ఆయన వాచకం.. ఆయన ప్రత్యేకత..!! 👌👌 అనాయాసమరణం.. ఆయన అదృష్టం..!!
@krishnamurhty33942 жыл бұрын
బాబు నువ్వు పాత యాక్టర్ ల గురించి మళ్లీ మాకు గుర్తు చేస్తున్నావ్ దానికి చాలా సంతోషం నీకు కృతజ్ఞతలు కూడా కానీ చాలా బ్రీఫ్ గా వాళ్ల గురించి చెప్తున్నావ్ ,మాకు తెలిసిన విషయాలు మళ్లీ మాకు చెప్తున్నావు, అట్లా కాకుండా వాళ్ళ పిల్లలు ఎంతమంది ఎందరు ఏం చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు ఇవన్నీ కూడా నువ్వు సేకరించి చెప్పగలిగితే ఇంకా చాలా సంతోషంగా ఉంటుంది ..అలాగే నల్ల రామమూర్తి గారి గురించి కూడా చెప్పగలవు.
@sv22002 жыл бұрын
చదలవాడ కుటుంబరావు గారు నిజంగానే కీర్తి శేషులు గా మిగిలారు మంచి వ్యక్తిగా , నిర్మల మనస్కుడిగా , విలక్షణ నటుడు గా , అందుకే అనాయాసంగా వెళ్ళిపోయారు దివ్య లోకాలకు మహానుభావుడు 🙏🙏👌👌👍👍
@ramakrishnapvs4106 Жыл бұрын
Aa
@gangadharaiahgaddam40312 жыл бұрын
Old is gold...we love always old film actors.
@khajavali29712 жыл бұрын
He is a versatile actor. I like his style. Thanks a lot.
@rammrao1235 ай бұрын
వాసుదేవ! చదలవాడ గురించి చాలా వివరంగా చెప్పారు. ధన్యవాదములు. వాయిస్ ఓవర్ అద్భుతమ్.
@sastryrc29232 жыл бұрын
His role as chakali tippadu and his song before the king in Balanagamma is highlight in that film
@lakshmikanth30782 жыл бұрын
Manchi vyakthi gurinchi chepparu 🙏
@MadhuMadhu-gf3lu2 жыл бұрын
Chala manchi actor mana chadhalawada kutumbarao gaaru
@vijayalakshmimantravadi58942 жыл бұрын
బాలనాగమ్మ సినిమా లో చాకలి తిప్ప డు గాను, ఆడ పెత్తనం లో kannaamba గారి భర్త గాను నటించారు చదల వాడ గారు. విలక్షణమైన యాస తోనే కాక చిన్న పాటి కదలిక తో నవ్వించే వారు.
@seetharamkonkala.38982 жыл бұрын
భారత దేశం, బాంగ్లాదేశ్ ను స్వతంత్ర దేశంగా చేసినందుకు మనకు శత్రు దేశ మయింది.! మనం pok పట్ల దయ చూపితే బాంగ్లాదేశ్ లాగే తయారౌతుంది.! భారతదేశంలోని కాశ్మీర్ ఉగ్రవాదుల స్థానమైంది.అదికూడా అంతే!తస్మాత్ జాగ్రత్త.!!!!!
@sunilkumart14612 жыл бұрын
I like chadalavadari hasyam...
@swaminathakrishnapingale26952 жыл бұрын
ఒక సినీ పత్రిక లో రాసిన ప్రకారం, ఆయన ఉదయం స్నానాదులు ముగించుకుని కుర్చీలో కూర్చుని ఉండగా మనవళ్లు వచ్చి తాతా స్కూలుకు వెళుతున్నాం అంటే ఏ జవాబు రాలేదు. తరవాత పెద్దలు చూస్తే, ఆయన పరమపదం చేరారు.
@prasadrv12892 жыл бұрын
మంచి నటుడు ధన్యవాదాలు
@bhanuprasad46062 жыл бұрын
ప్రముఖ క్యారెక్టర్ నటీమణి కన్నాంబ గారు నిర్మించిన ఆడ పెత్తనం చిత్రం లో చదలవాడ గారు ప్రముఖ పాత్ర లో నటించారు . అయన కన్నాంబ గారి వంటి గొప్ప నటీమణి కి భర్త గా నటించడానికి మొదట సంకోచించారట . కానీ అందరూ నచ్చ జెప్పిన తరువాత నటించారు . ఆచిత్రం లో అయన ధరించింది హాస్య పాత్ర కాదు . ఎస్వీ ఆర్ గుమ్మడి వంటి వారు నటించవలసిన సీరియస్ పాత్ర లో అయన అద్భుతంగా నటించారు!. కొని కొన్ని సన్నివేశాలలో అయన నటన హృదయాలను కదిలిస్తుంది . అలాగే అత్తా ఒకింటి కోడలే చిత్ర లో నటి సీత తో కలిసి తడికో తడిక పాట తో చాలా పాపులర్ అయ్యారు . అర్ధాంగి చిత్రంలోకూడా గొప్ప గా నటించారు!. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతైనా చెప్ప వచ్చు ! అలనాటి స్వర్ణ యుగం లోని తీపి గురుతులు వీరంతా !
@mahendrasingh-qi2uv6 ай бұрын
Very well said. Thank you. I may add his roles in films Bharya Bhartalu and Maya Bazar. Chadalawada is definitely an excellent actor with good voice variations, body language particularly. hand movements. Films of Golden Era had his good performances.
