kesava narayana krishna

  Рет қаралды 140,097

YVG ANNAMAYYA AKSHARA VEDAM

YVG ANNAMAYYA AKSHARA VEDAM

Күн бұрын

Пікірлер: 58
@tsrvenkat
@tsrvenkat 2 ай бұрын
మనసులో భక్తి పొంగే కీర్తన 🙏🙏
@sanapalanarasimhamurthy5459
@sanapalanarasimhamurthy5459 3 ай бұрын
Ome Namo Narayanaya
@sanapalaanand
@sanapalaanand Жыл бұрын
భగవంతమైన ఐశ్వర్యవంతమైన అన్నమయ్య aksharaarchana❤🙏🙏
@Guha472
@Guha472 3 ай бұрын
🙏🙏🙏గోవిందా గోవిందా చాలా అందంగా పాడారు.
@laxmirajamvemulawada8774
@laxmirajamvemulawada8774 Ай бұрын
చాల మంచిగా ఉందీ సంకీర్తణ రికార్డింగ్ తేది నెల సంవత్సరం కూడ పెట్టండి description లో🎉🎉🎉🎉🎉
@sanapalanarasimhamurthy5459
@sanapalanarasimhamurthy5459 3 ай бұрын
Govind Govinda
@ravindharravindhar7056
@ravindharravindhar7056 5 ай бұрын
Om namo venkatesaya namah Govinda Govinda Govinda Govinda Govinda
@choppavarapuvenkateswarlu4352
@choppavarapuvenkateswarlu4352 11 ай бұрын
Excellent Singing By Janaki Amma..❤❤😊
@yvgannamayyaaksharavedam6942
@yvgannamayyaaksharavedam6942 2 жыл бұрын
*ధనుర్మాస ధ్యానం భజనం సంచిక - 10* 🌺🍃🌺🍃🌺🍃🌺🍃🌺 *అన్నమయ్య అక్షరవేదం ..సంపుటి -- 146* *( కేశవ నారాయణ కృష్ణ గోవింద ముకుంద.. )* 🌺🍃🌺🍃🌺🍃🌺🍃🌺 *ఓం నమో వేంకటేశాయ.* 🙏 *అందరికీ శుభ శనివారము !!* *అన్నమయ్య అక్షర వేదం ..సంపుటి -- 146 కి శుభ స్వాగతం ..*🙏 *ప్రార్ధన ః--* 🌹🌹 *కరిరక్షకుడే రక్షగ ,* *సిరిపతియే మాకు నిచ్చు సిరిసంపదలున్ !* *సరిగలరా వేరెవరున్ ??* *గురువై త్రోవలను జూపు గోవిందునకున్ !!* 🌹🙏🌹 ✍ *--స్వీయ పద్యము ( కందము )* 🙏 *నా భావము ః--* 🌹🌹👇 గజేంద్ర రక్షకుడే మాకు రక్ష ! 🙏 శ్రీ మహాలక్ష్మికి పతియైన వాడే మాకు భాగ్యములనన్నియు నిచ్చును ! 🙏 ఈతనిని మించిన దైవము వేరు ఎవరైన ఉన్నారా ?? 🙏 గురువువలె మనకు మంచి మార్గమేదో చూపు ఈ గోవిందుని సాటి ఎవరూ లేరు !! 🙏 🌹🙏🌹 🌺🍃🌺🍃🌺🍃🌺🍃🌺 అన్నమాచర్యుల వారు అనేక సంకీర్తనలలో నారాయణుని నామములను చక్కగా పొందుపరచి భజనలగా పాడుకొనుటకు వీలుగా అనేక సంకీర్తనలు మనకి అందించారు ! 🙏 అటువంటి ఒక చక్కటి సంకీర్తన అర్ధము తెలుసుకుని పాడుకుందామా !! 🙏 🌺🍃🌺🍃🌺🍃🌺🍃🌺 🌹🌹 *ఓ కేశవా ! ఓ నారాయణా ! ఓ కృష్ణా !* 🙏 *ఓ గోవిందా !! ఓ ముకుందా !!*🙏 నీవు సముద్రములోని ఆల్చిప్పలలో దాగున్న ముత్యము వంటి వాడవు !🙏 ముత్యము ఉన్నదని గ్రహించిన వారికి దాని విలువతెలియును ! కానని వారికి అది ఎలా తెలియును ?🙏 మేము నిన్ను ముత్యము వలె ఉన్నావని నమ్మియున్నాము తండ్రీ !! ఇక మాకు దిగులే లేదు !🙏 🌹🙏🌹 🌹🌹 మమ్మల్ని భద్రంగా కాపాడటానికి నీవు చక్రధారివైనావు ! 