ఏదో ఆశ నాలో నీతోనే జీవించనీ ఏరై పారే ప్రేమ - నాలోనే ప్రవహించనీ నీతిలేని ప్రేమ చూపించినావు శృతిచేసి నన్ను పలికించినావు ఈ స్తోత్రగానం - నీ సొంతమే 1.పరవాసినైన కడుపేదను - నాకేల ఈ భాగ్యము పరమందు నాకు - నీస్వాస్థ్యము నీవిచ్చు బహుమానము తీర్చావులే నాకోరిక - తెచ్చానులే చిరుకానుక అర్పితును స్తుతిమాలిక కరుణామయా నా యేసయ్యా 2.నీ పాదసేవ నేచేయనా - నా ప్రాణమర్పించనా నాసేద తీర్చిన నీకోసమే ఘనమైనప్రతిపాదన ప్రకటింతును నీ శౌర్యము - కీర్తితును నీకార్యము చూపింతును నీ శాంతము తేజోమయా నా యేసయ్యా
@sweetmersimersi Жыл бұрын
ఎదో ఆశ నాలో - నీతోనే జీవించని యేరై పారే ప్రేమ - నాలోనే ప్రవహించని "2" మితి లేని ప్రేమ చూపించినావు శృతిచేసి నన్ను పలికించినావు ఈ స్తోత్రగానం నీ సొంతమే 1 పరవాసినైన కడుపేధను నాకేలా ఈ బాగ్యము పరమందు నాకు నీ స్వాస్థ్యము నీవిచ్చు బహుమానము "2" తీర్చావులే నా కోరిక తెచ్చానులే చిరుకానుక అర్పింతును స్తుతిమాలిక కరుణామయా నా యేసయ్యా 2 నీ పాదసేవ నే చేయనా నా ప్రాణమర్పించనా నా సేద తీర్చిన నీ కోసమే ఘనమైన ప్రతిపాధన "2" ప్రకటింతును నీ శౌర్యము కీర్తుంతును నీ కార్యము చూపింతును నీ శాంతము తేజోమయా నా యేసయ్యా
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ నాకు నా భార్య ఆరోగ్యం కొరకు అలాగే పిల్లలు లేరు పిల్లల కొరకు ప్రార్థన చేయండి అన్న 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@baby-vlogs Жыл бұрын
మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికి నా వందనములు🙏🙏🙏 మన ప్రభువైన యేసుక్రీస్తు కృప నిరంతరము మన hosanna ministers కి తోడైయుండునుగాక ఆమెను🙇♂️🙏🙇♂️
@Hosannashortmessege6214 Жыл бұрын
ఎదో ఆశ నాలో నీతోనే జీవించని_2 యేరై పారే ప్రేమా నాలోనే ప్రవహించని మితిలేని ప్రేమ చూపించినావు శృతిచేసి నన్ను పలికించినావు ఈ స్తోత్రగానం నీ సొంతమే (ఎదో ఆశ నాలో) 1. పరవాసినైన కడుపేదను నాకేల ఈ భాగ్యము పరమందు నాకు నీ స్వాస్థ్యము నీవిచ్చు బహుమానము _2 తీర్చవులే నా కోరిక తెచ్చనులో చిరుకానుక అర్పింతును స్తుతిమాలిక కరుణామయా నా యేసయ్యా (ఎదో ఆశ నాలో) 2. నీ పాదసేవ నే చేయనా నా ప్రాణమర్పించనా నా సేద తీర్చినా నీ కోసమే ఘనమైన ప్రతిపాదన_2 ప్రకటింతును నీ శౌర్యము కిర్తింతును నీ కార్యము చూపింతును నీ శాంతము తేజోమయా నా యేసయ్యా(ఎదో ఆశ నాలో) Lyics by Hosanna Short messege
@nandusmiley5592 Жыл бұрын
Tq brother 🙏... God bless you
@Hosannashortmessege6214 Жыл бұрын
@@nandusmiley5592 praise the lord
@kranthikumar8730 Жыл бұрын
ఏదో ఆశ నాలో నీతోనే జీవించనీ ఏరైపారే ప్రేమ - నాలోనీప్రవహించనీ మీతిలేనిప్రేమా చూపించినావు శ్రుతిచేసీ నన్ను పలికించినావు ఈ స్తోత్రం గానం - నీ సొంతమే
@p.anjali9121 Жыл бұрын
🎉🎉
@showryvl7204 Жыл бұрын
ఇంత అద్భుతమైన పాటలు, అందిస్తున్న కమలాకర్ గారికి, హోసన్నా మినిస్ట్రీస్, జాన్ వెస్లీ గారికి, అబ్రాహాము గారికి, రమేష్ గారికి, అలాగే అహో రాత్రులు శ్రమిస్తున్న టీం అందరికీ ధన్యవాదాలు,
@rehumbabu5981 Жыл бұрын
Kamalakar గారు పాటలు అందించడం లేదు బ్రో... అతను కేవలం music మాత్రమే అందిస్తాడు...హోసన్నా పాటలు అన్నీ ప్రార్ధన పూర్వకంగా రాస్తారు...
