శివుడే నన్ను హిమాలయాలకి తీసుకెళ్లాడు? || Intresting Facts About Himalayas || Sumantv

  Рет қаралды 560,778

SumanTV Spiritual

SumanTV Spiritual

Күн бұрын

Пікірлер: 431
@lakshmikantharao2863
@lakshmikantharao2863 10 ай бұрын
ఓంనమః శివాయ హరహర మహాదేవా శంభోశంఖర ఈశ్వర పరమేశ్వర భక్తవ శంఖర పాహిమాం పాహిమాం
@himagiriparasingi8142
@himagiriparasingi8142 11 ай бұрын
సుమన్ టీవీ వారికి ధన్యవాదాలు..విశ్వాసం చాలా గొప్పది..
@bonthalavasanthrao6386
@bonthalavasanthrao6386 9 ай бұрын
జై గురు దేవ
@basamnath2883
@basamnath2883 9 ай бұрын
Great interview. Host asks very good questions. Thank You so much. Thank You Swami.
@narasimhuluneeruganti9561
@narasimhuluneeruganti9561 11 ай бұрын
నాకు ఇంకా కళ్యాణం కాలేదు నేను యోగంగా ఇంకా మొదలు పెట్టా లేదు. కానీ తప్పకుండా మొదలు పెడతా దానికి ఇంకా సమయం ఉంధి. నేనే చేయాలని నియ్యమం లేదు. కానీ నేను ఇంతకాలం రీసెర్చ్ చేశా. అనేక సందర్భాలలో చేసే కార్యం ద్వారా దేవునితో మాట్లాడను. మీకు నాకువ్యత్యాసం ఏమిటంటే నేను మానసికంగా ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే దేవుడి దగ్గరకు వెళ్తా అంటే గుడికి. ఆ గుడిలో ఉన్న ఎనర్జీ ద్వారా నా మనసును కనెక్ట్ చేసుకొని అక్కడ నా మనసులో అనుకుంటా దేవుడు నా మనసు ద్వారానే నాకు సమాధానం యిస్తాడు. అప్పుడు నాకు అర్థం అయ్యింది మన మనసే దేవుని యొక్క స్వరం అని. ఇది ప్రాక్టికల్గా నేను తెలుసుకున్న విశయం. భూమి మీద ఎవరు చెప్పిన వినను . దేవుడు అనేది పూర్తిగా విశ్వాసoతో కూడుకున్నది . విశ్వాసికి దేవుడు వినిపిస్తాడు అవిశ్వాసి కి తన మనసే దేవుడు అవుతాడు. అవిశ్వాసి తనను తాను నమ్ముతాడు దీని అర్థం దేవుని నమ్మడమే ఆ విషయం వారికి తెలియదు. అందుకే ఇప్పటికి నాస్తికత్వం కూడా పనిచేస్తుంది. దేవుడు చెప్పేది కూడా అదే మొదట నిన్ను నువ్వు నమ్ము అని. తర్వాత నా వరకు రమ్మని. నాస్తికులు వారి దగ్గర ఆగుతున్నారు అది వారు చేసే తప్పు
@saikumarjumbarthi4641
@saikumarjumbarthi4641 10 ай бұрын
Super bro
@sumanabingi4801
@sumanabingi4801 Жыл бұрын
Very nice interview, pl introduce many sadhu's like this
@gvaraju9989
@gvaraju9989 Жыл бұрын
హిందూ తత్వం తెలియని పాశ్చత్య బోధల్ని నిజం అని నమ్మే మన వెర్రి వాళ్ళకి ఆ సాధువు గారు verrivadilaa కన్పిస్తూ ఉండవచ్చు.కానీ ఆయన తన భాధ్యతల్ని పూర్తి చేసి సాధువు గా మారారు. హిందూ ధర్మం చెప్పేది అదే. Nice interview Nirupama continue like this true stories of legend personalities. I am a clinical psychologist, he is a normal person.