🙏 ఇక మాకు ఎన్నడూ భయాలు ఎందుకు స్వామి ! 🙏 ఇక నీవు సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మికే మగడివి ! 🙏 ఇక మాకు సిరి సంపదలు గలుగు సమ్మతిని నీవే ఇస్తావు .🙏 మాకు దిగులేల ఇక !! 🙏 🌹🙏🌹 🌹🌹 మమ్మల్ని పుట్టించిన వాడవూ నీవే ఈ భూమిపైన , 🙏 అలాగే ఈ భూమి కి నాధుడవూ , భారకుడవూ నీవే అయి ఉన్నావు ! 🙏 పరిక్షించి నాలో నేను చూసుకుంటే ,నేను ఈ జీవయాత్ర చేయుచున్న చిన్న జీవిని ఈ భూమిపై ! 🙏 మదగజమైన గజేంద్రుడు ఆడంబరము వీడి , నీవే దిక్కని వేడగా ఒక్క ఉదుటున వచ్చి రక్షించినావు ! 🙏 మరి అంతటి సహృదయుడవు కాబట్టి ఇక్కడ నా కోరికలన్నియూ చక్కగా తీరుతున్నాయి . ఇక నాకు దిగులేల ! 🙏 🌹🙏🌹 🌹🌹 ఇక గోకులములోని వారందరికీ గురువువు నీవే , వారికి ఆనందదాయకుడవైన గోవిందుడవునీవు ! 🙏 అటువంటి గోవిందరాజువి నీవుండగా , మాకు పాడిపంటలకూ , పాలకూ లోటు రానివ్వవుకదా , ఇక మాకు దిగులే లేదు !! 🙏 అనాది కాలమునుండీ అందరిచేత స్తుతింపబడుతున్న ఆది దేవుడవు నీవు , *ఓ శ్రీ వేంకటేశ్వరా !* 🙏 పుష్టిగా మాకు ఇహమున ఆనందాన్ని పరమున కైవల్యప్రదాతవూ నీవే కదా !! 🙏 🌹🙏🌹 *ఓమ్ శ్రీ అలమేలుమంగా సమేత శ్రీ వేంకటేశ్వర స్వామినే నమః !* తాత్పర్య సహిత దృశ్య మాలికగా మీకు అందించాలన్న నా చిన్న ప్రయత్నమును ఆశీర్వదిస్తారని ఆశిస్తూ..🙏 దోషములున్న...మన్నించమని విన్నపము... 🙏 *( అన్నమయ్య అక్షర వేదం --- సంపుటి 146 )* ✍ *---వేణుగోపాల్ యెల్లేపెద్ది*🙏 🌺🍃🌺🍃🌺🍃🌺🍃🌺 🌹🌹 *సంకీర్తన* 🌹🌹 (॥పల్లవి॥) కేశవ నారాయణ కృష్ణ గోవింద ముకుంద మూశిన ముత్తెమువలె మొక్కేము నీకు (॥కేశ॥) నెమ్మిఁ జక్రాయుధుఁడవు నీవు గల వటు గాన పమ్మి మాకు నెన్నఁడును భయమే లేదు యిమ్ముల లక్ష్మిపతివి యేలిక వైతివి గన సమ్మతి మాకు సర్వసంపదలు గలవు (॥కేశ॥) పుట్టించినవాఁడవు భూధవుఁడ వటు గన దట్టముగ నెంచగఁ బదస్థుఁడ నేను తొట్టి కరిరాజవరదుఁడ నీవే దిక్కు గన గట్టిగా నాకోరిక లిక్కడ ఫలియించెను (॥కేశ॥) గురువవు గొల్లలకు గోవింధరాజవు గన నిరంతరమునుఁ బాఁడి నిండెను మాకు చిరంతనదేవుఁడవు శ్రీవేంకటేశ్వర వీవు పరము నిహము మాకు బలువుగాఁ గలిగె 🌹🙏🌹 *Dhanurmasa Dhyanam Bhajanam Series Episide - 10* 🌺🍃🌺🍃🌺🍃🌺🍃🌺 *ANNAMAYYA AKSHARA VEDAM EPISODE - 146* *KESAVA NARAYANA KRISHNA* 🌺🍃🌺🍃🌺🍃🌺🍃🌺 🌹🌹 *Oh Kesava , Narayana , Krishna ,* 🙏 *Oh Govinda , Mukunda !!*🙏 You Are Like The Precious Hidden Pearl In an Oyester ! 🙏 Our Salutations To you !! 🙏 🌹🙏🌹 🌹🌹 You Being as Our Gaurdian Holding Sudarsana weapon ! 🙏 We Donot have any fears Nor Any surprising threats Too !! 🙏 You Being The Lord ToThe Goddess Of Wealth We too are Blessed to be wealthy enough !! 