ఎన్ని సంవత్సరాలైనా ఈ పాటను మార్మోగిపోతోంది ఎన్ని జన్మలెత్తినా ఈ పాట లైఫ్ లాంగ్
@dasaridamodar8413 жыл бұрын
పదాలు ప్రయోగించడం కీరవాణి గారి వల్ల అవుతుంది యూ ఆర్ గ్రేట్ సార్
@srinivasgarimella40633 жыл бұрын
ఈ పాట ఎన్నటికి మరిచిపోనిది. ఈ మధ్య కాలంలో వచ్చిన మంచి పాటలలో ఒకటి. ధన్యవాదాలు.
@kvenkivenki29075 жыл бұрын
చంద్రబోస్ గారు రాయడం ఒక అద్భుతం మీరు పాడటము మహా అద్భుతం
@Vijay-cz7pe4 жыл бұрын
rajamouli gaaru direct cheyyadam inka mahadbhutam
@ghousiabegum5294 жыл бұрын
So good 😍❤️👌
@lazarallamudi79934 жыл бұрын
@@Vijay-cz7pe fes
@k.n.ramesh1134 жыл бұрын
Super songsuper jr ntr
@lekkalademudu17433 жыл бұрын
@@Vijay-cz7pe p
@jayaprakashdjp3773 Жыл бұрын
మలకపల్లి గ్రామము మరచిపోలేని అనుభూతులు. అద్భుతమైన స్వరాభిషేకం. కీరవాణి గారికి ఇష్టమైన chess ఆడుతూ సైకిలు ride superb
@SivaYalam Жыл бұрын
Maa ooru kuda malakapalli sir
@MohanMohan-fh1mh4 жыл бұрын
కీరవాణి గారు మీ నుంచి ఇంకా మంచి పాటలు ఆశిస్తున్నాము, చిరకాలం మాకోసం ఇలాంటి పాటలు రావాలి, మీ గానం అద్భుతం.
@naturelovervizag44595 жыл бұрын
కీరవాణి గారు పాటలు అంటే నాకు ప్రాణం ఇప్పుడు ఈ పాట తో నా చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుకువచ్చి ఏడుపు కూడా వచ్చింది.....thanks తో సర్ కీరవాణి గారు I love you sir
@hosannaabhramanayaa24592 жыл бұрын
Really good
@doddapaninevenkateswarulu11042 жыл бұрын
@@hosannaabhramanayaa24591 KR q qq1/1
@varikutiramesh7667 Жыл бұрын
సుభరావు.1to 5 v. ramesh
@venkannababukasani18184 жыл бұрын
5:49 బుల్లిస్వామి నాయుడు గారు నేను కూడా ఆయన దగ్గర లెక్కలు నేర్చుకున్నాను 🙏🙏🙏🙏
@JSTheTruth3 жыл бұрын
అద్భుతం అనేది చాలా చిన్నమాట... కీరవాణి గారికి, చంద్రబోస్ గారికి పాదాభివందనాలు
@gvreddy654 жыл бұрын
In 1969-70 academic year I joined as a Junior lecturer in Botany at Govt Jr college, Jammalamadugu, Kadapa dt. Had I been posted at Govt Jr college Kovvur I had an opportunity to be a teacher of this great person, Sri MM Kirvani garu. Now I am75, retired from Govt service in 2003. Best wishes to Sri. MM Kirvani garu, his family and assocites. With Best Wishes.
@prasadmotamari59373 жыл бұрын
Lucky
@surisi743 жыл бұрын
Being a teacher you must happy and proudful that's memories never forget sir...
@raju.muncipalraju76903 жыл бұрын
Latest love sons
@lakshmimaheswarla42173 жыл бұрын
On your
@KiranKumar-ue9tt3 жыл бұрын
Wow
@akkisettivvsatyanarayana68224 жыл бұрын
సార్ నేను 1-5వరకూ( 1980-85)చిట్టీ సుబ్రహ్మణ్యం స్కూల్లో చదివా, మీరుకూడా అక్కడే అని విన్నా.. చాలా సంతోషం సార్ 🙏, కొవ్వూరు అని వినగానే కళ్ళు చెమర్చాయి.. ధన్యవాదములు మీకు.
@vinaykumar-ew9fh3 жыл бұрын
enduku chemarchai... ni over action aapu..
