Amma Nee Runamunu | అమ్మ నీ ఋణమును | Devu Mathew | Sayaram Gattu | Telugu Mothers Day Songs 2021

  Рет қаралды 216,443

Gospel Songs Ministry

Gospel Songs Ministry

Күн бұрын

Пікірлер: 215
@SayaramGattu
@SayaramGattu 4 жыл бұрын
యేసు క్రీస్తు దైవత్వముతో పాటు అయన మానవ తత్వమును ఎత్తి చూపని బోధలు, నన్ను అనుసరించండి అని అయన చేసిన బోధలు అనుసరణీయం కాదని మరియు అసాధ్యము అన్న భావనలోకి విశ్వాసులను నెట్టివేస్తూ, క్షమించు ప్రభువా అన్న దగ్గరే వారిని ఆపేస్తూ, పాపమును ఎన్నటికీ జయించలేము అన్న అసత్య సువార్తను పెంచి పోషిస్తున్నాయి. అయన నూటికి నూరు శాతం దేవుడు మరియు మానవుడు అని ఎన్నో వచనాలు, క్రీస్తు జీవితంలో ఎన్నో సంఘటనలు పరిశీలిస్తే మనకు అవగతం అవుతుంది. (John 20:28, 1 Timothy 2:5, John 1:14, Philippians 2:7, Hebrews 4:15) మనుష్య కూమారునిగా మరియమ్మ ఒడిలో ఒదిగిపోయినా దేవుని కుమారుడు ఆమె దగ్గర ఎలా నడవాలి? ఎలా తినాలి? ఎలా మాట్లాడాలి? అన్న ప్రాథమిక పాఠాలు నేర్చుకునే ఉంటాడు అన్నది వాస్తవాన్ని ప్రతిబింబించే ఊహే అయినప్పటికి! వచనాల మధ్య సందర్బం అధ్యయనం చేస్తె అర్థం కానీ మర్మం ఏమి కాదు. ఇంకా సందేహము ఉన్నవారు లూకా 2:52 / Luke 2:52 వచనం అర్థం చేసుకొనే ప్రయత్నం చేయండి! దేవుడు మనందరికి తన జ్ఞానమును దయచేసి, ఆత్మీయ ఎదుగుదల అనుగ్రహించును గాక! ఆమెన్ !! Song Track: kzbin.info/www/bejne/r6HIkpd9nZxgbK8 Lyrics: దేవుడే ఇల చేరేటందుకు ఎన్నుకున్న మార్గం అమ్మ అంటూ పిలుచుకొని పొందుకొనేను జన్మం నీకంటూ ఏది లేదన్నట్లు ఎందుకంత త్యాగం కనరాని ప్రేమకు నీవేగా కదలాడుతున్న రూపం || 2 || అమ్మ నీ ఋణమును తీర్చే సిరులు లేవు ఇలలో ఆ దైవము సైతము నేర్చే పాఠాలు చల్లని నీ ఒడిలో || 2 || || దేవుడే || కన్న బిడ్డను పరాయి బిడ్డగా పెంచుకున్న మమకారం తన ప్రజల విముక్తికి దేవుడు చేసిన కార్యంలో సహకారం || 2 || మోషేగా మారిన అపసివాడిని, దాసిగా పెంచిన కన్నతల్లి సుగుణం || "అమ్మ" || సంతతి లేక సవతి పోరుతో విసిగినట్టి దీనత్వం దేవుని సన్నిధి హృదయము పరచి పొందుకొనెను మాతృత్వం || 2 || హాన్న చేసిన ఆ త్యాగమే కాదా? సమూయేలు పొందిన న్యాయాధిపత్యము || "అమ్మ" || కోన ఊపిరితో సిలువపైన వేలాడుతున్నా క్షణము ఆ దేవ దేవుడు తీర్చుకొనెను తన మాతృమూర్తి ఋణము || 2 || ప్రియా శిష్యుని దరికి తల్లిని చేర్చి నెరవేర్చెను ఇలలో తనయుడిగా ధర్మం || "అమ్మ" ||
@SayaramGattu
@SayaramGattu 4 жыл бұрын
Praise God for wonderful song! All glory to Him alone!
