No video

సింగర్ రామకృష్ణ కు భయపడ్డాను.. | Balasubrahmanyam About His Opponent V Ramakrishna

  Рет қаралды 84,496

Sakshi TV FlashBack

Sakshi TV FlashBack

Күн бұрын

Balasubrahmanyam About His Opponent V Ramakrishna | Sakshi TV FlashBack
#Balasubrahmanyam #VRamakrishna #SakshiTVFlashBack

Пікірлер: 131
@venkatanarayanaraodesai377
@venkatanarayanaraodesai377 Жыл бұрын
మీరు గొప్ప గాయకులే. అందరూ బాగుండాలి అందులో మనముండాలనే భావన మీలో లేదు. ఎంతోమంది గాయకులను త్రొక్కి వేశారు. చివరికి మీ తనయుడు కూడా మీరు అంతరించిన తరువాత మాత్రమే రాణిస్తున్నారు. అందుకే మీరు భగవంతుడు వేసిన శిక్ష నుంచి మీరు తప్పించుకోలేక పోయారు.
@user-vx4ge6qb1r
@user-vx4ge6qb1r 3 ай бұрын
Meeru cheppinadi 100%correct. V.Rama krisna & g.Anand lanti gayakulanu edaganeeyakunda chesindi s.p.Balune.
@duggarajuphanikanth3259
@duggarajuphanikanth3259 13 күн бұрын
బాలూగారు ఏ పాటైనా పాడగలరు. రామకృష్ణ ఘంటశాలని అనుకరించాడు. అందుకే వెనుకబడ్డాడు.
@KannaiahKalyanakuppam
@KannaiahKalyanakuppam 5 күн бұрын
100'p Nijam.sir Ramakrishnagaru.Mahagayakudu.. Not.zS.P.B
@kotagirivenkataapparao2637
@kotagirivenkataapparao2637 Жыл бұрын
SPB is correct no one can suppress talent
@anjamma5333
@anjamma5333 2 ай бұрын
Ghantasala hit songs 95/100, SP Balu hits 40/100.(Ghantasala death 1974, only 52 years ).( SP Balu live niyally 75 years). ghantasala garu also music director 100/100 hits.
@proudtobeanindian3496
@proudtobeanindian3496 Жыл бұрын
Ramakrishna garini chusi bhayapadithe parvaledhu bathaka nivvaka industry nundi tharimi kottadame maha paapam. Aa vusure Charan roopam lo ninnu lifelong ventadindhi....
@RamuPindiproli
@RamuPindiproli 13 күн бұрын
Thank you Sir
@duggarajuphanikanth3259
@duggarajuphanikanth3259 8 ай бұрын
బాలుగారు ఏ పాట అయినా పాడగలరు. బాలూ గారి ప్రభంజనం ముందు నిలవలేక చాలామంది గాయకులు తట్టా బుట్టా సర్దుకున్నారు.
@deepub6588
@deepub6588 Жыл бұрын
Balu sir is joking. He is incomparable and irreplaceable in Indian film industry. His friends Ilayaraja, MSV, Chakravarthy, sathyam,and music directors in other industries would never had let him down. Balu sir is a phenomenon. Balu is eternal. Till air is there on earth, Balu voice will be heard.
@omenamahsivayasreematrenam4826
@omenamahsivayasreematrenam4826 Жыл бұрын
గ్రేట్ సింగర్ బాలు గారు 🙏🙏🙏
@Anveshartist
@Anveshartist Жыл бұрын
బాగుంది..Super.. _Anvesh.
@eswaraiahsani3138
@eswaraiahsani3138 Жыл бұрын
Balu garu accepted his proud 🦚
@mudumbasrinivas4914
@mudumbasrinivas4914 Жыл бұрын
S P B was introduced in December, 1966. V. Ramakrishna was introduced in 1972. So S P B was senior to V. Ramakrishna
@ManojKumar-sf7cb
@ManojKumar-sf7cb Жыл бұрын
Ghantasala and SPB r only versatile singers and had lot of depth in their voice. So do not Blame SPB. He is not d reason for other singers' downfall.
