'విశ్వగురువు' నోట విద్వేషం || Thulasi Chandu

  Рет қаралды 376,206

Thulasi Chandu

Thulasi Chandu

3 ай бұрын

ఇది పూర్తి స్థాయి ఇండిపెండెంట్ ఛానెల్. ప్రజల ఆదరణే ఈ ఛానెల్ మనుగడకు ముఖ్యం. కింద ఉన్న లింక్ క్లిక్ చేసి ఈ ఛానెళ్లో సభ్యులుగా చేరండి. ప్రతి నెలా మీరిచ్చే చిన్న సపోర్టే ఛానెల్ నిర్వహణకు అతిపెద్ద మద్దతు. థ్యాంక్యూ- తులసి చందు 👇
/ @thulasichandu
నేను క్రియేట్ చేసిన "క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అవడం ఎలా?" అనే కోర్స్ ఇది. లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకుంటే వరుసగా వీడియోలు ఓపన్ అవుతాయి. ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుతో లోతైన చర్చ ఈ కోర్సులో చేరిన వాళ్లకు బోనస్ వీడియోగా చెయ్యడం జరిగింది.
Course Link:- thulasichandu7795.graphy.com/...
🚶 Follow Me 🚶
KZbin: / @thulasichandu
Instagram : / thulasichandu_journalist
Facebook: / j4journalist​ (Thulasi Chandu )
Twitter: / thulasichandu1 (@thulasichandu1)
🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
📺 Watch my videos:
మతం వస్తోంది మిత్రమా మేలుకో !
/ @thulasichandu

Пікірлер: 5 700
@ThulasiChandu
@ThulasiChandu 3 ай бұрын
ప్రధాని ఇలాంటి కామెంట్స్ చెయ్యడాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా? Join my Whatsapp channel: whatsapp.com/channel/0029VaAKtd8LI8YPoXVOHs2q ఇది పూర్తి స్థాయి ఇండిపెండెంట్ ఛానెల్. ప్రజల ఆదరణే ఈ ఛానెల్ మనుగడకు ముఖ్యం. కింద ఉన్న లింక్ క్లిక్ చేసి ఈ ఛానెళ్లో సభ్యులుగా చేరండి. ప్రతి నెలా మీరిచ్చే చిన్న సపోర్టే ఛానెల్ నిర్వహణకు అతిపెద్ద మద్దతు. థ్యాంక్యూ- తులసి చందు 👇 kzbin.info/door/ZN6X0ldwi-2W4TV-ab5M_gjoin నేను క్రియేట్ చేసిన "క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అవడం ఎలా?" అనే కోర్స్ ఇది. లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకుంటే వరుసగా వీడియోలు ఓపన్ అవుతాయి. ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుతో లోతైన చర్చ ఈ కోర్సులో చేరిన వాళ్లకు బోనస్ వీడియోగా చెయ్యడం జరిగింది. Course Link:- thulasichandu7795.graphy.com/courses/How-to-Become-a-Credible-Story-Teller
@prasadbandaru6028
@prasadbandaru6028 3 ай бұрын
No
@Legalicon
@Legalicon 3 ай бұрын
No
@kalavahinivizag
@kalavahinivizag 3 ай бұрын
no
@srinuvasumupidi3672
@srinuvasumupidi3672 3 ай бұрын
No
@PK-uu1lt
@PK-uu1lt 3 ай бұрын
Total world media is talking on his statement and he insulted the ethos and beauty of our Country
@asrini4u
@asrini4u 3 ай бұрын
ప్రజల్ని రెచ్చగొట్టడానికి అతి సులువైన మార్గం మతం అని ఒక అంతర్జాతీయ సర్వే లో తేలింది
@RAMADEVI-jf9tp
@RAMADEVI-jf9tp 3 ай бұрын
Ade mathasthulu roju oka dagara adapillani champadamo hinduvulapi attack cheyadam kanipinchadam leda lekapothe hinduvulandaru coaching sare muslims ki vyathirekanga mataladoddu kani owicy brothers rechagotte bhashan ivachu kada.
@kobdababuv3827
@kobdababuv3827 2 ай бұрын
Chee chee bjp mody 😂😂😂
@ahamedshariffm5281
@ahamedshariffm5281 2 ай бұрын
💯 percent Nijam chepparu mitrama
@kovvuribhaskarreddy1678
@kovvuribhaskarreddy1678 2 ай бұрын
BJP matha tatvam kaadhu
@kovvuribhaskarreddy1678
@kovvuribhaskarreddy1678 2 ай бұрын
Bharat ki BJP avasaram chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala undhi
@madhukarpasunuri810
@madhukarpasunuri810 2 ай бұрын
వీడియో చాలా బాగుంది. ఇది చేయడానికి మీరు చేసిన ఇన్వెస్టిగేషన్,కష్టం కళ్ళకు కట్టినట్టుగా కనబడుతుంది. అభినందనలు🎉
@shylabhanuganta5596
@shylabhanuganta5596 2 ай бұрын
మీ ధైర్యానికి హ్యాట్సాఫ్ మేడం
@sampathkumargaddam2899
@sampathkumargaddam2899 2 ай бұрын
Modda raa... Modda...
@BISMILLAH78825
@BISMILLAH78825 2 ай бұрын
Thankyou mam meela alochinche vallu e..desaniki kavali
@BISMILLAH78825
@BISMILLAH78825 2 ай бұрын
Thankyou mam meela alochinche vallu e..desaniki kavali
@veereshayadav9190
@veereshayadav9190 2 ай бұрын
Neeku asalu Budhi jnaanam unda.Nee vishleshana adchinatte undi. Manmadohn singh kadu KCR kuda అదే maata annadu. Nuvvu noru musukunte manchidi
@Ahsakhan1588
@Ahsakhan1588 2 ай бұрын
Akka meru superb my Allah god bless you ❤
@SARDARBASHA-mf5dh
@SARDARBASHA-mf5dh 3 ай бұрын
ఇప్పటికైన దేశ ప్రజలు అర్థం చేసుకుని ఓటు వెయ్యాలి
@Anees368
@Anees368 2 ай бұрын
Muslims ku vote wright's Leda vote ayi the kaavali
@anwarsk8755
@anwarsk8755 2 ай бұрын
నిజాన్ని నిర్భయంగా చెప్పేవారిని మీడియా అంటారు ఐ యాం సెల్యూట్ దట్ యు 💯👌👌
@Ahsakhan1588
@Ahsakhan1588 2 ай бұрын
A mi thatha muthathalu e bhummidane unnaruga appudu vallaki problem ayenda anty...jobs rawadamledu dinigurunchi matlade dhairyamleda niku
@user-uh2bh3rh1t
@user-uh2bh3rh1t 2 ай бұрын
S
@dattu76
@dattu76 2 ай бұрын
ఇది నిజము నిర్భయం కాదు. హిందువు లకు మంచి రోజు లు వచ్చాయి అనేదానికి సంకేతం
@Ahsakhan1588
@Ahsakhan1588 2 ай бұрын
@@dattu76 a ennirojulu chedurojulstho brahikyara...mi asthulu amanna lajjunara anty
@inthiyazkhanpatan6882
@inthiyazkhanpatan6882 2 ай бұрын
మన్మోహన్ సింగ్ great లీడర్
@danielselvaraj1569
@danielselvaraj1569 2 ай бұрын
మేడం దేవుడు మిమ్ము మీ కుటుంబంను దీవించి, ఆశీర్వధించి, కాపాడును గాక.
