Om NamO Venkatesaya.Yendaro Mahanu Bhavulu Andariki Dhanyavadamulu.Namo Annamaiah..🙏🙏🙏
@yenalavenkateshamyvenkates20043 ай бұрын
🙏Om Namo Venkatesaya Namha🙏🙏
@sitakumarinemani43596 ай бұрын
ఓం నమో నారాయణాయ
@tvraorao25092 жыл бұрын
Wonderful presentation with bilingual lyrics & meaning of verses by Sri VENUGOPAL sir.GOD BLESSINGS to the entire team for presentation of the keertana in such a magnificent manner. OM NAMO VENKATESHAYA 🙏🙏🙏🙏🙏🙏🙏
@yvgannamayyaaksharavedam69422 жыл бұрын
thank you sir . You can add me on my watsapp number 7013025442 -- rgrds venugopal
Thank you very much for the like ....pl share and get subscribed with intrstd frnds and support the channel for watching intresting weekly episodes
@Omsrikrishnayanamaha3 жыл бұрын
అద్భుతం మీ గొంతు పొగడటనికి మాటలు లేవు. అనుకుంటున్న
@yvgannamayyaaksharavedam69423 жыл бұрын
thank you andi ...guruvu gaaru anand bhattar gaaru dhanyulu ..meeku nachchinanduku chaala santosham. pl share and get subscribed and support the channel please
@nirmalavasili94973 жыл бұрын
Setha koti Namaskaralu to Vedhavyas gari ki🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@yvgannamayyaaksharavedam69423 жыл бұрын
Thank you for liking
@vijayabharathialluri1023 Жыл бұрын
excellent Keerthana Govinda Govinda Govinda
@yvgannamayyaaksharavedam6942 Жыл бұрын
thank you so much for liking the video
@radhakrishnagoud3 жыл бұрын
Who's getting goosebumps while listening when you feel the song...
@yvgannamayyaaksharavedam69423 жыл бұрын
Thank you for the like . subscribe and share to intrstd frnds . Stay tuned to my weekly annamayya akshara vedam episodes every saturday .
@sreevedavyasaanandabhattar31984 жыл бұрын
చాలాసంతోషం
@yvgannamayyaaksharavedam69424 жыл бұрын
గురువుగారు ...నమస్కారము .మీకు నచ్చినందుకు చాలా సంతోషం. మీరు ఇలాగే ఎన్నో వసంతములు మీ మధుర గానముతో మమ్మల్ని అన్నమాచార్య కీర్తనలకు దగ్గర్ చేసి , తద్వారా శ్రీ వేంకటేశుని కృప కు పాత్రులమయ్యే భాగ్యాన్ని ప్రసాదించాలని మనసారా కోరుకునే మీ అభిమాని
@k.k69894 жыл бұрын
ఎంతో బాగుంది పాట.👍👍👍
@yvgannamayyaaksharavedam69424 жыл бұрын
ధన్యవాదములు ....share to intrested frnds abd stay tuned for weekly episodes by subscribing ...thank you OM NAMO VENKATESAYA
@jagadeeshbabu6902 жыл бұрын
Wow
@rukminicb63673 жыл бұрын
Yinta manchi keertanani share chesinanduku mee kive naa dhanyavaadamulu. 👌👌👌
@yvgannamayyaaksharavedam69423 жыл бұрын
THANK YOU VERY MUCH . LIKE SUBSCRIBE AND SHARE TO INTRSTD FRNDS . LET EVERY BODY KNOW THE GREATNESS OF ANNAMACHARYA Om Namo Narayanaya
@brahmanaidukonchada3474 жыл бұрын
చాల సంతోషం .....🙏🙏🙏🙏🙏