@bonalachinnari3086
@bonalachinnari3086 2 жыл бұрын
Super song brother thank you for liriks
@gracekumari1292
@gracekumari1292 2 жыл бұрын
Superb song........maa amma nanna leru...ane badhalekunda premistunna devudu....yesayya naaku anni
@vimalakumar8954
@vimalakumar8954 2 жыл бұрын
Song , tune , lyrics , singing చాలా బాగున్నాయి , visualising అస్సలు బాగలేదు, దేవుని పాట అయితే . ఒకవేళ ఇది మీ ఫ్యామిలీ సాంగ్ అయితే సూపర్. స్వారీ బ్రదర్.
@princeofpeace4047
@princeofpeace4047 2 жыл бұрын
@@vimalakumar8954 They are showing tribute to their mothers and showing their bonding with their mothers. Why it’s not good visually? Just because they are not famous, you cannot accept them! Please Appreciate the efforts they are putting they need to show something and they are showing their mothers!
@kvrvisakhaagencytribalculture
@kvrvisakhaagencytribalculture 4 жыл бұрын
అమ్మ నువ్వు ఈ లోకంలో నన్ను వదిలేసి నా చిన్న తనంలోనే వెళ్ళిపోయావు నీ మోకం కూడా నేను చుడాక ముందు నానుంచి దూరం అయిపోయావు అందుకే చాలా భాధగా వుంది అమ్మ......కానీ నీవంటే నాకు చాలా ఇష్టం అమ్మ .....i..love..... you... అమ్మా
@SayaramGattu
@SayaramGattu 4 жыл бұрын
Very sorry for your loss. May God bless you with comfort. Please do not forget that our God is our Mother, Father and provider. Thanks for sharing your love for your Mom ❤️❤️❤️❤️
@tonychannal9710
@tonychannal9710 2 жыл бұрын
Don't very brother rell mother.GoD 🙏
@chennamsettynagalakshmi891
@chennamsettynagalakshmi891 2 жыл бұрын
Naku kuda ledu brother 😭
@kamalaravi3422
@kamalaravi3422 2 жыл бұрын
I am so sorry brother 😔
@kannemsatish536
@kannemsatish536 2 жыл бұрын
Sorry brother
@mdjames7842
@mdjames7842 4 жыл бұрын
ఈ పాట రాసిన వారికి నా కలాభివందనలు🙏 ఈ పాట వింటుంటే కన్నీళ్లు వస్తున్నాయి.Without Amma there is no life for me. She is my only support and she is the only one who cares for me unconditionally. I love you more than anything else in this world. I can not imagine my life without my mom. God bless you team work.
@VijayKumar-cd9kn
@VijayKumar-cd9kn 4 жыл бұрын
నాకు మాటలే సరిగ్గ రావు... కానీ మీరు పాటలు.... ఎన్ని పాటలో అన్ని అభ్దుత సాహిత్య రూపం.... కళ్లకు కట్టినట్లు పాటలు రాయడం లో మీకు లేరు పోటీ ఎవరు రారు సాటి.... మా గుండెల్లో అమ్మ ప్రేమను పొంగించిన... ఓ...మాట్ల కలమా... నీకు వందనం. అమ్మది స్వార్ధం లేని వెల కట్టలేని ప్రేమ.Song is really excellent on mother Sayaram Sir.
@digitalagemedia
@digitalagemedia 4 жыл бұрын
‘‘అమ్మ లేకపోతే జననం లేదు. అమ్మ లేకపోతే గమనం లేదు. అమ్మ లేకపోతే సృష్టిలో జీవం లేదు. అమ్మే లేకపోతే అసలు సృష్టే లేదు’’.. కంటిపాపలా కాపాడే అమ్మకి ‘మదర్స్ డే’ శుభాకాంక్షలు.
