yesu nannu || praeminchinaavu || యేసు నన్ను ప్రేమించినావు || Deva Priya songs Silva dhyanam songs

  Рет қаралды 16,109

Deva Gospel Musical Ministry

Deva Gospel Musical Ministry

Күн бұрын

yesu nannu || praeminchinaavu || యేసు నన్ను ప్రేమించినావు || Deva Priya songs Silva dhyanam songs #jkchristopherlatestsongs #oneness #christmas #hosannaministries #oneness #pastorjohnwesly #deva #devapriya #devagospel #yesunannupreminchinaavu#dgmm

Пікірлер: 186
@madhusn805
@madhusn805 6 ай бұрын
No lights..No extra cameras...No extra musicians.... simply humble ness .. worship....thalli ninduga meeku Andhariki vandhanalu....mariyu mana prabhuki mahima...
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 6 ай бұрын
Amen VAndhanaalu anna 🙏
@mallelaprathyusha
@mallelaprathyusha 6 ай бұрын
యేసూ నన్ను ప్రేమించినావు పాపినైన - నన్ను ప్రేమించినావు (2) నన్ను ప్రేమింప మా-నవ రూపమెత్తి దా-నముగా జీవము సిలువపై (2) ఇచ్చి - కన్న తల్లిదండ్రుల - అన్నదమ్ముల ప్రేమ కన్న మించిన ప్రేమతో (2) ||యేసూ|| తల్లి గర్భమున నే - ధరియింపబడి నపుడే దురుతుండనై యుంటిని (2) నా - వల్ల జేయబడెడు - నెల్ల కార్యము లెప్పు డేహ్యంబులై యుండగ (2) ||యేసూ|| మంచి నాలో పుట్ట - దంచు నీ విరిగి నన్ మించ ప్రేమించి-నావు (2) ఆహా - యెంచ శక్యముగాని - మంచి నాలో బెంచ నెంచి ప్రేమించినావు (2) ||యేసూ|| నన్ను ప్రేమింప నీ-కున్న కష్టములన్ని మున్నై తెలిసియుంటివి (2) తెలిసి - నన్ను ప్రేమింప నీ-కున్న కారణమేమో యన్నా తెలియదు చిత్రము (2) ||యేసూ|| నా వంటి నరుడొకడు - నన్ను ప్రేమించిన నా వలన ఫలము కోరు (2) ఆహా - నీవంటి పుణ్యునికి - నా వంటి పాపితో కేవలంబేమీ లేక (2) ||యేసూ
@RatnaKumari-bb9yl
@RatnaKumari-bb9yl 5 ай бұрын
God bless you thalli 😍😍
@bro.bathinirameshbabu9417
@bro.bathinirameshbabu9417 10 күн бұрын
Wonderful singer you are, God bless you.
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 8 күн бұрын
Praise God tnq somuch praise the lord 🙏
@ankannakaluri9988
@ankannakaluri9988 20 күн бұрын
God Bless You Child ❤❤❤
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 20 күн бұрын
Amen tnq somuch praise the Lord anna
@rhemafromthoma3485
@rhemafromthoma3485 6 ай бұрын
ఏమి స్వరం అమ్మా.. 🥺♥️ ఇది దేవుని కృపావరమే తప్ప ఇంకేమి కాదు! అనేకులను నీ స్వరం ద్వారా ప్రభువు దగ్గరికి నడిపిస్తావు.. బహుబలమైన బాణంగా దేవుని చేతిలో వాడబడతావు..