@yvgannamayyaaksharavedam69424 жыл бұрын
Thank you for liking the video ..like subscribe and share to intrstd frnds
@KrishnaVeni-hz4ev3 жыл бұрын
Hinduvuga puttadame .shree hari echhina mahabhagyam
@yvgannamayyaaksharavedam69423 жыл бұрын
thank you so much . pl like share and get subscribed by frnds and support the channel
@nirmalavasili94973 жыл бұрын
Thank you for giving liric and meaning 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@yvgannamayyaaksharavedam69423 жыл бұрын
Thank you very much
@KrishnaVeni-hz4ev3 жыл бұрын
Om namo venkateshaya namah 💐🙏
@yvgannamayyaaksharavedam69423 жыл бұрын
thank you so much . pl like share and get subscribed by frnds and support the channel
@lakshmisoumya72063 жыл бұрын
Beautiful video for awesome sankeerthana. Thanks for sharing. Best wishes for uploading more sankeerthanas of Annamacharya
@yvgannamayyaaksharavedam69423 жыл бұрын
Thank you very much Like and subscribe and stay tuned for weekly episodes share to intrstd frnds pl
@lakshmisoumya72063 жыл бұрын
@@yvgannamayyaaksharavedam6942 Already shared and subscribed & liked too
@seshagiriraocheedella22163 жыл бұрын
Om Namo Venkatesaya 🙏🙏🙏
@yvgannamayyaaksharavedam69423 жыл бұрын
THANK YOU VERY MUCH . LIKE SUBSCRIBE AND SHARE TO INTRSTD FRNDS . LET EVERY BODY KNOW THE GREATNESS OF ANNAMACHARYA Om Namo Narayanaya
@Sriramfeb293 жыл бұрын
🌼
@yvgannamayyaaksharavedam69423 жыл бұрын
Thank you so much .pl share and get subscribed by intrstd frnds and support the channel . Let more and more people know the greatness of annamacharya keertanas ...ధన్యవాదములు అండి
@sreenivas62523 жыл бұрын
👏👏👏👏🍁🍁🌺🍀🌹
@yvgannamayyaaksharavedam69423 жыл бұрын
Thank you for the like .. do like subscribe and share to intrstd frnds for more updates on weekly episodes of annamayya akshara vedam
@vasanthaadinarayana83762 жыл бұрын
Adbutham guruvugaru.meere dhanyulu.
@yvgannamayyaaksharavedam69422 жыл бұрын
thank you so much andi , pl like share and get subscribed by intrstd frnds and support the channel in spreading the greatness of annamacharya sankeertanas
@yvgannamayyaaksharavedam69424 жыл бұрын
NEE DASYAMOKKATE NILICHI NAMMAGALADI ANNAMAYYA AKSHARA VEDAM EPISODE -37 *అన్నమయ్య అక్షర వేదం* .. *సంపుటి -- 37* ( *నీ దాస్యమొక్కటే .....నిలిచి నమ్మగలది* .... ) 🙏 *ఓం నమో వేంకటేశాయ*.🙏 *అందరికీ శుభ శనివారము* --- *మీ వేణుగోపాల్* *అన్నమయ్య అక్షర వేదం ..సంపుటి -- 37 కి శుభ స్వాగతం* ..