@emmyemmy30143 жыл бұрын
@@vinaykumar-ew9fh 🤣🤣🤣👌
@coloursnotflying3 жыл бұрын
@@vinaykumar-ew9fh ఎవరికి వారి feelings ఉంటాయి నీదేమిరా మధ్యలో నీ బొంద
@ashoknadem43433 жыл бұрын
,. @@vinaykumar-ew9fh
@Radha67-u4x3 жыл бұрын
Nanu Kovvuru lony chaduvukonna
@apologetics66564 жыл бұрын
కాకినాడ గూర్చి కీరవాణి గారు పడుతుంటే కాకినాడ వాసి అయినందుకు ఆనందంగా వుంది
@sarmarani Жыл бұрын
మాది కాకినాడ
@sathyasai19534 жыл бұрын
ఎంత మధురంగా పాడారు సార్...... జ్ఞాపకాలను గుర్తుచేశారు..
@rajagopalakrishna3713 жыл бұрын
Very nostalgic. Keeravani was senior to me by 3 years. I saw his performances on stages those days for annual day etc. Studied in the institution between 1972-79, till Intermediate. Thanks for this sweet reminiscence.
@kalkicomingsoon54633 жыл бұрын
ಗುರುಭ್ಯೋ ನಮಃ
@pangulurisreenivasarao76188 ай бұрын
Ĺ⁰@@kalkicomingsoon5463
@sastryrc29233 жыл бұрын
Keeravani, the best music director of all times. A great man
@ramaraobanka99606 жыл бұрын
కీరవాణిని గారు మీకు💐💐💐💐
@vutukuruvamsivardhanreddy15696 жыл бұрын
Patalu Kosam kadu sir mee voice kosam ee pataina vinalani pistundi
@venugopalpalakurti99235 жыл бұрын
super singer
@SambaChennamsetty5 жыл бұрын
Oh my dear girls, dear boys Dear madams, గురుబ్రహ్మలారా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంట వీడుకోలంటు వెళ్లి పోతున్నాము చిలిపి తలపు చివరి మలుపులో We miss all the fun We miss all the joy We miss you We miss all the fun We miss all the joy We miss you నోటుబుక్కులోన రాణికి పంపిన ప్రేమలేఖలు సైన్స్ ల్యాబ్ లోన షీల పై చల్లిన ఇంకు చుక్కలూ ఫస్ట్ బెంచిలోన ముని పై వేసిన పేపర్ ఫ్లైటులు రాధ జల్లో నుంచి రాబర్ట్ లాగిన రబ్బరు బాండులు రాజేష్ ఇచ్చిన రోజా పువ్వులు శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు కైలాష్ కూసిన కాకి కూతలు కళ్యాణి పేల్చిన లెంపకాయలు మరపురాని తిరిగిరాని గురుతులండీ మీ మనసు నొచ్చుకొని ఉంటే మన్నించండీ అంత పెద్ద మాటలోద్దు ఊరుకోండీ ఆ అల్లరంటే మా కూడా సరదాలేండీ We miss all the fun We miss all the joy We miss you We miss all the fun We miss all the joy We miss you ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంట వీడుకోలంటు వెళ్లి పోతున్నాము చిలిపి తలపు చివరి మలుపులో బొటాని మాస్టారి బోడి గుండుపై బోలెడు జోకులూ రాగిణి మేడము రూపు రేఖ పై గ్రూపు సాంగులూ సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గూర్చిన గుండు పిన్నులూ టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోక్ టిన్నులూ బ్లాకు బోర్డుపైన గ్రీకు బొమ్మలూ సెల్లు ఫోను లోన సిల్లీ న్యూసులూ బాత్రూములోన భావ కవితలు క్లాసు రూముల్లోన కుప్పిగంతులు మరుపు రాని తిరిగిరాని గురుతులండీ మీ మనసు నొచ్చుకొని ఉంటే మన్నించండీ మనకు మనకు క్షమాపణలు ఎందుకండీ మీ వయసులోన మేం కూడా ఇంతేనండీ We miss all the fun We miss all the joy We miss you We miss all the fun We miss all the joy We miss you
@sreeramuluangam528 Жыл бұрын
Asr
@venkateshkosaraju82835 жыл бұрын
Excellent 👌 Music by legendary Keeravani sir 250 movies till Baahubali
@gudepuupender58965 жыл бұрын
I am studying 10th class z. p. h. S karakkayalagudem i miss you my friends
@c.s.venkatarangan96962 жыл бұрын