@narsimhaputta3326 Жыл бұрын
Hi
@johndavidson7847 Жыл бұрын
@@rehumbabu5981 అన్నీ కాదు బ్రో కొన్ని మాత్రమే
@diwakarkothuri1687 Жыл бұрын
Raju Anna ki vandanalu
@manjulam8588 Жыл бұрын
Freddy Paul anna kuda narchipoyaru bro
@joshuamayuri8168 Жыл бұрын
Yesayya rajaa thank you Jesus love 💘❤ 💖 💕 🙌 💘 ❤ 💘❤ 💖 💕 you too yesayya rajaa
@mjomprakash9807 Жыл бұрын
🥰🤗🤗Devunike mahima kalugunugaka🥰🤗🤗
@teelipangi Жыл бұрын
Wonderful song praise the lord
@josephdupana4217 Жыл бұрын
Wow వండర్ఫుల్ సాంగ్ 👌👌👌2023హిట్ సాంగ్ 💐💐💐
@PrashantBarupatla Жыл бұрын
Praise the lord 🙏🙏 daddy 🙏🙏🙏 Hosanna songs baguvunavi Naku sathisam God bless you Daddy 🙏 🙏🙏🙏🙏 🙏🙏🙏 2024
@betaumasankar557 Жыл бұрын
వీనులకు విందైన సంగీతం.. అద్భుతమైన స్వరకల్పన...మధురమైన గానం.... Hosanna ministries.. ❤️❤️❤️
@anilsunkusala396 Жыл бұрын
యేసయ్య దివ్య పాదాల చెంత కూర్చొని ఉన్న ఏసన్న గారు ఈ మధురమైన పాటలు వింటుంటే హృదయం ఆనందంతో గంతులు వేస్తూ ఉండొచ్చు ....అనుకుంటా.....
@revunaveen2817 Жыл бұрын
Yess
@joshuamahesh3575 Жыл бұрын
Hallelujah..........