✍️ *మీ వేణుగోపాల్*.. లావొక్కింతయు లేదు; ధైర్యము విలోలంబయ్యె; బ్రాణంబులున్ ఠావుల్దప్పెను; మూర్ఛ వచ్ఛెఁ; దనువున్ డస్సెన్; శ్రమంబయ్యెడిన్; నీవేతప్ప నితఃపరం బెఱుఁగ; మన్నింపందగున్ దీనునిన్; రావే! యీశ్వర! కావవే వరద! సంరక్షింపు భద్రాత్మకా! ----- *బమ్మెర పోతన* *భావము*:- దేవా! నాలో శక్తి కొంచం కూడ లేదు. ధైర్యం సడలి పోయింది. ప్రాణాలు కూడ కదలిపోతున్నాయి. మూర్చ వచ్చేస్తూ ఉంది. శరీరం స్రుక్కిపోయింది. బాగా అలసటగా ఉంది. నాకు నీవు తప్ప వేరే ఇతరు లెవ్వరు నాకు తెలియదు. నీవే దిక్కు. ఆర్తితో ఉన్న నన్ను ఆదుకోవయ్య. ఓ స్వామీ! రావయ్యా! కరుణించు, వరాలిచ్చే ప్రభూ! కాపాడు, పుణ్యాత్ముడా! అని ఆర్తితో గజేంద్రుని చేత పలికించారు పోతన. సంపూర్ణ శరణాగతికి నారాయణుడు ఎలా చలించిపోయి రక్షిస్తాడో మన అందరికీ అ తరువాత కనులకు కట్టినట్టుగా వర్ణించారు . *మన జీవితాలకు ఏది నమ్మిక ?? ఏది రక్ష* ?? మనము పవిత్రముగా చేస్తున్నామని అనుకునే నిత్య అనుష్టానాలా ?? ఉత్తమ జన్మ అని భ్రమించే ఈ మానవ జన్మనా..?? మనము జీవితాంతము వరకు నేర్చుకున్న సకల శాస్త్ర పాండిత్యమా ?? మనలోనే ఉండి మనల్ని ఆడిస్తున్న మన మనస్సా ?? పుత్ర పౌత్రులా?? బంధువులా ?? ధన ,ధాన్య , భూ సంపదలా ?? అని ప్రశ్నించుకుంటే , ఇవేవి కావు అనేది అన్నమాచార్యుల వారి సమాధానం. శాశ్వతముగా నిలిచి నమ్మ గలిగేది ఒక్కటే ఒక్కటి.. *అదియే భగవత్ దాస్యము* ... *శరణాగతి ...* అదియే మనకి ఎల్లవేళలా రక్ష అని చక్కగా వర్ణించారు అన్నమయ్య ఈ కీర్తనలో .🙏 మరి అటువంటి చక్కటి ప్రబోధాత్మక కీర్తన అర్ధము ఈ వారము తెలుసుకుని ప్రీతితో పాడుకుందాం ...తరిద్దాం.🙏🙏 🙏 *ఓ నారాయణా !!* ఈ ప్రపంచములో నాకు అక్కరకు వచ్ఛేది , నేను నమ్మగలిగేది ఏమన్నా ఉన్నది అంటే అది నీ దాస్యమే ..నీ శరణాగతి ఒక్కటే. 🙏 మిగతావి అన్నీ అశాశ్వతములే ..నాకు సంపూర్ణ రక్ష ఇవ్వజాలనివే .. ఇక మమ్ములను రాక్షించుట నీ భారము ...నీ చిత్తానికే వదిలిపెట్టుచున్నాము . నీ కరుణే మా భాగ్యము ఓ శ్రీ పతి అయిన శ్రీ వేంకటేశ్వరా .🙏🙏 🌺నిత్యానుష్టానములు చేసి ఈ దేహము పవిత్రమని , రక్షించునని , భ్రమలో ఉంటిని కానీ , ఈ దేహము మలమూత్రముల రాశిని కప్పి పెట్టుచున్న అచ్ఛాదనే కదా . ఇక శుచి ఎక్కడ? పవిత్రత ఎక్కడ ??🌺 🌺అన్ని జన్మలలో ఉత్తమ జన్మ అయిన మానవ జన్మ ఎత్తితిని , ఇదియే నాకు రక్ష అని అనుకుందామా అంటే , కర్మమనే కూపములో కూరుకు పోయినది ఈ జన్మ . పాప పుణ్యముల పర్యవసానములను అనుభవించవలసినదే కదా , తప్పించుకొనుట సాధ్యమా ??🌺 🌺ఇక , నే నేర్చిన సకల విద్యలూ , శాస్త్ర పాండిత్యములు అక్కరకు వచ్చునా అంటే , అవి జీవన భృతికి, సహ పండితులతో అధిక్యతకై పోరు సల్పుటకు తప్ప ఇక ఎందుకు పనికి వచ్చును ??🌺 🌺అందరి మదిలోనే ఉండే మనస్సుని నమ్ముదామా అంటే దాని అంత నిలకడ లేనిది , మరొకటి లేదు. అది మొదలే ఎప్పుడో ఇంద్రియ భోగములకు బానిస అయిపోయి అమ్ముడుపోయినది .దానిని నమ్మి ప్రయోజనము ఉన్నదా ??🌺 🌺పోనీ , పుత్రులను , భార్యను , బంధు మిత్రులనూ, ధన ధాన్య భూ సంపదలను నమ్మి గడిపేయగలమా అంటే , అవి అన్నియూ నా పాత్రత కొద్దీ ఋణాను బంధములుగా కలిగి తరిగి పోయేవే , అవి నన్ను కావునా ??🌺 🌺ఇవి ఏవి నాకు రక్షణగా ఉంటాయన్న నమ్మకము లేదు స్వామి .🌺 🌺నీవే చిత్రమైన మాయ చేసి , నాకు రక్షకుడిగా ఉండు తండ్రి.