నా జీవితాన్ని మళ్ళీ మళ్ళీ నాకు చూపి నా గతాన్ని గురుతు చేసే మధురమైన గీతం
@riyazuddinkhaja9521 Жыл бұрын
Madhuramaina geetham
@pagalanagaiahnagaiah Жыл бұрын
😢😢 m. . . NB m. . n bomb! CBBC BBB m. McComb N m. .. . mm. mm. . m. . m. . m m. . n m. m. mn. M . m m. M m. Mm. N m. M . m . . n m m. Mkm mn. . m m . m. . n m. . m. M m. M m. Mmm. . m. . m .m. m m. M mm. M. Mm 😊😮😅😅😅😊
@mulagaletivijaykumar88396 ай бұрын
❤❤❤ll in@@riyazuddinkhaja9521
@narayanaswamy5340Ай бұрын
Jp
@vennelatailaring Жыл бұрын
16/7/2023. My grand pa ఫెవరెట్ సాంగ్ i miss you grand pa 😔😭😭 ఏ తీగ పువ్వును ఏ కొమ్మ తెటినో కలిపింది ఈ వింత అనుబంధం అవునో.. అప్పిడిన.. అర్థం కాలేదా..... ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తెటినో కలిపింది ఏ వింత అనుబంధం అవునో..... తెలిసి తెలియని అభిమానం అవునో...❤❤ మనసు మూగది.. మాటలు రానిది మమతా ఒక్కటే.. అది నేర్చినది..మనసు మూగది.. మాటలు రానిది మమతా ఒక్కటే అది నేర్చినది 😊 ఆహా అపడియా.. 😊 హ పెద్ద అర్థం అయినట్టు.....😂😂 భాష లేనిది.. బంధం ఉన్నది.. మానఇద్దరినీ జాతకూర్చినది...మన ఇద్దరినీ జాతకూర్చినది.... ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తెటినో..కలిపింది ఏ వింత అనుబంధము అవునో....❤❤ వయసే వయసును పలకరించినది ... వాళ్లదన్న అది నిలవకున్నది..ఎయి.. నీ రొంబ అలహారిక్కే.. రొంబ అంటే 🤔 ఎల్లలు ఏవి వొళ్ళల్లన్నది.. నిది నాదొక లోకం అన్నది.. నిది నాదొక లోకం అన్నది..😊 ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తెటినో.. కలిపింది ఏ వింత అనుబంధం అవునో....❤❤❤ *********** తొలి చూపే నన్ను.. నిలవకున్నది. మారుమపై అది కలవారించినది.. నల్ల పొన్ను.. అంటే 🤔 నల్ల పిల్ల 🥰 మొదటి కలయిక్ ముడి వేసినది.. తుది దాక ఇది నిలకదైనది...తుది దాక ఇది నిలకడ అయినది 😊😊 ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తెటినో కలిపింది ఏ వింత అనుబంధం అవునో..తెలిసి...... తెలియని.. అభిమానం అవునో 😔😔😔
@chitti6588 Жыл бұрын
Thanks
@Sriram_Divya Жыл бұрын
Tq
@mullapudimanyam2999 Жыл бұрын
ఇదేపాట హిందీలో tere mere beech mein అనుకుంటా?
