తగ్గాల్సిన టైం లో తగ్గలేదుఇప్పుడు తగ్గి ప్రయోజనం లేదుకాలం చేయి దాటిపోయిందిఇప్పుడు బాధపడి ప్రయోజనం లేదు
@kummaravenkataramudu553613 сағат бұрын
చేతులు కాలాక ఆకులు పట్టుకొనినట్లు ఉన్నాడు.
@PrasadManuukonda13 сағат бұрын
నేతి బీరకాయ ఎవ్వరూ నమ్మరు 😂
@anandaraobaratam920213 сағат бұрын
వీడికి అందితే జుట్టు అందకపోతే కాళ్ళు. అందుకే 151 సీట్లు నుండి 11 సీట్లే వచ్చాయి. ఇప్పటికైనా బుద్ధి వస్తుందా. నా దృష్టిలో మన జలగన్న ముఖ్యమంత్రి కాలేడు ఇది నూటికి నూరు శాతం పక్కా నిజం
@NageshTelu11 сағат бұрын
అథం పాతాళానికి తొక్కుతా అని చెప్పాడు... చేసి చూపించాడు
@quamruddinshaik119648 минут бұрын
Nizamenandi adhapatalani ante tdp janasena anukunnamu,,ycp nay ani evaru vuhinchaledu
@mvk251012 сағат бұрын
ఆ పార్టీ క్లోజ్ అయిపోతుంది..ఇంకా అతని గురించి ఎందుకు?
నమస్తే శ్రీనివాస్ సార్ వైసిపి వాళ్ళు కూడా ఇప్పుడు మా నియోజకవర్గంలో చాలామంది రాజీనామా చేసారు సార్ రాజీనామా చేసేసి సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు ఆయనకి అర్థం కావట్లేదు అనుకుంటా నా నియోజకవర్గంలో మొత్తం చాలామంది రాజీనామా చేసి సార్ థాంక్యూ సార్
@anveshanvesh46488 сағат бұрын
Malli 4 years tarvatha vastharu ,idhi common e rojullo ,but Jagan chaala kastam raavali ante
@ananthkumarvanka259013 сағат бұрын
Enni chesina ika kastam
@anilkuntimalla105313 сағат бұрын
Jagan corporators ki appointment evvaleedu corporators e jagan ku appointment echharu 😂
@quamruddinshaik119646 минут бұрын
😂😂😂🎉🎉
@leelakrishna34412 сағат бұрын
బలే మజా గా ఉంది బ్రో 🌹🌹
@AaradhanaK-ib9ks7 минут бұрын
Very good analysis and fsntastic 🎉
@AR_speaks2512 сағат бұрын
అప్పుడంటే 151 వచ్చాయి నన్ను చూసి ఓట్లు వేశారు అనే అహంకారం ఉండేది ఇప్పుడు 11 వచ్చేసరికి అదంతా గాలి అని తెలిసి రియాలిటీ లోకి వచ్చారు 😂😂
వైసీపీ సోదరులు అర్థం చేసుకోవాలి, జగన్ సార్ వల్ల కాదు😅😅
@suribabu72282 сағат бұрын
Nice 👍👍👍👍👍
@dnagoor939912 сағат бұрын
వైసిపిప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి తన సామాజిక వర్గానికి స్కాముల ద్వారా టెండర్ల ద్వారా డబ్బులు వచ్చే ఆదాయం వచ్చే పనులు ఇచ్చి మిగతా సామాజిక వర్గానికి ఎదుటివారిని బూతులు తిట్టమని విమర్శించ మని చెప్పి చెడ్డ పేరు వచ్చేలా చేస్తాడు ఆ పార్టీలో తన సొంత సామాజిక వర్గవాళ్ళు తప్ప మిగతావాళ్లు పేరు డబ్బు అన్ని పోగొట్టుకున్నారు
@kvbrkvbr386513 сағат бұрын
జగన్ చాలా తెలివి కలవాడు అందుకే 11 నెంబర్ తెచ్చుకున్నాడు అతని గురించి తక్కువ చేసి చెప్తున్నావ్ సర్
పోనీలే ycp corparater la ki కార్యకర్తల కు జగన్ MLA గా ఉంటేనన్న మంచి రోజులు వచ్చాయి
@kodumuruupendrarao290612 сағат бұрын
అధికారం మదమెక్కుతే సింహాసనం స్ నుండి దించేశారు
@haribabu96653 сағат бұрын
జమిలి ఎన్నికలు లేకున్నా మేము సెట్టింగ్ వేసి జరుపుతాము
@PbvRaju-r2m11 сағат бұрын
శ్రీనివాస్ గారు నమస్కారం సార్
@factanalyser502113 сағат бұрын
Single simham adukuntundhi 😂😂
@abhiabhi756111 сағат бұрын
Nv deenike ila antunnav..Pawala gaadu mana tdp and bjp tho alliance kosam enthala adukuni untadu antav😂😂😂
@enugantisrinivasu282613 сағат бұрын
గుడ్ book, మంచి కాన్సెప్ట్ 🙏🤣
@Truth64645 сағат бұрын
అమ్మ కోపం, ఆడపడుచు ద్వేషం, అవని శాపం... అధోగతికి కారణం. బూతుకు బూతు కాదు - పోలింగ్ బూత్ సమాధానం, దాడికి దాడి కాదు - పదవికి పాడి సమాధానం, కక్షకు కక్ష కాదు - జైలు శిక్ష సమాధానం, కూల్చటానికి కూల్చటం కాదు - సంపద కూర్చటం సమాధానం, అరాచకానికి అరాచకం కాదు - అభివృద్ధి సమాధానం.
