గారు మీకు మీరే సాటి.
@k.rajakumarkolara27855 жыл бұрын
What a wonderful melody. It's originally from a Kannada movie BAYALUDAARI/1976. Tuned by Rajan-Nagendra duo, sung by S. Janaki madam in the raga BHUP/MOHANA . Even today it's very popular among the Kannada masses. BAYALUDAARI was based on a novel by BHARATISUTA, was directed by Dore-Bhagawan. Here in Telugu we have an opportunity of listening the same melody in SPB's voice.
@janardanajb8938 Жыл бұрын
Thanks for additional information Rajkumar sir from land of Gold
@ravindrag827719 күн бұрын
🎉🎉🎉 ಮಾಹಿತಿ ನೀಡಿದ್ದ ಕ್ಕಾಗಿ ಧನ್ಯವಾದಗಳು
@gvpvizag67886 жыл бұрын
బాలసుబ్రహ్మణ్యం గారి గాత్రాన్ని మీరు అభినయించిన తీరు చాలా అద్భుతంగా ఉంది ..
@thousifkhan633910 ай бұрын
ఎంత చక్కనైన పాట తెలుగులోనే రావటం తెలుగుదనం ఉట్టిపడేలా ఉండటం మనసుకు హత్తుకునేలా గాత్ర దానం చేసిన గాన గంధర్వునికి పాట రచయితకి, సంగీత స్వరకర్త కి జోహార్లు
@nagireddyyannam776 Жыл бұрын
ఆ పాత మధురాలు ఇప్పటికీ ఎప్పటికీ మాకు తియ్యని జ్ఞాపకాలు మనసును ఆనండబరితం చేస్తాయి....❤️❤️👌👌
@pasupuletisubbaraonaidu51698 ай бұрын
ఈ పాట గురించి ఎంత చెప్పిన తక్కువే ఇటు వంటి పాటలు మరిన్ని రావాలని కోరుకుంటూ మీ అభిమాని
@prathizna97 Жыл бұрын
తెలుగు సినిమా లలో పంతులమ్మ సినిమాకు సంగీతం,సాహిత్యం, నేపథ్య గానం పాటల పరంగా విలువలకుమంచి పేరు ఉంది. బాలూ, సుశీలమ్మ ల యుగళ గీతాలు, రాజన్ నాగేంద్ర ద్వయానికి... ఓ ప్రత్యేకత కూడా!
@hi-techsolutions2195 күн бұрын
ఇలాంటి పాటలు వింటుంటే మనల్ని మనం మర్చిపోయి సంతోషం అనే కొత్త ప్రపంచం లో ఉన్నట్టు అనిపిస్తూ వుంటుంది
@visionvasu6 жыл бұрын
ప్రేమకు దాసోహమై.. ప్రేమికను వేడుతూ.. వేటూరి గారు చేసిన అద్భుత భావమథనం.. రాజన్నాగేంద్ర గార్ల రంజింపజేసే స్వర కూర్పు.. గానగంధర్వ బాలుగారి సమ్మోహపరిచే గాత్రం.. వెరసి అద్భుత అజరామర మధుర ప్రేమగీతం!
@RAJU233655 жыл бұрын
Vaasu gaaru mee varnana Kuda adbutam.. E paata laage..
@gsrsrinivasarao7 ай бұрын
పాట వింటున్నంత సేపు 50 సంవత్సరాల వెనుకకు వెళుతుంది మనసు
@RamjeePedakapu-lx8nc Жыл бұрын
అద్భుతమైన పాట అద్భుతమైన పాడిన మన బాలు కు నా అభినందనలు 🙏🙏🙏🙏👏👏👏👏👌👌👌👌👌💐💐💐💐🌺🌺🌺🌺🌺🌺🌹🌹🌹🌹🌹👍
@nithin4289 Жыл бұрын
Re used by Rajan Nagendra from the Kannada version "Baanallu Neene" from "Bayaludaari" which is in female voice...
@kollajagantelugufilmactor79637 жыл бұрын
అద్భుతమైన గీతం జోహారులు గురువుగారు వేటూరి సుందర రామమూర్తి గారు
@srinivasrao92745 жыл бұрын
పాత రోజులన్నీ గుర్తొస్తున్నాయి అద్భుతమైన పాటలు
@hanumanthareddy8392 Жыл бұрын
ఎప్పుడైనా నేను ఒంటరిగా ఉన్నప్పుడు ఇలాంటి పాటలు ఉంటూ ఉంటే మనసు కలిగే ఆనందం వేరు థాంక్స్ తెలుగు మెలోడీ
@satyanarayanaravula991710 күн бұрын
ఈ పాట వింటుంటే ఎంత భాదలో ఉన్న కూడా , ఆ భాద మరచి పోయి,మనసుకి ఎంతో హాయి కలుగుతుంది.
