అష్టకష్టాలు పడకు వేరేవారికి పెట్టకు | 8 sufferings of life | Kanth’Risa

  Рет қаралды 4,150

Kanth’Risa

Kanth’Risa

Күн бұрын

Avoid these eight things from your life
#problem #health #familycommunications #communicationskills #philosophy #dailyquotes

Пікірлер: 18
@sandeepani3371
@sandeepani3371 2 ай бұрын
Nee Opika ki Laal Salaam Brother...!! Idhi intha simple ga clear ga convey chesinandhuku...
@jnanaparishilaka
@jnanaparishilaka 3 ай бұрын
అప్పు చెయ్యకు అన్న మాట నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ఇప్పటి వరకు కొన్ని కోట్ల రూపాయలు వడ్డీ కింద కట్టాను. అసలు (మొత్తం) తీర్చ గలిగిన అవకాశాలు వచ్చినప్పుడు 'ఆ ఇదెంతలే!' అనుకొంటూ అశ్రద్ధ చేశాను. ఇప్పుడు అసలు సంగతి అట్లావుంచితే వడ్డీ కట్టడమే కష్టమై పోయింది. అప్పులు సాధ్యమైనంత వరకు చెయ్యక పోవడం, చేసిన అప్పులు త్వర త్వరగా తీర్చెయ్యడం మంచిది.
@nageswararaokilaru9902
@nageswararaokilaru9902 2 ай бұрын
👏🏻👏🏻👏🏻👏🏻👏🏻💯👌🏻👍🏼🙏
@operation50-oldisgold6
@operation50-oldisgold6 3 ай бұрын
అష్టకష్టాలు అనే మాటను తరచూ వింటుంటాం. ఆ కష్టాలు ఏమిటంటే.... 1. అప్పులు చేయాల్సి రావడం 2. జీవయాత్ర సాగడానికి అడుక్కోవలసి రావడం 3.వార్థక్యవశాన అన్నిటికీ ఇతరులపై ఆధారపడటం 4.జారత్వం వల్ల అవమానాలు ఎదుర్కోవడం 5. చోరత్వం చేత అపవాదులు6. దారిద్ర్యబాధ 7. రోగపీడ 8. ఒకరి ఎంగిలైనా తిని ప్రాణం నిలుపుకోవలసి రావడం. పై కష్టాలు పగ వాడికి కూడా రాకూడదని కోరుకుంటారు.!
@PadmavathiParimi-p4t
@PadmavathiParimi-p4t 3 ай бұрын
hundred percentcorrect .thank you
@111saibaba
@111saibaba 3 ай бұрын
కరెక్ట్. ఈ అష్ట దరిద్రా లు తరచి చుస్తే నిజం గా దరిద్రాలే. ఇవే దుఃఖ హెతువులు ఏదో రకం గా. కొన్ని సెల్ఫ్ డిస్ట్రక్షన్ నూ కాస్ చేస్తాయి. కొన్ని హానికర ఫలితా ల నిస్తాయి. కొన్ని వ్యక్తిత్వాన్ని నాశనం చేస్తాయి. కొన్ని స్వేచ్ఛను హరిస్తాయి. కొన్ని ఆత్మభిమానా న్ని దెబ్బ తీస్తాయి. కొన్ని వ్యాధులను కలుగ జెస్తాయి. కొన్ని క్షోభ నిస్తాయి. మానవుడు ఈ దరిద్రాలకు దూరం గా ఉండడం శ్రేయస్కరం. తెలియని తప్పు లు జరిగి ఉంటే వాటిని నల్లిఫై చెయ్య గలిగింది Submitting your self to the universal will.
@cradisudharshan7280
@cradisudharshan7280 3 ай бұрын
Super risa ❤❤
@Sheshu-us7nr
@Sheshu-us7nr 3 ай бұрын
కృతజ్ఞతతో🎉🎉🎉🎉🎉
@nandemadhu5693
@nandemadhu5693 3 ай бұрын
మంచి గా divinchàru తథాస్తు
@manu12ogirala87
@manu12ogirala87 3 ай бұрын
Anna🙏🙏
@operation50-oldisgold6
@operation50-oldisgold6 3 ай бұрын
ప్రపంచం కుక్క తోక లాంటిదని పరమ యోగులకు తెలుసు.! ఆధ్యాత్మిక స్థాయిలో ఉన్న... అలాంటి యోగులకు "నైతికత" అనేది అవసరం లేదు.! అయినా,ప్రేమతో,కారుణ్యంతో... ఆధ్యాత్మికత,ధార్మికత లేక నైతక స్థాయికంటే క్రిందికి దిగజారి నానా కష్టాలు పడుతున్న నేటి సమాజాన్ని సంస్కరించాలని సదా ప్రయత్నం చేస్తూనే ఉంటారు.! THE WORLD IS LIKE A DOG'S CURLY TAIL.! --- SWAMI VIVEKANANDA....
@nareshkv19
@nareshkv19 3 ай бұрын
స్వాసించు ఈ దేశ ప్రకృతిని జీవించు ఈ ముచ్వన్నెల స్వాతంత్రాన్ని.. అందరికి స్వాతంత్ర్య గా జీవించే అవకాశం ఇచ్చిన నా భారత దేశానికి నమస్కారాలు
@krishnarapolu2640
@krishnarapolu2640 3 ай бұрын
❤ Krishna surat 4.38pm
@manoharyadav9121
@manoharyadav9121 3 ай бұрын
🙏
@uppudurgarani5928
@uppudurgarani5928 3 ай бұрын
Namaste risa sir 🎉
@nandemadhu5693
@nandemadhu5693 3 ай бұрын
Hai risaaa good afternoon
@LamuShi-uu5be
@LamuShi-uu5be 3 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@KamakshiKamunuru-ej8fd
@KamakshiKamunuru-ej8fd 3 ай бұрын
Hi Risagaru 🙏🙏🙏
Mom had to stand up for the whole family!❤️😍😁
00:39
How I Turned a Lolipop Into A New One 🤯🍭
00:19
Wian
Рет қаралды 10 МЛН
1 сквиш тебе или 2 другому? 😌 #шортс #виола
00:36
Mom had to stand up for the whole family!❤️😍😁
00:39