@Beulah1991
@Beulah1991 2 ай бұрын
Amen
@vykuntakranthi3804
@vykuntakranthi3804 2 ай бұрын
Amen🙇‍♂️
@sampathkumargaddam2899
@sampathkumargaddam2899 2 ай бұрын
Modda raa.. . Modda..
@suryasiva9833
@suryasiva9833 2 ай бұрын
Dhani Gudd* Nakandi ra
@sravanchowdary3927
@sravanchowdary3927 2 ай бұрын
Ram Ram Krishna Krishna
@v.v.ramanavnkataramanavala5074
@v.v.ramanavnkataramanavala5074 2 ай бұрын
ఇలాంటి వారిని ప్రధాన మంత్రులుగా చేయడం మన భారత దేశ ప్రజలు దేశం చేసుకున్న దౌర్భాగ్యం
@user-cx6zp3qe4x
@user-cx6zp3qe4x 2 ай бұрын
Niu. 👍. Super. Bro.
@sowjanyajadav8958
@sowjanyajadav8958 2 ай бұрын
What is your problem
@arshiya4124
@arshiya4124 2 ай бұрын
perfect ga cheppavu anna
@vcmplatform1690
@vcmplatform1690 2 ай бұрын
@@sowjanyajadav8958that u don’t have a brain is this country’s problem .
@bandlachandramouli6440
@bandlachandramouli6440 2 ай бұрын
Prime minister gurichi nuvu matadadutha
@P.ManoharP.Manohar-xj2yt
@P.ManoharP.Manohar-xj2yt 2 ай бұрын
ఆమ్మా మీ దైర్యానికి ..👍
@riyasriyazoddin7613
@riyasriyazoddin7613 2 ай бұрын
Main Fida
@satyanarayanaalaparthi9610
@satyanarayanaalaparthi9610 2 ай бұрын
ఈ వ్యక్తి మళ్ళీ ప్రధాని అయితే దేశానికి చాలా ప్రమాదకరం
@Beulah1991
@Beulah1991 2 ай бұрын
Yes 💯% it's true
@myvillagestoryvlogs
@myvillagestoryvlogs 2 ай бұрын
Yes 🙏🙏
@Aikido-yz4zb
@Aikido-yz4zb 2 ай бұрын
Meerandaru naa mogga pattukondhi
@jahanavisoppa2494
@jahanavisoppa2494 2 ай бұрын
Veedu chala 🦓🦓 Aithay veediki PM Aiyya haku ledu chai valla dont give him vote
@jahanavisoppa2494
@jahanavisoppa2494 2 ай бұрын
​@@Aikido-yz4zbnee Amma kivu
@dhoniprashanth4475
@dhoniprashanth4475 2 ай бұрын
తులసి చంద్ గారు,మీరు అంటే నాకు చాలా రెస్పెక్ట్.నేను కొన్ని questions అడుగుతా నాకు సమాధానం ఇవ్వండి కామెంట్స్ లో. 1)దేశం లో చాలా మంది మైనారిటీ లు ఉన్నారు వాళ్ళతో ఎందుకు సమస్యలు రావడం లేదు? 2)ముస్లిం లు మెజారిటీ ఉన్నా మన ప్రాంతాల లోనే ఎందుకు అక్కడ వేరే జెండా ఎగరడం లేదు,ex:-Hyd లో కొన్ని ప్రాంతాలు,congress మైనార్టీ సంక్షేమం కోరిది అయితే,ముస్లిం వాళ్లకు ఇంకో జెండా ఎందుకు? 3)ఎందుకు కొంతమంది ముస్లిమ్స్ ఈ దేశ చట్టాలను గౌరవించడం లేదు,ఎందుకు,ఎందుకు వాళ్ళ తీరు ఈ దేశం లో ఉన్నా ప్రజలు నా దేశ పౌరులు అనే భావన లేదు,బాధ్యత రహితంగా,విచక్షణ రహితంగా,ఉంటున్నారు? 4)నాకు ఉన్నా చిన్న అనుభవమ్,చిన్నప్పటి నుండి,అరేయ్ వాళ్ళ సామ్రాజ్యనికి వెళ్లి మనం తోక జాడించ లేము అంట ఎందుకు,వాళ్ళు,ఈ దేశం లో ఉన్నప్పుడు ఈ దేశాన్ని ప్రజలను గౌరవించ్చారంట ఎందుకు? 5)ఎందుకు హైదరాబాద్ ని మరో పాకిస్థాన్ చేశారు,అప్పుడు మీర్ ఉస్మాన్ అలీ కాన్,హైదరాబాద్ ని పాకిస్థాన్ లో కలపడానికి ఇష్టపడ్డాడు? 6)act :-370 ని congress ఎందుకు మళ్ళీ పునరుద్దరిస్తా అంటుంది,అంటే మన హైదరాబాద్ ని కూడా ఇక్కడ మా ప్రాంతాలకు మాకు ప్రత్యేక హోదా కావాలి అంటే congress ఇస్తుందా?అప్పుడు వాళ్లకు మన రాజ్యాంగం తో పని లేదు అంటారు? 7)ఒక దేశం లో పుట్టిన ప్రజలందరు ఒకే జెండా ని గౌరవించాలి.నేను గోరవిస్తా,నువ్ గౌరవిస్తావ్,మరి వాళ్లకు ఎందుకు,మినహాయింపు? 8)దావుద్ ఇబ్రహీం మన దేశాస్థుడే కదా ఏమి చేసాడు,ఎవరికీ కొమ్ము కాసాడు,మన దేశ భద్రతకే ముప్పు వాటిల్లింది.ఇంకా దావుద్ ఇబ్రహీం లు మళ్ళీ ఈ దేశం నుండి పుట్టుకు రారు అని గ్యారంటీ ఏంటి?
