ఇలాంటి పాట ఇలా రాయాలి అంటే గొప్ప అభిరుచి గల దర్శకులు కావాలి..అది విశ్వనాథ గారికి సొంతమైన కళ....
@ravikumard62074 жыл бұрын
సార్ మీరు రాసే ప్రతి పాట ఇలాగే వివరించండి . అర్ధం కాక అమృతాన్ని రుచి చూడలేకపోతున్నాం
@arunvaibhav50592 жыл бұрын
Ardham kaka ani kadu.. Ardam chesko leka Anandi.. Ayana Ardham kantalu rayaru..
@neerukundiusha43872 жыл бұрын
అద్భుతమైన వివరణ 🙏🙏 మీ పాటల్లో మీరు రాసిన ప్రతీ అక్షరమూ, ప్రతీ పదమూ.. చాలా అదృష్టం చేసుకున్నాయి గురువుగారు 🙏 మీరు రాసిన పాటలకు సంగీతమునూ, రాగాలను ఇచ్చిన వారు, వింటున్న మేమూ అందరం అదృష్టవంతులము🙏 sir 🙏we miss u sir 😭🙏
@bhanuvoleti3 жыл бұрын
కళావిష్కరణ లో ప్రకృతితో మమేకం కావడమే నిజమైన శివార్చన అని చెబుతూ మనం చేసే ప్రతీ పనికీ దాన్ని అన్వయించడం శాస్త్రి గారి దార్శనికతకు నిదర్శనం. ఇక్కడే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి విశ్లేషణ గుర్తుకొస్తోంది. సినిమా పాట రాసేటప్పుడు ఇంతటి ఉదాత్తమైన అభివ్యక్తికి బొత్తిగా ఆస్కారం లేదు. స్పేస్ లేని చోట తనంతంట తాను చొరవ తీసుకుని పద చిత్రాల్ని పటం కట్టి ప్రదర్శించడం శాస్త్రిగారి ప్రతిభకు నిదర్శనం. ఆ అవకాశాన్ని ఆయనకు కల్పించిన విశ్వనాథ్ గారికి మనమంతా కృతజ్ఞులం
@sudhakaroruganti65853 жыл бұрын
Bhanupriya garu has shown her viswaroopam in this song...Oh my GOD...she is amazing! Of course, the Sahityam, Sangeetam, Gaanam - Its a perfect package of all! Blessed to be a Telugu person!
@nagalakshmigali61653 жыл бұрын
S Sir…. well said. what a performance of bhanupriya nd voice of vani jayaram garu , lyrics of sirivennela garu, nd music of ilayaraja garu🙏all r legends
Inta meaning telikundane enjoy chesam innallu ....ipudu aa paata goppatanam telsina tarvata vache feeling chala goppaga vundi. illanti goppavalla vundabatte sahityam inka parimalalu Veda jallutu vundi.
@hemanthchintala93243 жыл бұрын
Ilanti kavulu malli puttali...🙏🙏🙏🙏
@avnpavan5 жыл бұрын
Thumbnail correct cheyandi ra babu, “Andela Ravamidi” Andeyla ravalidi kaadu.
@srirammylavarapu06 жыл бұрын
🙏🙏
@nadapanakrishnakumari6117 Жыл бұрын
sitha Ramasastrigari Atmasanthiga Vundali Om Namashivaya
@vaniragujana3 жыл бұрын
What an explanation?
@venkateswararao92604 жыл бұрын
Ultimate
@harishkakaraparthy30366 жыл бұрын
🙏🙏🙏🙏
@rameshravada17296 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sivasagar180011 ай бұрын
👏👏👏
@SrinivasSrinivas-zo6ef4 жыл бұрын
బాలూ గారిని కోల్పోయాము 😂😂😂
@Satish_369A3 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏 ❤️❤️❤️ We Love you Sir❤️💐
@yatsw6244 жыл бұрын
Super
@parthuh15 жыл бұрын
KoluvAi vunnaade Deva devudu paataki artham cheppandi Dayachesi
@SuperPrasad224 жыл бұрын
best song
@harryosborn10383 жыл бұрын
EVEN IS WORDS SOUND LIKE LYRICS
@rajeshkmcian73034 жыл бұрын
Who is here after yasaswi's performance.? Hit a like if u like.
@SrinivasSrinivas-zo6ef4 жыл бұрын
మీరు రాసినా eppudu పాడేవాడు లేడు
@carnaticclassicalmusicbyad13193 жыл бұрын
unnaaru sodara🙏
@ravikanth61783 жыл бұрын
Leru. ...ani correct cheyandi
@7colorsoflife7 Жыл бұрын
💐🙏
@srikanthrajamohanrao38613 жыл бұрын
🙏🏼❤️
@ramadevikidambi45353 жыл бұрын
Viswnadham is a great director
@vijjibasi4 жыл бұрын
Dear I dream, thumbnail lo spelling thappu undhi. please maarchandi. I'm wondering why no one bothered, especially in this context you can't afford that mistake.
@NaveenVeerapalliFreedom5 жыл бұрын
Full video link petandi bhaya
@kasulu57 Жыл бұрын
Adhbutamaina antarardham
@sudhakarpisupati73814 жыл бұрын
మరి విద్యార్థులకు ఇవి ఎవరు చెప్పగలరు
@hiranyam3 жыл бұрын
Please.. focus in correct spelling It is అందెలరవళి Not అందేలరవళి or కుందేళ్లరవళి
iDream team, అర్జెంటు గా ఈ తప్పును సవరించండి. అందేల కాదు అందెల. ఈ వీడియో నేను చాలా సార్లు చూసాను. ఇంకా చూస్తూనే ఉంటాను. కాకపొతే, ఈ "అందేల" టైటిల్ మీద చూసినప్పుడెల్లా మీరు సిరివెన్నెల ఆత్మ కు క్షోభ పెట్టినట్టు ఉంటుంది.
@chandrasekharchandu4187 Жыл бұрын
Meru kailasam lo shivuni keerthistoo pramadha ganalato unduntaru ippudu.