@ch.jeremiah Жыл бұрын
Yes Brother Really 😇😇
@puliramakrishna8872 Жыл бұрын
యేసయ్యా ఎక్కడ ఉన్నాడో తెలుసా బ్రదర్ యేసయ్యా పరలోకంలో వున్నాడు యిప్పటి వరకు చనిపోయిన వారు ఎవరు పరలోకం చేరలేదు ఒక్క యేసయ్యా తప్ప అలాంటిది ఏసన్న గారు ఎలా యేసయ్యా దగ్గర వుంటాడు ఆలోచించండి ఒకసారి
@Maccadeshgrace9454 Жыл бұрын
పరలోకం వెళ్లిన విశ్వాసులకు ఈ లోకం లో ఏవి...గుర్తు ఉండదు బ్రదర్🙌✝️🎇
@anilbandari8385 Жыл бұрын
Praise the lord సూపర్ వాయిస్ సిస్టర్ గాడ్ బ్లెస్ యు ❤️🙏
@royallives8400 Жыл бұрын
Yesanna Anna garu enta sambara paddaaro,,🥳 Miru ayana badyatalu Anni chakkaga chestunnarani👌🙏🙌
@joshuamahesh3575 Жыл бұрын
Amen
@kagithala632 Жыл бұрын
Power of hosanna ministries
@jyothijyothi4475 Жыл бұрын
Praise the Lord ayagaru 🙏 🙏🙏🙏🙏wonderful song 🎵 🎵🎵🎼🎼🎼🎵🎵🎵🎶🎶🎼🎶❤❤❤❤
@kakivijay376010 ай бұрын
Amen amen amen amen amen Hallelujahaa Hallelujahaa Hallelujahaaaa Hallelujahaaaa yesayyaa NAA Thandri parishuddathma Deevaa meekee sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu ayyaaa naalo meerho nivasinchalanee ashaaa kaginchi naa Thandri parishuddathma Deevaa meekee sthothramulu sthothramulu sthothramulu ayyaa naa Deevaa kadu peedhanainaaa nanu mamulanu paravasi gaa chesinaa naa Thandri Naa Thandri meekee sthothramulu sthothramulu sthothramulu naa Deevaa yesayyaa yesayyaa Mee padhaa sevaaa cheyunatluu ayyaaa naa pranamarpincheee AAA gopaa bagyamu naaku maaku dayacheyandi naa Thandri Naa Thandri parishuddathma Deevaa meekee sthothramulu sthothramulu sthothramulu Mee chithamee maa andhari patlaa neraverchabadunu gaakaaa mee rajyamu vachunu gakaaaaaaa mee sevakulapaii nindugaa Mee krupaa Mee parishuddathma undunu gakaaaa mee sevakulainaa abrham anna pai nindugaaa mee krupa mee parishuddathma thodugaa nindugaa undunu gakaaaa ayyaa thodugaa nindugaa undunu gakaaaa mee prajalandharu Mee rajyamunaku cherudhuru gaakaa mee prajalandharu Mee rajyamunaku cherudhuru gaakaa ayyaaaa ee lokamulo mee namamunakee maa andhari dvaraa gopaa mahimaa ganathaa prabavamuluu kalugunu gakaaaaa ayyaa mee prajalu telisi kani teliyakaaa kani emi naaa porapatuu chestheee ayyaa dayaaa tho ksheminchandi ksheminchandi ksheminchandi mee padala mundhuu naaa sirassu vanchii namaskaristhunnanyyaaa meekee sthothramulu sthothramulu sthothramulu ayyaa mee rakadaa varaku sangamu chutu ayyaa mee sevakula chutu ayyaa mee sevalainaa abrham anna chutu mee rakthapu kanchaaa mee Agni kapudhalaa veyandi ayyaaaa naa Thandri Naa Thandri Yuga yugamulu Yuga yugamulu Yuga yugamulu mahamaa ganathaa prabavamuluu kalugunu gakaaaaa nee namamunakee gopaa mahimaa ganathaa prabavamuluu sangamu dvaraa Mee sevakula dvaraa Mee prajalandhari dvaraa kalugunu gakaaaaa na Thandri యేసు క్రీస్తు నామములో అడుగుతున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
@ballarapusravanthi Жыл бұрын
దేవునికి మహిమ కలుగునుగాక
@kasidatlasyamraju1540 Жыл бұрын
సమస్త మహిమ ఘనత దేవుకే కలుగక
@vasanthnali1943 Жыл бұрын
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ మా బాబు ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి బ్రదర్ 🙏🙏🙏🙏🙏
Dhevuniki sthothram 🙏 Praise the lord to Hosanna ministries
@rahulkohli3905 Жыл бұрын
Wonderful lyrics 😇cool music nice singing. Praise the lord All glory belongs to Jesus ❣️🙏
@shinyblessyofficial2531 Жыл бұрын
E song devudu na kosame రాపించినటు ఉంది e song vintunte vedhana kaluguthundhi ఇంత గొప్పగా నా కోసం రాపించాడా నా యేసయ అని tq lord na yesayya ke samasta mahima ghanatha kalugunu gaaka. Amen...Praise the lord 🙏....
