నేను రోజు మూడు కిలోమీటర్లు పరిగెత్తుతాను ఏడు కిలోమీటర్లు నడుస్తాను అలా సరిగ్గా రెండు నెలల ఆపకుండా చేశాను చాలా ఫిట్ 😊తయారయ్యాను సిక్స్ ప్యాక్ మాక్సిమం వచ్చేసాయి
Naa వయసు 28 సంవత్సారాలు గత 8 ఏళ్లుగా వాకింగ్ మరియు రున్నింగ్ చేస్తున్నాను నన్ను నమ్మండి నేను చాలా ఫిట్ గా ఉన్నాను నా bmi ఎప్పుడు helathy weight లోనే ఉంటుంది నేను ఆగకుండా 3 km ఆయాసం రాకుండా పరిగెత్తగలను కాబట్టి వాకింగ్ చేయడి ఆరోగ్యం గా ఉండండి
"ప్రతిరోజూ నడక" శరీరానికి అద్భుతమయిన రోగ నిరోధక శక్తిని అందించే ఒక సంజీవిని.
@kvenkatagopalrao6482 Жыл бұрын
ఇప్పుడు నడవడం అనేది చాలా కష్టం పక్కన ఉన్న కూరగాయల మార్కెట్ కు వెళ్ళాలి అన్న బైక్ మీద వెళ్తున్నారు అనారోగ్యం తెచ్చే ఆహారం తినడం ఉదయం ఎక్కడ బడితే అక్కడ టిఫిన్ తినడం మద్యానం బోజనం చేయకుండా బిర్యానీ తినడం రాత్రి పూట పిజా లు తినడం ఇలా మనిషి తన ఆయుష్షు ని తగ్గించుకుంటున్నాడు
నేను చెప్పులు లేకుండా నడుస్తాను 😎. ఎందుకంటే నేను 87% వికలాంగుడిని🤕😇.
@sb48975 Жыл бұрын
Ademi goppa vishayam kaadu guru garu.cheppulu lekunda nadisthe arikaallalo mantalu pudathaay.meeru utti kaallatho kaakunda shoes vesukuni nadisthene manchidi. Cheppulu lekunda nadavadaanni meeru adedo mount Everest ekkinantha goppa vishayam la cheppukokandi andari mundu.daanni badaay cheskovadam, dabba kottukovadam ani antaaru.
@OneManArmy21 Жыл бұрын
@@sb48975 అయితే మీరు youtube లో muscular dystrophy అని టైపు చేసి🤔నా గురించి ,మాలాంటి వారి గురించి తెలుసుకోవడం మంచిది. అప్పుడు వచ్చి కామెంట్ వ్రాయండి . ధన్యవాదాలు
@sb48975 Жыл бұрын
@@OneManArmy21 anthey leyndi..manchi vishayam chepthe evaruu vinaru sariga..thanks for your valuable suggestion 😏😏
@OneManArmy21 Жыл бұрын
@@sb48975 నేనూ చెప్పులు ...., వేసుకుని నడిస్తే పడతాను 😅. నేను మీకు నాకు వున్న భయంకరమైన సమస్య గురించి చెప్పాను. నేను ఇప్పుడు ఎవరి సహయం లేకుండా ఒక్క అడుగు కదపలేను 😔.
@Krishna-92 Жыл бұрын
walking chestuna vaariki... oka jai 👍🏻 walking cheyali ani interest unnavaalaki....oka jai 👍🏻
@srinivasaraoadari434 Жыл бұрын
నేను సుమారుగా ఆ రెండు సంవత్సరాలు ఉదయాన్నే తెల్లవారుజామున వాకింగ్ చేసే వాడిని నా శరీరంలో పెద్దగా మార్పులేమీ కనబడలేదు తర్వాత యోగా కి వెళ్లాను కేవలం వారం రోజుల్లోనే మార్పు కనబడింది ఇప్పుడు స్లిమ్ గా ఉన్నాను వాకింగ్ కన్నా యోగా మంచిదే కాకపోతే గురువు ద్వారా చేయాలి
@buildthetrueth7132 Жыл бұрын
😂😂 జోక్
@srinivasaraoadari434 Жыл бұрын
@@buildthetrueth7132 జోక్ కాదు నీ వెళ్లే అనుసరించు తర్వాత తెలియజేస్తూ
@vijaygoli1110 Жыл бұрын
This is true Srinivas. నేను కూడా అది గమనించాను . చాల సంవత్సరాల నుంచి నడుస్తున్నాను కానీ వెయిట్ తగ్గడం లేదు. మీరు అన్నట్టుగా యోగ చేద్దాము అనుకుంటున్నాను.మీరు ఎంత వెయిట్ తగ్గారు ఎన్ని రోజులలో ? ఏమి చేసారు యోగ లో ?