@mullapudimanyam2999 Жыл бұрын
కష్టపడి రాసారు
@GoodDay-io7ym Жыл бұрын
❤ వెన్నేల లాంటి అందమైన పాట ❤i Love so much this song ❤
@suravarapuchalamareddysama3623 жыл бұрын
ఏ తీగ పువ్వునో.. కలసిన అనుబంధం కలకాలముండుగా... మమత చెరిగిపోదుగా ప్రేమ అన్నది ఇద్దరిది ఒకే లోకముగా... Beautiful song My favourite Song
@gprathap33672 жыл бұрын
"Old is Gold" But Gold is not Old ఇలాంటి పాటలు కూడా అంతే చరిత్రలోనే కాదు భూ ప్రపంచ ఉన్నంత వరకు ఈ పాట ఎప్పుడు చరిత్ర ఉంటుంది
@SRK92 жыл бұрын
How about modern is diamond. బ్రో జస్ట్ జోక్ చేశాను. నాకు కూడా ఈ పాట అంటే చాలా ఇష్టం
@vangeevarupusujatha86662 жыл бұрын
ఈపాట వినేవాళ్ళు సాయంత్రం ఆరుబైట పడుకుని వెన్నెల చూస్తూ ఇలాంటి పాటలు వింటుంటే స్వర్గం ఎక్కడ ఉండదు ,ఇంత గొప్పగా రాసిన వాళ్ళు పాడినవాళ్లకి పాదాభివందనం😍😍😍👌👌👌🙏🙏🙏
@SRK92 жыл бұрын
Yes
@skgousiya492 жыл бұрын
@@SRK9 000000000000000000
@raghavendravamanagiri76112 жыл бұрын
@@skgousiya49 vo
@syedzaaahed17382 жыл бұрын
అవును తీపి జ్ఞాపకాలు
@Chymrao2 жыл бұрын
Correct sujatha garu... 👌
@odugunovahu50843 жыл бұрын
ఈ పాత పాటలు వింటుంటే ప్రయాణం లో నిద్రే రాదు. సమయం కూడా తెలియదు. ఎంతో హాయిగా ఉంటుంది.
@purshothamchitty50812 жыл бұрын
నా బాల్యం గుర్తుకు వచ్చింది... మరోచరిత్ర ...ఇప్పటికీ., ఎప్పటికీ , ఎ నాటికీ మరోచరిత్ర... అంతే..
@gopalgopi2874 Жыл бұрын
మా చిన్ననాటి సంగతులు గుర్తుకు వచ్చేలా చేసిన ఈ పాట అంటే నాకు చాలా ప్రాణం ❤❤❤
@mohanrodda18052 жыл бұрын
ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తేటినో కలిపింది ఏ వింత అనుబంధమౌనో ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తేటినో కలిపింది ఏ వింత అనుబంధమౌనో తెలిసి తెలియని అభిమానమౌనో తెలిసి తెలియని అభిమానమౌనో మనస్సు మూగదే మాటలు ఊఉ రానిదే మమతా ఒకటే అది నేర్చినది మనస్సు మూగదే మాటలు ఊఉ రానిదే మమతా ఒకటే అది నేర్చినది బాషా లేనిదీ బంధమున్నది ఆ ఆ ఆ బాషా లేనిదీ బంధమున్నది మన ఇద్దరినీ జత కూర్చినది ఇఇ ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తేటినో కలిపింది ఏ వింత అనుబంధమౌనో వయసే వయస్సును పలకరించినది వలదన్న అది నిలువకున్నది ఎల్లలు ఏవి వొల్లనన్నది లవ్ ఇస్ వన్ లవ్ ఇస్ వన్ ఎల్లలు ఏవి వొల్లలన్నది నీది నాదొక లోకమన్నది ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తేటినో కలిపింది ఏ వింత అనుబంధమౌనో తెలిసి తెలియని అభిమానమౌనో తెలిసి తెలియని అభిమానమౌనో❣
@patlollasuresh1264 жыл бұрын
ఇలాంటి పాటలు వినాలంటే మరో జన్మ ఉండాలేమో.ఎందుకంటే ఇలాంటి పాటలు ఈ జన్మలో రావు.సెల్యూట్ చేస్తున్న రచయిత కు
@shankaraiahgomas90644 жыл бұрын
Nice song ennivarsu venalanipistundi
@pokururajusupermadamok69384 жыл бұрын
🙏🙏🙏
@pokururajusupermadamok69383 жыл бұрын
🙏🙏okannya
@panduuppala90233 жыл бұрын
@@pokururajusupermadamok6938 p
@belishekar78013 жыл бұрын
@@pokururajusupermadamok6938 n xv zzzz,, a
@bashamoninareshmudhiraj8338 Жыл бұрын
ఈ పాట చాలా అద్భుతంగా నిర్మించారు అయితే నేను కూడా మా ఇంటిలో ఎవరూ అలా సమయంలో హ్యాపీ గా ఒంటరిగా కూర్చొని ఇంటాను చాలా అద్భుతంగా ఉంటుంది.... గుడ్ సాంగ్స్
@srinubandi70752 жыл бұрын
ఈ పాటను ఎన్ని సార్లు విన్న వినాలనిపిస్తుంది వినసొంపుగా ఉంటుంది అంత మధురముగా ఉంటుంది
@kondaiahmaddu95113 жыл бұрын
నా పేపరేట‌్ సాంగ్ ఈ పాట విన్నంతసేపు తెలియనిఅనుభూతి ప్రేమికుల హృదయాల్లో వింత అలజడి కలుగుతుంది ఈపాట సంగీతం వినగానే మనస్సు పలకరిసస్తుంది ఇలాంటి పాటలు మరల వినలేము పాట సృష్టించిన ప్రతి ఒక్కరికి శతకోటి వందనాలు
@gugulothuanjibabu30283 жыл бұрын
nijmenandi e song ante naku kuda Chala estam
@kundurusubbareddy86423 жыл бұрын
@@gugulothuanjibabu3028 "
@kamathamsiva87663 жыл бұрын
M
@AnuRadha-ws8uu3 жыл бұрын
Hiii8 nh pppp
@ec-054pavani73 жыл бұрын
@@kundurusubbareddy8642 .