@prabhakarat6902 Жыл бұрын
With huge respect to Rajan and Nagendra and Venturi sir… SPB who took this song to the different level with his immortal singing! ❤
@girirao8208 Жыл бұрын
సిరిమల్లె నీవే.... చాలా అద్భుతమైన పాట. మనసు చిరాకుగా ఉన్నప్పుడు ఇటువంటి పాటలు వింటే చాలా బాగుంటుంది.
కొన్ని సినిమాలు వాటిలోని కళాకారులూ, సాహిత్యం సంగీతం, గాత్రం ఏళ్ల తరబడి మనసులో ఉండిపోతాయి, అలాంటి వాటిల్లో ఈ పాట ఒకటి, కాకపోతే ఒకటే బాధ రంగనాధ్ గారు ఇలా వెళ్ళిపోవటం చాలా చాలా విషాద సంఘటన 🙏🙏
@ssrigiriraju13 жыл бұрын
Takes me right to my childhood in Guntur. Can't thank my mother and father enough for exposing me to these everlasting songs on radio. What simplicity. Yet so deep. Thanks for uploading this song.
@obulesusunny1479 Жыл бұрын
అజరామరం అని చెప్పుకునే పాటల్లో తప్ప కుండా ఈ పాట ఉంటుంది,,, ధన్యవాదాలు పాట రాసిన మాష్టారు గారికి, స్వరకర్తలకు,,,,,
@venkathemadri14 жыл бұрын
a superb era comes to an end - it's so sad.... one of the most versatile writers ..... of beauty, of emotions, an excellent creator of songs with the talent to put in right word needed for the moment and also to be able to change/invent according to the music director's needs.... punnaga poole sannayi paade .... words fail me to write anymore
@Rajasekharkumar888 Жыл бұрын
రాజన్ నాగేంద్రన్ ఆల్ టైమ్ హిట్స్
@EgaVenkateshwarlu Жыл бұрын
చక్కని రచన. చక్కని సంగీతం. చక్కని గానం. చక్కని చిత్రి్ కరణ. సూపర్ పాట. నాకిష్టమైన పాత పాట
@rangarao21974 жыл бұрын
ఆ గళం ఇక లేదు రాదు కాలం వున్నంత వరకు ఆ గొంతు బ్రతికే వుంటుంది ఆ పాటలు ఒక ఆణిముత్యములు
@Sridhardeshpandeatp15 жыл бұрын
ఈలాంటి పాట వినడానికి మన చెవులు అద్రుష్టం చేసుకొని ఉండాలి .
@ramreddy2766 жыл бұрын
Sridhar Deshpande Yes honestly yes yes yes
@adhinaryana36846 жыл бұрын
very oib
@somashekarannabhemoju22116 жыл бұрын
A Somu
@kondurunagendra17209 ай бұрын
ఎంత చక్కనైన పాటలు ఇటువంటి పాటలు జీవితంలో ఎప్పుడు రావు
@abrahamgunna60354 жыл бұрын
Miss you Ranganath Sir,but remains in our hearts
@ananthnrs6 жыл бұрын
Where are melodies these days... Hats off to this song... What a fantastic lyric
@gowrisankar45315 жыл бұрын
మరుపురాని గీతం మధుర మైన గీతం మళ్ళీ మళ్ళీ వినాలనిపించే మైమరిపించే ప్రేమ గీతం
@rajgopal37406 жыл бұрын
మనసుకు చాలా ఎనర్జీ ఇచ్చే పాట
@ramkundapura14 жыл бұрын
OMG...what a haunting number by SPB-RN Brothers...Please listen to original version of this song in Kannada from the movie "Bayalu Daari".Its in the voice of Andhrajana priyaraagavallaki S Janaki gaaru voice..ultimate number.