@redskullentertainment3000
@redskullentertainment3000 2 ай бұрын
Bro ........adigina questions bagunnayi .......yendukante meru [ AI ] kanna teliviga questions design chesukunnaru..... Kani ....okati ante okati currect question ledu ...creativity bagundi ....... ......but I respect u r question ..........Bro Teliyakunda telusukokunda chudakunda anubhavinchakunda manam yem matadina adi tappe avutundi
@RAMAKRISHNARAOKAKIVizag
@RAMAKRISHNARAOKAKIVizag 2 ай бұрын
I liked your questioning
@nmessi3489
@nmessi3489 Ай бұрын
Nice questions bro
@swarnalathapeddada8522
@swarnalathapeddada8522 Ай бұрын
బ్రదర్ ఆవిడకి మోడీ, బీజేపీ, హిందుత్వం టార్గెట్.వాటిలో చిన్న మెలిక తప్పు ఉన్నా భూతద్ధంలో చూపుతుంది ప్రజలమనసుల్లో విషం చీమ్ముతుంది. అదే కాంగ్రెస్, ముస్లిమ్స్, లు ఆవిడకి నరికి పోగులు పెట్టిన కరెక్ట్ అంటుంది. వేస్ట్ కామెంట్స్ చూడదు
@pachimatlamukesh3346
@pachimatlamukesh3346 18 күн бұрын
Correct questions...oka muslim e hyderbad lo yekadaina thana matha pracharam cheste yevar yemanaru...Amma tulasichandu gaaru oka sari charminar dagarakelli hindumatam goppadi ani gattiga anandi...meeru thirigoste Mee video ni 100 mandiki share chesta. Manam pichollam ani mathalu andaru devullu okate antam kani valu anaru..ade kada badha...inta chaduvukuni meelantivalu e video s yenduku chestaro ardam kadu😢
@amanm6658
@amanm6658 3 ай бұрын
ఈ సిగ్గుమాలినోడే దుబాయ్ వెళ్లి అక్కడి ముస్లింల మూతి నాకి వస్తాడు.
@mamidisubbarao
@mamidisubbarao 3 ай бұрын
బాష జాగ్రత్త చెప్పు తెగుద్ది
@royalstar2082
@royalstar2082 3 ай бұрын
👌👌👌👍👍👍
@ram2krishna2ram1
@ram2krishna2ram1 3 ай бұрын
మాటలు జాగ్రత్త రా badk ollu దగ్గరా పెట్టుకొని మాట్లాడు ఒక్క నెల ఆగు నీలాంటి వాళ్ళు అన్నీ మూసుకుంటారు
@sunilrao7158
@sunilrao7158 3 ай бұрын
​@@mamidisubbaraoఆహా...
@rameedula
@rameedula 3 ай бұрын
ముస్లిం ల టోపీ కూడా పెట్టుకోడు
@ansreenu4001
@ansreenu4001 3 ай бұрын
మళ్లీ బీజేపీ గెలిస్తే, అప్పుడు హిట్లర్ గురించి చదువుకున్నాం, ఇప్పుడు హిట్లర్ ఎలా ఉంటాడో చూస్తాం
@dr802
@dr802 3 ай бұрын
Correct
@shanthikaveti4980
@shanthikaveti4980 3 ай бұрын
@@prasadseetala35 yes, you are bro
@BvSriraj-kw3ux
@BvSriraj-kw3ux 3 ай бұрын
Ame Christian bro ...
@kumarijnr975
@kumarijnr975 3 ай бұрын
Christiana muslimaa kaadu cheppedidi vinandi all minarities​@@BvSriraj-kw3ux
@harishnaidu2897
@harishnaidu2897 3 ай бұрын
@@prasadseetala35 we are a secular country .....no place for ,,,,,,,,,,,,,,,,,
@hardwrkrffgaming9401
@hardwrkrffgaming9401 2 ай бұрын
మీరు ఇలాంటి నిజాల్ని ఇంకా బయట పెట్టాలి అని కోరుకుంటున్నాను ❤
@dongreshiba6346
@dongreshiba6346 2 ай бұрын
You are very brave enough to speak against Modi and brave enough to speak the truth and enlighten people
@SteephenTalks
@SteephenTalks 3 ай бұрын
విద్య లేని వాడు వింత పశువు... ఏమైనా మాట్లాడుతాడు... 🤷‍♂️
@Navigation.1996
@Navigation.1996 3 ай бұрын
నరేంద్ర మోడీ చెప్పింది మన్మోహన్ సింగ్ చెప్పినదే. 😂 రాహుల్ గాంధీ illiterate పర్సన్ జీరో నాలెడ్జ్
@venkateswararao2219
@venkateswararao2219 3 ай бұрын
You are right. MODI IS WORST PM😂😂😂😂😂
@sunelkumar3321
@sunelkumar3321 3 ай бұрын
మన దేశం ప్రధానిని తిడుతున్నారు తమరు ఎం చదివారో
@divyameesala6076
@divyameesala6076 3 ай бұрын
Yes
@gopalmorisetty4995
@gopalmorisetty4995 3 ай бұрын
అందుకే దేశాన్ని 55 సం.లు. అప్ప చెప్పారు. చాలదా!!!
@prathapreddy8635
@prathapreddy8635 3 ай бұрын
Agree with your analysis
@jyothikrishnakishore
@jyothikrishnakishore 2 ай бұрын
Very good analysis Tulasi Chandu garu,You are AP women Dhruv Rathe,.Right now India is in very dangerous condition.Hope good results come for good party.
@sklalu8191
@sklalu8191 2 ай бұрын
మన భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం గా దేశం కులాలు మతాలు అనే విభేదాలు లేకుండా హాయిగా భాయి భాయి అంటూ కలిసి మెలిసి జీవిస్తున్నాం బిజెపి వచ్చిన 10 సంవత్సరాల కాలం నుండి హిందూ ముస్లిం క్రిస్టియన్ సిక్కు అందరం అన్నదమ్ములం లాగా కలసి మెలిసి ఉంటున్నాం బిజెపి వచ్చిన కానుంచి ఆ ప్రేమానురాగాలు దూరమయ్యాయి కులాల మధ్య మతాల మధ్య చిచ్చులు పెట్టి రాజకీయ లాభం పొందుతున్నారు అందరం కలిసికట్టుగా ఏకమై 2024 ఎలక్షన్ మోడీ గారి ప్రభుత్వాన్ని విశ్రాంతి ఇవ్వవలసిన సమయం వచ్చింది 👍👍👍
@subbaraju1472
@subbaraju1472 2 ай бұрын
మతం తో రాజకీయ లు చెయ్యడం బీజేపీకి అలవాటు మత కుంపటి రగల్చి చలి కాచుకోవడం శవాలమీద చిల్లర ఎరుకొనే పార్టీ కి ఆ దేవుడు కాలమే సమాధానం చెబుతుంది
@TGN14
@TGN14 3 ай бұрын
బిజెపి చేసే అరాచకాలను, అవినీతిని సూటిగా ప్రశ్నించే దమ్ము, ధైర్యం, సమయం నీకు లేకుంటే చాటుగానైనా 'ఓటు'తో శిక్షించు
@snarendra-hg5il
@snarendra-hg5il 3 ай бұрын
Is it then y r u hiding your name dear
@pradeepganda4305
@pradeepganda4305 3 ай бұрын
BJP never do arachakalu........what BJP talks will fetch good results for all religions in the future....take the pain now....fruits will come later........Vote for Bharat....