@bandhakavitrinadharao829210 ай бұрын
ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తేటినో కలిపింది ఏ వింత అనుభంధ మౌనో అప్పడి అన్నా.. అర్థం కాలేదా ఏ తీగ పూవునొ ఏ కొమ్మ తేటినో కలిపింది ఏ వింత అనుభందమౌనో తెలిసీ తెలియని అభిమానమౌనో మనసు మూగది మాటలు రానిది మమత ఒకటే అది నేర్చినది.. మనసు మూగది మాటలు రానిది మమత ఒకటే అది నేర్చినది.. ఆహా..అప్పిడియా.. పెద్ద అర్థమయినట్లు భాషలేనిది బంధమున్నది మన ఇద్దరినీ జత కూర్చినది మన ఇద్దరినీ జత కూర్చినది ఏ తీగ పూవునొ ఏ కొమ్మ తేటినో కలిపింది ఏ వింత అనుభందమౌనో తెలిసీ తెలియని అభిమానమౌనో వయసే వయసును పలకరించినది వలదన్నా అది నిలువకున్నది ఏయ్..నీ రొంబ..అళహాయిరుక్కే ఆ....రొంబ....అంటే ఎల్లలు ఏవీ ఒల్లనన్నది నీదీ నాదోక లోకమన్నది నీదీ నాదోక లోకమన్నది ఏ తీగ పూవునొ ఏ కొమ్మ తేటినో కలిపింది ఏ వింత అనుభందమౌనో తెలిసీ తెలియని అభిమానమౌనో తొలిచూపే నను నిలవేసినది మరుమాపై అది కలవరించినది నల్ల పొణ్ణు..అంటే నల్ల పిల్ల మొదటి కలయికే ముడివేసినది తుది దాకా ఇది నిలకడైనది తుది దాకా ఇది నిలకడైనది ఏ తీగ పూవునొ ఏ కొమ్మ తేటినో కలిపింది ఏ వింత అనుభందమౌనో తెలిసీ తెలియని అభిమానమౌనో
@girirao82087 ай бұрын
చాలా అద్భుతమైన పాట, ప్రేమికుల హృదయాలను గెలుచుకున్న గొప్ప పాట. నాకు చాలా ఇష్టమైన పాట.
@kondareddy35655 жыл бұрын
ఓల్డ్ ఇజ్ గోల్డ్ అన్నారు పెద్దలు ..ఎంతో అర్ధవంతమైన పాటలు .నేటి సినిమాల్లో అలాంటిపాటలు కనిపించవు
@kompallivisweswararao90944 жыл бұрын
79
@bharathirayapureddy85564 жыл бұрын
Super songs
@ramamohanrao51523 жыл бұрын
Golcd
@rajabbayimaddala83253 жыл бұрын
అవును
@Goldy59403 жыл бұрын
Yes
@gnbhatair2 жыл бұрын
Salutes to late K Balachander Salutes to young Sarita No words about music !