Excellent meaningful ever green song thank you sree keervani sir
@dhesamenasrikanth54142 жыл бұрын
Die hard fan of mmk sir🔥 I'm
@anantharaman57 Жыл бұрын
1974 Batch mates boys contactlo unna ladies ekkada unnaro theliledhu oka 1974 batch mates whatsapp group form chesi 2019 lo one by one 7 girls ( appatiki) eppudu nannaamma ammammalu kanibetti continues 3 yearsga Dec 2nd weeklo oka restaurentlo meet avuthunnamu 2/3 hrs memories share chesukuntamu. Nijame Ekkado Putti Ekkado Perigi... We miss all the fun after nearly 40 years reviewed it is realy happy to share with Swarabhishekam & Kiravani Garu.. thank you so much Iam native of Vijayawada settelled down in Chennai for the past 60 years
@feroz_CA8 жыл бұрын
sir.... first song ni love chesa. . next rock dsp ni like chesa. . but when I listen your song from apadbandavudu. . no one is great than you(my personal opinion ) ... keep going sir ...
@anilkumara61415 жыл бұрын
SSR-NTR-Keeravani garu evergreen combination. Jai NTR
@srinivaschilagani6785 жыл бұрын
Keeravani,, Yoy reminded me what what you are....A singer, never worry to song a song.... wonderful... keep it up....Sri
@nagabushanterli57145 жыл бұрын
Really I miss my school days, left indelible reminiscences, whenever happen to listen this lines just overwhelmed immensely
@rajendrakannada97974 жыл бұрын
ಸೂಪರ್ ಹಾಡು..ಈ ಹಾಡು ಕೇಳುತ್ತಿದ್ದರೆ ನಮ್ಮ ಬಾಲ್ಯ ಜೀವನ ನೆನಪಾಯಿತು..
@bhukyachinna727010 ай бұрын
Baalu gaari smile ❤
@rmohand.v36016 жыл бұрын
Keeravani sir's sense of humor came out in many occasions.....this is one of the best.
@tejateja63144 жыл бұрын
ఈ song 2020 లో kuda చూసే వారు like kottandi
@AnilKumar-il9xe3 жыл бұрын
2060 lo kuda chustaru
@silentkiller13403 жыл бұрын
2021
@renukaadapa10183 жыл бұрын
@@silentkiller1340 jbikkkckkjdckkckkkcc
@veerabhadra94063 жыл бұрын
@@silentkiller1340 ::
@opsrinivasgaming91096 ай бұрын
😞😢
@sandips63817 жыл бұрын
i love ur voice u are legend of Telugu voice
@srikanthreddypaldapalda18396 жыл бұрын
keeravani Sir Mee Voice And Music Mee Taruvatha Excelent Mee Movies Lo Kuda Back Round Mee Voice Excelent Sir
@tadiboinasrinivasarao58378 жыл бұрын
this song take me to past college days A.C.college, guntur year 1984 _ 1987. ThanQ
@bezawadasaipuja4 жыл бұрын
ఈ song 2020 లో ఎవరు వింటున్నారు. ఒక Like వేస్కోండి
@sathyavenkatesh18074 жыл бұрын
Supir
@akkisettivvsatyanarayana68224 жыл бұрын
సూపర్ అండీ.. ధన్యవాదములు
@sunil_reddy65804 жыл бұрын
Song super
@velpulanagarajuvelpulanaga32104 жыл бұрын
Hi
@devaramuralikrishna21834 жыл бұрын
Not only even 2020. For ever
@kmanjunath72959 жыл бұрын
vayassu dehaanike kani, manassuki kaadu ani mimmalli chooste telustundhi sir!! i really love your Music
@nagarajagunti74716 жыл бұрын
K Manjun ath the
@srinivasachary10006 жыл бұрын
Avunu
@sitharamaiahmada15836 жыл бұрын
Hi
@SonGojit4563 жыл бұрын
Avunu Baga Telusthundhi.
@badboyz63524 жыл бұрын
కీరవాణి. అద్భుతమైన పాట.నన్ను చదువుకున్న రోజులు తీపి గుర్తులు. గుర్తుకు వస్తున్న యి.