🙏 🌹🙏🌹 🌹🌹 You Are the Creator Of Our Births and The Lord Of Mother Earth ! 🙏 If I Think With Consciousness Iam Just a Being In this Caravan on Earth ! 🙏 Oh Protector of the elephant King 🙏 You Being Our Rescuer ! 🙏 With Great Confidence All My Wishes Are Being Accomplished ! 🙏 🌹🙏🌹 🌹🌹 You being the master Cowherd for all of us *Oh Govinda Raja !!* 🙏 We Have always Ample Milk and cattle with us !! 🙏 You Are The primordially Worshipped Lord *Oh Sri Venkateswara !!*🙏 You Are The Lord Bestowing Great Bliss To Us here On Earth and in The Eternal world too !! 🙏 🌹🙏🌹 *OM SRI ALAMELUMANGA SAMETA* *SRI VENKATESWARA SWAMINEY NAMAHA* 🙏🙏 ✍ *-- VENUGOPAL* 🙏🙏
@sujathatrinadh
@sujathatrinadh 2 жыл бұрын
Please andi madyalo swaram paduthunnaruga swaramu raga talalatho keerthana lyrics pettandi please
@lakshmidevidevi4135
@lakshmidevidevi4135 Жыл бұрын
tq andi meri chakkaga vivarincharu.. venkatsuni aseesulu me family ku kalugunu
@narenderrachala5330
@narenderrachala5330 7 ай бұрын
Very Good song /om namo Narayan
@ChandrasekarCh-ec2su
@ChandrasekarCh-ec2su 3 ай бұрын
అమ్మ ku నమస్కారములు
@saradarajyalakshmiuddagiri7849
@saradarajyalakshmiuddagiri7849 5 ай бұрын
అమ్మ 🙏🏽🙏🏽🙏🏽🙏🏽
@jaganmohan1272
@jaganmohan1272 Жыл бұрын
Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda
@bhimaraogummudu23
@bhimaraogummudu23 10 ай бұрын
AmmaNeepadalakuVandanamu
@sudhakerreddydornala602
@sudhakerreddydornala602 Жыл бұрын
జై శ్రీమన్నారాయణ
@ggovindaiah9655
@ggovindaiah9655 Жыл бұрын
This lyric takes away the listner to the trascendental levels where he can enjoy the bless being at feet of Lord Venkatesha
@yvgannamayyaaksharavedam6942
@yvgannamayyaaksharavedam6942 Жыл бұрын
thankyou so much for the like sir
@venkataramanareddy2993
@venkataramanareddy2993 Жыл бұрын
kesava narayana krishna govinda mukunda
@ramireddynarasimhareddy774
@ramireddynarasimhareddy774 Жыл бұрын
Govinda Govinda 🙏🏻🙏🏻🙏🏻
@nagarathnamylarshetty7943
@nagarathnamylarshetty7943 Жыл бұрын
Chala cakkani pata chala padaramma🎉🎉🎉🎉🎉 govind govind govind govind govind govind govind govind govind govind govind hare govind hare govind hare krishna hare krishna 🎉🎉🎉🎉🎉
@choppavarapuvenkateswarlu4352
@choppavarapuvenkateswarlu4352 Жыл бұрын
I salute to Latha Manghaskar garimi.