@SonOf-od3wo
@SonOf-od3wo Жыл бұрын
నెల్లూరు వారి కత్తికి ఇరువైపుల పదును ఉంటుంది.
@subrahmanyampvrc4397
@subrahmanyampvrc4397 Жыл бұрын
అందరికి అన్ని గొంతుకలు నప్పవు... ఒక్కసారి ఊహించుకోండి...ఈ పేటకు నేనే మేస్త్రీ, ఏ కొమ్మ కా కొమ్మ కొంగ్రోత్త రాగం, శంకర గళనిగళము శ్రీ హరి పద కమలము... జాబితా చాలా పెద్దది ఇలాంటి పాటలు ఏసుదాసులు,రామకృష్ణలు, మరో రాజ్ సీతారాం లు పాడేస్తే తట్టుకోలేం. అలాగని వారికి ప్రతిభ లేదు అనడం తప్పు. వారి కంఠ స్వరాలు కొన్నింటి కే బాగా నప్పుతాయి. ఏ దివి లో విరిసిన పారిజాతమో, నువేనా సంపంగి పువ్వు న నువ్వేనా.... బాలుగారు కాకుండా వేేరే ఎవరైన పాడి ఉంటే అసలు ఆ పాటలు ఈరోజు తెలిసి ఉండేవి కాదు. పద విరుపు , ఉచ్చారణ , తీయని కంఠస్వరం అన్నింటికీ మించి పాట లో జీవం రక్తి కట్టించే విధానం బాల సుబ్రహ్మణ్యం గారికి తెలిసినట్లు గా ఈరోజు కీ ఎవరికి తెలియదు అంటే ఎంత మాత్రం అతిశయోక్తి కాదు. బాలు గారు పాటల శాస్త్రవేత్త... గొప్ప అనుకరణ విద్వాంసుడు. ఇంక తొక్కేడాలు నొక్కేడాలు అనే మాటలు 1% కుడా నిజంకాదు. ఏ రంగంలో నై నా రాణించాలి అంటే ప్రతిభ తో పాటుగా కొంత లౌక్యం,కలుపుగోలుతనం, మాటకారితనం, చాకచక్యం, అణుకువ, నిబద్ధత, పాట త్వరగా నేర్చుకునే ఆకళింపు, పాట స్థాయి ని పెంచే నైపుణ్యం నేర్పు-ఓర్పు ఇవి కావాలి . వీటికి సరైన చిరునామా బాలుగారు మనలో చాలా మందికి మన మాతృభాష పట్ల అవగాహన కాని నేర్చుకోవాలి అనే పట్టుదల కాని లేవు. అటువంటిది 17 భాషలో పాడిన బాలు గారు కనీసం 10 భాషలు అనర్గళమైన రీతిలో మాట్లాడగలరు దానికి నేనే సాక్షి. పాట పట్ల ఎంత మమకారం తాను చేసే వృత్తి పట్ల ఎంత నిబద్ధత ఉండాలి ఇన్ని భాషలు నేర్చుకోవాలంటే... ఎంత వ్రాశిన తక్కువే.!!
@padmadak5763
@padmadak5763 Ай бұрын
ఔనండీ.బాలుగారు తన ప్రతిభతోనే పైకి వచ్చారు.రామకృష్ణగారు వచ్చిన కొత్తలో ఈయనకు ఛాన్స్ రాకపోతే,ఆయన ఈయనను తొక్కేసినట్లా.అదేం లేదు.కొన్ని పాటలు బాలు గారిలా ఎవ్వరు పాడలేరు.ఆయన పాడుతున్నప్పుడే ఎంతోమంది నార్త్ నుంచి వచ్చి పాడి మన తెలుగు ను ఖూనీచేసారుగా.నువ్వేనా సంపంగి పూవుల సూపర్ సాంగ్.బాలు చిరంజీవి.ఆయన పాటలు సూపర్.సొగసుచూడ తరమా పాట చాలాబాగా పాడారు
@duggarajuphanikanth3259
@duggarajuphanikanth3259 13 күн бұрын
Exactly correct
@RamuPindiproli
@RamuPindiproli 13 күн бұрын
​@@duggarajuphanikanth3259 thank you
@kadiyamsrinivasu9847
@kadiyamsrinivasu9847 Жыл бұрын
Balu great.
