నటసింహం బాలకృష్ణ గారి అద్భుతమైన వినసొంపైన ఈ సంగీతభరిత ఆణిముత్యాన్ని 2024లో ఎంతమంది వింటున్నారు👍👍 👌👌
@venkateswarareddychintapan98057 ай бұрын
సింగర్ Mr.మహమద్ రఫీ..his Great Singar.💗👍
@bandariravinder1502Ай бұрын
⁸⁹@@venkateswarareddychintapan9805
@Mrintrovert7868 ай бұрын
నా వయసు లో ఉన్న వాళ్ళు అందరూ కొత్త కొత్త పాటలు వింటుంటే నేను మాత్రం ఇంకా ఈ పాటలే వింటూ ఉంటాను, అప్పట్లో తెలుగు పాటల్లో ఉన్న అంత సాహిత్యం, సంగీతం ఇప్పుడు లేదు ❤
@tulasi862 ай бұрын
Old is gold andi. I like old songs
@vsnmurthy8933 жыл бұрын
ఆ రోజులలో T. V. లేకపోవడం వలన , రేడియో లో విని అనందం ఇంచే వాళ్ళం. ఈ పాట ఎవెరగ్రీన్ పాట.
@ramanareddy36092 жыл бұрын
Neenu kuda same currect song lyrics meaning bagaa vundhi thanks 👍 nice song
@hanumanthureddy344610 ай бұрын
Lokki poo ko o@@ramanareddy3609
@balarajgoud55922 жыл бұрын
నా వయసు 52 సంవత్సరాలు ఎన్నో ఎన్టీఆర్ పాటలు వింటూ వచ్చాను ఈ పాట ఇప్పటికీ ఎప్పటికీ ఒక మధురం జై బాలయ్య
@jaanu.9773 Жыл бұрын
Nenu 22 ayina ee song vintuntanu
@AjayAjay-wh3rh Жыл бұрын
Hahaaa
@obuleshjonnalagadda20294 жыл бұрын
Great great ఆ తరానికి ఈ తరానికి ఒక వారధిలా నిలబడ్డ ఒకేఒక్క నటులు నందమూరి బాలకృష్ణ గారు హాట్సాఫ్ యూ సార్🙏🙏🙏
@velugondarao93714 жыл бұрын
A D to the Dr Dr trying t the first day he I get o get fit for free at talk to do s
@velugondarao93714 жыл бұрын
An c I can make c v can XXX for Christmas j dad can hx capable c c b k in case c see good c xx Canada fb friends with her is j chat ff do see d face f a fdzg c
@garikinadhanaraju72843 жыл бұрын
Joke
@Venkannababu3693 жыл бұрын
Supper
@mekalarani95553 жыл бұрын
@@velugondarao9371 urgent htuf
@meegadasuresh73254 жыл бұрын
బాలకృష్ణ గారు ఆ రోజుల్లో ఎంత అందంగా ఉన్నారు. So క్యూట్
@jdsamayalexperiments78974 жыл бұрын
ఆ రోజుల్లో ఏంటి బ్రో ఎప్పుడూ నందమూరి అందగాడు బాలయ్యే
@shaikhussain57153 жыл бұрын
చూడు ఒక వైపే చూడు రెండో వైపు చూడలనుకోకు తట్టుకోలేవు జై బాలయ్య
@RaviKumar-ex2gz3 жыл бұрын
Ippudu batta potta rendu vachai
@SiriAkshraRangoli64753 жыл бұрын
Yes
@jaijawanjaikisan62083 жыл бұрын
MacUp Mahima
@parlapurani83204 жыл бұрын
నేను పుట్టక ముందు ఈ పాట వచ్చింది..... నేను పుట్టిన తర్వాత మళ్ళీ మళ్ళీ వినే పాట ఇదే..... ఇప్పటికి వింటున్న పాట కూడా ఇదే...... బహుశా నేను చచ్చే వరకు ఇదే పాట వింటూ ఉండిపోవచ్చేమో❤️❤️❤️❤️❤️
@sandhanisk16633 жыл бұрын
Nenu kuda
@saitirumala10703 жыл бұрын
@@sandhanisk1663 💯
@maheshbabumannempalli29603 жыл бұрын
నేను కూడా
@shaikmabasha72003 жыл бұрын
6
@vallabhunivenkatarao13203 жыл бұрын
Manasuku hathukune song
@prakashreddytoom38073 жыл бұрын
అక్ బేర్ .సలీం అనార్కలి.బాలకృష్ణ నటించిన.చిత్రం.హసీనా ఓ హసీనా. చిరు గాలి లో కురులు ఊహితే. నీక్యి ఎంతా వేచి వేచి ఉన్నా నో . సూపర్ మూవీ .సూపర్ సాంగ్.