@sudhakarreddyp3231
@sudhakarreddyp3231 Жыл бұрын
Govinda Govinda....
@sanapalaanand
@sanapalaanand Жыл бұрын
అక్షరార్చన ❤
@veenamangshetty8199
@veenamangshetty8199 Жыл бұрын
Govindam
@glasslinesmadhes
@glasslinesmadhes Жыл бұрын
Namo Narayana Laxmi Narayana.
@suryavelampudi1736
@suryavelampudi1736 Жыл бұрын
🙏🙏🙏namo krishna.
@abburibabunaidu3289
@abburibabunaidu3289 Жыл бұрын
Om namo narayana namaha
@sanapalaanand
@sanapalaanand Жыл бұрын
అక్షర అర్చన 🙏❤️
@ramamurtyg2030
@ramamurtyg2030 Жыл бұрын
G.Ramamurty చాల బాగా పాడారు బుల్లెమ్మ గారు. అన్నమయ్య కీర్తన గదా.ఫద విభజన బాగుంది
@yvgannamayyaaksharavedam6942
@yvgannamayyaaksharavedam6942 Жыл бұрын
paadina vaaru smt s janaki gaaru andi
@revathit9003
@revathit9003 2 жыл бұрын
Om namo Venkatesaya🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@srilathagodavarthi454
@srilathagodavarthi454 2 жыл бұрын
చాలా బావుంది. కరిరాజవరద శ్రీవేంకటేశ గోవిందా కృష్ణా గోవిందా 🙏🙏🙏
@yvgannamayyaaksharavedam6942
@yvgannamayyaaksharavedam6942 2 жыл бұрын
ధన్యవాదములు అండి
@rameshkurmala7370
@rameshkurmala7370 Жыл бұрын
🙏🙏🙏🙏 గోవిందా గోవిందా గోవిందా
@vijayabharathialluri1023
@vijayabharathialluri1023 Жыл бұрын
Very good Keerthana Om Namo Venkatesaya Govinda Govinda Govinda🙏🙏🙏🙏🙏🙏🙏 thank you very much
@jayanthinaga3691
@jayanthinaga3691 10 ай бұрын
Govinda.narayana.rama
@kornekishorebabumudhiraj7551
@kornekishorebabumudhiraj7551 2 жыл бұрын
Ahaa haa🎶🎶🚩🚩
@yvgannamayyaaksharavedam6942
@yvgannamayyaaksharavedam6942 2 жыл бұрын
Thank you so much for your intrest on annamacharya sankeertanas ! Please like share and get subscribed with intrstd frnds and support the channel in spreading the greatness of annamacharya sankeetanas !
