Vaishnavi Bhargavi - Cover by Sarada

  Рет қаралды 1,311,618

Swara Sadhana

Swara Sadhana

Күн бұрын

Пікірлер: 338
@saradabhagavatula
@saradabhagavatula 3 жыл бұрын
Lyrics: వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే భవతీ విద్యాం దేహి భగవతీ సర్వార్థ సాధికే సత్యార్థ చంద్రికే మాంపాహి మహనీయ మంత్రాత్మికే మాంపాహి మాతంగి మాయాత్మికే || ఆపాత మధురము సంగీతము అంచిత సంగాతము సంచిత సంకేతము శ్రీ భారతీ క్షీర సంప్రాప్తము అమృత సంపాతము సుకృత సంపాకము సరిగమ స్వరధుని సార వరూధిని సామ సునాదవినోదినీ సకల కళా కల్యాణి సుహాసిని శ్రీ రాగాలయ వాసిని మాంపాహి మకరంద మందాకినీ మాంపాహి సుజ్ఞాన సంవర్ధినీ || ఆలోచనామృతము సాహిత్యము సహిత హిత సత్యము శారదా స్తన్యము సారస్వతాక్షర సారథ్యము జ్ఞాన సామ్రాజ్యము జన్మ సాఫల్యము సరస వచోఘ్రిణి సారస లోచని వాణీ పుస్తక ధారిణీ వర్ణాలంకృత వైభవ శాలిని వరకవితా చింతామణి మాంపాహి సాలోక్య సంధాయినీ మాంపాహి శ్రీ చక్ర సింహాసినీ ||
@mahendermoota203
@mahendermoota203 2 жыл бұрын
Peace
@phanikiranmittapalli
@phanikiranmittapalli 2 жыл бұрын
🙏🙏🙏🙏
@SB-dg5hu
@SB-dg5hu 2 жыл бұрын
🌹🚩ఓం శ్రీమాత్రే నమఃశివాయ నమః 🚩👏👏🌹🚩
@nalinisrim1966
@nalinisrim1966 2 жыл бұрын
🙏🙏🙏👌👌👌
@lalithasikhakolli2344
@lalithasikhakolli2344 2 жыл бұрын
Avz
@aithasanthoshkumar9978
@aithasanthoshkumar9978 6 жыл бұрын
వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణత్మికే వింధ్య విలాశిని వారాహి త్రిపురాంబికే వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణత్మికే వింధ్య విలాశిని వారాహి త్రిపురాంబికే భవతి విధ్యాం దేహి భగవతి సర్వార్ధసాధికే సత్యాద్రచంద్రికే మాంపాహీ మహనీయ మంత్రాత్మికే మాంపాహి మాతంగి మయాత్మికే మాంపాహీ మహనీయ మంత్రాత్మికే మాంపాహి మాతంగి మయాత్మికే ఆపాత మధురము సంగీతము అంచిత సంగాతము సంచిత సంకేతము ఆపాత మధురము సంగీతము అంచిత సంగాతము సంచిత సంకేతము శ్రీ భరతీ క్షీర సంప్రాతము అమృత సంపాతము సుకృత సంపాకము శ్రీ భరతీ క్షీర సంప్రాతము అమృత సంపాతము సుకృత సంపాకము సరిగమస్వరధుని సారవరూధినీ సామసునాధ వినోదిని సకలకళ కళ్యాణి సుహాశిని శ్రీ రాగాలయ వాసిని మాం పాహీ మకరంద మందాకిని మాం పాహీ సుజ్ణ్జాన సంవర్ధిని వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణత్మికే వింధ్య విలాశిని వారాహి త్రిపురాంబికే ఆలోచనామృతము సాహిత్యమూ సహిత హిత సత్యము శారదా స్తన్యము ఆలోచనామృతము సాహిత్యమూ సహిత హిత సత్యము శారదా స్తన్యము సారస్వతాక్షర సారధ్యము జ్ణ్జానసామ్రాజ్యము జన్మసాఫల్యమూ సారస్వతాక్షర సారధ్యము జ్ణ్జానసామ్రాజ్యము జన్మసాఫల్యమూ సరసవక్షోభిని సారసలోచినీ వాణీపుస్తకధారినీ వర్ణాలంకృత వైభవశాలిని వరకవితా చింతామణి మాం పాహీ సారోగ్య సంధాయినీ మాం పాహీ శ్రీచక్ర సింహాసినీ.. వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణత్మికే వింధ్య విలాశిని వారాహి త్రిపురాంబికే భవతి విధ్యాం దేహి భగవతి సర్వార్ధసాధికే సత్యాద్రచంద్రికే మాంపాహీ మహనీయ మంత్రాత్మికే మాంపాహి మాతంగి మయాత్మికే
@somidiss2504
@somidiss2504 5 жыл бұрын
Nice lyrics....
