అసమానుడు పాట దైవజనుల ద్వారా ఎలాంటి పరిస్థితుల్లో దేవుడు చేశారో అద్భుతమైన సాక్ష్యం తప్పక చూడండి : kzbin.info/www/bejne/bF7CoJ54YtGNgqssi=-dEUgCDdvfJ3gbLs
@surendrasurya9468Ай бұрын
😊
@radhikapaul224329 күн бұрын
బ్రదర్ వందనాలు🙏 మీ సాక్ష్యము మా హృదయాన్ని కదిలించింది ఎందుకంటే మా జీవితంలో కూడ అదే విశ్వాసము తో దేవుని వైపునకు చూసము దేవుడు మాకు మంచి మందిరమును ఇచ్చడు నిజముగా మీకు కూడ దేవుడు మంచి మందిరమును ఈవల నీ దేవున్ని ప్రార్థింస్థము God bless you brother praise the Lord🙏🙏🙏🙏
@Kumari-l9w29 күн бұрын
Supar
@divyakhandavalli3619 күн бұрын
Hi
@panthagirilalitha119513 күн бұрын
Very good song
@WORSHIP_FOR_JESUS_CHRIST7 ай бұрын
పాట విన్నంత సేపు కన్నీళ్ళు,నా పాపాలు గుర్తుకొచ్చాయ్, కానీ ఆయనని నమ్మిన వారిని ఎన్నటికిని సిగ్గుపడనియ్యడు తలదించే పరిస్థితి మాత్రం రానివ్వడు నా యేసయ్య... ఆమెన్ దేవునికే మహిమ♥️ 🙏🙏🙏♥️
@TheNewLifeChurchDavidvarma7 ай бұрын
Praise god 😇❤️
@amalrajxavier4 ай бұрын
[ నాకు తెలిసినది ఇది - మీకు తెలిసినది చెప్పగలరు ] ఏడేళ్ళ పాపను హత్య చేసిన నేరస్థుడు ఆ నేరాన్ని ఒప్పుకున్నా, పశ్చాత్తాప పడినా, గతంలో చేశానని చెప్పినా, మారి మంచిపనులు, దానధర్మాలు, పుణ్యకార్యాలు, ఆచారాలు ఇలా ఇప్పుడు ఏమి చేసినా ఆ నేరం న్యాయం ప్రకారము చెల్లిపోదు. చట్టాన్ని మీరడమే నేరం. నేరానికి శిక్ష పడడమే న్యాయం. చినిగిపోయే పుస్తకాలలో మనుషులు రాసుకున్న చట్టాలను మీరితేనే నేరమే. అలాంటిది, చినిగిపోని మన మనసుపై ముఖ్యమంత్రి కాదు, ప్రధానమంత్రి కాదు సాక్షాత్తూ దేవుడు రాసిన చట్టాన్ని, అనగా లోక చట్టాలకు మూలమైన అసలు చట్టాన్ని మీరి పాపము చేయడం ఇంకా పెద్ద నేరము. పది రూపాయలు, 100 రూపాయలు ఇలా... మనది కానిది ఏది దొంగలించినా మనస్సాక్షిలోని దైవచట్టం ప్రకారము అది దొంగతనమే, అబద్ధాలు, చెడ్డ మాటలు మాట్లాడిన మనము, ఇతరులను ద్వేషించి మోహపు చూపు, చెడు ఆలోచనలు చేసిన మనము, పవిత్రుడైన దేవుని దృష్టికి అబద్ధీకులము, దూషకులము, దొంగలము, మనసులో హత్య & వ్యభిచారం చేసిన వాళ్ళము. రహస్యంగా చెడ్డపనులు చేసిన వాళ్ళము. మనస్సాక్షిలోని దైవచాట్టాన్ని మీరి పాపము చేసిన నేరస్థులము. మనం ఇప్పుడు ఏమి చేసినా మన పాపాలు న్యాయం ప్రకారము చెల్లిపోవు. పాపానికి జీతము నరకము. ఈలోక న్యాయమూర్తే న్యాయం తప్పకూడదే, అలాంటిది ముల్లోకాలకు అధిపతి అయిన దేవాది దేవుడు న్యాయం తప్పుతాడా..? ఎన్నటికీ తప్పడు. దేవుడు మంచివాడే, అంతమాత్రాన న్యాయం తప్పుతాడని కాదు. దేవుడు న్యాయం తప్పనంత మంచివాడు. ఒక వాహనాన్ని తప్పుగా నడిపితే డబ్బును జరిమానాగా కడితే చెల్లిపోతుందేమో. మరి, జీవితాన్ని తప్పుగా నడిపి పాపము చేసినందుకు ఏ జరిమానా కట్టాలి..? దేవుడు మన కానుకలు, చిల్లర, దానాలను లంచంగా తీసుకోడు. పాపము చెల్లిపోవాలంటే కట్టవలసిన జరిమానా “పవిత్రత”. ఈలోకంలో చెడులేని మంచివాళ్ళు, పాపమే చేయని పవిత్రులు ఎవరూ లేరు. దేవుడు మాత్రమే పవిత్రుడు. తన పిల్లలమైన మనకోసం తన పవిత్రమైన ప్రాణాన్ని మనబదులు జరిమానాగా కట్టి మనల్ని పాపము నుండీ, నరకము నుండీ రక్షించాడు. ఈ సత్యాన్ని ఒప్పుకుని మళ్ళీ పాపము చేయకుండా మనసు మార్చుకుంటే మోక్షంలో మన ఆత్మకు శాశ్వతమైన పవిత్ర ఆనందమును బహుమానంగా ఇస్తానని మాట ఇచ్చాడు. ఈలోకంలో ఎన్ని ఉన్నా, మోక్షాన్ని పొందలేని జీవితం సక్సస్ కాదు. సత్యాన్ని నమ్ముతూ కూడా చెడుగా జీవించేవారు చాలామందే ఉన్నారు. దయచేసి వారిని బట్టి సత్యాన్ని అపార్థం చేసుకోవద్దు. మోక్షాన్ని చేజార్చుకోవద్దు. దేవుడు కట్టిన జరిమానా నాకు వద్దుపో అంటే, న్యాయం ప్రకారము పాపము చెల్లిపోదు. మన నిర్ణయాలు మనం తీసుకునే స్వేచ్ఛను మనకు ఇచ్చాడు. మనకు పాపము చేసే అవకాశము వస్తుంది. అది పరీక్ష. అయినా కూడా పాపానికి లొంగకుంటే నిజంగా మారినట్టు. మరణం కంటే దేవుడు గొప్పవాడు. కాబట్టి, మరణాన్ని జయించి ప్రాణంతో తిరిగి లేచాడు. లోకానికి తీర్పు తీర్చి శాశ్వత న్యాయం చేయడానికి రెండవసారి మళ్ళీ వస్తాడు. అదే యుగాంతము. ఆయనే సృష్టికర్త. ఈ సృష్టికంటే, మనుషులు చేసిన బొమ్మలకంటే గొప్పవాడు. ఆయనే మన కళ్ళను, కాళ్ళను, గుండెను, మన తల్లిదండ్రులను, పూర్వీకులను, జీవరాసులను, ముల్లోకాలను సృష్టించిన సృష్టికర్త. ఎవరాయన...?