@revenuesatya4212 Жыл бұрын
Wow amezing voice n beautiful 💕 lyrics.... GLORY to JESUS ❤️
@priyadarshiniilluri4741 Жыл бұрын
Nice song so super chal chala baga padinaru 🙏🙏👏👏
@rickybhaigaming9905 Жыл бұрын
ఇంత అధ్బుతం వ్రాసిన కి స్వరకల్పన చేసిన హోసన్నా మినిస్ట్రీస్ వారి కి వందనాలు
@kamalamary3367 Жыл бұрын
Once again beautiful song of 2023 brother praise the lord God bless us 🙏 🙌 ❤️ ♥️ ✨️ 💖 🙏 🙌 ❤️ ♥️ ✨️ 💖 🙏 🙌 ❤️ ♥️ ✨️ 💖 🙏 🙌 ❤️ ♥️ ✨️ 💖 🙏 🙌 ❤️ ♥️ ✨️ 💖 🙏 🙌 ❤️ ♥️ ✨️ 💖 🙏 🙌 ❤️ ♥️ ✨️ 💖 🙏 🙌 ❤️
@kirankumartokala8386 Жыл бұрын
God Grace on Hosanna ministries
@rampeshjampesh Жыл бұрын
Christians are really very very lucky people on the earth. Why because we are fortunate to listen very melodious Lord Jesus Christ songs from Kamlakar Garu, Honasanna great “TRIO”. I learnt music while I was studying my graduation. Fabulous Christ songs are from you all which is glory to our universe creator. Amen
@prbhujayaraj2717 Жыл бұрын
Lord thanks for this wonderful songs...bless Hosanna ministries Aboundently lord... Bless Abraham anna, Wesley anna, Ramesh anna, Raju anna, Freddy Paul anna.. 🙏
@s.devarajujesusss5484 Жыл бұрын
దేవునికి మహిమ కలుగును గాక Amen
@jupakasrinivas1180 Жыл бұрын
Adbhuta Mahina songs
@patibandalamahesh4294 Жыл бұрын
సూపర్ సాంగ్స్
@nagarjunachilka8016 Жыл бұрын
God bless you
@sravanimelangisravani-fo7wl Жыл бұрын
Super song amen ❤
@coriyarboykalyan4593 Жыл бұрын
అన్ని పాటలు లిరిక్స్ సాంగ్ బాగున్నాయి brothers
@priyabaddipudi1014 Жыл бұрын
Wonderful song thanks jesus
@ABHITVGORANTLA Жыл бұрын
GREAT SONG PRAISE THE LORD
@akhidolly4071 Жыл бұрын
Praise to God 🙏🙏🙏🙏
@krupamg3106 Жыл бұрын
Halleluiah 🙏
@maranathaviswasasamajamuam7131 Жыл бұрын
Glory to God
@chinnaramuluvelchuri9531 Жыл бұрын
Praise the Lord Sahodari may cod bless you to sing many more songs for the glory of our God amen
@GAKSharonChurch Жыл бұрын
Simply Superb 👌 GLORY TO GOD 🙌🙌🙌 Thank you All 🙏
@pradeepalapati7707 Жыл бұрын
prize the lord🙏💯
@sudharani1613 Жыл бұрын
Praise the lord 👏👏👏
@swarupap8387 Жыл бұрын
Glory to god🙏🙏🙏
@kakinadaabbayi24 Жыл бұрын
Best song of the year 🙏🙏🙏⛪⛪⛪
@sakinalavenkatasubbarao395 Жыл бұрын
దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్
@pastorprasad9866 Жыл бұрын
Singer Anwesha datta. Wonderful vocals
@gayathripotluri169 Жыл бұрын
Prise the lord anna eee patalu vuntumtey ma manasuku eadoo teliyane okka new anubbuthi
@krupakarkrupa0328 Жыл бұрын
Prise the lord 🙏 nice song
@nagalakshmiarepalli8923 Жыл бұрын
Praise the lord brother it's wonderful song 🎵 glor to God
@anand_telugu_gamer_official Жыл бұрын
I wish you praise the lord 🙏 Jhon Wesley Anna
@anandsankuri Жыл бұрын
Beautiful and peaceful sony
@venkateshpathi26 Жыл бұрын
All glory to GOD
@ratnakattaratnakatta3462 Жыл бұрын
Prise the lord 🙏 auper amazing music devunike mahima amen
@annaladasjeevan4819 Жыл бұрын
Lord, Thank you for this song.