@venkataratnamchintoor23609 жыл бұрын
hello sir, I am very glad to be a ex student of Govt Junior College, Kovvur. I know Swethanaga, he is my batchmate. Thank you very much for have a recall about Kovvur.
@sathyanarayana90378 жыл бұрын
Venkata Ratnam Chintoor
@srilatha91627 жыл бұрын
Chintoor
@suvendrasade63626 жыл бұрын
+sathya narayana madi Kovvur
@karthikkumar35365 жыл бұрын
Venkata Ratnam Chintoor the i
@venugopalpalakurti99235 жыл бұрын
super song
@pradeepreddy80506 жыл бұрын
keeravani garu machi feel unna song aadi me voice tho padaru inka super ga undi E song lo me school story add chesaaru kadha aadi inka bagundii keeravani garu hats off and side singers meru kuda chaala support chesaaru godd luck...
@polurueswar73717 жыл бұрын
appatikina ee song great ga untundanukontunnanu. hats off keeravaani gaaru.
@durgaprasadpriya6706 Жыл бұрын
మాది కూడా కాకినాడ దగ్గర అచంపేట సార్ మీరు కాకినాడ అని పడగానే నాకు చాలా ఆనందం వచ్చింది సార్ మీ సాంగ్స్ అంటే మాకు చాలా చాలా ఇష్టం సార్ and iam fan of the spb and mm keeravani sir and dsp rp patnayak and sid sri ram and sunitha sp charan and chandrabosh inka chala mandi entha baga padutunnaro kani
@srisrinu44548 жыл бұрын
super song sir college kosam padinandhuku meeku rasinandhuku Chandra boss gariki chala thanks
@rohithnaidu96595 жыл бұрын
మరుపురాని జ్ఞాపకాలు, మరల పొందలేని అనుభూతాలు కలయిక బాల్యం...టచ్ చేశారు సర్
@sanoopb85735 жыл бұрын
Hats off...keeravani Sir 😘🥰... chandrabose garu 😘😘😘... beautiful lyrics...
@jagadeeshwarrudra8236 жыл бұрын
Legendary music director and excellent singer Keeravani sir
@meetsrg8 жыл бұрын
We love you sir.. You are a living genius and we are proud we live in the same era you do.. God bless you and your family and a very Happy new year ahead..
@ajaypydisetty4047 жыл бұрын
Rajagopalan Srinivasan izt
@shivakumargoudgoud48497 жыл бұрын
Xxx
@merugumaheshwar6733 жыл бұрын
News
@anantharamaiah2127 Жыл бұрын
1974 batchlo naatho chadhuvukunna ammayilanu 2019 lo kalusukunnamu eppatiki prathi samvathsaram 3 sarlu kalisamu. Co educatione boys 6 members contactlone unnamu girls marriage ayi chennailone unna 2019 lo kalisamu 1964' 1069 natho chadhuvukunna vallani kooda kalisanu oka group form chesiunnamu rendu schoolski vidi vidiga.. Chala anandham anipinchindhi. Mee pata vinna thruvatha just share chesukuntunna... Neenu Puttindhi Bezawada but settled in chennai.. Nellore to Hyderabad relations spread ayi unnaru.. thank you Swarabhishekam for giving me an oppurtunity to share
@shivarajup63833 жыл бұрын
Keeravani gara voice very sweat and young God bless you sir your legendety music director after spb super sir iam very very proud of you sir. Thank you verymuch sir.
@srinivaschilagani6785 жыл бұрын
Keeravani, You just made fantastice... Keep it up, Chandra Bose you write very good... Sri
@maheshmellivalasa36034 жыл бұрын
Sar super కీరవాణి గారు all singers super music koda super sar exlent baga పాడారు
@sreshtarakshith7246 жыл бұрын
ఇలాంటి పాటలు వింటే మనసు పులకించి పోతుంది ఈ లోకాన్ని విడిచి వేరే లోకానికి వెళ్ళిపోతుంది బయటకి వస్తే చాలా ఇబ్బందిగా వుంటుంది . స్కూల్ కి మరియు కాలేజికి వెల్లి చదివే ప్రతి విద్యార్ధి ఎప్పటికీ మరిచి పోలేరు .అనురాగ అనుభూతులు మరపురాని జ్ఞాపకాలు ఇంకా ఏమి మాట్లాడినా మాటలు రావు, మీకు కృతజ్ఞతలు కీరవాణి గారు, మరియు చంద్రబోస్ గారు, రాజమౌళి గారు. మీ ఇజ్రాయేల్ రక్షత్ రాజమండ్రి.