@padmatharala70754 ай бұрын
Chaala bagundi Mee voice and paata kuda. Soothing to soul
@amalrajxavier4 ай бұрын
@@padmatharala7075 [ నాకు తెలిసినది ఇది - మీకు తెలిసినది చెప్పగలరు ] ఏడేళ్ళ పాపను హత్య చేసిన నేరస్థుడు ఆ నేరాన్ని ఒప్పుకున్నా, పశ్చాత్తాప పడినా, గతంలో చేశానని చెప్పినా, మారి మంచిపనులు, దానధర్మాలు, పుణ్యకార్యాలు, ఆచారాలు ఇలా ఇప్పుడు ఏమి చేసినా ఆ నేరం న్యాయం ప్రకారము చెల్లిపోదు. చట్టాన్ని మీరడమే నేరం. నేరానికి శిక్ష పడడమే న్యాయం. చినిగిపోయే పుస్తకాలలో మనుషులు రాసుకున్న చట్టాలను మీరితేనే నేరమే. అలాంటిది, చినిగిపోని మన మనసుపై ముఖ్యమంత్రి కాదు, ప్రధానమంత్రి కాదు సాక్షాత్తూ దేవుడు రాసిన చట్టాన్ని, అనగా లోక చట్టాలకు మూలమైన అసలు చట్టాన్ని మీరి పాపము చేయడం ఇంకా పెద్ద నేరము. పది రూపాయలు, 100 రూపాయలు ఇలా... మనది కానిది ఏది దొంగలించినా మనస్సాక్షిలోని దైవచట్టం ప్రకారము అది దొంగతనమే, అబద్ధాలు, చెడ్డ మాటలు మాట్లాడిన మనము, ఇతరులను ద్వేషించి మోహపు చూపు, చెడు ఆలోచనలు చేసిన మనము, పవిత్రుడైన దేవుని దృష్టికి అబద్ధీకులము, దూషకులము, దొంగలము, మనసులో హత్య & వ్యభిచారం చేసిన వాళ్ళము. రహస్యంగా చెడ్డపనులు చేసిన వాళ్ళము. మనస్సాక్షిలోని దైవచాట్టాన్ని మీరి పాపము చేసిన నేరస్థులము. మనం ఇప్పుడు ఏమి చేసినా మన పాపాలు న్యాయం ప్రకారము చెల్లిపోవు. పాపానికి జీతము నరకము. ఈలోక న్యాయమూర్తే న్యాయం తప్పకూడదే, అలాంటిది ముల్లోకాలకు అధిపతి అయిన దేవాది దేవుడు న్యాయం తప్పుతాడా..? ఎన్నటికీ తప్పడు. దేవుడు మంచివాడే, అంతమాత్రాన న్యాయం తప్పుతాడని కాదు. దేవుడు న్యాయం తప్పనంత మంచివాడు. ఒక వాహనాన్ని తప్పుగా నడిపితే డబ్బును జరిమానాగా కడితే చెల్లిపోతుందేమో. మరి, జీవితాన్ని తప్పుగా నడిపి పాపము చేసినందుకు ఏ జరిమానా కట్టాలి..? దేవుడు మన కానుకలు, చిల్లర, దానాలను లంచంగా తీసుకోడు. పాపము చెల్లిపోవాలంటే కట్టవలసిన జరిమానా “పవిత్రత”. ఈలోకంలో చెడులేని మంచివాళ్ళు, పాపమే చేయని పవిత్రులు ఎవరూ లేరు. దేవుడు మాత్రమే పవిత్రుడు. తన పిల్లలమైన మనకోసం తన పవిత్రమైన ప్రాణాన్ని మనబదులు జరిమానాగా కట్టి మనల్ని పాపము నుండీ, నరకము నుండీ రక్షించాడు. ఈ సత్యాన్ని ఒప్పుకుని మళ్ళీ పాపము చేయకుండా మనసు మార్చుకుంటే మోక్షంలో మన ఆత్మకు శాశ్వతమైన పవిత్ర ఆనందమును బహుమానంగా ఇస్తానని మాట ఇచ్చాడు. ఈలోకంలో ఎన్ని ఉన్నా, మోక్షాన్ని పొందలేని జీవితం సక్సస్ కాదు. సత్యాన్ని నమ్ముతూ కూడా చెడుగా జీవించేవారు చాలామందే ఉన్నారు. దయచేసి వారిని బట్టి సత్యాన్ని అపార్థం చేసుకోవద్దు. మోక్షాన్ని చేజార్చుకోవద్దు. దేవుడు కట్టిన జరిమానా నాకు వద్దుపో అంటే, న్యాయం ప్రకారము పాపము చెల్లిపోదు. మన నిర్ణయాలు మనం తీసుకునే స్వేచ్ఛను మనకు ఇచ్చాడు. మనకు పాపము చేసే అవకాశము వస్తుంది. అది పరీక్ష. అయినా కూడా పాపానికి లొంగకుంటే నిజంగా మారినట్టు. మరణం కంటే దేవుడు గొప్పవాడు. కాబట్టి, మరణాన్ని జయించి ప్రాణంతో తిరిగి లేచాడు. లోకానికి తీర్పు తీర్చి శాశ్వత న్యాయం చేయడానికి రెండవసారి మళ్ళీ వస్తాడు. అదే యుగాంతము. ఆయనే సృష్టికర్త. ఈ సృష్టికంటే, మనుషులు చేసిన బొమ్మలకంటే గొప్పవాడు. ఆయనే మన కళ్ళను, కాళ్ళను, గుండెను, మన తల్లిదండ్రులను, పూర్వీకులను, జీవరాసులను, ముల్లోకాలను సృష్టించిన సృష్టికర్త. ఎవరాయన..?
@christgracechurch_official4 ай бұрын
❤❤❤❤❤@@TheNewLifeChurchDavidvarma
@eruguralasampathkumar80867 ай бұрын
Praise the lord brother God bless you Lyrics బాగుంది
@TheNewLifeChurchDavidvarma7 ай бұрын
Thank you brother 😇
@jesusgracesundayschool18857 ай бұрын
awesome❤ ఖచ్ఛితంగా ఈ పాట అనేకులను బలపరుచును గాక...అమేన్
@TheNewLifeChurchDavidvarma7 ай бұрын
Amen ❤️😇
@amalrajxavier4 ай бұрын
[ నాకు తెలిసినది ఇది - మీకు తెలిసినది చెప్పగలరు ] ఏడేళ్ళ పాపను హత్య చేసిన నేరస్థుడు ఆ నేరాన్ని ఒప్పుకున్నా, పశ్చాత్తాప పడినా, గతంలో చేశానని చెప్పినా, మారి మంచిపనులు, దానధర్మాలు, పుణ్యకార్యాలు, ఆచారాలు ఇలా ఇప్పుడు ఏమి చేసినా ఆ నేరం న్యాయం ప్రకారము చెల్లిపోదు. చట్టాన్ని మీరడమే నేరం. నేరానికి శిక్ష పడడమే న్యాయం. చినిగిపోయే పుస్తకాలలో మనుషులు రాసుకున్న చట్టాలను మీరితేనే నేరమే. అలాంటిది, చినిగిపోని మన మనసుపై ముఖ్యమంత్రి కాదు, ప్రధానమంత్రి కాదు సాక్షాత్తూ దేవుడు రాసిన చట్టాన్ని, అనగా లోక చట్టాలకు మూలమైన అసలు చట్టాన్ని మీరి పాపము చేయడం ఇంకా పెద్ద నేరము. పది రూపాయలు, 100 రూపాయలు ఇలా... మనది కానిది ఏది దొంగలించినా మనస్సాక్షిలోని దైవచట్టం ప్రకారము అది దొంగతనమే, అబద్ధాలు, చెడ్డ మాటలు మాట్లాడిన మనము, ఇతరులను ద్వేషించి మోహపు చూపు, చెడు ఆలోచనలు చేసిన మనము, పవిత్రుడైన దేవుని దృష్టికి అబద్ధీకులము, దూషకులము, దొంగలము, మనసులో హత్య & వ్యభిచారం చేసిన వాళ్ళము. రహస్యంగా చెడ్డపనులు చేసిన వాళ్ళము. మనస్సాక్షిలోని దైవచాట్టాన్ని మీరి పాపము చేసిన నేరస్థులము. మనం ఇప్పుడు ఏమి చేసినా మన పాపాలు న్యాయం ప్రకారము చెల్లిపోవు. పాపానికి జీతము నరకము. ఈలోక న్యాయమూర్తే న్యాయం తప్పకూడదే, అలాంటిది ముల్లోకాలకు అధిపతి అయిన దేవాది దేవుడు న్యాయం తప్పుతాడా..? ఎన్నటికీ తప్పడు. దేవుడు మంచివాడే, అంతమాత్రాన న్యాయం తప్పుతాడని కాదు. దేవుడు న్యాయం తప్పనంత మంచివాడు. ఒక వాహనాన్ని తప్పుగా నడిపితే డబ్బును జరిమానాగా కడితే చెల్లిపోతుందేమో. మరి, జీవితాన్ని తప్పుగా నడిపి పాపము చేసినందుకు ఏ జరిమానా కట్టాలి..? దేవుడు మన కానుకలు, చిల్లర, దానాలను లంచంగా తీసుకోడు. పాపము చెల్లిపోవాలంటే కట్టవలసిన జరిమానా “పవిత్రత”. ఈలోకంలో చెడులేని మంచివాళ్ళు, పాపమే చేయని పవిత్రులు ఎవరూ లేరు. దేవుడు మాత్రమే పవిత్రుడు. తన పిల్లలమైన మనకోసం తన పవిత్రమైన ప్రాణాన్ని మనబదులు జరిమానాగా కట్టి మనల్ని పాపము నుండీ, నరకము నుండీ రక్షించాడు. ఈ సత్యాన్ని ఒప్పుకుని మళ్ళీ పాపము చేయకుండా మనసు మార్చుకుంటే మోక్షంలో మన ఆత్మకు శాశ్వతమైన పవిత్ర ఆనందమును బహుమానంగా ఇస్తానని మాట ఇచ్చాడు. ఈలోకంలో ఎన్ని ఉన్నా, మోక్షాన్ని పొందలేని జీవితం సక్సస్ కాదు. సత్యాన్ని నమ్ముతూ కూడా చెడుగా జీవించేవారు చాలామందే ఉన్నారు. దయచేసి వారిని బట్టి సత్యాన్ని అపార్థం చేసుకోవద్దు. మోక్షాన్ని చేజార్చుకోవద్దు. దేవుడు కట్టిన జరిమానా నాకు వద్దుపో అంటే, న్యాయం ప్రకారము పాపము చెల్లిపోదు. మన నిర్ణయాలు మనం తీసుకునే స్వేచ్ఛను మనకు ఇచ్చాడు. మనకు పాపము చేసే అవకాశము వస్తుంది. అది పరీక్ష. అయినా కూడా పాపానికి లొంగకుంటే నిజంగా మారినట్టు. మరణం కంటే దేవుడు గొప్పవాడు. కాబట్టి, మరణాన్ని జయించి ప్రాణంతో తిరిగి లేచాడు. లోకానికి తీర్పు తీర్చి శాశ్వత న్యాయం చేయడానికి రెండవసారి మళ్ళీ వస్తాడు. అదే యుగాంతము. ఆయనే సృష్టికర్త. ఈ సృష్టికంటే, మనుషులు చేసిన బొమ్మలకంటే గొప్పవాడు. ఆయనే మన కళ్ళను, కాళ్ళను, గుండెను, మన తల్లిదండ్రులను, పూర్వీకులను, జీవరాసులను, ముల్లోకాలను సృష్టించిన సృష్టికర్త. ఎవరాయన...?