@paturulakshmi2601
@paturulakshmi2601 Жыл бұрын
Govinda Govinda aananda nilaya.govinda
@paturulakshmi2601
@paturulakshmi2601 Жыл бұрын
Koti koilala gana kokila janakamma
@krishnamukala6733
@krishnamukala6733 2 жыл бұрын
Excellent bhakti song..
@yvgannamayyaaksharavedam6942
@yvgannamayyaaksharavedam6942 2 жыл бұрын
Thank you so much for your intrest on annamacharya sankeertanas ! Please like share and get subscribed with intrstd frnds and support the channel in spreading the greatness of annamacharya sankeetanas !
@bandarajitha2845
@bandarajitha2845 Жыл бұрын
🌺🌺🌺🌺🌺🌺🌺🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺
@revathit9003
@revathit9003 2 жыл бұрын
Thank you🙏🙏🙏 God bless you🙌🙌🙌🙌🙌
@subbarao6514
@subbarao6514 Жыл бұрын
🙏🏻🌼🌺
@palakodetyvenkataramasharm2194
@palakodetyvenkataramasharm2194 2 жыл бұрын
అద్భుతం
@yvgannamayyaaksharavedam6942
@yvgannamayyaaksharavedam6942 2 жыл бұрын
ధన్య వాదములు అండి మీకు నచ్చినందుకు
@satyamahi953
@satyamahi953 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@racheetinagendra2343
@racheetinagendra2343 Жыл бұрын
🙏🙏🙏🙏🙏💐
@choppavarapuvenkateswarlu4352
@choppavarapuvenkateswarlu4352 3 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏❤👋 29.08.24..😊
@bharathikr7425
@bharathikr7425 10 ай бұрын
Thumbhachennagide. Mathe mathe kelabekenisuthade.
@saradarajyalakshmiuddagiri7849
@saradarajyalakshmiuddagiri7849 5 ай бұрын
స ర్వ స రా నీ వే ది కు
@ravindharravindhar7056
@ravindharravindhar7056 5 ай бұрын
Om namo venkatesaya namah Govinda Govinda Govinda Govinda Govinda
@glasslinesmadhes
@glasslinesmadhes Жыл бұрын
Om namo venketeswara.
@abburibabunaidu3289
@abburibabunaidu3289 Жыл бұрын
Om namo venkatesaya namaha
@GadeySrinivas-gu7sk
@GadeySrinivas-gu7sk 5 ай бұрын
Om namo venkatesaya namaha
ani aanatichhey krushnudu arjununito
8:07
YVG ANNAMAYYA AKSHARA VEDAM
Рет қаралды 14 М.
Kesava Narayana Krishna
7:39
Balakrishna Prasad Garimella
Рет қаралды 3 МЛН
ТВОИ РОДИТЕЛИ И ЧЕЛОВЕК ПАУК 😂#shorts
00:59
BATEK_OFFICIAL
Рет қаралды 7 МЛН
From Small To Giant 0%🍫 VS 100%🍫 #katebrush #shorts #gummy
00:19
Beat Ronaldo, Win $1,000,000
22:45
MrBeast
Рет қаралды 84 МЛН
Kesava nama melukolupu - Dr. Gowri Rammohan  & students
15:38
Gowri Rammohan 🎶
Рет қаралды 13 М.
adigo koluvai unnaadu alamelumangapathi
7:57
YVG ANNAMAYYA AKSHARA VEDAM
Рет қаралды 278 М.
GARUDAGAMANA TAVA..TELUGU LYRICS & MEANING ( JAGADGURU SRI BHARATI TEERTHA)
7:40
RAGHAVA REDDY VIDEOS
Рет қаралды 48 МЛН
GALINAI POYAANU KALAKAALAMU
10:11
YVG ANNAMAYYA AKSHARA VEDAM
Рет қаралды 287 М.
Narayana Nee Naamame - నారాయణా నీ నామమే
7:07
Balakrishna Prasad Garimella
Рет қаралды 8 МЛН