@2019kumar
@2019kumar 3 ай бұрын
@@snarendra-hg5il చెప్పాడు కదా దమ్ము ధైర్యం లేవని..
@pavanisreenivas4824
@pavanisreenivas4824 3 ай бұрын
This is election time. Modi ji alone trying his best to win and get as many votes as he can. You are the one who is misleading. God! What 's wrong with you. Man !!!
@ambedkarchannel6835
@ambedkarchannel6835 3 ай бұрын
Yes,we must cast the VOTE. Every body can participate in election. don't miss cast the VOTE
@user-jc7ru6rb3i
@user-jc7ru6rb3i 3 ай бұрын
Thank You 🌞 Smt Tulasi Chandu Garu 🎇🎉🎂🏆💐🇮🇳 Majority of Hindus also no interest in Modiji.🎇 Jaihind 🇮🇳🙏
@saivikas7032
@saivikas7032 3 ай бұрын
Manmohan singh emaite chepparo ade kada eina repeat chesindi. Adi vallu cheste okna.Waqf board India lo 2nd largest land holder.Deeni gurinchi evaru chepparu
@ratnamkrapa859
@ratnamkrapa859 3 ай бұрын
What position of Manipuru ?
@rajeshapoorva
@rajeshapoorva 3 ай бұрын
​@ratnamkrapa859 65 years ga Congress ehh kadha North East states ni Ila Law & Order lekunda thayaru chesindhi.
@rajeshapoorva
@rajeshapoorva 3 ай бұрын
​@@saivikas7032Bro Cool 😎. Isari 400 Pakka. India aney Peru undadhu Bharat ayyipothundhi. WAQF BOARD undadhu. Muslims in minority nundi thisestharu. Sikhs,Parsi,Jain, Buddhism villu minority lu antey Villa population not even 1 percent of India. Sikhs population 2 crores 22 Crores unna Muslims Ela Minority avtharu. Chala unnayi. Temples ni Autonomous Body ga thayaru chestharu. Temples nundi generate ayyey money only Hindus ki matramey. Mama Tirupathi temple lo prasadam thinaru. Mana devudini nammaru. Alantappudu Tirupati devudi dabbulu kuda villaku ivvoddu. Ila chala unnayi. Modi 3.0 is Nightmare
@minuspandana
@minuspandana 3 ай бұрын
So are u interested in Rahul Gandhi
@user-mj9lr6yz5l
@user-mj9lr6yz5l 2 ай бұрын
ధన్యవాదాలు.మేడం.‌మాకు ఇంతమంచి. ఇన్ఫర్మేషన్ ఇచ్ఛారు
@uvsstudios1989
@uvsstudios1989 2 ай бұрын
మేడం ఈ వీడియో అన్ని భాషల్లో వచ్చే విధంగా చూడండి.
@shaikmdrafi8482
@shaikmdrafi8482 3 ай бұрын
Great job Madam 👌👌👌👌👌
@noorbashasyed6409
@noorbashasyed6409 3 ай бұрын
మనకు సమయం వచ్చింది మనము ఓటు ద్వారా మంచి నిర్ణయం తీసుకోవాలి మన దేశం బాగుపడాలి మనము మన దేశానికి మా బాగు చేసే ప్రధానమంత్రిని నిర్ణయించుకోవాలి
@YoursNani24
@YoursNani24 2 ай бұрын
I really appreciate your concept and explanation. We are looking forward to more videos on this topic to educate people from a political perspective. Please continue, and may God bless you.
@tipqusulthanlion9818
@tipqusulthanlion9818 2 ай бұрын
Woww mam u gather very difficult news and Previous msg. You are Great mam ....Good Job
@BeingHuman360
@BeingHuman360 3 ай бұрын
హిందు, ముస్లిం, సిఖ్, ఇసాయీ బాయి బాయి..... మోడీ గారు మీరు రెస్ట్ తీస్కోండి పోయీ....
@AkeelConcepts
@AkeelConcepts 3 ай бұрын
Hindu muslim eppudu bhai bhai kadu nuv velli muslim thoni anipinchu mundu aa mata
@simmavijay
@simmavijay 3 ай бұрын
​@@AkeelConceptsbro chaala mandhi Muslims manatho friendly gaaney untaaru. 95% Muslims are very good 😊. Muslims antha chedda vaallu kaadhu. Mana PM andari madya vishanni nimputhunnaru.
@Radhakrishna....17
@Radhakrishna....17 3 ай бұрын
​@@AkeelConceptsమీకు muslim friends lerankunta andhuke ala మాట్లాడుతున్నారు
@ac.harshaadapala7863
@ac.harshaadapala7863 3 ай бұрын
​​@@simmavijayBro nuvvu ekkada nivasisthavo thelidhu...I am from Hyderabad...ekkada muslims area ki vellanu...nee car evvaro vachi dash estharu..nuvvu ventanne diggi adguthav endukku dash echav...naa car ki dabullu kattu anni.. Within seconds 20 person ninnu surrond chessi...ehh vohthey rehtha haii ab edhar se jaaoo antarru...edhi mana parishithi...what you will do in this position
@ac.harshaadapala7863
@ac.harshaadapala7863 3 ай бұрын
​@@Radhakrishna....17 Bro okka muslim okka gang hindu gang lo untey banne untaadu...adhey group of muslims lo nuvvu okka friend la undalevvu...meeku ardham kaadhu...ardham kaadu
@rajeevbokinala73
@rajeevbokinala73 2 ай бұрын
Please 🙏 🙏 🙏 🙏 🙏 vote for Congress, save Democracy 🙏 BJP is very Dangerous to our sc,st,bc,minority communities 😢😢😢😢😢
@sandeep.m9234
@sandeep.m9234 2 ай бұрын
😂😂😂😂 worst party it's completely muslim and Christian party... Think before vote...