@SAMBASIVARAOVARIKUTIАй бұрын
❤@@TheNewLifeChurchDavidvarma
@mudavaththirupathi3094Ай бұрын
@TheNewLifeChurchDavi🕎🎂✨🥹😳🫶dvarma
@estherrajala56807 ай бұрын
Praise the Lord brother's E paata dhwara nenu chala aadharinchabaddanu...nijanga mana devudu siggupadanivvadu...entha Manchi paatanu raasinandhuku chala thanks Anna... Thank you *Jesus*
@sharonepadmaja89727 ай бұрын
Praise the lord brother.prathi rooju song vintu nanu.god bless you brother.🙏🙏
@KondepudikavithaАй бұрын
అసామానుడైన వాడు - అవమానపరచడునిన్ను ఓటమిఎరుగనీ మన దేవుడు - ఒడిపోనివ్వడు నిన్ను ఘనకార్యాలెన్నో నీకై చేసినవాడు -కష్టకాలమందు నీ చేయి విడచునా అసాధ్యములెన్నో దాటించిన నాథుడు - శ్రమలో నిన్ను దాటిపోవునా సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడచును 1.అగ్ని గుండాములో నెట్టివేసిన - సింహాల నోటికి నిన్ను అప్పగించిన శేత్రూవే నీ స్థితిచూసి అతిశేయ పడుచున్న సింహాలే నీ ఎదుటే మ్రింగివేయ నిలిచిన నాకే ఎలా శ్రమలంటూ కృంగిపోకుమ తెరిచూడు ఏసుని అగ్నిలో నిలిచెను నీకై శుత్రువు చేతికి నిను అప్పగించాడు 2.పరిస్థితులన్నీ చేజారిపోయిన - ఎంతగానో శ్రేమపడిన ఫలితమే లేకున్నా అనుకున్నవన్నీ దూరమైపోయిన - మంచిరోజులొస్తాయనే నిరిక్షణే లేకున్నా మరది తలరాతని దిగులుపడకుమా మారానుమధురముగా మార్చానునీకై మేలులతో నిను తృప్తిపరచును 3.ఒంటరి పోరాటమే విసుగురేపిన పొందిన పిలుపే బారమైపోయిన ఆత్మీయులందరు అవమానిస్తున్న నమ్మదగినవారులేక నిరాశేతో నిలిచిన పిలుపునే విడచి మరలిపోకుమా న్యాయాధిపతియే నాయకునిగా నిలుపును నిన్ను పిలిచిన దేవుడు నిను మరచిపోవునా
@KondepudikavithaАй бұрын
మేలులతో...
@Jaswitha-z1dАй бұрын
Heart touching song e song nannu entho balaparechende
@MeenaValluriАй бұрын
Kk UC
@donipattiaruna6707Ай бұрын
Donipati aruna
@donipattiaruna6707Ай бұрын
Heart touching song e song nanna enthu balaparaechende
@uppatikalvarikumarkalvarik138015 күн бұрын
దేవునికి మహిమ.... పాట చాలా బాగుంది బ్రదర్స్... God bless you
@ArunKumar-qr4kf7 ай бұрын
సూపర్ సాంగ్ అన్న
@TheNewLifeChurchDavidvarma7 ай бұрын
😇😇
@VinnyTalli7 ай бұрын
Good
@EdidaVijaya25 күн бұрын
సీయోను దేవుడే నన్ను సిగ్గు పడనివ్వదు కనికర పూర్ణుడై నా కన్నీరు తుడుచు
@jedidiahm36707 ай бұрын
PRAISE THE LORD BROTHER. CHINNY SUAVARAPU GARU NEW SONG CHALA BAGANUI GOOD MUSICIAN DAVID VARMA SUDHAKARRELLA JESUS LOVE'S U ALWAYS YOUR FAMILY 🎻🥁❤️🎸🪘🪕🛐🕎✝️⛪🙏🧎🌹🤲🪗🎤🙇🎺🎹💯💅👋👏🤝🫶🙌🤗🙋
@Nani-h1pАй бұрын
దేవుని నామమునకు మహిమ కలుగును గాక! చాలా ఆదరణ కరమైన మాటలు. అద్భుతమైన పాట
@alonewithjesus9367 ай бұрын
చాలా బాగా రాశారు అన్న ఈ సాంగ్ కి లక్స్ లో వ్యూస్ రావాలిలని క్రైస్తవ ప్రపంచానికి ఈ పాట పరిచయం లేని పాట గా ఉండాలని కోరుకుంటునాను అన్న.. ఇలాంటి సాంగ్స్ కుదిరితే ఇంకా రాయడానికి ప్రభువు మిమ్మలిని ప్రేరేపించాలి అని కోరుకుంటున్న అన్న
@TheNewLifeChurchDavidvarma7 ай бұрын
Amen praise god brother
@josephgiddi76317 ай бұрын
లక్ష లో వ్యూస్ రావటం కాదు దేవుని మహిమ రావాలి బ్రో
@alonewithjesus9367 ай бұрын
@@josephgiddi7631 లక్స్ లో వ్యూస్ వస్తేనే కదా సాంగ్ అందరిలోకి వెళ్లి దేవునికి మహిమ వస్తుంది
@KadiriMunemma7 ай бұрын
సూపర్ అన్నయ్య గాడ్ బ్లెస్స్ అన్నయ్య ఆదరణ కరంగా ఉంది
@johnvelusuri38526 күн бұрын
Super this my song jesus❤❤
@nathanaelnarsimhar78997 ай бұрын
Excellent brothers. సీయోను దేవుడే నిన్ను సిగ్గు పడనీయడు. కనికర పూర్నుడే నీ కన్నీరు తుడచును... Wonderful lyrics. All glory to God.
