మంచిగా బుద్ది చెప్పారు చిన్న హీరోలకు.మీముందు వీళ్ళు అందరూ చిన్నోల్లే
@kumeshreddy44385 күн бұрын
R. బాబు మీరు చెప్పేదీ నూటికి నూరు శాతం నిజం.గంధపు చెక్క గాడు హీరో నా
@74Ravindra5 күн бұрын
ఈనాడు మనం చూస్తున్న అభివ్రృద్ధి అంతా ప్రక్రృతిని పాడుచేస్తూ😢 సాధించినదే. పుష్ప కూడా అదే పని చేస్తున్నాడు😢.
@amarff10804 күн бұрын
My all time favorite movie of rajendra prasad sir is aa okkati addaku❤
@pournimayash81945 күн бұрын
5 generations దాటినా Looking so young ....great
@LalamSekhar-x7g4 күн бұрын
మెగా ఫ్యామిలీ ని మెప్పించకుంటే నిల దొక్కుకోలేమని సినిమా ఛాన్సులు ఎక్కడ రాకుండా పోతాయేమోనని పెద్దవారు కదా ఆమాత్రము మైండ్ వాడాలి అప్పుడప్పుడే పైకి వస్తున్నా సినీ యాక్టర్ల ఎదుగుదల చూడలేక కాలగర్భంలో కలిపేసేటోళ్లకు ఛీ నీయమ్మ జీవితం ప్రతివోడు ఆ ఫ్యామిలీ కి అడుగులకు మడుగులోత్తేవాడే.
@trinayanithanneru47045 күн бұрын
Very Great Lezends NTR Balakrishna Great Lezends
@munishind88895 күн бұрын
Best of luck sir
@kamalam87093 күн бұрын
నీ సినిమా, నీ హీరో ని వాడు, వీడు అనుకో. కాని ఎవరీకోసమో, ఎందుకోసమో, గానీ, జాతీయ అవార్డు పొందిన నటుడు ని "వాడు" అని సంబోధించటం, నీ కుసంస్కారం. ఇలా నా అభిమాన హాస్య నట చక్రవర్తి, కిరీటీ... ఇంకా ఏమైనా...సహజ నటుడు అనడం అభ్యంతరకరం.
@enigma5334 күн бұрын
Legendary actor talks..PK fan❤
@nkn9874 күн бұрын
అయ్యా తమరు వయసలో చేసినా సినిమాలు వాటిలో మీరు వాడే ద్వంద్వ అర్థాలు .. 😂
@mounijasmi26575 күн бұрын
you are very very right.... .......Rajendraprasad garu, ..(If you cant bend the day is MANGALAWARAM.)
@savihas47085 күн бұрын
అర్జున్ మంచి యాక్టర్.. సరే .. కానీ ఆ తిక్క డైరెక్టర్ గాడు .. ఆడి సినిమాలు దరిద్రం ఎందుకు చేస్తాడో అర్థం కాదు.. పుష్ప 1 ఒక దరిద్రపు theme.. అందుకని 2 చూడనుకూడలేదు …
సొంత కూతురు ని కూతురు గా చూడలేని నువ్వు ఒక తండ్రి వా ? కూతురు ఇష్టాన్ని కూడా భరించలేని వాడు రాజేంద్రప్రసాద్. తన ఇష్టం కూతురు ఇష్టం గా చూడాలంట. ద్వాపరయుగంలో దుర్యోధనుడు గొప్ప వాడు అని ఎన్టీఆర్ సినిమా తీస్తే అప్పుడు ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. 1966 లోనే దుర్యోధనుడు గొప్ప వాడు అని ఎన్టీఆర్ సినిమా తీసాడు. అలాంటిది చందనం దొంగ హీరో అవ్వకూడదా ?
@ottReviewsForFamilies5 күн бұрын
🌟🌟🌟🌟🌟We have one minute reviews for you all 🌟🌟🌟🌟🌟
@Urvish1-my6ye4 күн бұрын
sukumar chance evaledu aduke......entha kullu.... SV Krishna reddy interview chusthe what about rajendra prasad thelusthudi.....
@ksrinivas68523 күн бұрын
Patamata.. Centre
@ksrinivas68523 күн бұрын
Ntr. Circle. Patamat.a.cantre
@sureshyalla64874 күн бұрын
Age perege kodhi telivi debbatintundhi ala y Ayithe movies cheyakandi enni movies vachayi smagler movies kgf kuda elanti de negative roles unna movies enno unnayi meru oka actor ayyindi ela matalu adatam Thappu movie ni movie la chudali
@morusupallihanuma1234 күн бұрын
Erri pushpa kgf lo hero peda vallaki help chese character
@rakeshb97334 күн бұрын
Oka cinema varu ayyi undi ila matldadam tappu…avakasa vadulu ekkuva rojulu Nilavadam charitralo ledu