@saichirustudio33166 жыл бұрын
ఏమి సాహిత్యం, ఏమి సంగీతం , ఏమి గానం వా-వా వా
@manikesreenivasulu31896 жыл бұрын
నిజంగా ఈ పా ట y త
@ashirvadamthonta77186 жыл бұрын
Rnganath great artist lyrics is god
@krishnadharamkar74065 жыл бұрын
Awesome song elanti songs janmalo ravu hats off veturi sir eppudu vastunna movies lo songs enduku pedutunnarao ardam kadu situation undadu
@jayarajupalaparthi1275 жыл бұрын
Super song
@raafequi5 жыл бұрын
ఈ రోజుల్లో ఇలాంటి పాటలు రాసే వారు పాడే వారు లేరు آج کے دور میں ایسے گانے لکھنے والے گانے والے اور موسیقار موجود نہیں
@maheshanna5006 Жыл бұрын
Rajan nagendra music composition so beautiful❤
@radharaniraavi87074 жыл бұрын
Ranganadhgaaru gurtukuvachi Chaala baadha kaligindi we badly miss u sir
@sampras6914 жыл бұрын
One of the best melodies by Rajan-Nagendra the famous duo music composers of Kannada films during 1970 & 80s. Original song "Banallu Neene' from Kannada film 'Bayaludari' sung by S Janaki is mesmerising.........listen & enjoy
@vinodaram57346 жыл бұрын
We miss you a lot, our beloved Ranganath garu! Why did you leave us so early? No one can match your performance! We took you for granted and blissfully remained calm.RIP
@suresht93994 жыл бұрын
Best actor
@ramalakshmichavali1554 жыл бұрын
P0
@prakashreddytoom38073 жыл бұрын
సూపర్.బ్యూటిఫుల్ యాక్టర్.లక్ష్మి గారు.
@ramanareddy68472 жыл бұрын
Siri ante sampadha artham very good song lyrics very good
@raampraas11 жыл бұрын
WoW! What a pleasant melodious song. I will fly to somewhere when I hear this lyric and music. Salute to SPB and Rajan Nagendra.
@SP-ig8ql5 жыл бұрын
హాయ్ mam
@prakashreddytoom38073 жыл бұрын
హాయ్ సూపర్ సాంగ్.
@proudfullshaik73965 жыл бұрын
Sir meeru ekkadiki poledu manspurtiga prati okka hrudadayam lo unnaru ee pata ever golden hit ........ there is no words to express this feeling.....
@venkateswaraorenimadugu11517 жыл бұрын
Old is gold ఇలాంటి పాటలు మళ్లీ మళ్లీ వినాలనిపిస్తూఉంటాయి
@dargafayaz44945 жыл бұрын
Super song
@GG98484 жыл бұрын
Actor Ranganath suicide..!
@navabharathi81444 жыл бұрын
. We
@prakashreddytoom38073 жыл бұрын
అవును.సూపర్ సాంగ్.
@VenkateswararaoNandikatla9 ай бұрын
Super hit song ❤
@damodarareddy.i45269 жыл бұрын
GOOD SONG... Good rymings....Never forget any one once listen in life. I hear this first time in 1977. in Bangarupalyem,through my Commerce Lecturer
@ambedkarstarkrishna74027 ай бұрын
మరో తరంలో కూడా ఇలాంటి హృద్యమైన పాటలు వినలేమేమో!
@zimparian15 жыл бұрын
one of my best songs. SPB has sung a gem which always shines in our hearts, always fresh and glowing.
@muntazsyed49776 жыл бұрын
Kishore seethamsetti
@ramanareddy36092 жыл бұрын
Naa manasu baaga leedhu please sorry SS uu JJ ii GAARU thanks good night 🌟
@anandkumaranandpaspula7446 ай бұрын
Decent song singing by SPB and RJN music in telugu film.
@mail2gokul8027 жыл бұрын
That is the magic of telugu hats up to all telugu legend lyricists n music directors n singers this song is based on mukta pada alankaram
@chandrasindogi Жыл бұрын
Siri malle neeve virijallu kave varadalle rave valapante neeve yennellu teve yeda meetipove siri malle neeve virijallu kave Yeladeti pata chelarege nalo chelaregipove madhumasamalle yelamavi thota palikindi nalo palikinchukove madi koyilalle ne paluku nade na bratuku neede toli puuta navve vana devatalle punnaga puule sannayi paade yennellu teve yeda meetipove siri malle neeve virijallu kave Marumalle thota maaraaku vese maaraaku vese ne raakatone ne paluku patai bratukaina vela bratikinchukove ne padamugane na paadamu neeve na bratuku neeve anuraagamalle sumageetamalle nannallukove na illu neeve yennellu teve yeda meetipove sirimalle neeve virijallu kaave aahaaha..lalalaala laala..
@nallapraveen14 жыл бұрын
These songs are all time hits... Now a days songs r only hall time hits..:-)
@sudhabehara3924 жыл бұрын
Yennisarlu vinna thanivi theeradu Excellent song
@sujatham46504 жыл бұрын
Excellently sung by late genius SPBALU. LOVELY SONG.