@radhikanamajaka1747
@radhikanamajaka1747 5 жыл бұрын
😍😍
@r.sirisha7013
@r.sirisha7013 5 жыл бұрын
Thankyou very much
@maheshwarialur2502
@maheshwarialur2502 5 жыл бұрын
Aitha Santhosh Kumar
@chandrabhanu3894
@chandrabhanu3894 5 жыл бұрын
Super song
@sujana.k2194
@sujana.k2194 3 жыл бұрын
వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగునాత్మికే వింధ్య విలాసిని వారహి త్రిపురాంబికే భవతీ విధ్యాందేహి భగవతీ సర్వార్ధ సాధికే సత్యార్థ చంద్రికే మాంపాహి మహనీయ మంత్రాత్మికే మాంపాహి మాతంగి మాయాత్మికే మాంపాహి మహనీయ మంత్రాత్మికే మాంపాహి మాతంగి మాయాత్మికే ఆ పాత మధురము సంగీతము అంచిత సంగాతము సంచిత సంకేతము ఆ పాత మధురము సంగీతము అంచిత సంగాతము సంచిత సంకేతము శ్రీ భారతీ క్షీర సంప్రాప్తము అమృతసంపాతము సుకృత సంపాకము శ్రీ భారతీ క్షీర సంప్రాప్తము అమృతసంపాతము సుకృత సంపాకము సరిగమ స్వరధుని సారవరూధిని సామసునాద వినోదిని సకల కళాకాళ్యణి సుహాసిని శ్రీ రాగాలయ వాసిని మాంపాహి మకరంద మందాకిని మాంపాహి సుగుణాల సంవర్ధిని వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగునాత్మికే వింధ్య విలాసిని వారహి త్రిపురాంబికే అలోచనామృతము సాహిత్యము సహిత హిత సత్యము శారదా స్తన్యము అలోచనామృతము సాహిత్యము సహిత హిత సత్యము శారదా స్తన్యము సారస్వతాక్షర సారధ్యము జ్ఞాన సామ్రాజ్యము జన్మ సాఫల్యము సారస్వతాక్షర సారధ్యము జ్ఞాన సామ్రాజ్యము జన్మ సాఫల్యము సరసవ శోభిని సారస లోచణి వాణీ పుస్తక ధారిణి వర్ణాలాంకృత వైభవశాలిని వర కవితా చింతామని మాంపాహి సలోక్య సంవాహిని మాంపాహి శ్రీ చక్ర సింహాసిని వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగునాత్మికే వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే భవతీ విధ్యాందేహి భగవతీ సర్వార్ధ సాధికే సత్యార్థ చంద్రికే మాంపాహి మహనీయ మంత్రాత్మికే మాంపాహి మాతంగి మాయాత్మికే
@bapathisrikanthreddy591
@bapathisrikanthreddy591 3 жыл бұрын
Super and thank you very much
@shaktisena3262
@shaktisena3262 3 жыл бұрын
Thank u so much
@prudhvipathin.v.826
@prudhvipathin.v.826 3 жыл бұрын
Thank u super song with lyrics
@singeetamswathi4247
@singeetamswathi4247 3 жыл бұрын
🙏
@lakshmilakshmi5387
@lakshmilakshmi5387 3 жыл бұрын
Meeku dhanyavaad vadamulu
@ramadevimovidi9962
@ramadevimovidi9962 3 жыл бұрын
చాలా రోజుల తర్వాత ఈ పాట వింటునాను. చాలా మంచి భక్తి పాట.
@gajaraovenkateswararao4546
@gajaraovenkateswararao4546 4 жыл бұрын
ఇందులో సీతారామ శాస్త్రి రాసి‌నట్టు పూజింప బడే సమూహం ఈ పాట.అక్షర ప్రయోగాల తేట..