@nerallamadhukar29724 жыл бұрын
మరవలేని.. మరపురాని మంచి అద్భుతమైన పాట.....అందుకే అంటారు Old is Gold అని
@gvpraju51583 жыл бұрын
Yes
@chandbasha75343 жыл бұрын
మరవలేని.. మరపురాని మంచి అద్భుతమైన పాట.....అందుకే అంటారు Old is Gold అని
@devivalavala2357 Жыл бұрын
Yes
@jamesnallamothu76993 жыл бұрын
నాకు చెప్పనలవి కాని అనుభూతి కలిగింఛే 3 మధుర గీతాలలో ఇది ఒకటి . అన్నా NTR hatsoff .
@sivasaipenupothula99963 жыл бұрын
Nbk
@rameshrock4053 жыл бұрын
Sar ntr kadhu balakrishna
@jamesnallamothu76993 жыл бұрын
@@rameshrock405 I Mean అన్న ntr ఆ film director, music, composing, ఆయన నిర్ధేశంలోనే . ఆ credit అన్నగారిదే . బాలయ్య only action.
@jamesnallamothu76993 жыл бұрын
@@sivasaipenupothula9996 NBK only action, but NTR ఈ సినిమాకీ అన్ని తనే అయి రఫీ , సుశీల గార్లతో పాడింఛారు.
@aerosrivas75402 жыл бұрын
@@jamesnallamothu7699 మరి మిగతా రెండు?
@bhadradrikuna56324 жыл бұрын
అధ్బుతమైన సంగీతం, సాహిత్యం, అమోఘం అపూర్వం మైన సుశీల రఫీ ల గానం మరుపు రాని మధురమైన సమ్మేళనం మనసు కు హత్తుకునే అనుభూతి అజరామరం ఈ గీతం
@suthapallieswararao6393 Жыл бұрын
One of the most beautifull song
@vannarswamy7228 Жыл бұрын
4:29 @@suthapallieswararao639366
@venkateshpotharaju6246 Жыл бұрын
@@suthapallieswararao6393s No no
@middeprabhakar4140 Жыл бұрын
Really awesome heart touching forever song and no words are there to define
@ukkajisrikanth7304 жыл бұрын
అద్భుతమైన చిత్రం అక్బర్ సలీం అనార్కలీ. ముఖ్యం గా nt. రామారావు. బాలకృష్ణ నటన మహమ్మద్ రఫీక్ పాట లు అద్భుతం
@palvithcookingvlogs273 жыл бұрын
పాట మ్యూజిక్ సూపర్ ...ఇప్పటి వాళ్ళు ఎవరైనా సరే ఇంతకన్నా అందంగా పాడగలరా never
@subadraanimela93343 жыл бұрын
👍
@murthymurthy31613 жыл бұрын
@@subadraanimela9334 Ho
@raghavvendra2 жыл бұрын
బాలయ్య బాబు దీప హావ భావాలు అద్భుతం మరియు మొహమ్మద్ రఫీ గారు గానం, సాహిత్యం చిరస్థాయిగా తెలుగు ఆణిముత్యం గా నిలబెట్టాయి. అక్బర్ సలీం అనార్కలి ❤️❤️❤️
@abbasshaik26842 жыл бұрын
'
@ramanareddy36092 жыл бұрын
💞 Meeku ❤️ abhivandhanaalu 💞 Happy ❤️ soo 💞 much 💞 rrr ❤️ sweet 💞 sweet ❤️ song ❤️
@ramanareddy36092 жыл бұрын
SS uupperrr UU seeethhhasaaaaRaaaammmmuuuu Luu very good 👍 song
@padmareddypadma9783 Жыл бұрын
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@sadhulaanjaiah84112 жыл бұрын
రఫీ గారి గళమాధుర్యానికి బాలయ్య బాబు గారి నట చాతుర్యానికి వందనం నందమూరి అందగాడు నిజంగా అందానికే అందం బాలయ్య బాబు🙏🙏🙏
@chandoluvaleswararao40253 жыл бұрын
తెలుగు భాష లో ఉన్న సాహిత్యం ఏ భాషలో ఉండదేమో అందుకే ఈ పాట కు సాహిత్యం సంగీతం మరువలేనివి తెలుగు ఉన్నంత వరకు ఇది ఈలగునే ఉంటుంది ఈ పాట పాడిన md. రాఫీ గారికి సుశీలమ్మ గారికి అభినందనలు
@k.mokshitbabumokshit13943 жыл бұрын
బాలకృష్ణ గారి పాటల్లో అద్భుతమైన పాట ఇది ఒకటి
@rameshgoud24332 жыл бұрын
❤️