@venuhunk0093
@venuhunk0093 2 ай бұрын
Meeru apudu Hindu's ki against. Velli charminar velli chudu oka Muslim's ki 4 to 6 kids vuntaru
@mahaboobjani7946
@mahaboobjani7946 2 ай бұрын
THANKS MADAM YOU ARE DAREFU AND GREAT ANALYST. ME LANTI VARI VALLANE "EEROJU INDIA LO DEMOCRACY BRATIKI UNDHI" ONCE AGAIN thanks.
@runhussainshaik4993
@runhussainshaik4993 2 ай бұрын
Thank you so much madam for your clarification.
@balupsw1406
@balupsw1406 3 ай бұрын
Vote for democracy 🙏
@ravimael
@ravimael 3 ай бұрын
You mean for BJP right…???
@shamalalaxminarayana1236
@shamalalaxminarayana1236 3 ай бұрын
Yes thats why, we vote for bjp...
@satya6997
@satya6997 3 ай бұрын
బొక్క లే
@sagarosb3864
@sagarosb3864 3 ай бұрын
Great analysis mam from your part..... 👍👍👍
@nidaadilayubnas4590
@nidaadilayubnas4590 2 ай бұрын
Salam salute Namaste dear sister tulasichandu good job
@umarpasha1691
@umarpasha1691 2 ай бұрын
చాలా బాగా వివరించారు మేడం.... రాజకీయం అంటే పార్టీలు పార్టీలు మధ్య మాత్రమే గొడవలు పెట్టుకోవాలి కానీ.... ఇలా మోడీ లాంటి వారు వొచ్చి కులాలు మతాల మధ్య గొడవలు పెడదాం అని నోటికి వొచ్చినట్లు మాట్లాడుతున్నారు... ఇలాంటి మత ఉగ్రవాదులను తరిమికొట్టే సమయం మనకు దొరికింది... సేవ్ డెమోక్రసీ❤.... హిందూ ముస్లిం క్రిస్టియన్ భాయ్ భాయ్
@RajaSekhar-by8vh
@RajaSekhar-by8vh 3 ай бұрын
ఈ బీజేపీ బ్యాచ్ మొత్తాన్ని నేపాల్ తరిమేస్తే దేశం బాగుపడతాది
@Navigation.1996
@Navigation.1996 3 ай бұрын
ఇటలీ బ్యాచ్ దేశాన్ని నాశనం చేసే దాకా వదిలిపోయే లాగా లేదు..
@15seconds66
@15seconds66 3 ай бұрын
Mundu ninnu tarimestam
@gopalmorisetty4995
@gopalmorisetty4995 3 ай бұрын
అపుడు అడుక్కుతింటారు.
@vineelD8
@vineelD8 3 ай бұрын
​@@15seconds66 Nepal vellioondi ra meeru.Akkada yemchakka bhajana chesukivachu.india lo vunaalanukunte Indians ga anni mathaalanu goura vistu vundandi.anthe gaani maaku speciel ka ee country vundi ante meeku nepal ye correctu
@amanm6658
@amanm6658 3 ай бұрын
నేపాల్ ఎందుకు, పాపం. బంగాళాఖాతం లో వెయ్యాలి.
@madarnaikshameerakhanam3962
@madarnaikshameerakhanam3962 2 ай бұрын
Madam, chala baga chepparu, mee lanti vallu avasaram mana desaniki chala undi❤
@Edayfunvlogs
@Edayfunvlogs 2 ай бұрын
Chanamandi Hindus ni bjp propaganda gurinch telisina muslims mida bhaiyam to bjp ki support chestaru
@sayyadshahbaaz5438
@sayyadshahbaaz5438 2 ай бұрын
Chala Adbutanga chepparu madam Informative videp Tq 🙏
@mastanvali3546
@mastanvali3546 2 ай бұрын
Good ఇన్ఫర్మేషన్ మీరు ఈ సమాచారాన్ని అన్ని భాషల్లో ఇస్తే బాగుంటుంది
@user-ts2yb7kd1k
@user-ts2yb7kd1k 3 ай бұрын
Tulasi Chandu gari lanti explaining persons india required immediately. Thank you so much Chandu beta
@vennamvaraprasadarao7883
@vennamvaraprasadarao7883 3 ай бұрын
Excellent
@syedkhajamastan8229
@syedkhajamastan8229 2 ай бұрын
Great information & hadsap to you to share genuine information darely.
@Pvijay-oo5sx
@Pvijay-oo5sx 2 ай бұрын
అక్క మీరు మాట్లాడే ప్రతి మాటల్లో నిజమనే భవిష్యత్తు దాగి ఉంది అది గ్రహించిన వాడికి నిజమైన జీవితం కూడా ఉంది
@kondadoraraju
@kondadoraraju 3 ай бұрын
రాజ్యంగానీ రక్షించుకోవాలి
@yedlakarthik1872
@yedlakarthik1872 3 ай бұрын
Andhkey BJP ki vote veyyali
@Ex-Muslim-Kadhar
@Ex-Muslim-Kadhar 3 ай бұрын
​@@yedlakarthik1872👌🏻👌🏻👌🏻
@Indian3.0
@Indian3.0 3 ай бұрын
Rakshinchukovali ani congress 100 sarlu rajyanganni marchina tarvata telisinda mastaru
@getfitwidme
@getfitwidme 3 ай бұрын
అది మోది thone సాధ్యం
@ramukadali4236
@ramukadali4236 3 ай бұрын
అంత ప్రమాదం ఏమి వచ్చిందో. గతం లో చాలా సార్లు మార్చారు కధా.అప్పుడు లేని బాద ఇప్పుడు ఎందుకు.
@msattar1647
@msattar1647 2 ай бұрын
ఇలాంటి ప్రధానమంత్రి భూమి మీద కాదు ఎక్కడ బతికి ఉండకూడదు పరలోకానికి పంపియాలి తొందరగా
@SUBAN18
@SUBAN18 2 ай бұрын
Nuvvu pothav vere వాళ్ళు pm aithe
@user-ri3is7qo4v
@user-ri3is7qo4v 2 ай бұрын
​@@SUBAN18paralokam annapde nuv gorrebiddavi ani ardham aindhira gaysayya
@kovvuribhaskarreddy1678
@kovvuribhaskarreddy1678 2 ай бұрын
adi jaragani Pani. nasananni korutu chese prardhana prardhana kaadhu Alaa chesina varey chikkullo irukkuntunnaru. ye sapam, ye chadastam yemi cheya ledhu
@jesus9678
@jesus9678 2 ай бұрын
Paralokam kadhu narakam potharu
@sureshch1383
@sureshch1383 2 ай бұрын
​ మరి మతం మరలా అన్న వాళ్లు
@akhil7345
@akhil7345 2 ай бұрын
Very well narrated mam. Kudos.. Let's think wiser
@roshanr3034
@roshanr3034 2 ай бұрын
Superb sister for your explanation, EC WAKE UP FROM DEEP SLEEP AND SAVE INDIA..
