వాడిపోకముందే నన్ను వాడుకో....|Vadipoka Munde nannu vaduko

  Рет қаралды 1,446,466

brother subhakar

brother subhakar

Күн бұрын

#వాడుకోయేసయ్యా నీ కాడి నే మోస్తా..... ప్రభువు కొరకు రేపే సమర్పణ గీతం దేవునికి మిమ్మల్ని దగ్గర చేసే గీతం #VADUKO YESAYYA # BROTHER_SUBHAKAR SONG
TELUGU CHRISTIAN SONG | HEART TOUCHING SONG |
ప) వాడిపోకముందే నన్ను వాడుకో
పొద్దు వాలిపోకముందే నన్ను వాడుకో
|| వాడుకో యెసయ్యా - నీ కాడి నే మోస్తా ||
1. నీవిచ్చిన యవ్వన బలము నిర్వీర్యము కాకముందే
నాకున్న సంపదలన్నీ రెక్కలొచ్చి పోకముందే
2. నీవిచ్చిన జీవితనికి వెలుగులింక పోకముందే
నా బ్రతుకు యాత్రకు చీకటింక రాకముందే
3. నీవిచ్చిన ప్రాణము దేహాన్ని వీడకముందే
నా దినముల పరిమాణం సంపూర్ణం కాకముందే
4. నీవిచ్చిన ఆరోగ్యం ఆవిరిగా మారకముందే
నాకున్న అవకాశం చేజారి పోకముందే

Пікірлер: 607
@vijayabhaskar9931
@vijayabhaskar9931 2 жыл бұрын
బ్రధర్ మీరు పాడిన పాటలోని ప్రతిమాట దేవుని చేతిలో వాడబడాలని ఆశగలిగిన ప్రతివ్యక్తి రోజు వేకువనే పాడి ప్రభువుకు సమర్పించుకొని ప్రారంబించమని ప్రేపిస్తుంది బ్రధర్ ఇటువంటిపాటను మీకు ఇచ్చిన దేవునికి మహిమ. మాకు పాడివినిపించిన మీకు నా హ్రుదయపూర్వక వందనాలు బ్రధర్.
@kapavarapukalidasu1083
@kapavarapukalidasu1083 5 ай бұрын
ఈ పాట 6 సంవత్సరాల క్రితం రాసిన, ఇప్పటికి దానిలోని జీవం నూతనంగా వింటున్న వారి హృదయాలను కదిలిస్తుంది బ్రదర్' వందనాలు🙏🙏🙏🙏
@deavunimaatalu
@deavunimaatalu 2 жыл бұрын
హృదయము నిండిన దానిని బట్టి నోరు మాట్లాడను అని దేవుని వాక్యము చెప్పినట్లు, మీ హృదిలో నిండిన దానిని పాటగా మలిచి 50%; శ్రావ్యమైన మీ స్వరముతో 50% (100%) పాడి అనేకులకు ఉపయోగకరముగాను దేవునికి మహిమ కరముగాను, ఆశీర్వదించబడుచున్నారు ఇంకను దేవుడు మిమ్ము బలముగా వాడుకోవాలని, నిండు హృదయంతో కోరుచు దేవుని ప్రార్థిస్తున్నాను ఆమెన్.🙏
@poldasveshapogupoldasvesha6409
@poldasveshapogupoldasvesha6409 5 жыл бұрын
బ్రదర్ వందనములు ఇలాంటివి హృదయాన్ని కదిలించే పాట మీరు ఇంకా దేవుని చేతిలో వడబడాలి అని దేవుణ్ణి కోరుకుంటూ ప్రార్థన చేస్తాము
@prabeep7242
@prabeep7242 5 жыл бұрын
దేవునికి మహిమకలుగునుగక చాలా చక్కగా పాడరు ఈలాంటి పాటలు వింటుంటే హృదయా పులకరించున్నాటుగా ఉన్నాది
@vnnyvcky6097
@vnnyvcky6097 6 ай бұрын
E pata na జీవితాన్నే మార్చేసింది 🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭😭😭😭 tq sir
@cherukukishore4126
@cherukukishore4126 4 жыл бұрын