@srinivassns95912 жыл бұрын
చాలా సహజంగా నటించేవారు... 😖😣😓
@prakashrao8077 Жыл бұрын
Excellent actor who did full justice to every role given to him He carved a niche for himself. Can’t thank you enough for this video
@gurralasankarrao62392 жыл бұрын
Good information🙏 uma chandi gowri sankarula Kadha 8.1.68,CHADALAVADA LAST PITCHER లక్ష్మీ నివాసం
@g.upendar68602 жыл бұрын
Old is gold
@sarathchandra3138 Жыл бұрын
ఈయన గురించి పెద్దగా అవగాహన లేదు కానీ మాయా బజార్ లో మీరు చెబుతుంటే ఈయన గుర్తుకు వచ్చారు.నిజంగా ఆ చిత్రం లో ఈయన చక్కగా నటించి నేటి తరానికి మెప్పించారు.ఇప్పటి దాకా ఆయన పేరు కూడా తెలియదు.మీ ద్వారా ఆయన పేరు తెలుసుకున్న.గుడ్ జాబ్ మీ ద్వారా మాకు తెలియని వ్యక్తుల విషయాన్ని తెలియజేస్తున్నందుకు కృతజ్ఞతలు.
@srinivasvemuru91062 жыл бұрын
తోడి కోడళ్ళు లో మంచి పాత్ర వేశారు ఫైనాన్షియర్ , కుటుంబరావు ప్లీడరు క్లయింట్.jaghiah పార్టనర్
@shivshankarjangala95992 жыл бұрын
ఎందరో మహానుభావులు తమ నటనతో తెలుగు సినిమా ను సుసంపన్నం చేశారు!
@swaminathakrishnapingale26952 жыл бұрын
భార్యాభర్తలు సినిమా లో ఆయన పాత్ర మర్చిపోలేము.
@lekshaavanii18222 жыл бұрын
Unique actor. R I P
@anandkoti11342 жыл бұрын
I was enquiring about his name. Today I got it.
@rammohangodthi2 жыл бұрын
Such videos are reviving our past memories , thanks for your efforts to take us to golden era 🌸
@srinivasaraomopidevi9452 жыл бұрын
Golden days
@anandkoti11342 жыл бұрын
I like his SLANG.
@ramakrishnapraturi3280 Жыл бұрын
Fanstic information to ch. Kutumba Rao. I like him to his acting performnce his movies. Rojulu mariye. 55Naminabhantu60 Bharyabarthalu.61and he was acting to his last movie Lakshminivasam, 68
@ramakrishnaiahkalapala3222 жыл бұрын
He is great comedian
@vijayalakshmitv99742 жыл бұрын
Thanks for this vedio.......U have done an excellent job. 👏
@g.upendar68602 жыл бұрын
Meru super sir
@ActorShankarMahanthi2 жыл бұрын
💞🙏
@olcotttheosophy Жыл бұрын
☑️ from Andhrapradesh
@pallamrajukamisetti19162 жыл бұрын
please make a video on nalla rammurthy
@subbarao89212 жыл бұрын
I saw him in Mundadugu old movie.
@lekshaavanii18222 жыл бұрын
Perumallu gari gurinchi video please,if possible.
@srinivasanmk2134 Жыл бұрын
Perumallugaru biography recently told by KIRANPRABHA Talk show
@ramakrishnamrajuindukuri1962 жыл бұрын
👌👌🙏
@vankavenkatanarayana31222 жыл бұрын
chadalavaad kutumbarao is great actor. Johar chadadalavada
@eswarrao96452 жыл бұрын
Chadlavada kutambarao very good actor
@sujji11192 жыл бұрын
Perumallu gari gurichi cheppandi please
@subbu3590 Жыл бұрын
Good
@bharathchandra76415 ай бұрын
ఆడపడుచు ఈయన చివరి సినిమా అనకుంట, రేలంగి గారి నౌకరు గ నటించారు.
Very good memories. I am unable to remember one actor name and details who is famous for the dialogue O FIVE UNDAA. Anybody can give the details..
@GRANDHISRK522 жыл бұрын
Are you by any chance referring to the famous comedian Rajababu?
@Pulihara2 жыл бұрын
@@GRANDHISRK52 No Sir. In too old movies say… Mayaabazaar, Missamma days.
@casinopassion36122 жыл бұрын
Perumaallu gurinchi cheppandi
@gonthinaramarao26272 жыл бұрын
SEEN FULL ON 9-12-2022
@baburaobaburao67442 жыл бұрын
View
@111saibaba2 жыл бұрын
హాస్య నటులు కాని హాస్య నటులు చదలవాడ . ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ . నౌకర్ పాత్రలకి అద్ది నట్లు అమరిపోయేవారు . అలాగే చెట్టి గారి పాత్రలకు కూడా . పా త్రల్లోనే కాదు జీవితం లొ కూడా హాస్యం ఉండేదని ఇప్పుడు తెలిసింది . పాత్ర నిడివి ఎంతున్నా గుర్తుండి పోయే నటులు ఆయన. .
@g.upendar68602 жыл бұрын
Mee voice name chapandi sir
@ActorShankarMahanthi2 жыл бұрын
Thank you for your Compliment Upendar garu 🙏
@subrahmanyambollapragada97202 жыл бұрын
Mee photo choodalani undi. U r telling about memorable actors with golden, mimicry voice. God bless u, sir
@ActorShankarMahanthi2 жыл бұрын
@@subrahmanyambollapragada9720 Dp lo unna photo ne Subrahmanyam garu 🙏