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 6 ай бұрын
ఆమెన్ ఆమెన్ ప్రైస్ ది లార్డ్ థాంక్యూ సో మచ్ 🙏🙏🙏
@vimalakommara
@vimalakommara 6 ай бұрын
Yes absolutely
@raju1_official
@raju1_official 6 ай бұрын
యేసూ నన్ను ప్రేమించినావు పాపినైన - నన్ను ప్రేమించినావు (2) నన్ను ప్రేమింప మా-నవ రూపమెత్తి దా-నముగా జీవము సిలువపై (2) ఇచ్చి - కన్న తల్లిదండ్రుల - అన్నదమ్ముల ప్రేమ కన్న మించిన ప్రేమతో (2) ||యేసూ|| తల్లి గర్భమున నే - ధరియింపబడి నపుడే దురుతుండనై యుంటిని (2) నా - వల్ల జేయబడెడు - నెల్ల కార్యము లెప్పు డేహ్యంబులై యుండగ (2) ||యేసూ|| మంచి నాలో పుట్ట - దంచు నీ విరిగి నన్ మించ ప్రేమించి-నావు (2) ఆహా - యెంచ శక్యముగాని - మంచి నాలో బెంచ నెంచి ప్రేమించినావు (2) ||యేసూ|| నన్ను ప్రేమింప నీ-కున్న కష్టములన్ని మున్నై తెలిసియుంటివి (2) తెలిసి - నన్ను ప్రేమింప నీ-కున్న కారణమేమో యన్నా తెలియదు చిత్రము (2) ||యేసూ|| నా వంటి నరుడొకడు - నన్ను ప్రేమించిన నా వలన ఫలము కోరు (2) ఆహా - నీవంటి పుణ్యునికి - నా వంటి పాపితో కేవలంబేమీ లేక (2) ||యేసూ||
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 6 ай бұрын
🙏
@sterzyrajan4115
@sterzyrajan4115 6 ай бұрын
తల్లి God Bless you.. ఈ 40 రోజులు శిలువ పాటలతో అందరినీ ఆత్మీయంగా బలపరుచు.. ఎప్పుడన్నా పక్కనున్న ఇద్దర్నీ మాకు పరిచయం చేయి. వారితో రెండు మాటలు మాట్లాడించు. దేవుడు మీ అందరినీ బహుగా దీవించు గాక
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 6 ай бұрын
Amen amen amen tnq somuch anna 🙏
@ravi101274
@ravi101274 6 ай бұрын
Outstanding performance by the whole team. All the glory to our Lord Jesus Christ. God bless your team
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 6 ай бұрын
Amen tnq somuch bro praise lord 🙏
@HeRescuedTheSoulsOfMen
@HeRescuedTheSoulsOfMen 6 ай бұрын
Wonderful song. Please continue to sing Andhra Kristava Geetamulu and Songs of Zion.
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 6 ай бұрын
Glory to God ok tnq somuch🙏🙏🙏
@pasjoshuajoel
@pasjoshuajoel 6 ай бұрын
కీర్తనలు 119: 54 యాత్రికుడనైన నేను నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడలు హేతువులాయెను. Psalm 119: 54 Thy statutes have been my songs in the house of my pilgrimage. ••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••• May God Bless You ra Chelli Devuni Krupanu batti devudu mimmalni Deevinchunu Gaaka.. - Amen, Amen, Amen
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 6 ай бұрын
Amen amen amen tnq somuch anna praise lord 🙏🙏🙏
@rajusiddhi8366
@rajusiddhi8366 6 ай бұрын
వందనములు 👏 అద్భుతమైన పాట అద్భుతమైన సంగీతం. యేసయ్యని ఘనపరుస్తున్న మీకు నా ప్రత్యేకమైన నిండు కృతజ్ఞతలు. చెల్లెమ్మ నీ స్వరం చాలా చాలా బావుందిరా. ఇంకా దేవునిలో మీరు అద్భుతముగా వాడబడులాగున ప్రార్థన చేస్తాము 👏🙏🏻👏
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 6 ай бұрын
Amen amen amen tnq somuch praise lord anna 🙏
@williamcarey1360
@williamcarey1360 5 ай бұрын
దేవ ప్రియ గాత్రము మధురము. నేటి రచయితలు స్వరకర్త లు చేసి పాటలు ఎలా స్వంతం చేసుకుని పాడినా పర్వాలేదు..ఐతే ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు పాడేటప్పుడు ( ప్రాంతీయ ఎత్తుగడలు ఎలావున్నా ) రాగ తాళ సంప్రదాయాలను దృష్టిలో పెట్టుకొని పాడాలి. దేవ ప్రియ కు " యేసూ నన్ను ప్రేమించి నావు " ముఖారి రాగం మీద అవగాహన వున్నదో లేదో తెలియదు గానీ " కీర్తన సంచారాన్ని బట్టి పాడుతూ పోతుంది. ఈ పాట బాగా తెలిసి న వారిని సంప్రదించి వుంటే బావుండేది..ఇక మ్యూజిక్ నిడివి చాలా ఎక్కువ గా వుంది..అలాగే గాయని కూడా టెంపో ను బాగా సస్తైన్ చేస్తున్నట్టు అనిపిస్తుంది.. ఓవర్ ఆల్ బాగా పాడింది. -- అభినందన ఆశీస్సులు .