@salapuharika234
@salapuharika234 Жыл бұрын
ق
@avusamdevanna8878
@avusamdevanna8878 Жыл бұрын
Nijama😂😂
@rkbaburk9983
@rkbaburk9983 Жыл бұрын
avunu nijame
@redtiger638
@redtiger638 Жыл бұрын
​@@avusamdevanna8878 నువ్వు చూడలేదు అన్నది ప్రతి ది అబద్ధం అనుకుంటున్నావు.
@ramakrishnareddy925
@ramakrishnareddy925 Жыл бұрын
​.
@ravimalla2161
@ravimalla2161 Жыл бұрын
Om namaiah shivaya. thank you madam
@KapilKapilshinde-rc5gk
@KapilKapilshinde-rc5gk Жыл бұрын
Great interview madam 🙏
@ganeshd5847
@ganeshd5847 11 ай бұрын
ఓం నమః శివాయ నమః 🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹
@Paul9381-r5v
@Paul9381-r5v 11 ай бұрын
😂
@ashokreddyeppa5167
@ashokreddyeppa5167 Жыл бұрын
Om Namo Bhagavathe Vasudevaya🙏
@rajukolguri8214
@rajukolguri8214 Жыл бұрын
ఎందుకు ఇక్కడ స్వామీజీ అందరూ అలా negative comments చేస్తున్నారు స్వామీజీ సరిగ్గానే మాట్లాడుతున్నారు కదా.. మన హిందూ ధర్మం మీరు comment cheste బాగుపడుతుంది అని అనుకుంటున్నారా... స్వామీజీ లా గురుంచి పూర్తి అవగాహన ,,భారత సనాతన ధర్మం గూర్చి పూర్తి గా జ్ఞానం ఉన్నవాడు మాత్రమే.. కామెంట్ చేయగలదు.. స్వామీ జీ చెప్పినదాని గూర్చి ప్రభాస్ తీసే సినిమా ని చూసి రామాయణం తెలుసుకునే వ్యక్తులకు.. ఉన్నారు మన దేశంలో ఎవరి జ్ఞాన స్థాయి ని భట్టి వారు ఇతరులని నిర్ణయిస్తారు.. ఇదే నిజం.. జై హింద్ 🇮🇳
@Monkeyking-ow9tf
@Monkeyking-ow9tf Жыл бұрын
Super sir, mind blowing and super unrealistic
@TgSunny-i8u
@TgSunny-i8u 11 ай бұрын
Nice presentation🎉
@telangana-brs-tech799
@telangana-brs-tech799 Жыл бұрын
సుమన్ టివి గారు ఆ స్వామీజీ చెప్పేది కేవలం అతని యొక్క విశ్వాసమే
@sakathyadav955
@sakathyadav955 Жыл бұрын
Exactly bro...your correct
@Jaisairam13
@Jaisairam13 Жыл бұрын
Chaala baaga పాడారు swamy,
@saraswatisarru2813
@saraswatisarru2813 Жыл бұрын
Om namah shivaya Hara Hara Mahadeva shambo Shankara
@Anile63
@Anile63 9 ай бұрын
Nijam cheparu guruvu Garu
@punyakotikumarpunyakotikum4169
@punyakotikumarpunyakotikum4169 Жыл бұрын
హిమాలయాల్లో వాళ్ళు తినడానికి ఏం దొరికి ద్దో తెలీదు కానీ మీరు ఇద్దరూ కలిసి మా బుర్రలో స్పూన్ వేసుకొని తింటున్నారు.....💥
@veersavarkar-e1s
@veersavarkar-e1s Жыл бұрын
Yesu gadi la kadule
@vijayakrishnameduri2767
@vijayakrishnameduri2767 Жыл бұрын
శివుడిని నమ్మిన మనసు ఎప్పుడు ఆనందం నాకు ఒక కొడుకు2007 శివరాత్రి మొదటి జాగరాలునాడు మా తమ్ముడు కి 2016 మహాశివరాత్రి మారుజాగరాలు నాడు పుట్టారు..హరహర మహాదేవ
@sonusony7244