@Srenivasulu2533
@Srenivasulu2533 6 жыл бұрын
🌼🌼ఇలాంటి పాటలు 🎶🎶వింటే మనసులో ❤ఏంతో మంచి ప్రశాంతంగా ఉంటుంది 🙏🙏
@pankajmujumdar1478
@pankajmujumdar1478 2 жыл бұрын
I am only understanding these lines but they are so beautiful and your voice is really a gift of god.. Vaishnavi bhargavi vagdevi trigunatmike Vindhya vilasini varahi tripurambike Bhavati vidyandehi bhagwati sarvardha sadhike Satyartha chandrike Mam pahi mahaniya mantratmike Mam pahi matanagi mayatmike 1:55 Sarigama swaradhuni Saravarodhini Sama sunada vinodini Sakala kala kalyani Suhasini sri ragalaya vasini. Mam pahi makaranda mandakini Mam pahi suganala samvardhini 3:25 Sarasava shobhini Sarasa lochani Vani pustaka dharini Varnalankrita vaibhava shalini Vara kavita chintamani Mam pahi salokya samvahini Mam pahi sri chakra simhasini
@kalpanakalpana8830
@kalpanakalpana8830 3 жыл бұрын
vaishnavi bharvagavi vaghdevi trigunatmike vindya vilasini varahi tripurambike bhavati vindyandehi bagavati sarvarda sadhike satyartha chandrike mampahi mahaniya mantratmike mampahi matangi mayatmike ||vaishnavi|| a pata maduramu sangeetamu anchita sangatamu sanchita sanketamu sri bharati kshira sampraptamu amruta sampatamu sukruta sampatamu sarigama swaradhuni saravarudhini sama sunada vinodini sakala kala kalyani suhasini sri ragalaya vasini mampahi makaranda mandakini mampahi sugunala samvardini ||vaishnavi|| alochanamrutamu sahityamu sahita hita satyamu sharada stanyamu saraswatakshara saradyamu jnana samrajyamu janma safalyamu sarasava shobhini sarasa lochini vani pustaka dhraini varnalankruta vibhava shalini vara kavita chintamani mampahi salokya samvahini mampahi sri chakra simhasini vaishnavi bharvagavi vaghdevi trigunatmike vindya vilasini varahi tripurambike bhavati vindyandehi bagavati sarvarda sadhike satyartha chandrike mampahi mahaniya mantratmike mampahi matangi mayatmike
@radaka638
@radaka638 2 жыл бұрын
Tq ma 👌
@radaka638
@radaka638 2 жыл бұрын
Tq so much Kalpana 🙏🤝
@payyavulavenkatesham1395
@payyavulavenkatesham1395 2 жыл бұрын
Avunu super singing 👍🙏🙏🙏🙏🙏🙏🥰😍😍😍🙏🙏👍👍👍👌👌👌👌👌👌👌👌👌
@varalakshmic8358
@varalakshmic8358 3 жыл бұрын
Sakshath aa Saraswathi devi padi natlunthi bamgaru thalli nee swaram neeku devudu ichina goppa varam god bless yu
@saradabhagavatula
@saradabhagavatula 3 жыл бұрын
🙏 🙏
@pragnyakakarala9540
@pragnyakakarala9540 4 жыл бұрын
Mi lyrics ki chala thanks sir adichusi Nenu is paata nerchukunnanu, Avida gonthu chala sweetga undi
@venkatammakutti5141
@venkatammakutti5141 Жыл бұрын
When I feel low...I will listen this song..I pray and wish maatha Saraswathi Devi may help me🌼🌼🙏🏻
@vangalavasavigoud6420
@vangalavasavigoud6420 3 жыл бұрын
What a mood of song!!🙏🏻🙏🏻So blissful, melodious 👍
@bollarapulaxman9028
@bollarapulaxman9028 2 жыл бұрын
Chadhuvula thalli song super🙏👌
@ramanireddy9862
@ramanireddy9862 Жыл бұрын
So very beautiful song medam good
@moturusatyanarayana9099
@moturusatyanarayana9099 3 жыл бұрын
Superaa paadaaru song. God bless you sister
@palakodetyvenkataramasharm2194
@palakodetyvenkataramasharm2194 6 күн бұрын
అద్భుతం, నమస్కారం
@Rahul-pt3fg
@Rahul-pt3fg 6 жыл бұрын
మధురమైన పాట
@ramadevimovidi9962
@ramadevimovidi9962 3 жыл бұрын
AMMA SARADA. ...VANDANALU THALLI.