@yakambramjilukara7042
@yakambramjilukara7042 3 ай бұрын
Meru great madam Meru evvarini target chesthe valla government Pothuganti madam 🙏🏻🙏🏻🙏🏻
@abdulgaffar-qg2hb
@abdulgaffar-qg2hb 3 ай бұрын
You are my shero sister, When we say man is hero then you are my shero
@sujanasujana7463
@sujanasujana7463 2 ай бұрын
Chala chala CHAKKATI MSG ECHARU madum 👌👍👍👍👍👍👍
@universaldigitalstudio2575
@universaldigitalstudio2575 2 ай бұрын
Very Very Good Eaplantation Mm Tq
@raginidivya
@raginidivya 3 ай бұрын
Madam garu mee dhyraniki salute🙏🙏👏👏meelanti jornalist la valla inka prajaswamyam brathiki undi. Hat's off to you & your reporting 🙏
@satishbhanse7454
@satishbhanse7454 3 ай бұрын
Stop nonsense know the facts properly Why was the endowment act 1951?? Who benefited from it?? State governments collected 21 crore crores (14 zeros after 21) from 1951 to 2024.. no proper maintenance to temples in some southern states, no salaries to priests,temple authorities... But diverting this money to minority welfare schemes, regular salaries to imams church fathers haj schemes etc.. Finally hindus became biggest losers and fools... Remove endowment act or collect amount from masjid(7.5 lakh acres under wakf board) and churches (12 lakh acres under churches) too .. .. How will it be secular?? Funniest word is secular
@dhruvdithi8419
@dhruvdithi8419 3 ай бұрын
Idi journalist endi mekemina chip dobbinda enti chala clear ga congress support chesta unte.journalist ani kadu congress karyakarta Ani cheppu chala correct ga untadi.mindless fellows
@samba369
@samba369 3 ай бұрын
విశ్వగురువు×విషయ0 లేని గురువుకి ఓ సారి...నిజాయతీ గల జర్నలిస్టుల తో live లో మీటింగు పెడితే పోలా....
@bearravi6336
@bearravi6336 3 ай бұрын
Modiki media ante vucha
@shaleeswaraiahk6000
@shaleeswaraiahk6000 3 ай бұрын
మోడి గానికీ ప్రెస్ మీట్ అంటే ఉచ్చా పడుద్ది.
@dr802
@dr802 3 ай бұрын
Yes
@sunkarimallesh9591
@sunkarimallesh9591 3 ай бұрын
Vishwa guruvu kaadhu visham guruvu
@GopalarajuDantuluri
@GopalarajuDantuluri 3 ай бұрын
Parasvallu,, enni,aniadigite,pakodiballu,peticanu,anicepadu
@skhateja7064
@skhateja7064 2 ай бұрын
Thank you madam for opening eyes of people showing truth
@BobbyRohan-fg2co
@BobbyRohan-fg2co 2 ай бұрын
Madam wat a video superb explain hatsoff meku
@AlwayforCountry
@AlwayforCountry 3 ай бұрын
Thank you Tulasi garu for your clear explanation 🙏
@lakkiii
@lakkiii 3 ай бұрын
Shame shame , ban these type of politicians
@mkmubeena1608
@mkmubeena1608 2 ай бұрын
Thankyou Thulasi garu
@Intelligentofprem
@Intelligentofprem 2 ай бұрын
సూపర్ అక్క ద బెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇన్ మోడీ నేను గాడ్ బ్లెస్స్ యు
@shobhanbabu9428
@shobhanbabu9428 3 ай бұрын
చెప్పుకోవడానికి చేసింది ఏమి లేక ఈ విద్వేషపు ప్రసంగం
@tmk7832
@tmk7832 3 ай бұрын
Check growth statistics .
@jonnalagadda_short_flims
@jonnalagadda_short_flims 3 ай бұрын
​@@tmk7832చెప్పు ఏంటో?
@MBAVala
@MBAVala 3 ай бұрын
​@@tmk7832 maku Mee laaga bjp groups Lo membership ledhu
@msatyanarayana9803
@msatyanarayana9803 3 ай бұрын
ఇలాంటి వ్యక్తి మన దేశ ప్రధాని గా వుండటం చాలా దురదృష్టకరం
@ArunKumar-fg9hq
@ArunKumar-fg9hq 3 ай бұрын
Entha chesina cheyale ane antaru nilantivallu
@bindeveeresh2212
@bindeveeresh2212 3 ай бұрын
ఏమి చేస్తున్నారో అర్ధం అవుతుంద కాంగ్రెస్ ఉన్నపుడు ఇందిరమ్మ ఇల్లు వచ్చాయి మోడీ ఉన్నపుడు మా ఊరిలో ఏమి జరగలేదు
@user-jw5of4wd4o
@user-jw5of4wd4o 3 ай бұрын
JAGANA NNA COLONY VACHAYI,,,,,,ADI MODI DHE SIR
@skusinfo415
@skusinfo415 3 ай бұрын
ప్రతి ఊళ్ళో సేం పరిస్థితి
@midnight_wondow_edits
@midnight_wondow_edits 3 ай бұрын
Indiramma intlo evaru unaro thelsa? Ganja thage poragalla adda ayindi adhi, chinna rooms oka family intada andulo? Nuv untava?