@hansibafilabafila9275
@hansibafilabafila9275 4 жыл бұрын
I
@yemaniyelukarukuvada4623
@yemaniyelukarukuvada4623 2 жыл бұрын
నైస్ సాంగ్ సిస్టర్ చాలా బాగా పాడారు సూపర్ సూపర్ సూపర్ 👌👌నాకు చాలా బాగా నచ్చింది. రాగం కూడా చాలా బాగుంది. సైలెంట్ సాంగ్ సూపర్ సిస్టర్ 👏👏💐💐🌹🌹
@kristuprema
@kristuprema 4 жыл бұрын
అమ్మ నీ ఋణమును తీర్చే సిరులు లేవు ఇలలో ఆ దైవము సైతము నేర్చే పాఠాలు చల్లని నీ ఒడిలో Heart Touching Words... Thanks Anna for Remembering the Love of Mother
@churchofchristsiddaram252
@churchofchristsiddaram252 2 жыл бұрын
అద్భుతమైన పాట పాడి దేవుని మహిమ పరిచిన మీకు మా హృదయపూర్వక వందనాలు సిస్టర్ గారు 💐🙏🙏
@seedarimojesh8709
@seedarimojesh8709 2 жыл бұрын
అమ్మ అంటే మాకు తెలియదు. మా అమ్మ నాన్న లు తాతయ్య నానమ్మలు. అమ్మ ముఖం చూడలేదు అమ్మ ప్రేమ తెలియదు. అమ్మ ఉన్న వేళ తెలియదు ప్రేమ. అమ్మ లేని వేళ తెలిసింది ప్రేమ. అమ్మ ఉంటే బాగుండేది అని అమ్మ మార్గంలో నడవడం అమ్మ స్వరము వినడం ఇవన్ని మరి ఎన్నో మంచి మాటలు విన్న వలసింది
@sweetybolleneni3286
@sweetybolleneni3286 2 жыл бұрын
Hi 😍 how are you 🙏 don't worry god is there for you 😍
@sampurnakilaru6825
@sampurnakilaru6825 2 жыл бұрын
వందనాలు అండి. ఈ పాట ఈ రోజే విన్నాను. చాలా బాగా రాశారు.దేవుడు మనకిచ్చిన పే ద్ద బహుమతి కదా. ఇంకా ఇలాంటి ఆత్మీయ సాంగ్స్ రాయాలని ఆ దేవుని అడుగుచున్నాను.ఆమెన్.
@SayaramGattu
@SayaramGattu 2 жыл бұрын
All glory to Jesus Christ! Thank you!!
@kvramarao477
@kvramarao477 Жыл бұрын
మా అమ్మ నన్ను ఎంతో ప్రేమగా చూసేది. మిగతా పిల్లలకంటే ఎందుకంటే నేను వికలాంగుడిని. ఎంత ప్రేమంటే వివరించలేను. దేవుని తరువాత ప్రేమ మా అమ్మదే. అమ్మా ఐ మిస్ యూ.
@gamidisparjanraju1094
@gamidisparjanraju1094 4 жыл бұрын
Wounderful song
@princeofpeace4047
@princeofpeace4047 4 жыл бұрын
Great Lyrics! Superb music with Awesome Singing! Praise God and God bless the team!!!! 😍😍
@ndrnpl5334
@ndrnpl5334 Жыл бұрын
అద్భుమైన చక్కని పాట చక్కని పద కూర్పు అద్భుత మైన స్వరము ఇంపైన సంగీతం ❤❤❤❤👌🙏
@dathangtrg3224
@dathangtrg3224 4 жыл бұрын
Thanq brother for nice song
@johnprathap6316
@johnprathap6316 4 жыл бұрын
Meaningful song
@geethumariamathew
@geethumariamathew 4 жыл бұрын
Lovely voice and song devu.
