ఓ మహిళా చనిపోయిందని తెలిసికూడా సినిమా మొత్తం చూసి వస్తా అన్నాడంటే ఎంత బలుపు.పైగా రూఫ్ టాప్ ఓపెన్ చేసి నవ్వుతూ ఓవరాక్షన్ షో చేశాడంటే ఎంత రాక్షస మనస్తత్వం ఉందో ,ఎంత శాడిస్ట్ వెదవో! అర్థం చేసుకోండి.దయచేసి ఆ మూర్ఖుడి Bail క్యాన్సిల్ చేసి అరెస్టు చేసి తగిన శిక్ష విధించండి.
@kamalchinnakamalchinna15923 сағат бұрын
Super
@Ccvv655518 минут бұрын
AA target చేశారు
@SheshirekhaSajjan3 сағат бұрын
Salute sir plz arrest allu arjun
@chandrashekhar90283 сағат бұрын
manavatvam kanapadatledu
@madhuprasad55052 сағат бұрын
Plz send to jail
@kamalchinnakamalchinna15923 сағат бұрын
❤
@siddhartharahul8245Сағат бұрын
Karma will return soon
@Ccvv65553 сағат бұрын
అపార over action
@P.ChanduP-nq7ty3 сағат бұрын
Be with humanity not with heroism
@RamavathSureshKumarG3 сағат бұрын
నీకు ఉందిలే! నీలాగా కామెంట్ పెట్టే వాళ్ళ మీద కూడా పోలీసులు దృష్టి పెట్టారు కొంచెం జాగ్రత్త అనవసరంగా మీ అల్లు అర్జున్ గాడి గురించి జైలుకు వెళ్ళకు.
@RamavathSureshKumarG3 сағат бұрын
నీలాంటోళ్లను కూడా అరెస్టు చేసి లోపలేయ్యాలి. ఏంట్రా ఆ మాటలు.
@Dr.RamavathAshokNayak3 сағат бұрын
ఎవరిది ఓవరాక్షన్? ఓవరాక్షన్ చేసి ఓ మహిళా ప్రాణం పోవడానికి కారణమైన ఆ అల్లు అర్జున్ దా? లేకపోతే దాన్ని తప్పు అని చెప్పిన సీఎం గారిదా? మీలాంటి వాళ్ల వల్లే ఆ హీరోలు ఇలా చెలరేగిపోతున్నారు మీ ఇంట్లో వాళ్ళు ఇలానే తొక్కిసలాటలో చనిపోతే ఇలా మాట్లాడేవాడివా?