@monster18472 жыл бұрын
@@rameshgoud2433 namaste GOUD saab
@kondaiahmaddu95114 жыл бұрын
కొన్ని పాటలు మనిషిని కదిలిస్తాయి మరికొన్ని పాటలు మనస్సును కదిలిస్తాయి ఆకోవాలోనిదే ఈపాట ఎమి సాహిత్యమండీ సూపర్ కంపోజింగ్ అమోఘం. అన్నగారికి వందనాలు తెలుపాలి ఎందుకంటే మహమధ్ రఫీ గారి చేత మన తెలుగు లో పాడించిన. వ్యక్తి అన్నగారె ఆ ఒక్క. కోరిక. తీర్చారు లేకుంటే రఫీ వాయస్ మన తెలుగు లో వినే భాగ్యం కోల్పోయి వుండేవాల్లం అందుకే అన్నగారిని విశ్వవిఖ్యాత నటసార్వభౌమ. అనేది ఇంకెవరితరం కాదు బాలకృష్ణ సాంగ్సుల్లో బెష్టు సాంగ్ ఈ పాట సృష్టించిన అందరికీ పాదాభివందనం చేస్తున్నా🙏🙏🙏 నా పేవరేట్ సాంగ్ 11/7/20💐💐💐💐💐💐💐💐💐🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@rajendraprasad66464 жыл бұрын
సూపర్ మీకు శతకికోటి వందనాలు ,
@malapathiswamy4 жыл бұрын
Ssssssssupar
@chandugurram16584 жыл бұрын
C na re
@nag97003 жыл бұрын
X lent words 👌👌
@gvpraju51583 жыл бұрын
Yes
@sivanagababu4694 жыл бұрын
ఎన్టీఆర్ గారి తరువాత పౌరాణిక, జానపద,సినిమా లు చుస్తున్నమ్ అంటే అది బాలయ్య బాబు వల్లే,,జై బాలయ్య,
@nasurunasuru49113 жыл бұрын
Ntr family tappa yevariki damu leedu india loo
@ponnuruharibabu96343 жыл бұрын
@@nasurunasuru4911 ssss
@venkateshpilla3908 Жыл бұрын
జై బాలయ్య జై ఎన్టీఆర్ జై నందమూరి 🔥🔥🔥🔥🔥
@rameshbabupeetha38083 жыл бұрын
ఏదో తెలయని తన్మయత్వం వింటున్న అంత సేపు హాట్స్ ఆఫ్ to సుశీలమ్మ and Md.Rafi for such a wonderful song
@gandhamaravind29787 ай бұрын
కోపం లో ఉన్నప్పుడు ఈ పాట వినాలి వెంటనే కోపం పోయి కూల్ అవుతారు సూపర్ సాంగ్... జై బాలయ్య 💙💙
@rameshgunturu73553 жыл бұрын
నేను మొదటిసారి థియేటర్ లో చూసిన సినిమా ఇది అప్పుడే అయినా అభిమానిని అయ్యాను జై బాలయ్య
@gopiponthapalli94723 жыл бұрын
నేను చిరు అభిమానిని ఐనా ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం రోజుకి ఒక్కసారి ఐన vintanu
@rangasai74592 жыл бұрын
Very nice bro. People like you are really commendable. 👌👌👌👌
@rangasai74592 жыл бұрын
Very nice bro. People like you are really commendable. 👌👌👌👌
@tulasikakarla73113 жыл бұрын
నాకు చాలా ఇష్టమైన పాట ఇది ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది
@ChandraMohan-lw4fr3 жыл бұрын
దేవుడు ఇచ్చిన వరం ఇటువంటి పాట వింటున్నమంటే
@AjayAjay-wh3rh Жыл бұрын
Anna nivvu kekA
@puttabanthinageshwararao367111 ай бұрын
గొప్ప varam
@hemanth71195 жыл бұрын
నందమూరి తారకరామ రావు గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన జ్ఞాన పీఠ్ అవార్డు గ్రహీత నంది అవార్డు గ్రహీత పద్మభూషణ్ అవార్డు గ్రహీత మన డాక్టర్ సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారి చారిత్రాత్మకమైన అర్థవంతమైన గీతానికి సి.రామచంద్ర గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా గాన కోకిల పి.సుశీల గారు మహమ్మద్ రఫీ గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు బాలకృష్ణ గారి దీప గారి అభినయం వర్ణనాతీతం.