ప" వాడిపోకముందే నన్ను వాడుకో...పొద్దు వాలి పోక ముందే నన్ను వాడుకో.."2" వాడుకో యేసయ్య... నీ కాడి నే మోస్తా.."2" " వాడిపోక " 1. నీవిచ్చిన యవ్వన బలము నిర్వీర్యం కాకముందే నాకున్న సంపదలన్నీ రెక్కలొచ్చి పోకముందే"2" " వాడుకో" 2. నీవిచ్చిన జీవితానికి వెలుగు లింక పోకముందే నా బ్రతుకు యాత్రకు చీకటింక రాకముందే "2" "వాడుకో" 3. నీవిచ్చిన ప్రాణము దేహాన్ని వీడక ముందే నా దినముల పరిమాణం సంపూర్ణం కాకముందే.."2" "వాడుకో"
@anjibabumodem8743
@anjibabumodem8743 3 жыл бұрын
వందనాలు అన్న ఇంత మంచి పాట కి లిరిక్స్ పెట్టినందుకు దేవుడు నిన్ను ఎల్లవేళలా కాపాడాలి దేవుని పని ఎప్పుడు ఇలా చేస్తూ ఉండండి ప్రభువు ఉ పాటలు మీ మీ సహోదరుడు ఇసాక్
@yacharamsagar4733
@yacharamsagar4733 Жыл бұрын
@Semail-c1k
@Semail-c1k 3 ай бұрын
​Superr
@Semail-c1k
@Semail-c1k 3 ай бұрын
​@@anjibabumodem8743super
@christianbanjarachannel7299
@christianbanjarachannel7299 Жыл бұрын
యేసయ్య నన్ను వాడుకో ప్లీజ్........ 🙇🏻‍♀️🙇🏻‍♀️🙇🏻‍♀️🙇🏻‍♀️🙇🏻‍♀️🙇🏻‍♀️🙇🏻‍♀️
@chinthakumar4995
@chinthakumar4995 5 жыл бұрын
బ్రదర్ మీరు రాసినా పాట లో జీవీత0 ఉంది మా బ్రతుకులు గురుంచి ఇ పాట ఎక్సెల్ టు సూపర్ బ్రదర్
@karunakarkarunakarshiluver8321
@karunakarkarunakarshiluver8321 5 жыл бұрын
God bless you anna garu super song
@prashanthibachalakuri624
@prashanthibachalakuri624 5 жыл бұрын
Vadi poka munde nannu vaduko yesaiah
@alladi4958
@alladi4958 3 жыл бұрын
Makarandam taginatlu. Ga. Vunnadi. God sourley. Bless. U
@BrotherSubhakar
@BrotherSubhakar 2 жыл бұрын
kzbin.info/www/bejne/bIfOmaquqcZlhsk ప।। సర్వలోక జ్ఞానులరా యేసునితారను కనుగొన్నారా? ఏదో తారను వెంబడిస్తే చేరరు మీరు యేసురాజును 1. నింగిలోన ఎన్నోతారలు సొంతకాంతిని కలిగియున్నవి అందులోన యేసుని తారను గమనించాలి గుర్తించాలి 2. యేసునెరుగని తారలెన్నో దారిచూప నిన్ను పిలుచును వారి క్రియల వలన వారిని గమనించాలి గుర్తించాలి 3. వేషధారణ తారలెన్నో నీకుముందు నిలిచెనేడు వాక్యజ్ఞానము కలిగి నీవు గమనించాలి గుర్తించాలి
@sarahmoses3860
@sarahmoses3860 Жыл бұрын
సృష్టి కర్త కు తెలియదా ఎప్పుడు వాడుకోవాలో మనము అడుగక ముందే ఆయనకు తెలుసు ఆయన చిత్త ప్రకారం వాడబడాలి, మనము అడిగితే వాడుకోడు. మన గురించి పుస్తకం లో వ్రాయబడిన ప్రకారమే జరుగుతుంది,
@abhishekts5872
@abhishekts5872 Жыл бұрын
బ్రదరు దేవుడు బైబిల్ లో అనేక వచనాలు రాయించాడు ఆశ గల ప్రాణాన్ని తృప్తి పరుస్తానని నా నామమును మీరు ఏమి అడిగినా అది మీకు అనుగ్రహింపబడునని వాడబడాలని మనకు ఆశ ఉండాలి బ్రదర్
@rajuundurthi6649
@rajuundurthi6649 2 ай бұрын
మనలను రోబో లుగా దేవుడు చెయ్యలేదు దేవుడు ఎవరినీభలవంతంగాపనిచెయ్యించఢు
@Csr721
@Csr721 Жыл бұрын
దేవునికి మహిమ కలుగును గాక. ఆమెను. Hallelujah 🙌.