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 5 ай бұрын
Amen tnq somuch praise the lord 🙏🙏🙏
@Ramesh62265
@Ramesh62265 5 ай бұрын
నీ స్వరం ఓ వరం 👌 హల్లెలూయా 🙏
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 5 ай бұрын
Amen praise the lord Tnq anna ❤️
@tadikondasrinubabu1070
@tadikondasrinubabu1070 6 ай бұрын
తల్లి అద్భుతమైన పాట పాడావు దేవుడు నిన్ను తన సేవలో బహుగా వాడబడాలని నా ప్రార్ధన తల్లి.
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 6 ай бұрын
Praise God tnq somuch Anna praise lord 🙏
@akhilgorikapudi8742
@akhilgorikapudi8742 2 ай бұрын
Nice voice nuvvu inka devuni Krupalo vadabadali thalli
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 2 ай бұрын
Amen amen thank you so much anna
@muhammadmuhammad5734
@muhammadmuhammad5734 6 ай бұрын
వందనాలు తల్లి 👍👍👍👍🙏🙏గుడ్ సాంగ్ చాలా బాగా పాడావు తల్లి 🙏🙏👌👌👍
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 6 ай бұрын
Glory to God tnq somuch sister praise the lord 🙏
@Usernamems123
@Usernamems123 4 ай бұрын
Peddavallu paade paara ni Chinna bidda vi chakkaga padav thalli God bless you ma
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 4 ай бұрын
Glory to God tnq somuch praise the lord 🙏
@grajtpd5645
@grajtpd5645 6 ай бұрын
🎉GOD bless U and UR Family More Times THALLI 🎉🎉
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 6 ай бұрын
Amen amen amen 🙏
@hosannajayakumar7110
@hosannajayakumar7110 6 ай бұрын
S Amen Amen Amen 🙌 PRAISE THE LORD ANDI 🙏💞✝️🙏 JESUS CHRIST LOVES YOUR FAMILY AMEN 🙌💞🕊️Andi 🙏
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 6 ай бұрын
Amen tnq somuch sir praise lord 🙏
@bettyaparna694
@bettyaparna694 6 ай бұрын
What a sweet and melodious voice God has given you, God bless you
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 6 ай бұрын
Glory to God tnq somuch sister praise lord 🙏
@seshaiahkristaparapu8696
@seshaiahkristaparapu8696 6 ай бұрын
సాంగ్ బాగా పాడావు సిస్టర్ praise the lord 🙏 God bless you all
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 6 ай бұрын
Amen tnq somuch praise the lord 🙏 🙏🙏
@srinivasaligi22
@srinivasaligi22 6 ай бұрын
ఆమేన్ హల్లెలూయ స్తోత్రము యేసయ్యా ❤❤❤
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 6 ай бұрын
Amen praise lord 🙏
@pastorp.ramesh4039
@pastorp.ramesh4039 6 ай бұрын
Very meaningful and sweet and beautiful song. Thalli u sang very humble in the Lord ma. Holy🔥 Spirit bless you all for glory🩸❤🩸
@rebeccaprakash703
@rebeccaprakash703 6 ай бұрын
Praise the lord Daddy 🙏
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 6 ай бұрын
Glory to God tnq somuch pastor gaaru praise lord 🙏
@PravinKumarAmbatipudi