@shaikjani95273 жыл бұрын
ఇప్పటి రచయితలను ఇలాంటి పాటలు రాయమనండి. అద్భుతం.... 🙏🙏🙏🙏
@sureshbhanu2 жыл бұрын
ఈ సాంగ్ ఇంస్టాలో విన్న సూపర్ వుంది ఓల్డ్ song అయినా నాకూ నచ్చింది 22/6/2022 plz like🌹
@damarajul.v.rmurthy68772 ай бұрын
అసలు ఆ రోజుల్లో సాహిత్యం నేడెక్కడుంది సార్, ఇలాంటి పాటలు వింటుంటే ఎంత కష్టాన్ని కూడా మరచిపోయి మనసు సంతోషంలో మునిగిపోతుందనుటలో ఎలాంటి సందేహం లేదు
@rahulaleti96266 жыл бұрын
ఇది చాలా అద్భుతమైన పాట ఇలాంటి పాటలు వింటుంటే బంధాలు అనుబంధాలు గుర్తుకు వస్తాయి .
@nageshwarreddyenukonda30745 жыл бұрын
Super song
@devulapallydurgaprasad4145 жыл бұрын
Raju Kumar PULEPATE
@mrrockstar36855 жыл бұрын
Super love song it's a great true
@venkateswarlukotha79985 жыл бұрын
Its a super &evergreensong
@raghavanragupathy48010 ай бұрын
உலகநாயகன் அருமை தெரியாத தமிழகம். தமிழ்நாடு மக்கள் ஆதரவு தந்திருந்தால அதிலும் தனது திறமையை நிரூபித்திருப்பார்
@ahmedshareef45472 жыл бұрын
Song still rocks...it reminds me of my childhood days...
@mkchandran2882 Жыл бұрын
Marosarithra காலத்தால் மறக்க முடியாத அற்புத படம்!
@rajus57499 ай бұрын
Lovely song 👌marocharitra I saw this film at chennai saffire theatre complex 1980... This telugu movie starred kamal & saritha was a super hit movie and it ran about 605 days in chennai... 👍
@sivasivakumar73946 ай бұрын
ఈ లాంటి పాత పాటలు అద్భుతంగా ఉన్నది ❤❤❤❤
@shannat45663 жыл бұрын
Long Live Lokanayadu, Padmabhushan Chevalier Dr Kamal Sir, The Undisputed King of Indian Cinema Kamal Fans & Followers Singpore & Malaysia
@veerendranathalthi7082 Жыл бұрын
Here the composition of music, lyrics and background aswome
@srinathiyengar71013 жыл бұрын
Re calls the memory of 40 years old accurate young voice of spb sir.
@nedumaranlakshmi98062 ай бұрын
What a beautiful composition () I don"t no Telugu the sweet language () But myself heard Telugu Songs () Especially Music composed by KVM() Sankarabaranam, Sri Vennila, Siri Siri Muva, Satbadi, and Premabishagam, and MSV composed Maro Charitra() Telugu the sweetest language ()
@siddaiahboraiah91673 жыл бұрын
The music composition of this song is so melodious. I love it so much. The lyricist has given his best contribution. Singing is so melodious. Meaning of this song is so meaningful. I can understand telugu bhasha but I can not write telugu script. This song is very very much loved by me. Regards siddaiah from Bangalore.
@Satyam-h7p2 жыл бұрын
Super
@jssprasad3570 Жыл бұрын
What a lovely student life memory.❤
@mraju49442 жыл бұрын
One of my favourite song forever ...
@narasimhamurthybalivada2562 Жыл бұрын
Ee cinima mottram vizag chuttuprakkala bheemili beachlo ekkuva bhagam shooting chesaru,.Balachandar direction great.
@చంద్రశేఖర్-ఛ9త3 жыл бұрын
ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు .....మీ గానం అమృత ఫలం.... వర్ణించాడానికి ఇంకా ఏమీ లేదు.... అయ్యాగారు 😥😥😥
@vinfriend0073 жыл бұрын
this song MS Vishwanadam ji ka composition...& ILAIRAAJA JI great of MSV, we love both legends & their masterpiece songs from south...😘😍
@sudhakarmallavarapu64025 жыл бұрын
Hearing this evergreen n all.time melody unforgottenable song..Great lyrics n music composition n great picturisation..