@MyRamu12
@MyRamu12 Жыл бұрын
SPB is a greatest miracle happened in the universe.... no singer can beat him 10% his voice melody, range, sweetness, modulations, body language and specially talent of singing any kind of song is unparalleled, matchless, peerless
@niranjanreddy8560
@niranjanreddy8560 Жыл бұрын
మీరు గొప్ప సింగర్ బాలు గారు....కానీ మీకు ఈగో ఎక్కువ. మీరు చెప్పిందే నిజం అనుకొంటారు...ఎదుటి వ్యక్తి ఎంత గొప్పగా పాడినా ఏదో ఒక తప్పు వేతుకుతారు
@krishnaprasadvavilikolanu8844
@krishnaprasadvavilikolanu8844 Ай бұрын
@@niranjanreddy8560 Once upon a time,he took the liberty of indirectly ridiculing TMS.TMS is like a lion.SPB is no match for him.He prospered by playing politics.
@bnratnabnratna4580
@bnratnabnratna4580 Жыл бұрын
ఈయన పాడిన బూతు పాటలు వున్నాయి
@duggarajuphanikanth3259
@duggarajuphanikanth3259 13 күн бұрын
ఆయన ఏపాటైనా అలవోకగా పాడగలరు. రామకృష్ణ గొంతు ఒక మూసలో పోసినట్టు ఉండేది. He is a copy cat
@panasareddy6886
@panasareddy6886 Ай бұрын
బాలు గారు ఎవరి పొట్టా కొట్ట లేదు.....రామ కృష్ణ గారు గొప్ప గాయకుడు కానీ,వారి పరిధి పరిమితం.తన పరిధిలో తాను కింగ్. విస్తృత శ్రేణిలో,అసాధారణ వైవిధ్యం తో పాడ లేదు రామ కృష్ణ...G. ఆనంద్ ,తదితరులతో పోలిస్తే రామ కృష్ణ అదృష్టవంతుడే.....చాలా మంచి పాటలు దక్కాయి....ఇక ఘంటసాల మాష్టారుగారితో పోలిస్తే ఎవరైనా ఒక మెట్టు కిందే ఉంటారు.
@jagannatharao6682
@jagannatharao6682 Жыл бұрын
లేదు, బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గర అపారమైన ప్రతిభ ఉంది ఆయన ఎవరిని తొక్కేయవలసిన అవసరం వారికి లేదు, ఆయన ప్రతిభ ఆయన్ను అగ్ర స్థానంలో ఉంచింది. బహు కంఠస్వరగాన గంధర్వుడు. బహుముఖ ప్రజ్ఞాశాలి, భారతరత్న, కాదు కాదు,ప్రపంచ రత్న.
@subrahmanyampvrc4397
@subrahmanyampvrc4397 Жыл бұрын
👏👏👏👌👌👌👌very well said
@duggarajuphanikanth3259
@duggarajuphanikanth3259 5 ай бұрын
Well said
@Prasadmovva
@Prasadmovva Жыл бұрын
Jai Super Star Krishna
@rameshvr9318
@rameshvr9318 Жыл бұрын
This kind of unwanted dialogues will not hurt only SPBs family but hurts even His lakhs of his followers and others
@happiestboy3284
@happiestboy3284 Жыл бұрын
@Ramesh V R what unwanted dialogues?
@sumannaidu9299
@sumannaidu9299 Жыл бұрын
God knows , who is genius in singer , SP balu is totally showing one side .
@krishnaprasadvavilikolanu8844
@krishnaprasadvavilikolanu8844 2 ай бұрын
But in political acumen, he is far ahead of RK .Super star once commented that there were horrible politics in play back singing.At that time,SPB and Janaki were ruling.It is obvious that his comments were intended for this duo.
@user-zs3bb3tz7j
@user-zs3bb3tz7j 3 ай бұрын
Ramakrushnaku meeku Baga Theda unnadi meeiddaru lokanni vidichi vellinaru.balu donganakoduku Aina mimmulni thelangana prabhuthvam KCR. gouravinchukonnaru. Ramakrushna grate.