@heavenlyholyspiritministries89
@heavenlyholyspiritministries89 2 жыл бұрын
పరిశుద్ధాత్మ దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్.!
@vamsivamsi3242
@vamsivamsi3242 5 жыл бұрын
ఆత్మీయత కలిగిన పాట చాలా బాగుంది. దేవునికే మహిమ కలుగును గాక! ఆమెన్!
@hitelugugamers332
@hitelugugamers332 5 жыл бұрын
Very good song heart touching and meaning full praise that lord
@BrotherSubhakar
@BrotherSubhakar 3 жыл бұрын
kzbin.info/www/bejne/kKGTqK17eN5gg68
@deavunimaatalu
@deavunimaatalu 2 жыл бұрын
వందనాలయ్యా మీరు పాడిన ఈ పాట గొప్ప సమర్పణ కలిగినది మరియు మానవ జీవితంలో సంభవించే సంభవాలను కనులకు కట్టినట్లు చూపిస్తూ, అనేకులను మారుమనస్సులోనికి నడిపించే శక్తి కలిగిన సందేశముతో,. శ్రావ్యమైన మీ స్వరముతో,. అనేకులను ఆలోచింపచేస్తుంది .ఇంకను దేవుడు మిమ్ము అత్యధికంగా వాడుకోవాలని ప్రార్థిస్తున్నాను🙏.
@srinivasraogeddam153
@srinivasraogeddam153 Ай бұрын
Praise the lord Brother garu Glory to God
@salpalaramesh6778
@salpalaramesh6778 5 жыл бұрын
బ్రదర్ మీరు వాడుకొ అని వాడబడాలని పాట చాలా మంచి పాట ధన్యవాదాలు ఈ నీ దినం దాని వర్తమానం మీరు చూడగలిగితే మరి ఎక్కువగా వాడబడతారు
@shivakotaiahk5114
@shivakotaiahk5114 5 жыл бұрын
Hai సర్ సూపర్ పాట sir
@nagarjunaankala3481
@nagarjunaankala3481 12 сағат бұрын
Wonderful song brother.god bless you ❤
@user-yd8xq1uw5f
@user-yd8xq1uw5f 7 ай бұрын
ఆణిముత్యాలు... ఎంతో మర్మాలతో కూడిన ఆత్మీయతలో ఎదగడానికి దేవుడు చూపిన కృపయే ఇలాంటి పాటలు
@AngelTvGuntur
@AngelTvGuntur Ай бұрын
Glory to God
@g.rajeshraju8458
@g.rajeshraju8458 3 жыл бұрын
దేవుడు వాడితేనే నా జీవితానికి విలువ ఆమెన్
@jesuslovesyoutruegospel2916
@jesuslovesyoutruegospel2916 2 жыл бұрын
వాడుకో… యేసయ్యా…. పొద్దు వాలిపోకముందే నన్ను వాడుకో యేసయ్యా నీ కాడి నే మోస్తానయ్యా - (2) వాడిపోకముందే నన్ను వాడుకో పొద్దు వాలిపోకముందే నన్ను వాడుకో (2) వాడుకో యేసయ్యా - నీ కాడి నే మోస్తా (2) ||వాడిపోక|| నీవిచ్చిన యవ్వన బలము నిర్వీర్యము కాకముందే నాకున్న సంపదలన్నీ రెక్కలొచ్చి పోకముందే (2) ||వాడుకో|| నీవిచ్చిన జీవితానికి వెలుగులింక పోకముందే నా బ్రతుకు యాత్రకు చీకటింక రాకముందే (2) ||వాడుకో|| నీవిచ్చిన ప్రాణము దేహాన్ని వీడకముందే నా దినముల పరిమాణం సంపూర్ణం కాకముందే (2) ||వాడుకో|| నీవిచ్చిన ఆరోగ్యం ఆవిరిగా మారకముందే నాకున్న అవకాశం చేజారి పోకముందే (2) ||వాడుకో||
@mosheofficialchristiansong8778
@mosheofficialchristiansong8778 Ай бұрын
Praise the lord. అద్భుతమైన పాట అందించారు sir దేవునికి మహిమ 👏👏💐💐🙏
@RaghuRaghu-xc5ww
@RaghuRaghu-xc5ww 6 жыл бұрын
బ్రదర్ ప్రైస్ లార్డ్ ఈ మధ్యకాలంలోనే మీరు రాసిన పాట విన్నాను చాలా మీనింగ్ ఫుల్ గా ఉంది చాలా స్పందించ పడ్డాము
@BrotherSubhakar
@BrotherSubhakar 5 жыл бұрын
Tq.. plz pray for me
@shanigarapumahendar7097
@shanigarapumahendar7097 5 жыл бұрын
@@BrotherSubhakar yes
@shanigarapumahendar7097
@shanigarapumahendar7097 5 жыл бұрын
🖐🙌👍
@chprabhu7479
@chprabhu7479 4 жыл бұрын
Excellent meaningful song.pls upload more songs.