@kvramarao477
@kvramarao477 Жыл бұрын
పాపా చాలా చక్కని పాట ఎంతో చక్కగా పాడి మా అమ్మను గుర్తు చేసి కన్నీళ్లు రప్పించావు. God bless u 🍎naanna.
@geethumariamathew
@geethumariamathew 4 жыл бұрын
Lovely sound and song devu.
@spilojovideos4327
@spilojovideos4327 4 жыл бұрын
Amma gurinchi miru padina song is super👌👌👏👏👏heart touching lyric Grate Work
@nerawatibhaskar3784
@nerawatibhaskar3784 11 ай бұрын
గుడ్ మార్నింగ్ అమ్మ సాంగ్ ఒరిజినల్ సూపర్ స్టార్ మా అమ్మ కూడా నా చిన్నతనంలోనే నన్ను నాకు ముఖం చూపకుండా మా అమ్మ కూడా ఇలాగే కానరాని లోకాలకు వెళ్లిపోయింది మా అమ్మ అమృతం కురిసిన అమ్మ అమృతం కోసం ఎదురుచూస్తున్న నేటి యువ లో 100% ఇష్టమై ఉన్న నీలో నాలో పొంగే ప్రణయం ఒకటే అమ్మ అమృతం కోసం ఎదురుచూస్తున్న అమ్మ అమృతం ప్రేమ మరువం ముద్దు సాంగ్ వెరీ గుడ్ మార్నింగ్ థాంక్యూ బంగారం సూపర్ స్టార్ 🔯🌟🔯🌟🔯🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 అమ్మా అమ్మ ప్రేమ పై లోకాల్లో శాంతి ఉండాలని ఆ భగవంతుని సేవ అంటే నా కు ఇష్టం నాకు ప్రాణం కోటి సబ్స్క్రైబర్ కోటి లైక్ చేసి షేర్ చెయ్యగలరు
@SayaramGattu
@SayaramGattu 11 ай бұрын
All glory to God!
@manaswinikumari240
@manaswinikumari240 2 жыл бұрын
స్తోత్రం అస్సలు మాటలు రావడం లేదు నో వర్డ్స్ ఆమెన్ ఈ పాట రాసిన వారికీ పాట ఇంత చక్కగా పాడిన వారికీ అలాగే మ్యూజిక్ వారికీ దేవుడు గొప్ప కార్యం చెయ్యాలి అని ప్రదిస్తూ ఆమెన్ 🙏🙏🙏
@gemmeliprasanna493
@gemmeliprasanna493 2 жыл бұрын
పాట బాగుంది అమ్మగారు దేవుడు నిన్ను దీవించును గాక ఆమెన్ నేను పాస్టర్ గారిని ప్రసన్న
@nallamalajayaprakash1740
@nallamalajayaprakash1740 2 жыл бұрын
పాట ఈరోజే విన్నాను చాలా చక్కగా రాసినారు వందనాలు అలాగే పాడిన వారికి వందనలు ,,,,
@ananthapadmanabhanr8240
@ananthapadmanabhanr8240 4 жыл бұрын
Nice singing Devu Mathew.. good feel and tune
@chinnaraj9175
@chinnaraj9175 Жыл бұрын
Super lyrics brother 🙏....devuni sevalo chala kasta paduthunaru brother.. every new song.. new singer tho padistunaru.. greate miru
@RaviKumar-yw7mx
@RaviKumar-yw7mx 4 жыл бұрын
Wonder full song brother
@harshavardhanofficial1870
@harshavardhanofficial1870 4 жыл бұрын
Praise God , Wonderful lyrics 💐💐💐💐💐💐💐
@jesusgospal9655
@jesusgospal9655 2 жыл бұрын
Yeduposthu song vintu vuntey naa pillalu ki duram gaavunnanu
@christjesustruegospel9807
@christjesustruegospel9807 2 жыл бұрын
Vow Amazing, soooooooooo wonderful, fantastic & outstanding, very much tooo good Pleasent melody song ...ilove the song...God bless you all the team... Glory to the Lord..Amen
@gchinna5125
@gchinna5125 4 жыл бұрын
Wonderful song
@salomonsalomon4796
@salomonsalomon4796 4 жыл бұрын
Super Devu nice MUSIC is good
@gracesubhashini7591
@gracesubhashini7591 2 жыл бұрын
Excellent lyrics n singing n meaningful song
@mittachandrakala9324
@mittachandrakala9324 2 жыл бұрын
Praise God 🙌🙌🙌 every mother parishudda gradamloni prathi thalli dhevuni koraku vari pillalanu oka thyagmtho penchi yunnaro ippati thallulu varni chusi nerchu kovali singer garu exlent voice God bless you 👏👏👏
@nixones
@nixones 4 жыл бұрын
Nice work Devu. Lovely song.