@diybuzz4118
@diybuzz4118 Жыл бұрын
Sare sir
@JayashreeM-yk9xb
@JayashreeM-yk9xb Жыл бұрын
Spb gari songs superrrr❤❤
@gkk2215
@gkk2215 Жыл бұрын
SPB saying contradictory statements , on one hand he is himself saying industry is need basis and if there is need for a person then opportunities will find the way, if it is so why did ramakrishna got more opportunities than spb at one time even though spb is good singer and why did spb got more opportunities after ramakrishna slowly faded away, Its all about association with industry heads, opportunity , talent and influence 🙏🙏
@duggarajuphanikanth3259
@duggarajuphanikanth3259 13 күн бұрын
You are wrong. Sp. Balu is an extraordinary singer.
@kuthalivenugopal256
@kuthalivenugopal256 Жыл бұрын
SP బాలు గారు సింగింగ్ లో ఒక పర్వతం ఆయనను ప్రతి హీరో కి 100%న్యాయం చేశాడు వేరే ఎవ్వరూ అంతలా న్యాయం చెయ్యలేరు 🎉🎉
@Kumarnando
@Kumarnando Жыл бұрын
Yentha chesina...Ghantasala garu, Ramakrishna garu...different kind of singers..they dont tried to adopt to the new generation
@prahladvadali6284
@prahladvadali6284 Жыл бұрын
Mee bondha.. Ghantasala garu passed at quite early age.
@happiestboy3284
@happiestboy3284 Жыл бұрын
@Kumar P N.. Nee bondha.. Nonsense matladaku.. Ghantasala and Ramakrishna did not have the ability to adopt to the new generation!! Chutiye..
@haranathsurisetty7841
@haranathsurisetty7841 Жыл бұрын
నాగేశ్వర రావు గారికి బాలు గారు పాడటం మొదలు పెట్టాక hits/super hits వచ్చాయి.
@mohanmks15368
@mohanmks15368 Жыл бұрын
నాగేశ్వరరావు కి 1971లో ఇద్దరు అమ్మాయిలు లో " నా హృదయపు కోవెలలో" పాడితే గొంతు బాగా లేతగా ఉంది అని తర్వాత రామకృష్ణతో పాడించుకునే వారు. అప్పటి 4 హీరోలలో 3రు బాలుకు అవకాశం ఇవ్వకపోతే కృష్ణ ప్రోత్సహించాడు. ఇది నేను చెప్పేదికాదు, స్వయంగా బాలు చెప్పింది. Anr కు తిరిగి పాడింది ఆలుమగలు లో 1978. ఆలోపల బాలు well established గాయకుడు అయ్యారు. ఆలోపే చాలా హిట్స్ ఉన్నాయి. నేనంటేనేనె, పండంటికాపురం, దేవుడు చెసిన మనుషులు, చీకటి వెలుగులు, రంగులరాట్నం, గాజులకృష్ణయ్య, మాయదారి మల్లిగాడు, అడవిరాముడు, ఏకవీర చాలా ఉన్నాయి.
@a.s.n.murthy4660
@a.s.n.murthy4660 Жыл бұрын
ఇది మాత్రం అబద్దం , బాలూ గారు నాగేశ్వ ర రావు గార్కి పాడటం మొదలు పెట్టాక పాటలతో సూపర్‌ హిట్‌ అయిన చిత్రం ప్రేమాభిషేకం ఒక్కటే
@chadaramjaganmohanrao3393
@chadaramjaganmohanrao3393 Жыл бұрын
ABADDHAM..Balu superstar krishna gari patalu padaka SUPERHIT AYYADU SPBALU..
@chadaramjaganmohanrao3393
@chadaramjaganmohanrao3393 Жыл бұрын
@@mohanmks15368 AVUNU SIR.Superstar KRISHNA GARI SUPERHIT SONGS LO SPBALU GOPPA SINGER AYYADU IN 70S,80S..andaru heros kanna krishna garike some 1400 songs padi untaru
@kanakadurgadantu5469
@kanakadurgadantu5469 Жыл бұрын
The way SPB suffered and died untimely shows how many singers he crushed and how many he harmed and drove away from the field. He destroyed even Ghantasaalas family. He got unnecessary fame which he doesn't deserve.
