వేడుకగా మహాభారతంలో ఆఖరు ఘట్టం దుర్యోధన వధ

  Рет қаралды 5,656

Sp News

Sp News

Күн бұрын

చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలంలోని చీకూరుపల్లిలో జరుగుతున్న మహాభారత యజ్ఞంలో భాగంగా బుధవారం ఆఖరి ఘట్టం దుర్యోధన వధ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.కృష్ణ,భీమ, దుర్యోధన పాత్రధారులు తమ పాటలు పద్యాలతో ప్రేక్షకులను అలరించారు.ఈ కార్యక్రమానికి ఉభయదారులుగా చీకూరుపల్లి గ్రామానికి చెందిన వల్లేమ్మ వాళ్ళ వెంకటేష్,సుబ్రమణ్యం కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ దినం అన్నదానం చేసిన వారు పామినివాండ్లఊరుకు చెందిన చీకూరు విమలమ్మ చంద్రయ్య కుటుంబ సభ్యులు వితరణ చేశారు. ఈ కార్యక్రమానికి చీకూరు పల్లి,కె.జి,సత్రం,సీఆర్ కాలనీ,కల్లూరుపల్లి,కాటప్పగారిపల్లి, పామినివాండ్లఊరు గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Пікірлер
Mahabharatam Chinnaiah & Chinna Chandra//9705913885//
13:26
Lovely Kiran
Рет қаралды 61 М.
Фейковый воришка 😂
00:51
КАРЕНА МАКАРЕНА
Рет қаралды 7 МЛН
GIANT Gummy Worm Pt.6 #shorts
00:46
Mr DegrEE
Рет қаралды 18 МЛН
PILER | మహాభారతం
1:51
venkat youtub channel
Рет қаралды 1,7 М.
Dhuryodhana part -4
33:58
Yandri Creations
Рет қаралды 282 М.
Sri Yellamma Parsharamudu Special Story | Yellamma Charitra | Shivaratri Songs | 2021 Folk Songs
37:28
Telangana Folk Video Songs -Telugu DJ Songs
Рет қаралды 31 МЛН
Фейковый воришка 😂
00:51
КАРЕНА МАКАРЕНА
Рет қаралды 7 МЛН