@BrotherSubhakar
@BrotherSubhakar 3 жыл бұрын
kzbin.info/www/bejne/kKGTqK17eN5gg68
@bchandu285
@bchandu285 5 жыл бұрын
పాట చాలా బాగుంది ..అమెన్. 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@BrotherSubhakar
@BrotherSubhakar 3 жыл бұрын
kzbin.info/www/bejne/kKGTqK17eN5gg68
@AngelTvGuntur
@AngelTvGuntur Ай бұрын
Wonderful song
@English_learning_for_free
@English_learning_for_free 2 жыл бұрын
I am from delhi and don't know telugu yet I love this song more and more day by day
@anandk2362
@anandk2362 2 жыл бұрын
Praise the Lord, excellent s0ng
@deevenayekula7762
@deevenayekula7762 2 жыл бұрын
I am Deevena I love this song more and more day by day Brother 🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏💚💜🤍💙❤🧡🤎💛👌👍
@nswapna9321
@nswapna9321 5 жыл бұрын
Super song
@Reubensonnkirekanti2173
@Reubensonnkirekanti2173 5 жыл бұрын
Praise the lord brother lifetime using the lord song
@apparaonarsipuram6498
@apparaonarsipuram6498 4 жыл бұрын
Devunike mahima ganatha prbhavamulu kalgunu gakha amen
@rohinikumarterapalli2927
@rohinikumarterapalli2927 2 жыл бұрын
మీ ద్వారా ఇంత మంచి పాటను దయచేసిన దేవునికి మహిమ ఆమెన్
@edwardstephen8437
@edwardstephen8437 2 жыл бұрын
Praise the lord brother ఇలాంటి పాటలు ఎన్నో క్రైస్తవ లోకానికి అందించాలని మనస్పూర్తిగా కోరుకుంటూ Edward
@akshitha8181
@akshitha8181 5 жыл бұрын
Nannu vaduko prabhuva... super song
@bhumeshmyakala5219
@bhumeshmyakala5219 3 жыл бұрын
Jesus my lifu
@anandlanka9987
@anandlanka9987 5 жыл бұрын
Nice song🎶🎤
@bharathidundi2387
@bharathidundi2387 5 жыл бұрын
Super
@muligedevadas8020
@muligedevadas8020 9 ай бұрын
Amen praise God 🙏
@JOSHI.RAJU.Tuggali
@JOSHI.RAJU.Tuggali 7 ай бұрын
వాడిపోకముందే నన్ను వాడుకో పొద్దు వాలిపోకముందే నన్ను వాడుకో || వాడుకో యెసయ్యా - నీ కాడి నే మోస్తా || 1. నీవిచ్చిన యవ్వన బలము నిర్వీర్యము కాకముందే నాకున్న సంపదలన్నీ రెక్కలొచ్చి పోకముందే 2. నీవిచ్చిన జీవితనికి వెలుగులింక పోకముందే నా బ్రతుకు యాత్రకు చీకటింక రాకముందే 3. నీవిచ్చిన ప్రాణము దేహాన్ని వీడకముందే నా దినముల పరిమాణం సంపూర్ణం కాకముందే
@beeshettyramnaresh3833
@beeshettyramnaresh3833 3 жыл бұрын
అత్భతమైన దైవగానం ఆత్మీయ జీవితానికి తుది మెట్టు .నన్ను వాడుకో యేసయ్య ని కాడి నే మోస్తా ,బ్ర శుభకర్ గారి వందనాలు
@sunilkumarmaddula8409
@sunilkumarmaddula8409 3 жыл бұрын
Ni kaadi ne mostanayya nannu vaaduko yesaya
@rekhavenkanna5022
@rekhavenkanna5022 6 жыл бұрын
very good song😚 Sweet Home ✨ 🏠❤🏠💃💛🏃🎶🎶
@Rupasri77