@prajesh4u
@prajesh4u Жыл бұрын
So is some one suffer a lot before dying Means, they did lots of bad to others ? If NY die with out suffering are did great favor to society? Very wrong belief or perception.. lot of roadies or goons will be die with out any suffer that means they are good people..?
@kaluvasrinivas9716
@kaluvasrinivas9716 Жыл бұрын
Balu is a great singer
@happiestboy3284
@happiestboy3284 Жыл бұрын
@Kanakadurga Dantu... Are you m@d? Do you have any $en$e???😂😂😂😂😂😂😂
@happiestboy3284
@happiestboy3284 Жыл бұрын
@Kanakadurga Dantu.. Brain unda, ekkadaina padeskunnava?🤣🤣
@subrahmanyampvrc4397
@subrahmanyampvrc4397 Жыл бұрын
Mee intlo vallu mimalani vadelesi paari poyi entha kalam ayyindi thalli
@veerabhadraraoseelam9003
@veerabhadraraoseelam9003 Жыл бұрын
Chanipoyina vaalla gurinchi maatlaadatam tappu kaani tappatledhu gantasala gaari timelo yenthomandhi singers unnaru kaani balu gaari stage lo chaala years only balugaaru maatrame keerthi kanduuthi yenthati mahaanubhavulanainaa mingestundhi
@sreedharkalugotla3844
@sreedharkalugotla3844 Жыл бұрын
బాలు గారు మంచి గాయకుడు, మంచి జ్ఞానం కల వాడు, తెలుగు కవిత్వం కూడా బాగా తెలుసు అయనకు.. కానీ ఒకప్పుడు బాలు గారి గొంతు విని విని విసుగు వచ్చేది. ప్రతి సినిమా క్యాసెట్ డబ్బా పైన బాలు అనే పేరు చూస్తూనే ఆ క్యాసెట్ లను పక్కన పెట్టే వాడిని...ఎవరైనా కొత్త సింగర్ పాడారు అంటే అదేపనిగా వినే వాడిని🙏🙏
@kamalaseenavalluru9522
@kamalaseenavalluru9522 Жыл бұрын
Im not a big fan of Balu but it hurts me a lot the way he passed away due to covid. Missung balu garu
@srinivaskumar8422
@srinivaskumar8422 Жыл бұрын
బాలసుబరఫయమాన్యం గారు అంటే నాకు గౌరవరం. కానీ అన్యాయంగా గ్రేట్ సింగర్ , రామకృష్ణ గారిని, రాజకీయాలు చెసి, రామకృష్ణ లాంటి గ్రేట్ సింగర్ , గొంతు అన్యాయం గా నొక్కేసేరు. ఏడివిలో విరిషన పరిజాతమ పాట బాలసుబ్రమణ్యం చాలా బాగా పడలేదు. అది రామకృష్ణ గారు పడితే అద్భుతం గా వుండేది. అలాంటి ఎన్నో పాటలు, మల్లెలు పూచే, లాంటి మెలొడీస్, మరియు, శంకరాభరణం , పాటలు మొత్తం రామకృష్ణ గారు పది వుంటే ఇంకా అద్భుతం గా వుండేవి. రామకృష్ణ గరకికి , ఆత్మాభిమానం ఎక్కువ. బాలసుబ్రమణ్యం లాగా కాకలు పట్టి, పాటలు సంపాదించుకోలేదు. No డౌట్ , బాలసుబ్రమణ్యం ఒక గొప్ప సింగర్. కానీ ఇవాళ బాలసుబ్రమణ్యం తో సమానం గా పాడే గాయకులు చాలామంది వున్నారు. కానీ ఓక ఘంటసాల, ఓక ఱమకృష్ణ లాగా పాడే వాళ్ళు లేరు. బాలసుబ్రమణ్యం , అందరితోటి మంచిగా వుండి , పాటలు దక్కించుకుని, monopoly అయ్యాడు. రామకృష్ణ గారికి అది చేతకాలేదు. రామకృష్ణ గారు చాలా తక్కువ పాటలు పాడవలసి రావడం మన దురదృష్టం. ఆ Ediot మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి, తన ఆఖరి రోజుల్లో, రామకృష్ణ, గారిని క్షమించమని అడిగాడు. నీ జీవితం నాశనం చేశాను. నన్ను క్షమించు. అన్నాడు. ఎందుకంటే ఏళ్ల తరబడి, ఈ తోడు దొంగలు, చక్రవర్తి, బాలసుబ్రమణ్యం, ఏలుబడి చేశారు. కళాతపస్వి విశ్వనాథ గారు, కూడా, బాలసుబ్రమణ్యం తో ఏకం అయ్యారు. అందరూ కలసి Great సింగర్ రామకృష్ణని గొంతు నొక్కేరు.