@PravinKumarAmbatipudi 6 ай бұрын
LORD THANK YOU FOR GIVING US THESE GIFTS TO OUR TELUGU COMMUNITY
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 5 ай бұрын
Praise God 🙏
@laxmansedam-gx4ex
@laxmansedam-gx4ex 6 ай бұрын
Super maa my god bless you. nijaanga miru unnatamaina stanamulo tuntaru mi bavishath lo mi vioce ni inka inka vinali anipistundi really you are great singer.... God bless you all. 🙏🙏 meaning full songs
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 6 ай бұрын
Amen amen amen praise the lord bro tnq somuch 🙏🙏🙏
@settyezra4649
@settyezra4649 6 ай бұрын
Manchi swaramu thalli god bless you maa
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 6 ай бұрын
Amen tnq somuch praise lord lord 🙏
@pas.yehoshuvaapm9387
@pas.yehoshuvaapm9387 6 ай бұрын
God bless you Amma and your family 🙏😇
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 6 ай бұрын
Amen tnq somuch pastor gaaru 🙏🙏🙏
@fRajakumar-hl5id
@fRajakumar-hl5id 2 ай бұрын
Entha chakaga padinavu thalli.....god bless you nana
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 2 ай бұрын
Amen tnq somuch praise the lord 🙏
@arunm8113
@arunm8113 3 ай бұрын
Tammuduridhamnekupraisethelord
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 3 ай бұрын
Amen amen tnq somuch anna 🙏
@miriyalalaxmanarao19
@miriyalalaxmanarao19 4 ай бұрын
Praise the Lord...God bless your family 💐💐💐
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 4 ай бұрын
Amen tnq somuch anna 🙏
@vijaykumarmera9988
@vijaykumarmera9988 6 ай бұрын
Praise the lord God bless you 🙏🙏🙏
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 6 ай бұрын
Amen praise the God anna 🙏
@rapurimartha3697
@rapurimartha3697 6 ай бұрын
Excellent singing and music song praise be to God
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 6 ай бұрын
Glory to God tnq somuch sister praise lord 🙏
@aseervad
@aseervad Ай бұрын
Super voice sister, GOD BLESS YOU
@vidyasubashini94
@vidyasubashini94 6 ай бұрын
Thank you for the wonderful song sister ..may god bless you 🙏
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 6 ай бұрын
Amen tnq somuch sister praise the lord 🙏
@ANANDKUMAR-fj6zr
@ANANDKUMAR-fj6zr 6 ай бұрын
💯🙌jesus is with ur family. So called missioneries may encourage and support
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 6 ай бұрын
Glory to tnq somuch sir praise lord 🙏
@ranivase4185
@ranivase4185 5 ай бұрын
Praise the lord🙏🏻 and God bless u ra deva priya
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 5 ай бұрын
Amen tnq sister praise the lord 🙏
@Julia.45083
@Julia.45083 4 ай бұрын
Excellent performance, may God bless you.