@sonusony7244 Жыл бұрын
Madam ఆయన కుర్రవ్వాడు అయ్యాక చూపండి హిందుల లంటీ ఏంటో చెపుతాం
@varshayarrapragada
@varshayarrapragada 11 ай бұрын
Om Namaha Shivaya🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ramram4339
@ramram4339 Жыл бұрын
మల్లి నెలరోజుల తరువాత ఇతని తో ఇంటర్ we పెట్టి చూపించండి
@rajeshkorutla1475
@rajeshkorutla1475 11 ай бұрын
Correct
@Psking1M
@Psking1M 11 ай бұрын
Papam chala kastam avutadi 😂😂😂😂🎉🎉
@srinivas-el1px
@srinivas-el1px 11 ай бұрын
😊😊😊😊😊😊😊😮😊😊​@@rajeshkorutla1475
@srinivas-el1px
@srinivas-el1px 11 ай бұрын
😊😊😊😊😊😊😊😮😊😊​@@rajeshkorutla1475
@SaikumarBoddupally-n6d
@SaikumarBoddupally-n6d 11 ай бұрын
😂😂😂😂😂😂😂
@manthasatyanarayana6320
@manthasatyanarayana6320 10 ай бұрын
Good.interviw
@sunithamandela4546
@sunithamandela4546 Жыл бұрын
Super guru ji 🙏🙏🙏🙏🙏🙏
@bhagyalaxmipotunuru7509
@bhagyalaxmipotunuru7509 10 ай бұрын
Ok
@valamdhanush3083
@valamdhanush3083 Жыл бұрын
Om namahivaya 🙏🙏
@srinivasaraokolluru6406
@srinivasaraokolluru6406 11 ай бұрын
👏 OM namah shivaya OM namah shivaya 👏
@swethakota1939
@swethakota1939 11 ай бұрын
Swamy ji 🙏
@vijayasharma1516
@vijayasharma1516 Жыл бұрын
Omm గురుబ్యో నమః
@rajeshkumarrajesh2887
@rajeshkumarrajesh2887 Жыл бұрын
Hara,,,,, Hara,,,,,mahadeva🙏
@PremSingh-jy7hn
@PremSingh-jy7hn Жыл бұрын
కథలు భాగ చెప్పారు స్వామి
@VijayChinta-it4vs
@VijayChinta-it4vs Жыл бұрын
Today is September 1st. 2 nelalu ayyindhi video post chesi. Okasari interview ki prayatnichandi.
@naturaldots738
@naturaldots738 Жыл бұрын
song super duper om namasivaya.thank you mam🧘‍♂️
@ponduripavankumar9576
@ponduripavankumar9576 Жыл бұрын
❤❤❤❤❤❤❤
@vijayalakshmi-qn6vm
@vijayalakshmi-qn6vm Жыл бұрын
Song. Suparduper. Swamy. Omnamasivaya. Thank. Mam. Mesog. Venenanu. Nanunau. Mymarchnau. Muku. Namaskarm. 🌹🌹🌹🌹🌹🌹👏👏👏👏👏👏👏👏
@sivaKumar-dy1vb
@sivaKumar-dy1vb Жыл бұрын
Malli interview istanu anaru swami ji Pls suman TV Oka sari cheyara
@Mamatha-bz1fo
@Mamatha-bz1fo 6 ай бұрын
Om nama shivaya 🙏🙏🙏
@srivenkatesh2311
@srivenkatesh2311 5 ай бұрын
ఓం నమః శివాయనమః రుద్రాక్షలు తిప్పేది చూపించండి
@brambabu1382
@brambabu1382 Жыл бұрын
Guru Swamy Garu namaskaram
@aayushmannkoyalkar3716
@aayushmannkoyalkar3716 10 ай бұрын
OUM NAMAH SHIVAYAH 🙏 🙏💐💐
@angalakuditisuseela4232
@angalakuditisuseela4232 Жыл бұрын
శ్రీ నాగ శేష మాంబా తల్లి గురించి తెలిపినందుకు ధన్యవాదాలు.