@mekosammanakosam43935 жыл бұрын
Ame chappalo ardham kavatam ladu gurougaru. 🙏🙏🙏
@biddikagiri63785 жыл бұрын
I love you kiravani sir
@deepthimeher26608 жыл бұрын
keeravani uncle I'm very happy to listen this song and my dad name tooo....u r great uncle...
@singamjayavardhanreddy86748 жыл бұрын
evaru me dad
@deepthimeher26608 жыл бұрын
+Singam Jayavardhan reddy subbaraju
@sureshkandula10936 жыл бұрын
Deepthi Meher congratulations Mana parent names Ela vunnapudu we will feel very proud kadhaa
@syamsundar12184 жыл бұрын
Wow..chaala great unchle....
@hptunes29774 жыл бұрын
@@deepthimeher2660 Super sir
@drksrinivasan7973 жыл бұрын
Great presentation by Sri Keeravani none can forget the way he conducted Anna acharya composition.connected or not reminded my Guru Sreepada Pinzkapani during. My student days in medicine
@jallajagadeeshwar82814 жыл бұрын
Keeravani Sir Music teacher of Telugu film industry
@sudhakarjogimahanti34992 жыл бұрын
Aaha oohoo heart touch more and more goppa songs sir that was really goldendays sirs iam also studied in pr govt high school maa maths teacher nilkkiname Maru Peru mayala pakeru Telugu master Maru Peru kodipalavu ivi sardsaga allariga chesinivi dayachei yemi anukokandi sudhakar jogimahanti kakinada egdt so jayhoo chandrabose Garu jayhoo keeravani garu jayhoo sswarabihekam etv
@prasannadp41515 жыл бұрын
I'm listening this song in 2019 Great voice and song sir Best life is a student life....
@baggammanmadharaoculturals13943 жыл бұрын
కీరవాణి గారూ ! మీరు మంచి సంగీత దర్శకులు . మీరు దాదాపు ఇరవై సంవత్సరాలు పైన సినీ పరిశ్రమలో ఉన్నారు. కాని మీ కాలంలో జీవించి యున్న ఒక లెజెండరీ సింగర్ వి.రామకృష్ణ గారిని కనీసం ఒక్క పాటకైనా వినియోగించుకోక పోవడం అత్యంత బాధాకరం. పాటకు మాధుర్యం ముఖ్యం. ఆ మాధుర్యం గాయకుడు రామకృష్ణ గాత్రంలోనే ఉంది. రామకృష్ణ పాటలు వినండి. ఆ మాధుర్యం ఏమిటో మీకు అర్ధమవుతుంది. ఇప్పుడు రామకృష్ణ గారు లేరు. మీరు అవకాశం ఇవ్వలేరు. స్వయంగా మహాగాయకుడు ఘంటసాల మెచ్చిన గాయకుడు వి.రామకృష్ణ.
@harithav44795 жыл бұрын
Lovely voice .♥️ from kerala
@ramaraocheepi7847 Жыл бұрын
Such rewinding songs always remain as sweet nostalgic not only for keeravanigaru but for all of us.Its enthralling as the song covers whole gamut of educational actuvities. Heartily enjoyable and appreciated.
@guvvalapavankalyan21564 жыл бұрын
ఇలాంటి songs రోజుల్లో రావు sir.... 🙏🙏🙏🙏
@Ravikumar-ol2dd4 жыл бұрын
Eea sang Inka 💯 year s ina evaru marchi poru keara Vani Garu your great Sir thank you
@mummadiradhakrishna14718 жыл бұрын
meru lyric change chesi padinaka nenu nenu ga lenu sir meku paadhabivandanam.
@pyaramsivaprasad78852 жыл бұрын
చంద్ర బోస్ గారు ఈ పాటను రాయడం మధురం మీరు పాడటం అతి మధురం
@sattaiahkothapeta59514 жыл бұрын
The song is immortal and its melody and deep attachment to the nostalgia remain ever fresh. Thanks to keeravani to have bestowed this beautiful song.