🙏🌺 🌺నేను సమర్పించుచున్న అత్యల్పమైన ఫల , పుష్ప, పత్ర , తోయములను , ప్రీతితో స్వీకరించి, నా భక్తిని శంకించక, అదియే నా సంపూర్ణ భక్తి గా భావించి , ఈ శరణాగతుడిని కావవయ్యా శ్రీ వేంకటేశ్వరా 🙏🙏🌺 తాత్పర్య సహిత దృశ్య మాలికగా మీకు అందించాలన్న నా చిన్న ప్రయత్నమును ఆశీర్వదిస్తారని ఆశిస్తూ.. దోషములున్న...మన్నించమని విన్నపము... ( *అన్నమయ్య అక్షర వేదం --- సంపుటి 37*) -- ✍️ *మీ వేణుగోపాల్*🙏🙏
@nandumohan11424 жыл бұрын
గౌరవనీయ వేణుగోపాల్ గారు మీ వివరణ చాలా హాయిగా ఉంది.మనసుకు ఎంతటి రచన ఇదీ 👏👏👏
@yvgannamayyaaksharavedam69424 жыл бұрын
@@nandumohan1142 గారు ...ధన్యవాదములు ..మీకు నచ్చినందుకు ... Keep watching to my weekly episodes annamayya akshara vedam .. subscribe and share to intrstd frnds
Really wonderful explanation it is equally with keertana. Thank you very much.
@yvgannamayyaaksharavedam69423 жыл бұрын
thank you very much for liking my explaination . pl like share subscribe for more weekly update videos
@chinylsk13584 жыл бұрын
🙏🙏🙏👍
@balakrishnankrishnamoorthy36173 жыл бұрын
Guruvugariki paadabhi vandanamulu for the meaningful spiritual philosophical song very melodious voice good composition RAM RAM
@yvgannamayyaaksharavedam69423 жыл бұрын
thank you very much for the like and for your supporting words. pl do like subscribe and share to intrstd frnds. let the essence of and melody of annamacharya keertanas reach to all om namo narayanaya
@endlaedukondalu24723 жыл бұрын
SAKALA BALAMBU NEVE SURVEWAR SUNG BY SHOBHA RAJ. VIDEO PETTANDI SIR
@yvgannamayyaaksharavedam69423 жыл бұрын
thank you andi . samayam choosukuni video chestaanu
@bonthavsr3 жыл бұрын
Idhi Telugu padamula sahityma? leka Amruthama?. Eee sankeerthana okkati aradam chechukonte chaalu, mana janma dhanyam avuthundi. Annamma charyula divya paadmulu ku sastnga namskaram. Ee sankeerthananu intha goppaga alapinchina shri vedavyasa gari paadaluku namskaram. Jai shrimannarayana
@yvgannamayyaaksharavedam69423 жыл бұрын
Thank you for liking the video. subscribe and share to intrstd frnds pl do watch my annamayya akshara vedam weekly episodes
@narayanareddyperam7014 жыл бұрын
👏🏼👏🏼👏🏼👏🏼👏🏼
@yvgannamayyaaksharavedam69424 жыл бұрын
thq for the like
@Simplyvijaya4 жыл бұрын
🙏🙏🙏
@yvgannamayyaaksharavedam69423 жыл бұрын
THANK YOU VERY MUCH
@HemaLatha-nx7lq3 жыл бұрын
Sir ragam telpandi
@HemaLatha-nx7lq3 жыл бұрын
Sir ragam telapandi
@gowribhavanikusumanchi91813 жыл бұрын
Pls shear lyric of this song
@yvgannamayyaaksharavedam69423 жыл бұрын
lyrics are there in the description of the video and in my comments ..too . Do you need them in english ?