@shaikakbar10444 жыл бұрын
. X. N no by
@bhaskarbitti60464 жыл бұрын
Best song
@hemanth71193 жыл бұрын
@@shaikakbar1044 గారు ధన్యవాదాలు.
@hemanth71193 жыл бұрын
@@bhaskarbitti6046 గారు ధన్యవాదాలు.
@satyanandam34443 жыл бұрын
I think NTR only used to singing songs Sri. Md.Rafi in his films
@chengalvaprasadk48212 жыл бұрын
ఇలాంటి పాటలు బ్రతుకంతా వుండిపోతాయి.... ఎక్సట్రోర్డినరీ డాన్స్.... మెమోరిబుల్..... 🌹🎻🤔
@bunnymadhu88423 жыл бұрын
ఇలాంటి పాటలున్న తెలుగునేలపై పుట్టడం మనం పూర్వజన్మలో చేసుకున్న మహాపుణ్యం.ఈ పాటలువిన్న మనం అదృష్టవంతులం
@akbarsaleem3383 ай бұрын
ఏమైన ఓల్డ్ ఇస్ గోల్డ్ భయ్యా ఎంతైనా ఎంతైనా ఆ కాలంలోనే మేలు భయ్యా ఆ డ్రెస్సింగ్ కాస్ట్యూమ్ కానీ ఆ మేకప్ కానీ ఆ డాన్స్ చేయడం విధానం కూడా చూడముచ్చటగా ఉంటాయి
@saisiralamsaibabu65484 жыл бұрын
Balayya garu vayasulo vunnapudu chala bagunaru ippudu inka bagunnaru meeru super sir
@JOHNNNGAMING3 жыл бұрын
Vadu pedda vedava Munda
@bhamidipatisandi86053 жыл бұрын
@@JOHNNNGAMING l
@praveenkumar-lq1nr3 жыл бұрын
@@JOHNNNGAMING ninnu dhenginda raa sale
@vishnusurya8083 жыл бұрын
❤️
@skriyaz97653 жыл бұрын
@@JOHNNNGAMING NMSB +) x
@nagulmeerashaik95763 жыл бұрын
నాకు ఇ పాట అంటే చాలా ఇష్టం అలాగే పత పాటలు అంటే చాలా ఇష్టం కోత్త పాటలో అంత బవం ఎక్కడ ఉంది
Any kind of music only suseelamma voice 100 % CLEAR Compare any other male or female voice
@raghureddy72172 жыл бұрын
@@madhusudhangulla4558 its great
@allukanakaraju81943 жыл бұрын
ప్రేముకుల కోసం వాళ్ళు ఫీలింగ్స్ కోసం చాలా బాగా వివరించిన పాట ఇది 👌👌👌👌చాలా ఇష్టమైన పాట ఇది ❤❤
@rafimahammad71204 жыл бұрын
నాకూ చాలా ఇష్టం ఈ సాంగ్ 1/11/2020
@varaganiyohanu1514 жыл бұрын
H. F nnbb f f ccv. oojj nt OK jtht! ttttttttttgymtm.... t. bvv c, m
@atigaddamohan72594 жыл бұрын
@@varaganiyohanu151 la
@atigaddamohan72594 жыл бұрын
@@varaganiyohanu151 Fry 👆-
@satyanarayanasatyanarayana26283 жыл бұрын
28/02/2121.10.57 PM
@TheKatarisoma4 жыл бұрын