@TheNewLifeChurchDavidvarma7 ай бұрын
Glory to god thank you brother 😇
@krishnanakka651414 күн бұрын
నిజమే తనను నమ్మిన వారిని సిగ్గు పడ నియని దేవుడు చాల ఆదరణ కరంగా ఉంది. 🎉🎉🎉🎉🎉
@MadhuriVankayalapaati7 ай бұрын
Super song 😇 wonderful your voice ❤ congratulations pastor David Varma Garu 🥳 praise the lord 🙏❤️🙏
@TheNewLifeChurchDavidvarma7 ай бұрын
Praise god 😇
@TheNewLifeChurchDavidvarma7 ай бұрын
Lyrics : అసామానుడైన వాడు - అవమానపరచడునిన్ను ఓటమిఎరుగనీ మన దేవుడు - ఒడిపోనివ్వడు నిన్ను ఘనకార్యాలెన్నో నీకై చేసినవాడు -కష్టకాలమందు నీ చేయి విడచునా అసాధ్యములెన్నో దాటించిన నాథుడు - శ్రమలో నిన్ను దాటిపోవునా సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడచును 1.అగ్ని గుండాములో నెట్టివేసిన - సింహాల నోటికి నిన్ను అప్పగించిన శేత్రూవే నీ స్థితిచూసి అతిశేయ పడుచున్న సింహాలే నీ ఎదుటే మ్రింగివేయ నిలిచిన నాకే ఎలా శ్రమలంటూ కృంగిపోకుమ తెరిచూడు ఏసుని అగ్నిలో నిలిచెను నీకై శుత్రువు చేతికి నిను అప్పగించాడు 2.పరిస్థితులన్నీ చేజారిపోయిన - ఎంతగానో శ్రేమపడిన ఫలితమే లేకున్నా అనుకున్నవన్నీ దూరమైపోయిన - మంచిరోజులొస్తాయనే నిరిక్షణే లేకున్నా మరది తలరాతని దిగులుపడకుమా మారానుమధురముగా మార్చానునీకై తనసమృద్ధితో నిను తృప్తిపరచును 3.ఒంటరి పోరాటమే విసుగురేపిన పొందిన పిలుపే బారమైపోయిన ఆత్మీయులందరు అవమానిస్తున్న నమ్మదగినవారులేక నిరాశేతో నిలిచిన పిలుపునే విడచి మరలిపోకుమా న్యాయాధిపతియే నాయకునిగా నిలుపును నిన్ను పిలిచిన దేవుడు నిను మరచిపోవునా
@santhoshkumar5777 ай бұрын
Really heart touching song lyrics 🙏🙌👍
@ChristCreation61907 ай бұрын
Anna Track Kavali please
@puttarajesh90107 ай бұрын
వందనాలు బ్రదర్
@joshuahjs90937 ай бұрын
చాలబాగుంది, మాట, పాట, రెండు కలిపి దేవుని మాటగా ఉన్నందుకు.❤
@karunaprattipati20607 ай бұрын
Q😊😊
@sravyasuhitha10997 ай бұрын
Thnqq Jesus for hearing my prayer....😢Nice lyrics pastor Garu.... prayer chesukoni.... tharvatha video open chesanu sariga nenu chesindhi naku thirigi sambandham ichadu yesayya mi song dwara😊🙏 Thnqq sir for giving us this excellent song....
@TheNewLifeChurchDavidvarma7 ай бұрын
Glory to god god bless you sister 😇
@jbvlogs44106 ай бұрын
Amen hallelujah
@holygodminisries7 ай бұрын
Excellent song brothers. 👍🙏🤝💐🌹👌
@TheNewLifeChurchDavidvarma7 ай бұрын
Praise The lord brother
@savalamapparao92257 ай бұрын
Praise the lord brother machi ardhavanthamaina pata andhinchinanduku
@TheNewLifeChurchDavidvarma7 ай бұрын
Praise The lord
@anithapriyadarshinijeddiga68457 ай бұрын
Praise the lord nana very heart touching song God bless you both of you 🎉🎉🎉🎉
@TheNewLifeChurchDavidvarma7 ай бұрын
Glory to God 😇 Praise The lord 😇
@INDRajeethNayak11 күн бұрын
ఈ పాట నాకు చాలా చాలా నచ్చింది కానీ నాకు మాత్రం కష్టాల్లో వచ్చింది కాబట్టి చెపుతున్నాను
@pratyushapalaparthi59357 ай бұрын
Praise the lord brother 🙏 song chala bagundi.., all glory to god.
@TheNewLifeChurchDavidvarma7 ай бұрын
Praise god 😇
@John-v9h4 ай бұрын
😢❤🥰♥️🙏 super song@@TheNewLifeChurchDavidvarma
@vijayraju54077 ай бұрын
Praise God, Great Lyrics & Tune awesome 👌 Congratulations David
@TheNewLifeChurchDavidvarma7 ай бұрын
Glory to god
@vasupvasup92819 сағат бұрын
No words 🙌🙌🙌🙌🙌 thank u brother and whole team🙏🙏🙏🙏 heart touching song సూపర్.praise the Lord🙏🙏🙏
@INDRajeethNayak11 күн бұрын
నా కష్టాల్లో దేవునికి మాత్రం చెప్తాను
@Gaja20037 ай бұрын
Good God Jesus Christ bless you all. From Bangalore
@TheNewLifeChurchDavidvarma7 ай бұрын
Amen 😇
@naa_nigha_news3 ай бұрын
ఇంకో చరణం ఉంటే బాగుండును అనిపించేంత తృప్తిగా ఉంది, god bless you all
@abhialex71357 ай бұрын
Heart touching and comfortable song Praise be to God 🙌🙌
@krupaprasad6922Ай бұрын
అద్భుతమైన లిరిక్స్, ట్యూన్, మ్యూజిక్ 👌👌❤️❤️గాడ్ బ్లెస్స్ యూ బ్రదర్స్
@Gowri-gh3tpАй бұрын
సీయోను సాంగ్ కి ట్రాక్
@M.jyothi-yj6ys7 ай бұрын
🙇Praise the lord 🙏 🙇Amen🙇
@PaviCelesOfficial7 күн бұрын
Awesome awesome Glory to God alone this song is going to be a blessing to soo many
@chantichodem6077 ай бұрын
వందనాలు ❤ ఆమేన్... చక్కని వర్ణనతో కూడిన దేవుని పాట❤మీకు మంచి గాత్రము ఇచ్చిన దేవుని కి వందనాలు బ్రదర్స్ ❤❤
@TheNewLifeChurchDavidvarma7 ай бұрын
Glory to god 😇
@mudavaththirupathi3094Ай бұрын
Ex
@mudavaththirupathi3094Ай бұрын
❤😂🎉😢😮😊🎉🎉😂❤😂🎉
@nookaraj289710 күн бұрын
Good Combination....Bros....
@kamidimanikyam345917 минут бұрын
Glory to Lord 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@INDRajeethNayak11 күн бұрын
అసమానమైన వాడు నన్ను సిగ్గుపడనివ్వడు ఎవరికైనా సిగ్గు పడనివ్వడు ఈ పాట వింటే తక్షణం నాకు ఏడుపు వస్తుంది కాబట్టి చెపుతున్నాను చాలా మంది సిగ్గుపడని ఇస్తారు కానీ దేవుడు మాత్రం సిగ్గు పడనివ్వడు
@godslove421921 күн бұрын
Superb superb superb superb
@KadagalaJyothi-z5i19 күн бұрын
Heart full song❤
@suseeteluguvolgs50497 күн бұрын
Super song❤
@MarthammaPonugupati15 күн бұрын
Song chala bagundhi 🙏🙌.....
@ChandrikaDosapati19 күн бұрын
Anna 👌👌👌👌🔥🔥🔥🔥 praise the lord Anna
@shaikresma65534 ай бұрын
అయ్యా నీ అనుభవం గొప్పది నీవు రాసిన పాట మనస్సుకు నెమ్మదిని ఇస్తుంది అయ్యా😢😢😢
@AbdiPalliАй бұрын
ఎంతో ఆదరణ పొందాను దుబాయ్ లో ఎంతో టెన్షన్ లో ఉన్నపుడు ఈ పాట విని డ్యూటీ కి వెళ్లాను ఈ సాంగ్ లో ఏమి పాడారో అవే జరిగాయి ఆ రోజు.దేవునిలో బలపడాలని నాకు అలా జరిగింది..
@panthagirilalitha119513 күн бұрын
Very good song Aasman mein❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉
@ksowmya67933 ай бұрын
నిజమే ఈ సాంగ్ నాకోసమే యేసయ్యా నను సిగ్గు పడనివ్వడు thanks యేసయ్యా ఈ సాంగ్ పాడిన అన్నవలకి మంచి తలాంతు ఇచినదుకు యేసయ్యా కి మహిమ కలుగునుగాక 😊
@salmanraju85514 ай бұрын
అగ్ని గుండాములో నెట్టివేసిన - సింహాల నోటికి నిన్ను అప్పగించిన శేత్రూవే నీ స్థితిచూసి అతిశేయ పడుచున్న సింహాలే నీ ఎదుటే మ్రింగివేయ నిలిచిన నాకే ఎలా శ్రమలంటూ కృంగిపోకుమ తెరిచూడు ఏసుని అగ్నిలో నిలిచెను నీకై శుత్రువు చేతికి నిను అప్పగించాడు💖💓🙏🙏🙏🙏❣💕💞
@Swaroop9955Ай бұрын
బలవంతుడైన దేవుడు నిను బలపరుస్తాడు... భయపడక... బాధపడక.... ధైర్యముగా ముందుకు సాగిపోవాలని మనల్ని బలపరిచే పాట అందించినందుకు హృదయ పూర్వక అభినందనలు 🎉
@Prashanthpanjugula8 күн бұрын
Glory to God ✝️
@nookaraj28972 күн бұрын
Wonderful... Combination....Bro.s.....