@Rupasri77 5 жыл бұрын
Nice heart touching song
@gospelprasadd
@gospelprasadd 5 жыл бұрын
vaadipokamunde nannu vaaduko thanks amdi
@gospelprasadd
@gospelprasadd 5 жыл бұрын
Yesayya nannu vaaduko
@JyothiMamidipally-wt3we
@JyothiMamidipally-wt3we Ай бұрын
Super anna song
@jeevanponnekantijkp3980
@jeevanponnekantijkp3980 5 жыл бұрын
Amen neevu vadukuntene memu vadabadatham yesayya
@BrotherSubhakar
@BrotherSubhakar 3 жыл бұрын
kzbin.info/www/bejne/kKGTqK17eN5gg68
@eamanuelpatteti9597
@eamanuelpatteti9597 5 жыл бұрын
బ్రదర్ ప్రైస్ ద లార్డ్ సాంగ్ చానా అర్ధవంతముగా ఉన్నది గాడ్ బ్లెస్స్ యు
@RajKumar-oy6ee
@RajKumar-oy6ee 5 жыл бұрын
Last quarter
@SNHeavenlyHymnsPresents
@SNHeavenlyHymnsPresents 5 жыл бұрын
S prabhu vaduko, 🙏🙏🙏🙏
@sureshponnada3495
@sureshponnada3495 4 жыл бұрын
Amen.... ఇలానే మంచి సొంగ్స్ రాస్తూ పడుతూ దేవుని కృపాకు పాత్రులుగ మమ్మును ఉంచాలి అని ..మనసారా కోరుతూ ...
@kesupakaprasad2349
@kesupakaprasad2349 5 жыл бұрын
Spiritual song sir Chala bhagundi
@josephrajbalu8065
@josephrajbalu8065 5 жыл бұрын
Devudu mimmalni ATHYDIKANGA divinchunu GAKA AMEN!!!!!!
@gvenkatesh7583
@gvenkatesh7583 5 жыл бұрын
KESHAVULU
@siva7th184
@siva7th184 Жыл бұрын
rise the rod
@SaatuVijaya
@SaatuVijaya 7 ай бұрын
Yesayya nannu vaduko thandri praise the lord brother preyer ni chakkagha sangithanni jodinchi paatala paadi mammlni balaparicharu vandhanalu
@purrakalpana571
@purrakalpana571 4 жыл бұрын
Praise the Lord Brother song 👌👌👌👌🙏🙏🙏🙏Jesus nanu vadhuko plz Daddy
@annepakajayaraju227
@annepakajayaraju227 5 жыл бұрын
I love you Jesus and I like song
@manchalababysireesha20
@manchalababysireesha20 5 жыл бұрын
Nice
@santoshvendje8391
@santoshvendje8391 3 жыл бұрын
Amen
@jhonveslyjessica9026
@jhonveslyjessica9026 2 жыл бұрын
Praise the lord ayyagaru మొదటి సారి మర్రివాడ లో చూసాను సార్ మిమ్మల్ని... 🔥🔥🔥🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙏🙏🙏
@prashanthibachalakuri624
@prashanthibachalakuri624 5 жыл бұрын
Nevichina pranamu dehanni vedakamunde ,na dinamula parimanam sampurnam kakamunde vaduko yesaiah ni kadi ney mosta
@bchandu285
@bchandu285 5 жыл бұрын
నా ఫెవరెట్ సాంగ్🙏🙏🙏🙏🙏
@srinivasvenkatappa7904
@srinivasvenkatappa7904 3 жыл бұрын
Tanks jesus
@sudhakarmadhagani4345
@sudhakarmadhagani4345 5 жыл бұрын
Prse the lord anna na athmatho nenu padukuntu devudu nannu vadukommani prathi roju padukuntu prardhisthanu meeru inka devuni abhishekhamtho vadabadalani aneka athmalaku rakshana kalagalani mee swaram inka devudu madhuramga marchalani korukuntunnanu
