SHIVAPUJAKU CHIVURINCHINA WITH LYRICS | శివపూజకు చివురించిన సిరి సిరి మువ్వ లిరిక్స్

  Рет қаралды 6,831

Kumudini Devi Gopireddy

Kumudini Devi Gopireddy

3 жыл бұрын

మూవీ : స్వర్ణకమలం
గీత రచయిత : సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు
సంగీతం : ఇళయరాజా గారు
దర్శకత్వం : కె. విశ్వనాథ్ గారు
గానం : ఎస్. పి. బాల సుబ్రహ్మణ్యం గారు , పి. సుశీల గారు
Images taken from Google -
All source of credits goes to their respective owners only 🙏
This video uploaded without any commercial intension or monitery benefits.
Thank you for watching and your support my dear friends 🙏 - Yours Kumudini Devi

Пікірлер: 48
@srinivasgannavarapu5008
@srinivasgannavarapu5008 3 жыл бұрын
Nice song.. Classical song లో అంతర్లీనంగా motivational message.. సిరివెన్నెల గారి పద విన్యాసం..🙏🙏🙏 పరుగాపక పయనించవె తలపుల నావా కెరటాలకు తలవంచితే తరగదు త్రోవ ఎదిరించిన సుడిగాలిని జయించినావా మది కోరిన మధుసీమలు వరించి రావా!! తన వేళ్ళే సంకెళ్ళై కదలలేని మొక్కలా ఆమనికై ఎదురుచూస్తు ఆగిపోకు ఎక్కడా అవధిలేని అందముంది అవనికి నలు దిక్కులా ఆనందపు గాలివాలు నడపనీ నిన్నిలా... ఎప్పటిలాగే మీ editing చాలా బాగుంది...
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 3 жыл бұрын
Beautiful Comment Srinivas garu. మీరు చెప్పినట్టుగా classical lo motivational message ఈ సాంగ్ లో ఉన్న ప్రత్యేకత🙏 మీకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు 🌷🙏🌷
@hemanth7119
@hemanth7119 8 ай бұрын
సి.హెచ్.వి.అప్పా రావు గారు నిర్మాతగా కారణజన్ములు కళాతపస్వి కె.విశ్వనాథ్ గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన అక్షర బ్రహ్మ పదాల అవధాని అపర శ్రీనాథుడు మన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి అర్థవంతమైన శాస్త్రీయ గీతానికి లయరాజు మన ఇళయరాజా గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు గాన కోకిల పి.సుశీల గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు వెంకటేశ్ గారి నటి భానుప్రియ గారి వర్ణనాతీతం.అదే విధంగా ఈ పాటను మరొకమారు మాకందరికి ఆస్వాదించే భాగ్యం కలిపించిన మిమ్మల్ని నా మనస్పూర్తిగా అభినందిస్తున్నాను అభిమానిస్తున్నాను ఆశీర్వదిస్తున్నాను దీర్ఘసుమంగళీభవ.
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 8 ай бұрын
మీ అభిమానానికి, దీవెనలకు హృదయపూర్వక ధన్యవాదాలు హేమంత్ సోదరా 😊 🌷🙏🌷
@chandranerer1255
@chandranerer1255 6 ай бұрын
Super Hit melodious song of P.Susheelamma and SPB .
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 6 ай бұрын
Thank you Chandran garu 🌷🙏🌷
@valimahamadkhan6005
@valimahamadkhan6005 8 ай бұрын
A lyrical melody ఎన్ని మార్లు విన్న తానివి తీరని గీతం
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 8 ай бұрын
Thank you so much for your compliment Andi 🌷🙏🌷
@prakashvalgot9521
@prakashvalgot9521 6 ай бұрын
nice song
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 6 ай бұрын
Thank you Prakash garu 🌷🙏🌷
@hemanth7119
@hemanth7119 8 ай бұрын
నటి భానుప్రియ గారు నెమలికే నాట్యం నేర్పిస్తుంది
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 4 ай бұрын
ధన్యవాదాలు హేమంత్ సోదరా 🌷🙏🌷
@ananthasayanamananthasayan2062
@ananthasayanamananthasayan2062 2 ай бұрын
Good presentation
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 2 ай бұрын
It's my pleasure 😊 Thank you so much andi 🌷🙏🌷
@ananthasayanamananthasayan2062
@ananthasayanamananthasayan2062 2 ай бұрын
@@kumudinidevigopireddy6533 నేనే మీకు థాంక్స్ చెప్పాలి ఇంతకు ముందు మీరు పెట్టిన లిరికల్ సొంగ్స్ని చూసాను చాలాస్పష్టంగా ఉన్నాయి. నేను starmaker లో పాటలు పాడుతుంటాను మీరు పెట్టిన లిరికల్ సాంగ్స్ నాకు చాలా ఉపయోగ పడ్డాయి. మీరు మరిన్ని లిరికల్ పాటలు పెట్టాలని కోరుకొంటున్నాను.
@bhaskarreddypolu
@bhaskarreddypolu 3 жыл бұрын
సిరివెన్నెల గారి కల విన్యాసం అద్భుతం