@sushmavadlamudi74857 ай бұрын
Song is verry powerfull and spiritual ....thank you for 3rd Charan ..it's about me ...praise the lord brother
@TheNewLifeChurchDavidvarma7 ай бұрын
Praise god 😇
@kammilavinod5989Ай бұрын
చాలా అద్భుతమైన పాట దేవుడు మిమ్మల్ని దీవించును గాక
@NLaxmiLaxmi-fr8ti4 ай бұрын
ఈ పాట ఎంత మందికి ఆదరణ పొందారు అధులో నేను కూడా ఈ లోకములో ని ప్రజలకు నీ మాటే మాకు బలము యేసయ్య అమెన్ తక్స్ అన్న
@SuribabuBangaruz6 күн бұрын
Praise the lord brother ee pata vinna taevata chala adharana kaligindhi enka elanti patalu yenno padalani devudini manaspurhiga korukntunnan amen✝️🛐
@AakashKumar-wt9qw3 ай бұрын
కన్నీరు అగడం లేదు ఆత్మీయంగా బలరుస్తుంది ఇ పాట
@Sathish72986 ай бұрын
మనుష్యుడు రొట్టెవలన మాత్రము కాదుగాని దేవుని నోటనుండి వచ్చు ప్రతిమాట వలనను జీవించును.మత్తయి సువార్త 4:4 మన జీవితాలలో జీవము సాధ్యమే ఈ బలపరిచే ఆదరణ గీతముతో వందనాలు యేసయ్యా 🙏✝️🙌🏻🙇♂️🙇♂️
@amalrajxavier4 ай бұрын
[ నాకు తెలిసినది ఇది - మీకు తెలిసినది చెప్పగలరు ] ఏడేళ్ళ పాపను హత్య చేసిన నేరస్థుడు ఆ నేరాన్ని ఒప్పుకున్నా, పశ్చాత్తాప పడినా, గతంలో చేశానని చెప్పినా, మారి మంచిపనులు, దానధర్మాలు, పుణ్యకార్యాలు, ఆచారాలు ఇలా ఇప్పుడు ఏమి చేసినా ఆ నేరం న్యాయం ప్రకారము చెల్లిపోదు. చట్టాన్ని మీరడమే నేరం. నేరానికి శిక్ష పడడమే న్యాయం. చినిగిపోయే పుస్తకాలలో మనుషులు రాసుకున్న చట్టాలను మీరితేనే నేరమే. అలాంటిది, చినిగిపోని మన మనసుపై ముఖ్యమంత్రి కాదు, ప్రధానమంత్రి కాదు సాక్షాత్తూ దేవుడు రాసిన చట్టాన్ని, అనగా లోక చట్టాలకు మూలమైన అసలు చట్టాన్ని మీరి పాపము చేయడం ఇంకా పెద్ద నేరము. పది రూపాయలు, 100 రూపాయలు ఇలా... మనది కానిది ఏది దొంగలించినా మనస్సాక్షిలోని దైవచట్టం ప్రకారము అది దొంగతనమే, అబద్ధాలు, చెడ్డ మాటలు మాట్లాడిన మనము, ఇతరులను ద్వేషించి మోహపు చూపు, చెడు ఆలోచనలు చేసిన మనము, పవిత్రుడైన దేవుని దృష్టికి అబద్ధీకులము, దూషకులము, దొంగలము, మనసులో హత్య & వ్యభిచారం చేసిన వాళ్ళము. రహస్యంగా చెడ్డపనులు చేసిన వాళ్ళము. మనస్సాక్షిలోని దైవచాట్టాన్ని మీరి పాపము చేసిన నేరస్థులము. మనం ఇప్పుడు ఏమి చేసినా మన పాపాలు న్యాయం ప్రకారము చెల్లిపోవు. పాపానికి జీతము నరకము. ఈలోక న్యాయమూర్తే న్యాయం తప్పకూడదే, అలాంటిది ముల్లోకాలకు అధిపతి అయిన దేవాది దేవుడు న్యాయం తప్పుతాడా..? ఎన్నటికీ తప్పడు. దేవుడు మంచివాడే, అంతమాత్రాన న్యాయం తప్పుతాడని కాదు. దేవుడు న్యాయం తప్పనంత మంచివాడు. ఒక వాహనాన్ని తప్పుగా నడిపితే డబ్బును జరిమానాగా కడితే చెల్లిపోతుందేమో. మరి, జీవితాన్ని తప్పుగా నడిపి పాపము చేసినందుకు ఏ జరిమానా కట్టాలి..? దేవుడు మన కానుకలు, చిల్లర, దానాలను లంచంగా తీసుకోడు. పాపము చెల్లిపోవాలంటే కట్టవలసిన జరిమానా “పవిత్రత”. ఈలోకంలో చెడులేని మంచివాళ్ళు, పాపమే చేయని పవిత్రులు ఎవరూ లేరు. దేవుడు మాత్రమే పవిత్రుడు. తన పిల్లలమైన మనకోసం తన పవిత్రమైన ప్రాణాన్ని మనబదులు జరిమానాగా కట్టి మనల్ని పాపము నుండీ, నరకము నుండీ రక్షించాడు. ఈ సత్యాన్ని ఒప్పుకుని మళ్ళీ పాపము చేయకుండా మనసు మార్చుకుంటే మోక్షంలో మన ఆత్మకు శాశ్వతమైన పవిత్ర ఆనందమును బహుమానంగా ఇస్తానని మాట ఇచ్చాడు. ఈలోకంలో ఎన్ని ఉన్నా, మోక్షాన్ని పొందలేని జీవితం సక్సస్ కాదు. సత్యాన్ని నమ్ముతూ కూడా చెడుగా జీవించేవారు చాలామందే ఉన్నారు. దయచేసి వారిని బట్టి సత్యాన్ని అపార్థం చేసుకోవద్దు. మోక్షాన్ని చేజార్చుకోవద్దు. దేవుడు కట్టిన జరిమానా నాకు వద్దుపో అంటే, న్యాయం ప్రకారము పాపము చెల్లిపోదు. మన నిర్ణయాలు మనం తీసుకునే స్వేచ్ఛను మనకు ఇచ్చాడు. మనకు పాపము చేసే అవకాశము వస్తుంది. అది పరీక్ష. అయినా కూడా పాపానికి లొంగకుంటే నిజంగా మారినట్టు. మరణం కంటే దేవుడు గొప్పవాడు. కాబట్టి, మరణాన్ని జయించి ప్రాణంతో తిరిగి లేచాడు. లోకానికి తీర్పు తీర్చి శాశ్వత న్యాయం చేయడానికి రెండవసారి మళ్ళీ వస్తాడు. అదే యుగాంతము. ఆయనే సృష్టికర్త. ఈ సృష్టికంటే, మనుషులు చేసిన బొమ్మలకంటే గొప్పవాడు. ఆయనే మన కళ్ళను, కాళ్ళను, గుండెను, మన తల్లిదండ్రులను, పూర్వీకులను, జీవరాసులను, ముల్లోకాలను సృష్టించిన సృష్టికర్త. ఎవరాయన...?
@yadhidyam363726 күн бұрын
Chala badhalo umtey ekkuva balaparachina song .....I will never leave you never forsake you....
@MaheshJoel5 ай бұрын
మహా దేవుని ఔనత్యము ,బలము , అగాపే ప్రేమ మీ పాటలో ఉన్నంతగా కనిపిస్తుంది. సీయోను దేవుడే మనకు అతిశయాస్పదము❤🙌🙏 పాట విన్నంతసేపు దేవుని ఆదరణ కలుగుతుంది❤🙌🙏 డేవిడ్ బ్రదర్ మీరు ఇలాంటి పాటలు ఎన్నో వ్రాయాలని మనసారా దేవుడిని కోరుకుంటున్నాను❤🙌🙏
@bythegraceofGODIamwhatIam5 ай бұрын
Amen Hallelujah
@Nahhsmsjs5 ай бұрын
Hallelujah 🙌🙏
@Jgcnkiyhnnkb5 ай бұрын
దేవునికి మహిమ కలుగునుగాక ❤
@Mahi-db9vt5 ай бұрын
Praise the LORD ❤
@ramtechwindoors7775 ай бұрын
Glory to GOD all mighty 🙏❤️❤️
@Cric_gamer789Ай бұрын
Heart touching song❤.wonderful singing brother.ps,david varma voice like stevenson brother laage vundhi.glory to god.
@yohankota614013 күн бұрын
ప్రైస్ ది లార్డ్ బ్రదర్. ఈ సాంగ్ నన్నెంతగానో బలపరిచింది. మీరు వాడిన పదాలు చాలా బాగున్నాయి ప్రభువు మీకు ఇచ్చిన తలాంతులు ప్రభువు కొరకే వాడతారని ఆశిస్తూ మిమ్మల్ని దీవిస్తున్నాను.