@EDMVibes24
@EDMVibes24 3 ай бұрын
@@user-jw5of4wd4o Central Govt ki Money Vachedi States Nunde Sir
@bharath-ig6tq
@bharath-ig6tq 3 ай бұрын
​@@midnight_wondow_edits chinnavo peddavo indiramma houses vachai,BJP avi kuda evvalega? 😂😂😂
@NAYEEMULLAKHAN
@NAYEEMULLAKHAN 2 ай бұрын
Thank you mem
@shaiksubhani4121
@shaiksubhani4121 2 ай бұрын
Thanks for making this video and giving information madam
@s.r.vidhey2432
@s.r.vidhey2432 3 ай бұрын
Good madom
@razb7601
@razb7601 3 ай бұрын
Thanks so much 🎉🎉🎉
@user-cn8io5sh1u
@user-cn8io5sh1u 2 ай бұрын
Jai sriram
@gousyabegum7189
@gousyabegum7189 3 ай бұрын
Chala Baga chepav sister❤❤❤❤❤
@bhaskarkanki2206
@bhaskarkanki2206 3 ай бұрын
If Congress government had been in power during the Corona period, this country would have been sold by now
@user-zf1ol7kf6h
@user-zf1ol7kf6h 3 ай бұрын
ఇంత నీచమైన ప్రధానమంత్రి ప్రపంచంలో ఎక్కడ కూడా ఉండడు
@mamidisubbarao
@mamidisubbarao 3 ай бұрын
అవును బ్రో నిజమే మనం పాకిస్తాన్ వెళ్ళిపోదాం. అక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది
@kvvnky9853
@kvvnky9853 3 ай бұрын
@@mamidisubbaraomanam andaram velladam enduku bro veedini e sari PM post nunch dincheste andaram happy ga mana India lone undachu
@sujanakalakotla2588
@sujanakalakotla2588 3 ай бұрын
Modi hatavo dheshku bachavo
@Chsurendar-ni8xs
@Chsurendar-ni8xs 3 ай бұрын
​@@mamidisubbaraoPora lucha eda anduku ☝☝☝☝☝☝☝☝☝☝
@mirchiv8391
@mirchiv8391 3 ай бұрын
అవునా నిజమా😂😂 నివ్ ముస్లిం అని తెలుసు లే
@shaikabdulsalam9320
@shaikabdulsalam9320 2 ай бұрын
Mam your analysis n facts finding things are awesome
@Factsofmultiverse99
@Factsofmultiverse99 2 ай бұрын
The true journalist now a days supperbb akka meeru love you keep it up
@casudeep
@casudeep 3 ай бұрын
Telugu Dhruv Rathee 🌱👌
@harishgodisela4990
@harishgodisela4990 3 ай бұрын
Anna nv Kuda videos chuthava dreev ratti videos
@jahedaskitchentelugu818
@jahedaskitchentelugu818 3 ай бұрын
Yes brother I am supporting Dhruv Rathee 🙏
@ahamedshariffm5281
@ahamedshariffm5281 2 ай бұрын
Yes Telugu Dhruv Rathee 100 percent right
@pubgcatto6834
@pubgcatto6834 3 ай бұрын
Chala Baga chepparu ipptikaina kasta aalochinchi otuu veyandi. Mana deshanni andaram kalasi kapadukundam. Jai hind 💪💪
@aliaakbarshaik9619
@aliaakbarshaik9619 2 ай бұрын
Great Info ... Nijanni nirbhayanaga cheptunnaru Great ...
@kareemullakareemulla8598
@kareemullakareemulla8598 2 ай бұрын
Superb Tulasi chandu garu.
@sunilm1299
@sunilm1299 3 ай бұрын
Hard hitting & eye-opening analysis on Modi's double standards & hypocrisy!
@NatureMathmatics
@NatureMathmatics 3 ай бұрын
ఇతగాడు విశ్వగురు కాదు, విద్వేషాలకు పితామహుడు!
@kareembasha3780
@kareembasha3780 2 ай бұрын
Good clarification madam, really great Tq
@rasheedahamed2305
@rasheedahamed2305 2 ай бұрын
Hearfull god bless you madam
@asadalisyed9938
@asadalisyed9938 3 ай бұрын
ఆంధ్ర ప్రదేశ్ ఎమ్మెల్యే అభ్యర్థి టిడిపి వైయస్సార్ ఎవరికైనా ఓటు వెయ్యండి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థులకు మాత్రమే గెలిపించుకుందాం మన విశాఖ ఉక్కు పరిశ్రమ మన పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ స్పెషల్స్ స్టేటస్ కోసం మీ ఒక్క ఓటుతో మన ఆత్మ అభిమానం తెలుగోడి సత్తా చాటుకుందాం
@suneelsai_e4123
@suneelsai_e4123 3 ай бұрын
This will never happen in your lifetime. Pls come out of the dreams and wake up to reality.😂. Congress, Loksabha, AP.😂. Talent ekkuva ayyindhi.
@asrini4u
@asrini4u 2 ай бұрын
మోడీ ముందు ఏపీని తర్వాత దేశాన్ని అమ్మేస్తాడు..
@vaddadisatishkumar4295
@vaddadisatishkumar4295 2 ай бұрын
పోలవరం ఆంధ్ర స్పెషల్ స్టేటస్ అది చెప్పుకో నీకే అన్ని రోజులు ఈ కాంగ్రెస్లో తింటారు ఇంకా తినమని సపోర్ట్ చేస్తున్నావా మీకు బుర్రలో మైండ్ ఉందా లేదా మోకాలులో ఉందా
@vaddadisatishkumar4295
@vaddadisatishkumar4295 2 ай бұрын
అక్క అప్పుడు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చెప్పాడు కదా స్పెషల్ గా ఈ దేశంలో సంపత్తి ప్రథమంగా ముస్లిమ్స్ కి హక్కు ఉంటది అని ఈ దేశం ఎవరిది అమ్మ నువ్వు ఒక హిందీ వే కదా ఎక్కడినుండో వచ్చిన వాడికి వాడికి కట్ట పెట్టేస్తాను అంటే ఏంటి ఇక్కడ దేశ సంప్రది దాంట్లో నరేంద్ర మోడీ చేసిన తప్పేంటి నిజమే చెప్పాడు కదా
@vaddadisatishkumar4295
@vaddadisatishkumar4295 2 ай бұрын
అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు చెప్పారు కదా మతం ఆధారంగా ఈ దేశంలో సంపతి ప ప్రధమంగా ఉన్న మైనారిటీలకు చెందుతుంది అనేసి నీకు గుద్దలో మైండ్ ఉందా
@adi-allinone9923
@adi-allinone9923 3 ай бұрын
ఆ స్థాయికి తగని మాటలు. పదవి పరువు తేస్తున్నట్టు... చాలా అసహ్యంగా వుంది
@gamyapeaceagnes8559
@gamyapeaceagnes8559 2 ай бұрын
Nirbhayam ga nizam chepe me Guts ki 🙏🏻✊🏻🔥🤝 We are with u
@tonysuresh4421
@tonysuresh4421 2 ай бұрын
నిజంగా మీరు గొప్ప మేడం ఇన్ని సంగతులించెప్తున్నమీకు నా నమస్కారం
@nirmalajyothi8610
@nirmalajyothi8610 3 ай бұрын
Thank you Thulasigaru for bringing out the facts.
@shaiksharief8873
@shaiksharief8873 3 ай бұрын
ఇంత పనికిమాలిన ప్రధానిని చూడటం మన దురదృష్టకరం
@VijayaLakshmi-iy4uy
@VijayaLakshmi-iy4uy 3 ай бұрын
Avunu
@madhaviande7740
@madhaviande7740 3 ай бұрын
Avunaaaa.... meeru paniki vacche PM aaa....
