పంతులుగారు తోట కూర పులుసు చేశాను మీరు చెప్పినట్టే చేశాను చాలా బాగుంది గురువుగారు మీరన్నట్టే ఇంత అన్నం వేసుకున్నాను చాలా బాగుంది మీ మాటల్లోనే మీ వంటకాలు కూడా అద్భుతంగా ఉన్నాయి జైశ్రీరామ్
@padmavathithiruvengala4402 жыл бұрын
అందరి ఆరోగ్యం కొరకు ,అందరినీ తన ఆత్మీయులు గా ప్రేమను అబిమనన్నికలిపి వంటలుచేసి వడ్డిం చే మీకు భగవంతుడు ఆయురారగ్యాలతో చూడాలని కోరుకుంటున్నాను స్వామీ నమస్కారము
@omnamosivaom51322 жыл бұрын
బాబాయ్ గారికి నమస్కారములు👃👃 మీరు చక్కని తోటకూర పులుసు కూర వంట చేసి చూపించారు.. మీరు చెబుతూ చేస్తూ ఉంటే అర్జెంటుగా మీ ఇంటికి వచ్చి ఆది చేయించుకుని తినాలనిపించే అంతగా మధురానుభూతిని మిగిల్చింది ధన్యవాదాలు👃👍
@satishkasturi Жыл бұрын
మీరు చెప్పినట్టుగానే చేశాను గురువు గారు.. అద్భుతః అనేలా, ఆకలి లేని వాడు కూడా ఇంకొక 2 ముద్దలు ఎక్కువ తినేలా ఉంది రుచి.. తోటకూర పులుసు చాలా సార్లు తిన్నాను కానీ, ఈ విధంగా తినడం ఇదే మొదటిసారి.. కృతజ్ఞతలు గురువు గారు.
@RamanaMantripragada5 ай бұрын
Super guruvugaru
@bhanumathiachanta6795 Жыл бұрын
అదిరిందండీ తోటకూర పులుసు
@suseelavishnu82082 жыл бұрын
గురువుగారు మీ వంటలు అద్భుతం,మీరు మాట్లాడే మాటల్లో ఉన్న ప్రేమకు నా కళ్ళవెంట నీళ్లు వస్తున్నాయి గురువుగారు💐💐💐
@padmaakella46692 жыл бұрын
చాలా బాగుంది తొటకూర పులుసు కొత్త రకం
@SleepyCatfish-lv9hw11 ай бұрын
మీకు పాదాభివందనం. మీ దీవెనలు ఆశీర్వాదాలు పొందినందుకు ప్రతి నమస్కారాలు. తెలుగు భాషను బ్రతికిస్తున్న మీకు పాదాభివందనం.
@srivallidevi4308 Жыл бұрын
మీరు చూపించిన పద్దతిలో తోటకూర పులుసు చేయడం నేను మొదటి సారి చూశాను. చూస్తూంటే నోరూరుతోంది. మేము తోటకూర, పెసరపప్పు ఉల్లిపాయ ముక్కలు, చింతపండు రసం, కాస్త బెల్లం వేసి ఉడికించి చేస్తాము. అలాగే తోటకూర కాడలు ఆవబెట్టిన కూర ఒకసారి చేసి చూపించండి
@bhaveshreddy32062 жыл бұрын
వెట్రవేల్ మురుఘనఖ్ హరో హర గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🥰💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻🙏🙏🙏🙏🙏🙏🙏🙏🍒🍒🍒🦜🦜🦜🦜🥭🥭🥭🥭🥭🫖🫖☕☕☕🍵🍵🍵🍵🧃🧃🍧🍧🥤🥤🥛🥛🍰🍨🍨🍨🦚🦚🦚🐦🐦🍏🍏🍏🍌🍌🥥🥥🛕🛕🍯🍯🍚🍚🧆🧆🧆🍍🌋🌋🌋🌋🌹🌹💐💐💐🌺🌺🌺🌺🥰🥰🥰
@venkateswararaojavvaji31272 жыл бұрын
చూస్తుంటే నోరూరిపోతుంది గురువు గారు 🙏
@rachamallakrishnaveni85164 ай бұрын
e roju chesanu Adhbutam ga undi , ma kids malli malli veyinchukoni tinnaru. Thank you so much