@uppatikalvarikumarkalvarik138014 күн бұрын
పాట చాలా బాగుంది బ్రదర్స్... దేవునికే మహిమ కలుగును గాక. మీ పరిచర్యలను యేసయ్య దీవించును గాక... ఎన్ని సార్లు విన్నానో నాకే తెలియదు, అంత బాగుంది ఈపాట.....❤❤❤
@rajun8654Ай бұрын
Glory of all Might LORD JESUS CRIST 🙏 ఈ సాంగ్ ద్వారా మన దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగుగాక...దేవుడు మిమ్మలని దివించును గాక
@vkoti99407 ай бұрын
Prise the lord brother
@TheNewLifeChurchDavidvarma7 ай бұрын
Praise The lord
@tejamouni-i2b7 ай бұрын
Nice song brother....song chala chala bagundhi ❤ vintunte inka vinali anipistundhi ..GLORY TO GOD❤❤❤❤❤❤
@TheNewLifeChurchDavidvarma7 ай бұрын
❤️😇
@shaikresma65534 ай бұрын
అయ్యా ఇదే మా పరిస్థితి నిజంగా ఇది మా కోరకే అయ్యా ఇ పాట😢😢😢😢😢😢😢😢😢😢😢
@EdidaVijaya26 күн бұрын
చాలా బాగా పాడారు అన్నయ్య చాలా బాగుంది
@amalrajxavier4 ай бұрын
[ నాకు తెలిసినది ఇది - మీకు తెలిసినది చెప్పగలరు ] ఏడేళ్ళ పాపను హత్య చేసిన నేరస్థుడు ఆ నేరాన్ని ఒప్పుకున్నా, పశ్చాత్తాప పడినా, గతంలో చేశానని చెప్పినా, మారి మంచిపనులు, దానధర్మాలు, పుణ్యకార్యాలు, ఆచారాలు ఇలా ఇప్పుడు ఏమి చేసినా ఆ నేరం న్యాయం ప్రకారము చెల్లిపోదు. చట్టాన్ని మీరడమే నేరం. నేరానికి శిక్ష పడడమే న్యాయం. చినిగిపోయే పుస్తకాలలో మనుషులు రాసుకున్న చట్టాలను మీరితేనే నేరమే. అలాంటిది, చినిగిపోని మన మనసుపై ముఖ్యమంత్రి కాదు, ప్రధానమంత్రి కాదు సాక్షాత్తూ దేవుడు రాసిన చట్టాన్ని, అనగా లోక చట్టాలకు మూలమైన అసలు చట్టాన్ని మీరి పాపము చేయడం ఇంకా పెద్ద నేరము. పది రూపాయలు, 100 రూపాయలు ఇలా... మనది కానిది ఏది దొంగలించినా మనస్సాక్షిలోని దైవచట్టం ప్రకారము అది దొంగతనమే, అబద్ధాలు, చెడ్డ మాటలు మాట్లాడిన మనము, ఇతరులను ద్వేషించి మోహపు చూపు, చెడు ఆలోచనలు చేసిన మనము, పవిత్రుడైన దేవుని దృష్టికి అబద్ధీకులము, దూషకులము, దొంగలము, మనసులో హత్య & వ్యభిచారం చేసిన వాళ్ళము. రహస్యంగా చెడ్డపనులు చేసిన వాళ్ళము. మనస్సాక్షిలోని దైవచాట్టాన్ని మీరి పాపము చేసిన నేరస్థులము. మనం ఇప్పుడు ఏమి చేసినా మన పాపాలు న్యాయం ప్రకారము చెల్లిపోవు. పాపానికి జీతము నరకము. ఈలోక న్యాయమూర్తే న్యాయం తప్పకూడదే, అలాంటిది ముల్లోకాలకు అధిపతి అయిన దేవాది దేవుడు న్యాయం తప్పుతాడా..? ఎన్నటికీ తప్పడు. దేవుడు మంచివాడే, అంతమాత్రాన న్యాయం తప్పుతాడని కాదు. దేవుడు న్యాయం తప్పనంత మంచివాడు. ఒక వాహనాన్ని తప్పుగా నడిపితే డబ్బును జరిమానాగా కడితే చెల్లిపోతుందేమో. మరి, జీవితాన్ని తప్పుగా నడిపి పాపము చేసినందుకు ఏ జరిమానా కట్టాలి..? దేవుడు మన కానుకలు, చిల్లర, దానాలను లంచంగా తీసుకోడు. పాపము చెల్లిపోవాలంటే కట్టవలసిన జరిమానా “పవిత్రత”. ఈలోకంలో చెడులేని మంచివాళ్ళు, పాపమే చేయని పవిత్రులు ఎవరూ లేరు. దేవుడు మాత్రమే పవిత్రుడు. తన పిల్లలమైన మనకోసం తన పవిత్రమైన ప్రాణాన్ని మనబదులు జరిమానాగా కట్టి మనల్ని పాపము నుండీ, నరకము నుండీ రక్షించాడు. ఈ సత్యాన్ని ఒప్పుకుని మళ్ళీ పాపము చేయకుండా మనసు మార్చుకుంటే మోక్షంలో మన ఆత్మకు శాశ్వతమైన పవిత్ర ఆనందమును బహుమానంగా ఇస్తానని మాట ఇచ్చాడు. ఈలోకంలో ఎన్ని ఉన్నా, మోక్షాన్ని పొందలేని జీవితం సక్సస్ కాదు. సత్యాన్ని నమ్ముతూ కూడా చెడుగా జీవించేవారు చాలామందే ఉన్నారు. దయచేసి వారిని బట్టి సత్యాన్ని అపార్థం చేసుకోవద్దు. మోక్షాన్ని చేజార్చుకోవద్దు. దేవుడు కట్టిన జరిమానా నాకు వద్దుపో అంటే, న్యాయం ప్రకారము పాపము చెల్లిపోదు. మన నిర్ణయాలు మనం తీసుకునే స్వేచ్ఛను మనకు ఇచ్చాడు. మనకు పాపము చేసే అవకాశము వస్తుంది. అది పరీక్ష. అయినా కూడా పాపానికి లొంగకుంటే నిజంగా మారినట్టు. మరణం కంటే దేవుడు గొప్పవాడు. కాబట్టి, మరణాన్ని జయించి ప్రాణంతో తిరిగి లేచాడు. లోకానికి తీర్పు తీర్చి శాశ్వత న్యాయం చేయడానికి రెండవసారి మళ్ళీ వస్తాడు. అదే యుగాంతము. ఆయనే సృష్టికర్త. ఈ సృష్టికంటే, మనుషులు చేసిన బొమ్మలకంటే గొప్పవాడు. ఆయనే మన కళ్ళను, కాళ్ళను, గుండెను, మన తల్లిదండ్రులను, పూర్వీకులను, జీవరాసులను, ముల్లోకాలను సృష్టించిన సృష్టికర్త. ఎవరాయన...?