@prabhakarmadhri26204 жыл бұрын
Ll
@kondaiahmaddu95113 жыл бұрын
సూపర్ సాంగ్,👌👌👌❤❤❤🦚💐🌷
@abdulhamd28298 ай бұрын
What a lovely song. Singer. The lyrics and the actors set in a time in India when India was blossoming
@aayushi10356 жыл бұрын
Excellent song ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలనిపిస్తుంది gr8 Ranganath Garu
@radhabaiyarzal78135 жыл бұрын
Chala best
@umamaheshwarrao68714 жыл бұрын
What a beautiful so g is this. Ranganath Gary is no more. Balasubramanyam Gary is no more. The music by rajan nagendra Gary is unforgettable. The song is so beautiful that I always this song whenever I want to hear. No words to praise the above e legendary people. My respects to them.
@varagantinagesh59267 жыл бұрын
Not only super song, it takes me back to my young age .
@balvanthreddygangireddy731411 ай бұрын
All time hit song I was studing 7 th class the movie released now i am 58 years right now i listened the song with relentless passion thanks Balu sir sing a memorable song
@r.chandrasekharsarma74616 жыл бұрын
I like this song very much. Out of the melodious songs I always listen to, I rate this the best. Thank you Sri Rajan and Sri Nagendra and Sri SPB.
@prakashreddytoom38074 жыл бұрын
Sirimalle Neeve Varadalla rave. Eladeti paata elamaavithota. Raamakrishna and Laxshmi Natinchina.Ever green song.
@khanderao10013 жыл бұрын
a thousand thanks to uploader of this song lets us give a sound aplause to composer , lyricist and great SPB
@bhanusreerokzz72807 жыл бұрын
However much one describes this song it only falls short. The lyrics, the tune, the music, the mesmerizing voice of Balu garu n the awesome pair Ranganath garu n Laxmi garu. Every element is a beauty in itself n together added terrific value to this melody making it a Marvel. This song takes one on a joyful ride into a blissful world, so soothing n dream like, that you simply close your eyes n let be driven away. Ranganath garu you may not be amidst us today but forever alive in our hearts with your charming personality n superb performances in all your movies.. specially in this song your grace is unmatched!!
@RohitSharma-kx5er10 ай бұрын
2024 lo e song vennavallu oka like chayandi 😊
@Mailtomydad18 күн бұрын
Yes iam
@seshagirirao96405 жыл бұрын
ఆహా ఏం పాట! ఎన్ని సార్లు విన్న వినాలనే అనిపిస్తుంది
@themaheshnd13 жыл бұрын
One of the best songs of Balu. True master piece from Veturi, Rajan Nagendra and Balu.
@babualluri20515 жыл бұрын
It took me back to my native place and my childhood. Great Musical Composers. I never saw this song on screen, but I hear and/or sing my self inside. Stothram/Namashkaram for the cooks (composers) and then to the singer(s). This is where I say, the SPB. I am APB (Alluri P. Babu). Thank you for uploading.
@darishanarsimha794311 жыл бұрын
నా అనేక ఇష్టమైన పాటల్లో ఒకటిగా, సాహిత్యం వాయిస్ సంగీత పాట అద్భుతమైన మరియు చాలా మధురమైన పాట, శాశ్వతమైన కలయిక,, అంతిమ పాట, అన్ని సమయం హిట్స్ ఈ రకం వంటి వస్తాయి ఎప్పుడూ
@prakashreddytoom38072 жыл бұрын
Super.
@kollajagankollajagan22217 жыл бұрын
పాట రాసిన గురువు గారు వేటూరి గారికి జోహారులు అభినయించిన రంగన్ధ నాన్నగారికి జోహారులు
@yadagirinarahari48566 жыл бұрын
Super song
@niharikapulicherla62436 жыл бұрын
KOLLA JAGAN KOLLA JAGAN n n. 8
@srinivasvoleti76676 жыл бұрын
All time melody
@sumanth7m5 жыл бұрын
Niharika Neha reve
@nagaramadevilanka95315 жыл бұрын
@@sumanth7m I in b I in b b njko
@mallikarjunaalavala39924 жыл бұрын
Aha?,enta madhuramre pata.rajan nagendra garlu/garu atyanta madhuramyna baneelu ivvatamulo ande vesina cheyi.adbhutamuga paadina spb garu,hats off to you sir,b.ful action by Lakshmi amma&Ranganath garlu,hereing of ds is a very nice experience.mallikarjuna,patala priyudu,Yelahanka old town ,b.lore.