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 4 ай бұрын
Glory to God thank you praise lord
@penkeSrinivasarao-rh6we
@penkeSrinivasarao-rh6we 6 ай бұрын
Praise the Lord thalli and your family elagay more than songs tho Deveni stuthinchli God bless you
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 6 ай бұрын
Amen tnq somuch Anna praise lord 🙏
@bharathbenraj9123
@bharathbenraj9123 6 ай бұрын
God soooooooooo loved the world ❤❤❤
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 6 ай бұрын
Praise God tnq somuch 🙏
@johnsondorapalli6457
@johnsondorapalli6457 6 ай бұрын
Supurb.glory to God
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 6 ай бұрын
Amen amen praise the lord sir 🙏
@prabhaprabhavathi4166
@prabhaprabhavathi4166 6 ай бұрын
Very good song super singing Thalli May God bless you
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 6 ай бұрын
Praise God tnq somuch sister 🙏🙏
@marygrace4003
@marygrace4003 6 ай бұрын
Thalli entha chakkaga padavamma god bless you amma
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 6 ай бұрын
Amen amen tnq somuch sister praise the lord 🙏
@ganapathim3338
@ganapathim3338 6 ай бұрын
Excellent Excellent Excellent Classical tune but your performance is fantastic. May God bless you. May God use you and your team in a great way.
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 6 ай бұрын
Glory to God tnq somuch anna praise lord 🙏🙏🙏
@samuelrajakumari9363
@samuelrajakumari9363 6 ай бұрын
Hallelujah
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 6 ай бұрын
Amen 🙏
@benharpaluchuri2987
@benharpaluchuri2987 6 ай бұрын
God bless you
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 6 ай бұрын
Amen tnq bro 🙏
@user-sh6vc2qb7b
@user-sh6vc2qb7b 6 ай бұрын
Thalli
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 6 ай бұрын
🙏🙏🙏
@Samdp878
@Samdp878 6 ай бұрын
Praise the lord
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 6 ай бұрын
Praise the lord pastor gaaru 🙏
@subbaraonadendla1830
@subbaraonadendla1830 6 ай бұрын
Supar. Song, chala baga, padaru. Vandanalu.
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 6 ай бұрын
Praise God tnq somuch bro praise lord 🙏
@kamaljoseph811
@kamaljoseph811 6 ай бұрын
Good voice and gifts God bless you
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 6 ай бұрын
Praise God tnq somuch 🙏
@vijaysukumar8508
@vijaysukumar8508 6 ай бұрын
Wow what a wonderful presentation ma. You have a bright future....God bless you 🙏
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 6 ай бұрын
Glory to god thank you so much praise the Lord
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 6 ай бұрын
Amen tnq somuch Anna praise lord 🙏
@lazarusflute3825
@lazarusflute3825 6 ай бұрын
Wonderful work by all of you. Glory be to the God 👏👌🎉
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 6 ай бұрын
Praise God tnq somuch Anna praise lord 🙏
@glorioussublime6396
@glorioussublime6396 6 ай бұрын
Praise be to the God🥲
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 6 ай бұрын
Amen amen 🙏
@apsolomon
@apsolomon 6 ай бұрын
Sister Priya I am really moved by the spirit of God as was listing it purely drawn me towards cross :) God bless you.
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 6 ай бұрын
Amen amen Tnq somuch anna praise lord 🙏
@pastorcaleb8331
@pastorcaleb8331 6 ай бұрын
Your singing is very beautiful ma God bless you dear 👌👌
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 6 ай бұрын
Amen amen amen tnq somuch pastor gaaru praise lord 🙏🙏🙏
@murthytimmaraju8185
@murthytimmaraju8185 5 ай бұрын
GOD BLESS YOU ALL
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 5 ай бұрын
Amen tnq somuch anna
@pinipaydaveedu5360
@pinipaydaveedu5360 6 ай бұрын
Praise the Lord, God bless you all.
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 6 ай бұрын
Amen tnq somuch Anna praise lord 🙏
@NVK123
@NVK123 6 ай бұрын
🎉 all r very good work, devunike mahima kalugunu gaka
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 6 ай бұрын
Amen amen tnq somuch bro praise the lord 🙏🙏🙏
@SatishKumar-de6wj
@SatishKumar-de6wj 5 ай бұрын
Praise the lord Sis Amazing voice God bless you all
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 5 ай бұрын
Amen tnq somuch anna 🙏
@sreelathak7811
@sreelathak7811 6 ай бұрын
Praise the lord 🙏 Anna god bless you bidda ........