@rameshthummaluru2240
@rameshthummaluru2240 4 жыл бұрын
సూపర్
@vinaykumar-ic6dl
@vinaykumar-ic6dl 3 жыл бұрын
మెలోడీ సాంగ్ మ్యూజిక్ చాలా బాగుంది బాగా పాడారు floot మ్యూజిక్ హైలెట్ బ్రదర్
@sudharshansudharshan2696
@sudharshansudharshan2696 4 жыл бұрын
Super super super super super super super super super super
@savagemusic2063
@savagemusic2063 3 жыл бұрын
Exlent Song
@pesalachinnababu1172
@pesalachinnababu1172 5 жыл бұрын
Avunu yesayya
@rithikrathod9497
@rithikrathod9497 4 жыл бұрын
Superrr💖💖🙏🙏😀🤗😃🤗
@VDMSURESH
@VDMSURESH 5 жыл бұрын
Lyrics చాలా బాగున్నాయి.
@BrotherSubhakar
@BrotherSubhakar 3 жыл бұрын
kzbin.info/www/bejne/kKGTqK17eN5gg68
@BrotherSubhakar
@BrotherSubhakar 2 жыл бұрын
kzbin.info/www/bejne/bIfOmaquqcZlhsk ప।। సర్వలోక జ్ఞానులరా యేసునితారను కనుగొన్నారా? ఏదో తారను వెంబడిస్తే చేరరు మీరు యేసురాజును 1. నింగిలోన ఎన్నోతారలు సొంతకాంతిని కలిగియున్నవి అందులోన యేసుని తారను గమనించాలి గుర్తించాలి 2. యేసునెరుగని తారలెన్నో దారిచూప నిన్ను పిలుచును వారి క్రియల వలన వారిని గమనించాలి గుర్తించాలి 3. వేషధారణ తారలెన్నో నీకుముందు నిలిచెనేడు వాక్యజ్ఞానము కలిగి నీవు గమనించాలి గుర్తించాలి
@marybathu7389
@marybathu7389 2 жыл бұрын
Song is bueatyfull brother
@dvjayarathnam6592
@dvjayarathnam6592 5 жыл бұрын
Super song devudu echhina balamu,yavvanamu,samayamu,danamu devuni pani kosamu upayogimchudamu.👌👌👌👌👌
@bchandu285
@bchandu285 5 жыл бұрын
దేవుని మహిమ కలుగును గాకా అమెన్.......🙏🙏🙏🙏
@tangiralavenu739
@tangiralavenu739 5 жыл бұрын
Super sag Brother good
@amruthadurgani4588
@amruthadurgani4588 5 жыл бұрын
చాల మంచి.పాట. దేవునికి మహిమ కలుగు గాక ఆమెన్...
@josephmutyalu8212
@josephmutyalu8212 3 жыл бұрын
ఆత్మీయంగబాగుందిపాట చాలా బాగుంది అయ్యగారికి వందనాలు 👏👏👏❤️❤️❤️
@stephenyanamalla2269
@stephenyanamalla2269 5 жыл бұрын
Anna. suppar
@ramaraokanta2465
@ramaraokanta2465 5 жыл бұрын
Hi Brother Praise the Lord What a mighty words GOD is spoke with me ur song GOD bless you brother
@vijayvijay1069
@vijayvijay1069 5 жыл бұрын
super jesus song
@brkarunamurthy3327
@brkarunamurthy3327 5 жыл бұрын
జీవితం దేవుని కోసం కరిగిపోవలనే ఆవేదన
@makamvasanth1022
@makamvasanth1022 5 жыл бұрын
Very nice song
@ANANDKumar-sb9rk
@ANANDKumar-sb9rk 5 жыл бұрын
Mains blowing song God bless you
@daivaprasad71
@daivaprasad71 4 жыл бұрын
Very nice melodious songs.