@ruthvikasivasri27262 жыл бұрын
Me vegeterian కూరల పద్దతి చాలా బాగుంటాయి గురువుగారు. 👌🏻👌🏻👌🏻
@vimalanabi1448 Жыл бұрын
ఆహా ఆహా 😋😋😋చూస్తుంటే ఇప్పుడే vandukoni thinaali అనిపిస్తుంది స్వామి. మీ vantalante chaalaa ఇష్టం స్వామి. 🙏
@lathak92 жыл бұрын
చక్కగా చూపించేరు, మీ వంటలు అద్భుతం. పాత వంటలు... 👌🏻
@arunprabha70612 жыл бұрын
Excellent superrr గురూ గారు. పాలక్ పన్నీ ర్ లాగా పన్నీరు ముక్కలు వేస్తే తోటకూర పన్నీరు . 🙏🙏🙏🙏🙏🙏
@srinivasd58382 жыл бұрын
పన్నీర్ వాడరు.
@raveendrabhupathi39172 жыл бұрын
తెలియని బహు చక్కని మహత్తర రుచి కలిగినటువ౦టి అన్న ఆదరువుని మాకు పరిచయం చేసిన౦దుకు మీకు పాదాభివందనం గురువు గారు 🙏🙏
@jayakumarperavali6182 жыл бұрын
Chala santhoshamuga vundi acharylu garu.thanku very much
@agk555rose5 ай бұрын
కొత్త రకంగా చేసారు 🙏🙏🙏👍🌹
@gayathritv76052 жыл бұрын
ఎంత బాగా చూపిస్తున్నారు బాబాయ్ garu నిజంగా మీరు grate
@Havenraizy5 ай бұрын
Nenu e roju meru cheppinatlu chesanu andi ee totakura Pulusu chaala chaala Thanks Andi Tatayyagaru
@ramadevilingamaneni7301 Жыл бұрын
తోటకూర పులుసు అద్భుతం అండి మీరు చెప్పే విధానం ఇంకా బాగుంది
@manastitching2 жыл бұрын
హాయ్ బాబాయ్ గారు నమస్తే🙏🙏 తోటకూర పులుసు🥬🥬 భలే బాగుంది😋😋👌👌👍👍
@Mslakshmi-ii1yi10 ай бұрын
Chalabagundi
@yeginenilakshmisrinivasulu45412 жыл бұрын
ఎన్నీ జన్మల పుణ్యమో ఈరోజు ల్లో ఈ వంటలు చూసే భాగ్యం మనకు లభించింది... ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏🙏🙏🙏🙏
అయా, గురు వుగారు, నమస్కారం మీ వంటలు, చూస్తే, మా అమ్మ గుర్తుకు వస్తుంది, మీ రు చెప్పి న వంటలు మా అమ్మ చే సే ది, ధన్యవాదాలు
@rajanahymavathi696110 ай бұрын
Guruvu garu eroju Vanda baagundhandi tq sir
@prabhakararao6902 Жыл бұрын
స్వాములూ,ఈ ఋచులు మీ ప్రత్యేకత.మీకు హృదయపూర్వక నమస్కారములు.ప్రభాకరరావుశర్మ.
@manoj3573 Жыл бұрын
Bhale chepparu Swami 🙏
@umaphanivemparala30407 ай бұрын
మీ పంపె వంటకాల వెరైటీలు చాలాచాలా బావుంటాయి గురుగారు 🙏
@pothurimastanaiah53182 жыл бұрын
👌👌👌👌 తోటకూర పులుసు తయారీ విధానం బాగా అర్థం అయినట్లే చెప్పినందుకు నా ధన్యవాదములు
@tanukusatyam2 жыл бұрын
సూపర్ సూపర్
@gamidianasuya87982 жыл бұрын
Tq paliniswmi
@ghantasyam975 Жыл бұрын
Vandanalu Swamiji .