@enoshpastor82684 ай бұрын
యేసయ్య గాక ఇంకెవరు లేరు 😢
@vasantharanisangem31053 ай бұрын
Jehova is god@@enoshpastor8268
@ANOINTEDCHURCHVIJAYAWADA3 ай бұрын
Jesus is the creator brother.. ninna neydu repu nirantharam unnavadu ayina okadey
@amalrajxavier3 ай бұрын
@@ANOINTEDCHURCHVIJAYAWADA దేవునికే మహిమ 🙏 [ క్రైస్తవులు మోసపోవద్దు - ఇతరులు అపార్థం చేసుకోవద్దు ] పాస్టర్లంటూ ఎవరూ లేరు. యేసుక్రీస్తు ఒక్కడే మంచి పాస్టర్ అనగా కాపరి (యోహాను 10:11). బోధకులు, గురువులు ఎవరూ లేరు. యేసుక్రీస్తు ఒక్కడే మన బోధకుడు, గురువు. ఫాదర్ అని ఎవరికీ పేరు పెట్టకూడదు. దేవుడొక్కడే మనకు తండ్రి (మత్తయి 23:8,9,10, యోహాను 13:13). మన తండ్రి అయిన దేవునికి మనకు మధ్య మధ్యవర్తులు ఎవరూ లేరు. యేసుక్రీస్తు ఒక్కడే మధ్యవర్తి (1 తిమోతి 2:5). ఎవరైనా యేసుక్రీస్తు నామములో తండ్రికి నేరుగా ప్రార్థించవచ్చు. సాటి మనిషికి సేవ చేసేవారే దైవసేవకులు (మత్తయి 25:40). సువార్తను ఉచితంగా ప్రకటించాలి (1 కొరింథీ 9:18). జీతానికి పనిచేయడము ఉద్యోగము. లాభానికి పనిచేయడము వ్యాపారము. పనిచేసుకుని జీవిస్తూ ఉన్నదానిని ఇతరులకు సహాయం చేయడమే సేవ. పని చేసుకుంటూ సేవ చేయాలి (2 థెస్స 3;11,12). దశమభాగము ఆకాలంలో ఇస్రాయేలీయులకు, లేవీయులకు సంబంధించినది (లేవీ 27:34). తనని నమ్మని అవిశ్వాసులకు తనని తాను నిరూపించడానికి దేవుడు ఎవరూ చేయలేని అద్భుతాలను, సూచక క్రియలను చేశాడు, చేయించాడు, నిరూపించాడు (నిర్గమ 10:1,14;31, యోహాను 2;11,4;48,14;11, మార్కు 16:17-20, ఆపో. కా. 14:3). తరువాతి కాలములో జబ్బు పడినప్పుడు శిష్యులు సైతము వైద్యము పొందారు (1 తిమోతి 5:23, 2 తిమోతి 4:20). ఇప్పడు మనమున్నది అంత్యకాలము, యేసుక్రీస్తు రెండవ రాకడను ఎదురుచూసే నిరీక్షణ కాలము. యేసుక్రీస్తు పలికిన ప్రవచనం నేరవేరుతోంది. ఇది అబద్దపు బోధకుల, అబద్ధపు ప్రవక్తల, అబద్ధపు విశ్వాసుల కాలము (2 పేతురు 2:1, 2 తిమోతి 4:3, మత్తయి 24:24). “దేవుడు మాకు తెలుసని వీరు చెప్పుదురు కానీ, వీరి పనులు చూస్తే, దేవుడెవరో మాకు తెలియదు అన్నట్లు ఉంటాయి” (తీతు 1:16). “వీరిని బట్టి ఇతరులు దేవుని నామమును దూషిస్తున్నారు” (రోమీ 2:24). “తీర్పు దినమందు అనేకులు క్రీస్తుతో, ప్రభువా ప్రభువా, నీ నామమున మేము ప్రవచింపలేదా, దయ్యములను వెళ్ళగొట్టలేదా, అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు దేవుడు వారితో, అక్రమము చేయువారా నాయొద్దనుండీ పొండని చెప్పును” (మత్తయి 7:22,23). జ్ఞానము లేనివారు ప్రతిమాటను నమ్ముతారు (సామెత 14:15). కాబట్టి, ప్రతి ఆత్మను నమ్మక, వారు దేవుని సంబంధులో కారో పరీక్షించాలి (1 యోహాను 4;1). నీటిమీద నడవగలరా, 5 రొట్టెలను 5000 మందికి పంచగలరా, విషం త్రాగగలరా, చేయి తెగితే క్షణంలో అద్భుతంగా స్వస్థపరచగలరా, డేట్, టైం, ప్లేస్ చెప్పి ప్రవచించగలరా, మీకు ఇవి ఆమాత్రం బయలుపడవా..? దొంగలు దొరికిపోతారు. దేవుడు వీరిని పంపలేదు (ఇర్మియా 23:25,32). మోసపోవద్దు (మత్తయి 24;24). క్రీస్తు ప్రకారము జీవించనివారు క్రైస్తవులు ఎలా అవుతారు.? అబద్ధపు క్రైస్తవులను బట్టి క్రీస్తును, క్రైస్తవ్యాన్ని, బైబిల్ ను అపార్థం చేసుకోవద్దు.
@RaviRavi-kn3xi3 ай бұрын
🤝🤝🤝🤝🤝🤝
@ChantiSodem-kq6so4 ай бұрын
Very good song duvunike mahima kalugunuga amen
@hepssibajesuslovesyou78594 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭 చాలా ఆదరణ పాట ద్వారా దేవుడు బలపరుస్తున్న దేవునికి వందనాలు మీకు నా హృదయపూర్వక వందనాలు బ్రదర్స్ దేవుడు మిమ్మల్ని దీవించు ను గాక వందనాలు బ్రదర్స్
@dgp61795 ай бұрын
ఇలాంటి పాటలు అనేకమైన పాటలు పాడును గాక ఆమెన్ అనేకులను బలపరిచిన గాక వందనాలు అన్న గారు
@amalrajxavier4 ай бұрын
[ నాకు తెలిసినది ఇది - మీకు తెలిసినది చెప్పగలరు ] ఏడేళ్ళ పాపను హత్య చేసిన నేరస్థుడు ఆ నేరాన్ని ఒప్పుకున్నా, పశ్చాత్తాప పడినా, గతంలో చేశానని చెప్పినా, మారి మంచిపనులు, దానధర్మాలు, పుణ్యకార్యాలు, ఆచారాలు ఇలా ఇప్పుడు ఏమి చేసినా ఆ నేరం న్యాయం ప్రకారము చెల్లిపోదు. చట్టాన్ని మీరడమే నేరం. నేరానికి శిక్ష పడడమే న్యాయం. చినిగిపోయే పుస్తకాలలో మనుషులు రాసుకున్న చట్టాలను మీరితేనే నేరమే. అలాంటిది, చినిగిపోని మన మనసుపై ముఖ్యమంత్రి కాదు, ప్రధానమంత్రి కాదు సాక్షాత్తూ దేవుడు రాసిన చట్టాన్ని, అనగా లోక చట్టాలకు మూలమైన అసలు చట్టాన్ని మీరి పాపము చేయడం ఇంకా పెద్ద నేరము. పది రూపాయలు, 100 రూపాయలు ఇలా... మనది కానిది ఏది దొంగలించినా మనస్సాక్షిలోని దైవచట్టం ప్రకారము అది దొంగతనమే, అబద్ధాలు, చెడ్డ మాటలు మాట్లాడిన మనము, ఇతరులను ద్వేషించి మోహపు చూపు, చెడు ఆలోచనలు చేసిన మనము, పవిత్రుడైన దేవుని దృష్టికి అబద్ధీకులము, దూషకులము, దొంగలము, మనసులో హత్య & వ్యభిచారం చేసిన వాళ్ళము. రహస్యంగా చెడ్డపనులు చేసిన వాళ్ళము. మనస్సాక్షిలోని దైవచాట్టాన్ని మీరి పాపము చేసిన నేరస్థులము. మనం ఇప్పుడు ఏమి చేసినా మన పాపాలు న్యాయం ప్రకారము చెల్లిపోవు. పాపానికి జీతము నరకము. ఈలోక న్యాయమూర్తే న్యాయం తప్పకూడదే, అలాంటిది ముల్లోకాలకు అధిపతి అయిన దేవాది దేవుడు న్యాయం తప్పుతాడా..? ఎన్నటికీ తప్పడు. దేవుడు మంచివాడే, అంతమాత్రాన న్యాయం తప్పుతాడని కాదు. దేవుడు న్యాయం తప్పనంత మంచివాడు. ఒక వాహనాన్ని తప్పుగా నడిపితే డబ్బును జరిమానాగా కడితే చెల్లిపోతుందేమో. మరి, జీవితాన్ని తప్పుగా నడిపి పాపము చేసినందుకు ఏ జరిమానా కట్టాలి..? దేవుడు మన కానుకలు, చిల్లర, దానాలను లంచంగా తీసుకోడు. పాపము చెల్లిపోవాలంటే కట్టవలసిన జరిమానా “పవిత్రత”. ఈలోకంలో చెడులేని మంచివాళ్ళు, పాపమే చేయని పవిత్రులు ఎవరూ లేరు. దేవుడు మాత్రమే పవిత్రుడు. తన పిల్లలమైన మనకోసం తన పవిత్రమైన ప్రాణాన్ని మనబదులు జరిమానాగా కట్టి మనల్ని పాపము నుండీ, నరకము నుండీ రక్షించాడు. ఈ సత్యాన్ని ఒప్పుకుని మళ్ళీ పాపము చేయకుండా మనసు మార్చుకుంటే మోక్షంలో మన ఆత్మకు శాశ్వతమైన పవిత్ర ఆనందమును బహుమానంగా ఇస్తానని మాట ఇచ్చాడు. ఈలోకంలో ఎన్ని ఉన్నా, మోక్షాన్ని పొందలేని జీవితం సక్సస్ కాదు. సత్యాన్ని నమ్ముతూ కూడా చెడుగా జీవించేవారు చాలామందే ఉన్నారు. దయచేసి వారిని బట్టి సత్యాన్ని అపార్థం చేసుకోవద్దు. మోక్షాన్ని చేజార్చుకోవద్దు. దేవుడు కట్టిన జరిమానా నాకు వద్దుపో అంటే, న్యాయం ప్రకారము పాపము చెల్లిపోదు. మన నిర్ణయాలు మనం తీసుకునే స్వేచ్ఛను మనకు ఇచ్చాడు. మనకు పాపము చేసే అవకాశము వస్తుంది. అది పరీక్ష. అయినా కూడా పాపానికి లొంగకుంటే నిజంగా మారినట్టు. మరణం కంటే దేవుడు గొప్పవాడు. కాబట్టి, మరణాన్ని జయించి ప్రాణంతో తిరిగి లేచాడు. లోకానికి తీర్పు తీర్చి శాశ్వత న్యాయం చేయడానికి రెండవసారి మళ్ళీ వస్తాడు. అదే యుగాంతము. ఆయనే సృష్టికర్త. ఈ సృష్టికంటే, మనుషులు చేసిన బొమ్మలకంటే గొప్పవాడు. ఆయనే మన కళ్ళను, కాళ్ళను, గుండెను, మన తల్లిదండ్రులను, పూర్వీకులను, జీవరాసులను, ముల్లోకాలను సృష్టించిన సృష్టికర్త. ఎవరాయన...?