@subhashinichada5269
@subhashinichada5269 3 жыл бұрын
Namaskaram amma e pata entha chakaga padaru nenu prathi roju okasari thapakunda vintanu. Manasuku entho prasahanthanga vuntundi inka ammavari patalu evina chala baguntayi.
@saradabhagavatula
@saradabhagavatula 3 жыл бұрын
Thank you so much 🙏
@gundellianusha5644
@gundellianusha5644 3 жыл бұрын
ẞp
@siripuramroyal4101
@siripuramroyal4101 3 жыл бұрын
E song padina miku shathakothi namkaralu🙏🙏🙏🙏🙏
@SB-dg5hu
@SB-dg5hu 2 жыл бұрын
🌹🚩ఓం శ్రీమాత్రే నమఃశివాయ 🌹🚩
@destroyer-zy2ek
@destroyer-zy2ek 3 жыл бұрын
Chalaa chakkaga paadaaru,
@eshwarraokonari9309
@eshwarraokonari9309 3 жыл бұрын
🙏🙏🙏 sweet voice & speechless.
@jaig8303
@jaig8303 10 ай бұрын
Jai Sri Maha Saraswathi devi watching in 2024 Evergreen hit song of Saraswathi devi very devotional best song Jai Sri MahaSaraswathi devi🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🕉🕉🕉🕉🕉🕉🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦢🦢🦢🦢🦢🦢🦢🦢🦢🦚🦚🦚🦚🦚🦚🦚🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌕🌕🌕🌕🌞🌞🌞🌈🌈🌈🌈❄❄❄❄❄❄🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kesavarao7991
@kesavarao7991 6 жыл бұрын
Super song vine koddi vinalanipistundi exlent song kada super music
@sanabalaji911
@sanabalaji911 5 жыл бұрын
This song is awesome
@rajamahendravarapuaruna9155
@rajamahendravarapuaruna9155 5 жыл бұрын
Ee paata padinavariki sathakoti vandanalu. Me voice chala bagundi .eannisarlu vinna malli malli vinalanipisthundi ee song. Lyrics chala bagunnai
@saradabhagavatula
@saradabhagavatula 4 жыл бұрын
Thank you 🙏
@richmobile6582
@richmobile6582 3 жыл бұрын
@@saradabhagavatula Madam Mee voice ku 1000times thanks . Mind oththidiki guri ayinapudu e song vinte mind relax avthundi. Nenu daily three times vintanu. Thank u. Meeru Inka Mee voice tho Manchi songs ravali Ani korukuntunnanu
@saradabhagavatula
@saradabhagavatula 3 жыл бұрын
Thank you so much 🙏
@karanamsrinivas6748
@karanamsrinivas6748 4 жыл бұрын
Saraswathi namasthubyam varade kaamarupini vidyarambam kaishyami sithirbvathu mesada 🙏🙏🙏
@hinduhindu837
@hinduhindu837 2 жыл бұрын
Chala baga padaru all the best
@shivappaspatil2118
@shivappaspatil2118 3 жыл бұрын
ಶ್ರೀ ಶರದಾ ಮಾತೆಗೆ ಕೋಟಿ ಕೋಟಿ ನಮಸ್ಕಾರಗಳು 🌹🌹🌹🙏🙏🙏🙏🙏🌹🌹🌹
@suryam8294
@suryam8294 7 жыл бұрын
so powerful sloka heads off to who sung this Tq for this song
@sangramsinghthakur999
@sangramsinghthakur999 3 жыл бұрын
Nice Voice 👍
@vijayaramaraju2863
@vijayaramaraju2863 Ай бұрын
🙏🙏🙏🙏🙏🙏💖❤️🙏🙏🙏🙏🙏🙏🙏
@radaka638
@radaka638 2 жыл бұрын
Super song 🎵👌super voice ma
@satyanarayanaakula3808
@satyanarayanaakula3808 3 жыл бұрын
🙏🙏 chaduvula thalli ki namaskaramulu
@NageshSiga
@NageshSiga 3 ай бұрын
🙏🏾🙏🏾🙏🏾
@banipasupulite696
@banipasupulite696 6 жыл бұрын
Good song chala istam
@jyothilingampally5736
@jyothilingampally5736 5 жыл бұрын
Super song my favourite song
@srivallibommireddypalli5473
@srivallibommireddypalli5473 2 жыл бұрын
Chala baga padaru mam