@jayaprakashgovind88256 жыл бұрын
Siri malle neeve viri jallu ....great composition....melodious...great contribution particularly by sri BALU GARU
@arunadevi28194 жыл бұрын
Naku Baga Estamu iena song
@deepikadeepu86365 жыл бұрын
చాలా మంచి పాట ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలి అనిపిస్తుంది 👍👌👌👏🙏
@pokururajusupermadamok69384 жыл бұрын
Good morning madam
@gaanagowshik2683 Жыл бұрын
Melodies song
@chaitanyasai16659 жыл бұрын
Wonderful ever green melody with Sri Rajan and Sri Nagendra beautiful music Thanks a lot for putting this into tube.
@gantasomanarsaiah79154 жыл бұрын
Very nice song
@prakashreddytoom38073 жыл бұрын
ఎస్.సూపర్.సాంగ్.
@venkatk19687 жыл бұрын
is there anything sweeter than this? Rajan Nagendra's music reminds me of my childhood. Evergreen romantic songs. PERIOD
@kavithamamidala84746 жыл бұрын
Bye old song s
@pullaiahcheepu69446 жыл бұрын
Kaidee baabao
@chandrad76119 ай бұрын
Veturi,S P,Rajan Nagendra,Rsnganath No one is alive But this song remains in the heartd of telugu people for hundreds of years ,So meaningful ,melodious,heart touching ,so contextual in movie
@Bhaskarmusiclover9 жыл бұрын
Original song is from Kannada, sung by S. Janaki, from the film BAYALU DAARI Ananth Nag & Kalpana. A very beautiful composition. I myself surrendered for this song. Hats off to Music Duo RAJAN-NAGENDRA.
@vbujji7147 жыл бұрын
veryy6
@suvarnabalapala82227 жыл бұрын
phida song
@rammramm83466 жыл бұрын
Bhaskar Naidu yes
@vanajamitta51636 жыл бұрын
Bhaskar Naidu M
@bhavanisri93176 жыл бұрын
Bhaskar Naidu ..,,.
@hemanth71196 жыл бұрын
అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన అక్షర బ్రహ్మ పాటల తోటమాలి అపర శ్రీనాథుడు మన వేటూరి సుందరరామమూర్తి గారి అర్థవంతమైన గీతానికి మరపురాని మధురాతి మధురమైన రాజన్ గారు - నాగేంద్ర గారు స్వరపరచగా కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యులు బాలసుబ్రహ్మణ్యం గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు రంగనాథ్ గారి నటి లక్ష్మీ గారి అభినయం వర్ణనాతీతం.
@ramakrishnaneeli15 жыл бұрын
Memorable song by sp balu and acted by ranganath and lakshmi hattsoff to all involved directly and indirectly
@akepatinagarajurt96424 жыл бұрын
పాత కాలం పాటలు వింటూ ఉంటే మధురంగా చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయి
@mosesanirajkuchipudi99587 жыл бұрын
ఎన్నిసార్లు విన్నా కొత్తగా ఉంటుంది. సూపర్ మెలోడీ.
@priyadarshinikadiyala10246 жыл бұрын
Nice
@Nmobilsnavipet5 жыл бұрын
Em padaru sir etuvanti tentions unna manasu relief Avthutadi thanks Balu sir
@srinivas63765 жыл бұрын
Yes
@padmark20045 жыл бұрын
Lovely melody
@visampallisaraswathi85945 жыл бұрын
Ilkistme
@hemanth71194 ай бұрын
రాజన్ గారి నాగేంద్ర గారి సంగీతానికి రాళ్ళు సైతం కరగవలసిందే.
@kalpanaanand99914 жыл бұрын
Feel like hearing it again again ,I dint think we get such songs these days
@chandrasekharb18276 жыл бұрын
Excellent song ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలనిపిస్తుంది. great music composition by Rajan nagendra garu and lyrics by Veturi garu. One of my favourite songs. i heard so many times. and listening..great Ranganath Garu
@chalapathiraopothineni38268 жыл бұрын
Entha hayiga vunna composition idhi,Rajan Nagendra vari adbutham.Kannada lo vunna tune ki Veturi vari sahithyam chakkaga set iyyindi.Romantic mood penche pata idhi
@sailu178 ай бұрын
a rare gem of a song by great sir sp balu garu.. we sadly miss u sir.......
@svdrawingsarts31857 жыл бұрын
ఈపాటచూస్తుంటే రంగనాథ్ చివరిఘడియలు ఙాపకం వచ్చి బాధ కలుగుతుంది
@aravavissu5 жыл бұрын
నరాల్లో స్వరాలు ఇటువంటి పాట ఎన్ని జన్మలు ఎత్తినా వినలేం
@sudhakarpeyyala52485 жыл бұрын
Golden songs never come once again .we are luckly alive to hear this type of songs.
@abhithyapawan10 жыл бұрын
veturi lyrics,rajan nagendra's music,balu voice and what can you expect more than this