@SATHYA-VLOGS Жыл бұрын
Its true
@Viswanadhc Жыл бұрын
@@vijaygoli1110 walking is maintaining your health condition in good condition. Weight loss ki walking saripoadu... yoga, gym cheyandi... Food control lo undali😊
@choppavarapuvenkateswarlu43529 ай бұрын
My Walking Daily morning 7 am to 8 am for 4km.This true.I am Diabetic Fine.age. as on today 66 Y 6 M 24 D.C.venkateswarlu.Nellore.dt.24.3.24.Tq Sir for Great Explanation for Wakers.❤❤❤
@prasadm7486 Жыл бұрын
నాకు గురక సమస్య ఉండేది కానీ గత ఆరు నెలలుగా రోజు ఒక గంట నడవడం వల్ల నాకు పూర్తిగా గురక సమస్య తగ్గిపోయింది ,దానితో పాటు లావు తగ్గి బాడీ మంచి shape లోకి వచ్చింది
@appalarajutulasi8363 Жыл бұрын
చాలా బాగుంది ఈ వీడియో.
@guddatibalraju6448Ай бұрын
నేను 4 కిలోమీటర్లు నడుస్థాను ఆ తర్వాత గంటసేపు వ్యామపులు చేస్తాను నేను 4నెలల్లో 10 కిలోలు తగ్గాను చాలా ఆరోగ్యంగా ఉంటున్న వాకింగ్ వల్ల ఎన్నో లాభాలు
@MeFarmerSuresh Жыл бұрын
Nice information, nenu 2 months nundi daily 10000 steps manakunda nadusthunanu, weight aythe asalu thaggaledhu, ala ani weight gain kuda avaledhu, but walking manchidhi kabatti nadusthunanu😊
@harinarayanakonda4087 Жыл бұрын
chala Baga chepparu
@manikeprabhakar26829 ай бұрын
Good Health tips. TQ sir
@MurthyPastham-r6e Жыл бұрын
Iam 39 yrs old now daiy i will walk minimum halfanhour i will get pleasant mind after walking which gives healthy mindset and positive vibrations to me there is lot of benefits from daily Mrng walk.
@bganga-lm9cc Жыл бұрын
Vggyg
@freethinker6006 Жыл бұрын
Good information Thank you BBC.
@Venkatvenkat-wz7ur Жыл бұрын
Jaishreekrishna 🙏🏾🙏🏾🙏🏾🙏🏾
@pavanimurali19846 ай бұрын
Chala manchi information echaru madam thank you
@PradeepKumar-tq4ev Жыл бұрын
Super useful info 👍👍
@moviemazaajr6190 Жыл бұрын
Nenu per day 6 to 8 km waking chesthanu
@rajuesn9438 ай бұрын
Good information about walking. Thanks.
@gouthammothe1820 Жыл бұрын
నేను ప్రతి రోజు పని లో భాగంగా 10 కిలోమీటర్ నడుస్తున్నాను
@ramprasadmashup87389 ай бұрын
నాకు మీలాంటి నడిస్తూ చేసే జాబ్ ఉంటే చెప్పండి సార్
@sambagantinagaraju2968 Жыл бұрын
Very good msg
@shaikbabji4362 Жыл бұрын
Tqqq BBC ❤️❤️❤️
@jamesphysio Жыл бұрын
Good information 👍
@dhanunjay0073 Жыл бұрын
1)Good for heart 2)strong bones 3)Strong muscles 4) Reduce calories 5)Insulin response good 6)Increases lifespan 7)Reduces stress 8)Increase vitamin D 9)Increases immunity 10)Increases digestion
@gangisettiprabhaker1665 Жыл бұрын
Reduces obesity also, dude
@ravikumar-fz9eu Жыл бұрын
She did daily one hour walking only but my sister is no more she likes walking with music mu CHITTY TALLI, MY SISTEE IS NO MORE
@nehashaik9892 Жыл бұрын
44t
@nehashaik9892 Жыл бұрын
@@ravikumar-fz9eu ju
@ramakrihnaramakrishna3443 Жыл бұрын
Tttt
@supernova8709 Жыл бұрын
They are building areas made for cars and motorists, there are no foot paths in most of the areas.