@manduriraju5703
@manduriraju5703 2 жыл бұрын
Naku kuda chinnappude vellidhi amma devuni daggara ki but naa tandri Jesus nannu vadhalale ippati varaku super song brother glory to God bless you
@devamaniy9959
@devamaniy9959 2 жыл бұрын
ఈ పాట రాసిన వారికి నా వందనాలు 🎸
@rameshchematapalli6695
@rameshchematapalli6695 4 жыл бұрын
Super akka naku Chala bagha nachiedi
@tessymathew5048
@tessymathew5048 4 жыл бұрын
Amazing Devu🤩your voice and feel is giving more beauty to the tune and lyrics👌congrats to the entire team.
@medapigracegospelministrie8535
@medapigracegospelministrie8535 4 жыл бұрын
WonderFul Song Brother Super composition 👏👏 Good Work
@nayooominayooomi4202
@nayooominayooomi4202 Жыл бұрын
Devuniki mahima karanga undhii❤😊
@suniyamdurga4
@suniyamdurga4 Жыл бұрын
పాట చాలా చాలా బాగుంది😭😭
@manikyalaraogodi3945
@manikyalaraogodi3945 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 super song lyrics super అమ్మ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@symonpeterchevuriofficial2549
@symonpeterchevuriofficial2549 4 жыл бұрын
Happy to Part of this Mothers day Song.Superb lyrics & Composition Anna. Happy mother's day 🙏🙏🙏🙏🙏💐💐💐 "అమ్మ" నీ ఋణమును తీర్చే సిరులు లేవు ఇలలో ఆ దైవము సైతము నేర్చే పాఠాలు చల్లని నీ ఒడిలో .. అమ్మ మాతృత్వాన్ని తెలియచేసే పాట..గుండె హత్తుకునేలా ఉంది అన్న.
@SayaramGattu
@SayaramGattu 4 жыл бұрын
Praise God Brother. Thanks for hard work and patience....
@RajeshKumar-xf9ie
@RajeshKumar-xf9ie 3 жыл бұрын
Heart Touching Words Glory to God
@neeraja4459
@neeraja4459 Жыл бұрын
Lyrics are amazing
@nirmalanandtalluri3982
@nirmalanandtalluri3982 2 жыл бұрын
అమ్మ నీవు పాడిన పాటకు మాటలు లేవు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ysaritha7881
@ysaritha7881 Жыл бұрын
Chala bagundhi song thankyou for this song
@sriraga2059
@sriraga2059 4 жыл бұрын
Very well done devu Your pronounciation of telugu is like as we speak in telugu ,such a beautiful song on mother
@kevinprince8339
@kevinprince8339 3 жыл бұрын
Very Nice Lyrics Anna Waiting for More Songs
@hmahesh1398
@hmahesh1398 Жыл бұрын
Very very nice song🙏👍❤️
@saahasprince7751
@saahasprince7751 3 жыл бұрын
చాలా మంచి పాటను అందించినందుకు వందనములు అన్న 🙏🙏🙏
@Aswanth7864
@Aswanth7864 Жыл бұрын
Heart touching songs i love mom❤❤
@sandrasandra6042
@sandrasandra6042 2 жыл бұрын
Nice song Akka. I love you amma. Imiss you amma 😭😭😭😭😭😭 song 👍👍👍🙏🙏🙏
@UmaDevi-tv6xn
@UmaDevi-tv6xn 2 жыл бұрын
Amma I love you ❤️❤️❤️. I miss you amma 😭😭
@joysistersdavidevangelin4812
@joysistersdavidevangelin4812 2 жыл бұрын
నా తల్లి తండ్రులు విడిచిన నా కన్నతల్లిగా నా కన్నతండ్రి గా యేసయ్య నన్ను చేరదీసాడు
@SayaramGattu
@SayaramGattu 2 жыл бұрын
Indeed, He is our Heavenly Father! All glory to Jesus!!
