Thiruppavai song 7: Keechu Keechendrengum | Bhairavi | Misra Chapu

  Рет қаралды 78,655

Jyotsna Sundaresan

Jyotsna Sundaresan

Күн бұрын

Пікірлер
@seenivasaramadurai682
@seenivasaramadurai682 13 күн бұрын
Hare Krishna Radhey Krishna Jai Jaganath Jai Vittal Jai Panduranga Jai Sri Ram Om namo Narayana
@krishnbimanagar
@krishnbimanagar 7 жыл бұрын
What a rendition! Probably the best I have ever heard of this Tiruppavai.
@vallimocherla
@vallimocherla 4 жыл бұрын
kīsu kīsenṛu engum ānaiccāttan | kalandu pēcina pēccaravam kēṭṭilaiyo? pēy peṇṇe! | kācum piṛappum kalakalapak kaipērttu | vāca naṛung kuzhal āycciyar | mattināl ōsai paḍutta tayir aravam kēṭṭilaiyo? nāyaka peṇpiḷḷāy! nārāyaṇan mūrtti | kēśavanai pāḍuvum nī kēṭṭē kiḍattiyō? tēcam uḍaiyāy! tiravēlōr empāvāy ||
@rsethuraman
@rsethuraman Жыл бұрын
ஓம் ஶ்ரீ ஆண்டாள் திரு அடிகள் சரணம் சரணம் 🙏🙏🙏🙏
@padminisrinivasan9454
@padminisrinivasan9454 3 жыл бұрын
Seeing God in your voice . So very divine madam. 🙏🙏🙏🙏
@ravindran6933
@ravindran6933 3 жыл бұрын
Very soothing, nice rendition...
@gayathribalag5025
@gayathribalag5025 3 жыл бұрын
Awesome😊
@subramanianrajalakshmi4488
@subramanianrajalakshmi4488 5 жыл бұрын
Extremely Relaxing to listen to your singing with mindfulness and meditative motivation
@Anuradhasrini
@Anuradhasrini 9 жыл бұрын
Beautifully rendered! Very evocative of the pastoral scene described in the song.
@joshthangiah1124
@joshthangiah1124 3 жыл бұрын
Blessed voice
@santhoshlakshmi1148
@santhoshlakshmi1148 Жыл бұрын
❤❤very divine to hear
@Vasudha1863
@Vasudha1863 4 жыл бұрын
*_తిరుప్పావై ఏడవ వ పాశురము_* 🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉 *🌴7. వ పాశురం🌴* *కీశు కీశెన్ఱెజ్గు మానైచ్చాత్త జ్గలన్దు* *పేశిన పేచ్చరవమ్ కేట్టిలైయా పేయ్ ప్పెణ్ణే!* *కాశుమ్ పిఱప్పుమ్ కలగలప్పక్కై* *వాశ నరుజ్గళ లాయ్ చ్చియర్; మత్తినాల్* *ఓశైప్పడుత్త త్తయిరరవమ్ కేట్టిలైయో* *నాయకప్పెణ్పిళ్లాయ్! నారాయణన్ మూర్తి* *కేశవనైప్పాడవుమ్ నీకేట్టే కిడత్తియో* *తేశముడై యాయ్! తిఱ వేలోరెమ్బవాయ్.* *🌳భావం :🌳* ఓయీ ! పిచ్చిపిల్లా ! భరద్వాజ పక్షులన్నీ కీచుకీచుమంటూ చేస్తున్న కలకలములు వినపడలేదా ? అదిగో ! సువాసనలు వెదజల్లుతున్న కురులుగల ఆ గోప కాంతులు తాము ధరించిన ఆ భరణాలన్నీ ధ్వనించేట్టుగా చేతుల త్రిప్పుచూ కవ్వాలతో పెరుగు చిలుకుతున్నారు. ఆ ధ్వనులేవీ వినబడలేదా ? నీవు మాకు నాయకురాలివికదా ! భాగవద్విషయానుభవము నెరిగినదానవు. సాక్షాత్తూ శ్రీమన్నారాయణుడే ఇపుడు శ్రీకృష్ణునిగా మన భాగ్యంకొద్దీ అవతరించాడు. మనకొరకే *'కేశి'* మొదలైన రాక్షసులను చంపి మన కష్టాలను గట్టెక్కించాడు. మనమంతా అతనికి కృతజ్ఞులమై అతని గుణగానం చేస్తున్నాము. ఐనా వానిని వింటూనే యింకనూ పడుకొనే వుంటివే ? మేము పాడే యీ పాటల ఆనందముతో నీవు మెరిసిపోతున్నావులే ! ఇకనైననూ లేచి రామ్మాతల్లీ ! వ్రతం ఆచరించటానికి ఇంకనూ అలస్యం దేనికి ? అని *'ఒక గోపకన్యను లేపుతోంది ఆండాళ్ తల్లి.