@AaradhanaK-ib9ks4 минут бұрын
ఆయన కు గ్రహించి విధానం లేదు.
@SureshKumar-bm3kw13 сағат бұрын
Ycp ban
@rathnasagar89883 сағат бұрын
అన్నా ఏ గవర్నమెంట్ అయినా అంతే అన్నా
@mynenipandurangarao563612 сағат бұрын
The difference in his behaviour is arising out of conversion from 151 to 11 but not his real change. If he gets converted back to 151 he will again repeat the same.
@mahabubbhasha976311 сағат бұрын
కాలం మహిమ. తప్పదు.
@haribabu96653 сағат бұрын
జగన్ ఒక్కడితోనే వైసిపి గెలిచింది అనే భ్రమలో ఉన్నాడు ఇప్పుడు తెలిసినది కార్యకర్తల విలువ
We remember only one slogan hello ap bye bye 👋 ycp and Congress hatavo desh ko bachavo
@SatyanarayanaChiriki-oq4ttСағат бұрын
అంతా కాల మహిమ!!?
@ChinnababuPasagadugula13 сағат бұрын
Like no 8 chiñabab7🎉❤💯
@venkateswararao621112 сағат бұрын
kala Mahima
@rakeshrahki38389 сағат бұрын
Highly impossible victory of "why not 175 out of 175 😂😂"⁉️
@ArunKumar-fv5lo13 сағат бұрын
Bro ayanadhi only one way communication, even he won't listen others.... enni meetings pettina vupayogam ledu......
@ARAJASEKHAR-h9p10 сағат бұрын
Gelichintarvatha malli kanapadadu
@harischandraprasadvissamse744611 сағат бұрын
Vadu appointment estey neku bada .. Ivvaka potey neko bada ✍️
@HanumantharayaE-t9k2 сағат бұрын
నాయకులతో ఎం పని జగన్ కి వాలంటీర్ లతో మీటింగ్ పెట్టి ఎలా గెలవలో సలహా తీసుకొంటే మంచిదేమో
@venkatmadabattula9613 сағат бұрын
అవసరం అలాంటిది
@naveenv36913 сағат бұрын
Em cheddam antav mari. Currently media want to rule the government
@seeribabu452211 сағат бұрын
Dog' dog' 🎉❤🎉
@asunil980713 сағат бұрын
Whatever sodhi he told corporators , same kind of sodhi he told to the people in 2019 elections, but what did he do Hope the corporators are wise enough to not fall in jagan's trap
@ramakotaiahpowduri469313 сағат бұрын
Kalalu kantu vundandi avi alage migili pothavi.
@saicharanification10 сағат бұрын
Corporators haa, I thought corporates(industrialists) 😊
@raghavaraov12 сағат бұрын
Bye Bye Jaglak Forever and forever , No Jaglak forever , Jaglak give back Money looted from AP State
@gopimeesala34510 сағат бұрын
E oori lo e party ki enni votes padayo elaa thelusukovali Anna
@srinivasulu90542 сағат бұрын
కింద నీళ్లు వస్తే గాని లోతు తెలియలేదు జగన్కు😂😂
@balraj16922 сағат бұрын
Inka jagan japam enduku anna
@blokeshkumar528513 сағат бұрын
like no 61 Lokesh
@BabuMnoffset12 сағат бұрын
Jagan ke nomoornextchance A P peoples
@veerababupatchigolla808013 сағат бұрын
Like 371❤😂😂😂
@anveshanvesh46488 сағат бұрын
Jagan ni light theesukunte chaala danger ,ayanaki own voting undhi , by mistake kadapa malli jagan retain chesukunte malli seema lo comeback isthe govt kuda kastam avutundhi .Politics lo good or bad ani undadhu ,mood of voters evari side unte valle win avutharu
Na mitrudu ap digital corporation lo udyogi, power poyaka ayanaki kuda eyana selfie ichadu, power lo unnapudu Jagan is an Epitome of untouchbility
@sambachandamekumogudunane702110 сағат бұрын
Nekeme badara175
@srinivasaraosomepalli606513 сағат бұрын
Jagan matalu namme paristhithilo AP prajalu leru.