@pravingoolla-ne9gu Жыл бұрын
Voice very nice
@blessy3537 Жыл бұрын
Priase the God I love you song🎵🎵🎵 ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ gudarala pandugala songs amazing songs
@tovidavidpaltovidavidpal3781 Жыл бұрын
Praise the lord amen 🙏
@ezekieljohn9899 Жыл бұрын
Super song praise God
@prasadchinthakindi2451 Жыл бұрын
హోసన్నా మినిస్ట్రీస్ సంగీత సేవలో "అద్వితీయుడా" (2023) సరికొత్త ఆల్భమ్ మరో కలికితురాయి. పాటలు మొత్తం సూపర్..డూపర్..హిట్.
@Abhi-en9td Жыл бұрын
Glory to the 😇🙏👼god
@mandlamanjula-bn2ph Жыл бұрын
I love Jesus l love song
@matharajesh143 Жыл бұрын
Superb
@nirmalajyothibheemalla5173 Жыл бұрын
Entha adbhutamaina song ni andinchina ma Hosannaministries ki pratyekamaina Vandanalu telpuchunnanu Music director kamalakar gariki ma nindu vandanalu
@swamygoud233 Жыл бұрын
GOOD SONG VERY NICE GOD BLESS YOU BROTHER
@anujunnu3913 Жыл бұрын
Amazing singing
@dhanendrasalikineedi7317 Жыл бұрын
awesome lyrics 🙏🙏
@ashaa8376 Жыл бұрын
Excellent song 🙏🙏🙏❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@venkat.m9145 Жыл бұрын
Glory to the presence of god
@estherjeevan7697 Жыл бұрын
Glory to God Amen
@SATHISHGOUD1226 Жыл бұрын
Praise the lord superrr song
@patibandalamahesh4294 Жыл бұрын
Thank you hossanna ministers
@tejams2352 Жыл бұрын
Prise the lord
@inkolluindiraindira4072 Жыл бұрын
Super ga padaru sister
@anushavarla5956 Жыл бұрын
Praise the lord 🙏🙏
@saragondanaganna6239 Жыл бұрын
Praise the lord brothers thank you for new songs for god bless you
@philomanbabuperam Жыл бұрын
Melodious Song.....Sister....thank you....:)
@rajeshmareboina6716 Жыл бұрын
Just .. Ossumm Praise The LORD
@gayathripotluri169 Жыл бұрын
Nejamga mekuu hatsoff
@enoshmeriga7492 Жыл бұрын
Thank you God 🙏
@prasanthinuthakki7555 Жыл бұрын
Beautiful song
@anandvaragani1917 Жыл бұрын
Praise the lord 🙏🙏 please send the song track original God bless you and your ministry 🙏🙏 thank you
@sowjanyaV152 Жыл бұрын
All glory to Jesus....
@Aishuchotu Жыл бұрын
Supper supper 🎉🎉🎉
@chinnamarkayimala5143 Жыл бұрын
💕❤️🥰🎄 Glory to Jesus Christ Alone 🙏🙏✝️✝️💐💐
@maranathaviswasasamajamuam7131 Жыл бұрын
Bless You all
@talamalalavanya4340 Жыл бұрын
Sweet.voice
@anand_telugu_gamer_official Жыл бұрын
I wish you praise the lord bro jhon 🙏
@polisettisudheerkumar15932 күн бұрын
🙏
@esthermallisetty5944 Жыл бұрын
Prise. The. Lord. Anna
@pravingoolla-ne9gu Жыл бұрын
No 1 sahityam
@akashpallem83 Жыл бұрын
Wonder
@ACTsCreations Жыл бұрын
female song is melodious in every album …… Welcome Anwesshaa to Hosanna Ministries ❤