@munichandrashekar3103
@munichandrashekar3103 Жыл бұрын
Yes your facts are correct.
@girichandra570
@girichandra570 Жыл бұрын
Ante manchiga undatam thappaa??!!spb lekapoyinantha mathrana ramakrishnagariki spb antha peru vacheda? Adi vari vari adrushtam.evari individyality valladi.spb ku samanamaina gonthulu chala unnayi no doubt kani spb voice unique. ayana kakapaditge janaalu aa voice ni ishtapaddaara? Manaki nachi manam ishta padatam valana avakasalu vasthayi.dnt spread negativity please
@nandyalasrinivas5647
@nandyalasrinivas5647 Жыл бұрын
😂😂😂😂😂
@chaitanyanutulapati2476
@chaitanyanutulapati2476 Жыл бұрын
Ramakrishna గారి వాయిస్ ఏమంత గొప్పగా ఉండదు...
@thrisulkumar7710
@thrisulkumar7710 Жыл бұрын
వందనం అభివందనం ఆనాటి ఆ స్నేహామన్నందా గీతం పుణ్యభూమి నా దేశం శంకరా శంకరా ఇంకా ఎన్నో పాటలు బాలు గారు పడకపోతే మనకి కూడా గుర్తు వుండేవి కావు పాదరుగా ఉదిట్ నారాయణ హరి హరణన్ ఏమయ్యారు. ఇడియట్ చక్రవర్తి అన్నారు ఏమి పాటలు విన్నారు ఆయనవి ఏమి పాటలు ఇడియట్ లాగా వున్నాయి తాళి కట్టు శుభ వేళ ఇవన్నీ ఎవరైనా పాడండి 50 percent reach ina chhali vallu great
@lakshmisimma9332
@lakshmisimma9332 8 ай бұрын
Chikaka, chiraka emanali
@veeravallisatyanarayana1213
@veeravallisatyanarayana1213 Жыл бұрын
Kani meeru krishana garakiamsyam sasaru
@sudharamdasmangu3608
@sudharamdasmangu3608 Жыл бұрын
Anduke anni politics play chesi Ramakrishna ni thokkesevuga.Bagane paikivacchevu.Inka pata gurinchi matladuthunnavu.
@prajesh4u
@prajesh4u Жыл бұрын
Edhoo Ramakrishna garu mee chevilo cheppinnatru chebuthunnaree.. oorake galivaethalu spread cheyyalandi
@mallikharjuanaraovedula9466
@mallikharjuanaraovedula9466 Жыл бұрын
SPB,40,000 Songs Anni bhashalalo, Ramakrishna ni Tokkese Paadara? Producers, Heroes, Directors, Music Composers Pichchi Vaalla ???
@sudharamdasmangu3608
@sudharamdasmangu3608 Жыл бұрын
Yes
@mallikharjuanaraovedula9466
@mallikharjuanaraovedula9466 Жыл бұрын
@@sudharamdasmangu3608 Know the Truth! SPB was a Legend! I don't Consider Ramakrishna as A Playback Singer !
@sudharamdasmangu3608
@sudharamdasmangu3608 Жыл бұрын
Yes film field is half piccholle
@happiestboy3284
@happiestboy3284 Жыл бұрын
@@sudharamdasmangu3608 Nuvvu andarakantey pedda pichodilaa unnav!! Koncham vaadu..
@happiestboy3284
@happiestboy3284 Жыл бұрын
@mallikharjuana rao vedula.. You are 100% correct.