సిపాయి... సిపాయి సిపాయి... సిపాయి నీకై ఎంత ఎంత వేచి వేచి ఉన్నానో ఈ వాలు కనులనడుగు అడుగు చెబుతాయి సిపాయి ఓ... సిపాయి హసీనా... హసీనా నీకై ఎంత ఎంత వేగి వేగి పోయానో ఈ పూలమనసునడుగు అడుగు ఇకనైనా హసీనా ఓ... హసీనా చరణం : 1 జడలోని మల్లెలు జారితే నీ ఒడిలో ఉన్నాననుకున్నా చిరుగాలిలో కురులూగితే (2) నీ చేయి సోకెనని అనుకున్నా ఆ... మల్లెలలో కదలాడినవి నా కలవరింపులే ఆ గాలిలో చెలరేగినవి... (2) నా నిట్టూరుపులే... హసీనా ఓ... హసీనా ॥ఎంత॥ చరణం : 2 తడి ఇసుకను గీసిన గీతలు అల తాకితే మాసిపోతాయి ఎదలోన వ్రాసిన లేఖలు ఎదలోన వ్రాసిన లేఖలు బ్రతుకంతా ఉండిపోతాయి ఆ... లేఖలలో ఉదయించినవి నా భాగ్యరేఖలే మన ఊపిరిలో పులకించినవి (2) వలపు వాకలే... సిపాయి ఓ... సిపాయి నీకై ఎంత ఎంత వేగి వేగి పోయానో ఈ పూలమనసునడుగు అడుగు ఇకనైనా హసీనా ఓ... హసీనా సిపాయి ఓ... సిపాయి హసీనా ఓ... హసీనా
@shivagandikota12574 жыл бұрын
Tq Sir
@godavarisurya80713 жыл бұрын
Good.
@narendrathoti10573 жыл бұрын
Thanks for lyrics sir
@ediguttashekher9563 жыл бұрын
Nice
@sravanthikrishna77693 жыл бұрын
Good lyrics 👌
@nukarajubonu52403 жыл бұрын
అద్భుతం చాలా అద్భుతమైన గానం నాకు చాలా ఇష్టమైన పాట అమ్మ సుశీల మీకు పాదాభివందనం మీరు పాడిన పాటలు అద్భుతాలు చరిత్రలో ఎప్పుడూ నిలిచిపోతాయి🙏🙏🙏🙏
@ramanareddy36092 жыл бұрын
👍 Yeppudu 👍 vuntaai 🆗 adhupthaalu 👍 Haseena 👍 your 🆗 great 👍 song 👍 lyrics 👍 meaning 🆗 leekalu 👍 bhagrarekalu 👍 ayuthai 🆗 okay 👍🆗
@GdevendraNaidu Жыл бұрын
@@ramanareddy3609😊
@mravikumarkumarravim83532 жыл бұрын
ఎన్నిసార్లు విన్నా వినాలి అనిపించే ఒక మంచి పాట
@abdul43603 жыл бұрын
Old is always gold 👌😊 2022 లో ఎంతమంది చూస్తున్నారు ❤️
@anilmanne77122 жыл бұрын
Maa generation 1985 Maaku Eee song Chala istam
@ramakrishnak42482 жыл бұрын
Nenu 🖐️
@vb23xy Жыл бұрын
2023 లో కూడా చూస్తున్నాము❤☺️
@Jalaja-p6rАй бұрын
Thank you for this beautiful songs uploaded
@g.chandrasekharreddy96014 жыл бұрын
అన్ని అవార్డులు వచ్చాయి అంటే ఎంత అద్భుతమైన సాహిత్యం అందించారు ayana
@pramodn.pramod714 жыл бұрын
Super song
@srikanthbabu96363 жыл бұрын
My all time favorite song
@AkulaDurga-x8m9 ай бұрын
Naku e song challa challa estam❤
@gopirajubandaru52443 жыл бұрын
Legendary Actor Baalakrishna Here👌👌
@knk11722 жыл бұрын
మరీ మరీ నీ అందానికీ సలాము చేసేను పదే పదే నీ గీతానికి పల్లవి పాడేను యుగాలకైనా నాదానివై నీవే వుంటావు అనంతకాలం నీ రూపమే వరించుకుంటాను మనసు నీదే మమత నీదే.. రేయి పగలు నాలో వున్నది నీవే.. సోనీ
@smartone909 Жыл бұрын
❤
@chinthaiahk.c.s37673 жыл бұрын
🙏🙏🙏మరుపు రాని మదుర గీతం 🙏🙏🙏 ఇలాంటి పాటలు ఈ కాలంలో రావు
@deenkumarjacob3003 жыл бұрын
Even in Telugu language MOHD RAFI SAAB mesmerises us by singing this wonderful song.