@srinivasamurthy59422 жыл бұрын
Nenu kooda ade bach.... college lo ok songs compitition lo nenu Jaya Jaya Priya bharatha...pata padithe. Keeravaanigaru....nenoka Prema pipaasini..neevoka aasrama vasaivi...anepata padaaru ...ayene keeravaanigaru Ani ipude telisindi...
@praveendarala91765 жыл бұрын
Thank you so much keeravani garu Naa chinnappati nundi maa gnapakalu maku ee pata dwara maku gnapakam chesinanduku. Thank you
@ramamohan25307 жыл бұрын
keeravani sir, I am an ardent fan of u . Sir please continue don't give it up
@saipooja21435 жыл бұрын
Hats off sir , I think no one can do like this except you,hatts off, nicotine sir ,I hope after hearing this song every one will remember their school and college days Thank you sir
@thangellasrikanth21527 жыл бұрын
Love keeravani garu honourable and respectble music director in indian cinema melody ka bapu mass maharaja all rounder devotional ke devotional you just amazing my favoraite music director live 100 years and gives this type music telugu music lovers love you sir
@Adarsh198933 жыл бұрын
Keeravani garu❤❤... Love from kerala
@cbcbkeerthi65766 жыл бұрын
Thankyou keeravani sir.i remembered my school days and I miss my friends. z.p.h.s ingaladahal,kurnool
@srinivasaraokonakanchi49895 жыл бұрын
Uopp0
@bandiravi28495 жыл бұрын
Hi
@sriivasaramanujadhasan96284 жыл бұрын
Favourite of all human beings. 90% of us must have this experience. Pain without reason. Jai Gurudev.
@hareeshbonasiTravVlogs6 жыл бұрын
Kakinada change my life into another beautiful way thanks for singing song my lovely kakinada
@mahalaxmi27096 жыл бұрын
కిరవాణి స్సార్ సింగర్ అని నాకింత వరుకు తెలియదు ఈ స్వరాభి షేకం ఫ్రోగ్రాంవలన సింగర్స్ ఎవరూ ఎవరో ఇ ప్పుడే చూచి తెలుసుకుంటున్నామండి నిజంగా సింగర్స్ అందరూ సూఫర్ వాయిస్ మ్యూజిక్స్ అందించే వారు కూడా చాలా చాలా అద్బుతం
@manoharreddynm5 жыл бұрын
Em voice sir super amazing fentaastic no words
@rajendrakannada97973 ай бұрын
Super Hit Song.. Student No 1
@nivasthoughts58617 жыл бұрын
So glad to remember KOVVUR with your song. Feeling proud to be a local of KOVVUR...
@sateshkumar21815 жыл бұрын
SRINIVAS MAGANTI xxx and of itself as well
@akkisettivvsatyanarayana68224 жыл бұрын
🙏
@kadithiashokkumar69354 жыл бұрын
Sir 30rty 40rty years taruvata kuda meeru gurtu vunchu kunnarante meeru Chala chala great sir🙏🙏🙏
@prashanthkamagani95197 жыл бұрын
nice ..heart touching .. present nen 4 year b tech ...same situation ...we miss all choice ..we miss you
@meeturakhila8522 жыл бұрын
Vammo goosebumps vachayi .. andautomatic ga na inter days ni thalchukunte tears vasthunnayi nake theliyakunda 😢💕💞
@krishnakishna87604 жыл бұрын
ಕೀರವಾಣಿ ಆದರೆ ರಾಜ್ಯ ಸ್ಂಗ್ ಸೂಪರ್ ಕಿಂಗ್ಸ್
@ramamohanraomuvvala53413 жыл бұрын
KEERAVAANI MEERU PAADINA. PAATA CHAALA HILITE NAA BAALYAMU GURUTHULU VASTUNNAAYI 75 YEARS NOW GOOD
@chinnipilla51525 жыл бұрын
Ee song vintunte kannillu aagavu -- beautiful memories
@manojkumardevineni58605 ай бұрын
Keeravani music is a brand with Melodious tunes dominating. Personally I feel his Real energy in his Music given to the Telugu movie "Gharana Bullodu".