@mandasara8307
@mandasara8307 4 жыл бұрын
Very very meaning full song brother
@jeevangemmeli1738
@jeevangemmeli1738 8 ай бұрын
Song super👌💞💞🙏
@sambayyahtejanyaa5983
@sambayyahtejanyaa5983 4 жыл бұрын
Thank u.super song.
@govindaiah
@govindaiah 4 жыл бұрын
What a amazing lyrics and choosen of singer.... Excellent and no words for this song..... Only can i say....PRAISE GOD
@RaviBiddika-sm6ue
@RaviBiddika-sm6ue Жыл бұрын
పాట చాల చాల బాగుండి
@varmaanakapalli1759
@varmaanakapalli1759 2 жыл бұрын
Supar
@DodallaVijayakumarraju
@DodallaVijayakumarraju 6 ай бұрын
సూపర్ song
@Vijaybabu765
@Vijaybabu765 3 жыл бұрын
Heart Touching Song ❤❤❤
@msrock6129
@msrock6129 2 жыл бұрын
Praise the Lord sister chela baga padaru I love you Amma
@panthadidhanasagar5237
@panthadidhanasagar5237 2 жыл бұрын
Anna song chala chala bagundhi 🙏🙏🙏🙏🙏
@aruaradana5636
@aruaradana5636 2 жыл бұрын
Prise the lord brother @sister , challa chskkaga padaru thank you so mach halleluai
@create-yg9qv
@create-yg9qv 2 жыл бұрын
Wonderful song ,I miss my mother🥺🥺🥺🥺
@abhignavlogs3843
@abhignavlogs3843 2 жыл бұрын
Heart touching song thank you sister
@keerthikethrinkeerthi1085
@keerthikethrinkeerthi1085 4 жыл бұрын
Nice songs
@medhintirajuraju2443
@medhintirajuraju2443 2 жыл бұрын
అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో తేలియదు అక్క వందనాలు అక్క 💐🙏🙏🙏💐✝️🕎⛪👌👌👌👌
@SayaramGattu
@SayaramGattu 2 жыл бұрын
యేసయ్య ప్రేమ లాగె స్వచ్చంగా, స్వార్థం లెకుండా ఉంటుంది బ్రదర్! కాని మన యేసయ్య ప్రేమ ఇంకా అపూరుపమయినది, అద్బుతమయినది. అందును బట్టి మనం ధన్యులమే కదా!!