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 3 жыл бұрын
ధన్యవాదాలు భాస్కర్ రెడ్డి గారు 🌷🙏🌷
@user-ik6mx9ri7z
@user-ik6mx9ri7z 3 жыл бұрын
Very good Devi Garu Ilayaraja's music is so wonderful that anyone can like it. His music will bring back some memories if you listen to this song. k. Vishwanath shot the film very well. My heartfelt thanks to you God for making a good song.... 🌷🌷🌷🌷🌷
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 3 жыл бұрын
Thank you so much for your comment with compliment Shreya garu 🌷🙏🌷 💯 what you said.
@user-ik6mx9ri7z
@user-ik6mx9ri7z 3 жыл бұрын
@@kumudinidevigopireddy6533 😊😊😊
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 3 жыл бұрын
ఏమని వర్నించాలి ఇంత మంచి పాట‌ను సృష్టించిన దేవువుళ్ళకు వందనాలు
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 3 жыл бұрын
ధన్యవాదాలు కొండయ్య గారు🌷🙏🌷
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 3 жыл бұрын
@@kumudinidevigopireddy6533 🙏🙏
@hemanth7119
@hemanth7119 8 ай бұрын
కుముదిని దెవి గోపిరెడ్డి సోదరి గారికి విజయ దశమి శుభాకాంక్షలు.
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 8 ай бұрын
ధన్యవాదాలు హేమంత్ సోదరా 🌷 🙏🌷 మీకు మీ కుటుంబ సభ్యులకు విజయదశమి శుభాకాంక్షలు సోదరా 💐💐💐
@nag9700
@nag9700 3 жыл бұрын
మీ editing కూడా పాట అంత గొప్పగా ఉంది ...🙏🙏
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 3 жыл бұрын
Thank you so much for your compliment Nag garu 🌷🙏🌷
@k.suneethareddy8419
@k.suneethareddy8419 3 жыл бұрын
movie లాగే song ఎడిటింగ్ సూపర్ ఈ మూవీ లో సాంగ్స్ అన్ని బాగుంటాయి. అక్క🙏🙏
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 3 жыл бұрын
Thank you so much for your compliment Suneetha chelli 🌷🙏🌷
@mna8519
@mna8519 Жыл бұрын
Such a joy to read accurate and such nicely presented lyrics!
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 Жыл бұрын
Thank you so much for your compliment andi 😊🌷🙏🌷
@doniusharani8027
@doniusharani8027 3 жыл бұрын
Very Ñice song's selected you
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 3 жыл бұрын
Thank you for watching and your comment 🌷🙏🌷
@sailalithachannel9033
@sailalithachannel9033 3 жыл бұрын
Nice song Devi garu 🌹 🌹
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 3 жыл бұрын
Thank you so much Sai garu🌷🙏🌷
@padmajauppala1815
@padmajauppala1815 3 жыл бұрын
Very nice song 👌
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 3 жыл бұрын
ధన్యవాదాలు పద్మజ గారు 🌷🙏🌷
@pokururajusupermadamok6938
@pokururajusupermadamok6938 3 жыл бұрын
Good morning Devi garu 🌹
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 3 жыл бұрын
Very good morning Raju garu 🌷🙏 🌷
@sunithamamidipaka6352
@sunithamamidipaka6352 2 ай бұрын
Ee song ki base yemi ragam lo undo cheppa di pls.....
@user-nk9nn5eh7d
@user-nk9nn5eh7d Жыл бұрын
సూపర్
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 Жыл бұрын
ధన్యవాదాలు శ్రీహరి గారు 🌷🙏🌷
@srinivaschari9729
@srinivaschari9729 3 жыл бұрын
Good song devi garu bagunara
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 3 жыл бұрын
Thank you Srinivas garu 🌷 🙏🌷 Fine. మీరు బాగున్నారా ?
@sasibattiprolu524
@sasibattiprolu524 Жыл бұрын
👌👌
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 Жыл бұрын
Thank you sasi garu 🌷🙏🌷
@kvghymarao4922
@kvghymarao4922 3 жыл бұрын
Nice song
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 3 жыл бұрын
Thank you so much Meena 🌷🙏🌷
Final muy inesperado 🥹
00:48
Juan De Dios Pantoja
Рет қаралды 18 МЛН
Why You Should Always Help Others ❤️
00:40
Alan Chikin Chow
Рет қаралды 132 МЛН
Final muy inesperado 🥹
00:48
Juan De Dios Pantoja
Рет қаралды 18 МЛН