@pallavajhalasantosh3205 Жыл бұрын
Good topic
@srinivaskomshetpally3189 Жыл бұрын
Good BBC
@dasarilingamurthy1165 Жыл бұрын
Good & crystal clear explanation BBC 👍
@Apex259 Жыл бұрын
aaa కొన్ని నష్టాలు ఏమిటో కూడ చెప్పి ఉంటె బాగుండేది కదా 🤔
@SGPSHETTYАй бұрын
Excellent vlog Hats off
@prk707 Жыл бұрын
Sir, you are really great in bringing awareness in public on health
@radhakrishnakaku7421 Жыл бұрын
Good information Thank you
@darlingappu840Ай бұрын
Thankyou ❤
@rekulagangadhar1749 Жыл бұрын
Good healthy tips
@ravisambaturu717 Жыл бұрын
Good, thank u madam
@kinnerlasandeep8647 Жыл бұрын
Walking after eating...is the best thing in the world 🙌
@srinivasaluc6295 Жыл бұрын
👍👍👌
@amalamastan9372 Жыл бұрын
Tq so much good information
@VenkataramanaVallamsetty Жыл бұрын
Good,advise..🎉🎉🎉🎉🎉
@pavankumar-sf9rd8 ай бұрын
Excellent and informative
@abhitheking0633 Жыл бұрын
Na age 50 year's daily nenu 8 km walking 🚶♂️ chestanu helthiga unna fit ga unnanu
🌅సూర్యోదయం 🌇 సూర్యాస్తమం సమయంలో నడక మరి చెప్పులు, షూస్ లేకుండా బుద్ధుడి వోలె నడవాలి.. 🧘♀️🧘♀️ధ్యానం చేయండి ఆరోగ్యం ఆయూస్... పొందన్డి 🥗శాకాహారం తినండి 👨⚕️💉💊🏥 ఈ తెల్ల కెమికల్ బుతాల నుండి మిమ్మల్ని మీరు కాపాడు కోండి 🙏🏼🙏🏼🙏🏼
@jnrrocks5402 Жыл бұрын
Nice😊
@venugopal-cn6eb8 ай бұрын
BBC ❤
@Its_me_crazy_varsha14355 ай бұрын
ఇప్పుడు ఉన్న కాలంలో రాత్రి మందు తాగామా ముబైల్ చూసామా పడుకున్నామా ఉదయం ఎనిమిది గంటలకు లెగిచామా రోడ్డు మీద చెత్త తిన్నామా ఇది బతుకు
@twosouls001 Жыл бұрын
Keep it up bbc.🎉
@hdtelughusongssubbu9070 Жыл бұрын
Good news about this vedio
@freefirebalu7280 Жыл бұрын
Nice video
@SirishaKongarapu-p3u9 ай бұрын
After delivery naku stomach baga vachindhi dayachesi diniki solution chepandhi
Good evening madam, నేను చాలా బలహీనంగా ఉన్నాను. అంటే body లో నరాల బలహీనత, పొటాషియం తక్కువ గా గత 2 ,3 నెలల క్రితం ఉంది.ఇప్పటికీ కొంచెం weekness ఉంది. ఒకసారి నడుస్తే బాగా అలసి పోయాను. మరొక సమస్య stomach పెరిగింది.తగ్గాలంటే ఏమి చేయాలో చెప్పండి
@VenkataRamana-yw1pz Жыл бұрын
Menu Roju 6km Nadusthanu
@dayamanigudishe7830 Жыл бұрын
👌👌👌👌🙏🙏🙏
@jayaprakashrao9529 Жыл бұрын
Ok t u
@MadhubabuNew10 ай бұрын
Kutumba valla Kumari aunty Kutumba niyatrana patichandi
@manapaduramakrishna7118 Жыл бұрын
మోకాలు అరుతాయి అంటారు కదా
@ravikumar-fz9eu Жыл бұрын
NAA Chelle lu prathiroju 1 hr with music tho nadichedhi RENDO TIME heart attack vachindhi one yr undhi total three stunts bio medical stunts veinchennu first dhi 12/5/12, taruwatha rendu stunts 29/1/21 veeinchennu, on 01/4/22 before day of UGADI he died in FRONT OF ME IN MY HANDS DUE TO HEART ATTACK AND FITTS, One hr nadichi em prayojanam mitramaaa