@bogekumar8287
@bogekumar8287 Жыл бұрын
Good interview
@ksrkprasad1275
@ksrkprasad1275 Жыл бұрын
Suman TV gariki 🙏 eeyana kurrodiga marata annadu. Marado ledo chusi malli video pettandi.
@karthikeyakarthi3115
@karthikeyakarthi3115 11 ай бұрын
nice interview..
@meghanathareddychintala9625
@meghanathareddychintala9625 Жыл бұрын
ఇటువంటి జోకర్ ల ఇంటర్వ్యూ పెట్టీ హిందువులను నవ్వుల పాలు చేయకండి.
@ashokkoude-hd2st
@ashokkoude-hd2st Жыл бұрын
మీ దృష్టిలో హిందువులు ఎవరు... అతను చెప్తున్న విషయాలు,places, హిందూ విధానం కి సంబంధం లేకుండా ఉన్నాయా
@praveenpunny5099
@praveenpunny5099 11 ай бұрын
Hara Hara Mahadeva shambhu Shankar ☘️🕉️🔱🙏
@jagdishwarcm5978
@jagdishwarcm5978 10 ай бұрын
Please always take interview this kind of person, people will get some divine knowledge.
@mandadivenkat123
@mandadivenkat123 Жыл бұрын
కుర్రాడుగా నెలరోజులలో మారుతాను అన్నాడు ఆ కుర్రాడిని ఒకసారి చూపిస్తే అందరూ చూస్తారు.
@kartheekchakravarthula5329
@kartheekchakravarthula5329 10 ай бұрын
Miru live lo Rudrashalu tippandi Ayana mantralu chepthe maku chupinchandiii
@PremSingh-jy7hn
@PremSingh-jy7hn Жыл бұрын
Madam మీకు మీ channel కి చాలా value ఉంది ..ఇలాంటి వారికి interview చేసి విలువ పోగొట్టు కోవ ధు...
@chakrichakravarthi746
@chakrichakravarthi746 11 ай бұрын
What do you mean ilantivaaru, itanu Mee kemanna droham chesada?.!!.
@CHAPPIDIHANUMANHTRAO
@CHAPPIDIHANUMANHTRAO 11 ай бұрын
Good
@JinkaRaghuveer
@JinkaRaghuveer Жыл бұрын
Nirupama garu..meelo ష్ట్రీ తత్వం..మానవత్వం చాలా ఎక్కువ..కరుణ ఎక్కువ..జాలి కూడా త్వరగా చూపుతారు .ఇలాంటివారిని మీరు సమాజానికి పరిచయం చేయడం దురదృష్టకరం..
@ashokkoude-hd2st
@ashokkoude-hd2st Жыл бұрын
ఇలాంటి వారు అంటే వారేమన్న పాకిస్తాన్ టెర్రరిస్టు లా, మతం తో సంబంధం లేకుండా సాధన చేసుకొని కార్యాలు పూర్తి చేసుకునే అవదుతలు
@srinivasaraorupa5382
@srinivasaraorupa5382 Жыл бұрын
🎉🎉🎉
@mahendersunkari4869
@mahendersunkari4869 Жыл бұрын
🙏🙏🙏🙏🙏💐
@jiojio8222
@jiojio8222 Жыл бұрын
ఈ పిచ్చోళ్లను అందర్నీ ఎక్కడి నుంచి పట్టుకాస్తునర్రా హిందూ సనాతన ధర్మన్ని నాశనం చేద్దాం అనుకుంటున్నార్రా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి చెప్తున్నా ప్రపంచంలో పుట్టిన ప్రతి జీవికి జననం మరణం ఒక్కసారి మాత్రమే అదే విశ్వ రహస్యం. అసలు వీడి జీవితంలో రేపు ఏం జరుగుతాదో వాడికే తెలియదు.
