Annamaachaarya. Sankeerthana..... Tune composed by Mangalampalli Bala Murali Krishna garu..... Sung by G. Bala Krishna Prasad.... Ragam : Harikambhoji base...... Thaalam : Adi Thalam (Tisra gathi).
Пікірлер: 38
@udaykumarj47403 жыл бұрын
ఇందరికీ అభయంబు లిచ్చు చేయి కందువగు మంచి బంగారు చేయి || వెలలేని వేదములు వెదికి తెచ్చిన చేయి చిలుకు గుబ్బలి కింద చేర్చు చేయి | కలికియగు భూకాంత కాగలించిన చేయి వలవైన కొనగోళ్ళ వాడిచేయి || తనివోక బలి చేత దానమడిగిన చేయి వొనరంగ భూ దాన మొసగు చేయి | మొనసి జలనిధి యమ్ముమొనకు తెచ్చిన చేయి ఎనయ నాగేలు ధరియించు చేయి || పురసతుల మానములు పొల్లసేసిన చేయి తురగంబు బరపెడి దొడ్డ చేయి | తిరువేంకటాచల ధీశుడై మోక్షంబు తెరువు ప్రాణుల కెల్ల తెలిపెడి చేయి ||
@krishSundar Жыл бұрын
తప్పులు ఉన్నాయి దయచేసి సరిచూడండి
@mangatayaru5436 Жыл бұрын
❤
@Rajjmg1237 ай бұрын
చిలుకు గుబ్బలి
@ratankumarsrungaram5284 Жыл бұрын
అన్నమయ్య నోట్లోంచి కీర్తనలు మాత్రమేనా వచ్చాయి? అన్నమయ్య లేడని ఎవరన్నారు? రూపం మారిందంతే. అదిగో అన్నమయ్య, ఇదిగో బాలకృష్ణ BKP
@somannagarivanitha6349 Жыл бұрын
Swami vari dhasa avatharlu unnai namo venkateshaya
@vijayakondapally70073 жыл бұрын
Guruvu gaariki paadhabhi vandhanam.....life lo okkasaraina mee paadhaalu thaakalani undhi....swaamy vaari paatalu meeru paduthunte......gaanamrutham ante yemito thelusthundhi.....baakthi tho pulakinchi pothunnam....🙏🙏🙏🙏
@choodacharys2 жыл бұрын
Yes negamga chance kavali
@anishwarsworld6211 Жыл бұрын
P
@rameshkurnool72324 ай бұрын
very well said Vijay Garu. గురువు గారు కారణజన్ములు. అపర అన్నమాచార్యులు!!!
@swarnagowri6047 Жыл бұрын
Om🕉️ ఓమ్ నమశ్శివాయ. 🕉️🙏. నమో శ్రీ వేంకటేశాయ నమః శివాయ. ఓమ్ శ్రీ గురుభ్యోనమః 🌺