@bdivya4706
@bdivya4706 5 жыл бұрын
super akka🙏🙏
@arraveniakshaya3627
@arraveniakshaya3627 3 жыл бұрын
I like so much this song
@vikaspula5379
@vikaspula5379 6 жыл бұрын
saraswathi devi katakshamey ee paaata
@simhadribalanagendra3181
@simhadribalanagendra3181 3 жыл бұрын
Super voice 👌
@madhurimajji3599
@madhurimajji3599 6 жыл бұрын
Nice I like this song
@reddyrani1371
@reddyrani1371 3 жыл бұрын
Super song chala baga padaru
@krishnagv2213
@krishnagv2213 3 жыл бұрын
Crown of sthothrams soooper 🙏🙏🙏
@hiranmaia8355
@hiranmaia8355 3 жыл бұрын
Super akka
@hemachalam-
@hemachalam- 3 жыл бұрын
చాలా మధురంగా ఉంది
@rakeshthangallapalli2552
@rakeshthangallapalli2552 6 жыл бұрын
Nice lyrics
@navagadesrikanth6892
@navagadesrikanth6892 7 жыл бұрын
super amma
@sumanthpapisetty.2004
@sumanthpapisetty.2004 3 жыл бұрын
Awsome performance 👍
@nagarajukailasa5423
@nagarajukailasa5423 4 жыл бұрын
Chala bagundi
@vaishnaviavirneni257
@vaishnaviavirneni257 5 жыл бұрын
meaning in the lyrics is superb......
@vaishnavivrao6372
@vaishnavivrao6372 4 жыл бұрын
Ha
@kanth478
@kanth478 2 жыл бұрын
Nice song kadaa..
@singampallivijayabhaskarra276
@singampallivijayabhaskarra276 4 жыл бұрын
Super song 👌👌👌👌😍👌😍😍
@saidachary1328
@saidachary1328 2 жыл бұрын
ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🙏
@brahmadevarakamala8745
@brahmadevarakamala8745 3 жыл бұрын
Saraswathi mathaki jai🙏🏽🙏🏽🙏🏽🌟🙏🏽🙏🏽🙏🏽🌟🙏🏽🙏🏽🙏🏽
@sairammodhi6895
@sairammodhi6895 3 жыл бұрын
Really osm lyrics Mam
@jayasurya7027
@jayasurya7027 7 жыл бұрын
speechless.....awesome..
@bhargavinaidu9109
@bhargavinaidu9109 2 жыл бұрын
Peaceful song forever 🌺🌺
@bhargavisaikam48
@bhargavisaikam48 6 жыл бұрын
My fav song
@alapakasreenaiah8268
@alapakasreenaiah8268 6 жыл бұрын
Same
@bhargavsairaj2705
@bhargavsairaj2705 8 ай бұрын
MAATHA SARASWATHI DEVI THALLI 🕉️🚩🙏🏻🚩🕉️🙏🏻🚩🙏🏻🕉️
@visharadabhagwat4980
@visharadabhagwat4980 5 жыл бұрын
I like this devi some much.
@purushothamkilari1273
@purushothamkilari1273 4 жыл бұрын
Manasu paravasinchi pothundhi song vinte
@magantikiran5538
@magantikiran5538 6 жыл бұрын
Amazing song in my life
@kudumulanikitha7974
@kudumulanikitha7974 4 жыл бұрын
It's my favorite song
@nssvani8235
@nssvani8235 4 жыл бұрын
Chala prasantanga vundi🙏🙏
@krishnagv2213
@krishnagv2213 3 жыл бұрын
Sooooper song of shree sharada🙏🙏🙏
@jayasrimiriyala7792
@jayasrimiriyala7792 3 жыл бұрын
Blissed voice 🙏🙏🙏
@bujjisri7428
@bujjisri7428 2 жыл бұрын
🕉️ శ్రీ మాత్రే నమః 🌺🙏🌺 ✨🔱✨
@upoojireddy7970
@upoojireddy7970 2 жыл бұрын
Super peace ful sotram
@varalakshmi2404
@varalakshmi2404 4 жыл бұрын
Nice👍👍 🙏🙏
@kamalk8426
@kamalk8426 4 жыл бұрын
🙏🙏
@ramadevikondapalli9443
@ramadevikondapalli9443 4 жыл бұрын
Super 💖
@rider19rider14
@rider19rider14 3 жыл бұрын
Super excited song
@madhavinandhyala9884
@madhavinandhyala9884 2 жыл бұрын
Excellent ga paadinaru madam
@saradabhagavatula
@saradabhagavatula 2 жыл бұрын
Thank you so much.