@RajababuGalla
@RajababuGalla Жыл бұрын
Mari సతీ సావిత్రి గారు తన భర్త ప్రాణాలు ఎలా తిరిగి తెచ్చింది
@seethusujatha8257
@seethusujatha8257 Жыл бұрын
Chala correct ga chepperu, devdu ante andaraki oka mayalu mantralu tho vntaru anukuntaru
@anilkumartadikonda
@anilkumartadikonda Жыл бұрын
Valla lokam valladhi. Poniddu bayua
@jiojio8222
@jiojio8222 Жыл бұрын
Janasena kosam raja సతి సావిత్రి గారు తన భర్త ప్రాణాలు తిరిగి పొందింది అని మీకు ఎవరు చెప్పారు మీ తాత చెప్పాడా లేకపోతే మీ నాయనమ్మ చెప్పిందా మీరు మన కాల పాత్ర గ్రంధాలను ఆపహోసన పట్టి తెలుసుకున్నారా లేకపోతే యూట్యూబ్ వీడియోస్ చూసి మీరు నాకు ఈ ప్రశ్న వేసారా.....? మీకు మూడు ప్రశ్నలు 1. స్వర్గం-నరకం ఉందా....? ఉంటే స్వర్గానికి ఎవరు వెళ్తారు నరకానికి ఎవరు పోతారు 2. కర్మ ఫలం అంటే ఏమిటి 3.సరే మీరు అన్నట్టు సతి సావిత్రి గారు తిరిగి ఆమె తన భర్త ప్రాణం పొందితే ఒక జీవికి ఎన్ని సార్లు జననం ఎన్ని సార్లు మరణం ఉంటుంది?
@RajababuGalla
@RajababuGalla Жыл бұрын
@@jiojio8222 రేయ్ పిచ్చి కుక్క , మాటలు జాగ్రత్త పిచ్చిగా వాగితే గు...లో దింపుతా
@VijayalakshmiGummadi-oi6oj
@VijayalakshmiGummadi-oi6oj 6 ай бұрын
సమయం కాలేదు 🌹మీకోసం ❤️సమయం నిలబడదు. కాలం పని కాలం చేసుకొంటా ఉంటుంది ❤️👍🌹శ్రీ రత్ననంద స్వామి నాకు మొదటగా ఓంకారం చెవిలో చెప్పినవారు. 1993/1994. అప్పటి నుండి ఓంకారం బ్రహ్మి ముహూర్తం లో చూసుకుంటున్నాను ❤️🌹👌👍🌹
@grskumar2023
@grskumar2023 Жыл бұрын
Sollu Story Superb 👌🤔😊
@RamaRao-qu7te
@RamaRao-qu7te Жыл бұрын
సమాజంలో మంచిని చేసి చావండిరా అఃటే అందరూ ఆ చెడునే చేసీ చస్తానంటారేంటండీ బాబోయ్ సమాజం మరీ అంతగా చెడిపోయిందా? వినేవారూ వెర్రి పప్పలైతే చెప్పేవాడు సవాలక్ష చెబుతాడూ అది మనం నమ్మాలా ? అసలు ముందు ఈ టీవీ చానెల్ వారిని అనాలి అసలెటు పోతోందీ మన సమాజం? మంచివైపా?, చెడువైపా?. ఆలోచించండీ ప్రజల్లారా మంచివాళ్ళెవరో చెడ్డవాళ్ళెవరో గుర్తించి మెసులుకోండీ కూడా మరీ ఓకే వెయిట్ అండ్ సీ థ్యాంక్యూ సో మచ్ వన్ అండ్ ఆల్
@srivardhan9797
@srivardhan9797 Жыл бұрын
First you are big verri pappu. Nuvvu pappu avuna or kadaa telusukovataniki, do daily practice of any Slokas or Mantra japa. They will teach you more. I can see your Avivekam.