@jagirinareshgoud66903 жыл бұрын
ఈ సాంగ్ నేను ఫస్ట్ టైం చూసినప్పుడు నేను 2nd class.సూపర్ సాంగ్
@pandurangarao95024 жыл бұрын
Raffi Saab and Susheela Garu what a combination, great romantic song of Telugu industry. Herr touching composing by C. RAMACHANDRA
@jaanu.97733 жыл бұрын
Old is not only gold, it is diamond in this song❤
@AbdulKhader-dp7vz2 жыл бұрын
Yes
@ramanareddy36092 жыл бұрын
Yes 👍 currect SS uu perrr song yeaaaaah aammazingg song very good nice to you thanks
@manimalakommula25292 жыл бұрын
అద్భుతమైన పాట.కళ్ళుమూసుకుని మనసుతో ఆస్వాదిస్తూ,మైమరుస్తూ ........
@bhumaashwinkumarreddy2854 жыл бұрын
మనసునీ ఆహ్లాదపరచే మంచి సాహితీ సాహిత్యం గల పాట
@rajasekharmsw22584 жыл бұрын
2021 lo entha mandi chusaru like here
@Venkannababu3693 жыл бұрын
Hi brother
@satyanarayanasatyanarayana26283 жыл бұрын
27/06/2021/11.14 pm
@ayeshakhanam44593 жыл бұрын
Nenu
@gudivadaagrifarms16393 жыл бұрын
I like this song forever
@barrumadhavarao30833 жыл бұрын
ఇలాంటి పాటలు మరిరావు మనము వినలేము
@bcrcrp9851Ай бұрын
God of Masses jai Balayya 🦁🦁
@venkateshgidijala2 жыл бұрын
It's 2022 may.. I'm 23 now. When I first heard this song..I was 15. Since then this is my fav song in my old retro playlist. Mohammed Rafi gari voice 💝
@bandameedamanohara21853 жыл бұрын
Balakrishna sir is so handsome What a singing m Rafi sir Lovely song ❤️💚💛
@sadhulaanjaiah84112 жыл бұрын
నందమూరి అందగాడు బాలయ్య బాబు తండ్రికి తగ్గ తనయుడు అని అందరితో అనిపించుకొనుటకు ఇది ఒక చిన్న ఉదాహరణ ఏమి ఆ అందం ఆహా జై బాలయ్య
@me_Chinna293 жыл бұрын
పాత పాటలు వింటుంటే ఆ మధురానుభూతి ఎక్కడ దొరకదు.. అలాంటి పాటలు వినిపించిన రఫిగారిగా 🙏🙏🙏🙏
@chengalvaprasadk48212 жыл бұрын
నొ మిత్రమా ఈ పాట ఎప్పటికి క్రొత్తగానే వుంటుంది సో ఈ పాట పాత పాట కాదు... 🌹
@ammirajukommisetti5493 жыл бұрын
Mahmud Rafi Famous Singar, Good Voice those Days.