@SyamGinni-e6j13 сағат бұрын
Hii brother
@mallemkondaiahmekala40412 сағат бұрын
Time waste Srinivas garu. Please say good educated or create or explain about opposition leader.
@MMadhanyadav10 сағат бұрын
ఇవి అన్ని మాకెందుకు ప్రజా సమస్యలు ఉంటే వాటిని ప్రజెంట్ చేయండి, జగన్ గురించి ఏం అవసరం ఇప్పుడు, విశాఖ ఉక్కు, పోలవరం నిధులు,నిరుద్యోగుల సమస్యలు, కేంద్ర నుంచి రావాల్సిన నిధులు వీటి గురించి మాట్లాడు... ఎప్పుడు జగన్ నమస్వరణ ఎందుకు.... ప్రజలకి ఏం అవసరం
@ramamohanaraodeevi16112 сағат бұрын
vizag steel plant ki appranticeship notice vachindi choodu - montha 250+ mandi kavalata recruite chesukuntunnaru adi choosuko
@MMadhanyadavСағат бұрын
@ramamohanaraodeevi1611 hello రామ మోహన్ రావు గారు నేను మీ గురించి ఏమీ మాట్లాడలేదు, ఏ పార్టీని తిట్టలేదు, ఎవరిని పొగడలేదు, ప్రజల సమస్యల గురించి చెప్పా మీరు ఇ ఛానల్ లో వర్క్ చేస్తారా... చేస్తే చెప్పండి మీ ఓనర్ కి, ఎందుకు సార్ పనికి రానివి, ప్రజలకి యూజ్ అయ్యేవి చేద్దాం అని,
@satishkumar41012 сағат бұрын
Use and throw policy maintain cheysthunnadu jagan. Pakka business minded. Power loki vasthey inti bayata ration queue lo nilabaddattu nilabadali. Antha prema vuntey babai ni champinollani yenduku vadileystadu?😂😂😂
@aneeshandsuhithshowsuhith295611 сағат бұрын
జగన్ బాతుకు అంతే. అందితే juttu. అందక పొతే కాళ్లు పటుకునే రకం
@KoushikReddy-gz5hz10 сағат бұрын
nuvvu videos cheyyalsindi ysrcp medha kadhu brother vallu already out present government lo chala ibbandalu unnai dani pyna chesta baguntundi
Neeku ivi tappa emi kanapadavu CAG report prakaram state income reduced heavily Ituvanti vi veyyi babu Appointments ivvake power poindi Connection cut between Jagan and public
@vinodchaganti529313 сағат бұрын
Appudu CM Eppudu Ex CM Enough time to spend with party cadre No government activities Nothing new Time waste video
@krupanandamlingamgunta993912 сағат бұрын
Nee problem Endyra Gutley
@sivakoti993813 сағат бұрын
Neku endukura badha
@nuthetibalu942313 сағат бұрын
Jamili ostadi maname gelustam 😅😅😅
@kamalbabu32413 сағат бұрын
Arey gutley Mee erri pk ,BJP , TDP kalisthe gelicharu , jagan single ga 40 percentage vote share
@gollapudivenkatasivanagend395412 сағат бұрын
Emi cheyali PM cheddama Or America president cheddama
@Dhanyakatakam11 сағат бұрын
Meru Simham single kada why not 175 kada malli e matalu enduku okasari srikakulam nunchi krishna district varaku maximumam assembly cinstencys lo 33 to 35 vachindhi kavalante wikipedia lo check chesuko 40 percent vote bank palnadu nuchi vachindhi adhi reddys area touch ayindhi kabbati palnadu Prakasam Nellore seema district lo 40 percent vachindhi endukante valla population ekkuva kabbati Oksari below linklo darmana prasad srikulam assembly lo enta percent votes vachayi check cheyi he is famous in uttrandra minster ataniki vachindhi 33 percent votes brama padakandi 40 percent ani en.m.wikipedia.org/wiki/Srikakulam_Assembly_constituency
@pydirajupediredla767610 сағат бұрын
Christian votlu
@yrambabu69112 сағат бұрын
Yenduku ii vinthalu jagan ki 😂😂😂
@idontcare96049 сағат бұрын
ఆ మహానేత వైఎస్ వాళ్ళ ఈ తుగ్లక్ గాడు గెలిచాడు గానీ.. వీడు సంగతి ముందే తెలిస్తే వీడు ఈపాటికి ఏ బొక్కలో వుండే వాడు