* *☘️అవతారిక :☘️* వ్రతాలూ , నియమాలూ అనే జ్ఞానం లేని పక్షులే తెల్లవారుఝామున మేల్కొని మాటాడుకొంటూ ఆకాశంలోనికి ఎగిరిపోతున్నాయి. అంటే మనకు అజ్ఞానులవలె గోచరిస్తున్న పక్షులు బ్రహ్మజ్ఞానులకు సంకేతాలు. వీరే బ్రహ్మీ ముహూర్తంలో మేల్కొని బ్రహ్మ పదార్ధాన్ని గురించి మాత్రమే ఆలోచించేవారు. అంటే భగవంతుని ఆరాధించే సమయమాసన్నమైనదని , భగవన్నామ చింతనే మనకు పరమాహారమని ధ్వని రూపంగా చెప్పబడింది. అంటే పక్షులే తెల్లవారుఝామున మేల్కొంటున్నాయంటే మరి మానవమాత్రులం ఎప్పుడు మనం మేల్కోవాలో తెలుసనుకోవలెననే సంకేతం ఇందులోని ధ్వని. ఈనాటి పాశురంలో గోదాతల్లి భరద్వాజ పక్షుల ద్వారా అవి చేసే మధుర ధ్వనులద్వారా ప్రొద్దు పొడుస్తున్నదని సూచిస్తూ భరద్వాజాదులు చేసే ఉపదేశాలను గుర్తెరిగి అజ్ఞానాన్ని రూపుమాపుకోమంటున్నది. భగవంతుని యందాసక్తి కలగాలంటే శాస్త్ర విషయాలు తెలుసుకోవలసిందేగదా ! వీటినెరిగి భగవంతుని యందు ప్రీతి కలగటానికి నిత్యకృత్యాలేవి ఆటంకాలు కావనీ , మేలుకొని తలుపుతీసి మాతో వ్రతాన్ని చేయటానికి రమ్మని పిలుస్తోంది యీ పాశురంలో *🌹7. వ మాలిక🌹* ప. తేజోముఖీ ! తలుపు తీయుమా ! ఈ జాము నిడురేల ! ఇక మేలుకొనవేల ? అ..ప.. ఆ జంటలౌ పక్షి కలకలము వినలేద ? ఏ జంకు లేని నీవెటు నిదురవోతువో ? 1 చ. పరిమళించు కుంతలాల పడుచులు - ఆ భరణములు రవళింప చేతులని సాచి పెరుగు కవ్వమున చిలికెడు ధ్వనులను వెర్రిదాన ! నీవేమి వినలేద ? వినలేద ? 2 చ. నాయిక ! శ్రీమన్నారాయణుడే ఈయిల కేశవుడై ప్రభవించగ మాయిలవేల్పుగ స్తుతియించు చున్నాము లే ! యిక ! వినుచు మొద్దునిద్దురపోదువె ?
@yuvarajr8655
@yuvarajr8655 4 күн бұрын
Very very nice 🎉❤
@umasriram870
@umasriram870 4 жыл бұрын
lovely singing.. very sothing
@prabhakarjanakiraman9548
@prabhakarjanakiraman9548 2 жыл бұрын
Wow..... What a beautiful rendition describing the pastoral beauty of the song.🙏🙏🙏
@malathyvasudevan1360
@malathyvasudevan1360 3 жыл бұрын
Very beautiful
@srigiribhramaramba
@srigiribhramaramba 7 жыл бұрын
Beautiful
@hmcmillenium
@hmcmillenium 5 жыл бұрын
கீசு கீசு என்று எங்கும் ஆனைச் சாத்தான் கலந்து பேசின பேச்சரவம் கேட்டிலையோ பேய்ப் பெண்ணே காசும் பிறப்பும் கலகலப்பக் கை பேர்த்து வாச நறும் குழல் ஆய்ச்சியர் மத்தினால் ஓசை படுத்த தயிரரவம் கேட்டிலையோ நாயகப் பெண் பிள்ளாய் நாராயணன் மூர்த்தி கேசவனைப் பாடவும் நீ கேட்டே கிடத்தியோ தேசமுடையாய் திறவேலோர் எம்பாவாய் (7)
@vijayalakshmimalolan6050
@vijayalakshmimalolan6050 4 жыл бұрын
Super b
@sowbarnikadevi1098
@sowbarnikadevi1098 3 жыл бұрын
Q
@bsobana3327
@bsobana3327 5 жыл бұрын
Very good and nice,💐😊👌👍
@bikshapathidegala7339
@bikshapathidegala7339 4 жыл бұрын
Govinda Govinda 🙏🙏🙏🙏🙏🙏
@chitramanivannan8768
@chitramanivannan8768 3 жыл бұрын
Best!!!👌👌👌
@srikumarjaganathan979
@srikumarjaganathan979 4 жыл бұрын
Nice to hear with headphones
@padmak9472
@padmak9472 2 жыл бұрын
Very nice and unique voice dear
@sanjanasansanju6552
@sanjanasansanju6552 4 жыл бұрын
🌺❤️🙏🏽
@kumudhamuniswamy9770
@kumudhamuniswamy9770 2 жыл бұрын
🙇‍♀️🙏🇮🇳
БОЙКАЛАР| bayGUYS | 27 шығарылым
28:49
bayGUYS
Рет қаралды 1,1 МЛН
«Жат бауыр» телехикаясы І 26-бөлім
52:18
Qazaqstan TV / Қазақстан Ұлттық Арнасы
Рет қаралды 434 М.
Thiruppavai song 19: Kutthu vilakkeriya | Sahana | Adi
2:55
Jyotsna Sundaresan
Рет қаралды 41 М.
Thiruppavai song 9: Thoomani Madatthil | Hameer Kalyani | Adi
4:21
Jyotsna Sundaresan
Рет қаралды 84 М.
БОЙКАЛАР| bayGUYS | 27 шығарылым
28:49
bayGUYS
Рет қаралды 1,1 МЛН