@RajuRajala256Ай бұрын
ఈ పాట చాలా బాగా రాసారు, పాడారు... దేవునికే మహిమ కలుగును గాకా! ... మీకు ఆ దేవుని కృప ఉండును గాకా! ఆమెన్ 🙏🏻
@rokkalaribka85636 ай бұрын
Super song brother ,its a meaning full song 👌👌
@Blessy123-l3cАй бұрын
This song touch my heart 🙏 Glory to God 🙏🙏🙏
@LakshmiThorlapati-w9k3 ай бұрын
Anayya meru chala baga పాడారు రెండవ చరణం మాత్రం నాకోసం పడినట్టు వున్నారు అన్నయ్య tqqq sooo much anayya 💐💐enka meru దీవించాబడాలి అన్నయ్య 🥳🥳అలాగే మా కుటుంబం కోసం preyar చేయండి అన్నయ్య 🥳🥳
@PasterIsrael13 күн бұрын
ర్యాల సుధాకర్ తమ్ముడు మంచి ఆత్మీయమైన సాంగ్స్ చేసావు తమ్ముడు దేవుడు నిన్ను దీవించును గాక ఆమెన్
@bueladavid76543 ай бұрын
Maradhi thalarathani digulupadakuma maaranumadhuramuga maarchunu neekai. Praise the lord brothers glory to God 🙏 God bless you
@kerlabhavani61466 ай бұрын
Super song prise the lard annaya🎉
@sumithragracegospelsongsch4137 ай бұрын
Aadharana kaliginche paata chala bagundhi brothers. All Glory To The Lord My Father Jesus 🙌
@TheNewLifeChurchDavidvarma7 ай бұрын
Glory to god thank you sister
@sujathayangala43144 күн бұрын
Thank you lord 🙏🙏🙏🙏🙏
@chinnapagusimon95353 ай бұрын
అన్న ప్రైస్ ద లార్డ్ , సాంగ్ చాలా బాగుంది ఫర్ఫెక్ట్ గా చక్కగా అన్నీ పదాలు ఉన్నాయి 😢 బ్రదర్స్ కూడ సూపర్ గా పాడారు నాగుర్చీయే వ్రసినట్టు వుంది సాంగ్ ,గాడ్ బ్లెస్ యు టు ఆల్, 🛐🕎✝️✝️✝️💐
@konnesamba8466Күн бұрын
Nice song brother god bless you
@birrudileep2223 ай бұрын
Anna మీ ఇద్దరి కాంబినేషన్లో మంచి ఆత్మీయత ఉంది నాకు దేవుడిచ్చిన పదాలు రాసుకున్న పదాలు చాలా ఉన్నాయి ఇలానే దేవ్వుని ఘానపరిచి ముందుకు సాగాలని...మనుసు పూర్తిగా కోరుకుంటున్నాను👍👍💐💐🙏🙏
@vishnunaligila90414 ай бұрын
వందనాలు బ్రదర్ మీరు రచించి పాడిన పాట చాలా బాగుంది మీరు అనేకమైన పాటలు రాసి పాడి దేవుని మహిమ పరుస్తూ ఆయన రాకడ వరకు మరెన్నో పాటలు రాసి క్రైస్తవ సమాజానికి అందిస్తారని ఆశిస్తున్నాను దేవుని నామానికి మహిమ కలుగును గాక దేవుని చేతిలో మీరు బలమైన పరిచర్యను చేస్తూ దేవుని చేతిలో బలమైన ఆయుధముగా కలిగి ఉండును గాక ఆమెన్
@RojaRaniPeeka-mh6ff2 ай бұрын
చాలా బాగుంది పాట దేవుడు మీము లాను దివించునుగాక ఆమెన్ 🙌🙏
@pastorshivarajelanji38837 ай бұрын
Very nice and touched me...
@TheNewLifeChurchDavidvarma7 ай бұрын
😇😇
@chinttu-zd6bn4 ай бұрын
Super bradhars chala chala bagundhi devudu mimalni mi kutumbalanu dhivichi ahirvadhinchi enkka balaparachi thana mahematdhamy vadukonunu gaka amen amen amen
@yesudasuBirudhu10 күн бұрын
E pata vishvashamlo enthomandhini balaparachadaniki meaku devudu prerepinchadu 🎉❤praise god❤
@lalithakumari85863 ай бұрын
Ee pata enni sarlu vinna Inka vinali anipishthundi and krothagane vuntundi .... really no words to say this song.,.. God is good and great...prathi word lo likhincharu God's love ni ....entha cheppina thakkuve....24 hours vinali anipisthundi...meru Devuni athmatho ninpabadi vrasina song ani 💯cheppagalanu....all glory to Jesus ❤️🙏❤️❤️🙏🙏🙏
@parimalaflorence6 ай бұрын
పాట చాలా బాగుంది అన్న చాలా ఒదార్పుగా ఉంది అన్న. చాలా హార్ట్ టచింగ్ గా ఉంది. కన్నీలు వచ్చేశాయి. Excellent దేవుని కే మహిమ
@venkateswaraobantumilla79446 ай бұрын
Tqq. Sooo.ooooo. Much. Anna. Nenu. Vunaa. Paristithi. Ki. Careet. Gaaa. Saet. Inadhi. Tq. Anna
@amoshrebaka71507 ай бұрын
Beautiful lyrics n tune brother
@TheNewLifeChurchDavidvarma7 ай бұрын
😇😇
@durgash123422 күн бұрын
ఐ లైక్ యు సాంగ్ బ్రదర్. మా కోసమే పాట రాసినట్టుంది దేవునికి మహిమ కలుగును గాక
@Karapativeera3 күн бұрын
Very Good song brothers
@RaveendraCherukuri6 ай бұрын
Song chala baghundhi chinny anna❤❤❤ PRAISE the Lord
@akulasatish347010 күн бұрын
🙏🙏🙏🙏🙏❤❤❤❤
@lalith4875 ай бұрын
E song nakosame rasinattu unnaru brother chala adaranaga undhi e song vintunte
@kerlabhavani61466 ай бұрын
Every day I watch this song 10 times I love this song tq so much brothers 🎉🎉
@BullaHemashok13-xt2ntАй бұрын
అసామానుడైన వాడు - అవమానపరచడునిన్ను ఓటమిఎరుగనీ మన దేవుడు - ఒడిపోనివ్వడు నిన్ను ఘనకార్యాలెన్నో నీకై చేసినవాడు -కష్టకాలమందు నీ చేయి విడచునా అసాధ్యములెన్నో దాటించిన నాథుడు - శ్రమలో నిన్ను దాటిపోవునా సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడచును అగ్ని గుండాములో నెట్టివేసిన సింహాల నోటికి నిన్ను అప్పగించిన శేత్రూవే నీ స్థితిచూసి అతిశేయ పడుచున్న సింహాలే నీ ఎదుటే మ్రింగివేయ నిలిచిన నాకే ఎలా శ్రమలంటూ కృంగిపోకుమ తెరిచూడు ఏసుని అగ్నిలో నిలిచెను నీకై శుత్రువు చేతికి నిను అప్పగించాడు పరిస్థితులన్నీ చేజారిపోయిన ఎంతగానో శ్రేమపడిన ఫలితమే లేకున్నా అనుకున్నవన్నీ దూరమైపోయిన మంచిరోజులొస్తాయనే నిరిక్షణే లేకున్నా మరది తలరాతని దిగులుపడకుమా మారానుమధురముగా మార్చానునీకై తనసమృద్ధితో నిను తృప్తిపరచును ఒంటరి పోరాటమే విసుగురేపిన పొందిన పిలుపే బారమైపోయిన ఆత్మీయులందరు అవమానిస్తున్న నమ్మదగినవారులేక నిరాశేతో నిలిచిన పిలుపునే విడచి మరలిపోకుమా న్యాయాధిపతియే నాయకునిగా నిలుపును నిన్ను పిలిచిన దేవుడు నిను మరచిపోవునా సూపర్ సాంగ్
@Sathish72986 ай бұрын
మీలో నుండి పరిశుద్ధాత్మా దేవుడు మమ్మల్ని తాకుతున్నందుకు వందనాలు బ్రదర్ 🙏✝️🙌🏻🙇♂️😢