@veerendrareddy21103 жыл бұрын
ఏ తీగ పూవునో ఏ కొమ్మ తేటినో కలిపింది ఏ వింత అనుబంధమౌనో ఏ తీగ పూవునో ఏ కొమ్మ తేటినో కలిపింది ఏ వింత అనుబంధమౌనో తెలిసీ తెలియని అభిమానమౌనో మనసు మూగది మాటలు రానిది మమత ఒకటే అది నేర్చినది మనసు మూగది మాటలు రానిది మమత ఒకటే అది నేర్చినది భాష లేనిది బంధమున్నది భాష లేనిది బంధమున్నది మన ఇద్దరినీ జత కూర్చినదీ మన ఇద్దరినీ జత కూర్చినది ఏ తీగ పూవునో ఏ కొమ్మ తేటినో కలిపింది ఏ వింత అనుబంధమౌనో తెలిసీ తెలియని అభిమానమౌనో వయసే వయసును పలకరించినది వలదన్నా అది నిలువకున్నది వయసే వయసును పలకరించినది వలదన్నా అది నిలువకున్నది చేసిన బాస శిలవలె నిలిచి చేసిన బాస శిలవలె నిలిచి చివరికి మంచై కరుగుతున్నది చివరికి మంచై కరుగుతున్నది ఏ తీగ పూవునో ఏ కొమ్మ తేటినో కలిపింది ఏ వింత అనుబంధమౌనో తెలిసీ తెలియని అభిమానమౌనో
@arumullagangareddy84712 ай бұрын
నా చిన్నపాటి పాటలు ఈనాడు ఉంటే బాగుండు
@sambasiva64675 жыл бұрын
Basha lenidi bamdamannadi....super lyrics.i like this song very much.my favourite song.
@kpolineni Жыл бұрын
Srilu you sang this song very well. I still can't forget it.
@hassansheikh61835 жыл бұрын
Yeh pictur ko Maine meri 12 saalki Umar men dekhatha ur mai 49 ka hoon aaj bhi yeh gaana mujhe bahuth pyàra Lagthahay
@venkatporandla83843 жыл бұрын
this song takes us to our college days of 1980s and dips into adventures of those days.
@pokururajusupermadamok69383 жыл бұрын
Nenuputtalaannya
@pokururajusupermadamok69383 жыл бұрын
So beautiful songs ❤️
@RangaBandi Жыл бұрын
@@pokururajusupermadamok6938😂.
@madhumandli2 жыл бұрын
3 లెజెండ్స్ సుశీలమ్మ జానకమ్మ లే ఈశ్వరి అమ్మ సూపర్ particiption ఇన్ this movie
@sivasailam76732 жыл бұрын
கமல்ஹாசன் சார் உலக நாயகன்.....
@shamshuddensonu80992 жыл бұрын
Basha lenidhi, bandhamunnadi... Mana iddarini jathakurchinadhi.... Beautiful lines..
Will get the feeling of heart gets melted and dripping ...
@sreedivinepower Жыл бұрын
❤మల్లి మల్లి వినలనుకొనే పాట❤
@ganesan79462 жыл бұрын
என்றும் இனிமையான பாடல்.♥.25.04.2022.
@raghavanragupathy48010 ай бұрын
அதுஏனோ தெரியவில்லை இந்த பாடல் கேட்கும் போது அழகான கனவு காணும் வகையில் உள்ளது❤
@jamiarjunarao48239 жыл бұрын
this film Directer k.balachander is great. evergreen songs.
@subramanyampolavaram46732 жыл бұрын
ఈ పాట ఈ పాట నాకు చాలా నచ్చింది
@msatya37125 жыл бұрын
I love this song.daily 2 times vinta.ennisarlu Aina vinali anipisthundhi.
@prameelareddy18773 жыл бұрын
E song vinagane na collage days gurutukosthayi I love all songs in thi movi 😍👍
@subbaramammadavuluri43804 жыл бұрын
Evergreen song.kamslhasan Garu,saritha Garu pranamposaru e songki.
@chandrikadharani68613 жыл бұрын
Good song
@premanathanv8568 Жыл бұрын
மிகவும் அருமைங்க சூப்பர் பாடல் 👏🤝
@sreenukarnati67702 жыл бұрын
I am very happy to say that i am living in the era of legend singers, musicians and poets, including past singers balu etc...
@sravankumar35022 жыл бұрын
Suseela amma 's best song
@srinivasboini13935 жыл бұрын
అప్పట్లో చాలా జంటలు లవ్ ఫెయిల్యూర్స్ ఐనప్పడు చాలా జంటలు 40సుమారుగా చనిపోయారని బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం తీసి చాలా బాధపడ్డాడు...