@satyanarayanapaidimukkula4416
@satyanarayanapaidimukkula4416 7 ай бұрын
MOSALU CHESI PAIKI WACHADU, BALU. BALU MOSAGADU.
@mallikharjuanaraovedula9466
@mallikharjuanaraovedula9466 Жыл бұрын
Cenema lu Crores of Rupees kharchu Petti teestaaru ! Appudu Singers ni kooda Heroes, Producers, Directors, Music Composers Decide Chestaaru! Baalu ni Vimarsinche vaallu Nijam telusukoni maatlaadandi ! Ramakrishna Pinni P.Suseela yekkuva paatalu Paadaaru. Aavida koodaa S.Janaki, P.Leela, Jikki, L.R. Eswari ni Tokkeysi paadaaraa?
@sridurga3017
@sridurga3017 Жыл бұрын
రామకృష్ణ ఈయన కన్నా 5,6 సంవత్సరాలు సీనియర్
@satyanarayanapaidimukkula4416
@satyanarayanapaidimukkula4416 Жыл бұрын
NI MOHAMU, BALU SENIOR, BUT RK GARU MODATI SONG THOTE TOP SINGER AYYARU, BALU 5 YEARS THARUWATHA AVERAGE SINGER AYYADU.
@mohanmks15368
@mohanmks15368 Жыл бұрын
Spb 5 yrs senior. Spb first film Maryada ramanna came in 1967. Ramakrishna first movie Vichitra bandham came in 1972.
@mudumbasrinivas4914
@mudumbasrinivas4914 Жыл бұрын
S P B is senior to V Ramakrishna. S P B was introduced in December 1966. V Ramakrishna was introduced in 1972.
@dandiramesh4290
@dandiramesh4290 Жыл бұрын
Ok cament ki, reply, saadana. Manchi tanam, somyam, kaalanu gunnamga, tanani taanu marchukunna, goppa talent spb garu, eevanni meeru cheppina parsan lo okkati ledu, vimarsha, anedi eadativaalni alochimpa chayali antegani pichi camentlato goppa vari vimarsha,cheyadam ttappu,
@rameshvr9318
@rameshvr9318 Жыл бұрын
After Sri. Ghantasalagaru, none was so much talented playback singers in South India, eventhough some countable Singers were there, their voice did not suit for all d actors. SPB the one & only who prooved himself singing melidiously by changing his voice to every a individual Actors style n acting. This made him live in d hearts of every music lovers and music directors for 5 - 6 decades,but nothing else behind him as someone said otherwise, which I feel very bad trying to defame an legendary singer.
@nimmagaddacreations6494
@nimmagaddacreations6494 Жыл бұрын
Emitinnaura..ala.balisau..vedhava😅😅
@avinashteja1620
@avinashteja1620 Жыл бұрын
Orey astrolopethicus
@satyanarayanapaidimukkula4416
@satyanarayanapaidimukkula4416 3 ай бұрын
ANDUKENA MOSALATHO PAIKI VACHAVU
Jhummandi Naadam - (V. Ramakrishna) Episode - 10
41:25
etvteluguindia
Рет қаралды 361 М.
Singer V Ramakrishna About Ghantasala Venkateswara Rao | Sakshi TV FlashBack
15:52
WORLD'S SHORTEST WOMAN
00:58
Stokes Twins
Рет қаралды 201 МЛН
艾莎撒娇得到王子的原谅#艾莎
00:24
在逃的公主
Рет қаралды 52 МЛН
ISSEI & yellow girl 💛
00:33
ISSEI / いっせい
Рет қаралды 22 МЛН
Can This Bubble Save My Life? 😱
00:55
Topper Guild
Рет қаралды 77 МЛН
Singer V Ramakrishna Exclusive Interview | Sakshi TV FlashBack
44:03
Sakshi TV FlashBack
Рет қаралды 247 М.
Paduthateeyaga on 1st October 2012 Part 3
13:28
etvpaduthatheeyaga
Рет қаралды 791 М.
WORLD'S SHORTEST WOMAN
00:58
Stokes Twins
Рет қаралды 201 МЛН