@sivakatta88096 жыл бұрын
we love this song na school & college rojulu gurtukuvastunayi very very sir thank u sir
@gupthabhogi49862 жыл бұрын
కీరవాణి గారి గోల్డెన్ మెమోరీస్,అద్భుతం🌹🎻🎤
@bojjachakrapani74036 жыл бұрын
thank you kiravani sir very beautiful song ln college Life
@someshwarmetturu17545 жыл бұрын
కీరావాణీ గారు ఐలవ్ ur music sir One of the biggest fan I love you all songs & ur music SIR
@tatajeekannuru32804 жыл бұрын
Super sir
@chopparamahesh17145 жыл бұрын
Super song student life lo marchi poleni song thanku sir
@SudhakarKaviti2 ай бұрын
We studied our, 5th at Madras st Thomas school my most beloved sister
@nagarajchari4533 Жыл бұрын
Lifetime memorable song for students. ❤❤
@srinivaschilagani6783 жыл бұрын
How a wonderful song, Ninnati roopam Repati Ragam...Regards,...Sri
@JPTCHILDRENMISSION5 жыл бұрын
Keeravani Sir. . Nanu kuda @KOVVUR@ Junior college lo chadhivanu. .. meeru chadhivina college lo memu chadhivinandhuku. . I'm so happy. .. sweet memories teliyaparchaaru
@akkisettivvsatyanarayana68224 жыл бұрын
నేనూ ఆ అదృష్టం చేసుకున్నా.. సార్ 🙏🙏🙏
@balreddy61264 жыл бұрын
Manchi pani chesinaru chandra babu chaduvukunna college lo chadavaleda
యువత పై మగువా...మగువా శైలిలో వ్రాసినది యువతా యువతా నీదేలే ఈ దేశ భవితా నవతా నవతా కావాలె నీ జీవిత చరితా ధైర్యం నీ శౌర్యం చొరవ నీ తెగువ మాతృ దేశానికి కనుపాపలేగా యుక్తి ధీయుక్తి మేథోసంపత్తి దేశం సౌభాగ్య సంపదలేగా స గ మ ప మ గ స గ మ ప మ గ స గ మ ప మ గ గ మ ప మ గ గ మ ప మ గ స !!యువతా!! నీ భుజముల బిగువ గజబలమయ్యుంటే ఏ శక్తి నిన్నాపదుగా అలుపెరుగని యత్నం శ్వాసై నిలుచుంటే గెలుపన్నది ఇక నీదేగా సలసలసల మరుగుతున్న ఎర్ర ఉడుకురక్తమే కణకణకణ మండుతున్న అగ్గినిప్పురవ్వలై గగనం నిశ్శబ్దమైనా ధ్వనించరా పిడుగులా కాలమెంత గడ్డుదైనా ప్రతిభకడ్డురాదుగా కలలే కలమంటా కలమే కళలంటా కళలే నీ దేశ కవచాలంటా ఆశల తీరంలో ఆశయ సాధనలో అలుపేలేకుంటే గెలుపయ్యెనుగా !!యువతా!! వెంకట్ అడ్డాల పల్లెపొద్దు 9666181948
@chaitanyabharathihighschoo101110 ай бұрын
❤
@rajudarshanam82165 жыл бұрын
కీరవాణి గారు సూపర్ అండి మివాయిసు గురించి మాట్లాడేంత వాణ్ణి కాదండీ super
@skmurthy326 жыл бұрын
Genius Keeravanigaru .we want hear more his voice.
@FrasierCrane20252 жыл бұрын
Kovvuru junior college sangatulandi...aahha..super sir..music melody star MM Kreem garu
@bhagatsuresh10126 жыл бұрын
Tq sir malli ma frnds ni gurthuku tesukuvaccaru
@sagarnallamilli19222 жыл бұрын
2022 లో ఈ పాటను విన్నాను నేను.. Thank you కీర్వని సార్ 💐💐🙏
@narendrachinthamalla3617 жыл бұрын
really excited sir love you so much
@akshikashish63025 жыл бұрын
Keeravani ki ఉన్నంత గర్వం , పొగరు, ఈర్ష్య, ప్రపంచంలో ఎవరికీ లేదు
@breakingnewsmama93736 жыл бұрын
awwwwww😍😍😍😍😍love you sir keep rockzzzzzzzzzzzz.... inko metttu yekkkesaav ayyya