@rajabbayimaddala83253 жыл бұрын
యెస్
@sravankumar35022 жыл бұрын
ఔను.. ఇదొక ప్రేమ కావ్యం.. ప్రేమించటం నేర్పించిన సినిమా.. ఆది, అంతం కూడా నేర్పించింది... ఛ, ఈ సినిమా నాకు ఐదేళ్ళప్పుడు వచ్చింది.. అదే నాకు 19 వచ్చాక వస్తేనా... నేను కూడా ప్రేమలో పడేవాడ్నేమో... ఏం చేస్తాం.
@surekhanidimusali42362 жыл бұрын
Kamal e cinimaku sarita nu voppukoledata sridevi ni kaavalani annarata kaano baala chandar teesukunnarata 🙏
@subburayudu21812 жыл бұрын
Grew Love d v
@pramodmc63662 жыл бұрын
2022 లో ఈ పాట వినేవాళ్ళు ఉన్నారా
@kpolineni Жыл бұрын
2040 lo kooda vuntaaru.
@kudikalavenkatesh51323 жыл бұрын
All time hit song. Very heart touching song.
@srinivasareddy-nf3js3 жыл бұрын
the mind-blowing song I like it forever
@NICENICE-oe1ct2 жыл бұрын
MSV the Emperor of Music the real tunesmith
@andrapopatlal5425 Жыл бұрын
Greatest Direction... Balchandra..
@satyanaranareddy7604 Жыл бұрын
My Chinnanati super song naku bhaga estam,my dream love song ❤❤❤
@gvkanandscreens3 жыл бұрын
Song lyrics are reflected every heart touched
@gvkanandscreens3 жыл бұрын
Super🌹🌹🌹
@psrr12025 жыл бұрын
Ms visvanathan music super
@rambabudasari64443 жыл бұрын
epdu e song nen chustunte ma pakkintlo unte thatha vachi entha manchi pata pettinav manavada ani na daggari nunchi cell tesukoni song mottam chustu kurchunaru
@mraju49445 жыл бұрын
One of great musical hit song forever....
@thallapallibramham84654 жыл бұрын
Hu
@thallapallibramham84654 жыл бұрын
Hrudiam toutching
@kotakrishna47056 жыл бұрын
Love this song old is gold
@sunkojivanikumar20902 жыл бұрын
ఆనాటి నా ప్రపంచంలో కి తీసుకెళ్లి నపాట
@SuperChandusekhar7 ай бұрын
Vizag comes in to mind when ever we hear these songs
@appalanaiduejjurothu550111 ай бұрын
Literature music presentation everything is going well still I enjoy it if not time bokka sir❤❤❤❤❤❤❤❤❤❤❤
@krishnappakrishnappa5056 Жыл бұрын
AaRojullo oka uupu uupina supper hit sang idi
@lakshmisumanthreddy88746 жыл бұрын
Memorable song it never dies from the hearts
@venkateshd91595 жыл бұрын
చిత్రం: మరోచరిత్ర సంగీతం: M. S. విశ్వనాథన్ సాహిత్యం: ఆత్రేయ ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తేటినో కలిపింది ఏ వింత అనుబంధమౌనో అప్పిడన్న అర్ధం కాలేదా!! ఊఁ ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తేటినో కలిపింది ఏ వింత అనుబంధమౌనో తెలిసీ తెలియని అభిమానమౌనో మనసు మూగది మాటలు రానిది మమత ఒకటే అది నేర్చినది మనసు మూగది మాటలు రానిది మమత ఒకటే అది నేర్చినది అహ అప్పిడియ పెద్ద అర్ధం అయినట్టు బాషలేనిది బందమున్నది మన ఇద్దరిని జత కూర్చినది మన ఇద్దరిని జత కూర్చినది ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తేటినో కలిపింది ఏ వింత అనుబంధమౌనో తెలిసీ తెలియని అభిమానమౌనో వయసే వయసును పలకరించినది వలదన్నా అది నిలువకున్నది ఏ నీ రొంబ అలహారిక్కే... ఆ రొంబ అంటే ఎల్లలు యేవి వొల్లనన్నది నీదీ నాదోక లోకమన్నది నీదీ నాదోక లోకమన్నది ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తేటినో కలిపింది ఏ వింత అనుబంధమౌనో తెలిసీ తెలియని అభిమానమౌనో తొలి చూపే నను నిలవేసినది మరుమాపై అది కలవరించినది నల్ల పొన్ను అంటే నల్ల పిల్ల మొదటి కలయికే ముడివేసినది తుది దాకా ఇది నిలకడైనది తుది దాకా ఇది నిలకడైనది ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తేటినో కలిపింది ఏ వింత అనుబంధమౌనో తెలిసీ తెలియని అభిమానమౌనో