@manjunathreddy9517
@manjunathreddy9517 3 ай бұрын
అంతేలే మీకు ఎప్పుడు ఎక్కడ ఏ విషయంలో నచ్చడులే very very common
@ChandraSekhar-zn2hu
@ChandraSekhar-zn2hu 3 ай бұрын
నువ్వు ఈ దేశ ద్రోహివి కాబట్టే ఇలా అంటున్నావ్
@ica91015
@ica91015 3 ай бұрын
Pora turaka puva....Modi ayega..nee gu pagal dengega
@johnbabu7335
@johnbabu7335 2 ай бұрын
Miru honest explain chesa ru good ma'am
@AFFANNN_.YT_
@AFFANNN_.YT_ 2 ай бұрын
Tulasi chandu garu meeku thanks andi Modi matalaku details cheppinanduku eppudu e vedio chusivallaku adi nijamo arthamaindi anukunta
@abrahampulipaka158
@abrahampulipaka158 3 ай бұрын
Good information madam
@baburao2544
@baburao2544 3 ай бұрын
చదువు రాని వారికి పదవి అప్పగిస్తే ఇలానే ఉంటది.
@madhaviande7740
@madhaviande7740 3 ай бұрын
Avunaaa, meeku personal ga PM thelusa, chaduvu raadani antunaaru... meeru baga chadukunna varaithe, PM ga potilo elections lo undalsindi
@skakhayyum4508
@skakhayyum4508 3 ай бұрын
⁠​⁠@@madhaviande7740😂 Abbah Chaduvu sandhya Ani Election lo nilapadithey nuvu vesthava Adey Mee Godi laaga Hindu muslim red eyes Anni Cheptey Vesthaaru Gaani 😅
@midnight_wondow_edits
@midnight_wondow_edits 3 ай бұрын
​@@skakhayyum4508batti pattina chaduvu certificate ki matrame panikosthadi desham ni munduki thiskelladaniki kadu we have trust issues with pappu now get lost with one sided thoughts
@skakhayyum4508
@skakhayyum4508 3 ай бұрын
@@midnight_wondow_edits ikkada Aa Pappu Batti Aina pattadu Mee godi gaadu asalu adi kooda Ledey Fake certificate and teleprompter Vaadu asalu Magaadu Aithey Vadilesina Valla Bharya daggara Vellamanu alaagey media mundi ki vacchi interview ivvamanu Mahathalli tapistundu ee godi kosam vaadu emo desaanni Nasanam Chesey daantlo Padi unnadu Chyaa 😪😪
@user-qz5ne8ym8v
@user-qz5ne8ym8v 3 ай бұрын
Train lo tea అమ్ముకుంటే yeppudu చదివాడు bro
@ontimebusiness8851
@ontimebusiness8851 2 ай бұрын
Wonderful explain madam...
@SkSadik-sm3qk
@SkSadik-sm3qk 2 ай бұрын
👍👍👍👍👍👍👍👍👍 thanks 🙏 Good new s
@AdvocateNarsimha.S
@AdvocateNarsimha.S 3 ай бұрын
Super video thulasi garu🤝🙏
@Bunny99463
@Bunny99463 3 ай бұрын
Gujarat has best industrial policy, Electricity Subsidy, Low Water cost
@morrazzo4432
@morrazzo4432 3 ай бұрын
జనానికి తెలియని విషయం ఏదోకటి మోడి కి తెలిసి ఉండాలి అందుకే ఒక తెలియని ఓటమి భయం పట్టుకుంది మోడీ కి!
@2019kumar
@2019kumar 3 ай бұрын
మీరన్నది నిజం "ఏదోఒకటి మోడీకి తెలిసుండాలి" ఒకటి కాదు మేధావుల ముసుగులో, కమ్యూనిస్టుల ముసుగులో కొందరు అర్బన్ నక్సలైట్లు/ స్వయం ప్రకటిత మేధావులు దేశాన్ని రెండుగా చీల్చాలి అనే ఈ డివైడింగ్ ఫోర్స్ కుట్రలు మోడీకి బాగా తెలుసు అందుకే వారు చేతకాని కాంగ్రెస్ ను వాళ్ళ ఇష్టం వచ్చినట్లు ఆడించారు.. ఇప్పుడు కుదరడం లేదు.. కారణం ఓ కట్టర్ హిందూ అదీ వెనకబడిన వర్గానికి చెందిన "మోడి"
@Jeevithesh2022
@Jeevithesh2022 2 ай бұрын
Ikkada around 5000 comments unnayi Modi ji ki against ga..,. After election results incase BJP win ayithe .... Mana Tulasi chandu garu and 5k janala burning sensation ela untundho chudali.....
@mdmazar2448
@mdmazar2448 2 ай бұрын
Super spich medam meeku tanks
@TGN14
@TGN14 3 ай бұрын
ఓటుతో BRS-BJP-MiM కి బుద్ధి చెప్పాలి రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి
@sureshfftelugujokes4611
@sureshfftelugujokes4611 3 ай бұрын
నివాలాకాదు 😂😂
@veeran7208
@veeran7208 3 ай бұрын
Mim ki support kada chandu garu
@prasadseetala35
@prasadseetala35 3 ай бұрын
Evariki Veyoddu kada
@Shivaetc325
@Shivaetc325 3 ай бұрын
Brs em chesindhi ra Babu !!
@chandrareddybanka2555
@chandrareddybanka2555 3 ай бұрын
అంటే కాంగ్రెస్లో కమ్యూనిస్టులకు ఓట్లు వేయాలా దీనికి ఒళ్ళంతా మోడీ అంటే కంపరం అందువలన మోడీ మీద ఎగిరే దూకుతా ఉంటుంది
@arshadmohammad3935
@arshadmohammad3935 3 ай бұрын
Superb Madam you come up always with real facts
@eliasbaig4817
@eliasbaig4817 2 ай бұрын
Ur really great madam... Even tv 9 r ntv channel not showing real news r not telling wat is real ...
@akbarshaik8253
@akbarshaik8253 2 ай бұрын
Nijamga Anna thammudu laga prana snehuthulaga unnamu memu andhramu mana madhya ilanti godavalu repthunna vallaki saraina buddhi cheppali
Пранк пошел не по плану…🥲
00:59
Саша Квашеная
Рет қаралды 5 МЛН
New model rc bird unboxing and testing
00:10
Ruhul Shorts
Рет қаралды 24 МЛН
Explained: Manipur Issue || Thulasi Chandu
21:59
Thulasi Chandu
Рет қаралды 394 М.