@charanmvg6433
@charanmvg6433 11 ай бұрын
anchor so cute..❤
@emmanuelemmanuel5789
@emmanuelemmanuel5789 Жыл бұрын
మీ మంత్రాలకు చింతకాయలు రాలతాయ స్వామి
@Laxminarayana.Armoor
@Laxminarayana.Armoor 8 ай бұрын
కృష్ణ స్వామి మీరు చెప్పే విషయాలు అందరూ 0 గోవా నిస్తున్నారు నీ కోసము చూడాలని అందరికీ కోరిక మీరు ఎక్కడ ఉంటారో ఏ జిల్లాలో ఏ బస్సు ఎక్కాలో మీ అడ్రస్సు తెలియక ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు మీరు అడ్రస్ పెట్టకపోతే అవమాని అవుతారు యాంకర్లు విలేకరులు అంతా చాలా ప్రజలు మిమ్ములను నమ్మ గుంట పోతారు
@venkatacharychilakamarri5872
@venkatacharychilakamarri5872 Жыл бұрын
👍👍
@gollanageswarudu5441
@gollanageswarudu5441 Жыл бұрын
మనిషి మనిషి కి. శివశక్తి నిద్ర. లేపుతాడు
@sangupatil7178
@sangupatil7178 10 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@sanshanaidu8704
@sanshanaidu8704 Жыл бұрын
Madam one month taruvatha interview chesi chupinchali kurodini
@reddyveera-t3z
@reddyveera-t3z Жыл бұрын
Mental hospital ki pampandi madam
@Pulihara
@Pulihara Жыл бұрын
Vaammo vaayyo 😮😮😮😮
@WaterBlossom99
@WaterBlossom99 Жыл бұрын
Hara Hara mahadev Sambho shankara.
@CvsBobbili
@CvsBobbili Жыл бұрын
యువకుడు గా మారడం.. ముసలలిగా మారడం వల్ల సమాజానికి గాని అయన కు గాని ఎం ప్రయోజనం
@mandalalaxminarayana3266
@mandalalaxminarayana3266 9 ай бұрын
ఇప్పటికీ 9 నెలలు ఐపోయింది ..... కుర్రాడితో ఇంటర్వ్యూ చేయగలరు...
@rajkumarpragallapati8156
@rajkumarpragallapati8156 Жыл бұрын
హిస్టీరియా
@raja1234ramesh
@raja1234ramesh 11 ай бұрын
madam e sadu ni malli interview chesara. one months taruvta young yogi avtaru anaru. asharam kuda pedtaru anaru. kocham details pampistara
@amudasaivamshi7786
@amudasaivamshi7786 Жыл бұрын
Swamy garu me song super
@RamaKrishna-ob1hs
@RamaKrishna-ob1hs 8 ай бұрын
Medam meeru law saduvu kunnaru Ilanti mosagallanu interview sestaru Mee saduvu samskaramu prajalaku upayoginchedi Medam manise devudu. Manise rakshasudu Veellu chepevi Anni kadale evariki kavalasina Kadalu vallu tayari sesukuntadu Medam meelaniti vallu veelanu hype seyatamu .meeru desamiki prajalaku teerani drihamu sestunaru Mee anasuni adaganti medam sadyvukunavru gani mansunavaru gani ilanti kadalu vinari dongodu. Mosagadu samajanuli meelanti vari sahayamu unantavaraku Ilanti varu jalsafa bratikinchestaru medam jai medam
@ayyappapaintingwork6281
@ayyappapaintingwork6281 Жыл бұрын
Jai shree Sitha Ram Jai shree Gowmatha Swamy Saranam Ayyappa Attili Gopal Rao Goud Bajarang Sena president of Andhra Pradesh
@marrimarri8520
@marrimarri8520 11 ай бұрын
Malli interview pettu ofter onemonth
@KeerthanaJ-e1v
@KeerthanaJ-e1v Жыл бұрын
OMNAMSIVAYA
@CvsBobbili
@CvsBobbili Жыл бұрын
కుండలిని వల్ల దివ్య దృష్టి తో ఎం సాధించారు
@sriperumbudurusuribabu8174
@sriperumbudurusuribabu8174 Жыл бұрын
అమ్మా! ఇలాంటి interview లు చేసి మీ స్థాయి బాగా దిగజార్చు కుంటున్నారు.చాలా మంది మీకు హెచ్చరిస్తున్నా మీరు వినడం లేదు.మీ పట్ల ఉన్న గౌరవము పోతూ ఉంది.