@ismartsrinivasraopalaparth66403 жыл бұрын
రఫీ గారి వాయిస్ కి అద్భుతమైన సాంగ్ తరాలు మారిన వన్నె తగ్గని పాట ఇది
@naveentirunagaram3352 жыл бұрын
What a "Lyrics"... What a "Music"... What a " Choreography"... Finally what a "Song"... One of the Best Song in Balayya Babu film carrier 👌👌
@krishnark7815 Жыл бұрын
Exactly
@lakkojuramakrishna79992 жыл бұрын
TINTE GARELE TINLI VINTE MA BALAYYA ANNAYA GARU CINEMA LU PATALU VINALI.. JAI BALAYYA JAI JAI BALAYYA
@shivashankarab93363 жыл бұрын
జై బాలయ్య జోలికి రావద్దమ్మా ❤️❤️❤️❤️❤️
@chinnapinninti98383 жыл бұрын
పల్లవి: సిపాయీ.. సిపాయీ.. సిపాయీ.. సిపాయీ.. నీకై ఎంత ఎంత వేచి వేచి ఉన్నానో... ఈ వాలుకనులనడుగు అడుగు చెపుతాయీ సిపాయీ.. ఓ..సిపాయీ.. హసీనా.. హసీనా.. నీకై ఎంత ఎంత వేగి వేగి పోయానో ఈ పూలమనసునడుగు అడుగు ఇకనైనా హసీనా.. ఓ.. హసీనా.. చరణం: 1 జడలోనా మల్లెలు జారితే నీ ఒడిలో ఉన్నాననుకున్నా చిరుగాలిలో కురులూగితే చిరుగాలిలో కురులూగితే.. నీ చేయి సోకెనని అనుకున్నా ఆ.. మల్లెలలో కదలాడినవి నా కలవరింపులే ఆ గాలిలో చెలరేగినవి ఆ గాలిలో చెలరేగినవి నా నిట్టూరుపులే... హసీనా.. చరణం: 2 తడి ఇసుకను గీసిన గీతలు అల తాకితే మాసి పోతాయి ఎదలోన వ్రాసిన లేఖలు..ఎదలోన వ్రాసిన లేఖలు.. బ్రతుకంతా వుండి పోతాయి.. ఆ.. లేఖలలో ఉదయించినవి నా భాగ్యరేఖలే.. మన ఊపిరిలో పులకించినవి మన ఊపిరిలో పులకించినవి.. వలపు వాకలే.. సిపాయీ... Movie: akbar Salim anarkali Music:C.RAMACHANDRA Lyrics:SINARE Singer: MOHAMMED RAFI,SUSEELA
@nandanavanam16716 ай бұрын
Thank you 👍
@mohanrajashok16533 жыл бұрын
Fantastic love duet Superbly rendered by India's One and only Male Playback Singer Mohammed Rafi Saahib and One and only Female Playback Singer Susheelamma
@ramaraogedala93932 жыл бұрын
ఈ పాట వింటుంటే పాత రోజులు గుర్తుకు వస్తున్నాయి ఆ రోజులు ఎందుకు పుట్టలేదని బాధగా ఉంది
@shivashankarab93363 жыл бұрын
ಜೈ ಎನ್ಟಿಆರ್ ಜೈ ಬಾಲಯ್ಯ🔥🔥🔥🔥🔥🔥
@mekalayugandharnaidu25782 жыл бұрын
Edhi pata kadhu anna manaki voka varam hats off
@hajibasha77414 жыл бұрын
Appatlo abbo aayana andam especially in this song
@YacobgYacobg3 жыл бұрын
Wonderful great singer Mahmud Rafhi garu & suseelmma gariki hatsoff 👍👍👍👍
@manmadharaonamathoti65363 жыл бұрын
Ll
@mohanbabu9024 жыл бұрын
What handsome balayya Excellent song
@pashamswathi406310 ай бұрын
నా లవర్ కోసం నేను చచ్చిపోవాలనిపిస్తుంది ఈ పాట
@mallareddyknreddy79973 жыл бұрын
సీనారే గారి గొప్ప గీతం 🌹
@nageswarraoragula27143 жыл бұрын
I HEARD THIS SONG WHEN IA STUDEING 5TH CLASS, STILL I REMEMBER THIS SONG, I LIKE RAFI SIR SONGS, FEELING PEACEFUL....THANK U , YOURS NAGESWARRAO RAGULA
@agproyal84534 жыл бұрын
అద్భుతమైన గానామృతం 👏👏👏👏
@ramanareddy36092 жыл бұрын
Yes 👍 currect song
@GK-rk8bn5 жыл бұрын
Golden classic. Great tune, singing and lyrics. Time seems to freeze while listening to this song. I don't know why they picturized this song in a studio.
@srinivasp4354 жыл бұрын
Super song naku nachinapata....