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 6 ай бұрын
Amen tnq somuch praise lord sister 🙏
@maheswarikumari5648
@maheswarikumari5648 6 ай бұрын
God bless u ma 🙌⛪🙌
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 6 ай бұрын
Amen tnq somuch sister praise lord 🙏
@estherrani9776
@estherrani9776 6 ай бұрын
GOD Bless you Talli U and UR family More Time s🎉🎉🎉🎉
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 6 ай бұрын
Aamen tnq somuch sister praise the lord 🙏🙏🙏
@prashanthchituri7603
@prashanthchituri7603 5 ай бұрын
Really super ❤
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 5 ай бұрын
Glory to God tnq bro praise lord 🙏
@haggibetti7728
@haggibetti7728 6 ай бұрын
Wonderful తల్లి
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 6 ай бұрын
Glory to God tnq somuch amma
@jamesch5874
@jamesch5874 6 ай бұрын
Wonderful ❤
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 6 ай бұрын
Praise God 🙏
@kamalaballa2505
@kamalaballa2505 6 ай бұрын
GOD BLESS YOU THALLI
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 6 ай бұрын
Amen tnq somuch sister praise lord 🙏
@Christian-xw5eq
@Christian-xw5eq 6 ай бұрын
Your singing very beautiful nana God bless you dear
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 6 ай бұрын
Amen amen tnq somuch praise lord 🙏
@mangalgirimunicipalitymang3581
@mangalgirimunicipalitymang3581 6 ай бұрын
God bless you thalli ❤
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 6 ай бұрын
Amen tnq somuch praise lord 🙏🙏🙏
@subbaraobandela1110
@subbaraobandela1110 6 ай бұрын
గాడ్ బ్లెస్స్ యు తల్లి
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 6 ай бұрын
Amen tnq somuch Anna praise lord 🙏
@DrRaviRajKumar
@DrRaviRajKumar 6 ай бұрын
Nice
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 6 ай бұрын
Praise God 🙏
@irapuri
@irapuri 6 ай бұрын
🙏
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 6 ай бұрын
🙏🙏
@penkisunita-rd1ku
@penkisunita-rd1ku 6 ай бұрын
God bless you thalli
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 6 ай бұрын
Amen tnq somuch sister praise the lord 🙏
@user-vn7jk8vo2f
@user-vn7jk8vo2f 4 ай бұрын
God bless u talli
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 3 ай бұрын
Amen tnq somuch praise the lord 🙏
@placeofvictorymopidevi4471
@placeofvictorymopidevi4471 6 ай бұрын
God bless u ma
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 6 ай бұрын
Amen tnq somuch anaa praise the lord 🙏
@vimalakommara
@vimalakommara 6 ай бұрын
Wonderful ma..may god bles u more n more..money targetted ga paricharya chestunnna singers vunna ee kalam lo ..nuvvu niswardamaina paricharya cheyyali anekulanu prabhuvu vaipu tippali..No doubt God will nourish u..
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 6 ай бұрын
Glory to God tnq somuch maa praise the lord 🙏
@palleashok6020
@palleashok6020 6 ай бұрын
Excellent voice
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 6 ай бұрын
Praise God tnq bro 🙏
@billavamsi5535
@billavamsi5535 5 ай бұрын
Praise the lord sister, could you please sing kanti papanu kayu reppala song
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 4 ай бұрын
Ok anna
@salomidebora2941
@salomidebora2941 6 ай бұрын
God bless you talli ❤
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 6 ай бұрын
Amen tnq somuch sister praise lord 🙏
@prabhudas.p1619
@prabhudas.p1619 6 ай бұрын
God bless your family.