@subhashinikotari2511
@subhashinikotari2511 2 жыл бұрын
సాంగ్ చాలా బాగుంది మీకు వందనాలు
@kranthisaitejakuraganti2476
@kranthisaitejakuraganti2476 4 жыл бұрын
Super words about mother's love 👏👏 nic work
@kokkeragaddamani9198
@kokkeragaddamani9198 Жыл бұрын
Super song Anna ....praise the Lord Anna 🙏
@sujathakarne8627
@sujathakarne8627 Жыл бұрын
True
@barnabasofficial6094
@barnabasofficial6094 4 жыл бұрын
praise the Lord song Chala bagudhi Brother Wonderful Work
@mahismiles792
@mahismiles792 4 жыл бұрын
I love you soooooooo much amma glory to god🤩🙏😘😘
@yohanyammala5472
@yohanyammala5472 Жыл бұрын
Super song🎵
@ragul_official3278
@ragul_official3278 4 жыл бұрын
Visual super
@lcapmelurusujatha4814
@lcapmelurusujatha4814 8 ай бұрын
Very good song lyrics
@keerthikethrinkeerthi1085
@keerthikethrinkeerthi1085 4 жыл бұрын
Voice is the nice ya...😍😍😍
@lifewithoutjesusishell4560
@lifewithoutjesusishell4560 2 жыл бұрын
Super song Super singing super musical 👍👏👏👏👏🙏🙌🏻🙌🏻
@suryaraodommeti6876
@suryaraodommeti6876 2 жыл бұрын
Super super 🙏🙏🙏💕💕
@KiranKumar-co8dp
@KiranKumar-co8dp Жыл бұрын
Brother super song devinki mahima
@sobharanipidakala8259
@sobharanipidakala8259 2 жыл бұрын
super sang god bless talli
@jesusgrace5935
@jesusgrace5935 2 жыл бұрын
All glory to Jesus Christ 🙌🙌🙌
@dnanidnani1296
@dnanidnani1296 2 жыл бұрын
🎵Song. Chala. Bagundi
@varinichola8805
@varinichola8805 2 жыл бұрын
I love my mother I miss you my mother. God bless you all mothers and sisters 🙏
@pragatipragathi7933
@pragatipragathi7933 4 жыл бұрын
Praise the lord sister nice song God bless you nice song brother
@ganeshvelishala3434
@ganeshvelishala3434 4 жыл бұрын
Wonderful singing
@sreejithvm2302
@sreejithvm2302 4 жыл бұрын
Music and voice 👌👌👌
@telugugamingtips9121
@telugugamingtips9121 3 жыл бұрын
Very very nice 👌👌👌 super 👌💐💚
@santhoshnaidupolnati
@santhoshnaidupolnati Жыл бұрын
Nice song andi
@ratnatulasi4337
@ratnatulasi4337 2 жыл бұрын
Amma enduku amma nee runam teerche baagyam naaku evvakunda vellipoyav neevu leni lotu teerchalenidhi kaani tallila mammalni aadaristunna devuniki sthotram kaani miss u Amma ♥ asalu nee premanu varninchenduku maatalu kuda levu Amma love u Amma
@SayaramGattu
@SayaramGattu 2 жыл бұрын
May God bless you abundantly with His comfort and love!!
@kulumalahanumanthu5254
@kulumalahanumanthu5254 2 жыл бұрын
Amen
@smrupdates8478
@smrupdates8478 2 жыл бұрын
Excellent
@ch.nagarajuchippalanagaraj372
@ch.nagarajuchippalanagaraj372 2 жыл бұрын
Super
@ptg4100
@ptg4100 3 жыл бұрын
Akka songs super akka 😭😭😭❤️❤️
@shobhaprasadpamu3136
@shobhaprasadpamu3136 2 жыл бұрын
Praise the lord sister voice melody, music,song beautiful God bless both 🙏🙏👌
@ypramila7182
@ypramila7182 8 ай бұрын
❤❤❤❤no words excellent song
@godwithustrue
@godwithustrue Ай бұрын
🙏
@aruaradana5636
@aruaradana5636 2 жыл бұрын
Love you amma
Мен атып көрмегенмін ! | Qalam | 5 серия
25:41
Noothanamainadi (feat. Lillyan christopher)
10:23
Sharon Sisters
Рет қаралды 803 М.
Stotraganam - స్తోత్రగానం Hosanna Ministries 2023 new Album Song-4
8:30