@mohankumarponday48733 жыл бұрын
Nenu chiru fan but i love song especially mohammed rafi voice expression balayya and sushila garu
@mylapalliankarao36152 ай бұрын
జడ లోని మల్లెలు జారితే నీ వడిలో వున్నాననుకున్నా... నారాయణరెడ్డి గారి భావుకతకి శతకోటి జోహార్లు
@g.saisrinivas23464 жыл бұрын
All time great melody song.. Mohd.Rafi, Susheela, .. what a sweet voices... Music director C.Ramachandra done a great Job..👍💕💗👍
@yesesswikrishnamalladi64444 жыл бұрын
vallu kishore kumar goda pettachu
@mopurumurali487 ай бұрын
బాలయ్య నట జీవితం లో క్లాసిక్ సాంగ్స్ లలో ఓ మేలిమి బంగారం ఈ సాంగ్❤❤. జై బాలయ్య 🦁🦁.
@cnusrinivas2263 жыл бұрын
డిస్ లైక్ చేసి ఇలాంటి అద్భుతమైన తెలుగు సాహిత్యాన్ని అవమానించకండి🙏🙏
@mallikarjunmalli85644 жыл бұрын
సూపర్ సాంగ్ అదుర్స్ అనిపించింది నాకు చాలా ఆనందంగా ఉంది
@veerapratapmedisetti98864 жыл бұрын
bio
@frozenbg11912 жыл бұрын
నారాయణ రెడ్డి గారి సాహిత్యం..... కూ డా అద్బుతం....
@chittythalli78644 жыл бұрын
ఇప్పటి ఈ పాట వినే వాళ్ళు ఒక like వేసుకోండి
@shaikmabu75383 жыл бұрын
Eppatiki.super.pata
@KrishnaMurthy-dk1fs3 жыл бұрын
super.sog
@subbarayuduvv46254 жыл бұрын
A good song .Suseelamma & Mahammad Rafi has sweet Voices .Ever green song .
@rsrinu40424 жыл бұрын
TJTTT
@gudurunagendra37396 ай бұрын
ఈ పాట చాలు నేను చచ్చేవారకు నీ అభిమానిగా ఉండడానికి.జై బాలయ్య
@obuleshjonnalagadda20294 жыл бұрын
One of the biggest hit in Telugu silver screen. my favourite song forever ❤️❤️❤️
@NarasimhaMurthyBejjepalli21 күн бұрын
SUPER HIT SONG. JAI NBK❤❤😂😂 0:48
@akhiljavvadi77553 жыл бұрын
I almost forgot that this song exists...such a wonderful song🤗🥰
@ramanareddy36092 жыл бұрын
Top Top moost no No words yeaaaahhhai
@nageshmuramalla77812 жыл бұрын
Balayya entha andam ga unnado, super song, excellent voice of Mohammad Rafi ji
@fact7782 Жыл бұрын
ఆ ముఖ హావభవాలు, ఆ నటన చుడండి, ఆ తేజస్సు jai బాలయ్య 💥💥💥
@hemanth7119 Жыл бұрын
ఇలాంటి పాటలు వినటం పూర్వజన్మ సుకృతం మనందరికి భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం మానవజన్మ.
@udaysankarkudupudi63433 жыл бұрын
Legendry singers Mh Raffi : Susila wonderful popular melody song Ever green hit song 👈 🎸🎺🎷👍👍
@NarasimhaMurthyBejjepalli21 күн бұрын
BALAYYA BABU GARU. DEEPA GARU❤❤ 2:19
@maheshlucky70743 жыл бұрын
నాకు చాలా ఇష్టం ఈ పాట
@srinivasulu97904 жыл бұрын
Great song, mesmerizing voices and great composition
@narsingpaladugula47744 жыл бұрын
Iamliek balaya
@yeggidiy.harikrishna49333 жыл бұрын
రఫీ గారు వాయిస్ 👍👍 like వేసుకోండి
@rangasai74593 жыл бұрын
Why not? Great singer.
@ravinayak79862 жыл бұрын
2j
@ravinayak79862 жыл бұрын
@@rangasai7459 z,066
@raghureddy72172 жыл бұрын
@Balu music lover no both r equal
@djnanisirimalla27122 жыл бұрын
రఫీ మహమ్మద్ గారు
@devivalavala2357 Жыл бұрын
ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం 👌👍💐
@rangasai74593 жыл бұрын
One of the best songs picturised on Balakrishna.
@pavani.yenugula67653 жыл бұрын
Lovely song..
@manjurs813 жыл бұрын
Super song Balakrishnan looks handsome and Deepa looks Gorgeous 👌