@Agriculture.Telugu
@Agriculture.Telugu Жыл бұрын
ఆయన తన అనుభవాలు చెపుతున్నాడు నీ లాగా డబ్బు కుటుంభం కోసం కాదు
@ashokkoude-hd2st
@ashokkoude-hd2st Жыл бұрын
నువ్వు వయసులో పెద్ద వాడిలా ఉన్నావు...హిందూ ధర్మం అంటేనే ప్రక్రుతి ధర్మం...సాధన చేసి చెప్తున్న అనుభవాలు అవి...చులకనగా చూడటం దేనికి..
@avusamdevanna8878
@avusamdevanna8878 Жыл бұрын
Yes bro. Anavasaramgaa topic idi
@saikrishna-ri3hu
@saikrishna-ri3hu Жыл бұрын
Swamiji shivudu ye basha matladuthadu Telugu lo na or Sanskrit
@vinamalamastan1322
@vinamalamastan1322 Жыл бұрын
Naku telisi athanitho teluhulone maatladunta , Bhakta emka chaalura nilanti gajji kukkalu e desaanni naasanam chesindhi twaraga suicide chesukoni chachipora naa daggariki vachesthav ani
@kasturiramakishan9694
@kasturiramakishan9694 11 ай бұрын
Swamy cheppedi correct kavachu kaka povachhu but bhagavanthuniki eshtamaina variki mathramu thappakuda chala times in front any time kanopisthadu koti lo okariki
@narsireddy406
@narsireddy406 Жыл бұрын
విని వెంటనే ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ లో చేర్పించాలి
@padminianil1363
@padminianil1363 Жыл бұрын
Malli interview isthe bagunnu
@dpradeep8841
@dpradeep8841 11 ай бұрын
Yesss
@nareshkumarkumar6928
@nareshkumarkumar6928 Жыл бұрын
Om namah shivaya 9:38
@prof.nagavaraprasadaraocha8287
@prof.nagavaraprasadaraocha8287 Жыл бұрын
వేదంలోని పరవశివుడు వేరు. ఆ తండ్రిని 'దేవో ఏకః' అని వేదం ప్రశంసించింది. త్రిశూలం - చక్రం - బ్రహ్మ పురాణ కల్పనలు. వసు రుద్ర ఆదిత్యాది సహిత చరాచరజగత్కర్త విశ్వకర్మపరాత్పరుడని వేదం. వేదనిందకులను నాస్తికులందురు. నమో విశ్వకర్మణే
@sudhakarerva4290
@sudhakarerva4290 Жыл бұрын
ఇది ఒక alchemy విషయం, ఇదొక challenge యౌవనం కొరకు, చరిత్రలో నిలిచిపోయిన subject, యెందరో మూర్ఖమైన ప్రయోగాలు చేసి వోడిన విధి. ఇప్పటికీ నిలిచిపోయిన సమస్య ప్రస్తుత ప్రయోగాలు మంచి ఫలితాలను ఇస్తున్నాయి, మొదటగా active aging అవసరం, minimum sufferings తో జీవితాన్ని ముగించ గలగాలి.🙏
@archanareddy7745
@archanareddy7745 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@sivareddy8203
@sivareddy8203 10 ай бұрын
Meet doctor
@narasimhuluneeruganti9561
@narasimhuluneeruganti9561 11 ай бұрын
మిత్రులారా కర్మయోగం అనేది అత్యుత్తమ మార్గం. క్రితం జన్మలలో ఆత్మ యోగం ద్వారా జ్ఞానం చెప్పాను ఎందుకంటే ఆ యుగాలు మానవునికి అనుకూల యుగాలు కానీ కలియుగం అలా కాదు. ఒక సన్యాసి జీవిత కాలంలో కలిమాయ మొహానికి తప్పకుండా బలి అవుతాడు సన్యాస యోగం అనేది చాలా కష్టతర విషయం. కాబట్టి సంసారంలో వుంటు భార్య భర్తలు యిరువురు ధన సంపాదన కాకుండా దేవుడు కర్మయోగం ద్వారా వారికి యిచ్చిన అవకాశాన్ని వినియోంచుకొని సత్కర్మలు చేస్తూ ఫలితం దైవ దత్తం అనుకోని జీవిస్తే. తప్పకుండా సంసారంలో జీవన్ముక్తులు అవుతారు.