@saraswathimylapalli4868
@saraswathimylapalli4868 5 жыл бұрын
Nice song ND voice 👌👌👌👌👌👌🙏🙏
@anilreddy3223
@anilreddy3223 2 жыл бұрын
This song is so peaceful and pleasant
@sirichandanadarnam8443
@sirichandanadarnam8443 4 жыл бұрын
Super 👌 song
@sattarapumahesh8854
@sattarapumahesh8854 6 жыл бұрын
super devotional ........
@krishnagv2213
@krishnagv2213 4 жыл бұрын
Sooooper fine strothram
@brahmaiah123
@brahmaiah123 7 жыл бұрын
shall you update this on offline download option.
@vsrinu4139
@vsrinu4139 Жыл бұрын
ఓం శ్రీ మాత్రే నమః 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🌺🌺
@superstarmaheshs
@superstarmaheshs 6 жыл бұрын
Super
@kavyakashapu2913
@kavyakashapu2913 6 жыл бұрын
Very devotional
@karanamumamaheswari6293
@karanamumamaheswari6293 3 жыл бұрын
Sreematre namah
@rajiramu6019
@rajiramu6019 4 жыл бұрын
Voice chala bagundi amma
@saradabhagavatula
@saradabhagavatula 4 жыл бұрын
Thank you 🙏
@radaka638
@radaka638 2 жыл бұрын
Lyrics super 👌
@vsaub8824
@vsaub8824 6 жыл бұрын
superb song durga
@kusumak6081
@kusumak6081 4 жыл бұрын
Super amma
@burlasaichandar8123
@burlasaichandar8123 5 жыл бұрын
Super song 👌🕉️🙏🙏🙏
@bhargavsaiuppuluru4042
@bhargavsaiuppuluru4042 Жыл бұрын
What an nice song ❤❤❤
@MBannu
@MBannu 7 жыл бұрын
Chala bagundhi
@swapnasunku7884
@swapnasunku7884 4 жыл бұрын
Chala Manchi song.
@gayatripriya8616
@gayatripriya8616 7 жыл бұрын
Chaala bagundhi amma
@saichakravarthy202
@saichakravarthy202 4 жыл бұрын
I ❤ THIS SONG
@venkataramanujambitla5292
@venkataramanujambitla5292 Жыл бұрын
Omnamo sri Saraswathi matha.
@anhodkumar8377
@anhodkumar8377 6 жыл бұрын
Super song
@kalpanapradeepanand4817
@kalpanapradeepanand4817 3 жыл бұрын
Super singing, which raga may I know 😍
@harshithatadavarthy2772
@harshithatadavarthy2772 3 жыл бұрын
Om Sri matre namaha
@samathareddy3995
@samathareddy3995 7 жыл бұрын
Ammavari Very very good song
@minnichinnimallela7829
@minnichinnimallela7829 4 жыл бұрын
Nice song Iike this song
@sbhaskarrao1701
@sbhaskarrao1701 2 жыл бұрын
Sangeetham....lo edo teliyani maya undi......matramugdhulipothunnam 🙏
Lakshmi Devi Bhakthi Songs collection ||MADHUMATHI||
23:27
MADHUMATHI
Рет қаралды 2,8 МЛН
Каха и дочка
00:28
К-Media
Рет қаралды 3,4 МЛН
Quando A Diferença De Altura É Muito Grande 😲😂
00:12
Mari Maria
Рет қаралды 45 МЛН
Kanakadhara Stotram With Telugu Lyrics And Meanings
21:20
Devotional
Рет қаралды 25 МЛН