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 6 ай бұрын
Amen tnq somuch sir 🙏
@yuviofficial9490
@yuviofficial9490 6 ай бұрын
Awesome feel ❤
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 6 ай бұрын
Glory to God 🙏
@gurramkirangurramkiran5497
@gurramkirangurramkiran5497 6 ай бұрын
Good sister
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 6 ай бұрын
Amen tnq somuch bro 🙏
@garjiyuvaraju9057
@garjiyuvaraju9057 6 ай бұрын
anna full song padalsindhi sister bhale paaduthundi
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 6 ай бұрын
Intha matuke nerchukundhi bro 🙏
@nirmalakumari16
@nirmalakumari16 6 ай бұрын
May God bless you ma ఈ విడియో కి income వున్ టున్ ద brother
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 6 ай бұрын
Vastay maa
@yeddulaissac7356
@yeddulaissac7356 6 ай бұрын
Please post nadipinchu naa naava song,🙏🙏🙏🙏🙏🙏🙏
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 6 ай бұрын
Ok anna I try
@lazar368
@lazar368 6 ай бұрын
Song baagaa paaduvu thalli Song motham try chey Kudhrithe try chey Thank you
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 6 ай бұрын
Ok annaPraise the lord 🙏
@devaprakashprakash7089
@devaprakashprakash7089 6 ай бұрын
Excellent voice, amma nee age entha?
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 5 ай бұрын
Glory to God 15 years old my study 10th now
@devaprakashprakash7089
@devaprakashprakash7089 5 ай бұрын
చిన్న వయసులో మంచి స్వరము ,మీరు ఎక్కడ బ్రదర్
@devaprakashprakash7089
@devaprakashprakash7089 5 ай бұрын
నేను asr dist ,rampachodavaram
@rosemarysathish5061
@rosemarysathish5061 3 ай бұрын
Praise the lord dear God bless you ma
@rajusiddhi8366
@rajusiddhi8366 6 ай бұрын
ప్రైస్ ద లార్డ్ 👏 బ్రదర్ మీ మొబైల్ నెంబర్ నా మెయిల్ కి పంపించండి.
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 6 ай бұрын
Praise God 🙏 మీ మెయిల్ నాకు తెలిధుగా అన్న
@wilsonkatta2281
@wilsonkatta2281 6 ай бұрын
Sing Once all combination of songs only "pallavis ". We want listen all songs from your voice
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 6 ай бұрын
Sure sir praise the lord 🙏
@stone007_
@stone007_ 6 ай бұрын
🩶✨️
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 6 ай бұрын
🙏
@gdr555
@gdr555 5 ай бұрын
Wrong tune . rag:mukhari, taal: treputa,, Song writer : Bhetal John You sung this in Raag saitan, slowly you are going in evil track.
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 5 ай бұрын
యోబు 1:7 ​యెహోవా నీవు ఎక్కడ నుండి వచ్చితివని వాని నడుగగా అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరమిచ్చెను.
@jamesshubhakar384
@jamesshubhakar384 6 ай бұрын
Anna...contact number pls
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 6 ай бұрын
9989316169🙏
Will A Guitar Boat Hold My Weight?
00:20
MrBeast
Рет қаралды 134 МЛН
GTA 5 vs GTA San Andreas Doctors🥼🚑
00:57
Xzit Thamer
Рет қаралды 27 МЛН
Or is Harriet Quinn good? #cosplay#joker #Harriet Quinn
00:20
佐助与鸣人
Рет қаралды 49 МЛН
Ruchi || chuchi || yerigithini || Deva Priya || songs || DGMM Deva gospel musical ministry
5:24
nannenthaga ||  preminchithivo || Deva Priya songs Deva gospel musical ministry
8:23
Deva Gospel Musical Ministry
Рет қаралды 60 М.
Will A Guitar Boat Hold My Weight?
00:20
MrBeast
Рет қаралды 134 МЛН