@gumudavellikrishnamurthy666010 күн бұрын
కుంపటి పై కూడా చేయవచ్చునా నిరూపించారు మట్టి పాత్రలో తయారు చేస్తున్నారు చాలా సంతోషం నమస్కారం
@Pradeepkumar-yb9cc Жыл бұрын
Sir super videos sir meevi, miku naa pasdhabhivandhanaaalu 🙏🙏🙏
@behararamalingeswari25582 жыл бұрын
Palaniswamigarki Namaskaralatho
@narsimhach8179 ай бұрын
Best message💯💯💯💯💯👌👌👌👌👌❤❤❤❤
@SrideviRamesh52 жыл бұрын
Chala chala bagundi guruvugaru🙏
@PoosalapatihimamhussainP-qo6cn Жыл бұрын
మీ వంటలు చాలబాగుంటాయి గురువుగారు
@turbo9137 Жыл бұрын
Adbhuthaha
@shivanvitha24662 жыл бұрын
Namaste Pallani swamy garu Chala manchi kura share chesaru Skanda shasti subramanyaeswari pooja vidhanam theliyacheydani swamy garu
@rooparangabhatla6 ай бұрын
Me vopikaku na vandanam chala baga chesaru , meru yekkada untaru sir
@dvslakshmi1259 Жыл бұрын
Excellent guruji. Chala baga chesaru. Very healthy.
@lakshmisivaraju65382 жыл бұрын
చాలా బాగా బావుంది
@kanakamahalakshmip75452 жыл бұрын
చాలా చాలా బాగుంది గురు వుగారు 🌹🙏🏻
@padmamahadevan48277 ай бұрын
👌👌👍👍Super
@ambatiumasankarprasad8715 Жыл бұрын
You're welcome to prepare nice food items in healthy view.
@Prashastha20146 ай бұрын
Swami Mee vantalu, meru matlade Telugu rendu swachhamainavi,, 9🎉
@vadanavadana1431 Жыл бұрын
Thank you for your.thotakura pulasu
@fareedmd2324 Жыл бұрын
Great sir you food also great your Telugu words super speaking follwance also such voice to interest to leasen 💐💐 pls try to E TV FOOD EAPISODES
@suryakamala73362 жыл бұрын
పులుసుచాలాబాగుందిగురువుగారు
@visaladhulipala5654 Жыл бұрын
చాలాబాగుంది గురువుగారు మేముతప్పకుండ చేస్తాము sir.
@syamalasyamala4908 Жыл бұрын
Thank u sir elantivi maaku theyliyani vantalu chupinchi maaku jnanodhayam cheyandi helldy food thank u 🙏
@ivaturi10 ай бұрын
ఇంతకుముందు ఒకసారి మీరు చూపించిన ఆవ పెట్టిన పులుసు చేసుకున్నాము ఈ రోజు ఈ వీడియో లో చూపిన విధంగా ఉడకబెట్టి , రుబ్బి చేసుకున్నాము ఉప్పు పులుపు కారం మంచి పాళ్ళళ్ళో కుదిరి అద్భుతంగా వచ్చింది మీకు మా ధన్యవాదములు శుభం భూయాత్
@a.v.mallikharjunarao36892 жыл бұрын
తోటకూరపులుసు మీరు చేసిన తర్వాత మనం ఎందుకు చేయకూడదు అనిపించింది. మేముకూడా చేసాము సార్. రుచి బాగుంది. ధన్యవాదములు.
@saimrudula214022 күн бұрын
Idi chesanu ivala acham ma ammamma chesinatte ochindi. Chala bagundi 😊