@srikanthkoppula7875
@srikanthkoppula7875 Жыл бұрын
ఇతను చెప్పిన దాంట్లో అవాస్తవాలు చాలా ఉన్నాయి
@ashokkoude-hd2st
@ashokkoude-hd2st Жыл бұрын
నీకు అనిపించిన అవాస్తవం ఏంటో చెప్పు...
@srivardhan9797
@srivardhan9797 Жыл бұрын
Neeku teliyadu kada Vastvam ento, anduke gamanichaleka pothunavvu
@ravikrishnamurthy
@ravikrishnamurthy 10 ай бұрын
so egoless..very evolved !!
@Pradi-kuda
@Pradi-kuda Жыл бұрын
Amma yankar garu swami yedi mari 1 manth annaru 5 manths ipoindhi rammandi kurtaduga marada chudalimari
@bhagavatula.kalyan
@bhagavatula.kalyan Жыл бұрын
బంధాలు అన్ని తెంచుకుని..కర్మలు చెయ్యడం మానేసి.. భౌతిక ప్రపంచం తో సంబంధం వదిలేసి..కేవలం నా ధ్యానం చెయ్యి..జ్ఞానం పొందు, మోక్షం లభిస్తుంది అని ఏ దేవుడైనా చెప్తే..ఆ దేవుడు స్వార్థ పరుడు అని అర్దం!
@ashokkoude-hd2st
@ashokkoude-hd2st Жыл бұрын
అలా ఏ దేవుడు చెప్పలేదు..సంసరిగా ఉంటూ సత్కర్మలు చేసుకుంటూ ఉంటే భగవత్ సాక్షాత్కారం పొందొచ్చు
@punyakotikumarpunyakotikum4169
@punyakotikumarpunyakotikum4169 Жыл бұрын
వాడు అప్పులు చేసి పారిపోయి ఉంటాడు....💥
@nallasaisudheer6988
@nallasaisudheer6988 Жыл бұрын
🔥🔥🔥🔥🙂
@Ramme267
@Ramme267 Жыл бұрын
వినేవాడు ఉంటే పంది పురాణం చెప్పిందంట
@savestreetpets9461
@savestreetpets9461 Жыл бұрын
Use less fellow
@srrenuka8202
@srrenuka8202 Жыл бұрын
ఇయాన సాక్షాత్తు శివ శక్తే అండి నమ్మండి
@prudhvireddy4172
@prudhvireddy4172 11 ай бұрын
e suman tv vallaki elanti picchivallu ekkada dorukutharu.....
@byrnenisuresh2354
@byrnenisuresh2354 11 ай бұрын
Antha abadham
@agriculturelandsale5332
@agriculturelandsale5332 Жыл бұрын
ఇవన్నీ సుమన్ టీవీ వాళ్లకే సాధ్యం
@saraa16
@saraa16 Жыл бұрын
Sadhana tho saadhinchalenidi antoo yedhi vundadhu...mana dharmam chaala adhbuthamainadhi.
@kalikaaludu7061
@kalikaaludu7061 Жыл бұрын
Jai bholenath
@KandukuriRavi-py5qe
@KandukuriRavi-py5qe 10 ай бұрын
నాపేరు కందుకూరి రవి కంచరగుంటకోజ్.డుఅంటారుఇంటివాళ్ళునానుసులకనగాచూస్తారుబలంరాకుండగ
@AnilgoudSeemaladhari
@AnilgoudSeemaladhari 11 ай бұрын
Where is ur location swami
Beat Ronaldo, Win $1,000,000
22:45
MrBeast
Рет қаралды 158 МЛН
Правильный подход к детям
00:18
Beatrise
Рет қаралды 11 МЛН
BAYGUYSTAN | 1 СЕРИЯ | bayGUYS
36:55
bayGUYS
Рет қаралды 1,9 МЛН
Beat Ronaldo, Win $1,000,000
22:45
MrBeast
Рет қаралды 158 МЛН