@jesuscrossbttr1650
@jesuscrossbttr1650 5 жыл бұрын
Thanks
@tejupaultejupaul4082
@tejupaultejupaul4082 5 жыл бұрын
I love Jesus chala bangudhi song tq
@stuthimahima5862
@stuthimahima5862 5 жыл бұрын
Please the lord amen amen amen
@veenajessica8546
@veenajessica8546 5 жыл бұрын
Best song
@pasterdanielhorbu3390
@pasterdanielhorbu3390 2 ай бұрын
ఆమేన్
@bosettimahesh8289
@bosettimahesh8289 6 жыл бұрын
My heart toching song brother devinikey samastha mahima kalgunu Gaka amen....
@seedarladeepthiofficial6022
@seedarladeepthiofficial6022 4 жыл бұрын
Nice song brother pls send me your number
@seedarladeepthiofficial6022
@seedarladeepthiofficial6022 4 жыл бұрын
Pls send me song pepar brother
@pegadapallymanoha4668
@pegadapallymanoha4668 3 жыл бұрын
Super song very good songs bro 🙏🙏🌺🌷
@shirisham5832
@shirisham5832 5 жыл бұрын
Super song bro
@gaddamraaaznandyal5351
@gaddamraaaznandyal5351 5 жыл бұрын
super song brother AMEN
@indiranair7557
@indiranair7557 4 жыл бұрын
Why this heart touching song disliked by somebody. I dont believe it. By mistake instead of like button they touched dislike. Wantedly if any body disliked this song O God forgive them. God bless writer musician n singer. THANQ brothers.
@medikondibaburao5600
@medikondibaburao5600 5 жыл бұрын
I AM WEST FELLOW BUT I'M TRYING TO LEVEL BEST SON OF JESUS LIVE
@johnhyde8389
@johnhyde8389 2 ай бұрын
Nee kaadi ne mosthanayya ante baagundedhi
@kprathap5245
@kprathap5245 4 жыл бұрын
బ్రదర్ మీ పాట Excellent కొరస్ & సంగీతం ,కూడా సూపర్ .
@ravi17011
@ravi17011 2 жыл бұрын
Ninuu sevinchalani Asha nakundi DEVA ani preyar chestunnanu.aide prathi roju Ayana anekulakoraku prathi roju preyar cheshe sevalo nannu vadukunttunna na Devunike vandanalu. Inka nannu meku mahima karanga vaduko DEVA. Meaning full song.athminga Edhagadaniki Ayana koraku jivinchetaku balaparichina song Anna garu. Praise the lord Anna garu. 🙏
@prasadprasad6841
@prasadprasad6841 3 жыл бұрын
వందనములు అయ్యగారు
@thokalaelisha7216
@thokalaelisha7216 4 жыл бұрын
Devuiniki mhimakalgunugaka Amen Amen amen
@arogyamatha70
@arogyamatha70 5 жыл бұрын
Superb hymn and heart touching.
@netalavijayadavidraju1353
@netalavijayadavidraju1353 4 жыл бұрын
Very beautiful song Yesayya meekae mahima ghanatha
@gopichand5528
@gopichand5528 5 жыл бұрын
Price The Lord brother miru padina patalu so nice and change my life emka prabu mimalni sevalo vadukonunu gaka amen
@kondababushaik653
@kondababushaik653 5 жыл бұрын
VERY NICE. SONG BROTHER
@gggsonysony6444
@gggsonysony6444 5 жыл бұрын
Heart touching song 😢😢😢😢😭😭😭😭
# VAADUKO YESAYYA  # BRO.SUBHAKR #  TELUGU CHRISTIAN SONG
8:21
brother subhakar
Рет қаралды 975 М.
Новый уровень твоей сосиски
00:33
Кушать Хочу
Рет қаралды 4,1 МЛН
Bike Vs Tricycle Fast Challenge
00:43
Russo
Рет қаралды 32 МЛН
Men Vs Women Survive The Wilderness For $500,000
31:48
MrBeast
Рет қаралды 99 МЛН
దావీదు కుమారుడా live song by Bro. Shalem Raju On 2015 Meetings
7:51
NAA BRATHUKU DHINAMULU | JOHN NISSY | JK CHRISTOPHER | JOEL KODALI
6:04
Новый уровень твоей сосиски
00:33
Кушать Хочу
Рет қаралды 4,1 МЛН