very good my student God bless you ఇంకా చాలా పాటలు పాడాలని మనసారా కోరుకుంటూ మీ గురువుగారు
@marystellareddy43135 ай бұрын
Sweet voice God bless you ra ❤
@prabhakargurram51276 ай бұрын
Very good Baga padavu bidda continue chei
@MMB396 Жыл бұрын
Sweet voice, expecting more songs, glory to god.
@ebirajan9729 Жыл бұрын
Praise the Lord 🙏
@rajukumarhyb3945 Жыл бұрын
Beautiful orchestra. Nice singing
@HanumanJunction-p2qАй бұрын
Book🎉
@sonytony942 Жыл бұрын
Praise the lord Amen amen
@devdassmunangi6950 Жыл бұрын
Praise the lord. God bless u . ❤❤❤❤❤❤
@mannatodaykumarkondaveeti1984 Жыл бұрын
GOD bless you amma
@ebirajan9729 Жыл бұрын
Praise the Lord 🙏 Sister God bless you Wonderful song I'll sing and worship God
@p.pratap9476 Жыл бұрын
ప్రేయర్ కంటే సంఘాలలో పాటలే ఎక్కువగా వున్నాయి పాటలు పాడే వారితో సైతానుకు పెద్ద ఇబ్బంది లేదు, ముసిక్ చేసే వారితో సైతానుకి పెద్ద ఇబ్బంది లేదు కానీ ప్రేయర్ చేసే వారితోనే సైతనుకు పెద్ద ఇబ్బంది... ప్రేయర్ కు ముఖ్యత్వం ఇవ్వండి ప్లీజ్..
@venkateswarareddy354910 ай бұрын
Yes brother God bless you brother
@chetteemmaniel8299 Жыл бұрын
Dear one's in Christ. My hearty greetings to you in the name of our saviour Jesus Christ. Good song good singing. Good voice. Keep it for Christ. God bless you abundantly.💐💐💐🙏🙏🙏
@johnanandkumar4520 Жыл бұрын
God bless you Abundantly with good health and prosperity Amen
@truthinc8740 Жыл бұрын
Good
@nellore_pilla437 Жыл бұрын
శృతి చేసి నే పాడనా - స్తోత్రగీతం భజియించి నే పొగడనా - స్వామీ = 2 హల్లెలూయా.. హల్లెలూయా.. హలెలూయ హలెలూయ - హల్లెలూయా - 2 1. దానియేలును సింహపుబోనులో - కాపాడినది నీవే కదా - 2 జలప్రళయములో నోవాహును కాచిన - బలవంతుడవు నీవే కదా - 2 నీవే కదా - నీవే కదా - నీవే కదా.. హల్లెలూయా.. హల్లెలూయా.. హలెలూయ హలెలూయ - హల్లెలూయా - 2 2. సమరయ స్త్రీని కరుణతో బ్రోచిన - సచ్చరితుడవు నీవే కదా - 2 పాపులకొరకై ప్రాణమునిచ్చిన - కరుణామయుడవు నీవే కదా - 2 నీవే కదా - నీవే కదా - నీవే కదా.. హల్లెలూయా.. హల్లెలూయా.. హలెలూయ హలెలూయ - హల్లెలూయా - 2
@jesudasmarisetti8813 Жыл бұрын
The song is very melodious Keep it always thalli
@ratnakumarongole1018 Жыл бұрын
చాలా బాగా పడావు తల్లి. దేవుడు నిన్ను ఆయురారోగ్యాలతో ఆశీర్వదించి కాచి కాపాడును గాక
@ratnakumarongole1018 Жыл бұрын
* పాడావు తల్లి
@ramadevichatla2888 Жыл бұрын
Excellent song
@ludiyadevathala1630 Жыл бұрын
Hallelujah good song n singing maa nice & blessed voice praise God