@RameshKumar-yd4ls3 жыл бұрын
WOW SIR
@multisportschannel12743 жыл бұрын
Supar sir
@rajasekartangirala3833 жыл бұрын
Super song sir
@narasimhamurthy17352 жыл бұрын
ಹೃತ್ಪೂರ್ವಕ ನಮನಗಳು ಕರ್ನಾಟಕದಿಂದ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ್
@sudhakarkarokeahits1642 Жыл бұрын
Ever green son hats off to Balu sir🙏🏽
@kushim74745 жыл бұрын
Ye teega poovuno, ye komma thetino Kalipindi ye vinta anubandham avno Appidina, ardham kaaleda umm Ye teega poovuno, ye komma thetino Kalipindi ye vinta anubandham avno Telisi, teliyani abhimaanam avno… (Manasu moogadi, maatalu raanidi Mamata okate, adi nerchinadi) * 2 Aaha appudiya, hah pedda ardham ainattu Bhaasha lenidi, bandam unnadi (Mana iddarini, jata koorchinadi) * 2 Ye teega poovuno, ye komma thetino Kalipindi ye vinta anubandham avno Telisi, teliyani abhimaanam avno… Vayase vayasunu, palakarinchinadi Valadanna adi, niluvakunnadi Ae, ni romba alaharikka, ah romba ante Yellalu yevi, vollalannadi (Needi nadoka lokam annadi) * 2 Ye teega poovuno, ye komma thetino Kalipindi ye vinta anubandham avno Telisi, teliyani abhimaanam avno… Tholi choope nannu, nilavesinadi Marumaapai adi, kalavarinchinadi Nalla ponnu, ante nalla pilla Modati kalayike, mudi vesinadi (Tudi daaka idi, nilakadainadi) * 2 Ye teega poovuno, ye komma thetino Kalipindi ye vinta anubandham avno Telisi, teliyani abhimaanam avno.
@kameswarikothuri53035 жыл бұрын
I like it
@ramkumar-cw3th5 жыл бұрын
Thanks for lyrics
@deeyajaisriram97995 жыл бұрын
Telugu aithe Inka bagundedhi sir Thanks 😊
@sudhakarmallavarapu64025 жыл бұрын
Wow..Thanks for lyrics kushi garu..
@deepabalu10284 жыл бұрын
Super
@pv8563 Жыл бұрын
Excellent song &also music
@sridharsreenivasan153910 жыл бұрын
1980 Superb song by Suseela mam.
@deeyajaisriram97995 жыл бұрын
1978 movie sir Still my favorite song All time favorite song ❤️
@tanji69235 жыл бұрын
Super song
@rajendraprasadnaluvala13015 жыл бұрын
సూపర్ SONG
@prasadrao73433 жыл бұрын
1978 movie.
@kamrankhan-lj1ng2 жыл бұрын
1978. SP version was also good.
@abdulvaheedmohammed42163 ай бұрын
Sweet memories thank you
@ramakrishnanallabothla5883 Жыл бұрын
All time musical hit movie, No words
@pannurpremakumari82153 жыл бұрын
Old is gold👍🏼
@mohammedrafeeq98032 жыл бұрын
Ee pata love song Evergreen memorable song ilaanti patalu ika mundu raavu
@rajikoshy911 жыл бұрын
great movies are never forgotten
@venkateswararaog20455 жыл бұрын
With lot of literature and lyrics .
@greenramesh6 жыл бұрын
such a wonderful moment
@bikkubhukya62825 жыл бұрын
తెలుగు సాహిత్య మొత్తం ఉంది ఈ పాటలో, జానకి గారీ గొంతు సనగా.